నాకు పరిచయం లేని కష్టం లేదు. | Struggle To Success |

Поделиться
HTML-код
  • Опубликовано: 15 янв 2025

Комментарии • 2,5 тыс.

  • @JoshTalksTelugu
    @JoshTalksTelugu  2 года назад +25

    👉 మీకు తెలిసిన లేదా మీ స్పూర్తిదాయకమైన కథనాలను జోష్ టాక్స్ ద్వారా పంచుకోవాలనుకుంటున్నారా అయితే మీరు చేయవలసినదల్లా ఈ క్రింది ఫారమ్‌ను పూరించండి
    forms.gle/Nv5AdWeCpBqXdWw1A
    👉 జోష్ Skills తో ఇప్పుడు English నేర్చుకోవడం Easy. ఈరోజే Download చేసుకోండి - joshskills.app.link/MD1sR1mCdrb

  • @brahmachary8052
    @brahmachary8052 5 лет назад +55

    మీ మాటలు విన్న తరువాత స్త్రీలు అంటేనే గౌరవం కలుగుతుంది మేడం. 100 సూపర్ హిట్ మూవీలు చూసినా రాని థ్రిల్ మీ స్టోరీలో ఉంది.థాంక్స్ చెప్పడం తప్ప ఏం చేయగలను !

  • @prashanthigajam5601
    @prashanthigajam5601 2 года назад +24

    జోష్ టాక్స్ వారికి🙏🙏🙏 ఇటువంటి గొప్ప 🙏శ్రీ మూర్తులను మాకు పరిచయం చేస్తున్నందుకు🙏 👌👌మీరు great అమ్మ హ్యాట్సాఫ్ మీలాంటి వాళ్లు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ 💐💐

  • @Kolupulafamilyvlogs.
    @Kolupulafamilyvlogs. 5 лет назад +633

    కష్టాలకు భయపడితే కష్టమే వస్తుంది
    కష్టాలకు ఎదురెడితే సుఖం వస్తుంది
    కష్టాలను ఇష్టపడితే విజయం వస్తుంది .👍👍🙏🙏

  • @explorer-lounge
    @explorer-lounge 2 года назад +59

    అమ్మ భాగ్యమ్మ మా ఊరి నుండి వొచ్చారు మీరు మీరు ఎన్ని struggles face అయ్యారో నేను కూడా అన్నే problems face అయ్యాను. అలాగే struggle అయ్యి నేను ఈరోజు electrical ఇంజనీర్ అయ్యాను. Proud of you madam

  • @maheshsava8789
    @maheshsava8789 4 месяца назад +2

    నిజమే మేడం success అయ్యినోడు ఎన్ని చెప్పిన వింటారు ఫెయిల్యూర్ అయ్యినోడు ఒక్క మాట చెప్పిన వినరు tq soo much giving ur motivation స్పీచ్,

  • @sreeramrongala598
    @sreeramrongala598 5 лет назад +268

    అన్నీ ఉన్నా ఇంకా ఏదో కావాలి అని సాకులు చెప్పే ప్రెజెంట్ యూత్ కి మీ ప్రయాణం నిలువెత్తు స్ఫూర్తి
    నిజంగా గ్రేట్ మీరు.... 🙏🙏🙏

    • @saikumar-sb3tt
      @saikumar-sb3tt 2 года назад +1

      Inka yedo kavali Ane intense delopment untundi

  • @SantoshKumar-qn4yh
    @SantoshKumar-qn4yh 5 лет назад +54

    మీ ధైర్యనికి....🙏🙏🙏🙏🙏
    మీ జీవితం నాకు చాలా insparation.....
    మీ లైఫ్ స్టోరీని నా జీవితాంతం మరిచిపోలేను. మేడం. .
    Supper... మేడం....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @chindadanookaratnam8180
      @chindadanookaratnam8180 Год назад +1

