ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్యదేశంగా భారత్ || India as UN permanent member ||

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    #india
    #unsc
    ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్యదేశంగా భారత్ || India as UN permanent member ||
    'Composition out of date': Bhutan, Portugal back India's UN Security Council bid
    The endorsement comes a day after the United States, France and Britain supported India's bid for permanent membership of the United Nations Security Council.
    Backing comes after US, UK, France supported India's UNSC candidacy
    Bhutan's Tshering Tobgay says UNSC now a 'relic of the past'
    Portuguese PM says Brazil and India should be made permanent members
    India's bid for permanent membership of the United Nations Security Council (UNSC) received a shot in the arm after Bhutan and Portugal extended their support during the UN General Assembly session. The endorsement comes a day after the United States, France and Britain supported India's UNSC candidacy.
    The United States, UK, China, France and Russia are the five permanent members of the UNSC and have veto powers on any resolution or decision.
    www.indiatoday...

Комментарии • 161

  • @pathurisudhakarreddy8478
    @pathurisudhakarreddy8478 День назад +25

    🚩🚩🇮🇳🇮🇳
    జై శ్రీరామ్ జై భీమ్ ఐక్యరాసమితిని సంస్కరించాలి ప్రస్తుత భవిష్యత్తు పరిస్థితిని అనుగుణంగా ఐక్యరాజ్యసమితిని సంస్కరించాలి అన్ని దేశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. జనాభా పరంగా ప్రజాస్వామ్యపరంగా లక్షల సంవత్సరాల భారతీయ సంస్కృతి హిందుత్వ భారతదేశాన్ని శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతి అంతర్జాతీయ వేదికల్లో ప్రతి దేశంలో మోడీ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా చెబుతున్నది గర్జిస్తున్నది అదే.

  • @Boys14345
    @Boys14345 День назад +22

    పంతులు కి ఇలాంటివి నచ్చకపోవచ్చు
    దేశాన్ని విమర్శ చేసే వాళ్ళకి ఇది పెద్ద న్యూస్ కాదు

  • @parvatisenapati7146
    @parvatisenapati7146 День назад +38

    చైనాను వ్యతిరేకిస్తున్న చైనా ఐక్యరాజ్యసమితి సభ్యుడిని మీరు చైనాను ఎందుకు విమర్శించలేదు

  • @krishnakotla6157
    @krishnakotla6157 День назад +48

    ఇదంతా మోడీ దృఢ సంకల్పం.... దేశాన్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టిన ఘనత మన మోడీజీ కె దక్కుతుంది

  • @mudiliradhakrishna6739
    @mudiliradhakrishna6739 День назад +24

    ఇది మీకు ఇండియా కి గొప్ప విజయం
    అని అనిపించలేదు,
    ప్చ్!

  • @nagarajgiddaluri6090
    @nagarajgiddaluri6090 21 час назад +8

    నాగేశ్వర్ ఈ దేశం బాగు కోరే వ్యక్తి కాదు, అతన్ని ఒక మేధావిగా మనం కీర్తించడం మన అజ్ఞానానికి నిదర్శనం. ఈయనకి కాంగ్రెస్ అంటే వల్లమాలిన ప్రేమ ఇతని సలహాలు వినలేము....

  • @muralimohanchennoju8891
    @muralimohanchennoju8891 День назад +42

    భారత్ కు రావలసిన ఐక్య రాజ్య సమితి శాశ్వత సభ్యత్వం చైనాకు ఇప్పించిoది ఎవరు sir. మీకు తెలుసు కానీ చెప్పరు. ఎందుకంటే చైనా పాక్ సంక నిత్యం నాకే రకాలు ఇక్కడ చాలా ఉన్నాయి 😅😅😅😅😅😅😅😅😅😅😅

    • @karnati245
      @karnati245 День назад

      Aavu biddalaku alava ardaminda

    • @skthoughts8263
      @skthoughts8263 10 часов назад

      @@muralimohanchennoju8891 దేశభక్తి ముసుగులో దోచుకునే వెదవ లు ఉన్నారు బేస్ లేని కామెంట్ చేసేవారు ఎక్కువ అవుతున్నారు

