నితీష్ అడుగుతున్నాడు, చంద్రబాబు అడగడం లేదు ఎందుకు? || Why Nitish asking, not Chandrababu ||

Поделиться
HTML-код
  • Опубликовано: 29 июн 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #nitishkumar
    #bihar
    #biharspecialstatus
    నితీష్ అడుగుతున్నాడు, చంద్రబాబు అడగడం లేదు ఎందుకు? || Why Nitish asking, not Chandrababu ||
    Nitish Kumar’s JD(U) seeks ‘special category’ status for Bihar from Modi 3.0 govt
    JD(U) requests special category status or special financial package from central government for Bihar.
    JD(U) seeks special category status or a special financial package from the central govt for Bihar.
    Earlier on Friday, the JD(U) took to its official X handle and posted a video of Vijay Kumar Choudhary, Minister for Water Resources & Parliamentary Affairs and quoted him as saying, “A meeting of the National Executive has been organised in Delhi to review the current political scenario and preparations for the upcoming Bihar Assembly elections-2025.”
    A day before, Prime Minister Narendra Modi said JD(U) and BJP will keep working together for good governance in Bihar. PM Narendra Modi said this after meeting with JD(U) MPs in Delhi on Thursday.
    www.livemint.com/politics/new...

Комментарии • 590

  • @mannavasivaprasad2526
    @mannavasivaprasad2526 Месяц назад +16

    మీ అనుమతి కోసమే ఎదురు చూస్తున్నారు అనుకొంటాను, sir

  • @bspadmanabhabspadmanabha28
    @bspadmanabhabspadmanabha28 Месяц назад +22

    దీన్నిబట్టి మీ విధానం జగన్ మీద ఎలా ఉందో అర్థమవుతుంది

    • @hussainmdyt7638
      @hussainmdyt7638 Месяц назад +1

      ఏం అర్థం అయ్యింది ??

    • @santunukala4034
      @santunukala4034 Месяц назад +2

      జగన్ కు చెంచా గిరి చేసే పనిలో చేరాడు నిలువెల్లా విషం ఉన్న నాగి సార్ గారు

    • @user-bi7ht4hv2q
      @user-bi7ht4hv2q Месяц назад +1

      2:40 vinu

    • @kunakushi1375
      @kunakushi1375 Месяц назад

      😂

  • @sarnathkakumanu
    @sarnathkakumanu Месяц назад +5

    ప్రొఫెసర్ గారు దయచేసి ఆంధ్రా ని వదిలి పెట్టండి సర్..

  • @sankar44444
    @sankar44444 Месяц назад +24

    జెపి గారి వాడుక పడం, "పచ్చిగా" చెప్పాలి అంటే...
    కొత్త ప్రభు పాత ప్రభు వాళ్ళ బొక్కలు వెతుక్కోవడం , పాత ప్రభు వీళ్ళ బొక్కలు ఎత్తుకోవడం ... తప్పితే రాష్ట్రానికి ఇది కావాలి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అని ఒక్క ఎన్నిక అయిన ప్రభుతా కూడా ఆలోచించడు.. మన దౌర్భాగ్యం😢. 2014, 19, 24.. అదే గోల..

    • @vallepunagarajmudiraj7318
      @vallepunagarajmudiraj7318 Месяц назад +1

      పుల్లలు పెడుతున్నాడు

    • @gabrielraju2376
      @gabrielraju2376 Месяц назад

      JP is a certified agent to K& K batch 😁

    • @rambaburam418
      @rambaburam418 Месяц назад

      Pathavallu chesina thappulu janalaki cheppakapote ela mari vallu chesina nastam chupinchaligaa

  • @dev.6654
    @dev.6654 Месяц назад +108

    జగన్ అవిశ్వాస తీర్మానం పెట్టి, mp లు రాజీనామాలు చేయించి డిల్లీ లో ప్రత్యేక హోదా కోసం జగన్ అమరణ నిరాహారదీక్ష చేయాలి

    • @user_name2234
      @user_name2234 Месяц назад +7

      jagan cheyakudadhu, prajalu prati Raksha hoda kuda eva ledhu, prajalu kosam inka patichukonavasaram ledhu

    • @polireddy3425
      @polireddy3425 Месяц назад +7

      ​@@santunukala4034Lakshala kotla avineeti chesindi pacha mandha
      Oka dramoji, oka sujana Chowdary, cm Ramesh, ABN RK vellantha kastapadi paiki vachara
      Direct bhuvaneswari cheppindi ma heritage property 20kcr ani

    • @user_name2234
      @user_name2234 Месяц назад +2

      @@santunukala4034 sare jagan ki bayam, chandra babu dairya vantudu, pawan kalyan dheerudu kada, special status yanduku adagatledhu ??