      Nenu sadhinchali ...yes prove chesukovali...mamuluga putti malli mamuluga chavakudadhu...chavanu

  • @vendibangaram58
    @vendibangaram58 3 года назад +5

    మీ వీడియో వచ్చిన 2 సంవత్సరల తర్వాత చూసే అదృష్టం నాకు దక్కింది మేడం, జీవితం లో కష్టా నష్టాలతో క్రుంగి పోయి మల్లి తిరిగి పోరాడి గెలవాలి అనుకుంటున్నా వేళా... మా ఫ్రెండ్ వాట్సాప్ లో మీ వీడియో నాకు షేర్ చేసాడు ఈరోజు... ఎందుకు నాకు ఈ వీడియో సెండ్ చేయాలి అనిపించిందో తెలవదు కానీ సరిఅయిన సమయం లో మీ వీడియో చూసాను... చాల inspire పొందాను మన రాత నీ మనమే రాసుకోవాలి రాయితో చెదిరిపోకుండా, నాకు వచ్చిన కష్టాలకి థాంక్స్.
    Thank you so much madam🙏🙏

  • @RadheShyam-fd9jb
    @RadheShyam-fd9jb Год назад +4

    సుఖాలకు అలవాటు పడితే. మనిషిని జీవితాన్ని పడుకోపెడుతుంది..కష్టాలకు ఎదురుతిరిగితేనే కసిపెరుగుతుంది కావలిసిన జీవితాన్ని మనకి కట్టబెడుతుంది ..ఇప్పటి తరం కి తల్లిదండ్రులు మనకి ఎదురయ్యే అవమానాలు సమస్యలు మన సామర్థ్యానికి చేసే పరీక్షలు అని వీటికి సమాధానం నిదగ్గర ఉంది కాబట్టే నీకు ఈ ప్రశ్నపత్రం వొచ్చింది అని చెప్పాలి నీ సమర్థం ఓపిక ఇంకా పెంచి గెలవమని చెప్పాలి ...ఇలాంటి స్ఫూర్తిదాయకమైన జీవితాలు చూపించాలి ..అతి సుకుమారం , గారాబం చిన్న కష్టానికే పిల్లల ఆత్మహత్యాలకు దారితీస్తుందని ప్రతి తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి

  • @ravikrishna8704
    @ravikrishna8704 4 года назад +51

    నమస్తే మేడం , నేను మీ స్పీచ్ లు విన్నాను మన నల్గొండలో... మీరు మాలాంటి వారికి చాలా స్ఫూర్తి దాయకం

  • @sriramadasusrinivasan3679
    @sriramadasusrinivasan3679 5 лет назад +307

    మేడమ్ నేను మీ స్టూడెంట్ ని. మిమ్మల్ని ఇలా చూస్తున్నందుకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. భవిష్యత్తు గురించి మీరు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నవి

    • @sureshmegavath8683
      @sureshmegavath8683 5 лет назад +3

      sriramadasu srinivasan hai

    • @gurramkammakavitha2355
      @gurramkammakavitha2355 5 лет назад +2

      Nice bro

    • @raj26497
      @raj26497 5 лет назад +2

      great thank you mam

    • @srilaxmi7817
      @srilaxmi7817 5 лет назад +6

      Namasthe sir madam tho okasari matladali anukuntunna plz no cheppandi

    • @alliswell591
      @alliswell591 5 лет назад +3

      @@srilaxmi7817 already madam comment pettindi chudandi, num kuda undi, bagya chandu comment chadavandi

  • @veniarigela3264
    @veniarigela3264 5 лет назад +9

    🙏🙏 మీ గురించి ఎంత చెప్పిన తక్కువే భాగ్య గారు.. మీలాగా పాజిటివ్ గ ఆలోచించి ముందుకు వెళితే నవ సమాజo నిర్మింపబడుతుంది

