Vennelalone Vedi Elano Video Song | ANR | Jamuna | Pellinati Pramanalu Movie Video Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 19 дек 2024

Комментарии • 1 тыс.

  • @yettomsayanna1722
    @yettomsayanna1722 2 месяца назад +26

    తెలుగు మధురమైన పాత పాటలు వినే వాళ్ళు ఇప్పుడు ఉంటారు ఎప్పటికీ ఉంటారు

  • @madhumandli
    @madhumandli 8 месяцев назад +17

    అప్పటి లీల ఆమ్మ మలయాళీ అయినప్పటికీ తెలుగు ఎంత స్పష్టమైన ఉచరణో అలాగే ఇప్పుడు చిత్ర గారు same 🎉🎉🎉

  • @madugulanagaraju3893
    @madugulanagaraju3893 9 месяцев назад +175

    2024 లో వినేవాళ్ళు oka లైక్ వేసుకోండి

  • @Thammimenivenkatanaidu
    @Thammimenivenkatanaidu Год назад +100

    ఇటువంటి మంచి పాటలు ఇకపై ఉండవు బంగారం కన్నా విలువైనవి.జన్మధన్యం.

  • @murthygolagani2965
    @murthygolagani2965 Месяц назад +11

    పొయిన ప్రాణం కూడా లేచి వస్తుంది...ఆ పాట లో మాధుర్యం నకు 😊😊😊

  • @priyaskitchen78
    @priyaskitchen78 Год назад +62

    అబ్బ... ఒక్క సారి మళ్లీ బ్లాక్&వైట్ సినిమా రోజుల్లోకి వెళ్ళగలిగితే ఎంత బాగుండును 😕😕

    • @jastisamson
      @jastisamson 4 месяца назад +2

      I am also a fan of black and white Telugu movies. Music so melodious.

    • @MaheshKumar-dh9dt
      @MaheshKumar-dh9dt Месяц назад

      నా ఉద్దేశం కూడా అంతే

  • @Vardhanbhanoth-jb7rh
    @Vardhanbhanoth-jb7rh 10 месяцев назад +114

    2024 lo kuda song vintunnam kada like cheyyandi

  • @gopalakrishnamurthy186
    @gopalakrishnamurthy186 Год назад +97

    ఈ పాటలు వినాలంటే ఇంకొక జన్మ కూడా చాలదు

  • @umasamkark5694
    @umasamkark5694 2 года назад +211

    రాత్రి పూట ఈ పాట ఎంత మంది విన్నారు

    • @sadanandamthalagmpasadanan1763
      @sadanandamthalagmpasadanan1763 4 месяца назад

      ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్ళీ వినాలనిపించే మధుర మై నా పాట 🎉❤👌👍

  • @gantanagaraju0777
    @gantanagaraju0777 2 года назад +81

    ఓల్డ్ మెలోడీ సాంగ్స్ వింటేనే అన్నం తిన్నట్టు ఉంటుంది అందుకే ఈ పాటలు అంటే లేటెస్ట్ వారికైనా ఓల్డ్ వారికైనా చాలా బాగా నచ్చుతాయి నాకైతే ఈ పాట చాలా ఇష్టం

  • @katamaseenu
    @katamaseenu Год назад +24

    సమాజంలో ఇప్పుడు 90% బంధాలు బంధుత్వాలు ప్రేమలు ఆప్యాయతలు విలువ గౌరవం మర్యాదలు ఉన్నాయి అంటే కేవలం డబ్బు ఉండడం వల్లనేకొన్నింటి విలువ కోల్పోయి నప్పుడు తెలుస్తుంది... కొన్నింటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది.... కొన్నింటి విలువ కాలం గడిచేకొద్ది తెలుస్తుంది...

