అర్ధనారీశ్వరుడి అసలు రహస్యం ఇదా?

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • Sri Latha's thought process on Shiva and Shakti. Let's understand!
    Namaste@Vedas.University
    vedaswiki2023@gmail.com
    vedaswiki@gmail.com
    www.vedas.univesity
    www.vedasworld.org
    www.vedas.world
    www.vedas.wiki
    www.vedas.us
    #vedas #puranam #shiva #shakti #ganapati #parvati #shivapurana #vinayakachavithi

Комментарии • 54

  • @srinivasaraopotru3055
    @srinivasaraopotru3055 11 дней назад +1

    Om sri gurubhyom namaha 🙏

  • @ravitejajannakooti7881
    @ravitejajannakooti7881 9 дней назад

    దీని గురించి ఈక్వేషన్ తో మరింత వివరించగలరు మాస్టర్..

  • @kotadurgaraoperisetti344
    @kotadurgaraoperisetti344 10 дней назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Guruvu Gariki Padhabivandanamulu

  • @ArtisBliss1925
    @ArtisBliss1925 11 дней назад +8

    🙏🙏🙏గురువుగారికి అనేకానేక నమస్కారములు మరియు ధన్యవాదములు 🙏🙏🙏 - శ్రీలత SP

    • @indirapeddinti5107
      @indirapeddinti5107 11 дней назад +2

      శ్రీలత గారికి నమస్కారాలు.మీతో నేను మాట్లాడవచ్చా? నా పేరు ఇందిర.

    • @rssi7498
      @rssi7498 11 дней назад +2

      Chala baga ardhamchesukunnaru Srilathagaru 👍

  • @km-oe1ci
    @km-oe1ci 11 дней назад +3

    విజ్ఞాన భైరవ తంత్రం పుస్తకం చదివినప్పుడు నాకు అర్థమైంది
    శివా.......అనంతమైన అంతరిక్షం
    పార్వతి .......అనంతమైన సూక్ష్మ శక్తి,
    వినాయకుడిని పార్వతి తన స్వంత శక్తితో సృష్టించింది. ఇక్కడ శివుడు ఉత్ప్రేరకం మాత్రమే
    నేను ఇలా అర్థం చేసుకున్నాను

  • @SriSivah
    @SriSivah 11 дней назад +8

    Sir, this is awesome explanation you brought into light for people of this generation. Could you kindly let us know the birth/existence of Ganesha and what that means . This would help us celebrate Ganesh Chathurthi with much devotion which is coming up in 2 days here.

  • @sri_nivas
    @sri_nivas 11 дней назад +9

    ఆత్మా త్వం గిరిగా మతి: సహచార: ప్రాణ: శరీరః గృహః పూజ తే విషయోపభోగరచన నిద్రా
    సమాధిస్థితి: |
    సంచార: పాదయో: ప్రదక్షిణవిధి: స్తోత్రాణి సర్వా గిరో
    యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ ||
    - శివమానసపూజ

    • @km-oe1ci
      @km-oe1ci 11 дней назад

      what is the meaning of this sloka

    • @sri_nivas
      @sri_nivas 10 дней назад

      @@km-oe1ci మీరు నా ఆత్మ పార్వతి నా మనసు. నా ఐదు ప్రాణాలు మీ పరిచారకులు, నా శరీరం మీ ఇల్లు, మరియు నా ఇంద్రియాల యొక్క అన్ని ఆనందాలు మీ ఆరాధన కోసం ఉపయోగించాల్సిన వస్తువులు. నా నిద్ర మీ సమాధి స్థితి. నేను నడిచినప్పుడల్లా నేను మీ చుట్టూ తిరుగుతున్నాను, నేను చెప్పేవన్నీ నిన్ను స్తుతిస్తూనే ఉన్నాయి, నేను చేసేదంతా నిన్ను గౌరవించడమే. || 4 |

    • @sri_nivas
      @sri_nivas 10 дней назад

      @@km-oe1ci ; నీవు (నా) ఆత్మ, గిరిజ (నా) మనస్సు నా ఐదు ప్రాణాలు మీ పరిచారకులు, నా శరీరం మీ ఇల్లు, మరియు నా ఇంద్రియాల యొక్క అన్ని ఆనందాలు మీ ఆరాధన కోసం ఉపయోగించాల్సిన వస్తువులు. నా నిద్ర మీ సమాధి స్థితి. నేను నడిచినప్పుడల్లా నేను మీ చుట్టూ తిరుగుతున్నాను, నేను చెప్ప మాటలు నిన్ను స్తుతిస్తూనే ఉన్నాయి, నేను చేసేదంతా నిన్ను గౌరవించడమే. || 4 |

