Anna market last two years unnatu eppudu ledu ani talk so nenu e year pedudamanukuntuna give me your suggestion, thanks for your giving more information
అన్న నమస్తే చాలా రోజుల తర్వాత.. మీ వీడియోస్ చూడడం, గోల్డెన్ యోల్లో బాగుంది అని చెప్పారు, కానీ పాలినేషన్ చెయ్యడం చాలా సమస్య కదా ..అది కూడా నైట్ పూట పాలినేషన్ చెయ్యడం అదనపు బారం కదా అన్న .. ఇప్పుడు సాగు చేసిన ఫ్రూట్ కు ధర రాక ఇబ్బంది పడుతున్నాం కదా అన్న
పంట పండాలేగాని ఎంత కష్టమైన రైతు చేస్తాడు. పోలినేషన్ కి ఇద్దరు పనిచేస్తే రెండు గంటల్లో పూర్తి చేయవచ్చు. మార్కెట్ లో గిట్టుబాటు ధర దొరికినప్పుడు ఆలా నెలకు ఒకసారి చైయడం కష్టమేమీకాదు. మార్కెటింగ్ గురించి నేను వేరే వీడియోలో చెప్తాను
నమస్తే అండి మాది కామారెడ్డి దగ్గర నేను 30 గుంటలు డ్రాగన్ పెట్టాను ఫైవ్ మంత్ అవుతుంది పై ఫీట్స్ హైట్ పెరిగినవి ఇప్పుడు అన్ని మొక్కలు వాలిపోతున్నాయి విరిగిపోయిన కొమ్మలాగా వాలిపోతున్నాయి రూట్స్ ప్రాబ్లమా ఏదైనా పరిష్కారం చెప్పండి
yes but to the level of droppage we are facing and efforts needed to do cross pollination is better option for commercial growers. I personally would like to.
In dragon we don't have nematodes problem, however for nematodes do root treatment atheist once in a month. Give Trycoderma, pseudomonas and paecilomyces in drip
మీ అవగాహనా తప్పు సోదర, మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశం మొత్తం విరివిగా పండిస్తున్నారు మరియు లోకల్ మార్కెట్ బాగా డెవలప్ ఇది. పల్లెటూరులో కూడా ఆటోల్లో అమ్ముతున్నారు.
Happy to see u...after longtime ...welcome back ❤🙏
🙏
But ఏదేమైనా. మీరు చేస్తున్న work great anna❤
🙏
Price per kg antha ammaru and one sampling price antha cheppagalaru
Cool video
👍
Nice video. We are waiting for your video since one year. I talked to you gew months back. Thank you.
Thank andi
Yellow type every flower ki self pollination cheyyalaaaa annna
Nice Venkat garu
Thank you
Venkat garu, what is the average size of this yellow fruit? And what is the whole sale price for this fruit? Please do let us know. Thank you. 🙏
180grms to 400grms. most of yellow varieties are not big in size but good in taste and flavor.
eleow .frt kg entha pothund sar
Brother marvelous golden yellow froot, how much quantity is available?
Last year dec we have planted 800 plants so nursery is notbyet ready. Only after November I'll be able to tell you hoemich qty is available
Grean information👌👌👌👍🙏🙏
So nice of you
Anna market last two years unnatu eppudu ledu ani talk so nenu e year pedudamanukuntuna give me your suggestion, thanks for your giving more information
marketing gurinchi nenu separate video chestanu.
Thanks bro
Market ledhu bro 50rups kg kuda kontaleru
@@chadalapraveen5535 ivvala me daggers fruits unnaya? Nenu e roju morning Kuda 120rs ki ammanu at farm gate.
@@chadalapraveen5535 but yes year on year chuste rate baga taggindi e year
Super sr🎉🎉🎉
thank you
అన్న నమస్తే చాలా రోజుల తర్వాత.. మీ వీడియోస్ చూడడం, గోల్డెన్ యోల్లో బాగుంది అని చెప్పారు, కానీ పాలినేషన్ చెయ్యడం చాలా సమస్య కదా ..అది కూడా నైట్ పూట పాలినేషన్ చెయ్యడం అదనపు బారం కదా అన్న .. ఇప్పుడు సాగు చేసిన ఫ్రూట్ కు ధర రాక ఇబ్బంది పడుతున్నాం కదా అన్న
పంట పండాలేగాని ఎంత కష్టమైన రైతు చేస్తాడు. పోలినేషన్ కి ఇద్దరు పనిచేస్తే రెండు గంటల్లో పూర్తి చేయవచ్చు. మార్కెట్ లో గిట్టుబాటు ధర దొరికినప్పుడు ఆలా నెలకు ఒకసారి చైయడం కష్టమేమీకాదు. మార్కెటింగ్ గురించి నేను వేరే వీడియోలో చెప్తాను
Anna meru year mustek ga cheparu 2023 ani చేపల్సింది 2013 ani chepparu
Ok
Anna how much
Great information 👌👌👌👌
So nice of you
నమస్తే అండి మాది కామారెడ్డి దగ్గర నేను 30 గుంటలు డ్రాగన్ పెట్టాను ఫైవ్ మంత్ అవుతుంది పై ఫీట్స్ హైట్ పెరిగినవి ఇప్పుడు అన్ని మొక్కలు వాలిపోతున్నాయి విరిగిపోయిన కొమ్మలాగా వాలిపోతున్నాయి రూట్స్ ప్రాబ్లమా ఏదైనా పరిష్కారం చెప్పండి
Good Content. My gut feeling is that the cross pollination is the difficult task in this when we go for commercial plantation.
yes but to the level of droppage we are facing and efforts needed to do cross pollination is better option for commercial growers. I personally would like to.
Sir tricoderma psudomonus 🐄 cow urine lo mix chese process gurinchi oka video chestara (if possible)
sure andi
Anna i my farm their is root nematodes problem who to slow this problem
In dragon we don't have nematodes problem, however for nematodes do root treatment atheist once in a month.
Give Trycoderma, pseudomonas and paecilomyces in drip
Dragon fruit cultivation లొ అదనపు ఆదాయం కోసం inter croping చేయవచ్చా. ఒక వేల అవకాశం ఉంటే ఎలాంటి crops suitable గా వుంటుంది
Yes, cheivachu
@@dragonfruitguide sir please also suggest suitable crops
@@GreenSunfarmers2023 శనగలు, కూరగాయలు vesukovachemo
Mokkalu kavale sir naku
Anna me adress cheypandi
description lo undi choodandi.
Rich valu tappa evadu tinadu i fruits....govt farmers ki subsidies iste andharu interesting tho pandistaru
మీ అవగాహనా తప్పు సోదర, మన తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశం మొత్తం విరివిగా పండిస్తున్నారు మరియు లోకల్ మార్కెట్ బాగా డెవలప్ ఇది. పల్లెటూరులో కూడా ఆటోల్లో అమ్ముతున్నారు.
@@dragonfruitguide but one fruit rate 80 rs ...ekkadina
Available?
Yes, after October. Now fruiting season