TMC MP Kalyan Banerjee Slams PM Modi in Parliament against Chandrababu Cases | Big Question

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • TMC MP Kalyan Banerjee Slams PM Modi in Parliament against Chandrababu Cases | Big Question
    #kalyanbanerjee #chandrababu #pmmodi #modi #ysjagan
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

Комментарии • 905

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 3 месяца назад +157

    తృణమూల్ కాంగ్రెస్ పార్టీ M P కల్యాణ్ బెనర్జీ చెప్పినది అక్షర సత్యం కనబడుతుంది బి జె పి పార్టీ అండతో ఎన్నో మోసాలు చేసారు

    • @balu475
      @balu475 3 месяца назад +3

      ఏందిరా మీరు మార రా

    • @easranjaneyasarma4656
      @easranjaneyasarma4656 3 месяца назад +3

      YSRCP party and its PAYTM batch People are not going to change inspite of their heavy defeat in 2024 elections.

    • @prakashguru8872
      @prakashguru8872 2 месяца назад

      ​@@easranjaneyasarma4656​Its not YCP to cfange but your iTDP and caste based politics again started in AP by Fox Nara Chandra babu......Just for vote bank, CBN allied with Pawan...Touch your heart and say whether I said wrong or not...​@easranjaneyasarma4656

  • @annareddyadinarayanareddy8147
    @annareddyadinarayanareddy8147 3 месяца назад +22

    6 వ తేదీ CBN రేవంత్ రెడ్డి తో మీటింగ్ ఎందుకో తెలుసా పార్లమెంటులో నా కేసుల విషయం కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడకుండా చూడు అని రేవంత్ రెడ్డి నీ బ్రతి మాలడానికి meeting పెట్టుకుంటున్నారు అని ప్రజలు అంటున్నారు ఓటు కు నోట్ కూడా ఇద్దరికీ ఇబ్బంది కదా

  • @kumarbabumylabathula3729
    @kumarbabumylabathula3729 3 месяца назад +77

    ఇలా ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఖండించడానికే ప్రతిపక్షాలు. తృణమూల్ పార్టీ గ్రేట్

  • @lukalapukishor7309
    @lukalapukishor7309 3 месяца назад +61

    సర్ పార్లమెంట్లో ఎన్డీఏ కి వ్యతిరేకంగా వైసీపీ ఇలాగే వాదించాలని మేమంతా కోరుకుంటున్నాం శ్రీకాకుళం వాసిగా

    • @bujjimanager
      @bujjimanager 3 месяца назад

      ఇలా వాదిస్తే జగన్ చెంచాల్గూడా వచ్చేయాలి??

    • @revaya143voolla8
      @revaya143voolla8 3 месяца назад

      Ededo Ruling lo vunappudu Mps andaru vaagochu kada

    • @venkykvr137
      @venkykvr137 3 месяца назад

      Mataladaru mataldithe nenu Naa misam giyyinchukunta😂😂😂😂

  • @PavankumarMutharaju
    @PavankumarMutharaju 3 месяца назад +19

    జగన్ ప్రజా నాయకుడు వచ్చారు కుట్రల ఈవీఎం సీఎం జీవితం చదువుతాడు ప్రజలారా యీ సారి బ్యాలెట్ పేపర్ తో ఓటు కి సిద్ధం కావాలి

  • @N.SreenivasuraoNammi
    @N.SreenivasuraoNammi 3 месяца назад +80

    రాంనాథ్ గారు మీ స్పీచ్ లాజిక్స్ సూపర్బ్

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 3 месяца назад +196

    గత 20 ఏళ్ల నుండి సుప్రీం కోర్టు లో chandrababunaidu మీద ఉన్న అవినీతి కేసులపై విచారణ ఎందుకు లేదు. కాంగ్రెస్ పార్టీ jagananna మీద పెట్టిన అబధ్దపు కేసులపై సుప్రీం కోర్టుకు తొందరేలా? యాంగ్జైటీ ఎందుకు కోర్టు కు? GST కేసు ఏమైంది? ఏ వ్యవస్థ లు chandrababunaidu ను కాపాడుతున్నాయి?

    • @charancherryy6708
      @charancherryy6708 3 месяца назад +10

      Orey paytm

    • @Varun14780
      @Varun14780 3 месяца назад +1

      ​@@charancherryy6708orey pedigree

    • @Varun14780
      @Varun14780 3 месяца назад +1

      ​@@charancherryy6708orey pedigree

    • @surendranathbanerjee2524
      @surendranathbanerjee2524 3 месяца назад

      It is true ra bachagsllalkara kmmmaga sammaga unda evm kootami 420 cbn

    • @bujjimanager
      @bujjimanager 3 месяца назад +5

      జగన్ గురించి ఎందుకు మాట్లాడదు దేశం??