  • @Ram-jq3sj
    @Ram-jq3sj 5 лет назад +635

    10th క్లాసు లొనే లవర్ ని వెతుకొన్నే ఈ రోజుల్లే మీ లాంటి వాళ్ళు అధర్శం మేడం

  • @narasimhanaidunarasimha881
    @narasimhanaidunarasimha881 3 года назад +36

    మేడం మీకు ధన్యవాదాలు మీరు పడిన కష్టాలు ఇంకెవరు పడకూడదు అని ఆలోచించి అందరికీ ఆత్మ స్థైర్యాన్ని నింపుతున్నారు

  • @satyanarayanakalaga6350
    @satyanarayanakalaga6350 2 года назад +1

    Hatsap madam మీ జీవన శైలి ని చూచి ఈ యువ సమాజం ఎంతో నేర్చుకోవాలి.మీ స్పీక్ విన్నతరువాత మారాల్సిందే మీ స్వీచ్ విని ఎంతోమంది మార్గదర్సలవుతారు.ప్రతిఒక్కరిలో ఏదోచేయాలనే తపన కషి ఉండాలని ఉండిచూపించి ఆకాశమంత ఎదిగారు.మీరు సూపర్ మేడమ్

  • @srikanthreddy.
    @srikanthreddy. 5 лет назад +39

    Excellent motivational video.
    జీవితం లో వచ్చే కష్టాలను ఎలా ఎదుర్కోవాలో చాలా బాగా చెప్పారు madam.
    మాలో స్ఫూర్తి ని నింపారు. ఈ video చూసాక నాలో confidance పెరిగింది మరియు చదువుపై ఇంకా ఆసక్తి పెరిగింది మేడమ్.
    మీకు ధన్యవాదములు.

  • @madikisatyanarayana803
    @madikisatyanarayana803 5 лет назад +36

    మేడమ్ నాకు విని ఏడుపు వచ్చింది. ఈ సూటి పోటు మాటలవలనే సగం నీరు కారిపోయాను .మీ ఉపన్యాసం స్ఫూర్తిని ఇస్తుంది.

  • @kandulalingaiah2851
    @kandulalingaiah2851 5 лет назад +55

    Mdm, I was the student of you from Sri Raghavendra Degree College Nalgonda 2000-01, am very proud of you being your student, now working as PGT for Tribal Gurukul.

  • @universe2868
    @universe2868 3 года назад +4

    గ్రేట్ మేడం ఎప్పుడు కష్టం ఊరికినే పోదు ఈ తరం వాళ్లకు మీరు ఆదర్శం

  • @shravan5321
    @shravan5321 2 года назад +3

    మీ లాంటి ఉపాధ్యాయురాలు ఉండటం ఆ విద్యార్ధుల అదృష్టం .....

  • @Daniel-iq5gc
    @Daniel-iq5gc 5 лет назад +38

    Your Great madam... God bless you madam love you madam...మీ వీడియోలో మీరు చెప్పినట్లు ఇప్పటికీ dislike చేసేవారు వుండనేవున్నారు... వీళ్ళు మారారు... అయినా కష్టం విలువ తెలియని వారికి dislike చేసే అర్హత లేదు.

  • @prakashpilla4695
    @prakashpilla4695 2 года назад +3

    మీలోని స్పిరిట్ కి దాసోహం అక్కయ్యా ...!

  • @Uvjunnupaapa
    @Uvjunnupaapa 5 лет назад +10

    మీ ఆత్మస్థైర్యమే మీకు బలం అయ్యింది మేడం
    కష్టాలకు థాంక్స్ చెప్పండి wonderful words👏👏👏

