రాహుల్ గాంధీ ఆవిష్కరించిన బలమైన మోడీ వ్యతిరేక వ్యూహం || Rahul unveils strong anti-Modi narrative ||

Поделиться
HTML-код
  • Опубликовано: 3 июл 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #rahulgandhi
    #bjpnews
    #nda
    #indiabloc
    #modi
    #rss
    #hindutva
    రాహుల్ గాంధీ ఆవిష్కరించిన బలమైన మోడీ వ్యతిరేక వ్యూహం || Rahul unveils strong anti-Modi narrative ||
    2 Ministers, MP Lead Fight Back Against Rahul Gandhi's Parliament Speech
    The three weren't the only BJP leaders to hit out at Rahul Gandhi; party boss JP Nadda and union ministers Nirmala Sitharaman, Piyush Goyal, and G Kishan Reddy also took aim.
    New Delhi: The Bharatiya Janata Party - hit by a blistering broadside Monday afternoon from Congress MP Rahul Gandhi, in his first speech as Leader of the Opposition - deployed union ministers Ashwini Vaishnaw and Kiren Rijiju, and Rajya Sabha MP Sudhanshu Trivedi to make a point-by-point rebuttal.
    The trio accused Mr Gandhi of belittling his post and of making an "extremely irresponsible speech".
    Ashwini Vaishnaw began a tag team-style counterattack this evening, claiming the nation had been left "distraught" by Rahul Gandhi's statement. "It is highly condemnable... the entire nation is distraught," the Railways Minister said.
    www.ndtv.com/india-news/rahul...

Комментарии • 463

  • @perumallaah4240
    @perumallaah4240 Месяц назад +110

    బలమైన ప్రతిపక్షం దేశంలో ఉండడం బహుజనుల అదృష్టం ....

    • @user-dv9fs9ym5l
      @user-dv9fs9ym5l Месяц назад +3

      st , మాదిగలు లు బిజెపి తోనే జఫ్ఫా

    • @kasivastu
      @kasivastu Месяц назад +4

      @@perumallaah4240 కాశ్మీర్ లో reservations ఎందుకు ఇవ్వలేదు గాంధేయ వాదులు?

    • @user-mc517
      @user-mc517 Месяц назад +2

      Em prayojanam, oka constructive discussion chesaadaa inta time istunnaa

    • @cvenkat7766
      @cvenkat7766 Месяц назад +3

      @@perumallaah4240 . బహుజనుల బతుకులు నిజంగా బజారున పడింది ముస్లింల పాలనలో , ఆంగ్లేయుల పాలనలో మాత్రమే . ఇది చారిత్రక సత్యం .

    • @cvenkat7766
      @cvenkat7766 Месяц назад

      @@perumallaah4240 . అసలు ఈ దేశం లో నిజంగా బహుజనుల కు ఎవరు అన్యాయం చేశారో ఈ కింది పుస్తకం చదివితే నిజాలు తెలుస్తాయి .
      ' Growth of Scheduled Tribes and Castes in Medieval India ' -- book written by K.S. Lal who took Masters degree in ' The Medieval Indian History ' from Allahabad University .

  • @urajkumar2727
    @urajkumar2727 Месяц назад +34

    రాహుల్ గాంధీ, గ్రేట్ లీడర్ 🙏🙏🙏

    • @emanirao8247
      @emanirao8247 Месяц назад

      @@urajkumar2727 గాడిద ఎగ్గేం కాదు... రాహుల్ పీఎం అవ్వాలని అంత తాపత్రయం ఎందుకు నాయనా!!..60 ఏళ్లు, వాడి ముత్తాత, నానమ్మ, వాడి అబ్బ, అమ్మ 60 ఏళ్లు పాలించింది చాలదా!!. రాహుల్ కూడా పాలించాలా??

  • @veerendarnaik9696
    @veerendarnaik9696 Месяц назад +163

    సర్. మీరు ఇలాటి పొలిటికల్ అనాసిస్ చేస్తే బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ బ్రోకర్లు కు నచ్చదు సర్,
    తెలుగు రాష్టలో బాగా తయారు చేశారు

    • @slndigitalcreation3471
      @slndigitalcreation3471 Месяц назад +4

      Ha వాడొ వేదంతి nuvvu సిద్దాంతి

    • @Pawan_Kalyanfan-introvert.
      @Pawan_Kalyanfan-introvert. Месяц назад +8

      ​@@slndigitalcreation3471 nuvvo moddanthi

    • @MAHAMMADILIAS
      @MAHAMMADILIAS Месяц назад

      😂😂😂
      మోడి ఒక మూర్ఖుడు, స్వార్థం బాగా నెత్తికి ఎక్కించుకొని దేశభక్తి ముసుగులో దేశాన్ని దోచి ఆదాని, అంబాని లాంటి కార్పొరేట్ శక్తులను అడ్డం పెట్టుకొని నాశనం చేస్తున్నాడు
      అమిత్ షా చేసిన నేరాలు వెలికి తీయకుండా ప్రభుత్వం
      రాజకీయ నేరగాళ్ళను కాపాడుతుంది...
      Shame on MODIji, BJP and RSS
      గుజరాత్ని రాక్షస రాజ్యంగా మార్చిన ఘనత బీజేపీ, VHP,
      Bhajarangdal, RSS లదే...
      ఇప్పటికైనా మణిపూర్, గుజరాత్, UP మరియు ఇతర
      బీజేపీ పాలిత రాష్ట్రాలలో పేదలమీద, దళితులమీద,
      ముస్లిం మైనారిటీల మీద జరుగుతున్న దాడులు, హింస, మారణకాండ ను అందరూ కలసి కట్టుగా ఖండించాలి

