Natural Farming Store in Hyderabad | Krishna's Back to Roots | Traditional Agriculture |Andhraprabha

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • Natural Farming Store in Hyderabad | Krishna's Back to Roots | Traditional Agriculture | Andhraprabha Life
    #backtoroots #Krishna'sBacktoRoots #NaturalFarmingStore #Hyderabad #andhraprabhalife
    Shop details -
    Krishna’s Back to Roots, Road no. 1, Jubilee Hills, Hyderabad, Telangana - 500033
    Contact number - 8959900005
    Click This Link► / @andhraprabhalife
    Andhra Prabha, Telugu daily is poineer in authentic, unbiased wide news dissemination since 8 decades. Andhra Prabha has full coverage network and elite 3rd page setup on Bollywood, Hollywood, Kollywood, Tollywood news stuff, life styles, showbiz on gossips and infotainment programmes, Top 10 videos etc.,
    Disclaimer: If you are the original copyright owner of any content or coverage shown in our network, please inform us the same, to remove such content immediately.
    Please note our channel 's intention, solely to entertain the readers, viewers with the available information and content got from the various resources.

Комментарии • 41

  • @Andhraprabhalife
    @Andhraprabhalife  2 месяца назад +7

    Shop details -
    Krishna’s Back to Roots, Road no. 1, Jubilee Hills, Hyderabad, Telangana - 500033
    Contact number - 8959900005

  • @sahadevuduchinnakonda5704
    @sahadevuduchinnakonda5704 13 дней назад +1

    మేము మీ షాప్ కు వస్తాం మేడం.❤

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 2 месяца назад +9

    I am regular to Back to Roots Store here every product is geniune I am giving gifts to my relatives Laddu Rices Ghee traditional butta etc after visiting This store we feel very wonderful happy

  • @SUSTAINABLEASSOCIATESSERVICES
    @SUSTAINABLEASSOCIATESSERVICES 2 месяца назад +2

    GOOD INFORMATION AND SUSTAINABLE HELATH RELATED .KRISHNA JI
    YOUR INITATIVE IS AWESOME AS A SERVICE ORIENTED FOR HEALTH
    JAI HIND 🇮🇳

  • @kanchanatirumalasetty1273
    @kanchanatirumalasetty1273 2 месяца назад +7

    చాలా మంచి చేస్తున్నారు. మీ చిరునామా చెప్పగలరు. మేము వాడుకునేందుకు.

    • @Andhraprabhalife
      @Andhraprabhalife  2 месяца назад +1

      Shop details -
      Krishna’s Back to Roots, Road no. 1, Jubilee Hills, Hyderabad, Telangana - 500033
      Contact number - 8959900005

  • @japaprashanth2226
    @japaprashanth2226 2 месяца назад +1

    అమ్మ యాంకర్ గారు దయచేసి మీరు యు ట్యూబ్ వదిలి మీరు ఇంటర్వి చేసిన అమ్మ పొలంలో లేదా ఏ పొలంలోనైనా వ్యవసాయంచేసి త్వరలో ఇలాంటి ఉత్పత్తులు ఉత్పత్తి చేసి జుబ్లీహిల్స్లో ఒక దుఖానం పెట్టి మంచి లాభాలు గడించి ప్రజలకు మంచి నేచురల్ ఉత్పత్తులు అందించి ప్రజలు అనారోగ్యాల పాలు కాకుండా కాపాడాలని కోరుతున్నాను😂😂😂😂🙏🏻

  • @fatehalibaig982
    @fatehalibaig982 2 месяца назад +8

    Some shops are selling rice etc saying the rice is organic and selling at higher price. So govt should intervene, investigate and genuine organic products be marked like ISI standard.

