Tanikella Bharani Exclusive Interview PART 13 || Frankly With TNR || Talking Movies With iDream

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
    👉 Episode 4 : • Sirivennela Sitarama S...
    👉 Episode 3 : • Sirivennela Sitarama S...
    👉 Episode 2 : • Sirivennela Sitarama S...
    👉 Episode 1 : • Sirivennela Sitarama S... Tanikella Bharani is an Indian film (mainly Telugu) and theater actor, screen writer, poet, magazine editor, playwright and director. He has worked in more than 500 films (Including Tamil, Kannada and Hindi). In 1989 he appeared in the hit film Shiva by Ram Gopal Varma which starred Nagarjuna. He strikes a brutally honest conversation with TNR at Talking movies with iDream. Watch the video about his inside stories in his words.
    👉 Tanikella Bharani Exclusive Interview : • Tanikella Bharani Excl...
    Click Here To Watch More Videos :
    👉 Talking Movies with iDream - Exclusive Interviews : goo.gl/Gp2VDy
    👉 Indian Political Legue (IPL) with IDream : goo.gl/4pehlX
    👉 Trending Videos : goo.gl/9MsAOV
    👉 Top 10 videos of the Week : goo.gl/RDUsRg
    👉 iDream Originals - Best Of Our Content : goo.gl/0xMDfw
    ► For Your Movie Promotions And Promotional Interviews
    Please Call @ +91 7093 162 162
    (Or) Email Us @ Promotions@iDreamMedia.com
    Click here for more Latest Movie updates,
    ►Subscribe to our RUclips Channel: / @idreammedia
    ►Like us on / idreammedia

Комментарии • 52

  • @prabhatvarma2796
    @prabhatvarma2796 2 года назад +1

    As per the book LB Sri Ram garu would perfectly fit the description but SPB garu is wonderful in the movie

  • @SR-yk6ov
    @SR-yk6ov 3 года назад +4

    Miss you TNR anna 😢

  • @satyanarayanadvv5421
    @satyanarayanadvv5421 4 года назад +7

    తనికెళ్ళభరణి,శ్రీరాం గారు రచయితలుగా ఇద్దరూ ఇద్దరే!మంచిరచయితలు,మంచినటులు,అన్నిటికి మించి మంచి మనస్సున్న మనుషులు.

  • @uppalapativenkatarathnam5381
    @uppalapativenkatarathnam5381 4 года назад +3

    Lb శ్రీరామ్ గారు మీగురించి రాసింది చాలా బాగుంది సర్, భరణి గారు , రత్నమ్ బిల్వదళం

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam 7 лет назад +29

    i love ur movie mithunam great movie

  • @rahulbhonsle5765
    @rahulbhonsle5765 4 года назад +3

    Great interview Bharani sir,
    Came to know your intensity and mettle of you .
    And passion for the Cinema,
    Felt awesome listening to your words and insight.
    Thank you .

  • @browni2391
    @browni2391 4 года назад +7

    Spb baga sutayyaru aa character ki

  • @praseetapraseetakakuturi7073
    @praseetapraseetakakuturi7073 4 года назад +1

    Naku nacchindhi sir.

  • @rajyalakshmiputcha1341
    @rajyalakshmiputcha1341 4 года назад +6

    Lb garu మంచి నటుడు అందులో సందేహం లేదు కానీ charcter కి బాలు గారు నప్పారు. ఎందుకు అంటే కొన్ని సన్నివేశాల్లో బాలు గారి లాంటి పర్సేనలోటీ కావాలి and లక్ష్మి గారి కి జోడీ గా బాలు గారు సూట్ అయ్యారు. కొంచెం భోజనం దగ్గర బోజనప్రియుడి గా బాలు గారి విగ్రహం కావాలి LB garu కొంచెం నాజూకు personality అందువల్ల...🙏🙏

  • @srsurya1037
    @srsurya1037 5 лет назад +5

    Thank u so much for giving us such a beautiful movie sir

  • @mydreamsgdk
    @mydreamsgdk 4 года назад +2

    చాలా గొప్ప సినిమా.

  • @saru131
    @saru131 5 лет назад +3

    Nila I love you

  • @The_Searching_Sanchari
    @The_Searching_Sanchari 5 лет назад +28

    L.B. Garu spoke about you in a very respectable manner sir . Enduko mee matallo kontha natakeeyatha kanipisthundhi naku. Frank ga kakunda oka lanti rigidity. I might be wrong either

    • @yerrakrishna1699
      @yerrakrishna1699 5 лет назад +2

      Dear friend. I also feel the same.