    • @SainihalVijayawada
      @SainihalVijayawada Месяц назад

      Badko nee pushpam party ki bhajana chesko po​@@slndigitalcreation3471

    • @emanirao8247
      @emanirao8247 Месяц назад

      ​@@Pawan_Kalyanfan-introvert.Rahul 99 సీట్లు వచ్చి LOP అయినంత మాత్రాన పుడింగు అవుతాడా!!..ఇటువంటి వాడు పీఎం అయితే ఇంకేం లే... ఉగ్రవాద వెధవలు రెచ్చిపోయి..పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్రతి చోటా బాంబులు పెట్టీ వేలాది మంది ప్రాణాలు అలవోకగా తీయడం తథ్యం...

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 Месяц назад +76

    రాహుల్ దేశం కోసం ( democracy, safety india, Save india) కోసం fight చేస్తున్నారు. Congratulation pl suport all political leaders for Save india.

    • @rohininiha2444
      @rohininiha2444 Месяц назад

      Adi ippudu matrame gurthunda meeku blasts nirbhaya issue congress palanalone jaragayee
      I think so you. Are supporting terrorism

    • @SrinivasgoudKandyanam
      @SrinivasgoudKandyanam Месяц назад +2

      బొంగు చేస్తున్నాడు నిన్న పార్లమెంట్ లో అనురాగ్ ఠాగూర్ రాహుల్ గాంధీ బట్టలు విప్పాడు రాజ్యాంగం లో ఎన్ని ఆర్టికల్స్ ఎన్ని పేజీలు ఉన్నాయో చెప్పు అని రాహుల్ ఖాన్ ను అడిగితె తెల్లమొఖం వేసాడు, రాజ్యాంగం పట్టుకొని తిరిగితే సరిపోదు దాన్ని చదివితే తెలుస్తుంది అని చురక వేసాడు

    • @srinivasapradeep8485
      @srinivasapradeep8485 Месяц назад +1

      Desam kosam...haha...king of scams is congress

    • @srinivasapradeep8485
      @srinivasapradeep8485 Месяц назад

      @@satyanarayanap4957 anduke manam ila vunnam

    • @cvenkat7766
      @cvenkat7766 Месяц назад

      @@satyanarayanap4957 . రాహుల్ ఖాన్ ఫైటింగ్ సంగతేమో గానీ , మీ లాంటి నెహ్రూ కుటుంబ విధేయ బానిస సామ్రాట్ లు మాత్రం భలే ఫైట్ చేస్తున్నారు రా !

  • @user-wi1ir8hs3n
    @user-wi1ir8hs3n Месяц назад +66

    Rahul Gandhi greatest wrds in parliament is absolutely right

  • @yerramveerareddy4624
    @yerramveerareddy4624 Месяц назад +160

    కారు చీకటి లో కాంతి రేఖ రాహుల్ గాంధీ.....😅

    • @emanirao8247
      @emanirao8247 Месяц назад +8

      వాడి మొహం కాదూ?!

    • @speedydrive7691
      @speedydrive7691 Месяц назад

      నీ మొహం. నవ భారత మహాత్ముడు రాహుల్ గాంధీ​@@emanirao8247

    • @balachandar7841
      @balachandar7841 Месяц назад +4

      Good joke 🤣🤣🤣1

    • @RAHYDERABAD
      @RAHYDERABAD Месяц назад +13

      ​@@balachandar7841రాహుల్ గాంధీ, మహువా మెయితరి స్పీచ్ లతో మోదీ లాగు తడిసి పారిపోయింది నిజం..
      ప్రతిపక్ష నాయకుల ప్రసంగాలతో మోదీ, షా ల లాగులు తడిసింది నిజం.. ఈ ఐదేళ్లు సినీమాయే ఇక.

    • @prrasadrao7802
      @prrasadrao7802 Месяц назад +2

      సూర్య కాంతికి తాత్కాలికంగా అడ్డు పడ్డ కారు మేఘం

  • @dodlavenkataswamy7757
    @dodlavenkataswamy7757 Месяц назад +12

    దేశంలో రాహుల్ గాంధీ ట్రెండ్ నడుస్తుంది జై రాహుల్ గాంధీ

  • @user-zk2lb8my5e
    @user-zk2lb8my5e Месяц назад +53

    Rahul Gandhi ( Raga) is strongest and becoming even stronger day by day.

    • @kasivastu
      @kasivastu Месяц назад +2

      It is 99/543 , not 99/100 in 3rd attempt. 😂😂😂

    • @user123-bf4ue
      @user123-bf4ue Месяц назад

      @@kasivastu majority less govt kante better and modi licking nithish and babu a*s

    • @user-qz5ne8ym8v
      @user-qz5ne8ym8v Месяц назад

      ​@@kasivastuni godi చచ్చి గెలిచాడు😂😂. అయోద్యలో BJP ni తరిమేసాడు😂😂😂

    • @chintuk3783
      @chintuk3783 Месяц назад +3

      Financial accounts freeze, arrests cheyadam, ED, cbi, IT.. itla cheptu potey rep aitadi itla enni kathal padnapitiki 99