  • @vijayarambrundavanam4889
    @vijayarambrundavanam4889 11 дней назад +1

    Nice decoding

  • @Vijjiprsn
    @Vijjiprsn 11 дней назад +2

    🇮🇳🛕 జై భాజపా జైశ్రీరామ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🕉️ 🚩

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 11 дней назад +4

    Om namaskaram Venkat chaganti guru garu and Shastri garu

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 11 дней назад +5

    ఓం 🙏

  • @indirapeddinti5107
    @indirapeddinti5107 11 дней назад +1

    ప్రథమ పూజ్యుడు అనడం కూడా అందుకే అయ్యుండ వచ్చు.సృష్టి కి ఆదిలో జరిగినదనడానికి గుర్తు.

  • @tarunbanala7633
    @tarunbanala7633 11 дней назад +4

    Awesome sir.

  • @user-rp5nl7wy3i
    @user-rp5nl7wy3i 11 дней назад +1

    Venkat chagantigariki namaskaramulu
    Superb sir

  • @venkatk5111
    @venkatk5111 11 дней назад +4

    Good question and answer ❤

  • @vvmallikharjunarao7455
    @vvmallikharjunarao7455 9 дней назад +1

    🙏🙏🙏

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 11 дней назад +4

    ఓం

  • @ashokgatla6087
    @ashokgatla6087 11 дней назад +1

    శ్రీ గురుభ్యోనమః

  • @Murali439
    @Murali439 11 дней назад +1

    Namasthee great explanation

  • @visweswararaogandem4939
    @visweswararaogandem4939 11 дней назад +2

    The clipping was already explained elaborated by her, so, it may not be repeated by Sastry garu once again to save time. Kindly don’t mistake me.

  • @ArtisBliss1925
    @ArtisBliss1925 11 дней назад +1

    Thanks a lot 🙏 🙏 🙏, Shastri Munagala Garu & Dr. Venkata Chaganti Garu , for considering my question and giving this insightful answer. Awaiting for the next informative videos. I feel really blessed 🙏🙏🙏 - Srilatha SP

  • @user-jv7pw5tg4c
    @user-jv7pw5tg4c 11 дней назад +1

    Super madam

  • @raoplns
    @raoplns 11 дней назад +1

    Very nice, thank you 🙏

  • @mganesh4465
    @mganesh4465 11 дней назад +2

    Om

  • @shivaramakrishna8228
    @shivaramakrishna8228 11 дней назад +1

    Great Explanation Sir..

  • @bavibm
    @bavibm 11 дней назад +1

    shiva, shakthi synchronization is achieved through Narayana thawtha. That's why Narayana is called stithi kaara. The preserver.

  • @MyHomeCrafts
    @MyHomeCrafts 11 дней назад +1

    Wow Super Explanation

  • @kalyaniprithvi8027
    @kalyaniprithvi8027 11 дней назад

    Bramha satyam jagathmithya please explain

  • @km-oe1ci
    @km-oe1ci 11 дней назад

    ఇది సమాధిలో మాత్రమే మీకు అనుభవం లభిస్తుంది

  • @musalabaji5789
    @musalabaji5789 11 дней назад +1

    🕉 🕉 🕉

  • @yashwanthv25
    @yashwanthv25 11 дней назад +1

    Namaskaaram Venkata Chaganti Garu.
    To be honest i didn't get your Point that you have mentioned that (Del Time) Should be equal to (Del Energy) So that there could be no Discrepency.
    Which means If E=T or T=E the equation would become Tsquare = h/2 or Esquare =h/2.
    As Per your statement if the uncertainity or error in Time is equal to uncertainity or error in Energy OR if the uncertainity or error in Energy equal to uncertainity or error in Time then there wouldn't be any discrepency in universe creation.
    Here are my Questions sir.
    1.However Heisenberg already stated that Its impossible to measure the Energy and Time of a particle simultaneously with accuracy. If so how could the uncertainity in Energy be equal to uncertainity in time. Please explain the concept through this video series by referring Atharvana Vedam.
    2. I request you to explain How the Word "GANAPATHI" came in Vedam and the Mantra " Ganaanaam thva Ganapati Gum Havaamahe, Kavim Kaveenaam Upamasravasthamam, Jyeshta Raajam Brahmanaam Brahmanaspata aanaha Srunvannuthibhi seedha Saadhanam"
    Thankyou.

