వైసీపీ నేతను చెడుగుడాడుకున్న అనూష,తాతంశెట్టి..లైవ్ లో రచ్చ రచ్చ | Prime Debate | 99TV

Поделиться
HTML-код
  • Опубликовано: 7 июл 2024
  • #99TVTeluguLIVE #99TVLIVE #99TV
    LIVE-99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
    ► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
    Follow us on Telegram ► t.me/news99tv
    Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp.com/K09r7OrXJFI...
    The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
    Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
    Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
    ►Subscribe to 99tv Telugu: ruclips.net/user/99tvtelugu?su...
    ►Like us on Facebook: / 99tvtelugu
    ► Follow us on Twitter: / 99tvtelugu
    ► / 99tvtelugu
    ► plus.google.com/u/0/+99TVTelugu

Комментарии • 45

  • @radhakrishnabhamidipati
    @radhakrishnabhamidipati 23 дня назад +6

    అందరూ గమనించారోలేదోకానీ వైసీపీవాళ్ళని విమర్శించడం మొదలెట్టగానే ఏంకర్ ఓకె ఓకె అంటూ ఆపేస్తుంటాడు, టైంకూడా వైసీపీవాళ్ళకే ఎక్కువిస్తున్నాడు

  • @MurlaRaja
    @MurlaRaja 23 дня назад +8

    నారాయణ మూర్తి ఉప్మా కథ మీకు తెలిదు పవన్ కళ్యాణ్ కి తెలుసు గనుక ఓట్లను చీలకుండా చేసాడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. అది తెలివి గలవాని పని మీది తెలివి లేని మూర్ఖపు పని అర్థమయ్యిందా

  • @jayasankaryanamandra2362
    @jayasankaryanamandra2362 23 дня назад +13

    మీ పార్టీని భూస్థాపితం చెయ్యటానికి అందరూ కలిసోచ్చారాహే అర్ధం కావటల్లేదా?

  • @radhakrishnap800
    @radhakrishnap800 23 дня назад +4

    వైకాపా ది 7% స్ట్రైకింగ్ రేట్ , నారాయణ తెలుసు కో...

  • @sampathmacherla
    @sampathmacherla 22 дня назад +1

    నిజమే వాడికి చిన్న మెదడు నిజంగానే చితికింది, 11 వచ్చి వాడు గెలిచాడంటాడు, బుద్ధి ఉందా.

  • @mulagopal6011
    @mulagopal6011 22 дня назад

    అహంకారం వారికి కనిపించింది మీరు గుర్తించాలి

  • @krishnaraomoparthi4241
    @krishnaraomoparthi4241 23 дня назад +1

    Ory varma A narayana gadini andhukura pelustav solluga

  • @bujjimanager
    @bujjimanager 23 дня назад +1

    ఈ వైసిపి పార్టీ నాయకులకు ఒకటి అర్థం అవదు, వీళ్ళతో ఎవరూ కలవరు అన్న విషయం మొదటగా తెలుసుకోవాలి. ఈ వేళ కేంద్రప్రభుత్వమే కూటమి ప్రభుత్వం ఉంది. గత నలభై ఏళ్లుగా సంకీర్ణ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. అంటే మారుతున్న వర్తమాన రాజకీయాలను అవగాహన చేసుకోండి. ప్రజలు పూర్తిగా నిలువెత్తు గొయ్యిలో కప్పెసేరు గత ప్రభుత్వాన్ని. నెమ్మదిగా జనాల దగ్గర తాము చేసిన మంచిని చెప్పుకుంటూ, చేసిన తప్పులు లేదా పొరపాట్లను పునరావృతం కానివ్వము అని చెప్పుకుంటే మళ్ళీ అధికారంలోకి రావడం జరగవచ్చు ఓటర్లు కోరుకున్న పక్షంలో.

  • @Pavantej-oz4ij
    @Pavantej-oz4ij 23 дня назад +1

    Debete ni control cheyalenuupudu akkada reporter endhuku wrost debete

  • @ravikumar-vd8lo
    @ravikumar-vd8lo 23 дня назад +1

    Adudham Andhra cricket team selected in elections.

  • @ShaikJaffarunisa
    @ShaikJaffarunisa 23 дня назад +1

    మూర్తిగాడికి pagilipoyindi😜😜

  • @venkateshwararaokola4424
    @venkateshwararaokola4424 20 дней назад

    హలో 99...మీ డిబేట్స్ లో అన్ని పార్టీల వారు ఎవరో ఒకరు వస్తారు కానీ... నారాయణ మూర్తి మాత్రం ప్రతి డిబేట్ లో ఉంటాడు ఎందుకు...

  • @krishnamrajurudraraju6476
    @krishnamrajurudraraju6476 22 дня назад

    Let y s r cp surrender the loot of peoples wealth and come for elections and win a single seat.

  • @lalamnookarajulalam4722
    @lalamnookarajulalam4722 23 дня назад

    Y. S. R. Peru chepitay siggu saramu undadu

  • @gururajtailor2641
    @gururajtailor2641 23 дня назад +2

    Super Nagendra garu Jai Jana Sena Jai TDP Jai BJP party’s

  • @sambasivaraokamineni339
    @sambasivaraokamineni339 23 дня назад +1

    Varma garu meru ycp party na sir narayana murthi ni spatam leldu

  • @sampathmacherla
    @sampathmacherla 22 дня назад

    వాడు నారాయణ మూర్తి మనీషా ఇంకా ఏదన్న నా!, వేస్ట్ ఫెలో

  • @jayasankaryanamandra2362
    @jayasankaryanamandra2362 23 дня назад

    ❤😂🎉

  • @palurisunder8397
    @palurisunder8397 22 дня назад

    Mr. Anchor.Y are you encouraging that mad dog in all your debates...everybody knows he is a mad dog. Don't take one stand. People are observing your stand...

  • @user-dc4bc5um1i
    @user-dc4bc5um1i 21 день назад

    Varma idi debate naaa na lav ....naaa

  • @sankar44444
    @sankar44444 23 дня назад +1

    బాబు బుస్స్.. ఎందుకు హిస్టరీ మర్చి పోతావు. 2019 లో ఎవరిని ప్రజలు నగ్నం గా నిలబెట్టారు? పిరికి తనం తో జట్టు కట్టింది ఎవరు ??
    ప్రజలు అందరికీ బుద్ది చెప్పారు

  • @ramamohanraomadamanchi8035
    @ramamohanraomadamanchi8035 23 дня назад

    Ore Murthy MLA lani marchakunda poti cheyaledhu