ఎత్తుకు పై ఎత్తులతో సాగిపోయే "ప్రతాపరుద్రీయం" నాటకం | Prataparudriyam | Rajan PTSK

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2024

Комментарии •

  • @gowribommakanti3028
    @gowribommakanti3028 Год назад +10

    కథను చాలా ఆసక్తికరంగా చెప్పారు.మనదేశ చరిత్ర లో ఇంతటి అద్భుత మైన నాయకులుండగా ఆ టిప్పుసుల్టాన్ని ఇంకొకళ్ళి ని అందలం ఎక్కించడం ఎంతటి దౌర్భాగ్యం!!!ఇటువంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన విషయాలను తెలియచేయండి. మనదేశ చరిత్రలో మరుగు పడిన మహనీయులను మన యువతకు పరిచయం చేయండి

  • @santhoshkondaparthi6273
    @santhoshkondaparthi6273 Год назад +38

    కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం, విక్రమోర్వశియం, మాలవికాగ్నిమిత్రం నాటకాలను వివరించండి గురువుగారు 🙏🙏🙏

  • @yasodakuchimanchi5234
    @yasodakuchimanchi5234 Год назад +12

    చాలా బాగా చెప్పారు చదివినదంతా గుర్తు వచ్చింది ఇది యుగంధర్ అనే నవల మేము చదివాము గురువుగారు
    మానాన్నగారుఅన్ని రకాల పుస్తకాలు కొన్నారు. వేమారెడ్డి మల్లమ్మ , రోషనారా లాంటివి. మాకు రేడియోలు ,టిని లు లేని టైము ఇది 64 లో చదివాను

  • @seshavataramcsv4071
    @seshavataramcsv4071 Год назад +14

    పోటీ పరీక్షలలో సందర్భం చెప్పమని అడిగేది వింత లేక ఆవలింత లేదు అడిగేది. IAS &Allied services పరీక్షలలో తెలుగు ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకున్న నాకు ఆ రోజులు గుర్తు చేశారు. ఆనందం కలిగింది.

  • @ChidVanhi
    @ChidVanhi Год назад +24

    చాలా చక్కగా, కళ్ళకు కట్టినట్టు చెప్పారు. దీనిని సినిమాగా తీస్తే చాలా బాగుంటుంది. ధన్యవాదాలు.

  • @santhoshkondaparthi6273
    @santhoshkondaparthi6273 Год назад +21

    పింగళి సూరన గారి కళాపూర్ణోదయం
    శ్రీనాధుని శృంగార నైషధం
    చేమకూర వెంకట కవి విజయ విలాసం
    కథలను వివరించండి గురువు గారు. మీ వీడియోలు మాకు తెలుగు సాహిత్యంలో NET, SET కి చాలా ఉపయోగపడుతున్నాయి

  • @nageswararaov4443
    @nageswararaov4443 Год назад +10

    చాలా బాగుంది. మంచి కథ కథనం ఉన్న నాటకం. ఇది సరైన రీతిలో సినిమా గా తీస్తే బాహుబలి ని మించిన సినిమా అవుతుంది. ప్రపంచం అంతట ప్రతాప రుద్రుని కధ తెలుస్తుంది.

    • @raghuveerdendukuri1762
      @raghuveerdendukuri1762 10 месяцев назад +1

      Yugandharudu, migilina desabhaktulaina mantrulu, Prajapati gurinchi, sainyam gurinchi telustundhi

    • @Chandradharam
      @Chandradharam 9 месяцев назад

      మా చిన్నప్పుడు ఈ నాటకం ప్రదర్శన నిర్వహించారు.
      మీరు కినిగి.కామ్ రాజన్ గారేనా.

  • @kvenkateshkvenkatesh1073
    @kvenkateshkvenkatesh1073 Год назад +10

    ఆహా రాజన్ గారు ఆహా ఏమి ఈ కథ వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది మీ నోటితో ఆహా

  • @polurotusridevi2564
    @polurotusridevi2564 Год назад +4

    చాలా చక్కగ విషయాన్ని వివరిస్తూ
    పుస్తకాలలో చదివిన విషయాన్ని మా మనసులో నిలిచిపోయేలా కళ్ళకు కట్టినట్లు
    వివరిస్తూ సాహిత్యం పరంగ మాకు చాలా సహయం చేస్తున్నారు.ధన్యవాదాలండి

  • @sudarsanampsrravikumar1012
    @sudarsanampsrravikumar1012 Год назад +8

    రాజన్ గారు....చాలా అద్భుతంగా సినిమా చూస్తున్నట్లు చెప్పారు ధన్యవాదాలు. శ్రీ వేంకట రాయ శాస్త్రి గారి కవితా నాటం ఆద్యంతం అద్భుతం.

