Adugokkati Venukabadithe Song | అడుగొక్కటి వెనుకబడితే పాట | JanaSena Party | Pawan Kalyan

Поделиться
HTML-код
  • Опубликовано: 16 окт 2024
  • Adugokkati Venukabadithe Song - అడుగొక్కటి వెనుకబడితే పాట
    Presented by Srinivas Dumpati
    Edited by Chandan Kumar
    Follow JanaSena Chief Pawan Kalyan on Facebook : / pawankalyan
    JanaSena or JanaSena Party is an Indian political party in the states of Andhra Pradesh and Telangana, founded by MR. Pawan Kalyan in March 2014. JanaSena which means People’s Army in Telugu language.
    To become a member of JanaSena Party : janasenaparty....
    To Donate : janasenaparty....
    Other official Social media Links :
    / janasenaparty
    / janasenaparty
    / janasenaparty
    #JanaSenaParty #PawanKalyan

Комментарии • 772

  • @venkatvenkey6174
    @venkatvenkey6174 5 лет назад +491

    ప్రపంచానికి అర్థం కాని @PawanKalyan ఒక చరిత్ర 🙏🙏🙏🙏
    #HappyBirthdayPawanKalyan

    • @pavanbaipalli4783
      @pavanbaipalli4783 5 лет назад +3

      మీకు అర్ధం కానీ పవన్ కళ్యాణ్ ఒక చెత్త కుప్ప

    • @Maninidu
      @Maninidu 5 лет назад +13

      @@pavanbaipalli4783 haa Chetta meda padi yadche NV oka Cheeda peeda puruguvi Ra yadava,
      Jai janasena

    • @pavanbaipalli4783
      @pavanbaipalli4783 5 лет назад +3

      @@Maninidu
      Every body has + and -points
      U know + points of pk(anduke charitra annav)
      I know -points of pk(anduke
      Chetha kuppa annanu)
      Rendu nijale...
      Nilaga naaku thittadam radhu bro
      Ur correct ..but im not wrong

    • @ANGRYONEFF
      @ANGRYONEFF 5 лет назад +4

      @@pavanbaipalli4783 pagilipoddhi ishtam lekapothe dhobbey ra

    • @pavanbaipalli4783
      @pavanbaipalli4783 5 лет назад +1

      @@ANGRYONEFF comment nachaka pothey dhobbey .....nuvve...

  • @shojolagh6065
    @shojolagh6065 5 лет назад +709

    ఇలల్లేమో దూరం, అసలే చీకటి గాడాంధకారం, దారంతా గోతులు, చేతిలో దీపం లేదు....
    కానీ
    గుండెలనిండా ధైర్యం ఉంది.✊✊

    • @TheGayatri96
      @TheGayatri96 5 лет назад +2

      Sir Kalman baby meeru whate short vadadhhu as politician failed jaggrrthha. Plz

    • @abdulrahaman-km5ex
      @abdulrahaman-km5ex 5 лет назад +4

      @@TheGayatri96 mundu rayadam nerchukondi sir

    • @divyathota133
      @divyathota133 5 лет назад

      Chala bagha chepparu

    • @shojolagh6065
      @shojolagh6065 5 лет назад

      @@abdulrahaman-km5ex em tappundi brother

    • @sankargadipalli
      @sankargadipalli 5 лет назад

      @@TheGayatri96
      అర్థం కాలేదు మీ మాటలు

  • @khajamasthanvalishaik2781
    @khajamasthanvalishaik2781 5 лет назад +225

    కేవలం నీ సినిమాల వరకే అభిమానులమైతే నిన్ను ఇంతలా ఆరాధించే వాళ్ళం కాదేమో
    నీ వ్యక్తిత్వానికి బానిసలం మేము అందుకే నీ కంటతడి చూడలేని పిచ్చివాళ్ళమయ్యాం
    మా గుండెల్లో నిలుపుకున్న అపురూపానివి సామి నువ్వు
    HAPPY BIRTHDAY SENANI❤️
    #HappyBirthdayPawankalyan

    • @eswarprasad1919
      @eswarprasad1919 4 года назад +4

      Yes Bro and iam alzo Agree with You Brother & JaiHindiiiii .....!

    • @anumallaribka8119
      @anumallaribka8119 4 года назад +2

      Super

    • @srinugorla7795
      @srinugorla7795 3 года назад

      Hi

    • @thinkdepth553
      @thinkdepth553 2 года назад

      ruclips.net/video/A56XZ3r82eg/видео.html
      పవన్ కళ్యాణ్ పై మరో కొత్త పాట:: ఫ్యాన్స్ కి పూనకాలే!