  • @venkataramana3811
    @venkataramana3811 3 месяца назад +29

    TMC Mp raised allegations against the CBN in the Lok Sabha is real facts

  • @kumarbabumylabathula3729
    @kumarbabumylabathula3729 3 месяца назад +10

    బిజెపి లో చేరితే ఎంత నేరస్తుడైనా వాషింగ్ మిషన్ లో వేసినంత నీతిపరులైపోతారు. అదీ మోడీ మహిఘ

  • @srinuvasuraokandukuri1946
    @srinuvasuraokandukuri1946 3 месяца назад +9

    జర్నలిజం కూడా తూట్లు పొడిచిన ఏబీన్, ఈటీవీ, tv5, ఎక్సట్రా డబ్బా చానెల్స్ మాత్రమే టీవిలో వస్తున్నాయి, ఇదేనా విజన్ ఉన్న బాబు అని గొప్పలు చెప్పుకొనే వాళ్ళు చేసేది మిగతా చానెల్స్ రానీయకుండా చేయటమేమిటి, మనం ప్రజా స్వామ్య దేశంలోనే ఉన్నామా ఆలోచించండి ఏపీ ప్రజలారా

  • @manatruckbulker2276
    @manatruckbulker2276 3 месяца назад +77

    రామ్ నాథ్ అన్న మీకు పాదాభివందనం

  • @లలితరెడ్డి
    @లలితరెడ్డి 3 месяца назад +142

    వాషింగ్ ఫౌండర్ మోడీ 😢😢😢

  • @mathakumar1740
    @mathakumar1740 3 месяца назад +131

    జగన్ గారు ఓడిన సింహం మే

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 3 месяца назад

      సింహం కి బాక్ అడుగు వేయడం తెలియదు మీ jaggu gadu banglore poyi Kalla mida padthadu endhuku ra సింహం paruv తీస్తారు

    • @kavisekhar3866
      @kavisekhar3866 3 месяца назад

      ne puku

    • @rameshtanguturu9623
      @rameshtanguturu9623 3 месяца назад +1

      Ys.vivekanandareddy

    • @sandeepanne2520
      @sandeepanne2520 3 месяца назад +3

      avunu 30 feet wall madyalao unna grama simham

    • @chandrasekhar8784
      @chandrasekhar8784 3 месяца назад

      Manishi kada

  • @Zyxw777
    @Zyxw777 3 месяца назад +104

    వాషింగ్ పౌడర్ మోడీ

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 3 месяца назад +36

    Well said ram nath..you are 100% correct what you said.

  • @prajuprasthu4890
    @prajuprasthu4890 3 месяца назад +14

    పవన్ కళ్యాణ్ నిజాయతీ పరుడని మంచి పేరుంది. మరి ఒక్క రోజులో 521 కోట్లు cbn గారి భార్యకు ఎలా వచ్చాయో అని TMC ఏం.పి పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి స్పందన కూటమిలో ప్రశ్నించక పోవడాన్ని ఆయన నిజాయితీని ఎలా అర్థం చేసుకోవాలి?

    • @janardhanchittimalla4840
      @janardhanchittimalla4840 3 месяца назад

      PK has to question CBN about 521 crores to CBN wife in one day.... PK has no guts to ask CBN?😂

    • @APBhavishyath-zi5ue
      @APBhavishyath-zi5ue 3 месяца назад

      PK ane vyakthi CBN inti paaleru, CBN yekkadunnaa athaniki kaapalaa kukka.

  • @peddireddybrahmanandareddy2465
    @peddireddybrahmanandareddy2465 3 месяца назад +151

    పార్లమెంట్ లో చంద్రబాబు నాయుడు అవినీతిని బాగాచెప్పారు, కల్యాణి భేనర్జి గారికి ఆంద్రప్రదేశ్ ప్రజల తరపున ధన్యవాదాలు సార్❤

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 3 месяца назад

      Cha nijama koja kukkalu laga vagithe nijam ayyi podhu ra bok ga

    • @BalajiNaik-m4h
      @BalajiNaik-m4h 3 месяца назад +6

      👌👌👌👌👌💯

    • @koradalavanya7840
      @koradalavanya7840 3 месяца назад +5

      😊q

    • @NanajiPasumarthi-f8d
      @NanajiPasumarthi-f8d 3 месяца назад

      @@peddireddybrahmanandareddy2465 ore siggu ledhu raa baabu eeee ycpppppp vallaki...prajalu 2 chempalu pagalagottaru kadhaa bro...with vote

    • @bathinasarojini9144
      @bathinasarojini9144 3 месяца назад +2

      ​@@koradalavanya7840౨౨౨౨౨౨ఆ౨౨౨౨౨౨౨ఆఆ౨ గవ

  • @kumard3622
    @kumard3622 3 месяца назад +7

    పవన్ కల్యాణ్ నిన్న పార్లమెంట్ లో TMC MP చంద్ర బాబు నాయుడు గురించి చెప్పినది చూసాడ లేదా కళ్లు మూసికొన్నాడా

  • @akhilgaming9935
    @akhilgaming9935 3 месяца назад +58

    Jai.jai.jai.jagan.anna.

