ట్వీటుకో ప్యాకేజి? : Pawan Kalyan Tweets About Amaravathi | Kurnool | Big Question | Sakshi TV

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 189

  • @Govardhancollections
    @Govardhancollections 2 года назад +19

    పవన్ కళ్యాణ్ మాట నీటిమీద రాత

  • @అందరూబాగుండాలి-చ6ఱ

    మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి

  • @jeevankumarkilimi1896
    @jeevankumarkilimi1896 2 года назад +16

    ఏపీ ప్రజలందరూ మూడు రాజ దానిలో కావాలని కోరుకుంటున్నా

  • @devannagarirangaswamy4944
    @devannagarirangaswamy4944 2 года назад +13

    పావలాగాడి పవనాలు ఎపుడూ ఒకే దిశలో ప్రయాణించవు ప్యాకేజీ వాటము ఎటు వీచితే అటు వీస్తుంటాయి, కాబట్టి ఇలాంటి గాలి వాటాన్ని ప్రజలు ఖాతర్ చేయరనటంలో అనుమానమే లేదు.

  • @pattabhisitaramaiah8806
    @pattabhisitaramaiah8806 2 года назад +7

    దసరా ముందు రావలసిన ప్యాకేజి దసరా తర్వాత యివ్వటంవలన నోరు ట్విట్టర్ ద్వారా పలుకుతుంది.

  • @అందరూబాగుండాలి-చ6ఱ

    ప్రజలు విశ్వసించలేదుకనుక నే రెండు దగ్గరల ఓడించారు

  • @nirmalasatuluri8012
    @nirmalasatuluri8012 2 года назад +13

    ప్రజలు అందరూ ప్రజల మంచిని కోరుకునే నాయకుడిని మాత్రమే కోరుకుంటున్నారు .అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని 151 స్థానాలు గెలిపించు కున్నారు. మాటమీద నిలబడి నీతి నిజాయితీ తో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు గెలిపించు కుంటూ ఉంటారు.

  • @rytupakshampr694
    @rytupakshampr694 2 года назад +20

    ఈశ్వర్ గారు మీరు మా సాక్రేచామలకు చాలా పెద్ద ఆస్తి సార్

  • @అందరూబాగుండాలి-చ6ఱ

    పాకేజ్ వస్తే ఒకలా... అందకపోతే ఒకలా

    • @srinivaas7976
      @srinivaas7976 2 года назад +1

      ప్యాకేజీ రాకపోతే farm హౌజ్ వస్తె ap లో ఏదో చోట మీటింగ్ మనం చూస్తూనే ఉన్నాం గా బ్రదర్

  • @rytupakshampr694
    @rytupakshampr694 2 года назад +25

    యు ఆర్ సూపర్ ఈశ్వర్ గారు పాయింట్ బల మాట్లాడతారు

  • @అందరూబాగుండాలి-చ6ఱ

    ఉత్తరాంధ్ర ప్రజలు పవన్ సినిమా లను బోయ్ కాట్ చేయాలి

  • @nirmalasatuluri8012
    @nirmalasatuluri8012 2 года назад +41

    ప్రజలు మెచ్చిన నాయకుడు, ప్రజల కు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం, ఒక భరోసా, ఒక విశ్వాసం, ప్రజల కు ఇచ్చిన హామీలు అమలు పరిచిన రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి గారు.

    • @pana2521
      @pana2521 2 года назад +2

      Yes 100%

    • @satyasatya4239
      @satyasatya4239 2 года назад

      ముందు రోడ్డులు...బాగుచేయించండి

    • @telugurdy1530
      @telugurdy1530 2 года назад

      మనం ఎంత kastpadina ఒక్క సారి అయిపోయింది ..నెక్స్ట్ election లో తట్టే బుట్టా సర్దు కోవలసి వస్తుంది అని fix ayenattu vunnaru

    • @rajagopalreddy9552
      @rajagopalreddy9552 2 года назад

      @@satyasatya4239
      గుంతలు తోవ్వుతున్న చంద్రబాబు.. లోకేష్ లు.. అండగా బానిస......

