క్రైస్తవుల ఓటు ఎవరికి ? ఏ పార్టీని గెలిపిద్దాం? | ఆదివారం ఆరాధన సందేశం | SUNDAY WORSHIP LIVE |

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • VIJAYA PRASAD FOUNDATION
    Account no: 193411010000013
    Union Bank Of India
    Balabhadrapuram branch
    IFSC CODE : UBIN0819344
    phonepay googlepay 8500006339
    దీనులకొరకు చేస్తున్న పరిచర్యలో స్వచ్చంధంగా దేవునిపనికి సహకరించాలనుకుంటే వారికొరకు మాత్రమే ఈ వివరములు God bless you
    I FOR GOD VIJAY PRASAD REDDY & i for god ministries live యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #Vijay_Prasad_Reddy #Inspirational_Messages
    VIJAY PRASAD FOUNDATION ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. www.facebook.c...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా Instagram Link Follow అవ్వండి 👉
    ...
    మా WhatsApp ఛానల్స్ official links ద్వారా direct గా join అవ్వండి
    I FOR GOD 👉 whatsapp.com/c...
    VIJAY PRASAD FOUNDATION 👉 whatsapp.com/c...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు TELEGRAM group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    t.me/+GKQcIf5l...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10.సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    11.క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    12. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    13. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    14. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    15. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    16. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    17. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    18. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    FOR books please contact: 85 0000 6349
    More details call & WhatsApp : 85 0000 6339

Комментарии • 266

  • @podilahanumasarma3219
    @podilahanumasarma3219 4 месяца назад +35

    ఓం నమశ్శివాయ శివాయ గురవే నమః ప్రసాద్ రెడ్డి గారు మంచి మెసేజ్ ఇచ్చారు అన్ని మతాల ధర్మము ఒకటేనని మంచి అన్నది ప్రతి మతంలోనూ ఉన్నదని వారి వారి నమ్మకాలను బట్టి వారి విశ్వాసాలను బట్టి ఉంటాయని చెప్పారు మీకు ధన్యవాదములు ఆ పరమేశ్వరుడు మీరు ఇలాంటి మంచి మనసుని మంచి మాటలను కలగజేయాలని దేవుని సేవకునిగా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను..... లక్ష్మీ నారాయణ శర్మ

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 4 месяца назад +41

    సూపర్ మెసేజ్ అన్నయ్య మతోన్మాదంతో రగిలిపోయే పార్టీలకు మీరు చెప్పినమాట విని మేము ఓటు వెయ్యము

  • @madakamlaxman7304
    @madakamlaxman7304 4 месяца назад +39

    వందనాలు అన్నమన దేవుడున్యాయమైన వాడున్యాయమైన గెలుపు ఇస్తాడు

  • @BabyBan-nd1cf
    @BabyBan-nd1cf 4 месяца назад +16

    అన్న నీ ప్రసంగం డైలీ
    యూట్యూబ్ లో కచ్చితంగా ఒక్కటన్నా చూసి నిద్రపోతాను
    ఎందుకు అంటే ఎంతోమంది పాస్టర్లు
    ప్రసంగాలు విన్న మీలాగా క్లుప్తంగా
    చాలా అద్భుతం గావివరణ ఇచ్చే పాస్టర్ లేరు. మిరే
    నాకు నెంబర్ వన్
    Ilove జీసస్
    దేవుడు మీకు ఇంకా బల పరచు గాక

  • @RaviTimmangaari-wb1hs
    @RaviTimmangaari-wb1hs 4 месяца назад +35

    నీలాంటి సేవకులు సమాజానికి చాలా అవసరం బ్రదర్ అత్యవసరం కూడా

  • @HanocGaddam
    @HanocGaddam 4 месяца назад +29

    ఒకరిని అధికారంలో ఉంచాలన్న మరియు ఒకరిని అధికారంలో దించాలన్న ఆ దేవుని చేతిలో ఉన్నది
    దేవుని చిత్తం దేవుని చిత్తం దేవుని చిత్తం గుర్తుంచుకో బ్రో