  • @user-rm3vq7yg8j
    @user-rm3vq7yg8j Месяц назад +2

    అవును నేను కూడా uptoend Rahul gandhi speach చూసాను చాలా confident పయిన నాగేశ్వరరావు గారు చెప్పిన Hinduisam Hinduthva గురించి army issue గురించి స్ట్రాంగ్ ప్రతిపక్ష కూటమి opinion అని dynamic speach ఇచ్చటు నాకు కూడా happy గా అనిపించినది😊

  • @RamRambabu-mx6nu
    @RamRambabu-mx6nu Месяц назад +27

    సార్ చాలా క్లియర్ గా చెప్పారు సార్ ధన్యవాదములు 🎉🎉 తప్ప కుండా రాహుల్ గాంధీ గారు మరొక రాజీవ్ గాంధీ గారు లా మన దేశానికి గొప్ప నాయకుడు అవుతారు

    • @user-dv9fs9ym5l
      @user-dv9fs9ym5l Месяц назад +4

      పప్పు కాలేడు

    • @mirchiv8391
      @mirchiv8391 Месяц назад

      వాడో పప్పు నివ్ శుద్ధ పప్పు

  • @Naaradhaara
    @Naaradhaara Месяц назад +8

    సూపర్ సూపర్ సూపర్ సార్❤🇮🇳

  • @BmanmadharaoBmanmadharao
    @BmanmadharaoBmanmadharao Месяц назад +28

    Jai rahulgandhi

  • @pvnarshimaraonarshimarao8350
    @pvnarshimaraonarshimarao8350 Месяц назад +89

    మోడీ ఇంత ముందులాగా ప్రభుత్వం నడపాలంటే మోడీ ఆటలు సాగవు ఎలక్షన్ ముందు మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు దండుకునే రోజులు పోయాయి భారత్ ప్రజల్లో చైతన్య వచ్చింది

    • @alajangigavarayya1394
      @alajangigavarayya1394 Месяц назад +8

      Correct boss

    • @indian7491
      @indian7491 Месяц назад +1

      ​@@alajangigavarayya1394entraaa correct nuvvu hindhu venaa waste fellow

    • @kasivastu
      @kasivastu Месяц назад +3

      వాయ నాడు లో ఏం చెప్పి ఓట్లు పొందాడు గాంధేయ వాది అయిన రాహుల్?😂😂

    • @user-yu5yc6dq5n
      @user-yu5yc6dq5n Месяц назад +11

      నిజం ఆలస్యంగానైనా తెలుస్తుంది ఎన్నోరోజులు ప్రజలను మభ్యపెట్టలేరు మోదీ కి ఇక గడ్డురోజులే

    • @sairamjagini1601
      @sairamjagini1601 Месяц назад

      @@indian7491 Memu Hinduvalm ra BJP hinduvulam kaadu.. vedava..

  • @neelampraveen9155
    @neelampraveen9155 Месяц назад +13

    రాహుల్ గాంధీ నీ పొగిడితే కాంగ్రెస్ గెలవదు సార్...జనాల కు ఏం కవాల్నో తెలుసుకుంటేనే కాంగ్రెస్ గెలుస్తుంది...

  • @kotisubhramanyamandey4878
    @kotisubhramanyamandey4878 Месяц назад +21

    ప్రొఫెసర్ గార్కి వందనములు

  • @ravindergadila2951
    @ravindergadila2951 Месяц назад +2

    రాహుల్ గాంధీ సూపర్

  • @thisislifewithhemanth4962
    @thisislifewithhemanth4962 Месяц назад +24

    Jai rahul jee

  • @krishnakumarbrundavanam4792
    @krishnakumarbrundavanam4792 Месяц назад +26

    రాజకీయాలు మాత్రమే కాక... కరెంట్ అఫైర్స్ కూడా చెప్పండి.
    మీ మేధస్సు ఉద్యోగ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగ పడుతుంది 🙏

    • @kondarama9883
      @kondarama9883 Месяц назад +1

      Andulo bjp ni vyathirekinchevi vundav ga andukeyy cheppadu

    • @Ram11q1
      @Ram11q1 Месяц назад +5

      ​@@kondarama9883Era BJP emi ayina mee ayya party na.musukoni undi

  • @veeraswamyoorugonda8370
    @veeraswamyoorugonda8370 Месяц назад +3

    కనీసం ఈ వీడియో పై వచ్చిన కామెంట్లను చదువండి. మీ విశ్లేషణలకు ఎంతమంది లైక్
    చేసారో గమనించండి. రాహుల్ కు 99/543 వచ్చినందుకు పొగుడుతూ వీడియోలమీద వీడియోలు చేస్తున్నారు. అలాగే 90% అసహ్యంచుకున్నా,పొగిడే ఆ 10% గొప్ప అని ఒక వీడియో చెయ్యండి.

  • @shaikshavalicherukuru5771
    @shaikshavalicherukuru5771 Месяц назад +9

    Plz analyze Mahua Moetra speech in loksabha

  • @dupatiprasanthkumar6162
    @dupatiprasanthkumar6162 Месяц назад +35

    Correct sir

  • @srikanthm1350
    @srikanthm1350 Месяц назад +20

    Problem is that people are still believing bJP propaganda…that’s the sad part in India

    • @jagadeeshbabu5227
      @jagadeeshbabu5227 Месяц назад

      What is bjp propaganda ..what is congress propaganda..