    • @rajagopalreddy9552
      @rajagopalreddy9552 2 года назад +1

      @@telugurdy1530
      చచ్చిన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడమా.... యా... క్... థూ... అంటున్న బిజెపి.....

  • @rytupakshampr694
    @rytupakshampr694 2 года назад +12

    టైటిల్ అదుర్స్ ఈశ్వర్ గారు

  • @kocharlakocharla6088
    @kocharlakocharla6088 2 года назад +9

    3 capital s kavali

  • @jeevankumarkilimi1896
    @jeevankumarkilimi1896 2 года назад +8

    థాంక్యూ శంకర్ గారు

  • @అందరూబాగుండాలి-చ6ఱ

    సీనియర్ ఎన్టీఆర్ కి వెన్నుపోటు...
    జూనియర్ ఎన్టీఆర్ కి ట్వీట్ పోటు

  • @eshakeshak6135
    @eshakeshak6135 2 года назад +1

    సూపర్

  • @srinugudidesi8290
    @srinugudidesi8290 2 года назад +6

    అబ్బో మా బ్యాటింగ్ స్టార్ మీద, ఈశ్వర్ బ్యాటింగ్ మాములుగా లేదు.. Pk కి ఎం చెప్పాలో క్లారిటీ లేదు, pk గురించి మాత్రం ఈశ్వర్ గారు బలే క్లారిటీ గా చెప్పారు, సూపర్ 👌👌👌👌

  • @nageshdalli5625
    @nageshdalli5625 2 года назад +4

    పావలా గాలిదూమారం సూపర్ 👏👏👏

  • @calvary_krupa
    @calvary_krupa 2 года назад +14

    Super sir

  • @rameshboramala4776
    @rameshboramala4776 2 года назад +2

    సూపర్ anna మీవర్తలు 😁😁👌జైజై జాగను అన్నా cm garu

  • @aravindk8243
    @aravindk8243 2 года назад +5

    నిలకడ లేని మనిషి....pawan

  • @jayapradakattula8895
    @jayapradakattula8895 2 года назад +1

    Sooper

  • @PtRaju-zt2sz
    @PtRaju-zt2sz 2 года назад +1

    ఉత్తరాంధ్ర ద్రోహులు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం 2024 లో వీలుకిప్రజలుఇచ్చే పనిస్మెంట్ ఇంకా గట్టిగా ఉంటుంది 🙏🏼🙏🏼

  • @vinayakaraomakey5160
    @vinayakaraomakey5160 2 года назад +2

    సూపర్ ఈశ్వర్ గారు మీ వాతావరణ హెచ్చరిక చాలా బాగుంది👌🙏

  • @ganeshveeramalla3779
    @ganeshveeramalla3779 2 года назад +9

    PAWLA Naidu

  • @arya.sadgurumurthyas.murth4316
    @arya.sadgurumurthyas.murth4316 2 года назад +3

    🗑️🤠🗑️ పల్లకి కాదు జనసేన నాయకా... అమరావతి లో మీరు పాడె మోయాలి. 🗑️🤠🗑️☑️

  • @kolipakasrinivasarao5592
    @kolipakasrinivasarao5592 2 года назад

    ఈ శ్వర్ గారు. ఆ మ రేవతి ఉంటా ది అనిచేపిన ఎ న్ దు కు ఈ యాత్ర స్వా ర్ధ రాజకీయాల కోసం అని తె ల్లుస్తునది కదా!!!