    • @RK-wf7re
      @RK-wf7re Месяц назад

      ​@@polireddy3425buvaneswari is daughter of the great legend and richest person NTR, hope you know that

    • @polireddy3425
      @polireddy3425 Месяц назад +1

      @@RK-wf7re I talked about heritage which CBN grapped from mohan Babu and used his CM post to make it bigger company by crushing many local heritage industries

  • @kumarambati511
    @kumarambati511 Месяц назад +1

    Sir Mahua media please watching sir ఒక అదికారా పార్టీకీ మీడియా ఒక ప్రతిపక్ష పార్టీ సర్ అలానే ఉండాలి మీరు పెద్దవారు నాలాంటి యూత్ చాలామంది మిమ్మల్నీ చూస్తున్నారు సర్

  • @amohan1308
    @amohan1308 Месяц назад +2

    Hii sir
    ఎప్పుడు రాజకీయ విశ్లేషణ మాత్రమే చేస్తున్నారు సార్ మా నిరుద్యోగ గురించి కూడా మాట్లాడం లేదు కనీసం మెయిన్ స్ట్రీం మీడియా పట్టించుకోవడం లేదు మాకోసం కొంచెం మాట్లాడాలి సార్ మీరు మీరు మాట్లాడితే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని భావిస్తున్నాను సార్
    ఇట్లు
    మీ ఆన్లైన్ విద్యార్థి నిరుద్యగిని

    • @amohan1308
      @amohan1308 Месяц назад

      తెలంగాణ గ్రూప్- 1 1:100 చేయాలి
      గ్రూపులో పోస్ట్లు పెంచాలి
      జాబ్ క్యాలెండరు విడుదల చేయాలి
      Go 46
      DSC కి ఇంకా టైమ్ ఇవ్వాలి
      చాలా నిరుద్యోగ సమస్య లకు సమాధానం కోసం మాట్లాడాలి సార్

  • @Ashishvinnuvlogs
    @Ashishvinnuvlogs Месяц назад +41

    Prof. Telangana లో ఏం సమస్యలు లేనట్టు అక్కడ అంతా సుభిక్షం అనట్టు..ఎప్పుడు బాబు మీదే పది ఏడుస్తావ్ ఎందుకయ్యా..

  • @ssr3459
    @ssr3459 Месяц назад +9

    లోగుట్టు తెలువదు కానీ బానిసలుగా బతకొద్దు 😢😅

  • @Ashishvinnuvlogs
    @Ashishvinnuvlogs Месяц назад +5

    ఇంకా చేయలేదు ఏంటి అనుకున్న😂😂😂

  • @pvrao8025
    @pvrao8025 Месяц назад +4

    ఇద్దరినీ నమ్మకూడదు.... అమరావతి real estate వ్యాపారం చేస్తున్నాడు.... ఇప్పుడు అడిగితే నష్టపోతాడు.....

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 Месяц назад +27

    నాగేశ్వర్ గారికి మళ్ళీ ఒక ఆయుధం దొరికింది,చంద్ర బాబు నాయుడుని ఆడుకోవ డానికి.ఎంజాయ్ ప్రొఫెసర్.యూ ఆర్ లక్కీ

    • @Rams-wr3bt
      @Rams-wr3bt Месяц назад +4

      Mana deggara saruku ledhu professor ani ami vasthadhi

  • @niranjanaradhyula1368
    @niranjanaradhyula1368 Месяц назад

    Your explanation is correct. CM should be think of it.

  • @knr123-g3m
    @knr123-g3m Месяц назад +3

    Good explanation sir 👌

  • @pranvikrishna6798
    @pranvikrishna6798 Месяц назад

    ధన్యవాదాలు సార్

  • @rambabukosuru8913
    @rambabukosuru8913 Месяц назад +4

    సీబీన్ అడిగలేరు

  • @shivadarling5555
    @shivadarling5555 Месяц назад

    Thank you for your analysis sir 🙏🙏

  • @natasekhararaonaturalscien3114
    @natasekhararaonaturalscien3114 Месяц назад +1

    తమరు ఉండలేక పోతున్నారు.

  • @santu2299
    @santu2299 Месяц назад +3

    2014 TO 2019 ల మధ్య ఆంధ్రా కి ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీ తరహా
    మాకు అంటే బీహార్ కూడా ప్రకటిస్తే మా ప్రజలకు బుజ్జ గించటానికి
    ఉపయోగ పడుతుంది. మీరు ఏ పేకేజీ ఇవ్వక పోయినా పర్వాలేదు
    కానీ ఇస్తున్నట్లు ప్రకటించండి.
    మేము ప్యాకేజి వస్తున్నట్లు నటిస్తాము .