    • @santhoshkumar5111
      @santhoshkumar5111 4 месяца назад

      మీరు వాస్తవము చెప్పారు sir... దేవుని చిత్తం బట్టే ఎదైన నెరవేరుస్తుంది

  • @apgphome
    @apgphome 4 месяца назад +4

    Thanks for your motivational message vijaya prasad reddy anna I For God Ministry ❤️❤️❤️🙏🙏🙏✝️✝️✝️🙌🙌🙌🛐🌿🌺🌿✝️🇮🇳✝️🌎✝️🙏🙏🙏💐💐💐🕊️🕊️🕊️

  • @Isaackumari
    @Isaackumari 3 месяца назад

    బ్రదర్, చాలా inspiring మెసేజ్
    ప్రజలు అలోచించి ఓటు వేస్తే, మంచి ప్రభుత్వం వస్తుంది. డబ్బు ఇచ్చి ఓటు కొంటున్నారు. ప్రజల ఆలోచన విధానం మారాలి.

  • @santhoshkumar5111
    @santhoshkumar5111 4 месяца назад +11

    ఒక ఓటు ఒక పార్టీ క్రైస్తవుల ప్రాణాలను అలానే స్థితిగతులను మార్చదు... కాలన్ని మార్చే శక్తి ప్రార్ధన కి మాత్రమే వుంది... ఒక విధముగా చెప్పాలంటే bible లో రాయించినట్టుగానే రాజకీయం జరుగుతుంది..లేకనములో నెరవేర్చబడిన ప్రకారమే జరిగే విధ్వంసలే ఈ మణిపూర్ ఘటణలు...

  • @SRaju-qk9mo
    @SRaju-qk9mo 4 месяца назад +19

    పూర్ణ విశ్లేషణ తమ్ముడు 👌👌👌🙏🙏🙏🙏👍👍👍

  • @vishnuchilakala4834
    @vishnuchilakala4834 4 месяца назад +1

    Prasie the lord Brother 🙏 ani melage mataladuru antha diryamu andhrki vundadu ala matladevallu epudu ontarigane vunaru vallaki devude thodu Amen msg 👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙌God bless you 🙏

  • @perumallapushparaju5822
    @perumallapushparaju5822 4 месяца назад +1

    GOOD MESSAGE SAMAJANIKI. VOTARS ANDARU VERY VERY DEEPGA THINK CHESI. GOOD DECISION. PRAJALANDARU THISUKONAGALARU. MAY GOD BLESS YOUR SERVICE SIR.

  • @gottumukkalapavantejagottu9215
    @gottumukkalapavantejagottu9215 4 месяца назад +3

    ఆమెన్ హల్లెలూయా సార్

  • @voiceofjesus3777
    @voiceofjesus3777 4 месяца назад +18

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నేను మేము ఒక విషయం అడగాలని అనుకుంటున్నాను బీజేపీ ప్రభుత్వం మారాలని నాకు ఉంది 10 సంవత్సరాలు సాతాను పరిపాలన జరిగింది అది కరెక్ట్ మార్పు రావాలని కోరుకుంటున్నాం ప్రార్థిస్తున్నా ప్రజలందరూ కూడా అట్లా శక్తితో ప్రార్థిస్తున్నాం. కానీ ఐదు సంవత్సరాలలో జగన్ ప్రభుత్వం ఎలాగ నడుస్తుంది నడిపించాడు అది మీరు కరెక్ట్ గా చెప్పాలి దేవునియందు భయము భక్తి కలిగి ప్రజలకు అండ తోడుగా ఉండి నడిపించాడు కక్ష సాధింపులు తోటి పరిపాలించారు అది నాకు తెలియజేయండి దేవుని చిత్తము చొప్పున మనము మనం ఏది చేయటం లేదు ఆయన చెప్పినది వేరు మనం చేసేది వేరు మనము రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నా అవునా కాదా చెప్పండి

  • @VijayakumariVijayakumari-u9z
    @VijayakumariVijayakumari-u9z 3 месяца назад

    Praise the Lord 🙏

  • @smshareef6394
    @smshareef6394 4 месяца назад +2

    Baga chepparu brother, Praise the lord

  • @Vijaykrish-e8i
    @Vijaykrish-e8i 4 месяца назад +13

    God bless you brother jai jagan garu love CM vizag❤

  • @netivarthatv3659
    @netivarthatv3659 4 месяца назад +9

    హస్తం పార్టీ అధికారం రావాలి.

