MALLE CHETTU FULL SONG | MAMIDI MOUNIKA FOLK SONGS | SV MALLIK TEJA | PLR MUSIC

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 517

  • @Jai_kanaka1001
    @Jai_kanaka1001 Год назад +4

    Abba song supar ...Akka..
    ..roju ma mummy 20 time ventadhi Akka..

  • @mankalishravan3976
    @mankalishravan3976 Год назад +5

    Superb music annagaru asal song ki attract cheshindhi flute aaa bro superb flute asal song motham flute aaa vadinandhuku.....song super hit kavali ani korukuntu mi..shravanmankali

  • @sisindrinani
    @sisindrinani Год назад +7

    @Adharsh Patel garu editing kosam a software use chesaro cheppagalara please #me editing chala bagundhi 😍😍

  • @gangadharbheemanala
    @gangadharbheemanala Год назад +70

    LYRICS 😍
    మల్లె చెట్టు కిందికెల్లి మధానో నావయారి మధానో నావయారి...
    పోయేటోళ్లు ఎవలోయి మధానో నావయారి మధానో నావయారి..
    మధానో నావయారి
    మా వోడు మామా కొడుకు మధానో నావయారి మధానో నావయారి
    మధానో నావయారి
    నా బావ బతిపువ్వు మధానో నావయారి మధానో నావయారి
    మల్లె చెట్టు... గా మల్లె చెట్టు కిందికెల్లి మధానో నావయారి మధానో నావయారి...
    EXCELLENT LYRICS 🤩

  • @madhu_mudhiraj_93
    @madhu_mudhiraj_93 Год назад +2

    Na name tho song kuda thisara 🤭😆💥

  • @ashokyadavelukuchi8583
    @ashokyadavelukuchi8583 Год назад +3

    folk ante MV music antaraa Babu 😎

  • @thokalayadaiah4720
    @thokalayadaiah4720 Год назад +2

    Mi songs enduku ravadam ledu ikkada fans miku, mi songs kosam wait chestunam

  • @venuvaddepalli1747
    @venuvaddepalli1747 Год назад +66

    👌👌👌👌చాలా అద్భుతంగా పాడారు మామిడి మౌనిక అక్క మీ గొంతుకే ఫిదా అయిపోతారు అందరూ ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🌹🥀💐💐🎧🎧

  • @rajucherala4665
    @rajucherala4665 Год назад +10

    మామిడి మౌనిక గారు ఇలాంటి మంచి మంచి పాటలు ఎన్నో పాడాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పాత పాట కన్నా ఈ పాట నీ గొంతు తో జనాలనిపిచ్చావు సూపర్

  • @vijayazmera774
    @vijayazmera774 Год назад +13

    ఎం సాంగ్ రా బాబు ఎన్ని సార్లు విన్న బోర్ కొట్టడం లేదు..
    డాన్స్, మ్యూజిక్, లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది.. 💚tnqq 🥭 Mounika garu

  • @Mamidibrother
    @Mamidibrother Год назад +5

    Anna ఈ పాట మొదటి ది నేను ఇరాక్ లో వున్నప్పుడు వున్న ఇంటి నుండి 📀 పార్సెల్ తెప్పించుకొని ,
    ఇప్పుడు మళ్లీ సౌదీ లో వున్న youtube లో వింటున్న almost 12 years అవుతుంది కదా అన్న.
    Very happy

  • @didduofficial400
    @didduofficial400 Год назад +2

    Song super anna....kani beat j nchem slow ga undi.... konchem boring ga anipistundi anna music....voice matram peak❤

  • @thallapunnamchanderthallap4026
    @thallapunnamchanderthallap4026 Год назад +1

    ❤❤

  • @aguramkondalreddy5397
    @aguramkondalreddy5397 Год назад +3

    Eagerly waiting

  • @santhoshboorla1603
    @santhoshboorla1603 Год назад +1

    Niru create chesina step bagundii

  • @kbalajibalaji8671
    @kbalajibalaji8671 Год назад

    Super....mounika

  • @andesharenuka2754
    @andesharenuka2754 Год назад +4

    Nivu padina video pettu ra vere singar kuda padaru kadha evvaro chudali

  • @akhilkokkera3276
    @akhilkokkera3276 Год назад +3

    మాధాన సుంధరి song కన్నా dj లో ఈ song super hit అవుతుంది... Congratulations🎉.. Teem అంధరికి 🥰🥰🥰 dj song లో రావలి అని తోరగా.. కోరుకుంటున్నాము....