  • @dillidilli9692
    @dillidilli9692 2 года назад +1

    ఈశ్వర్ గారు సూపర్ హంఢీ మాటలు ముత్యం లాంటి మాటలు సుపర్

  • @eriswamipenakalapata1601
    @eriswamipenakalapata1601 Год назад

    🙏🙏🙏🙏

  • @srikantht890
    @srikantht890 2 года назад +2

    *"If you can't convince them, then confuse them"*
    *మూడు రాజధానుల గొడవ..*
    *జిల్లాల గొడవ..*
    *ప్రభుత్వ ఉద్యోగుల గొడవ..*
    *నిరుద్యోగుల ఆక్రందనలు..*
    *ఎయిడెడ్ విధ్యాసంస్థల రగడ..*
    క్యాసినో రగడ..*
    *నిత్యం ఏదో ఒక వివాదం..*
    *పాలన లేదు పాడు లేదు..* *రోడ్లులేవు..మౌళిక సదుపాయలు లేవు..*
    *ప్రైవేటు ఉద్యోగాల కల్పన లేదు..ప్రభుత్వ బ్యాక్ లాగ్ పోష్టుల భర్తీ లేదు..*
    *నాడు నేడు లో కోట్లు ఖర్చు పెట్టి.. ఇప్పుడు అన్ని ప్రైమరీ స్కూల్స్..కొన్ని UP స్కూల్స్.. ఆశాస్త్రీయంగా హై స్కూల్స్ లో మెర్జ్..*
    *అడ్డు అదుపులేని అప్పులు..*
    *అంతులేని పన్నుల బాదుడు..*
    *ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది.. ఎదుటి వారిని సమాధాన పరచలేనప్పుడు గందరగోళంలో పడేయి..*
    *"If you can't convince them, then confuse them"*

  • @jamirameswararao4096
    @jamirameswararao4096 2 года назад

    సార్ మధ్యలో వచ్చినవారు, మధ్యలోనే పోతాడు. అతని గురుంచి discussion అనవసరం.

  • @srinivaas7976
    @srinivaas7976 2 года назад +27

    ప్రదీప్ గారు మీ అనాలసిస్ సూపర్ sir

  • @smr3413
    @smr3413 2 года назад

    👌👌👌👌👌👌👌👌👌

  • @niteshrt382
    @niteshrt382 2 года назад +8

    Good discussion ……👍

  • @rangaraomutyala24
    @rangaraomutyala24 2 года назад +5

    EswAr is good in Sakshi

  • @vhn8346
    @vhn8346 2 года назад +1

    నీకు అంటే పేమెంట్ ఇచ్చేరు, నీవు జనసైనికులకు పేమెంట్ ఇస్తావా లేక దాచుకుంటావా

  • @sivakumarveduru3880
    @sivakumarveduru3880 2 года назад +1

    ఉత్తరాంధ్ర..రాయలు ceema ...వారు..రాష్ట్రలు..గా .వీడి పో యినా... ..better మరోసారి తెలుగు వాళ్ల..vidipovadam ..మంచిది...ఇప్పటికే హైదరాబాద్ మీద 2024 వరకు హక్కు వున్నా..vadhilesi..వచ్చే సా రు

  • @venkycheviti8258
    @venkycheviti8258 2 года назад +1

    సాక్షి పేపర్ ప్యాకేజీ తో నడుస్తుంది. అనుకుంటా సాక్షివారికి జగన్ రెడ్డి మాత్రమే ఉత్తముడు అనుకుంటా

  • @kishoremuthyala1560
    @kishoremuthyala1560 2 года назад +5

    Mudu rajadanulu kavali

  • @jagannadharaolakumdasu1315
    @jagannadharaolakumdasu1315 2 года назад +7

    Good news bro

  • @jamirameswararao4096
    @jamirameswararao4096 2 года назад

    Excellent whether comments

  • @kasirallaaseervadham2537
    @kasirallaaseervadham2537 2 года назад

    Eshwar garu chaalu sir me comedy timing superroooo super

  • @indian6234
    @indian6234 2 года назад +1

    అలాగే మన జగనన్న, వైచిప్ నాయకులు ఎలక్షన్స్ ముందు అమరావతి గురించి మాట్లాడిన చిలక పలుకులు సినిమా కూడా వెయ్. ఈ యాంకర్ కి వైసీపీ పార్టీ ఛానల్ లోకి వచ్చాక అంతా నీలంగా కనిపిస్తుంది,10టీవీ లో ఉన్నప్పుడు తెగ ఊదరగొట్టేవాడు. నీలి మీడియా లోకి వచ్చాక జగన్ మాటలు పాపం మర్చిపోయాడు. అంతేకదా మరి డబ్బులు తీసుకుని భజన చేయకపోతే తన్ని తరిమీస్తారు ఇక్కడ నుండి కూడా.