  • @MuralikrishnaAVVN
    @MuralikrishnaAVVN 2 года назад +1

    భాగ్యలక్ష్మి అక్క గారికి
    హృదయపూర్వక నమస్కారాలు.
    నేను కూడా ఒక ప్రైవేట్ ఉపాధ్యాయ
    వృత్తిలో ఉన్నాను. మీ జీవితంలో మీరు
    పడ్డ కష్టాలు, దానికి మీరు స్పందించిన
    విధానాలు నేటి యువతకు ఆదర్శనీయం, అనుసరనీయం. మీరు
    మీ జీవితంలో పాజిటివ్ మైండ్సెట్తో లెక్చరర్గా, ప్ప్రోప్సరుగా మొదలైన నాలుగు ఉద్యోగాలు సాధించినారు. ఎన్నో అవార్డ్స్ పొందారు. మీకు
    వేల వేల అభినందనలు. నారిరత్నమా
    మీకు శతకోటి వందనాలు.
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aruaruna1165
    @aruaruna1165 2 года назад +2

    Great amma భాగ్యలక్ష్మీ madam your a role model for ever

  • @narasimhamurthy9752
    @narasimhamurthy9752 5 лет назад +8

    "మనకు ఎవరు స్ఫూర్తి కావల్సిన పని లేదు,,,,,మన కష్టాలే మనకు స్ఫూర్తి",,,,,,
    ఇది నిజం మేడం,,, ఎదో సాదించాలని ఎన్నో motivational వీడియోస్ చూసేవాన్ని,,,ఒక రోజులో 50 కి పైగా చూసేవాన్ని, కాని నాకు జరిగిన ఒక అవమానకర పరిస్థితి నన్ను నన్నుగా గుర్తింపు తెచ్చుకునేల మలుచుకుంటున్నాను,,,,,""మన కష్టాలే మనకు స్ఫూర్తి"",,,,,,అలాగే విజయాన్ని కొనసాగించాలి కాని ఆపకూడదు,,,,,

  • @vnkstar2179
    @vnkstar2179 3 года назад +27

    ఎంత ఎక్కువ కష్టాలు పడతారు, వారు అంత ఉన్నత స్థాయిలకు ఎదుగుతారు, జీవితం చాలా గుణ పాఠాలు నేర్పిస్తుంది

  • @samuelrajugummala2798
    @samuelrajugummala2798 2 года назад +7

    నిజంగా మీ రాతను మీరే రాసుకున్నారు మేడం.. భాగ్య ది గ్రేట్. 🙂

  • @vidyasagarteachinghub
    @vidyasagarteachinghub 2 года назад +1

    మేడం... మీరు మాలో చాలా స్ఫూర్తి నింపారు.ఇన్ని విమర్శలు ఎలా తట్టుకున్నారో..ఎంత బాధ పడ్డారో...మేడం. మీ విజయం మాకు స్ఫూర్తి ...

  • @thirumalaailaveni3465
    @thirumalaailaveni3465 2 года назад +1

    సూపర్ మీ మాటలతో నేను కూడ కొన్ని నేర్చుకున్న థ్యాంక్

  • @shankarn8698
    @shankarn8698 5 лет назад +5

    హలియా మావూరు...
    అమ్మ మీరు చాల గొప్ప ఆదర్శవంతులు!
    #నల్గొండ

  • @badipillalatalent5839
    @badipillalatalent5839 2 года назад +3

    అభినందనలు మేడమ్... పుల్లారామాంజనేయులు

  • @sureshmuppidi4531
    @sureshmuppidi4531 5 лет назад +23

    నేను గడిపిన జీవితంలో మిలో 20% అనుభవించాను మేడం
    నేను ఒక్క సార్ దయ్య వల్ల పి జి వరకు చదివాను .ఇప్పుడు ఒక కాలేజీలో ఒక లెక్చరర్ గా చేస్తున్నాను....

    • @apparaojanapareddi3828
      @apparaojanapareddi3828 3 года назад

      It is experience of many in India since we are to develop to see our country is on par with developed countries in all fields enthusiastically.

  • @anushathalapelli
    @anushathalapelli Год назад +1

    Nen evri matalaki intha motivate avaledu madam.... Mi experience chala inspirational...