  • @lingamyadavjeela8742
    @lingamyadavjeela8742 Год назад +1

    Super song akka nice video Thaggdhile

  • @allurimahender3550
    @allurimahender3550 Год назад +1

    Chala chakkaga paadaru paata mariu dance kuda bagundi

  • @gugulothmaheshmahesh2395
    @gugulothmaheshmahesh2395 Год назад

    సూపర్ గా యూడి

  • @anjaiahramadipeta9748
    @anjaiahramadipeta9748 Год назад +1

    Nice akka😍

  • @gollapellimahesh5926
    @gollapellimahesh5926 Год назад +1

    Smile queen ma mounika. Super ...

  • @2469FACTS
    @2469FACTS Год назад +3

    Superb song 👌👌 child hood lo vinnamu, ippudu mee valla malli vintunnamu sister 👌💐

  • @sunilramadugu8522
    @sunilramadugu8522 Год назад +2

    JAGTIAL lo em famous ante try takkuna folks songs Ane vidanga chesina miku amlbinandanalu💐💐

  • @gollapallysanvi3364
    @gollapallysanvi3364 Год назад +8

    MOUNIKA HAPPY TO SEE U IN THIS SONG AMA,
    MALIK ANA THANKS FOR THIS SONG.

  • @shetty-oq7vo
    @shetty-oq7vo Год назад

    Super kaka 👌👌

  • @suramaheshking1913
    @suramaheshking1913 Год назад

    Exlent ♥️♥️♥️అరే అరే అరే అరే మల్లెచెట్టు కింది కెళ్ళి 💞🥳🥳🥳🥳

  • @venkateshtekul363
    @venkateshtekul363 Год назад +2

    Super 👌💚 my akka 💐💚💚💚

  • @SSNFOLK
    @SSNFOLK Год назад +34

    అంచలంచెలుగా ఎదుగుతూ వదుగుతున్న .ఒ కల వృక్షమ, రేపటి భవితకు మాలిక్ తేజ. అనే నీ మామిడి తోరణాల పాటల మాలతో. ప్రపంచానికి పరిచయం చేస్తూ మానవుని మదిలో .నీ అక్షర రచన, కాల గర్భంలో కలిసిపోతున్న నేటి ప్రేమాభిమానాలను, నీ అక్షర సత్యాలతో.పురుడుబోస్తూ,ఎంతోమంది నేటి తరం కళాకారులకు. ఆదర్శం,మాలిక్ అన్న మౌనిక గారు, కళాభివందనాలు✍🏻
    శివ చరణ్ నాయుడు తరాల

  • @andesharenuka2754
    @andesharenuka2754 Год назад +1

    E pata ki nyayam chesav ra mounika chelle super song lyrics exlent 👏👏👌👌👌💯💯🙏🙏🙏

  • @panjalavidyasagar2279
    @panjalavidyasagar2279 Год назад

    Mounika voice 👌 choreography exalent Kaani anna konchem dj mx chesthe adiripothundde ani naa vuddesham anyway Totaly superb song all the best entire team 🤝♥️

  • @sumankummari5714
    @sumankummari5714 Год назад +295

    ఒకప్పుడు ఇంటికాడ ట్రాక్టర్ లో విన్నాం ఇప్పుడు దుబాయ్ కార్ లో వింటున్నాం😘

  • @karrollasrikanth4926
    @karrollasrikanth4926 Год назад +10

    చాలా చక్కగా పాడారు అక్క ఇలాంటి మంచి పాటలు మరెన్నో రావాలని కోరుకుంటున్నాను 👌

  • @rkcreations1254
    @rkcreations1254 Год назад +2

    Mouni voice tho song range vere leval ❤️🔥 a Smile ki a song ki అందం వచ్చింది💞🥳

  • @chelpuriraju9946
    @chelpuriraju9946 Год назад +4

    ముందుగా నమస్తే మౌనిక గారు మీరు సింగర్ కంటే హీరోయిన్ గా చాలా బాగుంటారు మీకు సినిమా లో చాన్స్ రావాలని కోరుకుంటున్నాను సూపర్ సాంగ్