  • @nanajipechetti3350
    @nanajipechetti3350 Месяц назад +11

    @ఒక సామాన్యుడు ఆవేదన కంటే మేధావులు మౌనం దేశానికి చాలా ప్రమాదకరం# అంటారు పెద్దలు మీలాంటి మేధావులు ప్రశ్నించడం వల్ల దేశంలోని ఇంకా ప్రభుత్వాలు న్యాయవ్యవస్థలు న్యాయంగా పనిచేస్తున్నాయి మీలాంటివారు మాలాంటి యువతకు ఎంతో స్ఫూర్తి ఆదర్శదాయకం మీకు ఎంత వయసు వచ్చిన ఇలాగే ఉత్సాహంతో పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను......
    Your my inspiration sir

    • @sudhakaravadhanam4569
      @sudhakaravadhanam4569 Месяц назад +1

      బొంగేమీ కాదు? జగన్ వున్నప్పుడు ఎందుకు అడుగలేదు

  • @5gedutech340
    @5gedutech340 Месяц назад +48

    కూటమి లో ఒక్క ఒప్పందం జరిగింది.... వాటి లో కొన్ని ముఖ్యమైన ఘట్టలు ఉన్నాయి 1. ఎలక్షన్స్ కమీషనర్ ఏపీ కి ...పంపారు అతను ఏమి అందరికి తెలుసు పంపారు.. 2. ఈవీఎం అని వాళ్ళు కంట్రోల్ లో ఉన్నాయి జగన్ జీ అవి తెలుసుకో లేకపోయాడు... నా అక్క చెల్లమ్మ లు నా అవ్వ తాత లు. నా అన్నారు 3. సుజనా. సీఎం రమేష్.లోకేష్. పవన్ గారు...... అందరూ కలిసి... కే. కే. సర్వ్ ఇచ్చారు... కావాలి యూట్యూబ్ వాళ్లు చూడండి 15లోపే 15లోపే అని అంటారు మన ఏపీ లో ఎవరి అడిగా ... వైసీపీ ఓడిపోయన 40టూ 30 వస్తాయి అని చెబుతారు...15 లోపే అని ఎందుకు ఫిక్స్ చేసారు తెలుసా... ఒక్క బలమైన అవమానం టీడీపీ 23సీట్స్ రావటం వలన జరిగింది.... ఆ అవమానం తట్టుకోలేకపోయారు..... 4. చాలా నియోజకవర్గం లో పోలింగ్ రోజు ఓట్స్ కి వోటింగ్ శాతం కి రిజల్ట్స్ రోజు ఓట్స్ కి శాతం కి చాలా తేడా ఉంది.ex... మంగళగిరి. హిందూపురం. ఒప్పంద లో ఉన్నపుడు వీళ్ళు గట్టిగా అడగలేరు... అడిగితే ఎక్కడ ఈవీఎం స్కామ్ మేటర్ బయట కి వస్తుంది అని భయం ఉంటుంది గా... వాళ్ళు ఇవ్వరు... దానిలో భాగంగా 16ఎంపీ సీట్స్ సపోర్ట్ చేసి 2మినిస్టర్ ఎందుకు తీసుకున్నారు... దాని లో ఒక్కటి సహాయ క ఇంకొక్కటి అశోక్ గజపతి రాజు గారు కి ఇచ్చేందే.... సీబీన్ ప్రమాణ స్వీకారం టైం లో కూడా హామీలు లేవు మోడీ నుంచి టీడీపీ సభలు కి వచ్చి మోడీ అమిత్ షా భలే యాక్టింగ్ చేసారు ఎవరైనా చూడండి ఇష్టం లేనప్పుడు కూటమి ఎందుకు మళ్ళీ మనిపెస్టో తో సంబంధం లేదు అంట 🤣🤣 పోస్టర్ లో ఫొటోస్ లేవు.. క్లోజ్ గా ఉంటే ... అందుకే బీహార్ 11సీట్స్ఎంపీ కె ఎన్ని డిమాండ్స్ చేస్తున్నారు... సీబీన్ గురించి అందరికి తెలుసు NDA కూల్చి అయ్యన పీఎం అవుతాను అంటారు.... చీకటి ఒప్పందం కాబట్టి సైలెంట్ గా ఉన్నారు.... పార్టీ ని కాపాడుకోవాలి అని ఇలా చేసారు

    • @Srinivasnukathoti8563
      @Srinivasnukathoti8563 Месяц назад +5

      Super analysis 😊😊😊

    • @bhaskararaodesiraju8914
      @bhaskararaodesiraju8914 Месяц назад +4

      Yes u are correct

    • @Garymanstar
      @Garymanstar Месяц назад +5

      Last 5 years mi 22 mp lu gorelu kasera ippudu govt form chesi one month kuda avaledu appude special status antunaru evm tampering chesthe 40% vote share kuda radhu 2019 lo kk ne chepadu kadhara miku 151 ani ippudu ade kk chepadu ga 15 kana thakuva ani 😂 vote lu ekkuva poll avuthe hc lone SC lone case vesi prove chesi re election pettamanandra 😂

    • @tulasannaparlapati2925
      @tulasannaparlapati2925 Месяц назад +1

      Maaku special status akkarledu,
      Maaku VISIONARY vunnadu ...
      Meme central ki special status isthamu.....