  • @BeautifulNature-if7bw
    @BeautifulNature-if7bw 4 года назад +192

    Naku job rakamundu e video chusanu.
    Ippudu naku job vachindi.
    Malli chustunna.
    Very inspiring 🤗

  • @shaikroshan4075
    @shaikroshan4075 5 лет назад +116

    Salute to you Bhagyalaxmi garu wonderful achievements you have achieved with many struggles.Your life is inspirational and motivational for many of us.

  • @madhavisaladi2435
    @madhavisaladi2435 5 лет назад +21

    No words to say, u r real achiever Madam, hatsoff to U🙏🙏🙏

  • @Rksmartinfo
    @Rksmartinfo 2 года назад +5

    మన జీవితానికి మనమే హీరో, director,..... All Anne నువ్వే
    నీ చేతిలో నీ కథ నువ్వే రాసుకోవాలి
    Nuv ఎంత రాసుకుంటే నీ లైఫ్ అంత
    హిట్ avvudhhi......

  • @greathourn7935
    @greathourn7935 3 года назад +1

    నమస్తే Bhagya Laxmi గారు - మీ మాటలు వింటా ఉంటె చాలా ఆనందం వేసింది .అసాయతలో ఉన్నవారికి మీ మోటివేషన్ చాలా అవసరం .మా అమ్మాయికి పోస్ట్ చేసాను . ధన్యవాదాలు .

  • @nadimidoddisrikanth178
    @nadimidoddisrikanth178 2 года назад

    చాలా అద్భుతమైన message ఇచ్చావు మేడం సమాజానికి, కష్టలకి, బాధలకి,డబ్బుకి పేదరికం,.....ఇంకా ఎన్నో విషయాలపై కూడా....మీరు పడ్డా ప్రతి కష్టానికి🙏🙏🙏 మీలాంటి వారు సమాజానికి చాలా అవసరం మేడం.ur my inspiration medam🙏🙏🙏

  • @vuchalasatyam2491
    @vuchalasatyam2491 3 года назад +6

    నిజం ఒప్పుకున్న నిజాయితీ గ చెప్పుకున్న మీకు అభినందనలు మేడమ్ మీయొక్క సందేశం ఈనాటి జనరెసన్ కు ఎంత గానో అవసరం

  • @vsdr36
    @vsdr36 5 лет назад +18

    True words ....excellent madam...reading people...hostel care taker ..4 govt jobs....and 80 student's achieved their goals..keep going..all the best...🙏

  • @jhansiranijhansirani9444
    @jhansiranijhansirani9444 5 лет назад +5

    Thank u so much Medam GARU meeru ma CLG lo work chesthunnandhuku miru andhariki inspiration Medam garu

  • @muddasimanohar5466
    @muddasimanohar5466 2 года назад

    థాంక్స్ యూ మేడమ్...అధ్బుతమైన మోటివేషన్ చెందను మీ మాటల ద్వారా నేను సాధించాలనే తపన నాలో కలిగించారు..

  • @psuvarna7668
    @psuvarna7668 2 года назад +1

    Medam miru chala great. Miru cheppi na mata prathidhi nijam.

  • @kishorreddi
    @kishorreddi 5 лет назад +15

    Tq so much for Josh talks... In. Telugu... U r Selecting speech really super....

  • @LokeshReddylingadevanahalli
    @LokeshReddylingadevanahalli 4 года назад +12

    One thing I could understand that ur voice vibration tells us how mush u suffered and struggled and got the success🏆💪

  • @MadhuPowerofTelugu
    @MadhuPowerofTelugu 4 года назад +24

    Best teacher award for the year.. throughout world..