  • @ramcharanmartha454
    @ramcharanmartha454 Год назад +2

    Super super super song 🎧👌 super dance Anna thondarlone million avuthadi anna ni Chelle padma vathi 🤩

  • @mahipinjari1221
    @mahipinjari1221 Год назад +27

    ఈ పాట నేను చిన్నప్పటి నుండి వింటున్న హోలీ పండుగకు మహిళలు చప్పట్లు కొడుతూ పాడుతారు. ఇంకా మధ్య మధ్యలో బావ మరదల పేర్లు కలిపి పాడుతారు.

  • @gangadharsiravene7295
    @gangadharsiravene7295 Год назад +1

    M.M song ante mamulga undadhu mari ♥️

  • @banjaneyuluanji
    @banjaneyuluanji Год назад +8

    మీరు పాడిన తీరు బాగుంది👏 పాట ఇంకా బాగుంది👌👌అనింటికి మించి మీరు చాలా బాగున్నారు ❤️❤️dans supar👌👍👍

  • @lingamyadavjeela8742
    @lingamyadavjeela8742 Год назад +2

    👌👌💛❤️Super dans akka 👌😍😍😍😍

  • @bhikshapathidhakala1605
    @bhikshapathidhakala1605 Год назад +5

    మౌనిక వాయిస్ సూపర్ డాన్స్ కూడ. చాలా బాగుంది.......

  • @santhusanthosha3735
    @santhusanthosha3735 Год назад +2

    Super mamidi మౌనిక.... 👌👌👌👌👌 యువర్ వాయిస్ always super 👌👌👌 am song abba enni sarlu vinna malli malli vinalanipistundhi🥰👌👌👌❤️❤️❤️👌👌👌👌👌❤️❤️❤️

  • @prashantportek3024
    @prashantportek3024 Год назад +1

    Can't wait ❤️

  • @vaddeswamy2380
    @vaddeswamy2380 Год назад +1

    Super sings movinike gar

  • @baindlasathyam4155
    @baindlasathyam4155 Год назад +1

    Inka ni nota enno songs vinalani anukuntuna thnx for singing mounika akka ❤️🧡💛💚💙💜

  • @bhagyalaxmimuthyapu6405
    @bhagyalaxmimuthyapu6405 Год назад +6

    తమ్ముడు మల్లిక్
    చెల్లి మౌనిక మీ ప్రతి పాట అద్భుతంగా తీస్తున్నారు...చాలా బాగుంది...కాముని పాటలలో ఈ మదనా సుందరీ అని పాడుతారు.

  • @p.rajashekarraju8207
    @p.rajashekarraju8207 Год назад +9

    మల్లిక్ అన్న గారికి &మౌనిక గారికి అభినందనలు🌹👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏❤అల నాటి మన పల్లె జానపదాలను తెలంగాణ ప్రజల ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను 🙏

    • @mdraheem8328
      @mdraheem8328 Год назад

      😅😮❤❤❤😢😢😢😢😮😮😮😮😅😅😅😅😅🎉🎉🎉😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂😂😂😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😊😊🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😂😂😂❤❤😢😮😮😅😊

  • @gouthamchinthakunta1067
    @gouthamchinthakunta1067 Год назад +1

    Exlent song 💕👍fast comment nene chesina 👍

  • @enonlinechanel
    @enonlinechanel Год назад +5

    Kirrak voice mamidi mounika garu old song ayena gani super ga padaru

  • @ReshaveniLaxmanyadav-tk5hs
    @ReshaveniLaxmanyadav-tk5hs Год назад +2

    Mounika medam raagam manchigaundi

  • @rajucherala4665
    @rajucherala4665 Год назад +40

    మామిడి మౌనిక గారు చాలా అద్భుతంగా పాడావు బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్ సూపర్

  • @mohammadakhilpasha1792
    @mohammadakhilpasha1792 Год назад +1

    Superb mounika.. gaaru
    Mee open smile chala bagundi..

