Sri Chidambara Rahasyam (Part 1) Pravachanam by Sri Samavedam Shanmukha Sharma

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 45

  • @padma2207
    @padma2207 4 года назад +9

    శ్రీచిత్ సభేశాయ నమఃశివాయ
    యస్మాత్ సర్వం సముత్పన్నం జగత్ ఏతత్ చరాచరం
    ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 2 года назад +2

    కుంచితాంఘ్రిం భజేహం 🙏🙏
    శ్రీ చిత్ సభేశాయ నమః శ్శివాయ🙏🙏
    శ్రీ చిత్ సభేశాయ నమః శ్శివాయ🙏🙏
    శ్రీ చిత్ సభేశాయ నమః శ్శివాయ🙏🙏
    శ్రీ శివకామసుందరి దేవ్యై నమః🌹🙏

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 2 года назад +3

    యస్మాత్ సర్వం సముత్పన్నం
    జగతేతత్ చరాచరం
    ఇదం నమో నటేశాయ
    తస్మై కారుణ్యమూర్తయే 🙏🙏

  • @sujaranibalivada1883
    @sujaranibalivada1883 Год назад

    గురువు గారి కి నమస్కారములు..

  • @saralakumarik1103
    @saralakumarik1103 5 лет назад +5

    Samavedam guruvugariki namaskaralu chidambara Rahasya pravachanam adbutham god. Gives us meelanti guruvuni devudiki vandanalu

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 2 года назад +2

    వందే గురు పరంపరాం🙏🙏
    సర్వం శివ మయం జగత్ 🙏🙏🙏

  • @lalithadevulapalli9671
    @lalithadevulapalli9671 6 лет назад +2

    Chala chala bavundi guruvugaru

  • @raviteja-ox7xp
    @raviteja-ox7xp 4 года назад +2

    Gopa visayani cheparu guruvu garu

  • @vijayalakshmim9829
    @vijayalakshmim9829 3 года назад

    Guruvugariki padabhivandanam 🙏🙏

  • @AppleStreetFood
    @AppleStreetFood 4 года назад +1

    Superb

  • @sharadhaboddu1406
    @sharadhaboddu1406 Год назад

    Guruvugaru ma janma, danyam

  • @rajamortha2589
    @rajamortha2589 4 месяца назад +1

    Siva

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 2 года назад +3

    తిల్లవనం, వ్యాఘ్రపురం, పుండరీకపురం 🙏
    శివగంగ

  • @chsridhar2992
    @chsridhar2992 4 года назад +2

    gurugarki namskaram

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 2 года назад

    గుహ్యాద్గుహ్య తమం 🙏

  • @padma2207
    @padma2207 4 года назад

    శ్రీచిత్ సభేశాయ నమఃశివాయ

  • @padma2207
    @padma2207 4 года назад +14

    శ్రీచిత్ సభేశాయ నమఃశివాయ
    చిదంబరంలో అమ్మవారి పేరు 'శివకామ సుందరీ'.పరమేశ్వరుడు'నటరాజు'.
    ఇక్కడ వున్న తల్లి సాక్షీ రూపిణి తల్లి అని పేరు.
    శివుడు నాట్యం చేస్తూ వుంటే చూస్తూ ఆనందిస్తూ కూర్చుంటుంది.
    *మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ*
    మహాకామేశమహిషీ మహాత్రిపురసుందరీ57
    ఆవిడ చూడకపోతే ఆయనకు mood రాదు dance చెయ్యటానికి.ఆవిడే పెద్ద ఉత్సాహశక్తి ఆయనకు.
    అమ్మ చూస్తూ భేష్ భేష్ అంటూ వుంటే
    శివుడికి మంచి ఉత్సాహం వస్తుంది.
    *అఖర్వ సర్వ మంగళా*
    *కళా కదంబ మంజరీ*
    *రస ప్రవాహ మాధురీ* *విజృంభణా మధూవ్రతం*
    *స్మరాంతకం పురాంతకం* *భవాంతకం మఖాంతకం*
    *గజాంత కాంధ కాంతకం* *తమంత కాంతకం భజే*
    ఒక చక్కటి పూలగుత్తిని చూడగానే తుమ్మెద ఎలాగైతే రెక్కలు అల్లార్చుకుంటూ నాదం చేస్తూ ఝుమ్ అని తిరుగుతుందో అలాగే ఈవిడ సర్వ కళల పూలగుచ్ఛము లాగా కూర్చున్నదిట అమ్మ పార్వతీ దేవీ,కళా కదంబ మంజరీ ఆవిడ్ని చూసి ఈయన విజృంభణా మధూవ్రతం,విజృంభించిన తుమ్మెద లాగా నాట్యం చేస్తున్నాడు ఈయన.శివుడు నాట్యం చేస్తుంటే అమ్మ పార్వతీ దేవీ సాక్షిగా వుంటుంది.
    చిదంబరం నటరాజ స్వామి పక్కన కొంచెం అలా ఒంగి వుంటుంది అమ్మవారు శివకామసుందరి.ఆ ఒంగి వున్న తీరు శోభాయమానమైనటువంటి కళ.ఆ ఒంగడం అనే సొగసు ఈవిడకు తెలుసు,ఈవిడ సోదరుడైన విష్ణువుకు
    తెలుసు.ఆయన వేణువు ఊదుతున్నప్పుడు అంత అందంగా ఒంగుతాడు.
    *పుండరీకపుర మధ్య వాసినీం*
    *నృత్తరాజ సహ ధర్మ చారిణీం*
    *అద్రి రాజ తనయాం దినే దినే*
    *చింతయామి శివకామ సుందరీం*
    🙏🌺🙏🌺🙏☘️☘️☘️