    • @skthoughts8263
      @skthoughts8263 9 часов назад

      @@muralimohanchennoju8891 మీకు తెలిస్తే చెప్పండి ఎందుకు sir తెలియకుండా కామెంట్ పెడతారు 😂😂😂😂 పాకిస్తాన్ పేరు చూపించి దేశాన్ని సంక నకించే బ్యాచ్ కూడ ఉన్నారు

  • @veeraswamyoorugonda8370
    @veeraswamyoorugonda8370 День назад +13

    భారత్ కు శాశ్వత సభ్యత్వం విషయం లో మన దేశానికి ఏమి ప్రయోజనం, ప్రపంచానికి ఏమి ప్రయోజనం రెండు వేరు వేరు విషయాలు.ప్రపంచానికి ప్రయోజనం ఉందని నిర్ధారించేందుకు ఏ వ్యవస్థ లేదు.శాశ్వత సభ్యత్వం పొందేందుకు కావల్సిన అర్హత గతంతో పోలిస్తే చాలా బలమైన కారణాలున్నవి.దానితోపాటుగా అంతర్జాతీయ వ్యవహారాల్లో మన పాత్ర అగ్ర
    దేశాలకంటే గూడా నిర్మాణాత్మకంగాను,మెజారిటీ దేశాలకు ఆమోదయోగ్యంగాను ఉన్నది. ఇది గుర్తించవలసిన విషయం.

  • @janyavularajkumar
    @janyavularajkumar День назад +12

    మీ హైడ్ చివరి లో క్వషన్ మార్క్ లేదు,ఆశ్చర్యర్ధకం లేదు..

  • @dhananjayareddy9997
    @dhananjayareddy9997 День назад +18

    మేధావి ఈ విషయంలో శతవిధాల ప్రయత్నిస్తున్న జయశంకర్,మోడీ గారిని యొక్క పాత్ర లేదంటారా?

    • @pavanreddy9493
      @pavanreddy9493 10 часов назад +2

      లేదు విడికి కాంగ్రెస్ రాహుల్ గాడు చేశాడు అంటాడు….

  • @Telugusculpt1837
    @Telugusculpt1837 День назад +29

    మోడీ ఉంటె ఏదైన సాద్యం🎉😢🎉

    • @gopal31097
      @gopal31097 День назад +2

      😂😂😂😂modi ochi 11 years ayindhi

    • @SantoshChodimalla
      @SantoshChodimalla День назад

      ​@@gopal31097 pora pandi

    • @Bhooshanoo7
      @Bhooshanoo7 День назад

      ఒక్క మణిపూర్ తప్ప

    • @kiranvootori8101
      @kiranvootori8101 День назад

      G20 presidency poyindi mari?

  • @Vatsal790
    @Vatsal790 День назад +34

    I promise my vote Modi ji namaste

  • @CharyGCharyG
    @CharyGCharyG День назад +33

    మోడి ఉన్నప్పుడే ఐక్యరాజ్యసమితి లో భారత్ కి శాశ్వత సభ్యత్వం వస్తుంది

    • @firstpostcommenter8078
      @firstpostcommenter8078 День назад

      Nope. India will get UNSC permanent seat once India achieves moderately high GDP country around 2050. Modi may not even be alive till that time but for sure he will not be PM

    • @THINKING30
      @THINKING30 21 час назад

      ఈ మేధావులు ఎన్ని స్పీచ్ లు దంచిన మనం ఎంత విన్నా మనకు ఆ సీట్ వస్తుందా,..

  • @thopemuralikrishna5996
    @thopemuralikrishna5996 День назад +15

    సార్:: జవహర్ లాల్ నెహ్రూ గారు మన కమ్యూనిస్టు ల
    దోస్తు కాబట్టి మన చైనా ను పట్టు పట్టి సెక్యూరిటీ కౌన్సిల్ కి రికమెండ్ చేశాడు.