  • @nandakishoreb1519
    @nandakishoreb1519 3 года назад +299

    వెన్నెలలోనే వేడి ఏలనో....
    వేడిమిలోనే చల్లనేలనో...
    ఏమాయె ఏమో జాబిలి ...
    ఈ మాయ ఏమో జాబిలి
    వెన్నెలలోనే విరహమేలనో...
    విరహములోనే హాయి ఏలనో...
    ఏమాయె ఏమో జాబిలి...
    ఈ మాయ ఏమో జాబిలి
    మొన్నటికన్నా నిన్న వింతగ...
    నిన్నటికన్నా నేడు వింతగ
    ఓ..ఓహొ..ఓ..ఓహొ...
    మొన్నటికన్నా నిన్న వింతగ...
    నిన్నటికన్నా నేడు వింతగ
    నీ సొగసూ నీ వగలూ...
    హాయిహాయిగా వెలసేనే
    వెన్నెలలోనే వేడి ఏలనో....
    వేడిమిలోనే చల్లనేలనో...
    ఏమాయె ఏమో జాబిలి ...
    ఈ మాయ ఏమో జాబిలి
    రూపముకన్నా చూపు చల్లగా...
    చూపులకన్నా చెలిమి కొల్లగా...
    ఓహొ..ఓ..ఓహొ..ఓ..
    రూపముకన్నా చూపు చల్లగా...
    చూపులకన్నా చెలిమి కొల్లగా..
    నీ కళలూ.. నీ హొయలు...
    చల్లచల్లగా విరిసేనే
    వెన్నెలలోనే హాయి ఏలనో...
    వెన్నెలలోనే విరహమేలనో..
    ఏమాయె ఏమో జాబిలి...
    ఈ మాయ ఏమో జాబిలి
    ఆ..ఆహ..ఆ..ఆ..అహ..ఆ...
    Nanda Kishore (Raju)

    • @yellakarikesavasuri2429
      @yellakarikesavasuri2429 3 года назад +2

      Excellent SIR. TQ very much for Lyrics presented by you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @yesuvaraprasad5696
      @yesuvaraprasad5696 3 года назад +5

      Super bro

    • @r.kchannel8656
      @r.kchannel8656 3 года назад +5

      Super.Thanks for writen this song lyrics in comment

    • @pamadhusudanaa9998
      @pamadhusudanaa9998 3 года назад +3

      So9oooooooooper

    • @c.munirathnam9673
      @c.munirathnam9673 3 года назад +2

      Kp

  • @prakashnalimela8464
    @prakashnalimela8464 2 года назад +70

    ఇది ఓ సజీవ స్వరం.
    సృష్టి వున్నంత వరకు వర్ధిల్లుతునే వుంటుంది

  • @farkhundaalikhan8895
    @farkhundaalikhan8895 Год назад +36

    ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది.

  • @prakashbabu1430
    @prakashbabu1430 2 года назад +42

    ఈ పాట ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది సాహిత్య చరణం అంత మధురంగా రాశారు

  • @kdrkarupothula
    @kdrkarupothula 10 месяцев назад +383

    మధురమైన పాట 2024 లొ వినేవాళ్ళు లైక్ చేయండి

  • @shaikhannef6455
    @shaikhannef6455 Год назад +32

    చాలా చాలా వరకు అందరి హృదయాలలో సుస్థిర స్థానాన్ని పొండగల్గే సత్తా మన తెలుగు సంగీత సినీ కళాకారులకు దక్కే గౌరవం మరెవరికీ దక్కదు అనడం లో అతిశయోక్తి లేదు అనేది నా మనసు లో మాట విని ఆనందించండి మీ అభిమాని🌹🌹🌹🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐💐💐💐💐

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 Год назад +47

    పాట అంటే ఇదికదా .చక్కటి సాహిత్యం ,వినసొంపైన గాత్రం ,చక్కటిఅభినయం ఎటువంటి పిచ్చి గెంతులు లేకపోవడం వల్ల ప్రశాంతంగా వినాలనిపిస్తుంది

  • @jayaram4250
    @jayaram4250 2 года назад +37

    నా భార్య పక్కన ఉన్నప్పుడు ఈపాట వింటుంటే ఈ భూలోకమే స్వర్గo అనిపిస్తుంది

    • @hemmanurravindra7707
      @hemmanurravindra7707 2 года назад +2

      God bless you both.

    • @bethalababurao4824
      @bethalababurao4824 3 месяца назад +1

      😅😅😅😅

    • @rameswaramprashanthkumar5664
      @rameswaramprashanthkumar5664 2 месяца назад +2

      ఎప్పటికీ మీకు అలాగే అనిపించాలని మీరిరివురూ కలకాలం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.