    • @srikanthm1350
      @srikanthm1350 Месяц назад +2

      @@jagadeeshbabu5227 bjp propaganda is that Rahul insulted Hindu’s but he did not infect he was referring bjp people …with help of national media they are trying to spread fake news …BjP is not only Hindu party

    • @chintuk3783
      @chintuk3783 Месяц назад +1

      ​@@srikanthm1350 correct 💯

  • @pattabhimaruri4838
    @pattabhimaruri4838 Месяц назад +19

    Rahulgandhi gaaru chala parinithi chendhaaru baga mataadaru

  • @sarellasrinivasarao8390
    @sarellasrinivasarao8390 Месяц назад +1

    Good Analysis sir 🙏🙏
    మోడీ అజ్ఞానం, మూఢత్వం పెంచుతూ ఉన్నాడు హిందూ ఓటు కోసం.రాహుల్ జ్ఞానం, మానవతా విలువలు పెంచుతున్నారు.

  • @dr.yagandlasuresh1134
    @dr.yagandlasuresh1134 Месяц назад +16

    మీరు రాహుల్ గాంధీకి బిగ్ ఫ్యాన్ అయ్యారు

    • @RaviKumar-fh6yr
      @RaviKumar-fh6yr Месяц назад +3

      Aiythe thappentra 10 years modi fan ippatnunchi rahul fan

    • @kasivastu
      @kasivastu Месяц назад

      @@dr.yagandlasuresh1134 కాదు గాంధీ కుటుంబం fan

    • @user-qz5ne8ym8v
      @user-qz5ne8ym8v Месяц назад +3

      ​@@kasivastujai rahul jai rahul❤❤

    • @ramakrishnaiah1288
      @ramakrishnaiah1288 Месяц назад +2

      రాహుల్ అన్నాడు, సత్యం సజీవం

    • @kasivastu
      @kasivastu Месяц назад

      @@ramakrishnaiah1288 3000 మంది సిక్కు లను ఊచకోత కోసిన గాంధేయ వాదుల కే అహింస గురించి మాట్లాడే అర్హత ఉంటుంది. 😄😄

  • @nagabhushanammudigonda890
    @nagabhushanammudigonda890 Месяц назад +10

    బలమైనదో , బలహీన మైనదో , ముందు ముందు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాని తెలుస్తుంది.

  • @PVBVAMSHIKrishna
    @PVBVAMSHIKrishna Месяц назад +3

    Dear communist professor,
    Did
    Agniveer
    Government jobs
    High costs
    did it prevent bjp from sweeping Madhyapradesh or Gujarat or Odissa?

  • @mohanrao6516
    @mohanrao6516 15 дней назад

    ProfessorNageshwargaru chala baga vivarincharu, reality ni ప్రజలకు teiliya parcharu

  • @raviambedkar9778
    @raviambedkar9778 Месяц назад +11

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤🎉❤🎉❤🎉🎉🎉👍

  • @narsireddy746
    @narsireddy746 Месяц назад +7

    EVM లు టాంపరింగ్ జరిగాయా అని అంటున్నారు.కానీ మరి కాంగ్రెస్ కర్ణాటకలో , తెలంగాణలో గెలిచినప్పుడు ఎలాంటి చప్పుడు లేదు? మమత బెనర్జీ బెంగాలీలో గెలిచినప్పుడు, DMK తమిళనాడులో గెలిచినప్పుడు,జగన్ 2019 లో ఆంధ్రలో గెలిచినప్పుడు అప్పుడు ఎందుకు జరుగలేదు.

    • @Ram11q1
      @Ram11q1 Месяц назад

      BJP killed and raped many people in Manipur state.what us your answer on this

  • @dr.yagandlasuresh1134
    @dr.yagandlasuresh1134 Месяц назад +6

    100 మంది రాహుల్ గాంధీలు కలిసినా మోడీనీ బిజెపిని ఎదుర్కోలేరు

    • @rajeshk4459
      @rajeshk4459 Месяц назад +1

      Rahul Gandhi Kali gotiki kuda saripodu me chetta modi

  • @vemanarouthsathyanarayana3781
    @vemanarouthsathyanarayana3781 Месяц назад

    Very nice explanation in Telugu language thanks professor garu God bless you abundantly

  • @erannakenjolada935
    @erannakenjolada935 Месяц назад +4

    నెహ్రు గారు బలమైన ప్రతి పాక్చం ఉండాలని కోరే వరంట.

  • @balachandar7841
    @balachandar7841 Месяц назад +4

    రాజ్యాంగం లొ ఎన్ని పేజీలు ఉంటాయి అని రాహుల్ ని అడిగితే... బిక్కమొహం వేసి ఎనక్కి ముందుకి బిత్తిరి సూపులు చూసాడు 🤣🤣🤣
    అది చెప్పవే నాయనా నాగుపాము garu

    • @GKSeriesbcm
      @GKSeriesbcm Месяц назад

      రాజ్యాంగం చదవడం అంటే పేజీలు లెక్క పెట్టడమేనా? బుర్రలో ఎక్కించుకోవడమనేది ఉంటుందా? ప్రశ్నవేసేవాడికైనా ఉండాలి. రిపీట్ చేసేవాడికైనా ఉండాలి.

    • @subbaraoparri8014
      @subbaraoparri8014 Месяц назад +1

      ​@@GKSeriesbcmముందు దేశంలో ఎన్ని రాష్ట్రాలున్నాయో ఎవ్వర్నీ అడగకుండా చెప్పమను వాణ్ని చూద్దాం

  • @chandrashekar9661
    @chandrashekar9661 Месяц назад +1

    కొంత అతి విశ్వాసం తో యూపిలో సీట్లు కోల్పోయి బీజేపీ నష్టపోయింది. ఇపుడు బీజేపీ RSS ఖచ్చితంగా భారీ వ్యూహంతో next అన్ని ఎలెక్షన్లకు ప్లాన్ చేస్తోంది. బీజేపీ ఓడిపోయిన సింహం కాదు, దెబ్బ తిన్న సింహం. వేట ఎంత భీభత్సంగా ఉంటది చూస్తారు విపక్షాలు.

