RAAMA SILAKA NEW FOLK SONG 2022

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • RAAMA SILAKA NEW FOLK SONG 2022 #MAMIDIMOUNIKA #SVMALLIKTEJA #MVMUSIC
    WhatsApp: 8125655664 9848633217
    Lyrics, Music : Sv Mallikteja
    Singer : Mamidi Mounika
    Programing, Final Mix : Madeen Sk
    Flute : Ramachandra Murthy
    Basic Tune Source : Oggu Katha
    DOP : Kamli Patel
    Editing, DI : Narasimhan Elamadri, Jalandhar Budharapu
    Costume Designer : Mamidi Mounika
    Executive, Technical Adviser : Jalandhar Budharapu
    Monitoring : Narasimhan Elamadri
    Poster Designer : Rana
    Cast : Sayilla Oggu Rajamallu & Group, Jeella Mallaiah Yadav & Family
    Direction : Sv Mallikteja

Комментарии • 619

  • @panjalasairam2197
    @panjalasairam2197 Год назад +12

    అర్ధం పర్ధం లేని బరితెగించిన పదాలను వాడి అక్రమ సంబంధాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మధ్య కాలంలో వస్తున్న జానపద పాటలకు పట్టిన మైలను పాలతో కడిగి పవిత్రం చేసి జానపదాలకు పూర్వ వైభవం తెస్తున్న మీ కృషి సదా అభినందనీయం. ఇదే దారిలో మీ నుంచి మరెన్నో ముత్యాల వంటి జాన పదాలను ఆశిస్తున్నాము.

  • @mokshasri3398
    @mokshasri3398 2 года назад +24

    మౌనిక మల్లికు గారు మీరు ఇద్దరు చిలక గోరింక లాగా వున్నారు... చాలా బాగుంది... ఎంత మందికి ఇలా అనిపించారు ఇద్దరిని చూసి...

  • @raghugandi5072
    @raghugandi5072 2 года назад +159

    మీరు చేసే ప్రతి పాటలు ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకునే పాటలు .... మీరు మన జగిత్యాల కే గర్వకారణం 😍

  • @rbentertainments1415
    @rbentertainments1415 2 года назад +9

    మట్టి తోటి సుట్టిరుకం పెట్టిన, బంగారి బావకి ఉంగరం పెట్టిన, ఏమంటిరా అంటూ లింగని పలకరించిన, నేనొస్త బావ అంటు అతకొడుకు పైన సిత్తూరాల మనసు పారేసుకున్న, పుట్టినాడే పేరు పెట్టిన ఓ పాటగాడ... మీ ఈ చిన్నారి చిలుక ఎల్లలు దాటి ప్రయాణించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ....
    All the best to the team mv music 💐
    మీ సోదరుడు రాజేశ్వరరావు బైర్నేనీ

  • @ponnamjaganpatel3330
    @ponnamjaganpatel3330 2 года назад +7

    మీ పాటకి ఏమని కామెంట్ పెట్టాలో కూడా మాటలు రావట్లేదు... అంత గొప్పగా ఉంది.... మీరు పెద్దాపురం మల్లన్న ఆశీర్వాదాలతో ఇలాంటి గొప్ప పాటలు ఇంకెన్నో తీసుకురావాలనీ వేడుకుంటున్నాను.. 🙏🙏 మామిడి మౌనిక గారికీ ప్రత్యేక ధన్యవాదాలు.. 🙏

  • @user-ch7bo4ru5h
    @user-ch7bo4ru5h 2 года назад +8

    మౌనిక...👌
    సిలక పలుకులు లేవు
    నోటి మాటలు రావు
    నా తోటి మాట్లాడే సిలక
    సిలకో వది రామ సిలకో..
    👌👌👌👌👌మౌనిక.. నీ పాటలు 👍🌹🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌.

  • @godalahanmandlu7203
    @godalahanmandlu7203 2 года назад +5

    నువ్ పాడిన పాటలు ఎన్ని సార్లు విన్న బోర్ రాదు చాలా అద్భుతంగా పాడుతావ్ నీ వాయిస్ మరియు నీ స్మైల్ సూపర్ మౌనిక గారు నువ్ ఇలాగే ఇంకా ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాను.

  • @q9news985
    @q9news985 2 года назад +6

    మల్లిక్ అన్న.మౌనిక చెల్లె పాడిన పాటలు.. మి ఇద్దరి కాంబినేషన్ సూపర్..
    ఇలాగే ఎన్నో నూతన వరవడిలో తెలంగాణ జానపద కళారూపాలు ప్రజల గుండె లో చిర కాలం గుర్తుండిపోయే లా కొనసాగలని కొరుతున్నా..