  • @CANagarjunaReddy
    @CANagarjunaReddy 3 месяца назад +5

    ఆంధ్ర ప్రదేశ్ పరువు పోయింది.మమత బెనర్జీ Pegasus సాప్ట్వేర్ గుఱించి బెంగాల్ అసెంబ్లీ లో

  • @BAnandBanand-mm7qo
    @BAnandBanand-mm7qo 3 месяца назад +67

    Super eeswar gaaru

  • @ranisundar5062
    @ranisundar5062 3 месяца назад +47

    EVM CM, NO PROBLEM, PEOPLE ALL OR OVER CONFIDENCE

  • @laxmanjanagam6980
    @laxmanjanagam6980 3 месяца назад +23

    AP CM చంద్రబాబు గురించి పార్లమెంటు లో ఇంత నీచముగా మాట్లాడడం తెలుగు జాతికి అవమానం. చంద్రబాబు ఆయన నిజాయితీనీ నిరూపించుకోవాలీ .

    • @Jayam567
      @Jayam567 3 месяца назад +2

      😂😂😂

    • @BalayogiKondru-kt8un
      @BalayogiKondru-kt8un 3 месяца назад +3

      Mr laxman cbn mana desam lo ne most corrupted cm 40 years lo anni case lu unai annitlo bailu thechukunnaro thelisa

    • @kumard3622
      @kumard3622 3 месяца назад +1

      Not only the most corrupted but also the dirtiest politician as KCR.said.He has no values principles.Modi is no more a respectable politician

  • @drsanvi1460
    @drsanvi1460 3 месяца назад +24

    ప్రత్యేక హోదా ప్రజలకు అవసరం లేనప్పుడు వైసీపీ మ్మెల్యే లకు ఎందుకయ ప్రజలకు కావాల్సింది మంచి మందు 🍺🍺🍺 ప్రత్యేక హోదా కాదు

  • @kumarbabumylabathula3729
    @kumarbabumylabathula3729 3 месяца назад +30

    కళ్యాణ్ బెనర్జీ గారు నిర్భయంగా స్వఛ్ఛంగా సూటిగా ప్రశ్నించారు.

  • @gopalmirthipati1872
    @gopalmirthipati1872 3 месяца назад +35

    టిడిపి ఎంపీలు ఏమైనారు

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 3 месяца назад

      Sabari garu jaggu gadu gurnchi మాట్లాడింది అది e channel lo radhu

    • @Jayam567
      @Jayam567 3 месяца назад +2

      ​@@susimithasusimitha8634మాట్లాడి ఉంటే link పెట్టరా చెంబు గా 😂😂

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 3 месяца назад

      @@Jayam567 chudu Ani channel lo vasthundi kada

    • @suryayamala836
      @suryayamala836 3 месяца назад +1

      ​@@Jayam567😂😂

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 3 месяца назад +98

    డిప్యూటీ సిఎం అంటే ఏంటి pk? Meaning అయిన తెలుసా?😢

    • @kumarpinipe25
      @kumarpinipe25 3 месяца назад +3

      Neku telusaa raa

    • @masinenijagapathibabu6192
      @masinenijagapathibabu6192 3 месяца назад +5

      మన ప్రభుత్వంలో అయితే ఐదు మంది ఉండేవాళ్ళు డిప్యూటీ సీఎంలు😂😂😂

    • @satyanarayana3288
      @satyanarayana3288 3 месяца назад

      Pitchi nakodaka pawan nee anandukara meeku 11 vachidi malli pawan nee antae party vundaduraa

    • @masinenijagapathibabu6192
      @masinenijagapathibabu6192 3 месяца назад +5

      మన ప్రభుత్వంలో అయితే ఐదు మంది ఉండేవాళ్ళు డిప్యూటీ సీఎంలు😂😂

    • @kvchaitanyareddy4247
      @kvchaitanyareddy4247 3 месяца назад

      @@masinenijagapathibabu6192 2 లక్షల స్వాతి బుక్ లు చదివిన మేధావి ....మీ కూలి లే సపోర్ట్ చెయ్యాలి....మీ కర్మ

  • @Medamhitaishini
    @Medamhitaishini 3 месяца назад +42

    చంద్రబాబు నాయుడు ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడు, కళ్యాణ బెనర్జీ కూటమి ప్రభుత్వాన్ని వాషింగ్ మెషిన్ లో పెట్టి ఉతికే సార్,టీఎంసీ కళ్యాణ బెనర్జీ గారికి థాంక్స్.

  • @chinnusai
    @chinnusai 3 месяца назад +35

    వాషింగ్ మెషిన్ లో EVM టాంపరింగ్ మాత్రం వాష్ కాదు చక్రం బాబా కొద్దిరోజులే లేదా నెలలే మొదటి సంవత్సరీకం మాత్రం పూర్తి కాదు శ్రద్దాంజలి కి వింటాం చూస్తాం చాలా

  • @ramaraonurukurthi8357
    @ramaraonurukurthi8357 3 месяца назад +89

    Eswar గారు ఏపీలో సాక్షి టీవీ లో రాలేదు
    నిజమైన వార్తలు మాకు తీయడం లేదు మొబైల్ లోచూస్తున్నాము

    • @balaammanabrolu9375
      @balaammanabrolu9375 3 месяца назад +3

      Jio or tatasky pettinchukondi

    • @daviddayakarmesa1683
      @daviddayakarmesa1683 3 месяца назад +1

      ​@@balaammanabrolu9375Yes pls

    • @venkateswararaosomaroutu9864
      @venkateswararaosomaroutu9864 3 месяца назад +1

      I am S. V. Rao from Vizag.
      I am a retired C. T. O So far
      we have not received pension.