    • @newheart1670
      @newheart1670 Месяц назад +1

      Undoubtedly am agreeing with these probabilities

  • @joshnaravuri6947
    @joshnaravuri6947 Месяц назад +2

    Your correct sir

  • @niranjanaradhyula1368
    @niranjanaradhyula1368 Месяц назад

    People of AP may follow the above advice

  • @bvrreddyhousing5755
    @bvrreddyhousing5755 Месяц назад +2

    ఏపీ అభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు, CBN గారు ఇద్దరు నితీష్ కుమార్ లాగా డిమాండ్ చెయ్యాలి,state అభివృద్ధి ముఖ్యం కదా

  • @vijayvijjuvallur5628
    @vijayvijjuvallur5628 Месяц назад

    Good analysing 👍

  • @mpk72
    @mpk72 Месяц назад +1

    ఏమండీ ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు అవసరం మోడీకి ఎంతుంది అలాగే ఈ రోజుల్లో ఎంత ఉంది అనేదానిమీద అడగాలా లేదా అని ఆధారపడి ఉంటుంది, కానీ ఈనాడు ఆంధ్రప్రదేశ్ మీద ఆధారపడి ఉన్న ఎన్డీఏ ఇప్పుడు ఇవ్వకపోతే ఇంక ఎప్పటికీ ఇవ్వదు అటువంటి అవకాశం కూడా రాదు

  • @sivaraju6884
    @sivaraju6884 Месяц назад +18

    చంద్రబాబు కూ. చాలా తెలివి ఎక్కువ. అందుకే. ఆడలేదు సార్.

  • @toyejirao5848
    @toyejirao5848 Месяц назад +1

    బీహార్ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది.
    ఆంధ్ర ఎలక్షన్స్ అయిపోయాయి.
    జరగని దాని గురించి గొడవ పడటం కంటే,
    Possibility ఉన్న విషయాల మీద ఫోకస్ చేయటం మంచిది కదా sir.
    మీరు సరిగా చెప్పారు.

  • @rameshbandi8088
    @rameshbandi8088 Месяц назад

    ఇస్తారు కానీ మళ్లీ ఓట్లకు వెళ్లే స మయములో అప్పటిదాకా ఇస్తాం అంటూ అంటారు మనది ఓటు రాజకీయం తప్ప ఐకేముంది

  • @muralitelukula4488
    @muralitelukula4488 Месяц назад +2

    5 సంవత్సరాలు జగన్ ఎప్పుడైనా అడిగాడా....మీరు ఎప్పుడైనా జగన్ నీ అడగమని సలహా ఇచ్చారా....జగన్ నీ అడిగే ధైర్యం లేదుగానీ....చంద్రబాబు వచ్చేటప్పటికి తగుదునమ్మా రెడీ అయిపోతారు

  • @Svrao840
    @Svrao840 Месяц назад +1

    నాగేశ్వర్ గారు, మీరు చెప్పినవన్నీ నిజాలే కానీ టైమింగ్ ఏ తేడా

  • @Ptr2014
    @Ptr2014 Месяц назад +19

    నువ్వు వెళ్లి అడుగు. నితీష్ గారు అప్పుడే కుట్రలు మొదలు పెట్టాడు. చంద్రబాబు నాయుడు ను ఇరుకున పెట్టవచ్చు అని. నీవు బీహార్ వెళ్లి అతనికి హెల్ప్ గా ఉండు

  • @glazingkamal5187
    @glazingkamal5187 Месяц назад +1

    Waiting for this video

  • @kittu5251
    @kittu5251 Месяц назад +1

    హోదాతో ఓరిగేదేం లేదు ప్యాకేజీ తీసుకుని రాజదాని కడదాం 2029లో హోదా తీసుకుందాం

  • @kakatiyawritingsvisuals7927
    @kakatiyawritingsvisuals7927 Месяц назад +16

    గత 5ఏళ్ళు ఏమి పీకుతున్నావ్...😮

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 Месяц назад

    ఈమధ్య నాగేశ్వర్ గారి విశ్లేషణల లో మనసులో భావాలు దాసుకోలేకపోతున్నారు.

  • @santhosh6017
    @santhosh6017 Месяц назад

    For special status, there is one condition that the state must have a international territorial boundary or must have more 75% hilly areas

  • @krishnam3953
    @krishnam3953 Месяц назад +1

    Did TDP mentioned special status in their 2024 manifesto...as per your rule for Jagan political leaders focus on their manifesto only

  • @Nagarajayadav834
    @Nagarajayadav834 Месяц назад

    వావ్ వాట్ a అనాలిస్ sir👌👌👌

  • @vakilsaab6574
    @vakilsaab6574 Месяц назад +31

    హోదా బీద😢 జాంత నై
    ప్యాకేజి కావాలి అధికారం ఉండాలి

    • @user-cx4hc1il9k
      @user-cx4hc1il9k Месяц назад

      Innallu emi chesarura meerandaru?

