Комментарии •

  • @ramakrishnakavalipati9942
    @ramakrishnakavalipati9942 2 месяца назад +33

    సినిమా లో చూస్తాం కానీ ఇలాగ కూడా జరుగుతుందా. చివర్లో ప్రజలు వెంట పెడితే రావు గోపాల రావు నాగభూషణం పరిగెత్తి నీళ్లలో మునిగిపోవాలి. పెద్దిరెడ్డి కుటుంబం అలాగే పారిపోతుందా లేక సిసోడియా రొట్టి విరిగి నేతి లో పడుతుందా

  • @sagirajuanuradha99
    @sagirajuanuradha99 2 месяца назад +44

    మానస 🎉🎉🎉...
    జిల్లా పరిషత్ చైర్ పర్సన్....
    మా నియోజకవర్గ నుండి ఎన్నికైన...
    జిల్లా పరిషత్ సభ్యురాలు, చేతన...
    జిల్లా మార్కెటింగ్ సంగ చైర పర్సన్..
    రామయ్య అనే భూమి ఉన్నది.....
    భూధాన ఇచ్చిన, విరాళాలు ఇచ్చిన.
    జిల్లా మార్కెటు పెట్టించారు....
    చేతన అనె అమ్మాయి, బాద్యత
    తీసుకొని ప్రతి ఒక్కరికి వివరణ
    ఇస్తుంది....................🎉
    Thank you from etv news 🙏.

  • @avulanagalakshmi4447
    @avulanagalakshmi4447 2 месяца назад +2

    ప్రభుత్వాలు ఇప్పటికయినా గుర్తించి ప్రజలకు న్యాయం చేయాలని ప్రభుత్వం ను కోరుతున్నాను 🙏🙏

  • @ramakrishnaps5166
    @ramakrishnaps5166 2 месяца назад +8

    Madanapalli tahsildar,vro, total staff ni suspension cheyyali. Sub collector office lo kooda total staff ni suspension cheyyali. Vro vyavastha ni raddu chyyali.

  • @venkatachary3991
    @venkatachary3991 2 месяца назад +4

    చూశారుగా గత ప్రభుత్వం యొక్క రాక్షస క్రీడ అమ్మో మళ్లీ ప్రభుత్వంలో రాకుండా ప్రజలు గుర్తించారు కాబట్టి సరిపోయింది లేకపోతే రాష్ట్రాన్ని కూడా అమ్మేసేవారు ఇటువంటి ప్రభుత్వం మనుషులని భవిష్యత్తులో ప్రజలు చాలా నిశితంగా గమనించి ఇటువంటి వినాశనం ప్రభుత్వం రాకుండా చూడాలి

  • @nallurikoteswararao9988
    @nallurikoteswararao9988 2 месяца назад +4

    🎉❤

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 2 месяца назад +86

    నీచులకు విలువైన ఓటు వేస్తె ఘోరాలు నేరాలు ప్రజలు అనుభవించాలసి వచ్చింది

  • @MANHOHARRwin
    @MANHOHARRwin 2 месяца назад +8

    Good morning E TV news your MANHOHARR

  • @srinath5225
    @srinath5225 2 месяца назад +5

    🎉

  • @satishkummarikunta8474
    @satishkummarikunta8474 2 месяца назад +3

    ప్రజలపై భారం పెట్టకుండా ఆదాయం ఎలా సంపాదిస్తారో చూడాలి ... వాళ్ళ ఆస్తులు అమ్మి ఇస్తారేమో ...🤔

  • @sivaprasadyadav760
    @sivaprasadyadav760 2 месяца назад +10

    Eppudu matladandi y cheaps

  • @tirupathirao459
    @tirupathirao459 2 месяца назад +3

    భూమి కబ్జా చేసినవాళ్ళని ఆరెస్ట్ చెయ్యాలి వల్ల వాళ్ళ భూమి లు ఇప్పించాలి TDP CM వెంటనే సర్వే చేసి చెప్పాలి సార్

  • @shenkarakula9747
    @shenkarakula9747 2 месяца назад +8

    Good morning etv

  • @karthikdhulipala8426
    @karthikdhulipala8426 2 месяца назад +5

    Jai tdp

  • @guttavk6199
    @guttavk6199 2 месяца назад +3

    That’s CBN and his vision. One mistake of believing one mekavanne puli, on the basis of caste, creed, classification, regional, etc. feelings, our AP has gone 50 years backward. Realize and come out of such narrow mindedness and be aware of cunning foxs

