రాహుల్ గాంధీ ఆవిష్కరించిన బలమైన మోడీ వ్యతిరేక వ్యూహం || Rahul unveils strong anti-Modi narrative ||

Поделиться
HTML-код
  • Опубликовано: 3 июл 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #rahulgandhi
    #bjpnews
    #nda
    #indiabloc
    #modi
    #rss
    #hindutva
    రాహుల్ గాంధీ ఆవిష్కరించిన బలమైన మోడీ వ్యతిరేక వ్యూహం || Rahul unveils strong anti-Modi narrative ||
    2 Ministers, MP Lead Fight Back Against Rahul Gandhi's Parliament Speech
    The three weren't the only BJP leaders to hit out at Rahul Gandhi; party boss JP Nadda and union ministers Nirmala Sitharaman, Piyush Goyal, and G Kishan Reddy also took aim.
    New Delhi: The Bharatiya Janata Party - hit by a blistering broadside Monday afternoon from Congress MP Rahul Gandhi, in his first speech as Leader of the Opposition - deployed union ministers Ashwini Vaishnaw and Kiren Rijiju, and Rajya Sabha MP Sudhanshu Trivedi to make a point-by-point rebuttal.
    The trio accused Mr Gandhi of belittling his post and of making an "extremely irresponsible speech".
    Ashwini Vaishnaw began a tag team-style counterattack this evening, claiming the nation had been left "distraught" by Rahul Gandhi's statement. "It is highly condemnable... the entire nation is distraught," the Railways Minister said.
    www.ndtv.com/india-news/rahul...

Комментарии • 464

  • @yerramveerareddy4624
    @yerramveerareddy4624 19 часов назад +159

    కారు చీకటి లో కాంతి రేఖ రాహుల్ గాంధీ.....😅

  • @perumallaah4240
    @perumallaah4240 16 часов назад +108

    బలమైన ప్రతిపక్షం దేశంలో ఉండడం బహుజనుల అదృష్టం ....

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 19 часов назад +74

    రాహుల్ దేశం కోసం ( democracy, safety india, Save india) కోసం fight చేస్తున్నారు. Congratulation pl suport all political leaders for Save india.

  • @RamRambabu-mx6nu
    @RamRambabu-mx6nu 19 часов назад +26

    సార్ చాలా క్లియర్ గా చెప్పారు సార్ ధన్యవాదములు 🎉🎉 తప్ప కుండా రాహుల్ గాంధీ గారు మరొక రాజీవ్ గాంధీ గారు లా మన దేశానికి గొప్ప నాయకుడు అవుతారు

  • @dodlavenkataswamy7757
    @dodlavenkataswamy7757 16 часов назад +11

    దేశంలో రాహుల్ గాంధీ ట్రెండ్ నడుస్తుంది జై రాహుల్ గాంధీ

  • @neelampraveen9155
    @neelampraveen9155 19 часов назад +3

    రాహుల్ గాంధీ బాధ, మీ బాధ అర్థం అవుతుంది సార్..కానీ ఏం చేద్దాం...హిందూ ఇజం కి సింబాలిక్ గా మోడీ ఉన్నాడు...మోడీ ఉన్నన్ని రోజులు బీజేపీ గెలుస్తూనే ఉంటుంది...

  • @bhaskarj5098
    @bhaskarj5098 19 часов назад +3

    మరి ఢిల్లీలో కేజ్రీ వాల్ కు ఒక్క ఎంపీ స్థానం కూడా రాలేదు అలాంటప్పుడు కేజ్రీవాల్ జైల్లో ఉండటం సరే అని ఢిల్లీ ప్రజలు ఒప్పుకున్నట్లే నా

  • @dr.yagandlasuresh1134
    @dr.yagandlasuresh1134 19 часов назад +16

    మీరు రాహుల్ గాంధీకి బిగ్ ఫ్యాన్ అయ్యారు

  • @gugulothukalyan4404
    @gugulothukalyan4404 19 часов назад +5

    నీకు ఇన్నాలు బాగానే పొలిటికల్ నాలేజ్డ్ ఉందనుకున్న కానీ జీరో బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు

  • @shekarsatha
    @shekarsatha 16 часов назад +4

    కాంగ్రెస్ను ఎవడు నమ్మడు

  • @veerendarnaik9696
    @veerendarnaik9696 19 часов назад +161

    సర్. మీరు ఇలాటి పొలిటికల్ అనాసిస్ చేస్తే బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ బ్రోకర్లు కు నచ్చదు సర్,

  • @urajkumar2727
    @urajkumar2727 16 часов назад +33

    రాహుల్ గాంధీ, గ్రేట్ లీడర్ 🙏🙏🙏

  • @user-wi1ir8hs3n
    @user-wi1ir8hs3n 19 часов назад +65

    Rahul Gandhi greatest wrds in parliament is absolutely right

  • @user-zk2lb8my5e
    @user-zk2lb8my5e 19 часов назад +52

    Rahul Gandhi ( Raga) is strongest and becoming even stronger day by day.

  • @pvnarshimaraonarshimarao8350
    @pvnarshimaraonarshimarao8350 19 часов назад +88

    మోడీ ఇంత ముందులాగా ప్రభుత్వం నడపాలంటే మోడీ ఆటలు సాగవు ఎలక్షన్ ముందు మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకునే రోజులు పోయాయి భారత్ ప్రజల్లో చైతన్య వచ్చింది

  • @dupatiprasanthkumar6162
    @dupatiprasanthkumar6162 19 часов назад +35

    Correct sir

  • @BmanmadharaoBmanmadharao
    @BmanmadharaoBmanmadharao 19 часов назад +27

    Jai rahulgandhi

  • @pattabhimaruri4838
    @pattabhimaruri4838 19 часов назад +19

    Rahulgandhi gaaru chala parinithi chendhaaru baga mataadaru

  • @thisislifewithhemanth4962
    @thisislifewithhemanth4962 19 часов назад +23

    Jai rahul jee

  • @Naaradhaara
    @Naaradhaara 19 часов назад +8

    సూపర్ సూపర్ సూపర్ సార్❤🇮🇳