    • @anjaiahkandula7538
      @anjaiahkandula7538 29 дней назад

      God bless you tammudu

    • @rameswaramprashanthkumar5664
      @rameswaramprashanthkumar5664 29 дней назад

      @@jayaram4250 ruclips.net/video/BX7z77FMRwg/видео.htmlfeature=shared

  • @assarmaadiraju3122
    @assarmaadiraju3122 Год назад +7

    ఇలాంటి
    పాటలు ఎన్ని విన్న తనివి తీరదు

  • @maasongs3807
    @maasongs3807 2 года назад +54

    ఈ పాట వింటు ఉంటే మనసు హాయిగా ఉంది ♥️💆

  • @varlarameshwareddy8604
    @varlarameshwareddy8604 2 года назад +26

    ఈ పాటల మాయ ఏమో .జాబిలి.
    పాటలు వింటే ప్రాణంలేచివస్తుంది

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 3 года назад +46

    అతి మధురమైన పాట నాగేశ్వరరావు మరియు జమన గారి అభినయం . అద్భుతం

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 2 года назад +11

    Thank you sir telugu movie ఈ పాటలో వున్న పదాలకు ardhalu ఇప్పటి వాళ్లకు ఎంతమందికి తెలుసును. అసలు తెలుసునా సందేహము సర్. From guntur, అప్.

  • @maheshmanju9228
    @maheshmanju9228 10 месяцев назад +22

    2024 లో కూడా వింటున్న

  • @bvrrao8876
    @bvrrao8876 2 года назад +59

    ఆ రోజుల్లో ఏఎన్ఆర్ గారు కనిపిస్తేనే వెండితెర వెలిగిపోయే ధీ...ఆయన సినిమా రిలీజ్ అయిన రోజు కాలేజీలు, ఆఫీసులు కాళీ....అంత ఇమేజ్ ఆయనది.

  • @ganapathianusuri8278
    @ganapathianusuri8278 Год назад +16

    గాల్లో తేలుతున్న అనుభూతి కలుగతుంది what a melody

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 3 года назад +63

    ఆహా! ఎంత చక్కనైన సాహిత్యం ' ఎంత మధురమైన పాట బాణీ, ఎంత చక్కటి నటన , ' ఘంటసాల మాస్టారు గారిని సవ్యసాచి అని చెప్పవచ్చును. మహా భారత కథలో పాండవ మధ్యముడైన అర్జునుడి ని సవ్యసాచి అంటారు. అనగా కుడి, ఎడమ - రెండు చేతులతో ఏకధాటిగా బాణాలు వేయగలడని. ఇక్కడ మాస్టారు గారు దిగ్గజ గాయకుడే గాక దిగ్గజ సంగీత దర్శకుడు కూడా. సంగీత దర్శకుడు గా గాయకుడు గా విజయవంతమైనది. ఆయన ఒక్కడే. అందుకే ఆయన సంగీత ప్రపంచాన సవ్యసాచి అని నేనుంటాను ' ఆయన చేసిన '1diploma in music coarse చక్కగా , ఎన్నో రకాలుగా ఆయనకు ఉపయోగపడటము, కంచుగ0ట లాంటి కంఠము ఆయన కు వన్నెతరగని, ఎన్నటికీ మరువని కీర్తి ప్రతి ష్థలను తెచ్చిపెట్టి నవి/ శ్రీ సరస్వతీ దేవి అమ్మ గారి సాక్షాత్కారము లభించినది కానీ దురదృష్ట వశాత్తూ శ్రీ మహా లక్ష్మీ అమ్మ వారి కరుణ లభించలేదు. దురదృష్ట వంతుడు పాపం.
    మల్లికార్జున / బెంగళూరు / 22 / 05 /2021

  • @nagulammaamma4150
    @nagulammaamma4150 Год назад +63

    2023లో ఈపాట వినేవారు వున్నారా,దయచేసి చెప్పండి
    🌷🌹🏵💮🌸🌼🌻🍀

    • @velpurisanyasiraju4612
      @velpurisanyasiraju4612 Год назад

      వున్నారు

    • @ramchanderkrishnamohanmeni8189
      @ramchanderkrishnamohanmeni8189 9 месяцев назад

      Excellent old is gold every one listen this type of songs and they got the meaning and moral ethics of human being and the way they dress and mannerism. On account of new generation lot of youngsters are spoiling their career and culture and not giving respect to the parents elders and society and to the every one in the society the old movies they got moral and ethics and human values and how they’re helpful to the society. Every old movie has got moral ethics and human values now days they don’t bother either always commercial and crimes love fighting they only keen on commercial let the society and youth go to hell