  • @shabeerbasha1034
    @shabeerbasha1034 2 месяца назад +2

    Good morning, ETV news , ASB

  • @balunpil
    @balunpil 2 месяца назад +1

    ❤❤❤

  • @durgamanji1237
    @durgamanji1237 2 месяца назад +2

    Water storage cheste medigadda untadha ktr sir

  • @konetisreenivasulu2976
    @konetisreenivasulu2976 2 месяца назад +2

    Good morning ETV news

  • @sivannarayanaanukonda705
    @sivannarayanaanukonda705 2 месяца назад

    Very nice messages Etv news

  • @raghavendraraokoduri5996
    @raghavendraraokoduri5996 2 месяца назад +6

    ఒక సీనియర్ ias అధికారి వస్తేనే ఇంతమంది ప్రజలు వచ్చారు ఎంత అరాచకం సృష్టించారు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి మరియు రాష్ట్రం మొత్తం తెలియాలి

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 2 месяца назад +10

    ఆధునిక టెక్నాలజీ ద్వారా ప్రజలను వరద ముంపు ప్రాంతాలను కాపాడుకోవాలి

  • @RamBabu-yb3ui
    @RamBabu-yb3ui 2 месяца назад +16

    " పెద్దిరెడ్డికి వయసు వచ్చింది, కానీ బుద్ధి జ్ఞానం బొత్తిగా లేదు , ప్రజల ఆస్తులు కబ్జాలు చేసి పోయేటప్పుడు ఏం పాపం మూటగట్టుకుని పోతాడో....! అసలు జగన్ గాడితో సహా వాడి మనుషులంతా ప్రజల ఉసురు తగిలి చాలా ఘోరంగా చస్తారు !"
    " ఈ వైసిపి బ్యాచ్ అంతా ప్రజా ప్రతినిధి అనే పదానికే కళంఖం తెచ్చారు.... వీళ్ళు ప్రజా ప్రతినిధులు కాదు.... ప్రజల పాలిట నరరూప రాక్షసులు !"

    • @ramakrishnakavalipati9942
      @ramakrishnakavalipati9942 2 месяца назад

      సిసోడియా న్యాయం చేస్తాడా

    • @RamBabu-yb3ui
      @RamBabu-yb3ui 2 месяца назад

      @@ramakrishnakavalipati9942 " సిసోడియా వెనక చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి న్యాయం జరిగేలా చూస్తారు !"

    • @nagarajung4117
      @nagarajung4117 2 месяца назад

      Jagan chesthadhaa

  • @ramakrishnaps5166
    @ramakrishnaps5166 2 месяца назад +3

    Malli peddareddy ni, gelipincharu. Jagan, Avinash ni kooda gelipincharu pranaam goppadi veellaki vote veyyakapote champestam Ani anduke gelipincharu Ani naa abhiprayam

  • @HemaLatha-yg8sk
    @HemaLatha-yg8sk 2 месяца назад +2

    Padakalu amalu kaledu 6 padakallo okka bus tikets.prasthutham amalulo undi

  • @sivapurapuchowdaiah1424
    @sivapurapuchowdaiah1424 2 месяца назад +2

    Ycp has made a lot of mistakes in the past 5 years.

  • @udayreddy6571
    @udayreddy6571 2 месяца назад +4

    Thanks CM CBN gariki.CID inquiry land mafia

  • @rcbraguru
    @rcbraguru 2 месяца назад

    Shubodayam Etv

  • @narasimhareddykovvuru2315
    @narasimhareddykovvuru2315 2 месяца назад

    😊

  • @gvenkatiah8825
    @gvenkatiah8825 2 месяца назад

    Hi etv news good news

  • @lasumagarigganeshlasumagarigga
    @lasumagarigganeshlasumagarigga 2 месяца назад

    Ok

  • @Pparasmaisyasthree
    @Pparasmaisyasthree 2 месяца назад +2

    Paddha Reddy ki minister post ieschina jagan ki cheppandi , Delhi lo dharna cheyyamanandi , revinue prakshalana TDP valla kaanay kaadhu ,

  • @SurprisedLlama-di6im
    @SurprisedLlama-di6im 2 месяца назад

    4:25

  • @satishtummala2651
    @satishtummala2651 2 месяца назад

    We love swapnapriya always

  • @g.vc.s1350
    @g.vc.s1350 2 месяца назад

    Ea bhumi meadha manushulu ki time is more importent

  • @g.vc.s1350
    @g.vc.s1350 2 месяца назад

    Gudmorning all of you

  • @g.vc.s1350
    @g.vc.s1350 2 месяца назад +1

    Only jurneys lone more time pothunte varu migatha panulu yeppatiki chesukuntaru?so dheenikosame ea shortcut rootes ni govts tho veyisthunnam media dvara!