  • @swapnaswapi9731
    @swapnaswapi9731 4 месяца назад +6

    వందనాలు అన్నయ్య గారు 🙏🙏💐💐💐

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 4 месяца назад +74

    యెహోవా చేతిలొ రాజకీయ మకుటముగా ఉందువు అనే వచనాన్ని సీయోను గూర్చి చెప్పబడిందని అది యేసు రాజ్యానికి సంబంధించినదని తెలీక చాలామంది పాస్టర్లు దాన్ని రాజకీయ నాయకులకు అంటగట్టేస్తున్నారు అన్న ప్రతీ ఎలక్షన్ లో ఇలాగే వాడేస్తుంటారు ఈ వచనాన్ని ..మీరు చెప్పేంతవరకు మాకూడా అర్ధం కాలేదు thank you anna

    • @betaprogrammers07
      @betaprogrammers07 4 месяца назад +3

      ''

    • @pillirajasekhar5840
      @pillirajasekhar5840 4 месяца назад +3

      Good message vandanalu ayyagaru

    • @blessingchowdary632
      @blessingchowdary632 3 месяца назад

      మొదటి మానవుడు సృష్టించ బడినప్పుడు తనలో ఏ పాపము లేదు కాని, సృష్టించిన దేవుని ఆజ్ఞాను అతిక్రమించినప్పుడు సృష్టించ బడినప్పుడులేని పాపాని సంపాదించుకొన్నాడు. ఇట్లు మొదటి మానవునిలో పాప బీజం ఏర్పడి ఆ బీజము ద్వారా పుట్టిన మానవులందరికి పాపం ప్రాప్తించింది. ఈదే *"జన్మ పాపం"*
      కీర్తనలు 51:5
      నేను పాపములో పుట్టినవాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. (Bible)
      మానవుడు పాపంలోనే పుట్టినప్పుడు పాపంచేయకుండుట అసాధ్యం.
      జీవమున్నవియు, జీవం లేనివియు కూడా సృష్టిలో భాగమే కానీ, అవి ఎలాగూ సృష్టించబడ్డయొ అలాగే తమ తమ బీజానీ ఉత్పత్తి చేసుకొని దేవున్ని మరియు మానవులందరిని సంతోష పెడుతున్నవి. వక మానవుడు తప్ప...
      ఓ మానవ నీలో, నాలో ఉన్న స్వభావ సిద్ధమైన పాప బీజంద్వారా క్రియారూపంలో చేయబడు పాప స్వభావం పోవలoటే పరిశుద్ధపావనుడైన (పాప మెరుగని) ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వసించుట ద్వారానే సాధ్యం.
      రోమీయులకు 5:19
      ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని(యేసుక్రీస్తు) విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు.

  • @bhaskarmbhaskar4596
    @bhaskarmbhaskar4596 4 месяца назад +3

    శుభసాయంత్రం అన్నగారు 🙏 వందనాలు మీరు చెప్పిన మాటలు ఈ యొక్క సమాజానికి కనువిప్పు కలిగించాలని ప్రతి ఒక్కరికి ఆలోచన కలిగించే విధంగా ఉన్నాయి

    • @bhaskarmbhaskar4596
      @bhaskarmbhaskar4596 4 месяца назад +1

      ఈ మాటలు ప్రతి ఒక్కరు గ్రహించి తెలుసుకొని నడుచుకుంటే బాగుంటుంది సమాజం

    • @bhaskarmbhaskar4596
      @bhaskarmbhaskar4596 4 месяца назад +1

      ఇంత మంచి జ్ఞానం నేర్పేవారు ఈ దేశంలో చాలా కరువైపోయారు బ్రదర్ మీరు చెప్పినది ప్రతి ఒక్కరికి కనువిప్పు కలిగేలా ఉంది దేవునికి స్తోత్రం

  • @Ramanamirapala3672
    @Ramanamirapala3672 4 месяца назад +4

    Praise the Lord Amen, hallelujah. Vandanalupastorgaru, amazing massage God is great.