  • @gagen14carts64
    @gagen14carts64 День назад +12

    నాగేశ్వరరావు గారికి ఎక్కడో మండతున్నట్టు ఉంది 🤔

    • @venkateswararaoc9817
      @venkateswararaoc9817 21 час назад

      నాకేశ్వర్ కి మషాళ కాకుండా కారం తగిలిందేమో

  • @ksrinivassrinivas7984
    @ksrinivassrinivas7984 День назад +4

    ఇదంతా మోడీ గారి
    వలన సాధ్యమవుతుంది

  • @ritantareprises7967
    @ritantareprises7967 День назад +4

    శాశ్వత సభ్యత్వం ఎందుకు ఎవరైనా ఎన్నుకోబడవలసిందే అప్పుడు మాత్రమే యునైటెడ్ నేషన్స్ కు బలం ఉంటుంది.

  • @krishnarao5899
    @krishnarao5899 День назад +14

    కేవలం భౌగోళిక బాగ్యసామ్యం దృష్టి తో UN లో శాశ్వత సభ్యత్వం భారత్ కు ఇవ్వరు. గత 10 సం॥లలో భారత్ ఎన్నో విధాలుగా అభివృద్ది చెందింది . గతంలో ఎపుడైనా ధైర్యంగా US , Europe లను ప్రశ్నించడం చూశామా. Defence , infra లో అభివృద్ది కారణంగా China మనతో ఘర్షణ పడాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంది. ప్రపంచమే మన దేశాన్ని ఒక బలమైన దేశంగా గుర్తిస్తోంది. భారత్ కు సభ్యత్వం ఇవ్వకపోతే ఏమైనా ప్రపంచంలో మార్పులు వస్తాయేమో అని US , Europe లు ఆలోచిస్తున్నారు. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రతిపక్షం ఏదో ఒకటి విమర్శిస్తూ ఉంటాయి. అది ఆహ్వానించదగినదే.

  • @venkataiahp3883
    @venkataiahp3883 День назад +111

    మనదేశానికి అవకాశం ఇస్తే ముందు చూపు లేని నెహ్రూ చైనా కు అవకాశం ఇవ్వడం మన దురదృష్టం.

    • @chakravarthi318
      @chakravarthi318 День назад +9

      It's is myth

    • @Dev_Vijaya
      @Dev_Vijaya День назад +15

      ​@@chakravarthi318 Verify facts and comment.

    • @seshagiriraokomaravolu1289
      @seshagiriraokomaravolu1289 День назад +9

      ఉదారవాది అని అందరూ అనుకోవాలన్న కోరిక అది

    • @Jphandle22
      @Jphandle22 День назад +9

      Whatsapp University undi bayatiki ravali

    • @subbaraoparri8014
      @subbaraoparri8014 День назад +20

      దేశ ద్రోహులు నెహ్రు,రాహుల్ గాళ్ళు

  • @sunnysumanthchowdary3946
    @sunnysumanthchowdary3946 День назад +3

    Indians are everywhere in world

  • @kattisrinivas5380
    @kattisrinivas5380 День назад +1

    జై మోడీజీ..... జై సనాతన దర్మ..... 🚩🕉️🚩🕉️🚩

  • @mohansikhakolli
    @mohansikhakolli День назад +3

    హమాస్ వచ్చి Israel మీద టెర్రరిస్ట్ ఎటాక్ చేస్తే uno రెస్పాన్స్ లేదు..

  • @tbnagarajusbi4142
    @tbnagarajusbi4142 День назад +5

    మోడీ ఉంటే ఏదైనా సాధ్యమే అందుకే దేశం కోసం ఆలోచించే పార్టీ కె ఓటు వెయ్యాలి జై భారత్

    • @surendra2227
      @surendra2227 21 час назад +1

      అయ్యయ్యో వద్దమ్మ మాకు ఇవి వద్దు , మాకు ఉల్లిపాయలు పెట్రోలు రేట్లు తగ్గితే చాలు, వాటి కోసం మా ఆడబిడ్డల మాన ప్రాణాలు, సైనికుల తలలు త్యాగాలు చేసే జాతి మాది…

  • @siddharthareddymukku2244
    @siddharthareddymukku2244 День назад +24

    ఇదంతా మోడీ వల్లే జరిగింది కదా? అదే పప్పూగాంధీ ఉండుంటే కూర్చోబెట్టి 4 సమోసాలు తినిపించి, మాంచి మసాలా టీ తాపించి జాగ్రత్తగా ఇండియా పంపించేవారు.