    • @bajisyed7239
      @bajisyed7239 2 года назад

      Yes your 100,%Correct

  • @anrls
    @anrls 5 лет назад +9

    తాను నమ్మిన సిద్ధాంతం కోసం, తల్లి కోసం.. సొంత తండ్రి చేత శిరఃచ్చేదనం సైతం సిద్ధపడిన విగ్నేశ్వరుడు దేవుడు అయితే..!! తాను నమ్మిన ప్రజల కోసం, కోట్ల సంపాదన సైతం తృణ ప్రాయంగా వదిలేసి వచ్చిన ఈయనే నాకు విగ్నేశ్వరుడు..✍️

  • @ibrahimshaik4530
    @ibrahimshaik4530 5 лет назад +260

    గౌరవనీయులు పెద్దలు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు

  • @mylari8779
    @mylari8779 5 лет назад +241

    అన్నయ్య నీ పోరాటంలో అర్థం ఉంది, నీ ఆలోచనలకు బలం ఉంది, ఆలస్యమైనా సరే ఖచ్చితంగా విజయం సాధిస్తాం 48వ జన్మదిన శుభాకాంక్షలు కళ్యాణ్ అన్నయ్య 💐🎂!!!

  • @srinivassatti8884
    @srinivassatti8884 5 лет назад +20

    పాట రాసినోడికి నా సలాం..heart toching words.. జై జనసేన

  • @maruthipujari
    @maruthipujari 5 лет назад +3

    నా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
    💐💐💐💐💐💐💐💐💐💐
    దేవుడా మీరు మాత్రమే తెలుగువారి సంక్షేమం కోసం పాటుపడుతున్నారు,
    ప్రాణం ఉన్నంతవరకు మీ వెంటే నడుస్తాం..
    జైహింద్ - జై జనసేన

  • @jaganh4865
    @jaganh4865 3 года назад +5

    ఇలాంటి songs ఇంకా రావాలయ్య, ఎన్ని సార్లు విన్నా సరిపోవట్లేదు.

    • @thinkdepth553
      @thinkdepth553 2 года назад

      ruclips.net/video/A56XZ3r82eg/видео.html
      పవన్ కళ్యాణ్ పై మరో కొత్త పాట:: ఫ్యాన్స్ కి పూనకాలే!

  • @ViksitAndhrapradesh
    @ViksitAndhrapradesh 5 лет назад +187

    జన్మదిన శుభాకాంక్షలు అన్నయ మీ ప్రతి అడుగు మాకు స్పూర్తి , మీ వెనకే మేము 🙏
    అందరికి వినాయకచవితి శుభాకాంక్షలు
    జై హింద్

  • @ksuni6635
    @ksuni6635 5 лет назад +1

    ఖచ్చితంగా నువ్వు గెలుస్తావు నీతో దేశ రాజకీయలలో మంచి మార్పువస్తుంది

  • @venkymandla3247
    @venkymandla3247 5 лет назад +11

    నా కాటే కేలేవరుకు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య🎂🎂

  • @anrls
    @anrls 5 лет назад +104

    నిస్వార్థ నాయకుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు 💐💐💐💐💐

    • @thinkdepth553
      @thinkdepth553 2 года назад

      ruclips.net/video/A56XZ3r82eg/видео.html
      పవన్ కళ్యాణ్ పై మరో కొత్త పాట:: ఫ్యాన్స్ కి పూనకాలే!

  • @varshitanagaruru4007
    @varshitanagaruru4007 5 лет назад +33

    విగ్నేశ్వరుని ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ
    జన్మదిన శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ సర్
    🎂🎂🎂✊✊✊

  • @balutaladi7570
    @balutaladi7570 5 лет назад +32

    అడుగుక్కటి వెనుక పడితే నీ చరిత్ర ముగుస్తుంద ...
    Super ga raasaru sir....
    జై జనసేన ...

    • @arunarunkumar.a5407
      @arunarunkumar.a5407 5 лет назад +1

      Super song wish you happy birthday Pawan Kalyan Anya

    • @thinkdepth553
      @thinkdepth553 2 года назад

      ruclips.net/video/A56XZ3r82eg/видео.html
      పవన్ కళ్యాణ్ పై మరో కొత్త పాట:: ఫ్యాన్స్ కి పూనకాలే!

