విజయవాడలో తెలుగుదేశానిదే హవా | Political Heat In Vijayawada

Поделиться
HTML-код
  • Опубликовано: 7 май 2024
  • విజయవాడ...రాష్ట్రంలో అత్యంత ప్రముఖమైన లోక్ సభ నియోజకవర్గం. రాజకీయ చైతన్యానికి మారు పేరు. ఎందరో ఉద్ధండులు ఈస్థానం నుంచి ప్రాతినిథ్యం వహించారు. 2014 నుంచి ఇక్కడ తెలుగుదేశానిదే హవా. రాష్ట్రమంతా వైకాపా గాలి వీచినా... 2019లోనూ ఇక్కడి ప్రజలు సైకిల్ కే జైకొట్టారు. ఈసారి ఇక్కడ అన్నదమ్ముల సవాల్ నడుస్తోంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి గెలిచిన కేశినేని నాని...ఈసారి వైకాపా అభ్యర్థిగా ఉన్నారు. ఇన్నాళ్లూ అన్న వెనకాల ఉన్న కేశినేని శివనాథ్ ... తెలుగుదేశం నుంచి బరిలో నిలిచారు. పార్టీ విజయాన్ని తన సొంత విజయంగా భావించడం కేశినేని నాని అతిపెద్ద మైనస్ . అదే అహంకారంతో ఇష్టారీతన నోరు పారేసుకుంటున్నారు. మరోవైపు శివనాథ్ మాత్రం... సేవా కార్యక్రమాలతో ప్రజల్లో మంచి పేరు సంపాదించారు. సామాజిక సమీకరణాలు కీలకమైన ఇక్కడ... కూటమిలో జనసేన ఉండటం శివనాథ్ కి కలిసొస్తోంది. మొత్తంగా అన్నను ఓడించి లోక్ సభలో అడుగుపెట్టడమే తరువాయి అన్నట్లు శివనాథ్ దూసుకెళ్తున్నారు
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our RUclips Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

Комментарии • 7

  • @subhachunduru3800

    Jai Telugudesam.Jai Chandrababu.Jai NaraLokesh🎉🎉🎉🎉🎉

  • @user-gj8is5zc3y

    Jai TDP Jai tatayya

  • @nareshgudisa

    ✌️✌️✌️✌️✌️✌️

  • @user-kd5cs8nh5u

    Jbjp 🎉🎉🎉🎉🎉🎉🎉 JTDp 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @RajasekharVJA1

    గద్దె రామ్మోహన్ చీకటి జీవితం ఇవాళ బయటకు వచ్చింది, రేపు ఇనేకన్ని చూడాలో..

  • @ramurayalaramuchowdary7881

    మళ్ళీ నాని గారే విజయం సాధించారు