  • @srujanchennuri1348
    @srujanchennuri1348 2 года назад +12

    మీ పాట వింటుంటే నా మనసులో కొత్త పులకిరింతలు, ఊహలు, అనుభూతులు చెలరేగుతున్నాయి 👌👌👌👌👌👌

  • @gowrunirmala7285
    @gowrunirmala7285 2 года назад +1

    Raka raka vachina kopam rampala kodanlu...nijame ...super lyrics

  • @sampathpatelsundaragiri5340
    @sampathpatelsundaragiri5340 2 года назад +18

    మామిడి మౌనిక పాడిన పాటలు ఎన్నో సార్లు విన్న బుద్ధి తీరదు నటన చాలా అద్భుతంగా ఉంటాయి మౌనిక సూపర్ సూపర్

  • @ajaygaming215
    @ajaygaming215 2 года назад +24

    ❤️Super song 🥰😍 mounika akka ....& Malliktej anna 🥰😍💐

  • @lingareddybasa4206
    @lingareddybasa4206 2 года назад +1

    రామ సిలుక పాట చలా బాగుంది ...ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ఆ మల్లికార్జున స్వామిని వేడుకుంటున్న.మల్లిక్ తేజ అన్న..మౌనిక సిస్టర్ మీ నటన సూపర్👌

  • @podhutoorisaireddy9971
    @podhutoorisaireddy9971 2 года назад +6

    చాలా బాగుంది పాట సూపర్ ఒక్కొక్క పదం అందరికీ అర్థం అయ్యివిందంగా వుంది సూపర్ అన్న చెళ్లి నీ రాగం మధురం అలాగే మీటీం అందరికీ శుభాకాంక్షలు అల్ ది బెస్ట్

  • @rohithyadavmrf5
    @rohithyadavmrf5 2 года назад +27

    మీరు రాసే పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి మీరు రాసే పాటలు హృదయంలో ఎంతో హాయిని కలిగిస్తాయి ❤❤ మౌనిక పాటలంటే చాలా ఇష్టం ❣️👍❣️❣️❣️👍👍👍

  • @sridharkumarchalam9685
    @sridharkumarchalam9685 2 года назад +7

    మల్లిక్.. అన్న ..మీరు.. మాన జిగిత్యాల జిల్లాకు..గర్వకరం.. మామిడి మౌనిక... చెల్లా కూడా...... మీ ఇద్దరు.. ఎప్పుడు మంచి సాంగ్ చేయాలి.. అన్న గారు.. నేను మౌనిక చెల్లె వాయిస్...అన్న.. తన నవ్వు అన్న ఇష్టం... అన్న నీకు మౌనిక చెల్లకు... నూతన సంవత్సర శుభాకాంక్షలు.. అన్న గారు మౌనిక చెల్లి...💐🎍🎉🎊💐

  • @Raju_Punna_0080
    @Raju_Punna_0080 2 года назад +17

    ప్రతి ఒక్కరి మనస్సును మైమరిపించే విధంగా ఉంది పాట. పాట రాసిన రచయితకు శతకోటి వందనాలు.

  • @sandeepnagelli2568
    @sandeepnagelli2568 2 года назад +1

    Baagundi Chala rojulaki maro nice lyrics tho

  • @mahendranaik9103
    @mahendranaik9103 2 года назад +2

    ఈ పాట వింటుంటే మా భార్య నన్ను బుజ్జ గించిన తీరు యాది చేసుకుంటున్న. ❤️.
    మీరూ మీ లఘు చిత్రం ద్వారా చూపిన విధానం తను నాకు అలాగే చూపించేది.
    ఇన్నాళ్లకు మరి గుర్తుకు తీసుకువచ్చారు.😊😊😇
    తన పిచ్చిప్రేమను గుర్తుకు తెచ్చిన మీ ఆదరాభిమానాలను ఇవే నా హృదయపూర్వక అభినందనలు.
    అన్నయ్య గారికి. అలాగే మా శ్రీమతి పిచ్చి ప్రేమను ఉదయించే సూర్యుడిని లాగ చూపించిన మౌనిక గారికి రుణపడి ఉంటాను. 💐💐💐💐💐💐

  • @ismartfarmer4750
    @ismartfarmer4750 2 года назад +3

    Mangala harathi patti mavolla satunga..nen ponga..wow natural lyrics anna every kuruma girl attaches to these lyrics