    • @bujjimanager
      @bujjimanager 3 месяца назад +1

      ఐదేళ్లు టీవీ5, abn కూడా రాలేదు. మేము ఏమైనా అన్నామా??

    • @ramatarakamperavali8054
      @ramatarakamperavali8054 3 месяца назад +1

      Abbo nijamaina vaarthalu

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 3 месяца назад +14

    Hellow ramnath very good to see you in sakshi channel..congrates🎉🎉🎉

  • @payambaravali2371
    @payambaravali2371 3 месяца назад +27

    CBN nothing telling except old-age pention

  • @srinivasaraokolakaluru6198
    @srinivasaraokolakaluru6198 3 месяца назад +5

    బిల్డప్ ఇయ్యడం లో చంద్రబాబు గారిని మించిన నాయకుడు ఈ దేశంలో ఎవరూ లేరు? ఇది నిజం. అతిశయోక్తి కాదు.

  • @User-srikanth841
    @User-srikanth841 3 месяца назад +39

    జై జగన్మోహన్ రెడ్డి అన్న 💙🤍💚

  • @krishnamoorthy1605
    @krishnamoorthy1605 3 месяца назад +6

    మహానుభావుడు అంబేడ్కర్ గారు చెప్పినట్టు " నిజం కూడ ప్రతిరోజు ప్రచారంలో లేకపోతె ,అబద్ధమె నిజంగ
    చిత్రీకరించబడుతుంది."

  • @marriaseervadam
    @marriaseervadam 3 месяца назад +4

    చీ.. CBN వల్ల AP పరువు పోయింది

  • @RsPrasad-ud7lw
    @RsPrasad-ud7lw 3 месяца назад +40

    సార్ 4 5 రోజులో పార్లమెంటులో నిలదీసిన యంపీ గా రినికూడా మ్యానెస్ చేసేప్రయత్నం కచ్చితంగా జరుగుతుందీ

  • @royalreddy8284
    @royalreddy8284 3 месяца назад +37

    Now nation knows who is who , this MP had guts to speak 🤔

  • @eswararao6492
    @eswararao6492 3 месяца назад +17

    స్పీకర్ ఎన్నిక కు వైసీపీ ఎందుకు NDA కూటమికి సపోర్ట్ చేసింది

    • @Rkv-k7r
      @Rkv-k7r 3 месяца назад +1

      Idi question

    • @vinodhkumar8847
      @vinodhkumar8847 3 месяца назад +2

      Jagan clear ga chepparu .....manchi aithey compulsory ga support chestham.... lekapothey oppose chesthamani

    • @Jayam567
      @Jayam567 3 месяца назад +1

      జగన్ సింగిల్ స్టాండ్, అవసరమైతే నే సపోర్ట్, లేకపోతే ఇవ్వను అన్నాడు, గోడి ఎదురుగ స్పెషల్ స్టేటస్ అడిగిన సింహం రా జగన్

    • @bujjimanager
      @bujjimanager 3 месяца назад +2

      ​@@Jayam567పూర్తిగా అన్నీ వంచి ప్రత్యేక హోదా తెచ్చేడు కదా గత ఐదేళ్లుగా

    • @Jayam567
      @Jayam567 3 месяца назад +1

      @@bujjimanager అప్పుడు బిజెపి క్లియర్ మెజారిటీ ఉంది, ఇప్పుడు లేదు, చంబా సపోర్ట్ తో ఉంది గోడి పార్టీ, అడగలేడు స్పెషల్ స్టేటస్, ఎందుకంటే ED కేసులు బయటకు వస్తాయి 😄😄😄 చంబా ఫేమస్ దొంగ అయ్యాడు పార్లమెంట్ లో 😂😂😂😂