  • @surabhisambaiah4752
    @surabhisambaiah4752 Год назад +1

    Superb గొంతు చాలా బాగుంది

  • @gourishankar5581
    @gourishankar5581 Год назад +1

    Super akka 👌💥🥳

  • @knarsimulu3748
    @knarsimulu3748 Год назад +3

    Super song 👌
    Congratulations to team

  • @durgamsuresh2722
    @durgamsuresh2722 Год назад +1

    Super akka 🙏🙏🙏🌹 song excellent akka mami di ma unika 🕊️

  • @rajucherala4665
    @rajucherala4665 Год назад +29

    ఒక పాట పదాలు రాయడం ఎంత గొప్పతనమో ఆ పాట పాడడం కూడా అంతే గొప్పతనం ఇలాంటి పాటలు పాడాలి అంటే ఎవరితో సాధ్యమైతదంటే మామిడి మౌనికతో అవుతుంది

  • @NayakArtsOfficial
    @NayakArtsOfficial Год назад +8

    Super Exlent way of Singing Mounika Gaaru Nd Suitable Rythems With Comfortable Music.Any Way Good Composing All Are the Team Members.. Hats of All❤

  • @ashokkumarsivagari3833
    @ashokkumarsivagari3833 5 месяцев назад +1

    మీరు చేస్తున్న ప్రతి సాంగ్ చాలా గొప్పగా ఉంటది మామిడి మల్లికగారు

  • @rajuverabathni1607
    @rajuverabathni1607 Месяц назад +1

    Malik monika super capul

  • @freedomworld2295
    @freedomworld2295 Год назад

    Song Dance Superb Chala Bhaga Choreography Chesaru Anthadupula Nagaraju Garu Great Job...

  • @Dilipjamakayala
    @Dilipjamakayala Год назад +1

    Akka full song kosam wait chesa kani wait chesina kanna akuva bagundhi song akka dance Inka super

  • @ravivankudothu5389
    @ravivankudothu5389 Год назад +2

    Super anna PLR MUSIC 💯💫

  • @raghukalva5291
    @raghukalva5291 Год назад +1

    Mounika gaaru e song miku manchi level istundi

  • @shashikumarjanagam7537
    @shashikumarjanagam7537 Год назад

    ఎంతైనా ఓల్డ్ సాంగ్ న్యూ సాంగ్ చాలా తేడా ఉంది... ఓల్డ్ లిరిక్స్ బాగుంది...🙈🥰

  • @gsatyam4395
    @gsatyam4395 Год назад +6

    మౌనిక మనుసుకు అయిగ ఉంది జనపథం అంటే ఇది కథ 🙏🙏👌👌👍👍

  • @Srimanking1234
    @Srimanking1234 Год назад +1

    Nice mouunika

  • @pramodkumarmedak8148
    @pramodkumarmedak8148 Год назад +1

    తస్లీమా డాన్సర్ ఏ పాటల అయితే ఉంటుందో సూపర్ హిట్ అవుతుంది సూపర్ సూపర్

  • @eerapoguchandrashekar5894
    @eerapoguchandrashekar5894 Год назад +1

    Superb sis nice voice.

  • @rajulakkumalla5810
    @rajulakkumalla5810 Год назад +5

    Super song mounika garu

  • @luckyrathod1
    @luckyrathod1 Год назад +1

    ఇలాంటి పాటలు కదా కావాల్సింది, ఎంత విన్న మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది మౌనిక వాయిస్ సూపర్ ❤❤❤

  • @ravindherpilli3960
    @ravindherpilli3960 Год назад +2

    All the best sister and team members 👍 bagundisongs akka how are you

  • @pirangulabalraj98
    @pirangulabalraj98 Год назад +1

    mounika Dance Super ga Chesav..