    • @Durga-es1mp
      @Durga-es1mp 9 месяцев назад

      😮

    • @mastanvalishaik5703
      @mastanvalishaik5703 21 день назад

      Nenu ee pata prathi roju vintanu Jamuna garante Naku chala istum

  • @jagobanjaratv8752
    @jagobanjaratv8752 2 года назад +22

    ఎంతో హాయిగా ఉంది ఈ పాట ద్వారా

  • @mohanacharycholleti4406
    @mohanacharycholleti4406 Год назад +7

    సూపర్ మ్యూజిక్ అండ్ సాంగ్ పాత తరం వారి గుండెల్లో సజీవమై ఉన్న పాట ఇంకా ఎంత కాలం అయినా సజీవంగానే ఉంటుంది

  • @radhakasina3666
    @radhakasina3666 2 года назад +54

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా చూసినా తనివి తీరడం లేదు 🥰🙏🙏🙏❤️

    • @venkatreddy392
      @venkatreddy392 Год назад

      You choose right it shows that you are kind hearted person.

  • @Venkey-jl6cf
    @Venkey-jl6cf 2 года назад +14

    ఈ పాటలు ఇప్పటి జనరేషన్ కి అందివ్వాలి

  • @ragulathirupathi9554
    @ragulathirupathi9554 2 года назад +41

    అన్యోన్యమైన దాంపత్యానికి చిహ్నమే ఈ పాట

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 3 года назад +26

    పండు వెన్నేల్లో‌ మంచం మీద. పడుకోని‌‌ఆకాశంచూస్తూ ‌దంపతులు వింటుంటే స్వర్గం ‌‌‌పైనలేదండి అక్కడనే‌‌‌ వుంది‌‌‌ అది‌ ప్రతి ఒక్కరూ ఆనందించవచ్చు పేధా‌ పెద్ద ‌తేడాలేదూ ‌‌అనుభవించే యోగం‌‌ వుండాలి ‌ ఎందరికో ‌‌ ఆ అద్రుష్టం

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 3 года назад +40

    ఆహా.......ఎంతైనా ఆ పాత మధురాలు నిజంగా మధురాలే 👌👌👌

  • @sureshchary1615
    @sureshchary1615 3 года назад +21

    అబ్బా.... మనసు ఎంత ఆనందంగా.. ప్రశాంతంగా ఉందో.... ఈ పాట వింటుంటే.. ....

  • @srmurthy51
    @srmurthy51 2 года назад +8

    శీతాకాలపు వెన్నెల హా ఈ ఎప్పటికీ మారదు..అలాగే ఈ పాటల పరిమళం కూడా

  • @m.raghupathiraju980
    @m.raghupathiraju980 2 года назад +7

    ఈ పాట ఎన్నిసార్లు విన్నా తనివితీరదు

  • @venkatamedicherla128
    @venkatamedicherla128 2 года назад +8

    ANR and NTR are so lucky to give screen presence for Ghantasala gari songs

  • @d.narsimulud.narsimulu9837
    @d.narsimulud.narsimulu9837 3 года назад +42

    Super song. కొత్తగా పెళ్లి అయిన వారికి ఈ పాట ఒక చక్కని అర్ధం తెలుపుతుంది.

    • @manikr888
      @manikr888 2 года назад +1

      UV BB sunder RR thi

  • @srinivas123j
    @srinivas123j Месяц назад +1

    So much grace and every word has an expression. This is the true talent and purity in rendering with deep dedication and responsbility towards society. On other side, now a days what kind of voilence 1000Cr movies making by selling anger, hate, fights, vulger.... - we still have choice what to stay away from! Thank you for providing these videos to cherish

  • @MrMahesh7001
    @MrMahesh7001 2 года назад +5

    వెన్నెలలోనే వేడి ఏలనో.. వేడిమిలోనే చల్లనేలనో
    ఏమాయె ఏమో జాబిలీ.. ఈమాయ ఏమో జాబిలీ
    వెన్నెలలోనే విరహమేలనో.. విరహములోనే హాయిఏలనో
    ఏమాయె ఏమో జాబిలి.. ఈమాయ ఏమో జాబిలి
    మొన్నటికన్నా.. నిన్న వింతగ
    నిన్నటికన్నా.. నేడు వింతగ
    మొన్నటికన్నా.. నిన్న వింతగ
    నిన్నటికన్నా.. నేడు వింతగ
    నీ సొగసూ.. నీ వగలూ.. హాయిహాయిగా వెలసేనే
    వెన్నెలలోనే వేడి ఏలనో.. వేడిమిలోనే చల్లనేలనో
    ఏమాయె ఏమో జాబిలీ.. ఈమాయ ఏమో జాబిలీ
    రూపముకన్నా.. చూపుచల్లగా
    చూపులకన్నా.. చెలిమి కొల్లగా
    నీ కళలూ.. నీ హొయలూ.. చల్లచల్లగా విరిసేనే
    వెన్నెలలోనే హాయి ఏలనో.. వెన్నెలలోనే విరహమేలనో..
    ఏమాయె ఏమో జాబిలీ.. ఈమాయ ఏమో జాబిలీ