  • @kondapavan8576
    @kondapavan8576 5 лет назад +17

    పాట చాల బాగా బాగా రాశారు శ్రీను sir
    మా జనసైనికల లోని భావాలు ఇందులో ఉన్నాయీ
    మా ప్రాణo ఉన్నంత వరుకు జనసేనాని వేంటా ఉంటాం
    #HappyBirthdayPawanKalyan
    Srinu sir tqs for this giving song
    Best wishes From :JanaSenaSoldiers

    • @thinkdepth553
      @thinkdepth553 2 года назад

      ruclips.net/video/A56XZ3r82eg/видео.html
      పవన్ కళ్యాణ్ పై మరో కొత్త పాట:: ఫ్యాన్స్ కి పూనకాలే!

  • @delleds2440
    @delleds2440 5 лет назад +68

    ఆయనకు మన అవసరం లేదు, కాని మనకు ఆయన అవసరం చాలా ఉంది 🙏🙏🙏

  • @karuna7565
    @karuna7565 5 лет назад +1

    అన్నయ్య మిమ్మల్ని క్లీన్ షేవ్ లో చూసి చాలా కాలం అయింది ప్లీజ్ ఒకసారి ఆలా కనిపించరు
    అయినా అందరు వయసు తక్కువగా కనిపించాలని అనుకుంటే
    మీరు మాత్రం, నే ఎలా వున్నా పర్లేదు సమస్య పరిష్కరించ బడితే చాలు అనుకుంటారు
    అందుకే మీరు మా ఆరాధ్య దైవం అయ్యారు
    మీకు జన్మదిన శుభాకాంక్షలు
    ఇలాంటి పుట్టినరోజు లు మీరు ఎన్నో జరుపుకోవాలని నేను ఆ భగవంతుడు ని ప్రార్థిస్తూ న్నాను

  • @pbaburao3314
    @pbaburao3314 2 года назад +1

    Super..Brother..! Jai Pawan Kalyan, Jai Janasena, Jai Mega Family.

  • @rk756
    @rk756 4 года назад +5

    ఆయన ఓడిపోయిఉండొచ్చు కానీ ఆయన ఆలోచనలు మాత్రం గెలుస్తూనే ఉన్నాయి ✊️✊️✊️

    • @thinkdepth553
      @thinkdepth553 2 года назад

      ruclips.net/video/A56XZ3r82eg/видео.html
      పవన్ కళ్యాణ్ పై మరో కొత్త పాట:: ఫ్యాన్స్ కి పూనకాలే!

  • @rafisham8823
    @rafisham8823 5 лет назад +1

    Nee aashayam neraverchadame maa dhyeyam jai jana sena.

  • @jaganh4865
    @jaganh4865 3 года назад +1

    పాటే mass గా ఉంది, మళ్ళీ అందులో పవన్ కళ్యాణ్ గారు ఇక చెప్పాల్నా 🔥

  • @News_mad
    @News_mad 5 лет назад +73

    హ్యాపీ బర్త్ డే అన్నయ్య
    Jai janasena

    • @thinkdepth553
      @thinkdepth553 2 года назад

      ruclips.net/video/A56XZ3r82eg/видео.html
      పవన్ కళ్యాణ్ పై మరో కొత్త పాట:: ఫ్యాన్స్ కి పూనకాలే!

  • @durgaprasadbandaru5731
    @durgaprasadbandaru5731 5 лет назад +65

    2nd view
    Happy birthday Kalyan Babu Garu

  • @kavalaguntapraveenkumar3521
    @kavalaguntapraveenkumar3521 5 лет назад

    Jànasena ki vote vesinàvàllu na comment Ni like cheyandi

  • @rajabanavath
    @rajabanavath 5 лет назад +2

    కష్టం లో ఉన్నాను అంటే చాలు శత్రువు అయినా సరే అక్కున చేర్చుకునే మనస్తత్వం ,మానవత్వం కలకలిగిన మా జనసేనని పవన్ కళ్యాణ్ అన్న కు జన్మదిన శుభాకాంక్షలు
    అమ్మనాన్న , పవన్ కళ్యాణ్

  • @ravivarma1240
    @ravivarma1240 5 лет назад +2

    Song Challa baghundhi..... Liricks was simply superbbb..... Jai janasena

  • @pallavipari4240
    @pallavipari4240 5 лет назад +55

    people around us fight for money,name,nd frame.... bt here a many with pure heart ❤..... i wish u plenty of happiness .... ur the fantabulous example of wisdom ,leadership nd foresight..... happie birthday to the great leader🙏
    the mark of a true visionary is his ability to imagine the future nd act on it, yielding great result in the process nd then using the success for the benifit of others.... @jenasenani #pspk ever love

  • @sabawarad3422
    @sabawarad3422 5 лет назад +77

    jai janasena every success begin with single step that you achieved it go ahead thanks to RAZOLE PEOPLE AND RAPAKA VARAPRASAD ALSO

    • @thinkdepth553
      @thinkdepth553 2 года назад

      ruclips.net/video/A56XZ3r82eg/видео.html
      పవన్ కళ్యాణ్ పై మరో కొత్త పాట:: ఫ్యాన్స్ కి పూనకాలే!