  • @rajaiahomkar2006
    @rajaiahomkar2006 2 года назад +1

    మీరు మరెందరికో స్పూర్తిదాయకం
    పేదరికము నుండి దైర్ఘ్యం తో ముందుకు సాగిన మీకు ధన్యవాదములు

  • @katepallysathish441
    @katepallysathish441 2 года назад +1

    You are grate mam me speech andhariki oka spurthi

  • @lmnxyz2473
    @lmnxyz2473 3 года назад +3

    maam, no words . with tears in my eyes i am writing this.

  • @Sruthiprathi
    @Sruthiprathi 5 лет назад +16

    This is exactly my story..i have gone through each and every point she mentioned..i was tinking i was the only one gone through so much..

  • @moningi.naresh
    @moningi.naresh 5 лет назад +7

    joshtalks really awesome meru manchi manchi vedios petti present unna youth ki koncham aina hope istunnaru kasta paditey ela untundi ani bhagyalaxmi madam really hats off andi

  • @MNRaju-rc4gf
    @MNRaju-rc4gf 2 года назад +1

    మీ స్ఫూర్తి మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది మేడం గారు 🙏🙏🙏🙏🙏

  • @mangalagiriram3763
    @mangalagiriram3763 2 года назад

    సూపర్ గా మాట్లాడారు మేడం మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉన్నది మాలాంటి యువతకు మీరు ఎంతో ఆదర్శం మేడం మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ భగవంతుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏

  • @vanigudipati3054
    @vanigudipati3054 5 лет назад +63

    Madam...you are really inspiring

  • @venkteshsake1905
    @venkteshsake1905 5 лет назад +7

    "Thanks for struggle " quotation is good Madam garu

  • @systech476
    @systech476 5 лет назад +23

    Akka really you are given full Josh for us 😉 I really appreciate you thank you so much I really enjoy this video

  • @pemmarajugopalakrishna3344
    @pemmarajugopalakrishna3344 2 года назад

    Hrudayapurvaka Abhinandanalu భాగ్యలక్ష్మి మేడం

  • @sekharnsr1702
    @sekharnsr1702 2 года назад

    మీరు చెప్పిన మాటలు ఇన్స్పిరేషన్ అయ్యాను మేడం 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾 thank u మేడం

  • @shivaprasad2724
    @shivaprasad2724 5 лет назад +5

    Salute to Bhagya Laxmi madam.. ur inspirational person to everyone..

  • @Venkatavasudha
    @Venkatavasudha 5 лет назад +31

    manam appudayite manchi stayilo vuntamo appude manalni avamaninchina variki buddi vastundi .....Hats of madam

    • @bnagabhushanam9904
      @bnagabhushanam9904 3 года назад +2

      Amma as bagavanthudu ayuarogyaalu evvalani korukuntunnanu milanti vallu e samajaaniki chalaa avasaram god bless u

  • @saiamrutha4513
    @saiamrutha4513 5 лет назад +14

    Success is not a destination success is a journey 😍 mimalni chuse rasaru emo... 👏

    • @umasethuram9018
      @umasethuram9018 3 года назад

      May god bless you with good health and longevity,society needs you
      Very inspiring talk .good luck forever

  • @swapnaswapna5704
    @swapnaswapna5704 2 года назад +2

    గెలిచిన అనుభవం కన్నా ఓడినా అనుభవం చాలా గొప్పది...,

  • @swapnaswapna5704
    @swapnaswapna5704 2 года назад +1

    మీ జీవితం చూసి కన్నీళ్లు ఆగలే నాకు .నేను కూడా చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను మేడం.. కొన్ని మాటలు నన్ను చాలా బాధపెట్టాయి మేడం..