    • @abhinaysali
      @abhinaysali Месяц назад

      ​@@user-cx4hc1il9kbjp had majority by itself 240 2019 vachi unte AP should have had special status

    • @user-sv2dn1pr3i
      @user-sv2dn1pr3i Месяц назад

      Maku. Bail matrame kavali. Ha ha ha

    • @SuBo550
      @SuBo550 Месяц назад

      2014 lo kuda bjp ki majority undhi, appudu jagan gadu em annadu, hodha raledha tiskuraledha aney attack thoney ga power loki vachadu.. appudu nidrapothunava? ​@@abhinaysali

    • @gsgs8185
      @gsgs8185 Месяц назад

      Bye Bye kojja 420 jagan 👋

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy Месяц назад +2

    మా మీద సిబిఐ విరుచుకు పడుతుంది సర్.నితీష్ గారికి అటువంటి బాదరబందీ ఏమీ లేకపోవచ్చు

    • @VeNu54
      @VeNu54 Месяц назад

      అందుకేగా జగన్ సైలెంట్ గా ఉంది...😁

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy Месяц назад

      జగన్ గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఉంటే అప్పుడు ఏం జరిగేదో కానీ ఆయనకి అన్ని సీట్లు రాలేదు కదా? లోక్ సభ, రాజ్యసభలో తగినన్ని సీట్లు ఉంటే జగన్ ఏం చేసేవారో తెలిసేది.

    • @VeNu54
      @VeNu54 Месяц назад

      @@PammiSatyanarayanaMurthy మీకు ఎక్కువ MP లు ఉన్నది రాజ్యసభలోనే కదా... పీకండి...

    • @PammiSatyanarayanaMurthy
      @PammiSatyanarayanaMurthy Месяц назад

      @@VeNu54 నాకు ఏ ఎంపీలు లేరు.కనుక నేను ఎవర్నీ పీకే పని లేదు

  • @ramasudhakar2165
    @ramasudhakar2165 Месяц назад +4

    Nageswar you keep quiet.

  • @sriramachandramurty1048
    @sriramachandramurty1048 Месяц назад +1

    ఆర్థక మంత్రి నిర్మలా సీతారామన్ , హోంమ్ మంత్రి అమిత్ షా ప్రత్యేక హోదా మీదా పార్లమెంట్ లో చాలాసార్లు వివరణ ఇవ్వడం జరిగింది. ఆది ఇవ్వబడదు అని. రాజకీయ పార్టీలకి తెలిసినా వాళ్ళ అవసరాలకొద్దీ ప్రత్యేక హోదా గురించి చర్చిస్తూ ఉంటారు. అధికారం లో ఉన్న పార్టీ హోదా గురించి మాట్లాడదు. ప్రతిపక్ష పార్టీ ప్రత్యేక హోదా ఇవ్వాలి లేక కావాలంటారు.

  • @rajanaddanki7999
    @rajanaddanki7999 Месяц назад +1

    ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం ఎంత ఇచ్చింది అనే విషయాన్ని ....చెపుతూ ఒక ఏడాది జగన్ డిల్లీ వెళ్లి తెచ్చింది 4750 కోట్లు అనే విషయం చెప్పినా ఏకైక జర్నలిస్టు ఒక్కరే వున్నారు ...ఆయన డాక్యుమెంట్ ను డౌన్లోడ్ చేసి చూపారు....
    దయచేసి గ్గంధించ గలరు....!!!!
    ఇప్పటికే 33000 వేల కోట్లు ఇచ్చారు...

  • @srinivasareddykolli5151
    @srinivasareddykolli5151 Месяц назад

    Very good suggestion

  • @user-dk2rx1nv3j
    @user-dk2rx1nv3j 26 дней назад

    Sir Prof.Nageswar gaaru yendhuku Andhra lo puttaledhu saar....Okkarantei okkaru kooda Meelaaga vunnadhi vunnattuga maatlaadei political analysts leraa total 05kotla mandhi lo... Continuously putting efforts in exposing the needs of Andhra Youth and their future sir...

