సచివాలయం దగ్గర గబ్బిలాల గుసగుస| full of bats @newsecretaiat |

Поделиться
HTML-код
  • Опубликовано: 8 апр 2023
  • #shortsfeed #telanganasecretariat #cmkcr
    తెలంగాణ సచివాలయ కొత్త బిల్డింగ్ ఇప్పుడు ఎంతో అట్రాక్షన్. కానీ అదే ప్రాంతంలో ఉన్న చుట్టు పక్కల ఉన్న చెట్లపై వందల కొద్దీ గబ్బిలాలు గోల చేస్తున్నాయి. సాయంత్రం కాగానే...కీస్ కీస్ మంటూ భయంకరమైన శబ్ధాలతో జనాలను జర టెన్షన్ పెడుతున్నాయి. హుస్సేన్ సాగర్ ప్రాంతం కావడం చుట్టూ చెట్లు ఉండడంతో...గబ్బిలాలు ఫుల్ గా చేరాయి. సో వాట్...గబ్బిలాలు ఉంటే ఏంటి అంటే...దట్స్ డిఫరెంట్.
  • ПриколыПриколы

Комментарии •