  • @ranganathrao5207
    @ranganathrao5207 2 года назад

    OME NAMASIVAYA
    SAKALA GURU DHEVOBYA SIRASAA NAMAMI

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 2 года назад +1

    శ్రీ శివకామసుందరి సమేత నటరాజ స్వామినే నమో నమః 🌹🌹🌹🙏🙏🙏

  • @vanajabommakanti451
    @vanajabommakanti451 2 года назад

    ఆనంద తాండవం 🙏🙏

  • @nrk2892
    @nrk2892 2 года назад

    Sivoham 🙏

  • @sanathrayala2745
    @sanathrayala2745 7 лет назад +5

    sir memu temple ki daggara vuntamu ,mee pravachanalu chustuntamu

  • @srinivasaraokusuma7751
    @srinivasaraokusuma7751 2 года назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @eshwaripanthagani2654
    @eshwaripanthagani2654 4 года назад +2

    Chidambaram LO konni rojulu undalani undi,Shivanugraham ela undo,Om namaha Shivaya

  • @padma2207
    @padma2207 4 года назад +7

    ruclips.net/video/8swJb1V0yzg/видео.html
    *చరణ్ శృంగ రహితం సులలితం* (10వ శ్లోకం లో) అందమైన ఈ స్తోత్రము చరణ శృంగములు లేనిది,అంటే పాదములు కొమ్ములు లేనిది.ఇది రచించినది సర్పం.పతంజలి ఆదిశేషుని అంశ.
    నాగజాతి విద్యలకు గొప్ప స్థానములని అని అనేక శాస్త్ర గ్రంధాలు చెపుతున్నాయి.అనేకమంది యోగుల అనుభవాలు కూడా.సర్పములకు ఎలాగైతే కొమ్ములు కాళ్ళు వుండవో తాను రచించిన స్తోత్రానికి కూడా ఆవిధంగా కొమ్ములు కాళ్ళు లేకుండా చేశాడు.సర్ప గమనం లాగానే మొత్తం ఈ 9శ్లోకాలు వెడుతున్నాయి.సర్ప స్వరూపం కనిపిస్తోంది.
    ఈ స్తోత్రాన్ని గమనిస్తే ఎక్కడా దీర్ఘాలు, ఐత్వాలు వుండవు.
    దీర్ఘాలన్నీ కొమ్ములు లాంటివి అయితే ఐత్వాలన్నీ కాళ్ళు లాంటివి.
    ఇంకొక విశేషమైన అర్థం ఇందులో వున్నది.యోగ విద్యలో కుండలినీ విద్య వున్నది. ఆ కుండలినీ విద్య
    ఉపాసన ద్వారా ఆ చిదాకాశంలో ఉన్న శివ శక్తుల యొక్క దివ్య సాక్షాత్కారం యోగులు పొందుతారు.కుండలినీ రూపం సర్ప రూపంలో చెప్పబడుతుంది. కుండలనీ శక్తి గమనం ఏవిధంగా వుంటుందో ఈ శ్లోక గమనం కూడా ఆవిధంగా వుంటుంది. యోగ పరంగా అద్భుతమైన అన్వయం.ఈ శ్లోకం పఠనం మనకు తెలియకుండానే మనలో కుండలినీ శక్తిని జాగరణ చేయగలిగినటువంటి మహిమ కలది.నాదము,శబ్దము వాటి స్వరూపం బాగా తెలుసుకుని దర్శనం పొంది, సిద్ధి పొందినవాడు పతంజలి.
    *నాద రూపమైన కుండలినీ శక్తిని ఉద్ధాన* *పరిచే అద్భుతమైన కుండలినీ శక్తిని ఈ* *శ్లోకంలో నిక్షిప్తం చేశాడు పతంజలి*