  • @gowrachandrasekhar7961
    @gowrachandrasekhar7961 5 лет назад +43

    Many more happy returns of the day JANASENANI #PSPK ❤❤

  • @sureshadapa4280
    @sureshadapa4280 5 лет назад +1

    మరోక్కసారి అన్నయ్య కు మా రైతు బిడ్డాల తారుపునా పుట్టినరోజు శుభాకాంక్షలు జై జనసేన

  • @maheshrajaka5289
    @maheshrajaka5289 5 лет назад +1

    Jai power star pawan kalyan

  • @pamulakrishnamudhiraj9242
    @pamulakrishnamudhiraj9242 5 лет назад +1

    రెండు పండుగలు ఒకేరోజు వచ్చాయి చాలా సంతోషంగా ఉంది జై పవర్ స్టార్ జై జనసేన ఓం గణనాథ విగ్నేశ్వర 🙏❤️💐🎂💝

  • @praneetha1281
    @praneetha1281 5 лет назад

    Pawan. Gari. Value. Eee. Jananiki. Eppatiki. Arthakadu. Jii. Janasena. Love. You. Pawankalyan. 💯

  • @manju8120
    @manju8120 5 лет назад +43

    Pawan sir ki padavitho pani ledhu ipudu kuda YCP kantey ekuvachesthadu don't worry bro

  • @n800basara7
    @n800basara7 5 лет назад +1

    అడుగోక్కటి వెనుకబడితే నీ చరిత్ర ముగుస్తుందా... నీ ఆశయ సిద్ధాంతపు సెగ మంటను దహిస్తుందా

  • @nagaprasadarigela8897
    @nagaprasadarigela8897 5 лет назад +1

    అన్నా ఒక మంచి పాటని పవన్ అన్న పుట్టిన రోజున బహుమతి గా ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు అలాగే మా దేవుడు కళ్యాణ్ అన్నగారికి పుట్టిన రోజు శుభా కాంక్షలు

  • @Satya-jl2ke
    @Satya-jl2ke 5 лет назад +36

    Happy birthday pspk garu.. never give up always be positive keep smiling....😊😊 enjoy ur day.. rock ur life....

  • @nareshpasupuleti1510
    @nareshpasupuleti1510 5 лет назад

    మన లక్ష్యం 2024
    మన గమ్యం
    పవన్ కళ్యాణ్ సీఎం కావాలి
    ఆంధ్రప్రదేశ్ అవినీతి లేని రాష్ట్రం కావాలి

  • @Madhav0880
    @Madhav0880 5 лет назад +3

    అభిమానిగా కాదు..
    ఒక సైనికుడుగా చెప్తున్నా...
    జై జనసేన..!
    HaPpY Birthday Pawan Kalyan garu

  • @nithinaudiosandvideos
    @nithinaudiosandvideos 5 лет назад

    jai pspk

  • @rlcreations5217
    @rlcreations5217 5 лет назад

    అన్నగారు ఒక శక్తి, మనం చూడటం అదృష్టం... దేవుడు..

  • @nimmu0911
    @nimmu0911 5 лет назад +11

    Lyricis matram Arachakam 🔥🔥🔥

  • @krishnaavh0204
    @krishnaavh0204 5 лет назад

    అందరూ నాయకులు అడ్డంకుల గురించి మాట్లాడుతుంటారు కానీ నువ్వు మాత్రం అ అడ్డంకులని తొలగించడం గురించి మాట్లాడుతుంటావ్ అందుకే నువ్వు జనసేనుడివి అయ్యావ్....... జన్మదిన శూభకాంక్షలు అన్నయ్య బంగారం....

