చిత్తూరు జిల్లా తెలుగుభాష చాలవినుటకు తమాషాగా ఉంటుంది ఇంకా. వినాలనిపిస్తుంది మాపెద్దమ్మ వారి గారి వూరు v. Kota వారు కూడా ఇదే యాసలో మాట్లాడుతుంటారు బలేగమ్మత్ గా ఉంటది
కార్తీకదీపం సీరియల్ లో దీపా ని చూసినట్టుంది అమ్మ మిమ్మల్ని చూస్తుంటే... భలే మాట్లాడుతున్నారు.. వాళ్ళందరూ మీ మాటలతో చాలా సంతోష పడుతున్నారు...మేము కూడ చాలా బాగా నవ్వుకున్నాం ఈ వీడియో చూసి😂😂😂
నమస్తే మంగళ గౌరీ అమ్మ 😍🙏💐 బెంగుళూరు కి వెళ్ళిన మా అమ్మ మంజుల గారు వచ్చిన తర్వాత ఈ వీడియో చూసి ఏమంటారో ఏమిటో 🤔 మీకు అవ్వ తాతల మధ్య సరదా కబుర్లు చాలా బావున్నాయి. మీ బావగా రైన మా బాబాయి గారి మీద చాలా పెద్ద నింద వేశారు😂😂😂 బావ మరదలు మధ్య సరదా సంభాషణ చాలా బావుంది 😄😄😄👌 వీడియో చూస్తూ చాలా నవ్వుకున్నాము అందరి మాటలు చాలా నవ్వు తెప్పించాయి. తెలియని వారు ఎవరైనా ఆశ్రమానికి వస్తే వాళ్ళ మాటలను బట్టి అవ్వ తాతల రియాక్షన్ రియల్ గాఎలా ఉంటుందో చాలా చక్కగా చూపించారు. వీడియో చాలా బాగుంది ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తోంది.👌👌👌👌👌 ధన్యవాదములు మంగళ గౌరీ అమ్మ 😍 🙏💐
Super amma ❤andharini navvinchalane me prayathnam chala baagundi 😂nenu Koda akkada untay baagundu anipichhindi amma bhale chysaru very nice God bless you manjulamma 😂😂😂
మీరు మల్టీ టాలెంటెడ్ అమ్మా.😄😂👍👌
సూపర్ అమ్మ వాళ్ల బాధలు మర్చిపోవాలంటేఇలా నవ్వించాలి మీ టాలెంటికి నా సలాం 🙏🙏
చాలా బాగుంది మీ skit. మీతో పాటు వాళ్ళు కూడా చక్కగా నటించారు.
చిత్తూరు జిల్లా తెలుగుభాష చాలవినుటకు తమాషాగా ఉంటుంది ఇంకా. వినాలనిపిస్తుంది మాపెద్దమ్మ వారి గారి వూరు v. Kota వారు కూడా ఇదే యాసలో మాట్లాడుతుంటారు బలేగమ్మత్ గా ఉంటది
అమ్మ మీరు చేసే సేవ చాలా గొప్పది.. అమ్మ I LOVE U ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
మంగళ గౌరి గా వచ్చి అందరికి శక్తి ని ఇచ్చి బలే బాగా నవ్విం చారు మంజులమ్మా 😅👌👌
అమ్మా వీళ్ళ పట్ల మీ ఆదరణ చూస్తుంటే నాక్కూడా మీతో చేరి పోవాలనిపిస్తుంది
అమ్మ కామెడీ సూపర్ సూపర్
అక్కా, మీ మనసు చాలా మంచిది,పండుటాకుల జీవితాల్లో ఆనందాన్ని పండిస్తున్నారు
Funny video అమ్మ చాలా చక్కగా vndhi 😊thank you
14:28 అమ్మ మీ కామెడీ సూపర్ సూపర్ సూపర్ సూపర్ వాళ్లని వాళ్లని ఇలాగే నవ్వించి ఆదరించండి
బొమ్మలు చూసే కి రాదు కానీ జీతం మాత్రమే లక్ష రూపాయలు సూపర్ కామెడీ మేడం నవ్వలేక పొట్ట చెక్కలు 😃😃😃😃😃😃😃😁😁👌👌👌👌👌👌👌💖💖💖
అమ్మ కొత్తగా బలే చేసారే బలే చేసారు. 🎉🎉
అమ్మ నాన్న ను బావా అని పెలోసుంటే చాలా బాగుంది 👌👌🙏😅
అమ్మ. బాగుంది వీడియో
కార్తీకదీపం సీరియల్ లో దీపా ని చూసినట్టుంది అమ్మ మిమ్మల్ని చూస్తుంటే... భలే మాట్లాడుతున్నారు.. వాళ్ళందరూ మీ మాటలతో చాలా సంతోష పడుతున్నారు...మేము కూడ చాలా బాగా నవ్వుకున్నాం ఈ వీడియో చూసి😂😂😂
Amma chala happy ga undi amma ❤
నమస్తే మంగళ గౌరీ అమ్మ 😍🙏💐
బెంగుళూరు కి వెళ్ళిన మా అమ్మ మంజుల గారు వచ్చిన తర్వాత ఈ వీడియో చూసి ఏమంటారో ఏమిటో 🤔
మీకు అవ్వ తాతల మధ్య సరదా కబుర్లు చాలా బావున్నాయి.