  • @mohanraokonda4682
    @mohanraokonda4682 Месяц назад +2

    Emergency gurunchi oka video cheyandi

  • @ykvani3086
    @ykvani3086 Месяц назад +2

    Deenike intha santhoshamaa.why.people know what s what

  • @boyaraju9574
    @boyaraju9574 Месяц назад +2

    Sir meeru great 👍

  • @AshrafAli-kt5wl
    @AshrafAli-kt5wl Месяц назад

    Rationalistic and real analysis sir. Andh bhakts spoiling India.😮😮😮

  • @vvartandheart6370
    @vvartandheart6370 Месяц назад

    Agreed with your analysis sir... Rahul gandhi speech in parliament is appreciable

  • @Xyz-gq4im
    @Xyz-gq4im Месяц назад

    It is not only opposing Modi, he should think and broaden the overall outlook for overall development of Country

  • @ganeshm8006
    @ganeshm8006 Месяц назад

    Sir, Mr.Rahul has spoken truth as well as falses also. Sir, your focusing one side only. Expecting fair analysis.my concern on opposition behaviour shouting In indiscipline while PM addressing. Their meeting expenses are our money.

  • @bajisk2922
    @bajisk2922 Месяц назад

    Salute the nation about rise by Rahul Gandhi, agniveer problem very nice.

  • @neelampraveen9155
    @neelampraveen9155 Месяц назад +3

    రాహుల్ గాంధీ బాధ, మీ బాధ అర్థం అవుతుంది సార్..కానీ ఏం చేద్దాం...హిందూ ఇజం కి సింబాలిక్ గా మోడీ ఉన్నాడు...మోడీ ఉన్నన్ని రోజులు బీజేపీ గెలుస్తూనే ఉంటుంది...

    • @bhimtravellers3263
      @bhimtravellers3263 Месяц назад +1

      మోడీ లేనప్పుడు హిందూమతం ఉన్నది. రేపు మోడీ తర్వాత కూడా హిందూమతం ఉంటుంది. మోడీ హిందువులకు మేలు చేసిన ఒక్క పథకం కూడా లేదు. మణిపూర్ అల్లర్లను ఆపకపోవడంతో అక్కడున్న హిందువులు సఫర్ అయ్యిండ్రు. క్రిస్టియన్లు సఫరయ్యిండ్రు. ఇండియన్స్ ను విడదీసి దేశ ఇక్యతను చెడగొడుతున్నారు. ఈ విధానం బీజేపీ వాళ్లకు పదవులు తెప్పిస్తుందేమో కానీ దేశం విచ్చిన్నమవుతుంది. ఆలా అయితే ఓకేనా మీకు

    • @subbaraoparri8014
      @subbaraoparri8014 Месяц назад

      హిందువులు బ్రతకాలంటే బీజేపీ ఉండాలి,

  • @user-qz5ne8ym8v
    @user-qz5ne8ym8v Месяц назад +2

    Jai rahul jai congress❤❤

  • @MarryGrace-wb5tj
    @MarryGrace-wb5tj Месяц назад +2

    అబ్బా మన ప్రధానమంత్రి మరీ ఇంత చీపా మరి అర్థం చేసుకునే వాళ్ళు కూడా అలానే అర్థం చేసుకుంటున్నారే బుర్రలు లేవా వాళ్ళ దగ్గర సారీ ఆ బుర్రలో మెదడు లేదా రాహుల్ స్పష్టంగా చెప్పారు. అయినా మోడీ లేచి నిలబడి ప్లే చేస్తే . అదే ట్రాప్ లో పడుతున్నారు మూర్ఖంగా. అయినా హిందువులందరినీ అనలేదు హిందువుల పేరు చెడగొడుతున్న కొంతమంది అదే బిజెపి ఆర్ఎస్ఎస్ వాళ్ళు తయారు చేసిన కొంతమంది సైకోలు. కొంపకి నిప్పు పెట్టగలడు అది ఆర్పడానికి ఫైరింజను పంపించగలరు మోడీ. అందుకే సుమతి శతకంలో. కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టిన వెనుకటి గుణమేలమాను వినురాసుమతి.
    రాహుల్ మనుషుల మధ్య ప్రేమని ఐక్యతను పెంచి భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనేది ఆనాటి గొప్ప మాట ఈ పదేళ్లలో అర్థమే మారిపోయింది
    మేము ఏ దేశం పోయినా మాకు మా దేశం శాంతి సమాధానం ప్రేమ ఐక్యత తో వర్ధిల్లుతూ. మేము ఎక్కడికి వెళ్ళినా గొప్పగా చెప్పుకునేలా.❤ ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఈ పీఠం ఎక్కిన ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము.❤ ఈ మాటకి ఒకే ఒక్క అర్థం తెచ్చేది గౌరవాన్ని ఇచ్చేది గర్వంగా చెప్పుకోగలిగేది. ప్రపంచంలో ఏ దేశానికి లేని గొప్పతనం.❤భిన్నత్వంలో ఏకత్వం నా దేశం ధరించిన కిరీటం ❤ కొందరు స్వార్ధపరులు నా భారత దేశ కిరీటాన్ని నేను గొప్పగా చెప్పుకోగలిగే ఆ గౌరవాన్ని పాడు చేసేసారు.