  • @venkatt5542
    @venkatt5542 10 месяцев назад +2

    హాయి కే హాయి కలిగించే హాయి గానం టి. వి. స్వామి

  • @tungalasambasivarao6649
    @tungalasambasivarao6649 3 года назад +15

    ఎంత బాగుంది ఈ పాట‌,అమరగాయకుల పాట గదా.....

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 года назад +34

    పెల్లినాటి ప్రమాణాలు.జమున మరియు
    అక్కినేని.నాగేశ్వర రావు నటించిన చిత్రము.

  • @chinnu977
    @chinnu977 9 месяцев назад +89

    2024 వినేవాళ్ళు ఉన్నారా

  • @RajuMudiraj-xy3gd
    @RajuMudiraj-xy3gd Год назад +17

    2023 వినేవాళ్ళు❤❤🎵🎵

  • @srinathcholleti5611
    @srinathcholleti5611 Год назад +9

    Of course everybody loves these kind of songs. Listen to the lyrics and tune of the song. I cannot even expect this kind of lyrics or tune nowadays. Hats off to the composer and the lyricist. 🙏

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik Год назад +2

    ఎంత ఆహ్లాదంగా వుంది ఈ సాంగ్ వింటుంటే.... ఎంత అదృష్టం వుండాలి వినడానికి

  • @mutlachandrasekhar
    @mutlachandrasekhar 2 года назад +9

    మా ఇంట్లో చాలా సార్లు విన్న ఈ పాట రేడియోలో

  • @valmikianji1842
    @valmikianji1842 8 дней назад

    మధురమైన గీతాలు మనసు హత్తుకుని విధంగా ఉంటాయి ఇలాంటి పాటలు ఎల్లకాలం మనుసు లో ఉంటాయి.
    ❤❤🎉🎉..

  • @nagatinarasimharao19
    @nagatinarasimharao19 Год назад +24

    2023 విన్నవారు ఒక లైక్ వేసుకోండి

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 3 месяца назад

    ఎంత బాగా పాడేవు తల్లీ అభినందనలు మళ్ళీ మళ్ళీ నీ కంఠం వినాలనిపించింది👏👏👏 మంచి మనసు కి నచ్చిన పాట వినిపించినందుకు ఆశీస్సులు🙌🙌

  • @mallikarjunaraovavilala2598
    @mallikarjunaraovavilala2598 3 года назад +11

    అద్భుతమైన మెలోడీ సాంగ్ హ్యాట్సాఫ్ ఘంటసాల మాస్టారు

  • @sriniwasjawhar
    @sriniwasjawhar 2 года назад +28

    Yes a beautiful song ,used to hear during my child hood. Lot of sweet memories are associated with this song ❤️❤️

  • @balasudhakarnukala8299
    @balasudhakarnukala8299 Год назад +4

    beautiful lovely song. you can hear the song any number of times

  • @nagavalli7507
    @nagavalli7507 8 месяцев назад

    ఈపాట వింటూ ఉంటే ఎంతో హాయిగాఉంటుంది. ఈపాట కి కాలముతో పనిలేదు. ఎప్పుడు విన్నా కళ్లు ఆలా మూతలు పడుతాయి. అద్భుతం 👏👏👏

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 года назад +17

    ee maaya yemo jaabilli👏👏🌻

  • @keerthiprashamsa1872
    @keerthiprashamsa1872 2 года назад +3

    Ademi mata bro elanti songs ever green roju vokasari medaptki velli hayega vinu appudu thelustadi 🙏🙏🙏

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 года назад +6

    a wonderful love song of anr garu and jamuna
    madam on the punnami velcro.. super.

  • @anon-kw9ku
    @anon-kw9ku 2 года назад +4

    How many times I heard this song .? But still no satisfaction. Where I am lost ?