  • @user-cx5pu7bd2b
    @user-cx5pu7bd2b Месяц назад

    The Working Government formed few days ago Let them settle in their portfolios They will give on white paper that how much damage has done by previous government
    Then you can analyse that white paper and criticise who have done injustice to the AP People Later all these will come until then pl keep your analysis in side the table

  • @seshaiahpalaparthi1053
    @seshaiahpalaparthi1053 Месяц назад

    Professor గారికి మనం చెప్పేంత వాళ్ళంలకాదు ఆయన money లేకుండా MLA గా గెలిచాడు. అంతా అలాఉంటుంది అనుకుంటాడు. ఒక్కటి మాకు అర్థమైంది ఏమిటంటే జగన్ ఓకే ఒక స్లోగన్ ఇచ్చాడు. పెత్తందార్లు అంతా కలిసి ఒక గ్రూప్ అని

  • @riprip8947
    @riprip8947 Месяц назад

    Prof sir yevaro ki support anedi lekunda oka potical ga good ayyana akkada kuda party lekunda full oka clarity speak good ap lo a party Rani central government lo ap correct speak

  • @MNC29-10
    @MNC29-10 Месяц назад +1

    గత ఐదు సంవత్సరాలలో వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సమాధి చేశారు. ఈ విషయంలో వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డికి గాని, వైసిపి నేతలకు గానీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చాలా అవసరాలు, చేయవలసిన పనులు ఉన్నాయి. అందుకే సమయం సందర్భం కోసం టిడిపి వేచి చూడాల్సిందే.

  • @krishnakishore4814
    @krishnakishore4814 Месяц назад

    తెలంగాణ ఆంధ్ర కి settle cheyalisina vati గురించి matladithe baguntundi.

  • @gabrielraju2376
    @gabrielraju2376 Месяц назад +1

    Already ATM is utilised 😢

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 Месяц назад +1

    sustira prabhutvam ichche shakti i. n. d. i. a gatbhandan ku vastundi, oka vela nitish, cbn sahakaristu 5 years stable ga vunte

  • @mandapativenkateswarlu9948
    @mandapativenkateswarlu9948 Месяц назад

    Pro.N.rao garu said well

  • @Sunnyside123Side
    @Sunnyside123Side Месяц назад +1

    Sir...meeru anni piblic domaina undi world lo jarige annitipaina spandistary....but OU hospital lo nirudyogi amarana nirahara diksha kanipistaleda..🙏🙏athanu chanipoyaka spandistara..

  • @rajuggyadaraboina4371
    @rajuggyadaraboina4371 Месяц назад

    All political parties and politicians in AP now in RIP except KA Paul regarding SS

  • @prasadkdr2191
    @prasadkdr2191 Месяц назад

    Last 5-10 minutes లో మీరు చెప్పింది ఒక విధంగా కరెక్ట్. CBN వ్యూహాత్మగముగ వెల్తు ఉండ వచ్చు. ముందు JDU సంగతి తెలిపొతే అప్పుడు CBN మీధే మోడీ depend అవుతాడు. అప్పుడు ఎమి demands చేసిన సాధించుకోవచ్చు.

  • @MrRALLAPALLI
    @MrRALLAPALLI Месяц назад

    Prof. Nageswara Rao … If Bihar gets AP also gets.

  • @vvv5036
    @vvv5036 Месяц назад

    Ippudu Andhra Pradesh prajalu special status kosam chudadam ledu sir.
    Maa Andhra Pradesh develop ayithe chaalani korukuntunnaamu.

  • @lakshmangampa9969
    @lakshmangampa9969 Месяц назад

    sir discuss on telangana nirudyogalua strike

  • @ramireddy204
    @ramireddy204 Месяц назад

    Big fan

  • @SS-vr
    @SS-vr Месяц назад

    Package లు అందుతున్నాయి. ఇంకెందుకు ప్రత్యెక హోదా కోసం పోరాటం

  • @asrini4u
    @asrini4u Месяц назад +1

    నితీష్ కుమార్ ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజి అన్నాడు. ప్యాకేజీ ఏపీ కూడా తెచ్చుకోవచ్చు. హోదా రెండింటికీ అవసరం లేదు.

  • @peddiraju6755
    @peddiraju6755 Месяц назад

    ❤❤❤❤❤❤❤❤❤❤

  • @Sammathi
    @Sammathi Месяц назад

    మీరు బ్రతికే విధానం ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్.

  • @kathramappaji4318
    @kathramappaji4318 Месяц назад

    🙏

  • @chandrasekharsurapaneni1665
    @chandrasekharsurapaneni1665 Месяц назад

    ఇప్పుడు మనం తీసుకునే ప్యాకేజ్ ఎంత సారు. చక్కగా ప్రతిపక్ష హోదా నిర్వహిస్తున్నారు. మీరు జర్నలిస్టుగా కంటే ప్రతిపక్ష పాత్ర పోషించండి ఎవరు కాదన్నారు. ఈ ముసుగు తీయండి సార్ ఎందుకు ఈ గోల. ప్రమాణ స్వీకారం చేసి ఇంతవరకు అసెంబ్లీ సెషన్ కూడా పెట్టలేదు ఏమిటి గోల మాస్టారు. చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు మీరు. హాయిగా పెళ్ళాం పాపలతో కాలక్షేపం చేసుకోవయ్యా. నోటికొచ్చినట్టు వాగమాక. నీకు తొందరలోనే దబిడి దిబిడే ఉంటుంది

  • @user-sy1nf6ck8f
    @user-sy1nf6ck8f Месяц назад

    Sir kaani strong ga adagali.Edi manchi chance

  • @munirathnamreddy3130
    @munirathnamreddy3130 Месяц назад +1

    గడచిన 5 సంవత్సరాలలో జగన్ అడగలేదు కదా అప్పుడు మీరెందుకు ప్రశ్నించలేదు

  • @user-vo5lv1mm4z
    @user-vo5lv1mm4z Месяц назад

    అయ్యా నాగేశ్వర్ ఆపండి మీ సలహాలు

  • @badesaheb4668
    @badesaheb4668 Месяц назад +1

    Jagan ku CNB ku BJP antee bayaan sir....