  • @masktvchannel281
    @masktvchannel281 2 года назад +2

    Vijaya Babu garu మాటల్లో కొద్దిగా భయం ఉంది. పిల్ల సైనికులు ఎమంటారు అని..

  • @sasubabusasubabu6879
    @sasubabusasubabu6879 2 года назад +1

    Next cm ma devudu jai janasena eka next jagan jailki edi oakka 😥😥😥😥😥😥😥😥😥😥👍👍👊👊👊

  • @SkillOne1Skill
    @SkillOne1Skill 2 года назад +2

    This is what we want! 👌🏼👌🏼💣👌🏼💣👌🏼💣👌🏼

  • @kotlakarunakarreddy9302
    @kotlakarunakarreddy9302 2 года назад

    Eashwer me news presentation super me telgu super sir pavan pina setaireski meku జోహార్లు

  • @venkatsam2472
    @venkatsam2472 2 года назад

    Wonderful comparison 😂🤣👌🏻👏🏻🙏🏻

  • @happyminds6072
    @happyminds6072 2 года назад +1

    మీరు ఒక వైపే పోతారు పవనాలు అన్ని వైపులు పోతారు ఎ ఎండక గొడుగు పట్టే వాడే పీకే

  • @Hari2appu
    @Hari2appu 2 года назад

    Ur amazing Eswar 😂😂

  • @indian6234
    @indian6234 2 года назад +1

    ఒక రూపాయి ఎక్కువ ఇస్తే రేపు వేరే ఛానల్ కి వెళ్లి జగన్ పైన కూడా డైలాగ్ లు వేస్తాడు. ఒక్కో ఛానల్ లో ఒక్కో నీతి నీకు.

  • @happyminds6072
    @happyminds6072 2 года назад

    లక్షల పుస్తకాలు చదివినోడికి చెప్పేంతటోళ్ల మీరు ఇంటర్ లో మూడు గ్రూపులు చదివినోడిక మీరు చెప్పేది పీకే కి చెప్పాలంటే 5లక్షల పుస్తకాలు చదివిండాలి ఇంటర్లో 10 గ్రూప్ లు చదవాలి

  • @jkmuppidi69
    @jkmuppidi69 2 года назад

    ఒక్క ఇంటర్మీడియట్ లోనే ఎంపీసీ ఎంఈసీ సీఈసీ కూడా చదువేసిన అపార అజ్ఞాన వాసి... మన పీకే ...
    నోటికి యేదోస్తే అది మాట్లాడి పెద్ద జ్ఞాని అని అనిపించుకోవటానికి తెగ ప్రయత్నిస్తున్న మన పీకే... ఆయన ఇలాటి అజ్ఞాన వాసం తో సీఎం అయ్యి మన కొంప ముంచుతాడు సామి...

  • @ROBLOX.KING_31
    @ROBLOX.KING_31 2 года назад

    Sir meeru chala Baga cheptunnaru kani videos Anni public Loki vellali sir naku telisi public chudaledu pl send it to publi

  • @nammitiannavaram7537
    @nammitiannavaram7537 2 года назад +1

    Pk నీ ఎవరికైనా చూపించండి రా బాబు

  • @jamirameswararao4096
    @jamirameswararao4096 2 года назад

    సార్ మీరు అన్ని తెలిసిన జ్ఞాని అని పవన్ అన్నారు తప్పు సార్. అన్నీ తెలిసిన అజ్ఞాని. మూర్ఖుడు.

  • @nirmalasatuluri8012
    @nirmalasatuluri8012 2 года назад

    మెజార్టీ ప్రజల అభిప్రాయాల కు వ్యతిరేకంగా మాట్లాడే వారికి ఓటు ద్వారా గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

  • @venkatreddy111
    @venkatreddy111 2 года назад

    ప్రశ్నించడం ఓన్లీ జగన్ నేనా.. చంద్రబాబును కానీ ప్రశ్నించడు చంద్రబాబు వేసే కక్కుర్తికోసమే పావలా బటాని

  • @murraliitirumalaseetty8287
    @murraliitirumalaseetty8287 2 года назад

    దశ దిశ లేని గాలికి నచ్చేది ఒకేఒక్కటి అది ప్యాకేజీ మాత్రమే

  • @saimeenakshi6513
    @saimeenakshi6513 2 года назад

    వాడిని సాక్షి దినపత్రిక
    టివి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాడిని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వున్నారు
    వాడు 2024ఎన్ని క లు కి ముందర పరార్