  • @thotayadagiri5346
    @thotayadagiri5346 День назад +3

    UNO security council lo INDIA ,JAPAN,GERMANY ,BRAJIL & SA ku veeto power unde laga membership evvalsinde

  • @vabfacts9126
    @vabfacts9126 2 часа назад

    నిద్రావస్థలో వున్న ఐక్యరాజ్యసమితి కి ప్రపంచ మేలు కోరే ఒక దేశం కావాలి.ఐక్యరాజ్యసమితికి భారత్ ఒక శాశ్వత సభ్యత్వా దేశం ఐతే ప్రపంచానికి శాంతి శౌబ్రతుత్వవం వొనగురుతుంది

  • @sankuashhok
    @sankuashhok 21 час назад +6

    ఇది మోడీ గొప్పతనం.కానీ ఈ nageswer కు నచ్చదు.

  • @srinivasaraovuyyuru3044
    @srinivasaraovuyyuru3044 День назад +3

    U N O లో అమెరికా పెత్తనమే సాగుతుంది.
    మనకు శాశ్వతసభ్యత్వం గురించి నా చిన్నప్పటి (1980) నుండీ వింటున్నా.
    అమెరికా వీటోపవర్ ను దుర్వినియోగం చేసిన సందర్బాలల్లో కూడా అందరూ అనీ మూసుకొని కూర్చున్నారు.
    వీటో పవర్ కాకుండా , మెజారిటీ పవర్ వలన ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు.

    • @locallocal7283
      @locallocal7283 21 час назад

      ​ American, france, uk, russia supported permanent membership for India but china opposed to give permanent membership for India by using veto power.out of 5 countries one country enough to oppose membership.That is power of permanent membership in UNO.. Only America cannot help to India.😢😢😢😢 in this issue..china doesn't like to give permanent membership for India.finally without china help we cannot get permanent membership.Last few years onwards china refused to give permanent membership and opposing by using veto power..

  • @Kadanagalluyoutubechannel
    @Kadanagalluyoutubechannel 21 час назад +1

    చెత్త కాంగ్రెస్ లీడర్లు
    వాళ్ల చెత్త నిర్ణయాలు
    ఈరోజు అవి సరిదిద్దడానికి వచ్చిన మగాడు మన నరేంద్ర మోడీ గారు..

  • @jayeshrao739
    @jayeshrao739 День назад +1

    Whenever UK PM or France President wants big contracts from India .. they simply praise our country to please the PM,, this has happened before also few times

  • @RamadaviMummini
    @RamadaviMummini День назад +2

    People dont knowbthw value of power untill need arises. Its real stupidity of common people.

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 День назад +7

    Your 🇨🇳China's wala😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 День назад +1

    Modi makes everything possible, Jai ho Modi

    • @Bhooshanoo7
      @Bhooshanoo7 День назад

      ఉత్తుత్తి ప్రసంగాలు తీర్చలేని హామీలు తప్ప చేసిందేమీ లేదు

  • @mohammedabdulrasheed3383
    @mohammedabdulrasheed3383 День назад +4

    ఐక్యరాజ్యసమితి సూపర్ పవర్స్ చేతిలో కీలుబొమ్మ మాత్రమే.

  • @subramanyamreddivari5975
    @subramanyamreddivari5975 День назад +5

    Thank you modiji . 🙏🙏🙏🙏🙏Indian goverment. . Congress party nehuru do Wrong decision.