  • @madhukuthati9022
    @madhukuthati9022 Год назад +9

    గురువు గారికి నా పాదాభి వందనం మీరు eppudeppudu కథ RUclips లో pedatharo అని ఎదురు చూస్తున్న గురువు గారు

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 10 месяцев назад +1

    Thanks for explain the great streategies and patriotic ministers of that time

  • @kkirankumar4767
    @kkirankumar4767 Год назад +8

    చాలా బాగుంది ❤
    విశ్వనాథ వారి పురాణ వైరి గురించి చెప్పండి 🎉

  • @savitalasubrahmanyam8369
    @savitalasubrahmanyam8369 Год назад +2

    your way of explanation is superb ,sir

  • @anilmudigonda4406
    @anilmudigonda4406 Год назад +4

    చాలా చక్కగా చెప్పారు గురువు గారు...🙏🙏..👏👏👏👏

  • @phanidharponangi2927
    @phanidharponangi2927 Год назад +4

    చాలా చక్కగా చెప్పారు కధ 🙏☺️ధన్యవాదములు

  • @RiseofSunShine
    @RiseofSunShine 2 месяца назад +1

    చాలా అద్భుతంగా చెప్పారు

  • @narayanamurthyturaga5708
    @narayanamurthyturaga5708 11 месяцев назад +2

    first time we heard about prataoarudra and ugandhar. the debotion reg country.

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 Год назад +4

    మీరు కథ చెప్పే విధానం వినసొంపుగా ఉంటుంది

  • @sujathagudlavalleti6063
    @sujathagudlavalleti6063 11 месяцев назад +3

    ❤❤❤

  • @krishnaprasadvakani376
    @krishnaprasadvakani376 Год назад +6

    అద్భుతంగా వివరించారురాజన్ గారూ మీకుమాఅభినందనలు

  • @gsvsubramanym4482
    @gsvsubramanym4482 11 месяцев назад

    అద్భుతంగా ఉంది. నమస్కారం సార్

  • @sugunakrishnan322
    @sugunakrishnan322 Год назад +2

    Super ga chepparu katha
    Rajan garu

  • @madhukoduganti
    @madhukoduganti Год назад +5

    అద్భుతం. 👏🏽👏🏽👏🏽👏🏽

  • @dharmakornana5497
    @dharmakornana5497 Год назад +1

    అద్భుతం..... గురువుగారు 🙏🙏.... మాటల్లేవ్ 👍👍👍

  • @sravanthadishetty4400
    @sravanthadishetty4400 Год назад +4

    ఆర్యసమాజ్ స్వామి దయానంద సరస్వతి గారి గురించి తెలియచేయండి.

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 Год назад +3

    చాలా బాగుంది కథ మీరు చాలా చక్కగా చెప్పారు.

  • @sudharshanreddy8685
    @sudharshanreddy8685 Год назад +2

    చాలా బాగుంది కథ

  • @mukundreddy8662
    @mukundreddy8662 11 месяцев назад +2

    🙏💯

  • @naguchinni5791
    @naguchinni5791 Год назад +2

    Very nice message 🎉🎉

  • @nagamothuharivenkataramana5864
    @nagamothuharivenkataramana5864 Год назад +3

    Namskaram Gurg.
    Super Analysis 👌.

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 10 месяцев назад

    Very nice
    Namaskaram to Vedam Venkata shastri garu.

  • @ramadevipalivela2657
    @ramadevipalivela2657 Год назад +2

    Challaadbutamga vevarincharu😊❤namaste

  • @rangavajulanarasimhamurthy514
    @rangavajulanarasimhamurthy514 Год назад +2

    చాలా చాలా బాగా చెప్పారు చాలా బాగుంది

  • @sankarkumar2788
    @sankarkumar2788 Год назад +2

    Excellent

  • @rajumudumala
    @rajumudumala Год назад +1

    Khata chala bagundi👏🙏👏🙏👏🙏

  • @pullaiahpalempally3508
    @pullaiahpalempally3508 Год назад +2

    Ajagava have explained very clearly about the great drama , namesthe.

