Rangula Ratnam | 12th October 2024 | Full Episode No 910 | ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 14

  • @MrFor1chance
    @MrFor1chance 2 часа назад +5

    చేసిందే ద్రోహం... మళ్ళీ నేను ద్రోహం chesthana😘అంటావా.. వే...

  • @vamsikrishna4945
    @vamsikrishna4945 7 часов назад +11

    గోతం ముఖంది

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 6 часов назад

      కాదు గవదలు ముఖం.. ఇంకా నయం ఇప్పుడు కాస్త తగ్గింది మొదట్లో చాలా లావుగా ఉండేది

  • @hymavathibonepalli8824
    @hymavathibonepalli8824 7 часов назад +5

    Married vamsi
    Kalyan direction too bad

  • @MrFor1chance
    @MrFor1chance 2 часа назад

    తిని పోయియ్.. సమంత తో చావు సామీ...

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 6 часов назад +7

    ఇదంతా కల అనుకుంటాను.. క్లైమాక్స్ లో జరిగింది

  • @MrFor1chance
    @MrFor1chance 2 часа назад

    డ్రీం కావొతచ్చు

  • @SomeswarraoKakinada
    @SomeswarraoKakinada Час назад +1

    c,

  • @swarooparani4198
    @swarooparani4198 5 часов назад

    Jk 4 0fl0

  • @omnamosivaom5132
    @omnamosivaom5132 6 часов назад +2

    వంశీ నీకు కొంచమైన జ్ఞానం బుద్ధి ఉన్నాయా నీ ఇష్టం వచ్చినట్టుగా వర్షం ఆరోజు అవమానించి తిట్టి వర్షం అక్కని పెళ్లి చేసుకున్నావు చేసుకున్నవాడు చేసుకున్నట్టు అక్కడే ఉండాలి దానితోనే ఉండాలి అక్కడే నీ బతుకు దానితోనే తెల్లారి చావాలి.. అంతేకానీ దాని పెళ్లి చేసుకొని మళ్లీ వర్షం వెంట పడటం ఏమిటిది చండాలంగా.. చూడటానికి అసహ్యంగా ఉంది.. ప్రేమించడం నీ వంతే అనుమానించటం నీ వంతే వదిలివేయటం నీ వంతే.. అన్ని నీ ఇష్టమేనా అన్ని నీ ఇష్టం వచ్చినట్టు జరుగుతాయి అనుకుంటున్నావా ఏమిటి పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అతను ఎలా మన తలరాతను రాస్తాడు అలా జరుగుతుంది.. ఇప్పుడు వర్షం జీవితాన్ని కూడా నాశనం చేయడానికి సిద్ధమయ్యారు ఛీ .. ఛీ.. నీది ఒక జన్మే నా..? ఇద్దరు ఆడపిల్లల జీవితాలతో ఆడు కొంటావా నీకు ఆ హక్కు ఎవరిచ్చారు..? నీలాంటి వాడు ఒక్కడుంటే చాలు జీవితాలు నాశనం అయిపోతాయి.. పాపం వర్షా రెండో పెళ్లి వాడైనా సరే కళ్యాణ్ ను కనక జీవితం నాశనం కాకుండా డాక్టర్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకోవాలి
    అనుకుంది.. నువ్వు ఇక్కడికి కూడా దాపురించి దాని జీవితం నాశనం చేస్తున్నావ్ దరిద్రుడా

    • @bolisettyrao5843
      @bolisettyrao5843 4 часа назад +1

      Vamsi educated but immatured in family matters.

    • @KLaxmi-z6t
      @KLaxmi-z6t Час назад

      You are kya FIR serial ETV