మీ బావగా రైన మా బాబాయి గారి మీద చాలా పెద్ద నింద వేశారు😂😂😂
బావ మరదలు మధ్య సరదా సంభాషణ చాలా బావుంది 😄😄😄👌
వీడియో చూస్తూ చాలా నవ్వుకున్నాము అందరి మాటలు చాలా నవ్వు తెప్పించాయి.
తెలియని వారు ఎవరైనా ఆశ్రమానికి వస్తే వాళ్ళ మాటలను బట్టి అవ్వ తాతల రియాక్షన్ రియల్ గాఎలా ఉంటుందో చాలా చక్కగా చూపించారు. వీడియో చాలా బాగుంది ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తోంది.👌👌👌👌👌
ధన్యవాదములు మంగళ గౌరీ అమ్మ 😍 🙏💐
Manjula Amma me manchi manasu ki really ❤❤
Musali vallaki Annam petteste chalu ani anukoledu meeru.
Rojukoo vesham to chinnapillalani aadinchinatlu vallani alaristunnaru muku hatsoff
Hi manjalamma garu Mee palle yasa basha chalabagundi Baga navuukonnanu avva thathalu Baga enjoy chesaru
Manjula garu meeku chala creativity vundi vallani navinchadaniki chala Baga action chasaru meeku joharlu
సూపర్ సూపర్ మంజులమ్మ❤❤❤
Amma super 😂😂😂😂 Meeru chala great Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ee generation lo kuda meelanti vallu unnaru ante....Chala proud ga feel avtunnam Amma👌😍😘
It is enjoyable to watch your videos. Pure heart and you win a million. Keep doing good work ❤
Comedy video adaggane pettinanduku manjula gariki thanks love you Manjulamma❤❤😅😅😅
మంజుల అమ్మ ❤
Amma Meeru avva taathalati ilaa saradaaga undatam chaala santosham gaa undi mee yaasa comedy 👌👌👏👏
అమ్మ మిమల్ని కలవాలి మాట్లాడాలన్న ఆశ ఉంది
Love you so much amma!!I want to meet you once!!❤❤
సూపర్ కామిడి. బాగుంది అమ్మ కామిడి
Full comedy chala bugundamma
Krishnamurthy supero super
Amma super 👌
Hai, Manjamma andharikanna krishna moorty contravarcy chala bagundhi. Manjamma allulla names mee allulla names ani bayatapaddaru so happy meeting.
Amma mi kamidi chala bagundhi amma 🙏🙏🙏🙏🙏🙏
Hi amma goodaftetnoon. Super action meetho cheri avva thathalu kuda baga chesthunnaru.
Manjula garu meru supar dupar andhi
Om namah shivaya
God bless you
Ee vlog ku award ivvalsindhe.sir kuda chala baga chesaru.
Super sense of humour manjula Amma Ela navipiste entha health bagalekapoyana 100years bathukutaru
Chala baga entertainment chesaru amma
ఎంత అయిన గొల్ల అమ్మ కదా శ్రీకృష్ణుని ముద్దుల బిడ్డ కదా మంజులమ్మ అందుకే కర్రిగా ఉంటుంది.ఆ కర్రి మొహంలో వెన్న లాంటి సున్నితమైన హృదయం ఉంది.