    • @prasanthkumar6003
      @prasanthkumar6003 Месяц назад

      చాలా మంచిగా వివరించారు.. అంతటి మహానుభావుడి జీవ సమాధి తిరుపత్తూర్ క్షేత్రం లో ఉన్నది

  • @sanathrayala2745
    @sanathrayala2745 7 лет назад +2

    mee reply kosam wait chestamu ss sharma guruvu garu, reply messaga pettandi

  • @geethanagraja1515
    @geethanagraja1515 7 лет назад +2

    nice

  • @TeluguPravachanams
    @TeluguPravachanams  9 лет назад +3

    ruclips.net/video/RUYl6s62YPU/видео.html

  • @sanathrayala2745
    @sanathrayala2745 7 лет назад +5

    sir meeku naa namaskaralu meeru khammam march 8th and 9th na chidambara rahasyam pravachanam ki vastaaru kada ,meeru maa intiki thappaka ravali mee raka kosham chustuvuntam

  • @saralakumarik1103
    @saralakumarik1103 5 лет назад +2

    Natesa navakam gurun hi vivarana evvandi

    • @padma2207
      @padma2207 4 года назад +1

      ruclips.net/video/8swJb1V0yzg/видео.html
      *చరణ్ శృంగ రహితం సులలితం* (10వ శ్లోకం లో) అందమైన ఈ స్తోత్రము చరణ శృంగములు లేనిది,అంటే పాదములు కొమ్ములు లేనిది.ఇది రచించినది సర్పం.పతంజలి ఆదిశేషుని అంశ.
      నాగజాతి విద్యలకు గొప్ప స్థానములని అని అనేక శాస్త్ర గ్రంధాలు చెపుతున్నాయి.అనేకమంది యోగుల అనుభవాలు కూడా.సర్పములకు ఎలాగైతే కొమ్ములు కాళ్ళు వుండవో తాను రచించిన స్తోత్రానికి కూడా ఆవిధంగా కొమ్ములు కాళ్ళు లేకుండా చేశాడు.సర్ప గమనం లాగానే మొత్తం ఈ 9శ్లోకాలు వెడుతున్నాయి.సర్ప స్వరూపం కనిపిస్తోంది.
      ఈ స్తోత్రాన్ని గమనిస్తే ఎక్కడా దీర్ఘాలు, ఐత్వాలు వుండవు.
      దీర్ఘాలన్నీ కొమ్ములు లాంటివి అయితే ఐత్వాలన్నీ కాళ్ళు లాంటివి.
      ఇంకొక విశేషమైన అర్థం ఇందులో వున్నది.యోగ విద్యలో కుండలినీ విద్య వున్నది. ఆ కుండలినీ విద్య
      ఉపాసన ద్వారా ఆ చిదాకాశంలో ఉన్న శివ శక్తుల యొక్క దివ్య సాక్షాత్కారం యోగులు పొందుతారు.కుండలినీ రూపం సర్ప రూపంలో చెప్పబడుతుంది. కుండలనీ శక్తి గమనం ఏవిధంగా వుంటుందో ఈ శ్లోక గమనం కూడా ఆవిధంగా వుంటుంది. యోగ పరంగా అద్భుతమైన అన్వయం.ఈ శ్లోకం పఠనం మనకు తెలియకుండానే మనలో కుండలినీ శక్తిని జాగరణ చేయగలిగినటువంటి మహిమ కలది.నాదము,శబ్దము వాటి స్వరూపం బాగా తెలుసుకుని దర్శనం పొంది, సిద్ధి పొందినవాడు పతంజలి.
      *నాద రూపమైన కుండలినీ శక్తిని ఉద్ధాన* *పరిచే అద్భుతమైన కుండలినీ శక్తిని ఈ* *శ్లోకంలో నిక్షిప్తం చేశాడు పతంజలి*

  • @padma2207
    @padma2207 4 года назад +3

    sanskritdocuments.org/doc_shiva/nataraj.html?lang=sa

  • @saikumaarpalanki7655
    @saikumaarpalanki7655 5 лет назад +2

    a parayana pustakam peru cheptara

  • @ashokreddykonduru7696
    @ashokreddykonduru7696 2 года назад

    🙏🙏🙏🙏🙏