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 Месяц назад

    నాగేశ్వరరావు gariki, special package vaste chalu, AP సర్వ నాశనం Aina పరవాలేదు

  • @user-pr6oe3vu1u
    @user-pr6oe3vu1u Месяц назад +1

    A.p ki special status kavali.

  • @rp_legend7489
    @rp_legend7489 Месяц назад

    withdraw support and ask support from congress. (Babu) there are more chances to become PM

  • @sreenivasmarka0702
    @sreenivasmarka0702 Месяц назад

    No chance of special status to bihar and AP😮
    They are not in strategic need for this.

  • @indumathi.v5869
    @indumathi.v5869 Месяц назад

    Bihar kisthe Ap ki isthafani no rule sir...it's a good time to ask spl status to Ap....idi Bihar tho comparision kaadu....it's the way to ask...n win ... permanent funds vunte....works nidanangavchesukovachhu ...

  • @rajeevvalla4509
    @rajeevvalla4509 Месяц назад

    Pavan kalyan talachukunte avthundhi but time kosam wait cheyyali ippude demand cheyyakudadhu

  • @saikumar78650
    @saikumar78650 Месяц назад

    #Respected Nageshwar sir.....
    My small request to you...
    My name is saikumar
    I am from Nellore
    My complete education is in Telugu medium
    Ssc Telugu medium
    Inter Telugu medium
    Degree b.a Telugu medium
    I am preparing for civil services in Telugu medium please give tips for Telugu medium aspirants who is prepare for upsc in Telugu medium.
    1.how to translate books in Telugu to english and english to telugu??
    2. Current affairs??
    3.answer writing??
    4.answer nu yela gurthu pettukovali??
    EE TOPIC MIDHA MIRU MATHRAME VIDEO CHEYAGALAGARU YENDUKU ANTE ???
    " Oka chinna village lo putti perigi Telugu medium lo chadivi na vallu city lo yenno ibandhulu yedhurkuntaru please sir make a video on it please"
    #Upsc #telugu medium #village student

  • @jayakrishanabollam1551
    @jayakrishanabollam1551 Месяц назад

    Sir, special status Andhra ku ivvali, or maa Jathi Rathnala la ku Special package ichina Chalu

  • @sivaraju6884
    @sivaraju6884 Месяц назад +6

    చంద్రబాబు.. సారూ. అక్కడ అందుకే అడగలేదు సారూ

  • @snehachilaveni8329
    @snehachilaveni8329 Месяц назад

    Package kavalemo... This is correct time to ask

  • @lazamab9707
    @lazamab9707 Месяц назад

    నాయకులు మాత్రమే కాదు ఆంధ్ర ప్రజల్లో కూడ లేదు

  • @rajeshrachamalli8019
    @rajeshrachamalli8019 Месяц назад

    Anna, KCr meeda , Jagan failure గురిచి మాట్లాడితే దమ్ము లేదు

  • @ABDULHAMEED-hm6gj
    @ABDULHAMEED-hm6gj Месяц назад

    No ways

  • @sandelamoses9701
    @sandelamoses9701 Месяц назад

    Sir dont worry continue your work .. fundementalist fascists it cell cannt sallow it.

  • @sudhakarmatta6960
    @sudhakarmatta6960 Месяц назад +1

    నితీశ్ కూడా తెల్సు బీహార్ కి స్పెషల్ స్టేటస్ రాదు అని రేపు బీహార్ లో ఎలక్షన్స్ వున్నాయి అక్కడ తేజస్వి యాదవ్ స్ట్రాంగ్ గా వున్నాడు అతన్ని కార్నర్ చేయడానికి యూజ్ చేశాడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ 2022 పార్లమెంట్ లొ చెప్పింది ఫ్యూచర్ లో ఏ స్టేట్ కి స్పెషల్ స్టేటస్ ఇవ్వం అని
    అది తెలీదా మీకు బీహార్ ఎంత గింజుకున్నా వచ్చేది స్పెషల్ ప్యాకేజ్ మాత్రమే అలాగే ఏపీ కూడా సేమ్
    లాస్ట్ టైం మీలంటోల్లు కారణం గానే ఏపీ నాశనం అయింది ఇక నైనా పద్దతి గా వుంటే మంచిది

