Hi బ్రదర్స్.. మీరు యూట్యూబ్ పరంగా ఇంకా ఉన్నతస్థాయికి ఎదగాలని,ఆ దేవుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. 🙏🙏
బాబు. మీము వెళ్లలేని చూడలేని దేవులని.... గుహలని...కోట లని చాలా కష్టపడి చూపించారు.నరేద్ర కూడా మంచి ఇళ్లు కాటుతోవలని కోరుకుంటూ.. మీ తల్లీ తడ్రులు..దేవుడి ఆశిషులు మీకు ఎప్పటికీ ఉంటాయి...చాలా సతోషగా ఉంది..మీరు మంచి ఇళ్లు కాటుకునదుకు...GOD BLESS YOU.
మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది సోదరులారా...... చాలా కష్టపడి మంచి వీడియోలు తీశారు. చరిత్ర కు సంబందించిన వి చక్కగా విషయ వివరణచేస్తూ మీరు చూయించే విధానం చాలా బాగుంటుంది..... మీ కల నెరవేరింది...👏👏👏👏👏🤝🤝🤝🤝👍 షాహిద్@ నరేంద్ర
💐శుభాకాంక్షలు 💐 బ్రదర్స్ 💐🙏 బాధ్యతగా చక్కగా అక్క పెళ్లి చేశారు ఇల్లు కూడా కట్టుకుంటున్నారు 👌 తల్లిదండ్రులని కష్టపెట్టకుండా చాలా చక్కగా చూసుకుంటున్నారు 👌💐 చాలా సంతోషంగా ఉంది. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది .ఇలాగేమీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ బ్రదర్స్💐🙏
మీరు చాలా కష్టపడ్డారు వీడియోస్ కోసం ప్రాణాలకు తెగి0చారు ఇంకా మంచి వీడియోస్ చేస్తూ పదిమందికి సహాయం చేస్తూ మీ డ్రీమ్ హౌజ్ కూడా కట్టుకొని హ్యాపీ గా ఉండండి god bless you 🙌
Congrats bro..వచ్చిన ప్రతీ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుని పది రూపాయలు sampadincham మాత్రమే కాదు...RUclips తెలుగు channels history lo oka గొప్ప స్థానాన్ని దక్కించుకున్నారు. Mee videos ద్వారా మాకు చాలా మంచి విషయాలు తెలిసాయి, మాకు knowledge కూడా improve అయింది.. ఇప్పటి లాగే improve అవుతూ ఇంకా మరిన్ని అవకాశాలు సృష్టిస్తు ముందుకు vellandi. Thank you and my heartful all the best Shahid and Narendra 🎉 Mee videos ద్వారా మాకు చాలా
షాహీ నీ ఎదుగుదల నీ లాంటి యువతకు ఆదర్శవంతంగా నిలిచింది. నీవు నిజంగా మట్టిలో మాణిక్యానివి. మా కుటుంబ సభ్యులకు మీ విలేజ్ విహారి ఛానల్ అంటే చాలా ఇష్టం. అయితే నీ భాషలో ఇంకా స్పష్టత ఉంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. చౌడూరి నరసింహారావు
Anna Meru Chese Videos Valla Me Kastam Valla Meeku Inta Mandhi Family Members Ayyaru Anna ..Me Kastam Ki Devudu Appudu Mimalani Baga Chustadu Anna Life Lo Kuda Meeru Inka Manchi Position Veltaru Anna 👏👏👏👏👏
Congratulations Andi 😊 మీరు ఇలాగే దినదినాభివృద్ధి చెందాలని,మనందరి కుటుంబం యుట్యూబ్ తరపున మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 😊😍 All The Best For UR Future 😊 మీ డ్రీమ్ హౌస్ తొందరలో,మన కుటుంబ సహకారంతో పూర్తి కావాలని ఆశిస్తున్నాము 😊👍
మరోక వీడియో కావాలి bro.. వీడియోస్ కోసం మీరు వాడే equipment's కెమెరా, మొబైల్, gimble, లైట్స్, మైక్స్, drone, మీరు ఎలా ఎడిటింగ్ చేస్తారో... అదేవిదంగా మీరు ట్రావెలింగ్ కోసం వాడే వెహికల్స్ అన్నింటికీ కలిపి ఓక వీడియో కావాలి bro....