  • @BhimaRaju-g8x
    @BhimaRaju-g8x 3 месяца назад +3

    చంద్రబాబు అవినీతిపై బెనర్జీ గారు చాలా బాగా మాట్లాడినారు

  • @nagalaxmi3547
    @nagalaxmi3547 3 месяца назад +32

    Super nEswer. Gaaru. God. Bless. You

  • @EVMbustards
    @EVMbustards 3 месяца назад +34

    జగనన్న దిగాడు AP లోకి with full recharge. ఇంక ఉంటాది కూటమి వాళ్ళకి చుక్కలే చుక్కలు. YCP పార్టీ ఇప్పటికే EVM ల tampering మీద పోరాటం start చేసి ఉండాల్సింది. కానీ ఎన్నికలలో పని చేసి అలసిపోయి ఒక నెల రెస్ట్ తీసుకున్నారు. ఆ మాత్రం టైం కావాలి కదా ఎవరికైనా. కూటమి వాళ్ళు tamper చేసి గెలిచారని స్పష్టమైన ఆధారం దొరికాక ఇంక ఎంతమాత్రమూ YCP టైం waste చెయ్యకూడదు. జగనన్న వచ్చాడు కాబట్టి వెంటనే రంగం లోకి దిగిపోవాలి.
    మడకశిర 131 booth, హిందూపూర్ 35 వ booth లలో వైసిపి కి కూటమి వాళ్ళు రెండు మంచి ఆధారాలు ఇచ్చారు. మిగతా చోట్ల doubt రాకుండా tampering చేసుకున్నారు. మడకశిర మాత్రం full గా డౌట్. ఎందుకంటే అక్కడ BSP కి 414 కాకుండా ఏ కాంగ్రెస్ కో లేక ఇండిపెండెంట్ కో 414 వచ్చి ఉంటే మనం కూడా పట్టించుకోకుండా వదిలేయొచ్చు. కానీ BSP కి వచ్చినందువల్లనే మొత్తం అనుమానం. ఎందుకంటే 131 అసెంబ్లీ constituency ఏదని చూస్తే అది జమ్మలమడుగు. అక్కడ BJP పోటీ చేసింది. వాళ్ళు tamper చేసినప్పుడు booth wise గా EVM ల number check చేస్తూ కూటమి నుండి ఎవరు పోటీ చేసారో మొదట check చేసారు. నా doubt మడకశిర లో tampering చేసేటప్పుడు 131 booth లో కూటమిలో ఏ పార్టీ పోటీ చేస్తున్నదని కంప్యూటర్ operator అడిగినప్పుడు, పక్కనతను పొరబాటున 131 booth number కాకుండా 131 asaembly number వెదికి BJP అని చెప్పి నట్లున్నాడు. బహుశా ఆ పక్కనతను మాలోకమే అయ్యుంటాడు. అప్పుడు ఆపరేటర్ YCP ఓట్లను BJP కి BJP ఓట్లను YCP కి swap చెయ్యాలనుకుని, పొరబాటున BSP లోని అక్షరాలను చూసి BJP గా పొరబడి, YCP కి వచ్చిన 414 ఓట్లను BSP కి, BSP కి వచ్చిన 5 ఓట్లను YCP కి మార్చేశాడు. అదే మాలోకం correct గా 131 booth number అని వెదికి ఉంటే TDP అని చెప్పేవాడు. అప్పుడు టీడీపీ కి వచ్చిన 349 ఓట్లను YCP కి, YCP కి వచ్చిన 414 ఓట్లను TDP కి ఆపరేటర్ swap చేసేవాడు. అప్పుడు ఎవరికీ టాంపరింగ్ అని doubt వచ్చేది కాదు.
    అందువల్ల AP మొత్తం చాలా చోట్ల YCP ఓట్లను, కూటమి ఓట్లను doubt రాకుండా అటు ఇటు swap చేసినట్లున్నారు. ఇతర పార్టీ అభ్యర్థుల ఓట్లు కూడా తగ్గించి, ఆ ఓట్లను కూటమికి వేసుకునే పని కూడా చేసి ఉండొచ్చు. కానీ Madakasira 131 booth దగ్గర దొరికిపోయారు. డౌటే లేదు. మరి 175 నియోజకవర్గాల్లో ఎక్కడ swap చేసి ఉన్నా, వేరే అభ్యర్థుల ఓట్లు తగ్గించి కూటమికి వేసుకుని ఉన్నా పట్టుకోలేము కదా ( KA పాల్ ఇంట్లోవాళ్ళే 22 ఓట్లు వేస్తే ఆయనకు 4 ఓట్లే వచ్చాయి, వాళ్ల family మిగతా 18 ఓట్లు, ఆయనకు ఇతర ప్రజలు వేసిన ఓట్లు మొత్తం కూటమికి వేసేసుకున్నట్లున్నారు). ఈ మడకశిర ఒక్క చోట బాగా దొరికిపోయారు. ఈ ఒక్క అధారంతోనే YCP ఫైట్ చెయ్యాలి. పోతే డబ్బులు కట్టి 175 నియోజక వర్గాల్లోనూ EVM లు check చేయించి మరిన్ని ఆధారాలు దొరుకుతాయేమో చూడండి. అంతేగానీ చేతగాని వాళ్ళలా కూర్చుంటే, మీరు గెలిచిన స్తానాలను కూటమి వాళ్ళకిచ్చి పాలనా పగ్గాలు మీరే అప్పగించి నట్లవుతుంది.

    • @kavisekhar3866
      @kavisekhar3866 3 месяца назад

      ne pani neu chesukko

    • @kavisekhar3866
      @kavisekhar3866 3 месяца назад

      2019 cheppachuga

    • @bujjimanager
      @bujjimanager 3 месяца назад

      ఒకసారి వైజాగ్ చిన్న వాల్తేరు హాస్పిటల్ కి వెళ్లి చూపించుకొ.