  • @muralikumar2017
    @muralikumar2017 5 лет назад

    Murali 🧨

  • @Raidersajju14
    @Raidersajju14 4 года назад

    నిస్వార్ధ నాయకుడు.. goose bumps పక్కా

  • @akankshaassampally
    @akankshaassampally 5 лет назад +23

    @Happy Birthday pawan kalyan Sir 😊

  • @rayudugsvr1836
    @rayudugsvr1836 2 года назад

    Wonderfull inspirational video jai janasena raithu family🙏🙏🙏

  • @Jagan478
    @Jagan478 5 лет назад +20

    Happy birthday sir 😍😍
    Power ☆ Brand 🔥🔥

  • @travelingsoldier365
    @travelingsoldier365 5 лет назад +8

    JAI JANASANA JAI PK-SRIKAKULAM#

  • @sureshtnk2699
    @sureshtnk2699 5 лет назад +4

    Jai janasena
    Jai pawan kalyan

  • @satyaprasad2410
    @satyaprasad2410 5 лет назад

    విజయ గణపతి అనుగ్రహంతో మీకు, మీ కుటుంబానికి సదా, సర్వదా అభయ, విజయ, లాభ, శుభాలు చేకూరాలని కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు..
    నిలువెత్తు మానవత్వం, నిజాయితీ, మంచితనం కి పుట్టినరోజు శుభాకాంక్షలు
    #HappyBirthdayPawanaKalyan

  • @sivaprasad131
    @sivaprasad131 5 лет назад +17

    Wish You
    Happy Birthday🧀🥞
    Power Star Pawan Kalyan
    Jai Janasena✊

  • @venkatakrishna5855
    @venkatakrishna5855 5 лет назад

    Janasenani janasenani janasenani........ ✊✊✊🙏🙏

  • @sunkarasatyavani9091
    @sunkarasatyavani9091 6 месяцев назад

    Super🎉

  • @kmanigowri3623
    @kmanigowri3623 3 года назад +1

    Super song

  • @hemasundher219
    @hemasundher219 3 года назад +1

    Jai janasena 🙏🙏🙏🙏🙏

  • @suddalalakshmikumarkumar8700
    @suddalalakshmikumarkumar8700 4 года назад

    ఇలాగే ఉండు అన్న ప్రజలలో మీరు విజయం అనుకున్నది సాధిస్తారు 2024 లో

  • @medaramsaikumar2892
    @medaramsaikumar2892 5 лет назад +18

    Happy birthday Anna, 💯 u should celebrate many more bdays with us

  • @mohansaikirannalla7062
    @mohansaikirannalla7062 5 лет назад +8

    Jai Janasena Happy Birthday Sir

  • @prashanthkamatam1655
    @prashanthkamatam1655 4 года назад

    JAi janasena ✊

  • @SKRMCVOLGAS653
    @SKRMCVOLGAS653 3 года назад

    Jai Pawan Anna 🔥🔥🔥🔥🔥❤️❤️🔥🔥🔥

  • @lalithaprincess4374
    @lalithaprincess4374 5 лет назад +22

    Wish u many more happy returns of the day sir... U r an inspiration for us and future generation... U r a teacher, role model everything for us.... #real leader...
    No mtr wt happens we are always with u sir.... 😍
    Proud to be a fan of PawanKalyan Garu ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊ #JAI JANASENA💘✊✊

    • @thinkdepth553
      @thinkdepth553 2 года назад

      ruclips.net/video/A56XZ3r82eg/видео.html
      పవన్ కళ్యాణ్ పై మరో కొత్త పాట:: ఫ్యాన్స్ కి పూనకాలే!

  • @naveenkotyada3960
    @naveenkotyada3960 5 лет назад

    Jai janasena...jai powerstar...happy birthday Pavan Anna...

  • @poliyarramsetty5821
    @poliyarramsetty5821 5 лет назад

    మా దేవుడు కి జన్మదిన శుభాకాంక్షలు

  • @lakshminarayanapatnala9556
    @lakshminarayanapatnala9556 5 лет назад

    Jai Janasena... Jai Power star

  • @చింతకాయలముత్యాలనాయుడు

    Perfect lyrics...jai janasenani

  • @hemalalitha9892
    @hemalalitha9892 5 лет назад +20

    Happy birthday to our true leader❤️

  • @rajavaraputhirupathaiah4900
    @rajavaraputhirupathaiah4900 5 лет назад

    Happy birthday powerstar Pawan Kalyan.....Jai janasena

  • @preethamchinnu2194
    @preethamchinnu2194 3 года назад

    Jai janasena. Devudi blessings tho nuvu manchiga undali Anna. Nuvu anukuna lakshyam cheruthav anna.