  • @g.vc.s1350
    @g.vc.s1350 2 месяца назад

    Telangana state lo big rtc bus complex dhaggaralo unna metro train tracks nundi shamsabad airport ki oka metro track line up and down dhi fly overs meadha veyinchali tg govt

  • @UdayJagathani
    @UdayJagathani 2 месяца назад +1

    Alanti vadiki ots ela vesaru

    • @vijaikrishnakotharu819
      @vijaikrishnakotharu819 2 месяца назад

      ఆతడికి వచ్చిన ఓట్లు ఓటర్లు వేసిన ఓట్లే అనుకుంటున్నారా? ఇంతటి దుష్టులకు అంతమంది వేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. పాడి రైతులకు అన్యాయం చేసి వందల కోట్లు సంపాదించినట్లు చాలా ఆరోపణలున్నాయి. ఆటవిక రాజ్యం అక్కడక్కడా వుంది. వీళ్లకు వేలకోట్ల అక్రమసంపాదన, వీళ్లకు సహకరించిన ప్రభుత్వోద్యోగులకు వందల కోట్ల అక్రమార్జన. వైసీపీ నాయకులలో చాలా మంది అక్రమాలే.

  • @syamalammab4699
    @syamalammab4699 2 месяца назад +2

    Durmargam peddireddy vallachalamandi nasanamayyaru

  • @i.seshagiriraoivaturi1950
    @i.seshagiriraoivaturi1950 2 месяца назад

    Cancel foreign tour of ministers in the guise of getting investments.

  • @meesalaanand1926
    @meesalaanand1926 2 месяца назад

    We are suport to you

  • @g.vc.s1350
    @g.vc.s1350 2 месяца назад

    Dheeni valana prayanikulu suluvuga vari vari places ki reach avutharu thakkuva dabbulu tho,time kuda variki kalisi vasthundhi

  • @MedisettiAppalanaidu-o1p
    @MedisettiAppalanaidu-o1p 2 месяца назад

    Etv news true

  • @sureshsurya2772
    @sureshsurya2772 2 месяца назад

    ETV news upload in ETV Channel and not to ETV Andhra Pradesh

  • @seshubkl
    @seshubkl 2 месяца назад +2

    సిఎం babu 😂🎉🎉🎉🎉🎉🎉

  • @HkjhVhhjk
    @HkjhVhhjk 2 месяца назад +1

    gatha.prabutuvamulo.eshtanusaranga.raitulaku.pedhalaku.neyam.jarugaledhu.bhadhitulu.ventunte.artham.aeitundhi.TDP.prabutuvam.vareki.neyam.cheshtundhi.

  • @lasumagarigganeshlasumagarigga
    @lasumagarigganeshlasumagarigga 2 месяца назад

    Please 🙏🙏🙏 help me sir

  • @godavarisurya939
    @godavarisurya939 2 месяца назад

    పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్రానికి నిర్మాణ బాధ్యతలు ఇస్తే బాగుండును,గతం లో నిధులు వేరే అవసరాలకు వాడేసారు అన్నారు,😮

  • @HkjhVhhjk
    @HkjhVhhjk 2 месяца назад +1

    Kulamathala.perlu.cheppe.pathakalu.amalu.cheyakudadhu.arhathanu.gurthinchi.pathakalu.amalu.cheyale.