  • @Pathikonda_aruna
    @Pathikonda_aruna 4 месяца назад +5

    chala chala powerful important message annayya 🤝 asalu yilanti messages cheppe vallu karuvaipoyaru annayya tq so much annayya 🙏🌹

  • @Abram-s9p
    @Abram-s9p 4 месяца назад +1

    Goodbles eyouannaya supermesseg tq

  • @navaratnampitla7997
    @navaratnampitla7997 4 месяца назад +5

    Praise the lord pastor garu. Good message to all .

  • @HanocGaddam
    @HanocGaddam 4 месяца назад +1

    🙏 ఆమానుకు వెయ్యము ఓటు
    మోదుకై కి వేస్తాను ఓటు

  • @bhanojiv3471
    @bhanojiv3471 4 месяца назад +1

    Glory to our god, praise the lord brother. correct ga cheypparu brother. God bless you

  • @RamuduErapogu-xk7jo
    @RamuduErapogu-xk7jo 4 месяца назад +9

    God bless you annayya 🙏🙏🙏🙏🙏

  • @munna1964
    @munna1964 4 месяца назад +6

    Praise the Lord brother and sister God bless you all🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙏🙏🙏🙏

  • @JESUS-JOSHUA4777
    @JESUS-JOSHUA4777 4 месяца назад +7

    అద్భుతముగా చెప్పారు అన్నయ్య 💯

  • @guntasatyaraja3716
    @guntasatyaraja3716 4 месяца назад +1

    Good message chesaaru sir

  • @sarahjhon9729
    @sarahjhon9729 4 месяца назад +4

    Super dear brother amazing 👏 ❤

  • @prathipatirathna5235
    @prathipatirathna5235 4 месяца назад +1

    Vandannallu Annaya nandigama 🙏🙏🙏

  • @nehemiahsurla2052
    @nehemiahsurla2052 4 месяца назад +2

    Such a Wonderful message Dear Annayya gaaru.... 🙏🙏🙏

  • @regallamuralikrishna357
    @regallamuralikrishna357 4 месяца назад +3

    Great message annayya tq

  • @TsrinuTsrinu-zr9jt
    @TsrinuTsrinu-zr9jt 4 месяца назад +5

    వందనాలు 🙏🙏🙏అన్నయ్య 👌👌👌మెసేజ్ ❤️అన్నయ్య

  • @kodamalasarah9912
    @kodamalasarah9912 4 месяца назад +1

    Praise the lord God will decide the leaders not the people just we should pray for best ruling leaders

  • @hemasrinivaschowhan8395
    @hemasrinivaschowhan8395 4 месяца назад +2

    Good message

  • @apgphome
    @apgphome 4 месяца назад +3

    Kachitam ga adagali anna Jesus ni Mare mata talli ni thitte vallu ni pastors adagali vijaya anna 🙏🙏🙏🙏🙏

  • @skrahoof7600
    @skrahoof7600 4 месяца назад +1

    Very good speech

  • @DeepthiKillo
    @DeepthiKillo 4 месяца назад +2

    My ot for Jesus crist

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 4 месяца назад +2

    Praise the lord glory to God amen hallelujah
    Good messages brother
    Jai beem doctor b r anbetkar
    Jai jagana annayya ❤❤❤
    Jai jagana ❤❤❤

  • @jayarajeswaribeera7713
    @jayarajeswaribeera7713 4 месяца назад +1

    Praise the lord
    Glory to God

  • @angarakrishna8130
    @angarakrishna8130 4 месяца назад +3

    Love you annaya tq good message chepparu 😊😊💖

  • @tanujabadugu4895
    @tanujabadugu4895 4 месяца назад +1

    Vandanalu Annaya

  • @praveennoble428
    @praveennoble428 4 месяца назад +1

    Super message Annaya you All so best

  • @gollamandalakishor561
    @gollamandalakishor561 4 месяца назад +2

    వందనములు అన్నయ్య🙏🙏

  • @srija1791
    @srija1791 4 месяца назад +4

    Exlent explanation bro may the living God bless you and use you for his glory alon.Go ahead bro.