  • @ivnaypoloju56
    @ivnaypoloju56 5 лет назад +6

    Your Struggles, danitarvata me achievements Great Hatsoff to you BhagyaLaxmi garu👏👏👏👏👏
    Meeru andarikii upayogapadela na students ni teerchididali annaru chudu 🙏
    Great thought 👍 Have a Bright future Madam 👍

  • @GkSkvlogs
    @GkSkvlogs 5 лет назад +146

    Great madum, nenu 3 govt jobs kottanu madum, aharnisalu kastapaddanu, naku ma husband chala support vunnaru, naku chinna babu vunnadu, notification padesariki na babu ni ma pedda valla daggara vadili chadivanu, kottanu result, 3 govt jobs, prathi kashnam na babuni manasulo pettukuni chadivanu

  • @sisirasrikothapalli7894
    @sisirasrikothapalli7894 5 лет назад +46

    I'm was feeling very depressed from some months, this video gives me a lot of inspiration and teaches me that how to face problems confidently.... Thank you so much Bhagya Lakshmi Garu for giving us such a wonderful inspiration and guidance....
    Also Thank you so much JOSH TALKS for introducing such an amazing person to us....

  • @souljourney5897
    @souljourney5897 2 года назад +1

    మీ మనసులో దాగి ఉన్న వేదన మీ గొంతులో వినిపిస్తుంది.ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది

  • @n.rambabuboganesh2755
    @n.rambabuboganesh2755 3 года назад +2

    సూపర్ woman... really మీరు గ్రేట్... thank you అమ్మ.

  • @ummadinagasekhar9688
    @ummadinagasekhar9688 5 лет назад +13

    Amma ,excellent decision for taking professor job
    Great Amma ,
    No words for praising your victory Amma ,

  • @gangadhar693
    @gangadhar693 5 лет назад +16

    🙏🙏🙏Mam,
    Helping is God gift, we have to utilize that one,
    Thank You So Much Mam 🙏 for helping to society.

  • @madhureermc5834
    @madhureermc5834 5 лет назад +39

    After a long time happy to see you madam.Iam your student in Nalanda college.
    Very inspirational and valuable speech.Thank you madam.

  • @susmithakorepu2288
    @susmithakorepu2288 Год назад

    Mi vedio 3years tharvatha Naku kanipinchindi, kani correct time ki naku dairyam avasaramainappudu dorikesindi🙏🙏🙏 thanks madam 🥰

  • @VijayaLakshmi-bo3ng
    @VijayaLakshmi-bo3ng 3 года назад

    Madam real you are very great you are paripourna mahila congrats madam realy ninnu minchina lady ledu anavasramga andariki saluvalu kapputharu waste inka ni greats yevaru gurithinchaledu really God is great god is always with u devudu ninnu kapaduthu vachharu tell thanks to god may god bless u.

  • @ideal.123
    @ideal.123 5 лет назад +7

    Thank you madam sharing ur experience... Every word inspiring....

  • @rahulteacher36
    @rahulteacher36 3 года назад +12

    భాగ్య లక్ష్మి గారు నా చెల్లెలు అయినందుకు
    నేను గర్వ పడుతున్నాను
    మీ అన్నయ్య . పీ.రాహుల్ .ఎల్.పీ.తెలుగు
    సత్తుపల్లి

  • @poojamanthati340
    @poojamanthati340 5 лет назад +5

    Very inspiring speech Tqu madam.useful video.

  • @SimplFashionn
    @SimplFashionn 2 года назад

    Vammo Mee burning desire ki hat's off madam ...
    Really great madam

  • @Chinni_228
    @Chinni_228 Год назад

    Nenu Mee student ayinandhuku chala happy ga feel avuthunnam mam... ❤❤❤❤love you mam🎉

  • @vinaykumarakula5132
    @vinaykumarakula5132 5 лет назад +16

    Madam 🙏🙏🙏.... Thanku Josh talks team ....