  • @lakshminarayana2140
    @lakshminarayana2140 2 месяца назад +5

    అన్ని చెప్పారు కానీ వస్తువుల ఖరీదులు చెప్పలేదు vijayaram గారి అన్నివస్తువులు చాలా ఖరీదుగా వున్నాయి మధ్య తరగతి వారికి అందుబాటులో లేవు ఓన్లీ ధనవంతులకే అందు బాటులి వున్నాయి

    • @abhishekgoud8573
      @abhishekgoud8573 19 дней назад

      Nuvvukuda sampadinchu yevadu vaddhannadu 🤷🏻‍♂️

  • @swarnasreenu2722
    @swarnasreenu2722 2 месяца назад +6

    Geniune information Namaste

    • @kavithagampa1125
      @kavithagampa1125 2 месяца назад +2

      Chala Baga chepparu mam concious ga yela thinali ani❤

  • @ganeshkarri8880
    @ganeshkarri8880 2 месяца назад +3

    online website is not yet ready. Please create it to place orders

  • @DCR2301
    @DCR2301 2 месяца назад +2

    For your kind information, the story of agnihotra in Bhopal nijamo kadho evaru confirm cheyya ledhu, as usual nijamo, kadho ani kani pettataniki andhariki bayame, as usual manaku endhuku le ee gola ani 🙏🏾🙏🏾, other things and products seems, very good and natural 🙏🏾🙏🏾🙏🏾

    • @krishnaveniguntupalli7569
      @krishnaveniguntupalli7569 2 месяца назад

      Thank you for your valuable comment andi…..!!
      How to survive ….
      kushwah family use AGNIHOTRA…Bhopal gas tragedy ..!
      ani okkasaari google lo search cheyyandi…!
      Memu Bhopal lo 25 years unnaamu…! వారి కుటుంబం లో కొందరిని కలవడం కూడా జరిగింది ...!
      సరే ఇదంతా పక్కన పెడితే ఎనిమిది రూపాయల పిడక కోసం ఏదేదో ఎందుకు చెప్తాము అండి ..!
      ఆలోచించండి ..!
      దేశివాలి ఆవు పాలు
      గోమూత్రము
      గోమయము
      ఆవు పిడక వాటి ఉపయోగాలు ....
      పిడక మీద కాస్త ఆవునెయ్యి వేసి కాల్చితే వచ్చే ఆక్సిజన్ శాతం ...
      వాతావరణం లోని కొన్ని హానికర గాసెస్ ని నిర్ములించే ప్రక్రియ చాల గొప్పది అండి ...!
      గూగుల్ లో ఎన్నో రీసెర్చ్ చెసే పెడతారు ..!!
      ఒక రాగి రేకు గొప్పదనం గూగులే చెప్పుద్ధి ..
      అదే నండి
      ఫోన్ లో వాడే సిం కార్డు రాగిదే ..!
      భారతదేశ చరిత్ర చాల గొప్పది
      మన ప్రాచీన విధానాలు ఏంతో గొప్పవి ...!
      ఇవ్వన్నీ ముందుకు తీసుకువెళ్ళడం
      యువత యొక్క భాద్యత ...!!
      మంచిని ప్రోత్సహించే దశలో
      మీ యంగస్టర్స్ ముందు ఉండాలి అండి ..!!

  • @rajeswaribommaraju6072
    @rajeswaribommaraju6072 2 месяца назад +1

    Organic musugulo price rise entha varaku correct naa qn ni support chesevaallu enthamandi veellu samanyulaku kuda ivvagalige price ani evaraina cheppagalaraa

  • @dachepallydharmaiah1033
    @dachepallydharmaiah1033 2 месяца назад

    మామూలువార కొనలేరు మధ్యతరగతి మనం అటు ఇటు లక్షల్లో ఆదాయం ఉన్నప్పుడు కొనగలుగుతారు

  • @BhanuAvula
    @BhanuAvula 2 месяца назад

    Supar medam

  • @parvathidevi6444
    @parvathidevi6444 2 месяца назад +2

    Plz let me know is there online delivery of the products

  • @srinivasukuriminelli5264
    @srinivasukuriminelli5264 11 дней назад

    Rock salt

  • @sujathab1628
    @sujathab1628 2 месяца назад +5

    Website name

  • @mmuralisai63
    @mmuralisai63 2 месяца назад +1

    Can you please put price list in this video, do not ask to call store number, everyone should know before buying.

  • @potluriravi3288
    @potluriravi3288 2 месяца назад

    Kulakar rice mee shop lo vunnayya!! Organic or Prakruti vyvasaya bellam dorukutunda !!