  • @Sunilsaram-sg3ox
    @Sunilsaram-sg3ox Месяц назад +2

    Why don’t you talk on students fight against Congress Govt….? Clearly tells you work for Congress…Shame

  • @kishore_kkk
    @kishore_kkk Месяц назад

    Excellent speech 👏.....

  • @bhaskarmalka
    @bhaskarmalka Месяц назад +1

    ఇదీ కుటుంబ పాలన కాదా ప్రొఫెసర్ గారు

  • @sri5876
    @sri5876 Месяц назад

    Super Analysis of the Professor .

  • @narsireddy746
    @narsireddy746 Месяц назад +5

    అలాగే మోడీ 2024 లో జరిగిన ఎన్నికలలో 400 సీట్లు EVM లు టాంపరింగ్ చేసి గెలిచే వాడు,అలాగే కెసిఆర్ మొన్న 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచే వాడు.ఏంటిది బ్రదర్ మీరు తెలిచి లేదా తెలియక EVM లను విమర్శిస్తున్నారు ఎందుకు

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 Месяц назад

    Now rahul is the beacon of light for opposition and I.N.D.I.A .

  • @katipoguramanjaneyulu278
    @katipoguramanjaneyulu278 Месяц назад

    రాహుల్ గాంధీ మంచి సమాచారము ఇచ్చారు . Jai Rahul Gandhi

  • @sasidhar01
    @sasidhar01 Месяц назад +10

    99/543 అబ్బో చాలా గొప్ప రికార్డు.

    • @kalyan7879
      @kalyan7879 Месяц назад +5

      99/328 with surrendered media,ec,state machinery to bjp

    • @anwarpasha1645
      @anwarpasha1645 Месяц назад +4

      Friends Wayanad lo Priyanka Gandhi gariku bamper majority tho win chesi Congress Majority 100/328 cheyali Loksabha lo.
      Jai Congress✌️. Jai ho Congress✌️👍👌.
      Jai ho Rahul Bhaya✌️👍👌.
      Jai India🇮🇳❤️. Jai ho India🇮🇳✌️✊🏻💪👍👌🔥❤️🙏💐
      Save The Indian Constitution Pl🙏

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 Месяц назад +1

    He was not Indian,. He Was British Citizen

    • @prashanth4u2008
      @prashanth4u2008 Месяц назад

      Yes rushi Sunak from India is pm for British uk so what did they rejected him be brave man

  • @prrasadrao7802
    @prrasadrao7802 Месяц назад +3

    సర్, మీరు secularism గూర్చి స్పష్టం గా మాట్లాడండి. హిందూ మతం స్పష్టంగా secular. క్రైస్తవమతం, ఇస్లాం మతం secular అని చెప్పగల రా. అది అసంభవం. మరి హిందూ మతాన్ని రక్షించు కావాలంటే యేమి చేయాలో చెప్పండి. మీ కళ్లతో మీరు చూస్తున్నారు కదా ఆంధ్రాలో తెలంగాణలో మత మార్పిడి లు యెట్లా జరుగుతున్న ఓ.

  • @chandrashekarerukala4345
    @chandrashekarerukala4345 Месяц назад

    Excellent sir

  • @raghavvavenkatachaluvadi8831
    @raghavvavenkatachaluvadi8831 Месяц назад +11

    8500 మహిళలు అకౌంట్ లో ఎప్పుడు వేస్తున్నారు ఆంటోనీ యా మైని కొడుకు రాహుల్ విన్సెంట్ అడిగి వీడియో చేయండి

    • @kasivastu
      @kasivastu Месяц назад +2

      కటా కట్ ...😂😂

    • @user-qz5ne8ym8v
      @user-qz5ne8ym8v Месяц назад +1

      Ni godi black money ప్రజలకి yeppudu పంచుతాడు😂😂

    • @subbaraoparri8014
      @subbaraoparri8014 Месяц назад

      నాగు గాడు సైలెంట్

  • @menanna9932
    @menanna9932 Месяц назад +1

    Rahul Kind and Coolest 2029 PM

  • @tchinna4783
    @tchinna4783 Месяц назад +2

    Rahul Gandhi PM kavadaniki ee Deshanni ammina Ammesthadu

    • @rajsiddhu
      @rajsiddhu Месяц назад

      పదేళ్ల నుంచి తాత దేశాన్ని అమ్ముతుంటే నీ కళ్ళల్లోసు *ల్లి పెట్టుకున్నవారా? కాంగ్రెస్సే గనక దేశాన్ని అమ్మాలనుకుంటే 60 ఏళ్లు ఎందుకు కాపాడుతారు రాసు *ల్లిగా.

