Shakespeare | The Taming Of The Shrew | "గుండమ్మ కథ" సినిమా పాత్రలకు ప్రేరణ కథ
HTML-код
- Опубликовано: 10 фев 2025
- మన భారతీయ సాహిత్యంతో పాటూ ప్రపంచ సాహిత్యంలో పేరెన్నికగన్న రచనల్ని కూడా అప్పుడప్పుడూ మన అజగవలో పరిచయం చేస్తూ వస్తున్నాను. అలా ఇప్పటి వరకూ 4 షేక్స్‌పియర్ నాటకాలను పరిచయం చేశాను. అవి ది మర్చంట్ ఆఫ్ వెనిస్, ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్, ట్వెల్‌ఫ్త్ నైట్, రోమియో జూలియట్. ఈరోజు షేక్స్‌పియర్ మరో కామెడీ నాటకమైన "ది టేమింగ్ ఆఫ్ ది ష్రూ" కథను చెప్పుకుందాం. కథలోకి వెళ్లేముందు ఎప్పటిలానే నాదో చిన్నమాట. సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే rajanptsk@gmail.com కు email చెయ్యండి. అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 99 49 121 544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్ పే లేదా గూగుల్ పే చెయ్యండి. ఇక కథలోకి ప్రవేశిద్దాం.
షేక్స్‌పియర్ రచించిన కామెడీ నాటకాలలో ది టేమింగ్ ఆఫ్ ది ష్రూ కూడా ఒకటి. ష్రూ అంటే గయ్యాళి. టేమింగ్ అంటే మచ్చిక చేసుకోవడం లేదా దారిలోకి తెచ్చుకోవడం. గయ్యాళి అయిన కథానాయకురాలిని పెళ్లి చేసుకుని ఆమెని కథానాయకుడు ఎలా దారిలోకి తీసుకొచ్చాడన్నదే ఈ నాటకంలోని కథ. షేక్స్‌పియర్ ఈ నాటకాన్ని ఒక నాటకంలో ఆడే మరో అంతర్నాటకంగా రచించాడు.
#ShakespearePlaysInTelugu #ForeignLiteratureInTelugu #TheTamingOfTheShrew
Mane Thumbida Hennu was the source for Gundamma Katha... English Translationof it is Woman who made the house complete. The Kannada film released in 1958 in turn was based on The Taming of the Shrew was directed by B Vithlacharya. The word, shrew, however, was an offensive old-fashioned offensive
word for a woman who is considered to be unpleasant and easily annoyed, and who argues a lot.
ఇంచుమించుగా జైమనీభారతంలోని ఉద్దాలకుడు చండికల కథ
Nice andi
Rajannuuu nikunna pariznanamki nuvvu cheppe vidhanamki nenu chala mugdhuralanayyanu rajan babu oppukunte niku sanmanam cheyyalani na korika oppukontava bangaram please please replay
Cheppa vidanam super
చాలా చక్కగా స్పష్టంగా వివరించారు.
Super 👌
Tq sir
hello sir..i am looking for a slokam on Ramma for a long time .. please dont mind my spelling mistake.. its starts with Agratah pustataschaiva paasyavascha maha balo.. aakarna purna dhanvanav raksayatam rama lakshmanav.. i head only once somehwere and remember this much.. please give some more details
అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ
ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ
ఈ శ్లోకం "శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రం"లోనిదండి. మనం బయటకు వెళ్లేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకుంటే శ్రీరామలక్ష్మణులు మనకు రక్షగా ఉంటారు.
ధనువులు ఎక్కుపెట్టి బాణాలను ఆకర్ణాంతం లాగి సిద్ధంగా ఉన్న రామలక్ష్మణులు మనల్ని ముందువైపు, వెనుకవైపు, ప్రక్కలయందు ఇలా అన్ని దిశలలోనూ ఎటువంటి ఆపదా రాకుండా కాపాడతారన్నది ఈ శ్లోకానికి అర్థం.
🙏
😊
ఏ కథ గుర్తుకు రావడం లేదు. వయసు పెుగుతున్నకొద్దీ జ్ఞాపకాలు తగ్గుతాయని అంటారు అదే కాబోలు
Gharana mogudulo Nagama and charanjivi characters kuda ilane untai
Asalu natakam peremi ?