  • @PrakruthiGeetham
    @PrakruthiGeetham 2 месяца назад +1

    miru chepindi permaculture andi..organic farming ante bio fertiliser ,bio pesticides konni bio inputs konni limited nutrir
    inputs limited ga use chesthu cultivate chestharu..lab test cheyinchi certify chestharu..barcode vuntundi expensive avtundi testing anduke andaru effort cheyaleru but chala reliable andi..soil chemical free ani certify cheytanike 3 yrs padutundandi...inka natural farming lo ne cheating ekuva vundi daniki namakame tappa tests and certifications Lev..miru cheppinattu chusi nammali
    ..anthe

  • @pushpafire5141
    @pushpafire5141 2 месяца назад +3

    Ghee price adigithe cheppelope you guys jumped into another product. What's the price of the Ghee?

    • @Andhraprabhalife
      @Andhraprabhalife  2 месяца назад

      Shop details -
      Krishna’s Back to Roots, Road no. 1, Jubilee Hills, Hyderabad, Telangana - 500033
      Contact number - 8959900005

  • @PurnaKishore-w7q
    @PurnaKishore-w7q 2 месяца назад

    Vijaywada lo branch undaa madam

  • @amarnath-yp9oz
    @amarnath-yp9oz 2 месяца назад +4

    తప్పకుండా మీరు అభివృధి లో కి వస్తారు

  • @EdunooriDurgaiah
    @EdunooriDurgaiah 2 месяца назад

    Menu shop pettukuntamu Ramgundam Lo ah products ni pampisthara

  • @sunkarajyothi4644
    @sunkarajyothi4644 2 месяца назад

    Madam, 🙏🙏🙏, ,

  • @eswarareddy9237
    @eswarareddy9237 2 месяца назад

    Ade cold press kadu

  • @japaprashanth2226
    @japaprashanth2226 2 месяца назад

    అమ్మ మీ పిల్లలు మీ బిసినెస్ లో ఉన్నారా ? లేకపోతే ఎందుకు లేరు . మీరు చేసే పని మీ పిల్లలకి ఎందుకు నేర్పించలేదు.35ఎకరాల పొలంలో తక్కువ జీతాలతో గరిబొళ్లతో పనిచేయించి నేచర్ ఉత్పత్తులు ఉత్పత్తిచేసి మీ పిల్లలకి ఇంకా సంపాదించి , మీపిల్లలు వేరే వృత్తిలో సెటిల్ అయి బాగా సంపాదిస్తూ , ప్రజలకు నేచర్ ఉత్పత్తులు అని చెప్పి సెంటిమెంట్ తో ఉదా ।।కెసిఆర్ తెలంగాణ సెంటిమెంట్ తో తెలంగాణను ఎంతదోచుకోవాలో అంత దోచుకున్నట్లు మీరు - - - - - మీలాంటి దుకాణాలను గవర్నమెంట్ క్వాలిటీ చెక్ చేసిన సర్టిఫికెట్స్ ఉండవు . దుకాణాలకు పర్మిషన్ వుంటది . మీ వుత్పత్తులమీద సర్టిఫికేషన్ ఉంటదా? 😂😂😂😂🇮🇳🙏🏻

  • @japaprashanth2226
    @japaprashanth2226 2 месяца назад

    అప్పుడు పిల్లలను 10 తరగతి లేదా పియుసి వరకు మాత్రమే చదివించే వాళ్లు . ఇప్పుడు ఎంటెక్ , ఎంబిబీఎస్ , ఎంబీఏ, ఐఎఎస్ , ఐపీఎస్ , ఓ ఇంకా ఎన్నో సంస్కారం లేని చదువులు చదివించి వెస్ట్రన్ కల్చర్ నేర్చుకొని డబ్బు సంపాదించే యంత్రాలుగా తయారు చేసి అమ్మ నాన్నలను వృద్ధాప్య ఆశ్రమాలలలో వేసి వయోఉరుద్దులుగా మారి చస్తారు . ఇది తల్లి తండ్రుల తప్పు . ఇప్పుడు భాదపడి లాభమేమిటి ?

  • @kameswarikallepalli6033
    @kameswarikallepalli6033 2 месяца назад

    కొరియర్లో పంపుతారా మీరు వైజాగ్

  • @kameswarikallepalli6033
    @kameswarikallepalli6033 2 месяца назад

    Vuntidi