  • @skyakubshaik9908
    @skyakubshaik9908 Месяц назад +19

    Bjpko hatavo deshko bachavo

  • @laxminarsaiahtirunagari9217
    @laxminarsaiahtirunagari9217 Месяц назад

    రాహుల్ ప్రసంగం చాలా చక్క గా వివరించారు దేశ సమస్య లు

    • @subbaraoparri8014
      @subbaraoparri8014 Месяц назад

      పేరుమార్చుకోరా దగుల్బాజీ

  • @mohansunke6103
    @mohansunke6103 Месяц назад +13

    Yes right speech rahul gandhi

  • @markandeyaguptachekka-hg6pb
    @markandeyaguptachekka-hg6pb Месяц назад +5

    Professor sir, before 2024 general elections also you tried to lift congress with bhahu Bali jockeys, still Modi came to power ofcourse BJP fell short of 35 mp seats are so, now your excellency started lifting congress and opposition parties very early, we wish you all the best, please tell us in 2029 where ever congress going to improve its tally from 99 mp seats,how about opposition will they be united like 2024 INDI alliance, to my perception no Hindu vote congress into power that to Rahul Gandhi as PM even by 2029, BJP will improve its performance by 2029 with Yogiji as aspiring PM, sir

    • @Ram11q1
      @Ram11q1 Месяц назад

      Next BJP is nomore.pathi pandiri vestamu 2029 elections lo.manipir lo entha mandi killed and raped.still no answer from Modi.see this 5 years congress will roast the modi and BJP for sure

  • @krishnarao5899
    @krishnarao5899 Месяц назад +1

    Rahul lied that no amount was paid to martyr agniveer. It is proved that an amount of 98.39 lacs were transfered to his account. Yes he started strategy in this way.

  • @pranvikrishna6798
    @pranvikrishna6798 Месяц назад

    ధన్యవాదాలు సార్

  • @Somireddypallisasi
    @Somireddypallisasi Месяц назад

    YOUNG INDIA YOUNGEST INDIA ONE&ONLY RAHUL SAAB

  • @Sathish6156
    @Sathish6156 Месяц назад +1

    Sir… idi arambha shurathvame… kotha bichagadu poddu eragadu ani… ee avesham and alochana anedi inka 5 years untunda chudandi.. ithanu astra sanyasam chesi pari povadam enno sarlu chusam!!

  • @rajeshkalla3900
    @rajeshkalla3900 Месяц назад +1

    ఇంతకీ ఎలక్షన లో ఎవరు గెలిచారు బీజేపీ మరి 😂

  • @dr.yagandlasuresh1134
    @dr.yagandlasuresh1134 Месяц назад +2

    Emerjncey కాంగ్రెస్ better aa? బీజేపీ kante

    • @Ram11q1
      @Ram11q1 Месяц назад

      Bjp emergency already started but not declared.

    • @SainihalVijayawada
      @SainihalVijayawada Месяц назад

      Congress is far better than bharateey jumla party

  • @tamminanarasingaraoyoga4183
    @tamminanarasingaraoyoga4183 Месяц назад +2

    నీవు అన్న పంజాబ్ లో కలిస్తాన్ ఉగ్రవాది.... అమృతపాల్ కూడా ఎంపీ గా గెలుచాడు జైలు లో ఎందువలన నాగేశ్వరావు గారు....
    నీకు దాని మీద వీడియో చేయటం నచ్చదు....
    జమ్మూ కాశ్మిర్ లో జైలు లో ఉన్న ఒక ఇస్లామిక్ ఉగ్రవాది గెలిచాడు....
    దీని సంగతేంటి...
    చెప్పగలరా నాగేశ్వరావు...

  • @saiffgbdgdhbbhvasu7518
    @saiffgbdgdhbbhvasu7518 Месяц назад

    NAGESHWAR SIR THE BRUTAL FELLOW SAYS SORRY TO FARMERS AFTER DEMISE OF MORE THAN 700 FARMERS THE ALMIGHTY NEVER EXCUSE

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 Месяц назад

    Strong opposition is good for democracy

  • @VenkateshSadhu-jo5go
    @VenkateshSadhu-jo5go Месяц назад

    రాహుల్ గాంధీ నెస్ట్ leader❤❤❤❤❤

  • @bhanumurthy1000
    @bhanumurthy1000 Месяц назад

    - Met Hathras stampede victims families in UP- Did not visit Hooch tragedy victim families in Tamil Nadu- Did not meet victims of Talibani- style street violence in Bengal-Did Stalin & Mamata not allow him or he intentionally avoid meeting them?

  • @kasivastu
    @kasivastu Месяц назад +17

    మరి ఇస్లాం వేరు ఇస్లామిజం వేరు కాదా? 😂😂😂😂

    • @Janadaarilo
      @Janadaarilo Месяц назад +1

      ఇస్లాం వేరు ఇస్లాం తీవ్రవాదం వేరు .............ప్రతి మతం లో తీవ్రమైనా వాదన వుంటుంది ...తీవ్రవాదం వుంటుంది

    • @kasivastu
      @kasivastu Месяц назад +2

      @@Janadaarilo రాహుల్ గాంధీ వయనాడు లో ఇస్లామిజం ద్వారా గెలవ లేదు కదా

    • @ravindergadila2951
      @ravindergadila2951 Месяц назад

      BJP MIM 2ఒక్కటే రా వెదవ

    • @Janadaarilo
      @Janadaarilo Месяц назад +1

      @@kasivastu లేదు

    • @kasivastu
      @kasivastu Месяц назад

      Bahar సమాధి ని సందర్శించడం ,టిప్పు సుల్తాన్ జయంతి నిర్వహించడం ?

  • @kiranvootori8101
    @kiranvootori8101 Месяц назад

    One fundamental difference between Sanatan and religions like Islam and Christianity is that Sanatan does not have any interest in spreading the religion (that is why it calls itself a 'way of life'). If you see, one can follow sanatan while practicing Islam or Christianity. While it is not possible to follow Islam and practice Christianity or vice versa. You can't say same about Hinduism though.
    If you see these philosophies through political lens, you will find Islam on extreme right, Sanatan right in the center. It may surprise many who don't understand Sanatan. Hinduism and Christianity also fall on right.
    BJP has exploited the fact that Hindus in the country could not distinguish between Sanatan and Hinduism. Whatever they have been following, they were not aware of the source. They started supressing what Sanatan tought this culture and elevating the Hindu flavor. There by steering the nation right. That is where BJP thrives.
    Any opposition to survive should understand this and create awareness amongst the people that right is not where soul of Indian constitution is.
    As long as the ambience is drifted rightwards, political parties like BJP and MIM will thrive.