  • @saimeenakshi6513
    @saimeenakshi6513 2 года назад

    వాడు ఆంధ్రుల సొమ్ము దోచు కుని
    తెలంగాణలో స్టూడియో లు కట్టు కుంటారు ఏపీలో సొమ్ము దోచు కునీ తెలంగాణ లో కులుకు తారు

  • @kotlakarunakarreddy9302
    @kotlakarunakarreddy9302 2 года назад +1

    Eshwar sir me anchoring superb sir sakshi channel chala miss ayndi ఇన్నాళ్లు

  • @aniani5299
    @aniani5299 2 года назад +1

    Package ani pasa leni matalu matladdam thappinchi straight ga adigina questions ku samadhanam cheppandi.

  • @S2CU
    @S2CU 2 года назад

    😅😅😅 supperb

  • @kurushpilla732
    @kurushpilla732 2 года назад +2

    Jai jagananna

  • @venkatreddy111
    @venkatreddy111 2 года назад

    ప్యాకేజీ పవన్ కళ్యాణ్

  • @kotlakarunakarreddy9302
    @kotlakarunakarreddy9302 2 года назад +1

    Sir pavala Kalyan puutinapude katti పట్టుకున్నరట kada sir papam apudu valla ఫ్యామిలీని చంపలేదు ఇప్పుడు champutuunadu

  • @bhumireddy7769
    @bhumireddy7769 2 года назад +1

    There is no credibility for the cbn 420 and pavan both wait fellows in the ap

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 2 года назад +1

    Well said !

  • @N_Shasank
    @N_Shasank 2 года назад +1

    Sir eswar sir me way of talking super, and analysis super sir, nijanga meru Sakshi ki ravadam ma luck

  • @nanisthuglife3991
    @nanisthuglife3991 2 года назад

    dasara యాత్ర ఏమి అయింది గాలి నాయుడు

  • @suribabuganta8265
    @suribabuganta8265 2 года назад

    జగన్ ప్ర జ ల కు ఇ చి న హా మీ లు నె ర వే ర్చ రు జై జగన్

  • @bhadraraju8160
    @bhadraraju8160 2 года назад +1

    Super.sar

  • @shaikabdhulsathar8883
    @shaikabdhulsathar8883 2 года назад

    PSPK ni yevaru pattinchukokunte velli happy ga cinemas theesukontaru, Manchi feature untadhi

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 2 года назад

    Jana sainiks should do the war in the boarders with the enemies of our nation not with our own people

  • @panditkiran4331
    @panditkiran4331 2 года назад

    JSP is going to be on OLX soon like PRP.

  • @eswarreddy.000reddy8
    @eswarreddy.000reddy8 2 года назад

    పవన్ ఒక ఓటరు మాత్రమే నాయకుడు కాదు

  • @gollagopalrao2666
    @gollagopalrao2666 2 года назад

    Well explained the political Esther report. Tq sir. Pawan is not fit for politics. On the whole he is unfit to
    Politicds

  • @nirmalasatuluri8012
    @nirmalasatuluri8012 2 года назад +5

    జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అందరికీ సిఎం. అన్నీ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తూ ఉన్నారు. మూడు ప్రాంతాల మెజారిటీ ప్రజలు మూడు రాజధా నూలు కోరుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల అభివృద్ధి కోసం నిత్యం ఆలోచన లతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు.

  • @yvssharma1258
    @yvssharma1258 2 года назад

    Rastraniki elaga upayogAm lekapoyina journalistlaku debates ki matram paniki vasthe

  • @jamirameswararao4096
    @jamirameswararao4096 2 года назад

    వర్షం రాని ఘర్జనలు పవనవి.waste fellow.