  • @veerammamanne2317
    @veerammamanne2317 4 месяца назад +1

    Praise the lord ayya garu mi message chala santhosham GOD bless you ayya garu Manjusha Maneesh eddari papalu marriage ayyinndi pregnent ravalani prayer cheyyagalaru ayya garu madi krishna District sir

  • @ravikumarjalli8529
    @ravikumarjalli8529 4 месяца назад +2

    Praise the Lord Anna

  • @v.csubbarayudu2701
    @v.csubbarayudu2701 4 месяца назад +2

    Good message chesaru sir

  • @sarellaparimala8521
    @sarellaparimala8521 4 месяца назад +1

    Vandanalu annyya

  • @SyamalaRamakuri
    @SyamalaRamakuri 4 месяца назад +2

    Vondarfullmessgeanna

  • @venkateswarlubollineni5285
    @venkateswarlubollineni5285 4 месяца назад +2

    Super annaya👌👌👌🙌👏🙏🙏

  • @ramlakshmi3700
    @ramlakshmi3700 4 месяца назад +2

    Good message 🎉❤

  • @yesamma7314
    @yesamma7314 4 месяца назад +1

    Chala bhagam message Peru annaya Garu

  • @sarugadapa9893
    @sarugadapa9893 4 месяца назад +1

    ప్రేమ ఉన్న మనిషి jagan cm

  • @Sabitha-qd4fx
    @Sabitha-qd4fx 4 месяца назад +1

    Praise the Lord Brother..
    Good message 👏

  • @yohankumari8728
    @yohankumari8728 4 месяца назад +5

    వందనాలు అన్నయ్య గారు 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏

  • @janakir2111
    @janakir2111 4 месяца назад +2

    వందనాలు అన్నయ్య

  • @RamyaBoni-j5k
    @RamyaBoni-j5k 4 месяца назад +1

    🙏🙏🙇‍♀️🙇‍♀️

  • @jayakumariziddujayakumari9239
    @jayakumariziddujayakumari9239 4 месяца назад +2

    Prise the lord 🎉🎉🎉🎉

  • @WGS-CHANNEL
    @WGS-CHANNEL 4 месяца назад

    Vandanalu anneyya garu..God bless you

  • @marajareddy5261
    @marajareddy5261 4 месяца назад +1

  • @paulk5255
    @paulk5255 4 месяца назад +1

    Praise the Lord Br

  • @pabbathimuralimohan2593
    @pabbathimuralimohan2593 4 месяца назад +1

    Vandanaalu brother

  • @kishorekakada888
    @kishorekakada888 4 месяца назад +5

    Excellent annayya ❤

  • @SyamalaRamakuri
    @SyamalaRamakuri 4 месяца назад +1

    Vandnaluanna

  • @meemarket1009
    @meemarket1009 4 месяца назад +2

    Praise the Lord sir
    Madi gajuwaka
    Super market
    Name.. Mee Market
    Financial problems vunnai
    Lone apply chasanu please prayer request❤

  • @DANY_HONEY143
    @DANY_HONEY143 4 месяца назад +1

    mana kraisthavudikandi prasadh anna gaaru

  • @n.saiprathap5568
    @n.saiprathap5568 4 месяца назад +2

    మీ logic super అన్నయ్య 👌👌👌👌

  • @rayalakkanagayya
    @rayalakkanagayya 3 месяца назад

    ❤❤

  • @Minnu-qx1fb
    @Minnu-qx1fb 4 месяца назад +1

    Vandhanalu 🙏🙏🙏🙏annaya

  • @vanthalaapparaoApparao-o9k
    @vanthalaapparaoApparao-o9k 4 месяца назад +1

    Vandana annaya super msg

  • @MinniMargaret
    @MinniMargaret 4 месяца назад

    Praise the lord annaya garu. Mee speech excellent message thanks priy for Mee thanku💐💐💐🙏🙏🙏