  • @glr9370
    @glr9370 2 года назад +7

    మనసుకు ఎంతో హాయిగా ఉంది 🌹👈

  • @rameswaramprashanthkumar5664
    @rameswaramprashanthkumar5664 2 месяца назад +1

    అత్యద్భుతమైన మధుర గీతం

  • @prajesh4u
    @prajesh4u 2 года назад +6

    ohh After long long time listing this SOng.. what a melody.. my dad's favorite song..

  • @buchaiahvolam420
    @buchaiahvolam420 2 года назад +10

    Evergreen song forever

  • @gogireddynarayanareddy4088
    @gogireddynarayanareddy4088 Год назад +7

    2023 lo kuda unnaru. K. V. Reddy gaaru great director

  • @sreeramarajugadiraju1694
    @sreeramarajugadiraju1694 3 года назад +56

    Take these words, even in 2122 ( Ghantasala's 200th birth year ), people will stop in the middle of the road even if it is 10 pm and listen this song till end. Such is the melody.

    • @kothurmurthy
      @kothurmurthy 3 года назад +3

      You are right

    • @skidsteer7129
      @skidsteer7129 3 года назад +2

      Tanmayatwam ante ide....brother..
      I didn’t like these while my father was playing . Now I understood why the traditional instrument music is so soothing..

    • @sreeramarajugadiraju1694
      @sreeramarajugadiraju1694 3 года назад +1

      @@skidsteer7129 Real melody lasts forever, certainly the one that came from metallic voice of Ghantasala.

    • @analasudhakarreddy7071
      @analasudhakarreddy7071 3 года назад

      Well said

    • @sreeramarajugadiraju1694
      @sreeramarajugadiraju1694 3 года назад +1

      @@analasudhakarreddy7071 Thanks. Ghantasala is Ghantasala.

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569 3 года назад +33

    వీనుల విందైన సంగీతం 🎉

  • @palwaipalwai.damodar2195
    @palwaipalwai.damodar2195 3 года назад +12

    ఘంటసాల గారి పాటలు అమృతం

  • @udayabhilash3046
    @udayabhilash3046 9 месяцев назад +5

    2024 lo విన్నవారు వున్నారా వుంట like చేయండి

  • @koteshrao5620
    @koteshrao5620 3 года назад +11

    Super song .liric is beautiful words.humanbeings.and marriage new people.ghantasala master and leela
    Very beautiful singing.

  • @sarmalakkapragada8270
    @sarmalakkapragada8270 2 года назад +5

    Old spngs are golden ones present generation also like these type of lyrics an dmeaningful music

  • @sreenivask5983
    @sreenivask5983 6 месяцев назад

    అద్బుతం, ఎన్ని తరాలు మారిన ఇటువంటి పాటలకు సాటిరావు ఇప్పటి తైతక్కల గీతాలు

  • @g.vnagabhushanam8770
    @g.vnagabhushanam8770 Год назад +5

    How pleasant to hear this hit and super hit song of yester DECADES.
    Really SHRI GHANTASALA GARU AND SUDHILA GARU.... SONGS EVER GREEN HITS TO ALL GENERATIONS LIKING.
    HATS OFF TO THEM AND ADMIRE WITH REGARDS.
    👌👌👌👌👌👌💚💚💚💚💚💚

  • @bujjinagamaniphardu6047
    @bujjinagamaniphardu6047 3 года назад +19

    సూపర్ లిరిక్స్ చాల అద్భుతంగా ఉంది పాట

  • @darasivasankar5507
    @darasivasankar5507 2 года назад +8

    అద్భుతమైన పాట 👌👌👌

  • @Shooter3448T
    @Shooter3448T 3 года назад +15

    I Love old songs 🤩🤩🤩👍👍👍

  • @nvnageswararaorao8435
    @nvnageswararaorao8435 3 года назад +14

    విన్నకొద్ది వినాలని పిస్తుంది

  • @KrishnareddyPeddakama
    @KrishnareddyPeddakama 2 года назад +1

    Ninna, nedu, repu annitinee ekam chisina ee paata adbhutam……

  • @venkateshbestha4740
    @venkateshbestha4740 3 года назад +7

    Simply superb very nice song

  • @kalidassai5608
    @kalidassai5608 5 месяцев назад

    మోహన రాగం లో Tv రాజు గారి అద్భుతమైన music, జూనియర్ సముద్రాల అసమానమైన సాహిత్యం ఘంటసాల - లీల అమృత గళాలు, తెలుగు duets లో one of the bedt 🙏🙏🙏 మాధవ పెద్ది కాళిదాసు

  • @yarapotinasatyanarayana569
    @yarapotinasatyanarayana569 3 года назад +26

    నటీ నటుల అభినయం అద్భుతం.