  • @malyalasivakameswararao4973
    @malyalasivakameswararao4973 2 года назад

    Excellant. Chala. Baaga compose chesaru anna. Fake pavala. Cheppedi. Public evadu pattinchukodu. Political knowledgement leni. Vedhavalu. Vintaremo. Leave that joker

  • @sanjeevareddyustili5833
    @sanjeevareddyustili5833 2 года назад

    ప్యాకేజీ అందినట్లుంది

  • @jyothidara8786
    @jyothidara8786 2 года назад

    సార్ మీరు గ్లాసు పగిలేలా వినిపిస్తోంది అంటున్నారు ఆల్రెడీ గ్లాసు పగిలిపోయింది గుర్తు కూడా పోయింది

  • @shaikabdhulsathar8883
    @shaikabdhulsathar8883 2 года назад

    Vision leni CBN, Gamyam theliyani PSPK, alaaa chesthuntaaru, avem manam pattinchukokudahu 3 capitals for AP is good decision anna

  • @SureshBabu-dk3kq
    @SureshBabu-dk3kq 2 года назад

    Ap lo TDP ycp vallu konni channels pettuoni miku istam vachhintalu varthalu rasthunnaru package thisukovadam chusava nuvvu dhammuntey nirupinchu pakage thisukovalsina avasaram Pavan ki ledu movie ki 50 crores thisukuntadu mi party lo leaders anduru avinithi paruley vallu thisukununnaru packagelu commissions chusukondi first ......

  • @JP13777
    @JP13777 2 года назад

    😀😀😀

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 2 года назад

    Anthele pk ki yevaridho pallaki mosae pane AP lo. Hyd lo shooting lenappudu AP lo part time job anna mata. Kani okkade cheyya leka youth ni recha godathadu. Cinema fans ni rajakeeyallo vadathadanna mata. Atu chadhuvu yekkaka ( pk lagae ) itu job cheyyaka time waste chesukuntunnaru.

  • @venkatreddy111
    @venkatreddy111 2 года назад

    చంద్రబాబు కోసమే ప్యాకేజీ కోసం బతుకుతున్నాడు చిల్లర మల్లర జీవితం పవన్ కళ్యాణ్ ది వరస్ట్ ఫెలో

  • @samoju.srinivasarao7162
    @samoju.srinivasarao7162 2 года назад +1

    Super super super comment

  • @munilakshmiathuru5489
    @munilakshmiathuru5489 2 года назад

    Ankar garu meeru super manatirupati power chupistunnaru

  • @venkataramasastry302
    @venkataramasastry302 2 года назад

    Respected Vijay Babu garu you are correct sir, Vadiki prasninche hakku vuntundi. Kani budhi vundi anukovatam chala pedda tappu.Vadi speach lone kanapadutundi.Vadu maha medhavi anukuntunnadu 5 kotla pralalo am I correct sir,

  • @pana2521
    @pana2521 2 года назад

    Pawala joker in politics broker from bjp and tdp...kamandhudu in TFI

  • @Kumar-rp2dk
    @Kumar-rp2dk 2 года назад

    idhi nenu yeppudu choodale, sakshi lo asalu pawan peru yettadaanike ishtapadaru, alaantidi pawan paina videos meeda videos... waamm

  • @narsimhakesi6457
    @narsimhakesi6457 2 года назад

    PK gadu ITEM song madiri apudapudu public nu entertainment chestadu.

  • @majjinagaramana8230
    @majjinagaramana8230 2 года назад

    Good cm jai.jagan

  • @venkataramasastry302
    @venkataramasastry302 2 года назад

    Vadi behaviour and speach lu teluputu vunnai. Vadu enthati praja drohi yo.kanisam oka samanyaimember ga kuda paniki radu.what an inteligent pavala Kalyan

  • @yelakottanudebba825
    @yelakottanudebba825 2 года назад +5

    Mee ఏమ్మా మొగుడు ఇచ్చాడుర్రా ఈశ్వర్ బ్రోకర్ ప్యాకేజీ

    • @subbareddyl5830
      @subbareddyl5830 2 года назад

      Theesikuntunna valla Nayana kodukunadugu

  • @gousepatan1508
    @gousepatan1508 2 года назад +1

    సాక్షి కి sarayinodu యాంకర్ ఈశ్వర్ గారు సూపర్ sir మీ విశ్లేషణ బాగుంది ఇంకా జోరు పెంచ్చాలి sir