  • @NaveenKumar-jk1nd
    @NaveenKumar-jk1nd 2 года назад +2

    చిలుక చిలక పలుకులు బాగా పలికింది ...👌👌సాంగ్

  • @basavenithirupathi9349
    @basavenithirupathi9349 2 года назад +31

    ఈ song కోసం చాలా చాలా ఎదురుచూశాను ఇప్పుడు నా మనసు కుదుటపడింది.... 😍❤️😍

  • @singerlailasree
    @singerlailasree 2 года назад +2

    Song ki thaggattu unnaaru chilakalu... 💐💐🤗🤗, lyrics ayithe super.......
    Mallik sir, mounika acting...... Superb...... 💐💐🎻🎻
    Mv music ante...... Illaaa untadhi mari thaggedeleeee🥳🥳🥳🥳🥳❣️

  • @nmohankumar8148
    @nmohankumar8148 2 года назад +3

    మీ పాటలు ఎప్పుడూ చాలా అద్భుతంగా ఉంటాయి అన్న ఇంకా ఎన్నో పాటలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
    తిరుపతి శ్రీనివాస మంగాపురం వెనుక మా ఊరు

  • @durgamrajendar2611
    @durgamrajendar2611 2 года назад +1

    Mi combination song Antene Adi supar hit Anthe ega

  • @anunani8642
    @anunani8642 Год назад +2

    మీరు చేసిన ప్రతి పాట మా మనసుని తాకుతుంది. U r so great bro

  • @vijaykampelli6759
    @vijaykampelli6759 2 года назад +3

    MV music lo vache prathi song oka danni minchi inkoti vuntunnai super Mounika voice very nice..

  • @thirupathi3494
    @thirupathi3494 2 года назад +5

    చాలా అద్భుతంగా ఉంది పాట ...జగిత్యాల🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @sidduyadav2004
    @sidduyadav2004 2 года назад +10

    Super both of you Mounika Akka and Mallik Anna ❤️❤️❤️ you both Take a great and natural Beauty to our jagtial and jagtial palle ❤️❤️❤️❤️

  • @sssmusic1621
    @sssmusic1621 2 года назад +1

    ఎంతో అద్భుతంగా రాసే మా మల్లిక్ తేజ గారికి నాదొక విన్నపం ఏమనుకోకుండా అన్న మీరు చేసే పాటలు ఎంతో అద్భుతంగా ఉంటుంది కాబట్టి చెబుతున్నా టెంపు మిస్సయింది అన్నా ఈ సాగులో నేను చెప్పింది మీ నమ్మకపోవచ్చు ఒక్కసారి చూడండి అన్న కానీ మీ రచన ఎంతో అద్భుతమైన నేను చాలా రోజుల క్రితం నుండి మీ పాటలు వింటూనే ఉంటాను మీరు రాసిన చినుకు వాన చినుకు ఆ పాట నుండి ఉంటున్నాను మీ పాటలు కానీ మీ దగ్గర ఒక అద్భుతం ఉంది అన్నా ఇంకా మంచి మంచి పాటలు రావాలి అని కోరుకుంటున్నాను అన్నా మీ బ్రదర్ కొమురవెల్లి బాబు

  • @harithareddy4459
    @harithareddy4459 Год назад

    Miru chesina prathi songs nenu and ma family members mi kuda chustamu super songs and meaning full thank u elanti songs ki🙏🙏🎉🎉

  • @sowmyasowmyamarati6973
    @sowmyasowmyamarati6973 2 года назад +1

    Superb mounika akka smile ki fidaaa❤️😍

  • @ssiddappa3478
    @ssiddappa3478 2 года назад +3

    నేను 67 సరాలు patanu chusanu ఛాలా bagundi sweet🍬🍭🍬🍬🍭🍬🍭🍭 voice exleant mounika God bless you

  • @johnnyjohnny3489
    @johnnyjohnny3489 2 года назад +1

    ఎక్సలెంట్ చాల చూడముచ్చటగా ఉంది 👌👌🙏

  • @harishcharys5014
    @harishcharys5014 2 года назад +1

    Mounika garu mi songs and dressing. Super ga untadi andi......😍

  • @cheedithiru458
    @cheedithiru458 2 года назад +2

    Chaala ante chaalaa baahundhi song

  • @VRTalkiesFolkSongs
    @VRTalkiesFolkSongs 2 года назад +1

    రామ సిలక సూపర్ వుంది .mv music టీం కి అభినందనలు

  • @imnoting1597
    @imnoting1597 2 года назад +1

    Mv Music నుండి వచ్చే ప్రతి పాట పైన చాలా expectations ఉంటాయి మీ ప్రతి పాట అంతకు మించి ఉంటాయి