Congratulations bro's for New houses...Anna miru intha talented unnaru manchi videos chestuntaru mimmalni okka channel vallu kuda interview ki pilavaledha mimmalni small screen pai interview lo athi tondaralo chudalani Na korika anna..best of luck for everything annaya
Meru chestunna kastaniki aa devudu pratiphalam yistunnadu shahid garu nenu yeppudu telugu video lu chuse danni kadu kannada video tappa oka sari youtube lo valmiki cave ani kana pade avideoni cave ante yela untundo ani chusthe naku chala istam ayi appatnunchi mee video lu thappakunda chustuntanuchala baga video tistaru meru inkaa inka piki yedagalani korukuntanu shahid garu Tq andi
Super bro happy to see ur success.... Prathi rupee ki chala effort undi idantha meku andari laga urike raledu.. Dani venuka chala kastam undi me videos anni chuse vallaku matram def ga telustadi me effort pticeless ani.... Any way all the best keep going.. ❤️❤️❤️and congractulations bro 🎉🎉🎉
Meru 1st chupincha room lo attach bathroom tesey anna space ekuva aythadhi bcs staircase degara already vsthundhi and cupboards cheyesthey slefs side ki briks petipiyyu..
Congratulations 👏🎉 Bro for your hard work ☺️ hands off bro ☺️ still you have to success a lot in your future and all the best success for your future keep rocking bro 🙂
దేవుని ఆశీస్సులు ముఖ్యంగా శ్రమయేవ జయతే మీ కష్టం వృధా పోలేదు శ్రమయేవ జయతే మీరు అంత శ్రమపడ్డారు కాబట్టి ఈరోజు ఇలా ఉన్నారు మీరు ఇంకా అభివృద్ధి లోకి రావాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను
Hi anna Happy for the new home tour🥰chala rojula tharuvatha video☺️ congratulations for new house 🎊🤝and all the best anna for your future ☺️we always support you anna☺️
Anna recent ga oka reel chusina anna instala kodhurupaka village anta akka evining undadhata akkadiki velli oka vlog cheyyandi anna Mrng nundi night varaku undi adhi elano chudalani undhi
Congratulations 💐 Shahid Maa mother meeku pedda fan e vedio chusi ame chala happy ga feel avthundhi jio phone lo youtub on chesi Mike lo village vihari ani Shahid vediolu😂ani chpthundhi chala follow avthadhi mimmalni evaraina kaaliga tiruguthunte vallani tiduthundhi Shahid ni chusi nerchukondi ra ani 😅meeru edhaina vedio lo ma Amma Peru cheppi palakarinchandi please 🙏 ame chala happy ga 😊 feel avthadhi Name balamani from Telangana district