  • @nagenderchalla883
    @nagenderchalla883 11 дней назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @Alpha11007
    @Alpha11007 6 дней назад

    అమ్మగారు పెద్ద పదాలు వాడితే ప్రశ్న పక్క దారి పడుతుంది

  • @venkataramaraju4096
    @venkataramaraju4096 10 дней назад +2

    ప్రతి మగవాడు అర్థనారీశ్వరుడే! ప్రతి మగవాడు లో XY క్రోమోజోములు ఉంటాయి,ఆ కారణంగానే అర్థనారీశ్వరుడౌతాడు! అదే ఆడవాళ్ళలో Y క్రోమోజోములు మాత్రమే ఉంటాయి,ఆ కారణంగానే వారు శక్తి స్వరూపులు! శైవ పురాణం మొత్తం జెనిటిక్ ఇంజనీరింగ్ ని విశదంగా తెలియజేస్తుంది!

    • @yashwanthv25
      @yashwanthv25 9 дней назад +1

      Y కాదండీ..ఆడవారిలో xx ఉంటుంది.

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 11 дней назад +1

    🚩🇳🇪🙏

  • @ahainfinitejoy
    @ahainfinitejoy 7 дней назад +2

    ఆది దంపతులు అయిన శివపార్వతులు ఈ లోకంలోని సకల జీవరాశులతో ఎలా ప్రవర్తిస్తారో కన్న బిడ్డతో కూడా అలానే ప్రవర్తించారు.
    "పునరపి జననం పునరపి మరణం"..."జీవో దేవః సనాతనః"
    ruclips.net/user/shortsUH44CaJAZBA?si=2pkwMMhsppr2WGKD

  • @user-gu6lx4jt1f
    @user-gu6lx4jt1f 11 дней назад

    ❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳👌👍💐👏

  • @krishnadskrishna6707
    @krishnadskrishna6707 11 дней назад +1

    Parvati = viswasakthi(antariksam)
    Siva = same kind of power (parvathi)in earth
    Vinayaka=(trunk) power to Evoparate water and it give back as rain
    .initially Vinayaka was in the control of parvathi .. It took over by siva.. Ie.. He killed him and given life again..

  • @km-oe1ci
    @km-oe1ci 11 дней назад +1

    అనంతమైన అంతరిక్ష మరియు శక్తి రెండూ ఎప్పటికీ వేరు చేయబడవు
    sry
    నాకు సంస్కృతంలో జ్ఞానం లేదు,
    నేను దీనిని సమాధి................ అనుభవం ఆధారంగా మాత్రమే అర్థం చేసుకున్నాను
    peru MOHAN KARUR

  • @Vijaysharm801
    @Vijaysharm801 11 дней назад

    ప్రశ్న చాలా పెద్దగా అయింది

  • @user-jv7pw5tg4c
    @user-jv7pw5tg4c 11 дней назад

    Sastri sir....mee Email ivvagalaru...video upload cheyadaniki....gopi from nizamabad....chaganti sir ki and sastri sir ki ...padabivandanaalu

  • @venkateswararao1336
    @venkateswararao1336 11 дней назад +1

    Sir sorry if I am differing with you . Technically sat and chit cannot violate each other even if they want to. Sat and chit both are interdependent, per my understanding sat and chit together nothing but ardhanariswara. Sat being an existence can not go beyond your consciousness nothing but chit. kindly let me know your thoughts.

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 11 дней назад

    మీరు గా వేస్తున్న ప్రశ్నలు గా లేవు. వేరే వాళ్ళ ప్రశ్నలను మీరు అడుగు తున్నట్లు ఉన్నది. వారే స్వయంగా అడిగితే బాగుంటుంది

  • @venkateswararao1336
    @venkateswararao1336 11 дней назад

    Also a language itself cannot interpret God, how can a science interpret? Moreover, if we think science can interpret per say, if the science we are using is very less discovered than its potency, considering this fact we are trying to measure the immeasurable with inadequate measurer. Would that kind of measurement be valid ? An info extracted out of partial information may not give full correct information about the thing. Hari om

  • @nandamuruvenkatasravanakum2319
    @nandamuruvenkatasravanakum2319 11 дней назад +1

    🙏

  • @rssi7498
    @rssi7498 11 дней назад +1

    🙏

  • @jayalakshmi2020
    @jayalakshmi2020 11 дней назад +1

    🙏🙏🙏