    • @sailajavanipolepally4000
      @sailajavanipolepally4000 4 года назад +1

      Ma chinnappudu meeru ashoknagar p&t colony lo chetlu ani oka Natakam veyincharu mammalian I chetlalaga nunuchobettaro.

    • @venkataramanadasugari7248
      @venkataramanadasugari7248 4 года назад

      @@yerrakrishna1699 pg

    • @raghuvaggu
      @raghuvaggu 3 года назад +1

      బహుశా వారిద్దరి మద్య ఉన్న స్నేహం వల్ల ఆ చనువుతో భరణి గారు అలా మాట్లాడి ఉండొచ్చు, ఇద్దరూ లెజెండ్స్

  • @Ak66291
    @Ak66291 6 лет назад +10

    The best movie mithunam
    Because with only 2 people how it possible
    But telugu films never appreciated
    Why i dont know
    Many great films in Telugu without reputation and recognition

  • @kforkrish
    @kforkrish 5 лет назад +3

    Sir Naku No smoking Ardham Ayyindi... john ishtam ani kadu.... feel ayyanu kabatti... chaala bhinnamga untundi aa cinema....... Mee cinema chudalani chala intrest ga undi saar.....🙄🙄

  • @gopalakrishnagudimetla1189
    @gopalakrishnagudimetla1189 4 года назад +6

    Why LB Garu was denied a chance, though initially considered the fittest and more talented actor ? Mr. Bharani cannot appreciate the real talent. You need introspection.

  • @vijaykumarsurisetty2872
    @vijaykumarsurisetty2872 4 года назад +8

    నిజంగా చెప్పాలంటే బాలుగారి కంటే ఎల్బీ గారు చేసింటే ఒక ఆణిముత్యం లభించేది మనకు, బాలుగారు నటించారు అనేది స్పష్టం. ఎల్బీ గారైతే చెప్పనలవికాకుండేది.

  • @cesenwr2822
    @cesenwr2822 3 года назад +1

    Thank God LB was not the final.

  • @HariOpinion
    @HariOpinion 5 лет назад +21

    మిథునం చాలా చక్కటి తెలుగు చిత్రం. చాలా కాలం తర్వాత తెలుగుతనం, తెలుగు వాతావరణం, అసలు సిసలు శుద్ధ మలి జీవిత అనురాగ దాంపత్యం నిండిన కథ, కథనం, సంభాషణలు కలిగిన చిత్రం .
    అయితే నాకెందుకో ఎస్పీ బాలు గారు కన్నా దర్శకత్వం వహించిన మీరే నటించుంటే బాగుండేది అనిపించింది. మీ తర్వాత ప్రాధాన్యత లంక భద్రాద్రి శ్రీరామ్ (ఎల్బీ శ్రీరాం) గారే. చాలా సన్నివేశాలకు ఎస్పీ బాలు గారు నప్పలేదు.ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. కానీ లక్ష్మి గారు మాత్రం అద్భుతంగా, సహజంగా నటించారు. మొదటి సారి చూసినప్పుడు అసలు ఈ మూవీ కి ఏ విధంగా, మలుపులు పెట్టి, చివరి దశకు తీసుకొచ్చి, ముగింపు సన్నివేశం ఇస్తారో అనుకున్నాను. అంత ఆహ్లాదంగా కథా గమనం జరిగింది. చివరి సన్నివేశం, చివరి మాటలు ఇప్పటికీ మర్చిపోలేను. అంతగా స్మృతి పథంలో ముద్ర వేసుకున్నాయి . ఆ మాటలు "లక్క బంగారం లా కలిసిపోయి ఉన్నాం. బంగారం హరించింది.. లక్క మిగిలింది". తనికెళ్ల భరణి గారికి పాదాభి నమస్కారములతో ..మీ అభిమాని "శ్రీహరి".

  • @Bharatpragatimixedmedia
    @Bharatpragatimixedmedia 4 года назад +1

    Lb Sri Ram aihanay baga success ai undedhi.