  • @ravitejarenukuntla810
    @ravitejarenukuntla810 18 часов назад

    Question mark పెట్టాలి అండి...పక్కన

  • @srising1740
    @srising1740 День назад

    It is not just status upgrade for Bharath. We have seen many situations where China and only China vetoeing on topics against India. Those things will come down as we will have that power too...that is definitely the biggest advantage and the reason for we wanting to be in that position. I wonder why Prof ji simply ignored this main reason. I wonder why some Indians can't fully appreciate anything good happening to country ....anyway it has still not happened. When it happens, we will see

  • @cssrinivasarao5657
    @cssrinivasarao5657 День назад +2

    Modi the great

  • @seshagiriraokomaravolu1289
    @seshagiriraokomaravolu1289 День назад

    మొత్తం సభ్యదేశాల సంఖ్య లో 10% ఎన్ని క ద్వారా నిర్దిష్ట కాలానికి ఎన్నుకుని దాని మెజారిటీ సభ్యుల నిర్ణయాన్ని అమలు చేయడం ఉత్తమం‌. ఈ విధానం ద్వారా వారి వారి నైపుణ్యం, సమభావం, స్నేహ బంధాల ప్రాతిపదికగా తీసుకుని ఎన్నుకున్న చొ ఆర్థిక, ఆయుధ బలం అనేది ప్రాముఖ్యత కోల్పో తుంది

  • @jayeshrao739
    @jayeshrao739 День назад

    If India sponsors the maximum budget to UN then we can speak !!!

  • @bandalakshmanna2113
    @bandalakshmanna2113 День назад +4

    Sodhi kadhu me opinion chepandi chalu. Me samadicharu ani thelusu

  • @kavirayaniramesh4496
    @kavirayaniramesh4496 День назад +2

    chainesh is the obstacle..

  • @vkumark4590
    @vkumark4590 21 час назад +1

    దొంగ కాంగ్రెస్ వల్లే మన భారతదేశానికి ఈ పరిస్థితి దయచేసి కాంగ్రెస్ కి ఓటు వెయ్యకండి చాలా ప్రమాదం.

  • @ramaraoboddu7417
    @ramaraoboddu7417 21 час назад

    We want full power as vito

  • @Surendrababu-j3m
    @Surendrababu-j3m 48 минут назад

    నెహ్రూ చేసిన తప్పు ఈ దేశానికి శాపం అయింది

  • @yvenkateswarareddy9360
    @yvenkateswarareddy9360 20 часов назад

    Mr prof. First in Israel 1500 women children and other people died.

  • @katagouninaresh4266
    @katagouninaresh4266 22 часа назад

    Group 1 mains cases gurinchi matladandi sir international issues matladutharu pakkana vuna tgpsc gurinchi matladaru enduku silent ga skip chestharu vishalashakulu anapudu vislashincha vishayam meda parsality chupinchakudadu sir ipatikina spandinchandi sir

  • @nidadhavolu9000
    @nidadhavolu9000 День назад +2

    ఐక్యరాజ్య సమితిని ఎవరు పట్టించుకోవడం లేదు ఉన్న ఓకటేలేకపోయినా ఒకటే

  • @narasimhabhagavatula8360
    @narasimhabhagavatula8360 День назад +1

    China will not agree so a dream only
    When real relationship with China becomes strong then only it can happen.
    So it is only for local bjp or congress consumption

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 День назад +3

    Total Narendra Modiji credit🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @gokugopala1984
    @gokugopala1984 День назад +1

    deeni valla manaku orige laabham emi ledu, UN military ki ippudu kooda manam soldiers ni contribute chestunnamu, vallu desham kaani desham lo pranalu vadulutunnaru missions chestu, andulo cheraka, manaku sambandham leni wars lo palgonamani pressure chestaru, why is India bent upon getting into a toothless body such as UN where main decision makers are those permananent members, and we dont have much say in any of the matters. Instead , India should focus on R&D and become powerful technologically and financially (by manufacturing goods and selling to the world) , then every country in the world would shut all their holes and listen to what India will say, we should elevate ourselves to such position.

  • @Sriganeshrealestate6099
    @Sriganeshrealestate6099 День назад +2

    నమస్కారం నాగేశ్వరరావు గారు కొండా సురేఖ చేసిన నీచాతి నిజమైన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వరా వీడియో చేయరా, రేవంత్ రెడ్డి గారు ఎటువంటి అవినీతి చేయకుండా ఈరోజు రాజ్యం ఏలుతున్నాడు, మీరు చదువుకున్న వారు కదా సభ్య సమాజం సిగ్గుపడేలా మాట్లాడిన మంత్రిగారు మాటలను ఖండించర.