  • @sandaraju7561
    @sandaraju7561 2 года назад +1

    Vaice super.... Mounikagaru

  • @nanda136
    @nanda136 2 года назад +2

    Super song machi

  • @mahindra9092
    @mahindra9092 2 года назад +1

    Jai Mallik Tej anna.. Silako Maa Mallik silakaa.. 😄👌

  • @narendrachowdary6894
    @narendrachowdary6894 2 года назад +3

    Abba Emanna Vundha Paata ( Mounika Akka & Mallik Anna ) Combo ne veru 💖💖😍

  • @nsekharraju1585
    @nsekharraju1585 Месяц назад

    Exllent Monika garu me songs anthe Naku chela estam andi me eddari combination lo.vocchina parati song kuda హైలైట్ అండి

  • @rajithajangili9887
    @rajithajangili9887 2 года назад +1

    Mounika gaaru mi voice chala bhagundi & love u song

  • @rajamallaiahkada1081
    @rajamallaiahkada1081 2 года назад +4

    Raamachilukanu saitham maimarpistundi ra chelle nee raagam, hat's of your voice ♥ and all the best for all team members. 💐💐

  • @amarenderyadav7562
    @amarenderyadav7562 2 года назад +3

    ❤️❤️❤️👌👌👌👌👌 super Anna garu & mounika garu 👌👌👌👌👌

  • @gk-fc3vc
    @gk-fc3vc 2 года назад +5

    మోనిక గానం అద్భుతం

  • @akhilakki3055
    @akhilakki3055 2 года назад

    Mallik anna Nee kalam nundi vachina prathi Song super... ❣️

  • @kareemshaik4496
    @kareemshaik4496 2 года назад

    Inthakalanga premaga adaristhunna mana mv music ashesha prekshaka lokaaniki vandanalu. Ramasilaka anee okaandamaina pata❤️❤️❤️💯💯👌👌❤️❤️❤️❤️❤️💝💝💘💘💝💝

  • @r.kbrothers8783
    @r.kbrothers8783 2 года назад +3

    Mallik Anna mee lyrics oka level ithy Mounika Singing🎤 inko level Awesome and mind blowing 👌👌👌

  • @durgababuuppili8440
    @durgababuuppili8440 2 года назад +2

    3yers నుంచి చూస్తున్న ఏ వీడియో సాంగ్ లో కూడా మాల్లిక్ మామ in షర్ట్ చేయలేదు ఈ వీడియో చేసాడు 👌👌👌👌

  • @sumithranalla3157
    @sumithranalla3157 2 года назад +1

    👌👌👌 enta cheppina takkuve...

  • @bhumasanjeeva1126
    @bhumasanjeeva1126 2 года назад

    Thanks ra mounika chala happy e😍😇👑 song vintay

  • @palleanil4177
    @palleanil4177 2 года назад +2

    పాట చాలా బాగుంది పాట వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది

  • @kammarisrinivas5213
    @kammarisrinivas5213 2 года назад +1

    Malli Malli vinantunnanu mee ma paata 👌👌

  • @Luvky007
    @Luvky007 2 года назад +1

    Super babai💥

  • @puligillavenkatesh118
    @puligillavenkatesh118 2 года назад +2

    Mounika Akka voice baguntadhi kabatti prathi song Super Hit avthadhi 👌👌🙏🙏🤝

  • @dsangaiahdsangaiah2380
    @dsangaiahdsangaiah2380 2 года назад +3

    Super song 👌👌
    voice very beautiful 😍😍
    Mounika gari smile so beautiful 😍😍
    All the best 👍👍

  • @gopalyadav3930
    @gopalyadav3930 2 года назад +2

    Superb presentation & Superb acting Mounika garu .

  • @rajeswarich8095
    @rajeswarich8095 2 года назад +7

    SUPER 👌👏No Words about Mounika Voice very happy and very Joyful 🥰

  • @mohanreddydonga5426
    @mohanreddydonga5426 2 года назад +1

    Super song mounika

  • @gowrunirmala7285
    @gowrunirmala7285 2 года назад +1

    Mounika chilkaku like seskundam..super voice

  • @kjagan894
    @kjagan894 2 года назад +1

    పల్లె ప్రకృతి అందాల లో తీసిన సాంగ్ సూపర్ సూపర్

  • @Sagaryadav-pt6ww
    @Sagaryadav-pt6ww 2 года назад +1

    Song kirrak undi anna....... Andulo acting ithe vere lelel anthe......