  • @avinashpulavarthi1858
    @avinashpulavarthi1858 6 лет назад +1

    Impact

  • @anuraghuram8082
    @anuraghuram8082 2 года назад +2

    Lb SriRam asalu set karu a patraki...AppaDasu garu ante Balu ante

  • @cesenwr2822
    @cesenwr2822 3 года назад +2

    మాటలు స్పష్టం.గా పలకలేని నటుడు ..అందులో జన్మతః బ్రాహ్మణుడు. ఏమి చెప్పదలుచుకున్నది చెప్పలేకపోతున్నారు.మిథునం సినిమాలో. ఎస్పీ స్థానం.లో Inkevvarni వోహించుకొలే ము ..మీ మాటలు. Pass timing rendu ఉండవు .. మీ ఆంగికం కూడా సందర్భము నాకు అనుగుణంగా గా ఉండదు ..మాటలు స్పష్టం గ మాట్లాడటం నేర్చుకోండి మీరు రచియతే కావచ్చేమో కని మంచి వచకుడు కాదు మీరు

  • @ganti6773
    @ganti6773 4 года назад +7

    LB మీద తనికెళ్ళ ధోరణి నిజానికి బాగులేదు.

  • @knreddy8707
    @knreddy8707 3 года назад +2

    Spb natana school funtion pillalu vachi raka chesinattuvuntadi. Artificial ga anpisthadi ayana natana. Dasari Narayanarao mee drusti loki enduku raledu? Ilanti chinna cinemalu ayana oppukoda?Laxmi gari natana sahajathi sahajam.

  • @sav3nad
    @sav3nad 2 года назад +1

    The character was supposed to be very proud/angry sanskrit teacher or something but he portrayed him as a childish, thoughtless glutton!

  • @janakisuvvi4511
    @janakisuvvi4511 2 года назад

    నాకేం నచ్చలేదు... ఆ సినిమా.

  • @Bapeesh
    @Bapeesh 4 года назад +2

    ఈ కథ LB Sreeram gari kosam చేయబడింది. ఇతని పక్కన సుజాత గారు చేసి ఉంటే బొమ్మ పీక్స్.

  • @phaneendrasaikarnaa9232
    @phaneendrasaikarnaa9232 4 года назад +2

    after watching teertha . i felt tht lb can act any other role...... he is far better than spb....

  • @Bhadrudu
    @Bhadrudu 4 года назад +3

    మిధునం సినిమా ఫ్లాప్ అయ్యింది కాబట్టి ఇద్దరూ చింతించేపనిలేదు.

    • @premshavala4281
      @premshavala4281 4 года назад +3

      Flop aa 50days adindeee

    • @Kavya-av
      @Kavya-av 4 года назад +2

      @veerabhadra rao flop ah? ala anna valaki brain ledu ane anali..

    • @Bhadrudu
      @Bhadrudu 4 года назад

      @@Kavya-av సినిమా బాగుండొచ్చు, కాని ఫ్లాప్ అయి డబ్బులు రాక పోవచ్చు. రహస్యం అంతటి గొప్ప సినిమానే ఫ్లాప్ అయ్యింది.

    • @KILLER-li3eo
      @KILLER-li3eo 3 года назад

      Flop aa avunu le chetta movies chuse manushulu ki idi flop gaane untadi. Rendu moodu bed scenes unte nachutaadi block buster hit aiunnu kada

    • @Bhadrudu
      @Bhadrudu 3 года назад

      @@KILLER-li3eo సినిమా బాగుండొచ్చు, కాని ఫ్లాప్ అయి డబ్బులు రాక పోవచ్చు. రహస్యం అంతటి గొప్ప సినిమానే ఫ్లాప్ అయ్యింది.

  • @neelipraveenkumar6556
    @neelipraveenkumar6556 4 года назад +3

    ఒరేయ్ మీ పిచ్చ తగలెయ్య ఇంటర్వ్యూ మొత్తం ఫుల్ ఎపిసోడ్ పెట్టకుండా ఏ ముక్కలు ముక్కలుఇంటి రా మీ డస్

  • @jeevandidde5274
    @jeevandidde5274 5 лет назад

    Pappu kuthal sodi

    • @palankisatya9148
      @palankisatya9148 3 года назад +3

      ఓహో నువ్వు ఏంటో అర్ధమైందిలే

  • @TheDingdonglonglong
    @TheDingdonglonglong 4 года назад +5

    మాటలు స్పష్టం.గా పలకలేని నటుడు ..అందులో జన్మతః బ్రాహ్మణుడు. ఏమి చెప్పదలుచుకున్నది చెప్పలేకపోతున్నారు.మిథునం సినిమాలో. ఎస్పీ స్థానం.లో Inkevvarni వోహించుకొలే ము ..మీ మాటలు. Pass timing rendu ఉండవు .. మీ ఆంగికం కూడా సందర్భము నాకు అనుగుణంగా గా ఉండదు ..మాటలు స్పష్టం గ మాట్లాడటం నేర్చుకోండి మీరు రచియతే కావచ్చేమో కని మంచి వచకుడు కాదు మీరు