  • @senapathiveeraprathap7675
    @senapathiveeraprathap7675 День назад

    కమ్యూనిస్ట్ దేశమైన చైనా కు శాశ్వత సభ్యత్వం ఉన్నా అది పిచ్చాపాటీ క్లబ్ ఎందుకు అయిందో ప్రొఫెసర్ గారే చెప్పాలి

  • @narsaiahjannarapu9149
    @narsaiahjannarapu9149 День назад

    I think Nageshwar Rao is not happy , because he is China🇨🇳🇨🇳🇨🇳🇨🇳🇨🇳🇨🇳🇨🇳🇨🇳🇨🇳🇨🇳🇨🇳🇨🇳🇨🇳 man

  • @babuathram5866
    @babuathram5866 8 часов назад

    నాగేశ్వరావు గారికి నచ్చదు ఎందుకంటే అది నరేంద్రమోడీ వాళ్ళ సాధ్యపడుతుంది నాగేశ్వరావు బాధ వర్ణనితం పాపం సార్ పరిస్థితి ఏంటి ???????

  • @ravinderuppula6561
    @ravinderuppula6561 23 часа назад

    Sir, the title of your video and the caption in the thumbnail image are misleading! Please maintain your videos without clickbaits as always, please! 🙏🏼

  • @psrmurthy3091
    @psrmurthy3091 День назад

    The reasons for world war 1 and 2 are different and the present situation is different. The world is divided in to three groups mainly based on religion. Israel has become a thorn for the Islamic countries and India due its unique texture has become a target for both lslamic and Christian countries. The present UN has become irrelavant as it is not capable of controlling the religious fanaticism. India is the only ray of light for ensuring world peace and order. Hence, it is imminent for India to play a key roll in the UN. For this India has to be strengthened with political stability, financial growth and technical advancement. Islamic and Christian forces are working day in day out to destabilize and devide India in to pieces. Our own brothern 1:39 The pseudo secular fools, political power mongers, urban naxals and tukade tukade gangs are coordinating the international nexus to fractures India.

  • @SANTOSHKUMAR-is3sc
    @SANTOSHKUMAR-is3sc 20 часов назад

    Sir eppudu Congress party loo join ayyaru

  • @BhaskaraBhatla-ut6ly
    @BhaskaraBhatla-ut6ly День назад

    పాత వీడియో లేటెస్ట్ గా పోస్ట్ చేస్తున్నాడు

  • @vamsidharkolli8571
    @vamsidharkolli8571 День назад +1

    You have ask question to wrong person.
    Rude man , why you’re insulting yourself.
    I am not his student

  • @khemanth1625
    @khemanth1625 День назад +12

    Mee leader chesina papam Modiji kadugutunaru

  • @gollarajubotu
    @gollarajubotu День назад +1

    ఐక్యరాజ్యసమితికి శాశ్వత అధ్యక్షులు గా మన గ్రేట్ జగన్మోహన్ రెడ్డి నియమిస్తే బాగుంటుంది 🙏🙏🙏

    • @velagalareddykonda4073
      @velagalareddykonda4073 День назад

      Yes... deputy president ga...mana gundu Kalyan garni....pettali....Jai Pavan Jai paritala.....

  • @mancherialrexineworks7213
    @mancherialrexineworks7213 6 часов назад

    ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు విషపురుగు ఇంత చదువు చదివి భారతదేశం మీద ప్రేమ పెంచుకో పోతే ఎందుకు నీ చదువు

  • @nowww901
    @nowww901 День назад

    Largest populated country India no1

  • @PittaKathalu143
    @PittaKathalu143 22 часа назад

    Arey thumbnail marchandi, don’t miss lead

  • @-kanipinchani-4go-Meku
    @-kanipinchani-4go-Meku День назад +2

    పప్పు batch assemble😂😂😂

  • @Nargotikar82
    @Nargotikar82 День назад

    China support chestaledhu ane vishayanni asale cheppaledhu sir ..nduko

  • @gavaralokesh8529
    @gavaralokesh8529 5 часов назад

    Modi jee jai

  • @buchilingamkunchakuri2605
    @buchilingamkunchakuri2605 9 часов назад

    విశ్లేషణ అంతా చాలాజాగ్రత్త గా శ్రమపడే వారికి కీర్తి రాకుండా చైనా శైలి లో సాగింది. చైనా స్నేహ హస్తం వెనుక వెన్నుపోటు ఉన్నట్టుగా!కదా?