    • @sivasankarmedimela308
      @sivasankarmedimela308 3 месяца назад

      Nuvvu dhigu ra rangam loki, jagan dhigaledu anta

    • @cmkrish2025
      @cmkrish2025 3 месяца назад

      YCHEIP CLOSE jail jagA1 Twaralo jail lo vaiali Ani prajalu korukuntunnaru 😂😂😂😂😂😂😮😮😢😢😢

  • @vijayakumarkorapolu7181
    @vijayakumarkorapolu7181 3 месяца назад +11

    Super discussion 😂😂😂

  • @kaliprasad-f6m
    @kaliprasad-f6m 3 месяца назад +41

    jai jagun

  • @srinivasareddykolli5151
    @srinivasareddykolli5151 3 месяца назад +58

    అయ్యా.దీనిపై ఒక సారి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి అభిప్రాయం వ్యక్తం చెయ్యమని అడగమని నా విన్నపం 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏

  • @GunturMariyadasu-m5j
    @GunturMariyadasu-m5j 3 месяца назад +3

    ఎలికతోలు ఏడాది వాషింగ్ మెషన్ లో వేసినా ఆదినలుపె అంతో ఉంది.కూటమి పరిస్థిట్టి

  • @damathotiprasadbabu9320
    @damathotiprasadbabu9320 3 месяца назад +3

    పార్లమెంటులో mp కళ్యాణ్ సార్ మాటలను మనం అభినందించాలి

  • @Vinay-nt3ju
    @Vinay-nt3ju 3 месяца назад +11

    It's correct.... ఒక్క మంచి చేయని సీఎం..evm ద్వారా గెలిసి... ఇప్పుడు రాక్షస పాలన చేస్తోంది....
    ఏపీ లో అదే జరుగుతుంది..

    • @bujjimanager
      @bujjimanager 3 месяца назад

      2019 లో మీరు ఎలా గెలిచారు అనేది ఇప్పుడు అనవసరం.

  • @naga7048
    @naga7048 3 месяца назад +9

    ముందు గొయ్యి వెనుక నుయ్యి.
    పగోడికి కూడ రాకూడదు ఈ బాధ.
    వస్తావా అని వేడుకొల్లు లేవు.
    వస్తావా రావా ఘీంకరింపులే వున్నాయ్.

  • @flower4556
    @flower4556 3 месяца назад +22

    జగనన్న నువ్వు పెట్టిన వాలంటీర్లు నిన్ను చాలా మోసం చేశారు వాలంటీర్లు వాళ్లకు ఇష్టమైన వాళ్ల కోసమే పనిచేశారు జగనన్న ఈ విషయం నీవు తెలుసుకోవాలి ఈ విషయం నీదాక వస్తదో లేదో నాకు తెలియదు అన్నా కానీ ఈ విషయం నీ దాకా రావాలన్నా

  • @vasudevarao4793
    @vasudevarao4793 3 месяца назад +4

    పార్లమెంట్ లో కళ్యాణ్ బెనర్జీ గారు బీజేపీ నీ విమర్శించడం లో భాగంగా CBN గారి ప్రస్తావన తీసుకొచ్చారు... కానీ 15 mp లు ఉన్నారన్న మీరు బీజేపీ ప్రస్తావనే తీసుకురావడం లేదు...మర్మమేంటి

  • @laxmanjanagam6980
    @laxmanjanagam6980 3 месяца назад +3

    మోడి గారు ఒక యోగీశ్వరులు. చంద్రబాబు వల్ల మోడి ఇమేజ్ damage అవుతుంది. 🎉🎉

  • @vvready3089
    @vvready3089 3 месяца назад +8

    Duvvada sir good speech sir💯👍🏼

    • @bujjimanager
      @bujjimanager 3 месяца назад

      అతి పెద్ద మేధావి ఈ దువ్వాడ గారు

    • @revaya143voolla8
      @revaya143voolla8 3 месяца назад

      Duvvada Lavada and sollu Speech

  • @naveenyash-sj1mk
    @naveenyash-sj1mk 3 месяца назад +2

    మరి ఏ ఉద్దేశంతో స్పీకర్ ఎన్నికలో ఎన్డీఏ కి సపోర్ట్ చేసింది వైసిపి.....

  • @moindunkin7318
    @moindunkin7318 3 месяца назад +3

    గెలిచిన ఆనందం కంటే హామీల టెన్షన్ ఎక్కువ అయ్యింది.😂

  • @KrishnappaDevarakonda
    @KrishnappaDevarakonda 3 месяца назад +13

    Cbn ku prajalaku panic ledandi enduku ante evm ku undaga prajalu vesey vote cbn ku akkaraledu kabatti hameelu neraverchadu sir

  • @vvready3089
    @vvready3089 3 месяца назад +4

    Sakhi T. V & T. V 9 kenni chances band yecharu kada kutamiki Bhayama... Yenduku... Midia great 💯 Avakasham yivvandi.........

  • @BabuBh-vs4nc
    @BabuBh-vs4nc 3 месяца назад +2

    Chandrababu 14 Yella paripalachesinappudu Pulawaram panulu purthi chinappudu Ippudu yemichigaladu prajallara Yenni Ameelu Ichinadu yemichiledu Chandrababugani Barya peruna 18 Companilu Unmai Andariki thelisinde gani yela wachinadhi E Sampada 14 yearslo yepani chinodu Ippudu Yemichesthadu 100ki 100 Prajaliki ye mathram Sadupayalu Dorakawu Edikuda 100 ki100 Matlumathrame gani Mundhusagedhiyemiledu

  • @srinivasyedla5912
    @srinivasyedla5912 3 месяца назад +9

    Super Quchin 👌

  • @VihariKatasani
    @VihariKatasani 3 месяца назад +7

    TMC asked good question why rahul gandhi and congress not asked about this question as they dont know or they dont have knowledge or they sleep with their w

  • @kumarbabumylabathula3729
    @kumarbabumylabathula3729 3 месяца назад +4

    నిన్న మహువా మొయిత్ర గారు చాలా అద్భుతంగా సివంగిలా గర్జించారు.