  • @shivasaibonala99
    @shivasaibonala99 2 месяца назад +9

    ఇంత పెద్ద మొత్తంలో భాదితులకు తప్పకుండా న్యాయం జరగాలి... పెద్దిరెడ్డి గుర్తుపెట్టుకో.. నీ ఆటలు ఇగ సాగవు

  • @amanuasya2903
    @amanuasya2903 2 месяца назад +1

    Prati zillalo ycp kabza baditulu vunnaru,prati zillalo ilamtivi pedite bagumtumdi

  • @ramakrishnakavalipati9942
    @ramakrishnakavalipati9942 2 месяца назад

    KCR PM KTR CM అయితే తెలంగాణ అభివృద్ధి

  • @satishtummala2651
    @satishtummala2651 2 месяца назад

    Swapnapriya beautiful girl I love u

  • @Jayammafoods
    @Jayammafoods 2 месяца назад

    #jaganfailedcm

  • @seshubkl
    @seshubkl 2 месяца назад +1

    I lost 10 centes

  • @sushmithablessy7723
    @sushmithablessy7723 2 месяца назад

    First Miss AINA 32000 mandi ammayila details ivvandi Babu garu .. appudu 36 Mandi murder AINA valla names istamu

  • @HemaLatha-yg8sk
    @HemaLatha-yg8sk 2 месяца назад +1

    6 pathakallo bus tikets mathrame amamlu jaruguthonthi 19:31

  • @HkjhVhhjk
    @HkjhVhhjk 2 месяца назад +1

    CONGRESH.PRABUTUVANE.RAITULU.ASHAPETUKONE.GELEPINCHARU.RAITULAKU.BUDJET.EKUVA.KETAENCHARU.

  • @sunvaschinni4041
    @sunvaschinni4041 2 месяца назад

    Kontamandi..reddys amnesty ki complaint cheseranta US lo..mari peddireddy badhitula tarapuna kuda complaint cheyara..

  • @seshubkl
    @seshubkl 2 месяца назад +2

    Kcr fraud 😂

  • @prathapm5297
    @prathapm5297 2 месяца назад

    ఆంధ్ర ప్రదేశ్ కు బడ్జెట్ నిధులు ఇవ్వకపోతే టిడిపి కూటమి బీజేపీ కేంద్ర ప్రభుతానికి మద్దతు ఉపసంహరించి ఇండియా కూటమికి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేయండి చంద్ర బాబు నాయుడు గారు లేదంటే ఏపీ కు మొండి చెయ్యి చూపిస్తారు

  • @sivaramakrishna1334
    @sivaramakrishna1334 2 месяца назад +1

    Worst politician

  • @dargapeerusab3769
    @dargapeerusab3769 2 месяца назад

    Peddi reddy annam thinatava daily leka
    Prajaladhi thintava
    Samajani bagu chai ani MLA chesindhi, dhochuko ani kadhu

  • @shivkumar-zf2fo
    @shivkumar-zf2fo 2 месяца назад

    Kani ville vote vesi gelipinvhukunaru Kadha peddireddyni

  • @nareshjagusetti7676
    @nareshjagusetti7676 2 месяца назад +6

    స్టేట్ మొత్తాన్ని వదిలేసి గతం లో లాగా పోలవరం అమరావతి అని తిరిగితే మళ్ళీ ప్రతిపక్షం లో కూర్చుంటారు కొంచం మారండి

    • @ramakrishnarajana5006
      @ramakrishnarajana5006 2 месяца назад

      గొర్రె లు మారవు 🤣

    • @navyavlogs9868
      @navyavlogs9868 2 месяца назад +1

      A rendu nasanam chysadu kanukey jagan ki opposition kuda lekunda chysaru state ki capital city development chyatam అవసరం ledhu antara projects complete chyavalisina అవసరం ledhu antara jagan la capital city enka projects anni కంప్లీట్ chyakunda undali antara

    • @sankarrao2921
      @sankarrao2921 2 месяца назад

      Avunu nijam

  • @ReddyReddy-ge2xr
    @ReddyReddy-ge2xr 2 месяца назад +1

    Elaanti vaarini aa bhoomi lone praanam thone pootchipettaali. Sigguleni bratuku lu chee Chee sigguleni janmalu.

  • @amanuasya2903
    @amanuasya2903 2 месяца назад +1

    East Godavari lo ycp vadu na bhumi kabza chesadu, kindly send any help line number

  • @benarjeemaddiboyina1909
    @benarjeemaddiboyina1909 2 месяца назад

    Boka loves veyandi vadni

  • @lingaiahgajjala3099
    @lingaiahgajjala3099 2 месяца назад

  • @SleepyHandbag-gu1uq
    @SleepyHandbag-gu1uq 2 месяца назад

    Saiko Jagan chiiiiii