  • @purnachandrashekarkomirish8959
    @purnachandrashekarkomirish8959 День назад

    Hopi u r little different

  • @cavijaygk1886
    @cavijaygk1886 День назад

    uno became nominal body.......

  • @rajamallaiahburugu79
    @rajamallaiahburugu79 День назад +2

    Jai మోడీ

  • @raajuchettipalli6538
    @raajuchettipalli6538 3 часа назад

    Veenni interview cheyyakandi dhesha dhrohi okati cheppamante okati chepthaadu.

  • @devangji
    @devangji 7 часов назад

    Asallu china ku perminent membership alla vachindo ... avaru kata bettaro , india ki e pariste anduku vachindo nageswar ki telusu adi chepadu ...

  • @Jaya-ls2nq
    @Jaya-ls2nq День назад

    It never happens bro

  • @KelamSantoshkumar
    @KelamSantoshkumar День назад

    Veto adhikaram teesi veyali

  • @juttukanagavenkataramana7491
    @juttukanagavenkataramana7491 11 часов назад

    Vidi మీద డాగ్ బెటర్ ,

  • @ananthojirajinikanth1702
    @ananthojirajinikanth1702 21 час назад

    నాగికి కలుతున్నట్టు ఉంది😂😂😂

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 День назад +1

    *మనమేదో పీకినట్లు మిగతా వాళ్ళమీద ఏడుపు ఎందుకు.. నెహ్రూ గారి కంటే ఎక్కువ పీకిన వాళ్లు ఎవరు మరి? స్పీచ్ లు కాదు దేశానికి ఒరిగింది ఏమిటి? దేశం ఇప్పటికీ అధోగతి పాలవుతూనే ఉంది. మారాల్సింది అందరు సమానత్వం స్వేచ్ఛ కోసం మానవత్వం తో మాట్లాడండి. ఇప్పుడు భారత్ కు UNO MEMBERSHIP అవసరమే కానీ పోరాటం చెయ్యాలి. ఇప్పటికీ అమెరికా తలచుకుంటేనే ఇస్తారు ఏదైనా జరుగుతుంది. జై భీమ్ జై ఫూలే జై పెరియార్ జై భారత్ ☝️🇮🇳🙏*

  • @SantoshChodimalla
    @SantoshChodimalla День назад

    Gud job modi govt

  • @gunnasurendharreddy2114
    @gunnasurendharreddy2114 11 часов назад

    భారత్ కు ఏం ప్రయోజనం ఉండదా, ఎక్కడ మోడీ కీ పేరొస్తదో అని సార్ ప్రయోజనమే ఉండదు అని విష్లేశించడం మీ వామపక్ష మేథావులంత తెలివిగా ఎవరూ మాట్లాడలేరు సారు.

  • @shabbeerahmadshaik1974
    @shabbeerahmadshaik1974 День назад +1

    UNO did this keeping in view of LARGEST POPULATED COUNTRY.

  • @RameshBabu-rq1xs
    @RameshBabu-rq1xs День назад

    ippiste nenu modi jai anta

  • @venkatanarayana3268
    @venkatanarayana3268 День назад

    NAGESWAR KI PROFFESSIOR PATTA ECHAARU AP & TG STATES KI PRAYOJAM VUNNADHA.SUDO DIRTY TALK GUY.NOT PROF.

  • @SudhakarGady
    @SudhakarGady День назад

    Undi veeto viluva thagguthondi

  • @charlalaxmareddy7336
    @charlalaxmareddy7336 8 часов назад

    Panthulu meru kuda vunnaro lero yevaru pattinchu koru

  • @sk.jakeerhussain1845
    @sk.jakeerhussain1845 День назад

    America China support chesi saavatla 😢😢 Ivvali