  • @barlagopi5625
    @barlagopi5625 3 месяца назад +2

    ప్రత్యేక హోదా మెడలోంచి తెస్తాను అన్నాడు కింద 5 సంవత్సరాలు మీరే పరిపాలన చేశారుగా

  • @yvssharma1258
    @yvssharma1258 3 месяца назад +3

    Inkanayam chamdrababu jebulonche ichadani cheppala.vatiloguda vokadu.vokkokka.pensioner nunchi 500 dobbesaru evari support andi moorghatvaniki parakashta adi Desamlo prati.vokkarastram eduru choostunnaru acharinchalani very very E shalu upayoga padavu

  • @SamsonKalukursa
    @SamsonKalukursa 3 месяца назад +5

    Evm tampering final emiti sir

  • @BalajiNaik-or6yj
    @BalajiNaik-or6yj 3 месяца назад +4

    Meru prativrata matalu jagrathaga

  • @pmnagaraju4454
    @pmnagaraju4454 3 месяца назад +3

    ఈరోజు కేంద్రంలో nda ప్రభుత్వం నిలబడింది అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కారణం ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కి విశ్వసనీయత ఉంటే ప్రత్యేక హోదా తేవాలి ఈ విషయం ప్రజలందరు తెలుసుకోవాలి

  • @Sampath_Reddy
    @Sampath_Reddy 3 месяца назад +3

    Kalyan Banarji garu correct ga adigaru unnadhi unnattu matladaru

  • @baskarreddy3129
    @baskarreddy3129 3 месяца назад +5

    Shabash Kalyan ji that is the true Chandrababu Naidu 420

  • @KadapaMahesh-nb9ev
    @KadapaMahesh-nb9ev 3 месяца назад +4

    Sir Garu.. 20.lakhs evms missing in A.P state modi Garu kept in washing machine

  • @MD.TAJUDDlN
    @MD.TAJUDDlN 3 месяца назад +4

    Yas.sir
    💯👍
    Praja rajyam
    YSR Congress party

  • @v_srteluguvlogs
    @v_srteluguvlogs 3 месяца назад +2

    Washing powder nirma

  • @vvready3089
    @vvready3089 3 месяца назад +3

    Sir gatsa chepparu sir wenergul great sir 🥦👍🏼😊

  • @ramatarakamperavali8054
    @ramatarakamperavali8054 3 месяца назад +2

    Jagan case la sangathienti ,Avinash case sangathienti avi matladandi

  • @KrishnaReddy-lm1cy
    @KrishnaReddy-lm1cy 3 месяца назад +5

    What a question ? By kalyan benerji garu., super doubt , modiji has no answer to the above question.

  • @uppatikalvarikumarkalvarik1380
    @uppatikalvarikumarkalvarik1380 3 месяца назад +1

    చంద్రబాబు ఎటువంటి వాడో దేశమంతా తెలుసు.. కానీ ఈఏపీ అంధులకు (కొంతమంది) అర్థం కాదు.. ఆంధ్ర రాష్ట్రం పరువు మార్మోగిపోతోంది, ఈ దేశంలో... ఒకన్ని బట్టి వనమంతా చెడిపోయింది.. అన్నట్టుగా ఉంది ఈ రాష్ట్ర పరిస్థితి..

  • @kanakaraoc9731
    @kanakaraoc9731 3 месяца назад +4

    Super eswar garu

  • @ratnamsaripalli9780
    @ratnamsaripalli9780 3 месяца назад +1

    జగన్ అన్న ను ఎంతగా అవమాన పరిచే విధంగా వీడియో లు డెబిట్ లు చూడలేని విధంగా షార్ట్ లు పెడుతున్నారు దేవుడు ఉన్నాడు ఇప్పుడు దేశవ్యాప్తంగా వాళ్లే కే అవమానం జరిగింది

  • @gopiesukala1999
    @gopiesukala1999 3 месяца назад +3

    Jagan case la gurinchi eppudaina matladara raa. meeru

  • @bethalababurao4824
    @bethalababurao4824 3 месяца назад +2

    ఈ దేశంలో అత్యంత అవినీతి పరుడు అని పార్లమెంట్ సాక్షిగా నమోదు ఐంది.ధన్యవాదాలు . ఎల్లో మరియు బ్లూ మీడియా రేపటి నుంచి స్వయం ప్రకటిత మేధావులు యూటర్న్ బాబు నీతి పరుడు అని డిబేట్ ప్రారంభిస్తారు.క్లీన్ చిట్ ఇస్తారు😅

    • @PattabhiAtmakuri-wp6rs
      @PattabhiAtmakuri-wp6rs 3 месяца назад

      Bhayyaa Chandra baabu ki jaganki పోలికా. ఎలా శాశ్వతంగా జైల్లో కి వెళ్లబోయే జగన్

  • @g.v.sivaramareddy9951
    @g.v.sivaramareddy9951 3 месяца назад +7

    Tq

  • @kumard3622
    @kumard3622 3 месяца назад +1

    భలే చెప్పారు.మన చంద్ర బాబు నాయుడు గురించి యెంత గొప్పగా చెబుతున్నారో. TMC కడిగేసింది మోడీని , చంద్ర బాబు నాయుడు ను. సిగ్గు చేటు. మోడీ నే స్వయంగా చంద్ర బాబు గురించి పోలవరం ను చంద్ర బాబు ఏటీఎం చేసినాడు అని,స్కిల్ డెలప్మెంట్ కేస్, Income tax case ల లో నిందితుడి గా వున్న బాబు కేసులు ఒక్క అడుగు కూడా ముందుకు పోవు.