  • @jarupulajyoshnadevi
    @jarupulajyoshnadevi 5 лет назад +9

    Tq tq very much mam from ur wonderful speech

  • @naresheklavya2254
    @naresheklavya2254 2 года назад

    మీలాంటి వారి ఈ అనుభవాలు...ఈ తరం యువతకు గొప్ప పాఠాలు మేడం

  • @chrukondadurgaprasad4410
    @chrukondadurgaprasad4410 11 месяцев назад +1

    mi will power good and inspiring madam

  • @apexinternational9302
    @apexinternational9302 5 лет назад +10

    wonderful motivational reality story- thank you very much

  • @morriscolumbus7429
    @morriscolumbus7429 3 года назад +6

    Really very very inspiring and thought provoking session
    Thank you mam
    U proved that Women =Men
    very nice session
    #Thank u josh talks

  • @sweetykanthi1210
    @sweetykanthi1210 3 года назад +10

    May The Lord bless you more nd more and bless all the works ofyour hands.

  • @kadarlasupriya2768
    @kadarlasupriya2768 2 года назад

    Mam me prathi mata,me feel Meru chepthunte Chala motivate ayyanu. Job okkate me goal kakunda,me motivation valla Chala Mandhini Meru vaalla goals reach cheyagaligaru...... really your are great and inspiring to everyone. thank you mam,and Thanks to Josh talks.

  • @pavani.pindiprolupavani6157
    @pavani.pindiprolupavani6157 3 года назад

    వండర్ ఫుల్ మెసేజ్ ఎలా ఉంది అంటే ఆడపిల్లలు అయినా అక్కడితోనే ఆగిపోకూడదు ఇంక నా జీవితం ఇంతే అనే సర్దుకు పోకూడదు జీవితంలో ఏదైనా సాధించగలం ఏదైనా చేయగలం మన తలరాతను మనమే రాసుకోవాలి ఎలా ఉంది అంటే ఇంక మాటల్లో చెప్పలేను హాట్స్ ఆఫ్ యు అక్క

  • @lavanyagoud9303
    @lavanyagoud9303 5 лет назад +22

    Sister your my inspiration to me from now

  • @veerammarada0316
    @veerammarada0316 5 лет назад +8

    చా ల alochimpa cheese మం చి experience speech madam🙏🙏🙏🙏👏👏👏👏👏👏

  • @ramyapasikanti4296
    @ramyapasikanti4296 5 лет назад +7

    Really heart touching mam..hats off

  • @andamainarangavalli432
    @andamainarangavalli432 2 года назад +1

    Iam a mother andi....2 small kids...
    after 10 years gap ippudu nenu malli education start chesanu because nenu pade avamanalu
    Lokamlo sontha vallu kuda mana daggara money vuntene respect istaru
    Alanti situation e 10 years lo chala chusanu.....nannu intiki pilichimari avamaninchadam .......bytaki genteyatam , piliste matram nuvvu vachestava anatam ,poni nenu evaraina pilichina rakunda lekacheyakapovatam , function ki velte maryada ivvaka povatam
    Ivanni paddanu kabatte manaki ilanti valla kanna chaduve mukyam anukunna ....
    Anduke nenu munduku vellataniki na avamanale Karanam ...... please use ur valuable time don't waste ur time

  • @ismartsandesh5455
    @ismartsandesh5455 2 года назад +1

    Super motivation speech madamgaru

  • @KSR19731
    @KSR19731 5 лет назад +5

    Excellent motivational speech madam...we don't see proud in her speech...no criticism...self respect and self confidence... God bless you....

    • @Nadhu_cuti_
      @Nadhu_cuti_ 2 года назад

      Madam mee super epudu na life kuda inthe undi..

  • @sivasankar-uh8bq
    @sivasankar-uh8bq 5 лет назад +14

    Great Medam I salute you

  • @uniqueh7284
    @uniqueh7284 5 лет назад +47

    *Thanks for Sharing Your Experience, Madam.*

  • @jaihojanatha7029
    @jaihojanatha7029 3 года назад

    Em cheppalenu inka
    Really greatest Life winning story Madam....

  • @mettaajay4685
    @mettaajay4685 2 года назад +2

    Really meru great madam