  • @punemramulugaaruu246
    @punemramulugaaruu246 5 лет назад +1

    Excellent supero super lyrics

  • @kdprao4828
    @kdprao4828 5 лет назад

    పవన్ కల్యాణ్ గారికి పుట్టిన రోజు శుభాాంక్షలు.

  • @pawannadhu8400
    @pawannadhu8400 5 лет назад

    అన్నయ్య హ్యాపీ బర్త్డే జై జనసేన

  • @Ganesh-hv6kj
    @Ganesh-hv6kj 5 лет назад +2

    Jai janasena

  • @pavanpspk7983
    @pavanpspk7983 5 лет назад +9

    Biggest Birthday Trend in India Jai Pawanism

  • @pasupuletiraviramkumar8672
    @pasupuletiraviramkumar8672 5 лет назад

    జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య ఇలాగే మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఇట్లు : ని అభిమాని

  • @jayadeepbheemala5385
    @jayadeepbheemala5385 4 года назад +2

    Wonderful song 😍🤩😊😊
    Inspirational song jai hind 😘😍

  • @kurmaiahgulla346
    @kurmaiahgulla346 5 лет назад

    పవన్ కళ్యాణ్ అన్న గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

  • @rvamshi76
    @rvamshi76 5 лет назад

    హ్యాపీ బర్త్డే అన్న జై జనసేన

  • @BHARATHAJAY1026
    @BHARATHAJAY1026 5 лет назад

    జన్మదిన శుభాకాంక్షలు కళ్యాణ్ అన్నయ్య.

  • @skmunnamunna2007
    @skmunnamunna2007 4 года назад

    Jiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii janasenani

  • @gulf7548
    @gulf7548 5 лет назад

    జై జనసేన సూపర్ సాంగ్

  • @madhuuuuu6889
    @madhuuuuu6889 5 лет назад +1

    Super song sir...jai janasena

  • @HeisRavi
    @HeisRavi 5 лет назад

    Jai JanaSena
    #HappyBirthdayPawanKalyan

  • @parapatidharmarao7998
    @parapatidharmarao7998 5 лет назад +1

    ప్రజల ఆశయాలు కొరకు...

  • @gabbarsingh5302
    @gabbarsingh5302 5 лет назад +1

    Maalo alochanalaku beejam vesina nvvu, udukutunna rakthanikee oopiri posina nvvu,,,oka janasainikudigaa cheptunna anna oopiri aageyvaraku ne venakaley....jai janasena✊✊✊✊

  • @pamulakrishnamudhiraj9242
    @pamulakrishnamudhiraj9242 5 лет назад

    💝🎂💝 హ్యాపీ బర్త్డే అన్నయ్య 💝🎂💝

  • @valmikibhanu8620
    @valmikibhanu8620 5 лет назад

    #ANNAYYA.......... JAI #JANASENA PSPK.....

  • @nbk8314
    @nbk8314 5 лет назад

    జన్మదిన శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ అన్నా

  • @venucinedancer2660
    @venucinedancer2660 5 лет назад +8

    Many many happy returns of the day to you power 🌟 Pawan Kalyan sir 💐 💐💐🙏🙏🙏

  • @rajapotladurthi4389
    @rajapotladurthi4389 5 лет назад

    Happy birthday annayya....Jai janasena....jaihind

  • @rakeshnaidu6901
    @rakeshnaidu6901 5 лет назад

    Jai janasena... Jai pawan kalyan jai hind...

  • @maharshi2638
    @maharshi2638 5 лет назад

    హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్

  • @Rajesh.Patel-lr3po
    @Rajesh.Patel-lr3po 2 года назад

    Jai JanaSena 🔯🔯🔯🔯

  • @moodavathgamesingh6725
    @moodavathgamesingh6725 2 года назад

    Jai janasena.. Jai power 🌟

  • @Sreehari_Vlogs518
    @Sreehari_Vlogs518 5 лет назад

    జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్య నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను

  • @doulapalliraju4046
    @doulapalliraju4046 5 лет назад

    Jai JANASENA Jai power star

  • @pendurpraveen1921
    @pendurpraveen1921 5 лет назад

    జయహో జనసేనాని.....
    జన్మ దిన శుభాకాంక్షలు అన్నయ్య....

  • @srikanth2669
    @srikanth2669 5 лет назад

    జన్మదిన శుభాకాంక్షలు జనసేనాని✊

  • @sumanth0829
    @sumanth0829 3 месяца назад

    Jai janasena Jai hind 🇮🇳🇮🇳