  • @kanakaraoc9731
    @kanakaraoc9731 3 месяца назад +4

    Jai Jagan Anna

  • @Rajagopalgaadhi
    @Rajagopalgaadhi 3 месяца назад +2

    మనం ఏ విత్తనము నాటామో అదే పలం వచ్చింది.ఇలా కవర్చేసేది.ఎందుకు, మంచి వుంటే తీసుకోవాళికదా

  • @kondaiah4489
    @kondaiah4489 3 месяца назад +3

    Frist ramnath in sakshi TV very good sir

  • @Yeduguri45-xc8jm
    @Yeduguri45-xc8jm 3 месяца назад +4

    That trinamul mp name will be entered in RED BOOK.

  • @vijaytaduri5984
    @vijaytaduri5984 3 месяца назад +5

    What is that 1 percent he doesn’t do

    • @vijaytaduri5984
      @vijaytaduri5984 3 месяца назад

      Even I don’t know any answers why TDP questioning to them!!!

  • @AbdulRasheed-ss4sj
    @AbdulRasheed-ss4sj 3 месяца назад +2

    CBN KU POLAVARAM ATM HI

  • @fasalaerabbani2463
    @fasalaerabbani2463 3 месяца назад +3

    Stunning revelations in parliament

  • @sujathavarma8185
    @sujathavarma8185 3 месяца назад +1

    జగన్ అన్న 2, రెండవ రోజు ఇచ్చాడు నికు నెల టైమ్ వుంది రా

  • @mohanreddysomareddy2634
    @mohanreddysomareddy2634 3 месяца назад +16

    BJP VALUE DECREASED 50% DUE TO BABU

    • @Nani-yx2jj
      @Nani-yx2jj 3 месяца назад

      Jagan lakhs scam and Vivek murder also please talk

  • @VijayKumarBandari-od7mf
    @VijayKumarBandari-od7mf 3 месяца назад +2

    Modi di chandrababu di neecharajakiyam

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 3 месяца назад

      Avvuna e roju india lo bomb blast ledhu ante adi modi Valle ra pak ki ucha padindi ante modi Valle ra koja lanz kodaka army happy ga undi ante adi modi Valle ra boka

  • @ramugurugubelli-i4n
    @ramugurugubelli-i4n 3 месяца назад +4

    జై కళ్యాణ్ బెనర్జీ 🙏

  • @yvssharma1258
    @yvssharma1258 3 месяца назад +1

    Governor paripalana impose chestegani state bagupadadu

  • @bvkirankumar
    @bvkirankumar 3 месяца назад +3

    Why ED and CBI not arrested for 420 jalaga mohan reddy. Is 420 jagan reddy ever asked for Spl status for AP?

  • @rajaneeli8895
    @rajaneeli8895 3 месяца назад +1

    చంద్రబాబు నాయుడు కేసులు గురించి జగన్మోహన్ రెడ్డి మీడియా సాక్షిగా ప్రధాని మోడీ నిలదీయ గలరా😂😂😂😂😂
    అలా నిలదీస్తే పరిస్థితి ఏంటి?
    😂😅😂😅😂😅

    • @srinivasvinjamuri4219
      @srinivasvinjamuri4219 3 месяца назад

      చంద్రబాబు కేసులు గురించి మీ జగన్ సాక్షిలో మోడీని నిలదీయగలరా?
      వైసీపీ పాలనలో జగన్ ఢిల్లీ వెళ్ళి ఏం పీకాడు? మోడీ కాళ్ళు పట్టుకోలేదా?
      అప్పుడు జగన్ని వాషింగ్ మెషీన్లలో మోడీ వేసి తీసాడా? బాగా తెల్లబడ్డాడా?
      దువ్వాసీ నీ కుంది… నీ అరాచకాలేంటో బయటపడిన రోజు.

  • @srinivasaraokolakaluru6198
    @srinivasaraokolakaluru6198 3 месяца назад +4

    BJP is washing machine and Modi is washing powder 🙄

  • @naga7048
    @naga7048 3 месяца назад +2

    మోజీ సార్ బ్రతికి ఉండివుంటే ఈ సమస్యే రాదు

  • @HariNaik-hp2lv
    @HariNaik-hp2lv 3 месяца назад +4

    Jai jai Jagan Anna

  • @prashanthraj6265
    @prashanthraj6265 3 месяца назад +2

    Heritage share development

  • @harinadhp6595
    @harinadhp6595 3 месяца назад +3

    ఏమో.... అందరి జీతాలు.. పడి పోయాయేమో !?