  • @mp-xj4rs
    @mp-xj4rs Год назад +1

    Adbhutam....Chala baavundi

  • @gayataridevi5516
    @gayataridevi5516 Год назад +2

    Naku mahajula kadhalu eppudu akalamlo kattadalu chusthe andhuko kallalonchi nillu vachesthayi naku prathapa rudruni peru kuda naku chala ishtam andhuke na akka kodukuki aa peru pettanu eppudu rajan babu prathapa rudhiyam athydhbhutham

  • @katyayanimahalakshmi3573
    @katyayanimahalakshmi3573 Год назад +2

    Good story👌😊

  • @rajeswarikalinathabotla6315
    @rajeswarikalinathabotla6315 11 месяцев назад

    Ma chinnappudu radiolo vachchedi eenatakam chala bavundedi.eppudu mee varnan mahadbhutam.ma nannagaru.thana chinnappudu vesay natakalalo edi chala eshtam ga cesay varuta.ayana yugandhruni pathra vesay varuta.ennallaku mee notiventa Dilli suktha oattukuootha moodanellaku oattuku ootha vini chala santoshanni vesindidi.

  • @LakavathuJyothi
    @LakavathuJyothi 2 месяца назад +1

    Nice sir

  • @prabhakarnori4182
    @prabhakarnori4182 Год назад +1

    ధన్యవాదాలు.

  • @bavakichitti
    @bavakichitti Год назад

    చిన్నప్పుడు ఈ నాటకం చూసాను

  • @n.saicharan2347
    @n.saicharan2347 Год назад +1

    Mee narration chaala bagunndi

  • @singapuramakhila3793
    @singapuramakhila3793 Год назад +1

    Chala bagundi 👌👌👌👌

  • @subbarao3812
    @subbarao3812 Год назад +3

    అద్భుతం. ఇంత చక్కటి నాటకాన్ని సినిమా గా తీస్తే బాగుండేది. ఇప్పటి నటీ నటులతో ఇది సాధ్యం కాక పోవచ్చు

  • @muralikrishnapundarika7487
    @muralikrishnapundarika7487 7 месяцев назад +1

    Anna super po😅

  • @gopalakrishnaaremanda3661
    @gopalakrishnaaremanda3661 Год назад +5

    రాజన్ గారూ. నాకు 66 సం.నేను సాహిత్య పిపాసిని.వేలాది పుస్తకాలు చదివాను.ఈ తరానికి మా తరం తెలుగు భాషే అర్ధంకాదు.శాస్త్రి గారి గ్రాంధిక భాష ఏమర్ధమవుతుంది.భాష రాకపోయినా ఆసక్తి ఉన్న వాళ్ళు ఆడియోల ద్వారా నైనా తెలుసుకుంటారు.మీరు చేస్తున్న సాహిత్య సేవకు కృతజ్ఞతలు. కానీ మీరు యమునా నది ఒడ్డున స్మశానంలో ఖుస్రూ ఖాన్ తలను నరికి మొండాన్ని(అంతేనా!) "సముద్రంలో" వేయడం ఏమిటి?ఢిల్లీలో సముద్రం ఏమిటండీ

    • @Ajagava
      @Ajagava  Год назад +5

      నది అనబోయి సముద్రం అన్నానండి. క్షంతవ్యుడను.

  • @srivanideshmukh5141
    @srivanideshmukh5141 6 месяцев назад

    🙏🙏🙏👌👌

  • @kalimathasannidhanam6439
    @kalimathasannidhanam6439 Год назад +1

    Chala baaavundi

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 Год назад +1

    Wowsuper q

  • @balaammanabrolu9375
    @balaammanabrolu9375 Год назад +2

    Kasimajili కథలు పూ ర్టి గా పెట్టండి pls

  • @djanardhanrao7381
    @djanardhanrao7381 Год назад +1

    Very good

  • @glaxamanacharygovaradhana8927
    @glaxamanacharygovaradhana8927 2 месяца назад +1

    Sir prathparudruni alavatlu dinacharya kavaali pls

  • @Pranav2380
    @Pranav2380 Год назад +2

    Kasi majili kathalu migilina bhagalu cheppagalaru... 🙏🙏🙏

  • @marutinaresh8191
    @marutinaresh8191 Год назад +3

    దయ చేసి.... రెడ్డి గారి బుర్ర కథలు వివరించండి

  • @dr.vslakshmiaparnapatoju8725
    @dr.vslakshmiaparnapatoju8725 Год назад +2

    E pustakam naku kavali. Dayachesi ekkada dorukutundo cheppagalaru

  • @narmada5680
    @narmada5680 Год назад +1

    Sukhasapthasathi gurinchi vedio pettandi sir

  • @greddy6885
    @greddy6885 Год назад +2

    🙏🙏🙏🙏🙏

  • @muralip2102
    @muralip2102 Год назад +2

    Sir, meelanti goppaga hindu dharmaanni kapadevaru, ekkuva videos cheyyandi, grandhalu chadive time ledhu, meeru chebuthunna vidhanamlo memu chadhavakkaralekund adbhutham ga ardham avuthunnai