🎉🎉🎉మీ ఇద్దరికీ అభినందనలు🎉🎉 మీ అక్క పెళ్ళి బాధ్యతను తీసుకుని దిగ్విజయంగా ఆ సుభకార్యాన్ని పూర్తిచేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు "షాహిద్" 👍👏👏👏 💐మంచి వ్యక్తిత్వం గల వారికి అంతా మంచే జరుగుతుంది👍 ** మీరిద్దరు మీకు వీలు ఉన్నంతవరకు లేని వారికి సహాయపడుతూ, మరిన్ని ఉన్నతమైన వీడియోలు తీసి అందరికీ వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించాలని ఆశిస్తున్నాను 👍 *** ఇప్పటిదాకా నలుగురు ఉన్న మీ ఇంట్లో ముచ్చటగా ముగ్గురే అయ్యారు, కాబట్టి నీ కలల ఇంటిని పైన కట్టేలోపే నీకు వచ్చే మంచి అమ్మాయి ద్వారా ఆ లోటును నువ్వు భర్తీ చేయాలనీ.. మీ జీవితాల్లో ఎప్పుడు ఆనందం విరబూయాలని, మరెన్నో ఉన్నత శిఖరాలు చేరి మా మనసుల్లో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటన్నాను....🌹🌹🌹🌹🌹🌹 🌹🌹Mr. Narendra & Mr. Shahid 🌹🌹 🌺🌼🌷all d best luckings 🥭🍎🍏🍈🍍🍓 రాబోయే "శోభకృతు" నామ నూతన సంవత్సరం అన్నింటా మీకు విజయం చేకూరాలని, మీ అక్క సుఖ సంతోషాలతో జీవించాలని ❤ పూర్తిగా కోరుకుంటున్నాను.👍😊😊😊😊😊😊😊😊😊🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🎉🎉 💥💥💥💥 Have a blast 💥💥💥💥💥💥💥💥
Really chala planned unnaru miru,elage Inka develop avthu undalani heartfull ga korukuntunanu,kotha illu chuyistunte mi face lo a xcitement glow telustundi, congrats &wsh u all the best for your future 💐🤩
My new channel link 👉ruclips.net/video/YJeCE6w0hk0/видео.html
@@padmareddy42iy
Kk
Kbgg pls na eeq Mann iuío
No
Iam big fan anna
Me mobile number pampandi brother
Wat about Narendra??? Wen he will be constricting a Home...❤
@@pre_healer_6894❤❤❤
నిండు నూరేళ్లు హ్యాపీగా సంతోషంగా ఉండాలి షాహిద్ నీ కుటుంబం తో
ప్రతి మధ్య తరగతి కుటుంబం వారికి సొంత ఇల్లు అనేది ఒక కళ ❤🏡🏡🏡🏡
నాకలఎప్పటికో తీరేది😢
@@latha1868 sure avutadi a ajaneyu ni dayato
Hi బ్రదర్స్.. మీరు యూట్యూబ్ పరంగా ఇంకా ఉన్నతస్థాయికి ఎదగాలని,ఆ దేవుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. 🙏🙏
TQ soo much annayyaa ☺️
@@VillageViharichannel anna number
Anna me videos nenu Frist nunchi chusuthuna nak valmiki Guha nunchi chala nachuthunai me videos 😍😍 ela ne cheysandi anna 🫂🫂
Cigarette means salesa bro
Entha iendhi bro. Motham cost? Super house
మీ మాట తీరు మీ విశ్లేషణ బాగుటుంది డ్రీమ్ కూడా తొందరగా కావాలి కోరుకుంటున్నాను అన్న
బాబు. మీము వెళ్లలేని చూడలేని దేవులని.... గుహలని...కోట లని చాలా కష్టపడి చూపించారు.నరేద్ర కూడా మంచి ఇళ్లు కాటుతోవలని కోరుకుంటూ.. మీ తల్లీ తడ్రులు..దేవుడి ఆశిషులు మీకు ఎప్పటికీ ఉంటాయి...చాలా సతోషగా ఉంది..మీరు మంచి ఇళ్లు కాటుకునదుకు...GOD BLESS YOU.
మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది సోదరులారా...... చాలా కష్టపడి మంచి వీడియోలు తీశారు. చరిత్ర కు సంబందించిన వి చక్కగా విషయ వివరణచేస్తూ మీరు చూయించే విధానం చాలా బాగుంటుంది..... మీ కల నెరవేరింది...👏👏👏👏👏🤝🤝🤝🤝👍 షాహిద్@ నరేంద్ర
నువ్వు నరేంద్ర మంచి స్థాయిలో వుండాలి షాహిద్
TQ soo much brother ♥️
Aithe bro video ready ga petukunara fans ella ardugutaru arne munde inthaloo video uploads chaisharu😍
సొంత ఇల్లు కట్టుకోవాలి అని నా ఆశ తమ్ముడు 😌
Tappakunda kattukuntaru ☺️
Tq తమ్ముడు
మీరు ఇంకా బాగా సంపాదించాలి ఇంకా మంచి స్థాయికి రావాలి ఇంకా బాగా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు.houseబాగుంది👌👌👌
💐శుభాకాంక్షలు 💐 బ్రదర్స్ 💐🙏
బాధ్యతగా చక్కగా అక్క పెళ్లి చేశారు
ఇల్లు కూడా కట్టుకుంటున్నారు 👌
తల్లిదండ్రులని కష్టపెట్టకుండా చాలా చక్కగా చూసుకుంటున్నారు 👌💐 చాలా సంతోషంగా ఉంది. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది .ఇలాగేమీరు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
ఆల్ ద బెస్ట్ బ్రదర్స్💐🙏
TQ soo much sister 😌
మీరు చాలా కష్టపడ్డారు వీడియోస్ కోసం ప్రాణాలకు తెగి0చారు ఇంకా మంచి వీడియోస్ చేస్తూ పదిమందికి సహాయం చేస్తూ మీ డ్రీమ్ హౌజ్ కూడా కట్టుకొని హ్యాపీ గా ఉండండి god bless you 🙌
Congrats bro..వచ్చిన ప్రతీ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుని పది రూపాయలు sampadincham మాత్రమే కాదు...RUclips తెలుగు channels history lo oka గొప్ప స్థానాన్ని దక్కించుకున్నారు.
Mee videos ద్వారా మాకు చాలా మంచి విషయాలు తెలిసాయి, మాకు knowledge కూడా improve అయింది..
ఇప్పటి లాగే improve అవుతూ ఇంకా మరిన్ని అవకాశాలు సృష్టిస్తు ముందుకు vellandi.
Thank you and my heartful all the best Shahid and Narendra 🎉
Mee videos ద్వారా మాకు చాలా
బంగారం నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి నాన్న నీ వీడియోలు సూపర్ బంగారం చాలా బాగున్నాయి నాన్న చాలా కష్టపడి తీస్తున్నావు జాగ్రత్త
అన్న యూట్యూబ్ మీకు వరంగా వచ్చింది అన్న కానీ యూట్యూబ్ కి దొరికిన పెద్ద వరం మీరు అన్న keep it up old best ❤️👍
TQ soo much brother ♥️
Hi bro me videos chusthunnanu me old house చూసి chala బాధ అనిపించింది కానీ next day ne new house చూసి iam happy❤ bro
షాహీ నీ ఎదుగుదల నీ లాంటి యువతకు ఆదర్శవంతంగా నిలిచింది. నీవు నిజంగా మట్టిలో మాణిక్యానివి. మా కుటుంబ సభ్యులకు మీ విలేజ్ విహారి ఛానల్ అంటే చాలా ఇష్టం.
అయితే నీ భాషలో ఇంకా స్పష్టత ఉంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం.
చౌడూరి నరసింహారావు
Congratulations 🎉 నీ ఇల్లు కట్టుకునేందుకు చాలా సంతోషంగా ఉంది మీది ఏ ఊరు ఏ డిస్టిక్ తెలియ పరచ వలెను ఆల్ ది బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్స్ యు
TQ soo much anna 🙏
👌👌👌👌👌👌👌👌👌👌bro
Shahid meeru andariki adharshanga unnaru. Youth mee nunchi chala meru kavali god bless you
మంచిది ఇలాగే మంచి పనులు చేయండి, పేదరికం తగ్గించి 7 గురికి ఉపాధి, ఉద్యోగం, ఉస్తాహం కలిపించండి...
Tappakunda brother 🙋
Anna Meru Chese Videos Valla Me Kastam Valla Meeku Inta Mandhi Family Members Ayyaru Anna ..Me Kastam Ki Devudu Appudu Mimalani Baga Chustadu Anna Life Lo Kuda Meeru Inka Manchi Position Veltaru Anna 👏👏👏👏👏
ఇలాగే మంచి పనులు చేయండి 👌
🙋🖤
House super
Hi brother,meru akka pelli, new house rendu meru cheyalani manaspurthiga korukunna,avi eppatiki jaruguthunnanduku chala happy,aa devudu ninnu challaga chudali
చాల happy ga ఉనది brother.
Best of luck brother.