  • @kesavaindugu6509
    @kesavaindugu6509 2 года назад +4

    These songs sweet for ever. Different age persons are liking these songs.

  • @padmasri.rekapalli2140
    @padmasri.rekapalli2140 Месяц назад

    Adubhutha mina paata.tqq for posting andi.eppati nundoo ee song lirics koodam choostunnaanu.maa chinnaappudu radio loo morning bhakhi geetaloo vachhevi ee songs.induloo anniii patalooo adbhutam gaa vuntai

  • @kumarsubraveti
    @kumarsubraveti 3 года назад +5

    రూపము కన్న చూపు చల్లగా
    చూపులకన్నా చెలిమి కొల్లగా.
    ఇటువంటి పదాలతో కూడిన పాటలు ఈ కాలంలో వింటున్నామా

  • @ramanabandarapu5668
    @ramanabandarapu5668 27 дней назад

    ఇలాంటి సాంగ్స్ మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది❤

  • @rambabuburle8759
    @rambabuburle8759 2 года назад +5

    బాధ లో ఈ పాట వింటే మనసు కుదుట పడి హాయ్ గా ఉంటుంది

  • @mallavarapuapparao1360
    @mallavarapuapparao1360 Год назад +1

    నేను రోజూ పాత పాటలు వింటూ మొక్కలు కి వాటరింగ్, ఇంట్లో పనులు చేస్తువుంటాను. మనసుకి ఎంతో ఆహ్లాదం కలుగుతుంది 🙏🙏🙏

  • @m.narasimharao8584
    @m.narasimharao8584 2 года назад +12

    Old is gold👌

  • @yadagirichari3104
    @yadagirichari3104 Год назад

    ఇలాంటి పాటలు వింటూ వుంటే ఎంత బాగుంటుందో మనసు భగవన్నామ స్మరణ చేసినట్లు ఉంది
    రోజు ‌పెఠగలరు

  • @nagugudidala7982
    @nagugudidala7982 Месяц назад +4

    2024 లో వినే వారు ఉన్నారా

  • @RajaRohithRohan
    @RajaRohithRohan 2 месяца назад +1

    Aha! Yemi sahityam? Super

  • @kotilingamkunchala.8135
    @kotilingamkunchala.8135 2 года назад +9

    Nice song

  • @kotinagiripati4038
    @kotinagiripati4038 2 года назад +6

    I love old songs🌹🥀🌷

  • @boyavinod4657
    @boyavinod4657 2 года назад +522

    2022 లో వినెవారు ఉన్నా రా🌹🌷🌺

    • @heebahafsa4355
      @heebahafsa4355 2 года назад +29

      2022 lone kaadu inka yenni years aina manaspoortiga vine vaallu chala mandi unnaru. Because old is gold.

    • @kundajagadeeshkumar327
      @kundajagadeeshkumar327 2 года назад +34

      విని ఆస్వాదించే మనసు ఉండాలి కాని వందల సంవత్సరాలు అయినా ఈ పాటల కమ్మదనం తరగనిది చెరగనిది

    • @dineshreddy4410
      @dineshreddy4410 2 года назад +12

      ఆ doubt ఎందుకు... Its evergreen song

    • @yerraginnelabhasker60
      @yerraginnelabhasker60 2 года назад +6

      Iam

    • @jayanagaraja2969
      @jayanagaraja2969 2 года назад +8

      Unnamu Sir 😀😀🙏

  • @katragaddasrinivasarao9040
    @katragaddasrinivasarao9040 Год назад +1

    పుట్టి ఈ పాట విన్నందుకు జన్మ ధన్యం

  • @babuverni6733
    @babuverni6733 Год назад +7

    నేను 2023లో కూడా వింటున్నాను

  • @venup4627
    @venup4627 10 месяцев назад

    అజరామరము మాస్టారి గాత్ర శ్రావ్యత...ఈ విశ్వం ఉన్నంత వరకు...ఈ గొంతు వింటూనే వుంటారు ఈ ప్రజ....సశేషం

  • @vadrispravadhanulu7400
    @vadrispravadhanulu7400 2 года назад +6

    Super song of many decades