ఈరోజు దేవుని వాక్యం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025

Комментарии • 26

  • @ramanikanta6496
    @ramanikanta6496 2 дня назад +1

    Thank you Jesus 🙏🏼🙏🏼 thank you Jesus 🙏🏼🙏🏼 thank you Jesus 🙏🏼🙏🏼 thank you Jesus 🙏🏼 you Jesus Christ 🙏🏼 thank you Jesus 🙏🏼🙏🏼 thank you Jesus 🙏🏼🙏🏼 thank you Jesus 🙏🏼

  • @padmalakshmilakshmiChevuri
    @padmalakshmilakshmiChevuri 2 дня назад

    PRAISE THE LORD JESUS ✋✋ HALLELUJAH 🙌🙌🙌🙏🙏🙏

  • @mohammadrajiyabegummohamma6345
    @mohammadrajiyabegummohamma6345 2 дня назад +1

    Praise lord sister. Yasayya naku. Tuga. Unnaru anetlo. Nathoga. Unnaru Yasayya. Mihima. Kalugunu. Gaka halyuya

    • @swarupabojja963
      @swarupabojja963 2 дня назад

      ఆమెన్ హల్లెలూయా 🙏🙏🙏

  • @TalariRamadevi-qe4ox
    @TalariRamadevi-qe4ox 2 дня назад

    నాకు గర్భఫలం కోసం ప్రార్థన చేయండి 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @TalariRamadevi-qe4ox
    @TalariRamadevi-qe4ox 2 дня назад

    వందనాలు అక్క మా అమ్మ వాళ్ళింట్లో బంగారము 40000 డబ్బులు ఎత్తుకెళ్లారు ఎవరో తెలీదు మా ఊరిలో వాళ్ళని మా ఇంటి పక్కన ఎవరో తెలీదు కష్టపడి రూపాయి రూపాయి కూడా పెట్టుకున్న డబ్బులు అవి నా తల్లిదండ్రి వృద్ధాప్యంలో ఉన్నారు ఎవరో మా పట్ల కనికరం లేకుండా ఎంత ఘోరం చేశారు వాళ్లు తిరిగి ఇచ్చేలాగా 😭😭😭😭😭😭😭ప్రార్థన చేయండి దయచేసి నా సహోదరి కోస దాచుకున్న వి దయచేసి ప్రార్థన చేయండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭

  • @TalariRamadevi-qe4ox
    @TalariRamadevi-qe4ox 2 дня назад

    నా సహోదరి గవర్నమెంట్ ఉద్యోగం నిమిత్తం ప్రార్థన చేయండి దయచేసి 😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @swarupabojja963
      @swarupabojja963 2 дня назад

      తప్పకుండ చేస్తాను సిస్టర్

  • @rajeshwariraji2027
    @rajeshwariraji2027 2 дня назад

    Praise the lord sister 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @swarupabojja963
      @swarupabojja963 2 дня назад

      Praise The Lord సిస్టర్ 🙏🙏🙏

  • @kondaparthirajkumar7951
    @kondaparthirajkumar7951 2 дня назад

    😭😭😭🤲🏻🙏🏻

  • @గడ్డంవిజయ్
    @గడ్డంవిజయ్ 2 дня назад

    లైక్.12............... ప్రైస్ ది లార్డ్ సిస్టర్.🎉🎉🎉🎉

    • @swarupabojja963
      @swarupabojja963 2 дня назад

      Praise The Lord బ్రదర్ 🙏🙏🙏

  • @Prakash-n4l
    @Prakash-n4l 2 дня назад

    Praise the Lord akka మకుటుంబం kosam preyar cheyyandi akka na bartha rakshana pondali akka నాకుటుంబం antha andharini రక్షణామర్గంలోకి నడిపించాలని na ase akka nku ఇద్దరు pillalu valla gurinchi preyar cheyyandi akka vallu kuda devuni gurinchi సువార్త చెప్పాలి akka naku ase na pillalu chinnavallu akka oka kumarudu oka కుమార్తె akka కుమారుడికి 9.years కుమార్తెకి 7.years akka vallu eppatinunche devuni lo యాదగాలి ani na ase akka 🙏🙏na kutumbbam kosam preyar cheyyandi 🙏🙏🙏

    • @swarupabojja963
      @swarupabojja963 2 дня назад

      తప్పకుండ చేస్తాను సిస్టర్

  • @VenkatPriya-w2n
    @VenkatPriya-w2n 2 дня назад

    Praise the lord akka 🙏🙏🙏 amen 🙌🙌🙌 ma ammama health gurinchi prayer cheyandi akka please akka 🙏🙏🙏

    • @swarupabojja963
      @swarupabojja963 2 дня назад

      తప్పకుండ చేస్తాను సిస్టర్

  • @desammashaik2424
    @desammashaik2424 2 дня назад

    నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అక్క

    • @swarupabojja963
      @swarupabojja963 2 дня назад

      తప్పకుండ చేస్తాను అమ్మ 🙏🙏🙏

  • @sivakumarijangili7686
    @sivakumarijangili7686 2 дня назад

    అమ్మగారు మీకు వందనాలు నా పేరు శివ కుమారి నా భర్త పేరు ప్రసాద్ మా పెద్ద కుమారుడు పేరు చరణ్ చిన్న కుమారుడు పేరు తరుణ్ నా కొరకు ప్రార్థన చేయండి ఇల్లు కట్టుకునే లాగా ప్రార్థన చేయండి స్థలం కొనుక్కున్నాను కొన్ని డబ్బులు కొట్టాము కొన్ని డబ్బులు కట్టాలి మా గురించి ప్రార్థన చేయండి అమ్మగారు ప్లీజ్ అందరికీ వందనాలు

  • @mohammadrajiyabegummohamma6345
    @mohammadrajiyabegummohamma6345 2 дня назад

    Sister vanedanalu ma appullu 250000 unni. Prayer cheyandi amma. Nenu. Prayer chesukunna meru. Prayer cheyandi amma

    • @swarupabojja963
      @swarupabojja963 2 дня назад

      అమ్మ తప్పకుండ చేస్తాను కచ్చితంగా మనకు జవాబు వస్తుంది మీరు ధైర్యంగా విశ్వాసం తో ఉండండి ప్లీజ్ 🙏🙏🙏

  • @desammashaik2424
    @desammashaik2424 2 дня назад

    మా ఆయనగారు మస్కట్ వెళ్లాలి అనుకుంటున్నారు అక్క ఆయన కొరకు ప్రార్థన చేయండి

    • @swarupabojja963
      @swarupabojja963 2 дня назад

      తప్పకుండ చేస్తాను సిస్టర్

  • @desammashaik2424
    @desammashaik2424 2 дня назад

    అలాగే ఒక ఆమెకి డబ్బులు ఇచ్చాను ఒక సంవత్సరం నుంచి ఏడిపిస్తుంది తన ఇచ్చే లాగా తన మనసు మారి లాగా ప్రార్థన చేయండి అక్క

    • @swarupabojja963
      @swarupabojja963 2 дня назад

      అమ్మ మీరు వడ్డీకి డబ్బులు ఇచ్చుంటే వడ్డీ వద్దు అని ప్రార్ధన చేయండి అసలు వస్తే చాలు యేసయ్య అని భారంగా ప్రార్ధన చేయండి ప్లీజ్ కచ్చితంగా మీ డబ్బులు మీకు వస్తాయి