  • @rammohang9338
    @rammohang9338 Месяц назад +9

    రాహూల్ పార్లమెంటులో అబద్దాలపై విడియో చేయండి

    • @ravishanker9542
      @ravishanker9542 Месяц назад +1

      avi emito tamaru visidakaristhe vaaru video cheyagalaru

  • @All_Is_Well_1
    @All_Is_Well_1 Месяц назад +12

    ప్రజాస్వామ్యము యొక్క గొప్పతనం బలమైన ప్రతిపక్షం యొక్క ప్రశ్నలో కూడా ఉంటుంది!!
    హిందువులు అందరూ హిందుత్వ సమర్దకులు కారు!! చాలా మంది హిందువులకు హిందూ ధర్మము మరియు హిందుత్వ ధర్మము కు ఉన్న తేడా తెలియదు!!
    మీరు కూడా ఒక వివరణ దీని మీద ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం!

    • @kasivastu
      @kasivastu Месяц назад

      అలాగే ఇస్లాం వేరు ఇస్లామిజం వేరు కదా 😂😂😂😂

    • @Ram11q1
      @Ram11q1 Месяц назад

      ​@@kasivastuarey sannasi ade telusukovali mundu.edo Hindu ani anukovatqm kadu.asalu evadiki ayina help chesava

  • @Somireddypallisasi
    @Somireddypallisasi Месяц назад

    JAYAHO RAHUL SAAB

  • @Areef331
    @Areef331 Месяц назад

    Jai కాంగ్రెస్ . jai Rahul gandhi

  • @user-lm2pv7nv1m
    @user-lm2pv7nv1m Месяц назад

    Important issue MANIPUR!!!????????

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 Месяц назад

    Britain elections py video cheyandi sir

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 Месяц назад

    Yemyna Rahul gandhi lo maturity level perigindi sir padayatra baga upayogapadindi leader ga.emerge kavadaniki

  • @tchinna4783
    @tchinna4783 Месяц назад +2

    Deshamnli Rahul Gandhi kejriwal cunning politicians aythe Rastarm lo Cunning analyst ee proficer.....veeluu vidheshi media ki vedeshi shakthulaku.Ammudu poyi Desham lo Strong govt undadhu Ani praythnisthunnaru

  • @rajusocial5353
    @rajusocial5353 Месяц назад

    బలమైన ప్రతిపక్ష లీడర్ ఉంటే సభ ఎలా ఉంటుందో అర్థమైంది ఇండియా(BJP)కి..

  • @neelamvenkatarao6463
    @neelamvenkatarao6463 Месяц назад +10

    హమ్మయ్య ఇప్పటికి రాజీవ్ గాంధీ నీలాంటి వాళ్లకు కొంత సంతోషం పొందేట్లు చేసాడు 😄😄😄

  • @adhurinagaraju4871
    @adhurinagaraju4871 Месяц назад

    Very nice...sir

  • @sekharvins
    @sekharvins Месяц назад +4

    Pappu Rahul khan

  • @abbarajusrinivasrao6090
    @abbarajusrinivasrao6090 Месяц назад

    Was the Congress really protector of the Constitution? Professor Sir. How many times Constitution was violated?

  • @vinodreddychandragiri676
    @vinodreddychandragiri676 Месяц назад +5

    Good analysis

  • @wellnesscoachfit_mom242
    @wellnesscoachfit_mom242 Месяц назад

    👌👌👌👍

  • @paavanavenkatesh
    @paavanavenkatesh Месяц назад +4

    మీరు తటస్థ విశ్లేషకులు ఎలా అవుతారు పచ్చి ఖాన్ గ్రేస్ కమ్యునిస్ట్ వాది వి కదా తటస్థ అనే ట్యాగ్ ఎందుకు ...నిత్యం భాజపా ను తిట్టడం..

  • @subbaraoneethipudi7868
    @subbaraoneethipudi7868 Месяц назад

    Nice analysis sir 🙏

  • @jalalvali8399
    @jalalvali8399 Месяц назад

    Jai Congress Jai Rahul Gandhi ji

  • @revi747
    @revi747 Месяц назад +1

    లోక్సభ లో మోడీ ప్రసంగం వినిపించకుండా అల్లరి చేయండని ప్రతి పక్షాలకు నోరు తెరుస్తూ సైగలు చేయడమా 😅 😅

  • @gugulothukalyan4404
    @gugulothukalyan4404 Месяц назад +5

    నీకు ఇన్నాలు బాగానే పొలిటికల్ నాలేజ్డ్ ఉందనుకున్న కానీ జీరో బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు

  • @Janadaarilo
    @Janadaarilo Месяц назад

    మతం లో తీవ్రమైనా వాదన వుంటుంది ...తీవ్రవాదం వుంటుంది

  • @chandrasekhar7655
    @chandrasekhar7655 Месяц назад +5

    దేశానికీ వ్యతిరేకముగా మాట్లాడినా మీకు అందులో తప్పు కనిపించడం లేదంటే......

  • @vaddipallitkeswararao801
    @vaddipallitkeswararao801 Месяц назад

    Rahul Gandhi for the democracy, by democracy, and do the democracy