  • @sampathpatelsundaragiri5340
    @sampathpatelsundaragiri5340 2 года назад +3

    Best of luck congratulations mamide mounika mallik teja

  • @jakkulalahari2672
    @jakkulalahari2672 2 года назад +1

    Nice song again
    Very special your songs

  • @sairushyendra3568
    @sairushyendra3568 2 года назад +2

    Mounikaku song ki oka like👌

  • @suriadula6710
    @suriadula6710 2 года назад +1

    Supar annaya

  • @kummarinaresh3460
    @kummarinaresh3460 2 года назад +2

    మరిన్ని పాటల తో రావాలి nice

  • @milky.shashivlogs3601
    @milky.shashivlogs3601 2 года назад +7

    Super mounika 👏👏🤗

  • @shekarregunta4428
    @shekarregunta4428 2 года назад +1

    Chala bagundi song mounika acting super

  • @manjulanampelli8808
    @manjulanampelli8808 2 года назад +2

    Late ga vachina latest ga undi song 👌

  • @srinivaspoli3419
    @srinivaspoli3419 2 года назад +2

    Wow supar song

  • @rsfolkmusic3857
    @rsfolkmusic3857 2 года назад +1

    Adhbutham..Anna mallikanna

  • @bhanuchander4819
    @bhanuchander4819 2 года назад +1

    Ganam chennagidhyii from Karnataka

  • @rameshranidhasari651
    @rameshranidhasari651 2 года назад +2

    చాలా బాగుంది ఈ పాట 👌👌👌👌👌👌🎤🎤🎤🎤🎤

  • @harithareddy4459
    @harithareddy4459 Год назад

    Mi anni songs lo naku e song baga nachindi tq akka and annaya

  • @soundaryabought4610
    @soundaryabought4610 2 года назад

    Spr song anna mounika akka elanti marenno paatalu padalani korukuntunnanu

  • @chelukalaprabasyadavgmail1620
    @chelukalaprabasyadavgmail1620 2 года назад +1

    చాల బాగుంది అన్న గారు

  • @sathishkudikyala3086
    @sathishkudikyala3086 2 года назад +2

    Super 👌 undhi song All the best 👍 👌 😍

  • @vinaykumarbiyyani7298
    @vinaykumarbiyyani7298 2 года назад +2

    Super mallik bro mounika super acting voice super

  • @naveenpatelsweety9609
    @naveenpatelsweety9609 2 года назад +1

    Supre.. 😍👌👌👌

  • @mashooqrabbani4643
    @mashooqrabbani4643 Год назад +1

    Suppppp ♥️ Akka me songs nenu roju venthane unthanu

  • @jkcentertainments-10
    @jkcentertainments-10 2 года назад

    Beautiful sharing 👌👌💐😍👌

  • @balagonirekha7003
    @balagonirekha7003 Год назад +1

    Nenu me prathi song vintanu chala baguntai

  • @gopalthallapelly6065
    @gopalthallapelly6065 2 года назад +3

    Very good song all the best to hole team

  • @nareshchina3242
    @nareshchina3242 2 года назад +2

    Me yating super మౌనిక గారు

  • @maheshdaki8932
    @maheshdaki8932 2 года назад +1

    Thank you mv music@

  • @aguramkondalreddy5397
    @aguramkondalreddy5397 2 года назад +2

    Ennorojulanundi waiting anna song Kosam tq.mounika always best.

  • @kurumaiahp6758
    @kurumaiahp6758 2 года назад +2

    Mounika 🥰2022 best wishes song 👌😍

  • @thoughtsofkrishna8963
    @thoughtsofkrishna8963 2 года назад +1

    Supebbbbb songggg

  • @patlollabhargav03_10
    @patlollabhargav03_10 2 года назад +5

    Good job maunika gaaru👏 Amazing voice 🥰 I just ❤️it

  • @baluraju5796
    @baluraju5796 2 года назад +1

    Super Mounika

  • @dutalaxman4699
    @dutalaxman4699 2 года назад +1

    Super song anna akka

  • @krajeshkrajesh1775
    @krajeshkrajesh1775 2 года назад +1

    Super song

  • @sukeshasukesh5737
    @sukeshasukesh5737 2 года назад +2

    Super Song 👌👌👌

  • @gagancreations4750
    @gagancreations4750 2 года назад +1

    👌సూపర్

  • @embadilavanya2720
    @embadilavanya2720 2 года назад +2

    1st like

  • @borrellyyadagiri2823
    @borrellyyadagiri2823 2 года назад +1

    K...good......4..only just mallik bro....

  • @user-qg2gw9oc5q
    @user-qg2gw9oc5q 2 года назад +1

    👌👌👌🌹💐💐💐💐💐🌹🌹🌹🌹సూపర్