  • @SREENIVASVADLA
    @SREENIVASVADLA Год назад +6

    Very good song
    Nice lyrics
    Beautiful location
    Singer voice so cute👌💐

  • @yraghavender8879
    @yraghavender8879 Год назад +4

    సిస్టర్ నీ గొంతులోంచి నీ వాయిస్ అమృతంలా వుంది సిస్టర్ సూపర్ అసలు 👌👌👌👌❤️🙏

  • @gouthamchinthakunta1067
    @gouthamchinthakunta1067 Год назад +2

    Entha mandhi Mamidi mounika akka fans like kotandi👍

  • @srikanthmarsakola7930
    @srikanthmarsakola7930 Год назад +1

    Super...👌

  • @ekkiralanageswararao4422
    @ekkiralanageswararao4422 Год назад +20

    పల్లె పల్లెకు జాన పదాలను,ప్రతి నోటా పలికిస్తూ ఉన్న మీకు అభినందనలు

  • @rajenderkoudagani209
    @rajenderkoudagani209 Год назад +1

    Super super Chalabagundi marimari na carlo venttunnanu👌

  • @Rajubunny-fo3kv
    @Rajubunny-fo3kv Год назад +1

    U r rock mounika ❤

  • @Shivamusicadda
    @Shivamusicadda Год назад +1

    Super song ra mounika sister nayinigari Music shiva

  • @pidamarthinagaiah9911
    @pidamarthinagaiah9911 Год назад

    ఆహా సూపర్బ్. 🙏🙏🙏🙏

  • @rajeshbusa5233
    @rajeshbusa5233 Год назад +1

    Super Bava ❤

  • @Model_Kmp
    @Model_Kmp Год назад

    idhee song nii dj remix & remake cheyyandi nagadurga madam thoo chalaa hit koduthadhii 😍

  • @rvyadavrvyadav3112
    @rvyadavrvyadav3112 Год назад +1

    Super akka 💐🏆💐

  • @avuraganianji403
    @avuraganianji403 Год назад +3

    Super song Monika akka garu....ni voice ki nenu peddafan ❣️

  • @mohammadriyaz8896
    @mohammadriyaz8896 Год назад +3

    Mounika garu your voice is ultimate nd God gifted to us for listening your songs with your cutest voice superb superb don't lose hopes nd Go head have a bright future a head

  • @nageshramtenki3048
    @nageshramtenki3048 Год назад +2

    Me voice chaala baagundi akka

  • @nareshnari506
    @nareshnari506 Год назад +6

    Singing, chorus, choreografi, costume,music,...😍😍👌🏻👌🏻👌🏻

  • @yraghavender8879
    @yraghavender8879 Год назад +3

    సాంగ్ అదుర్స్ మమిడీ మౌనిక గారు 👌👌❤️💖✍️✍️👌

  • @gangadarganga3671
    @gangadarganga3671 Год назад +1

    Mamid.mionika.vice.super

  • @AJAYNARSAIAHARE
    @AJAYNARSAIAHARE Год назад +7

    పాట మాత్రం మస్తు పడినావ్ మౌనిక అలాగే నటన, నీ డాన్స్, కట్టు బొట్టు అన్ని చాలా బాగున్నాయి, మొత్తానికి చాలా అందంగా ఉన్నావ్ 😍😍😍

  • @sureshpabbathi7235
    @sureshpabbathi7235 Год назад +1

    సూపర్ మౌనిక చాల బాగుంది సాంగ్. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేశాు

  • @swamymudhiraj1533
    @swamymudhiraj1533 Год назад +3

    Super song ra mounika all the best

  • @thasleemthashu3166
    @thasleemthashu3166 Год назад +1

    Waiting

  • @rajeshutnoori6333
    @rajeshutnoori6333 Год назад +1

    సూపర్ సూపర్ సూపర్.. 👌👌👌👌

  • @mukheshkhannaaa2746
    @mukheshkhannaaa2746 Год назад +1

    మౌనిక...................... ❤️.
    నీ గొంతు వినడానికి..నేను ఎప్పటికీ...ఎదురు చూస్తూనే ఉంటా.... ❤️
    .....లవ్ యూ ....... యువర్ వాయిస్...... ❤️

  • @sathyammatti4016
    @sathyammatti4016 Год назад

    Wow what a superb song mounika

  • @Rajuu3466
    @Rajuu3466 Год назад +1

    Insta lo ega viral trending cheyyandi...👍😍😍😍😻