  • @chevurivaraprasad8684
    @chevurivaraprasad8684 Год назад +2

    Great ptsk

  • @lakshmipmk1659
    @lakshmipmk1659 Год назад +1

    🙏🙏

  • @nalinivkanth
    @nalinivkanth Год назад +4

    కథ చక్కగా చదివి వివరించారు. ఇది ఒక గొప్ప నాటకం అని పెద్దలు చెబుతారు. కాకపోతే నిజంగా చరిత్ర లో ప్రతాప రుద్రుడు ఢిల్లీ సుల్తాన్ చేతిలో ఓడిపోయి, కాకతీయుల చివరి రాజు అయ్యాడు. ఆ తర్వాత మన దక్కన్ పీఠభూమి లో సుల్తానుల పాలన మొదలైంది.😢. ఇది వేదము వారికి తెలియదు అని మనం అనుకోలేము. మరి వేదము వెంకటరాయ శాస్త్రి గారు ఇలా కల్పిత కథ ఎందుకు రాశారో !

    • @parupudiphanindra3126
      @parupudiphanindra3126 6 месяцев назад

      Prataparudra defeated delhisultans in a war across banks of godavari.

  • @sitavani7024
    @sitavani7024 Год назад +2

    కథకులు శ్రీ సుబ్రహ్మణ్యంగా‌రేనా?

  • @sribhagyalakshmijangala1470
    @sribhagyalakshmijangala1470 Год назад

    కచ దేవయాని కథ కావాలి.

  • @sanskritconversationshorts8024
    @sanskritconversationshorts8024 Год назад +3

    గోన గన్నారెడ్డి నీ కూడా వివరించండి.

  • @Rajdev_Rathore5599
    @Rajdev_Rathore5599 11 месяцев назад +2

    Kakati Prola Reddy / Rasa 2nd was the founder of great kakatiya kingdom , Rudradeva was his heir who became independent after chalukyas collapsed . Ratta clan who were an offshoot of Rashtrakuta rulers and modern representatives of the ratta clan are the Reddy clan of south India . 🤔😃😃😎👍⛳⚔️ .

  • @ssairam0761
    @ssairam0761 Год назад +1

    Idanta nijam ga jariginadaandi? Leka katha na ? Dayachesi cheppagalaru

  • @srisandhya6217
    @srisandhya6217 Год назад

    Kathasaritsagaram pls describe

  • @drravithota
    @drravithota Год назад +2

    రాజన్ గారు. ఇది చరాత్రలో జరగలేదు కదండి. కెవలం మన కవుల కల్పితమే కదా ? ప్రతాపరుద్రుడు 1321లో Mohammod bin Tuglaq యొక్క అధర్మ యుద్దం వల్ల మరియు ఇంటి దొంగలు Tuglaq తో చెతులు కలపి కోట రహస్యాలు చెప్పడంతో బంధీకాక తప్పలేదు. మార్గమధ్యలో యమునా నదిలో దూకి ఆత్మార్పడ చెసుకున్నాడు. ఇది చరిత్ర. మీ అభిప్రాయం చెప్పగలరు.

  • @PappuSrinivas697
    @PappuSrinivas697 10 месяцев назад

    Chitranalineeyam please

  • @lakshmidevidalavayi1691
    @lakshmidevidalavayi1691 11 месяцев назад +1

    పంచతంత్రం వివరించారా

  • @sandeepande9891
    @sandeepande9891 Год назад +1

    telugu pandit student group

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 Год назад +3

    ససేమెరా అంటే అర్థం చెప్పగలరు చాలా రోజుల నుంచి నా తల దొలిచి వేస్తున్న సందేహం

    • @sonoffarmer4963
      @sonoffarmer4963 Год назад +2

      ఏది ఏమైనా సరే గాని

    • @asirisha1800
      @asirisha1800 Год назад +3

      కచ్చితOగ

    • @rajumudumala
      @rajumudumala Год назад

      By all means. 😅

    • @PappuSrinivas697
      @PappuSrinivas697 10 месяцев назад

      Story behind idion/phrase "Neevu nerpina vidyaye neerajaaksha ". Please explain.

  • @MrPrakash112
    @MrPrakash112 Год назад +1

    🙏🙏🙏🙏🙏