  • @2892
    @2892 Месяц назад

    Sir,Andhra and Bihar couldn't compare,because freebies are very less,they are giving old age pention is Rs 1000.where as Andhra Rs 4000,likewise other money disbursement schemes,one side disbursing thousands of crores of Rupees as in various schemes,and you are asking other side Special status or package,is it justified, please do one video compare freebies culture AP and other states,mean,how much money spending in freebies schemes in AP and other states per year,please do comparitively analysis atleast once,so we may become educate,and thinking about schemes and status proposals as you advice, thanks

  • @reyazparvaz3515
    @reyazparvaz3515 Месяц назад

    TDP will remembered as the culprit for the decades to come and will vanish from politics in next 6 years

  • @rabbybandila8937
    @rabbybandila8937 Месяц назад

    జగన్ ప్రభుత్వం ఉన్నపుడు మోడీకి అవసరం లేదు, ఇప్పుడు ఎం. పి. లా అవసరం మోడీకి కావాలి,, అదికూడా తెలియక పోతే ఎలా మిస్టర్ నాగేశ్వర్.

  • @vanapallivanapalli2895
    @vanapallivanapalli2895 Месяц назад

    తెలుగు ప్రజల్లో ప్రతీవాడు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఒక పార్టీ కార్యకర్తలాగానే వున్నారు. విషయాలు, సమస్యలు బట్టి, ఒక పార్టీని సమర్ధించటమమో, వ్యతిరేకించటమో ఆలోచించేవారు, చేసేవారు, చర్చించే వారు లేరు. సాధారణ పౌరుడు ఏ పార్టీ కార్యకర్తలాగా వుండవలసిన అవసరం ఏమిటి. వారు ఏదో ఒక పార్టీ కి కొమ్ము కాస్తూ, ఆయా పార్టీల, నాయకుల, నాయకుల కుటుంబాల పల్లకీలు మోసే వ్యక్తులులా మారిపోయారు. సమస్యలను చర్చించే, వివరించే జర్నలిస్ట్ లను తిట్టటం , తాము విపరీతమైన toxic గా, విషపూరితంగా తయారయ్యారు. ఇది ఒక పౌరునిగా మన విలువలు, సంస్కారం దిగజారుడుతనానికి నిదర్శనం. చాలా విచారకరం.

  • @charakapaanicharakapaani6459
    @charakapaanicharakapaani6459 Месяц назад

    పక్క నుండి గుద్ధ నాడు మనం కూడా

  • @kishan1231000
    @kishan1231000 Месяц назад

    No special status to any state ? If it’s there in manifesto , ( TDP & JDU ) should ask ? If it’s not there in manifesto, how come they will ask now ?

  • @mastanraovalmeti7098
    @mastanraovalmeti7098 Месяц назад

    ఇతను మతి ,,,,,,,

  • @kakavenkatasubbarao2340
    @kakavenkatasubbarao2340 Месяц назад +2

    ఇదంతా తెలుగు దేశం కు ము0దు కాళ్ళకు బందాలు వేయాలన్న మాస్టర్ ప్లాన్.

    • @maheswaratrinadh2995
      @maheswaratrinadh2995 Месяц назад

      Chandra Babu Naidu may be waiting for Your permission to ask.

  • @ramaraointuri9694
    @ramaraointuri9694 Месяц назад

    Professor garu state bifurcation act prakaaram telangana nundi Andrapradesh ki raavalisina vaati gurinchi maatladaremi sir . Ap nundi telangana ki telangana nundi AP ki vudyogula transfers gurinchi maatladaru kevalam Paytm batch laagaa vyakthi bajana ke parimithamaa professor garu

  • @surisuresh5504
    @surisuresh5504 Месяц назад

    నిన్నటినుంచి చూస్తున్నా మీనుంచి ఈ టాపిక్ విడియో ఇంకా రాలేదని హమ్మయ్యా వచ్చేసింది. ఇంక తగలబెట్టండి తరిస్తాం

  • @gireeshjoopudi708
    @gireeshjoopudi708 Месяц назад

    Bihar vallu pressure chesthe manam addupadakudadhu and vallu isthe manam appudu start cheyali racha and then we will get

  • @wildopia123
    @wildopia123 Месяц назад +8

    CBN also will ask for development of AP

  • @rameshtenali8948
    @rameshtenali8948 Месяц назад

    అడగటానికి ఇవ్వటానికి చాలా అగాదం ఉంది నాయనా

  • @beerakapilmuni44
    @beerakapilmuni44 Месяц назад +8

    చీకటి ఒప్పందాలు అంటారా ?
    చీకట్లో ప్రత్యేకంగా ఏమి కనఁబడవు కదా అంటారా సారూ? లేకపోతే
    చీకట్లో ప్రత్యేక హోదా ఎలా కనబడుతుంది అని మీకు అసలు బుద్ది ఉన్నదా అంటారా? అని ప్రజలు
    వాపోతున్నారు 💯💯