We r support💪💪💪 you
బాగుంది షాహిద్ బయ్య పైన రూమ్స్ చాలా బాగా అవుతాయి . congratulations
TQ soo much annayyaa 🖤
Congratulations Andi 😊
మీరు ఇలాగే దినదినాభివృద్ధి చెందాలని,మనందరి కుటుంబం యుట్యూబ్ తరపున మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 😊😍
All The Best For UR Future 😊
మీ డ్రీమ్ హౌస్ తొందరలో,మన కుటుంబ సహకారంతో పూర్తి కావాలని ఆశిస్తున్నాము 😊👍
TQ soo much varalakshmi gaaru 😀
Congratulations Babu 👌👌 your house is very nice don't worry God help and bless you 👌👌👍👍
మరోక వీడియో కావాలి bro.. వీడియోస్ కోసం మీరు వాడే equipment's కెమెరా, మొబైల్, gimble, లైట్స్, మైక్స్, drone, మీరు ఎలా ఎడిటింగ్ చేస్తారో... అదేవిదంగా మీరు ట్రావెలింగ్ కోసం వాడే వెహికల్స్ అన్నింటికీ కలిపి ఓక వీడియో కావాలి bro....
Tappakunda andi 🙂
Congratulations bro's for New houses...Anna miru intha talented unnaru manchi videos chestuntaru mimmalni okka channel vallu kuda interview ki pilavaledha mimmalni small screen pai interview lo athi tondaralo chudalani Na korika anna..best of luck for everything annaya
పిలిచారు బ్రో మనమే పోలేదు టైమ్ లేక☺️
@@VillageViharichannel bro kadhu annaya I m a girl so call me sister
Meru chestunna kastaniki aa devudu pratiphalam yistunnadu shahid garu nenu yeppudu telugu video lu chuse danni kadu kannada video tappa oka sari youtube lo valmiki cave ani kana pade avideoni cave ante yela untundo ani chusthe naku chala istam ayi appatnunchi mee video lu thappakunda chustuntanuchala baga video tistaru meru inkaa inka piki yedagalani korukuntanu shahid garu Tq andi
Thank you brother for showing us most of the temples which we cannot see and travel.. lot of respect and love.. from Mumbai
Thvaraga nee dream house kattinchukovali ani ....manaspurthigaa korukuntunnanu♥️♥️❣️❣️
Happy to be your subscriber bro all the best for your future and we will always support you as like now all the best!!!😊
అన్న మీరు ముస్లిమ్ ఐ కుడా హిందూ దేవతలను చూపిస్తున్నావ్ కదా సూపర్
TQ soo much anna 🙏
New house chala baagundi Anna
TQ soo much brother ♥️
అన్న మీరు ఇల్లు సూపర్ గా కట్టిస్తునార్ గా మంత్రగాలు మీ ఊరిలో లేరా అన్న
One million soon ❤️ from Dharmavaram
అస్సలముఅలైకుమ్ షాహిద్ గారు మీది మా జిల్లా కావడం గర్వకారణం గా ఉంది
భవిష్యత్తు లో మీరు మరింత ఎత్తుకు ఎదగాలని అల్లాహ్ ని dua చేస్తున్నాను
Anna di ye village bro
Congratulations Shahid.
All the best Narendra. Jai Hind
TQ soo much amma ♥️
షాహీద్ నువ్వు బాగుండలి👌👌👌
YOU ARE AMAZING,,YOUR DEDICATION,HARD WORK GENUINITY PAID YOU THE RESULTS..ALL THE BEST..
♥️♥️♥️♥️♥️
మీ మాట్లాడే భాష అయితే చాలా బాగుంది brother
Desha భాషలందు తెలుగు లెస్స 👌
Am following from your old house tour simplega chaala bhaagundhi anukunaanu ❤ wishing you more success
J
Love you tammudu... చాలా చక్కటి ఇల్లు
Narindera bro valla home ture pettu bro
Super bro happy to see ur success.... Prathi rupee ki chala effort undi idantha meku andari laga urike raledu.. Dani venuka chala kastam undi me videos anni chuse vallaku matram def ga telustadi me effort pticeless ani.... Any way all the best keep going.. ❤️❤️❤️and congractulations bro 🎉🎉🎉
Hard work is never fail ani nirupincharu bro
🖤🙋
Meru 1st chupincha room lo attach bathroom tesey anna space ekuva aythadhi bcs staircase degara already vsthundhi and cupboards cheyesthey slefs side ki briks petipiyyu..