Super amma vedio chala funnyman superga vundhi baga navvukunnamu appudappudu pettandi ilanti vedios avvathathalu baga comedy chesaru chala chsla bsgundhi 👌 👍super 👌 👍
Mangala Gowri 😀😀😀👌👌👌
Super ga undhi video
Lovely skit amma❤❤❤
🙏🙏🙏🙏 Amma 👌👌👌👌 video 😄❤️
Namaste Hindi naa peru Jyoti
46 minutes video nonstop pure comedy Amma Ilage funny video Lu inka cheyandi Amma.
Super amma ❤andharini navvinchalane me prayathnam chala baagundi 😂nenu Koda akkada untay baagundu anipichhindi amma bhale chysaru very nice God bless you manjulamma 😂😂😂
I really enjoyed this video Manjula garu. You are super talented and have lots of patience. God bless you.
Super amma. Chala baga chesaru. Mealu kooda manasara haiga navvukunnamu.
Chettu kinda saibaba entha bhavunnaro. Amma ayana deevenalu sada mee vennantane untayee . Nee peddavadini andukane meemalini deevistunnanu deergayushmanbava. Bavagariki namaskaram. Sakshi papaku blessings. Mr & Mrs anil babuku ku kudaa blessings
Chala baga chesaru maa
Amma nenu mee videos chusthanu, mee manasu chala pure ga undhi
Palli tooru basha chala bagundi Manjula garu andaru Comedy chesaru
So nice Amma meru ❤ eppudu happy unadaliii
Soooper camedy Vedio ❤Nice👍🙏🙏🙏
Naaku meeru baagaaa nacharu❤❤❤❤❤❤❤❤u mam
సూపర్ అమ్మ
Very cheerful video. So funny amma.
Super amma ❤😂
మేడం మీరు ఏ పాత్రకైనా suitabul
Baga cheasaru Amma 😂😅😊
Superrr video amma
Amma🙏🙏🙏Sakshi Thalli ♥️🤩😍👏👌
Very nice
😂amma super village comedy video amma 😂😂😂
Mom Hatsoff to you. U R Great person.
Hai,Manjula garu video chala happy ga vundhi. God bless you.
❤ Amma 🙏👌🥰👌💐🤗♥️❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊❤❤❤❤❤❤😅 super 🙏
Time teliyala
Chusinantha sepu nice Amma ❤❤❤
Video chala bagundhi amma
Venu eppuday.chustunnanu chala baga comedy chaystunnaru 🎉
Super ga chesaru amma ilanti comedy videos pettandi❤
Chala Super.amma🙏🙏 nirmalini.bhagavanthudu chal Laga chudali amma❤🌺🌺🌺🎉 chala chala chala chala chala chala santosham 🙏 🙏
అమ్మ 😂❤👌👌👌
Abbabbbaaaaa emi talent Amma allrounder Meeru👏👏👏👏
❤❤❤❤❤ super amma
Manjulau gaaru mitu great amma🙏🙏🙏🙏
Chalabagaunnadisupersuper
చాలా బాగుంది సూపర్ ❤❤❤❤I love you
Super Amma,awesome serial.
Nice super video
Hi amma🙏🙏🙏
Good morning dear amma god bless you with good health and happiness
👌👌అమ్మ 🌹😂😂😂😂
Manjulalka manasu andam manishi andam bava ki chala asaga undi mardal ni kiss aduguta undar❤❤
Super amma
Ammaa meru chala great meku anthaa opika Amma god bless u Amma ❤❤❤
అమ్మ 😂😂😂😂😂😂❤❤
Hi manjula garu. Super comedy , baga navvincharu, intha santoshanni evaru korukoru , 🙏
Amma me lanti Amma lu undalshe de. Valu entha shañtoshñga vunaru. Telushutundi chala baguntundi. Amma 😄
Script prakaaram draamaa baagaa chesaaru, entertainment 👌👍🙏🎉
😄😄👌👌👌comedy amma 💐💐💐🙏🙏
Hi amma 👌👌😀😀😀😀🙏🙏🙏🙏❤️❤️
Rendu rogul ga pettinte bagundu
Super amma❤❤
Super amma me maatalu mandulukana baaga panichestai