All the best to you in advance for becoming a new house owner..
TQ soo much anna 🖤
ఆల్ ది బెస్ట్ మీరు అనుకున్నవి అన్ని జరగాలి
Congratulations 👏🎉 Bro for your hard work ☺️ hands off bro ☺️ still you have to success a lot in your future and all the best success for your future keep rocking bro 🙂
Anna na Peru santhosh meru murudeshwar ki vellandanna please meku 50k+likes vastae anna
Mashaallah maashaallah 🤲🤲 advance ramazan mubarak 😊
నువ్వు సామాన్యుడు కాదు రో shaidoo...all the 👌 best
TQ soo much brother 😃
Congrats bro for new home 😇
దేవుని ఆశీస్సులు ముఖ్యంగా శ్రమయేవ జయతే మీ కష్టం వృధా పోలేదు శ్రమయేవ జయతే మీరు అంత శ్రమపడ్డారు కాబట్టి ఈరోజు ఇలా ఉన్నారు మీరు ఇంకా అభివృద్ధి లోకి రావాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను
TQ soo much brother ♥️
@@VillageViharichannel 👍
Really lam very very happy Shahid
TQ soo much Rajesh anna 🖤🙋
Bro.chala happy 😊 GA.undi mee hard. work ki hatts off 👏meeru mee family antha happyga undali.
I love your voice 🤗
TQ soo much andi 🙂
👌👌 ఇల్లు 👌👌
మొక్కలు, చెట్లు, పక్షుల అరుపులు
చాలా చాలా బాగుంది.
Which area (place), Brother
Hi anna Happy for the new home tour🥰chala rojula tharuvatha video☺️ congratulations for new house 🎊🤝and all the best anna for your future ☺️we always support you anna☺️
Anna recent ga oka reel chusina anna instala kodhurupaka village anta akka evining undadhata akkadiki velli oka vlog cheyyandi anna Mrng nundi night varaku undi adhi elano chudalani undhi
Congrats 👏 for new construction for house ur hardwork and dedication to every one smiles.
TQ soo much 😌
Illu complete Ayaka gruhapravesham function kuda pettu bro we will see and enjoy God bless u
Congrates for your new home.
Meeru life lo manchi position ki vastharu bro.all the best for your future😊
Super Great hardwork Shahid
Congratulations 👏
All the best ur future projects 💐❤️
Elage meru enka manchi ethuku adagalani manaspurthiga korukuntunnam bro all the best 💐👍👌
TQ soo much sister ☺️
All the best bro 🎉🎉🎉 success is your life
మీ పెద నాన్న గారి స్థలం కూడా మీరే కొనుక్కుంటే ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది కదా
Love from Chagalamarri ♥️
Chala. Happy ga undi thammdu meetu inka bagundalani korukuntunanu. Madi. Kuda meeure uruchalabagundi
Congratulations Anna 💓 all the best for your future 🎉🎉🎉
Own house katali ... parents ni baaga chuskovalanedhi chala mandhi middle class vala dream adhi andharki thondarga neraveradhu ...ur lucky ❤️
Lots of respect to u bro congratulations 🎊 👏 💐 🥳 for ur new 🏠 house.
Nice....
Mee HardWork Ki Proof....
Congratulations....
Go A Head....
TQ soo much sister 🙏
This all progress is because of you & your team talent. so humble of you to credit your subscribers for your progress 🙂
I will marry you,but not now because I'm not sure that u already had married to someone or yet to be married..
Congratulations🎉bro
Mee first vedio nundi mimmali follow avuthuna
Really happy
Super Anna and congratulations 🎉🎉🎉🎉🎉
Congratulations 💐 Shahid
Maa mother meeku pedda fan e vedio chusi ame chala happy ga feel avthundhi jio phone lo youtub on chesi Mike lo village vihari ani Shahid vediolu😂ani chpthundhi chala follow avthadhi mimmalni evaraina kaaliga tiruguthunte vallani tiduthundhi Shahid ni chusi nerchukondi ra ani 😅meeru edhaina vedio lo ma Amma Peru cheppi palakarinchandi please 🙏 ame chala happy ga 😊 feel avthadhi
Name balamani from Telangana district
Hi amma ♥️ yela unnaru 🙋
All the best and congratulations Shahid 💜💜
Me kastaniki palitham vachidhe annukutuna shahid congrats 🎉🎉🎉
Trending on 21 congrats
Hard work never fail🎉
All the best bro inka ekkuva subscribers ravali,mee dream house kattukovali Ani korukuntunnanu😀😀🤝 all the best
We will support bro ♥️
Me videos chala baguntai meru eppudu happy ga undi maku manchi videos chupinchali ani korukuntunna
TQ soo much sister 😌
All best anna👍👍🥰
Shahid garu meeru manchi manchi videos chestunnaru thank you bagunnay mee team mottam super meeru kuda
Congrats 👏🥳🥳hard work never fails 😍☺️ we r always with u!.......,u are the inspiration to youtubers,keep working. 🥰
Steps kindha bathroom undakudadhu antaru bro okasari evaraina manchi vaasthu telsina vallani contact avvandi...just a suggestion miru manchiga undalani anthe🙌🏻
🎉🎉🎉మీ ఇద్దరికీ అభినందనలు🎉🎉
మీ అక్క పెళ్ళి బాధ్యతను తీసుకుని దిగ్విజయంగా ఆ సుభకార్యాన్ని పూర్తిచేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు "షాహిద్" 👍👏👏👏
💐మంచి వ్యక్తిత్వం గల వారికి అంతా మంచే జరుగుతుంది👍
** మీరిద్దరు మీకు వీలు ఉన్నంతవరకు లేని వారికి సహాయపడుతూ, మరిన్ని ఉన్నతమైన వీడియోలు తీసి అందరికీ వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించాలని ఆశిస్తున్నాను 👍
*** ఇప్పటిదాకా నలుగురు ఉన్న మీ ఇంట్లో ముచ్చటగా ముగ్గురే అయ్యారు, కాబట్టి నీ కలల ఇంటిని పైన కట్టేలోపే నీకు వచ్చే మంచి అమ్మాయి ద్వారా ఆ లోటును నువ్వు భర్తీ చేయాలనీ.. మీ జీవితాల్లో ఎప్పుడు ఆనందం విరబూయాలని, మరెన్నో ఉన్నత శిఖరాలు చేరి మా మనసుల్లో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటన్నాను....🌹🌹🌹🌹🌹🌹
🌹🌹Mr. Narendra & Mr. Shahid 🌹🌹
🌺🌼🌷all d best luckings 🥭🍎🍏🍈🍍🍓
రాబోయే "శోభకృతు" నామ నూతన సంవత్సరం అన్నింటా మీకు విజయం చేకూరాలని, మీ అక్క సుఖ సంతోషాలతో జీవించాలని ❤ పూర్తిగా కోరుకుంటున్నాను.👍😊😊😊😊😊😊😊😊😊🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🎉🎉
💥💥💥💥 Have a blast 💥💥💥💥💥💥💥💥
TQ soo much kalyani akka 🙏♥️
@@VillageViharichannel Good luck brother 👍
All the best anna house construction meeru chala hard work chestaru benefit come to u
Lv u bhai♥️
Great achievement I am biology lecturer...from. bangalore..ur videos are good
Happy for u bro❣️
❣️
Super bro all the best inkaa inkaa goppa staeiki ravali bro meeru
Congratulations brother 😍
This success is because of your hard work, keep rocking. All the best for your bright future
Congratulations 🎉🎉🎉🎉
TQ soo much 🙂