  • @rajasekharrevuru902
    @rajasekharrevuru902 4 месяца назад +4

    I am from కోడూరు నియోజకవర్గం

  • @SunilBabu-lg5uc
    @SunilBabu-lg5uc 4 месяца назад +4

    AnNaIaH Vandanamulu 👃

  • @kumarisandadi7955
    @kumarisandadi7955 4 месяца назад +4

    Vandanalu anna

  • @seshasesha4399
    @seshasesha4399 4 месяца назад +3

    God bless you aana

  • @vinodeada7125
    @vinodeada7125 4 месяца назад +3

    Vndhanalu annya 🙏🙏🙏🙏🙏

  • @bjoseph705
    @bjoseph705 4 месяца назад +1

    Praisegod

  • @sathishravula204
    @sathishravula204 4 месяца назад

    Yes super massege అన్న

  • @p.rajupenumakap.rajupenuma316
    @p.rajupenumakap.rajupenuma316 4 месяца назад +2

    🙏🙏🙏

  • @SureshMori-y8e
    @SureshMori-y8e 4 месяца назад +2

    బైబిల్ పరిశుద్ధ గ్రంధం లో. ఉన్న మాట.వ్యభిచారం. చేయడమే. కాదు ఒక (స్త్రీ )నీ మొహపు చూపు తో చూసిన పాపమే అని చెప్పిన మాట నిజమైతే. క్రైస్తవా మత వెతిరేక పార్టీ లకు. ఓటు వెయ్యవద్దని పాస్టర్లు చెబుతున్నారు. ఇప్పుడు. క్రైస్తవ ముసుగు వేసుకుని. రాష్ట్రాన్నే పరిపాలిస్తూ అమాయక ప్రజలను. దారుణంగా చంపిస్తున్న. నాయకులకు ఓటు వేయడం మంచిదేనా

  • @pinipe.sureshbabu1530
    @pinipe.sureshbabu1530 4 месяца назад +28

    వైసిపి కి ఓటేద్దాం రాష్ట్రానికి మంచి చేద్దాం

    • @straightforward1384
      @straightforward1384 4 месяца назад +3

      ఎందుకు BJP చంక నాకడాని కా!!
      జగన్ BJP చేతిలో బానిస

  • @kalyankoppulakoppula9160
    @kalyankoppulakoppula9160 4 месяца назад

    Vandanlu annaya meru super ga chepparu.

  • @BaluBalupangi
    @BaluBalupangi 4 месяца назад +1

    మీరు హీరో బ్రదర్

  • @solomonraj5866
    @solomonraj5866 4 месяца назад +10

    భారత దేశంలో హిందువుల జనాభా అధికంగా ఉందని ఆ మతానికి కొమ్ము కాసి ఇతరులను హింసించడాన్ని ఫాసిజం అంటారు
    ఫాసిజం తో నిండిన హిట్లర్ లక్షలాది మంది యూదులను ఊచకోత కోసి చంపాడు ఇప్పుడు జర్మని లోని తన ప్రజలే అసహ్యించు కుంటున్నారు హిట్లర్ పేరు పలకడానికి కూడా జర్మని ప్రజలు ఇష్టపడరు .
    👉 భారత దేశం లో ప్రధాని పాలనా హిట్లర్ వంటి పరిపాలన కొనసాగుతుంది దీనికి అంతం పలుకుదాం ‌.

  • @mandasrinuvasulu3550
    @mandasrinuvasulu3550 4 месяца назад

    అన్నయ్య వందనాలు చాలా మంచి మాటలను చెప్పారు అన్నయ్య వందనాలు 💐💐💐💐🙏🙏🙏🙏

  • @RameshVilluri-mx1yq
    @RameshVilluri-mx1yq 4 месяца назад +1

    వందనాలు అన్నయ్య ❤❤❤❤❤❤

  • @bylapatisrinu458
    @bylapatisrinu458 4 месяца назад +1

    👌👌👌👌

  • @HanocGaddam
    @HanocGaddam 4 месяца назад +9

    🙏 ప్రసాద్ రెడ్డి గారికి ఏసుక్రీస్తు నా వందనములు
    క్రైస్తవుడు ప్రార్థన చేయాలన్నా
    క్రైస్తవుడు బైబిల్ చదవాలన్న
    క్రైస్తవుడు ప్రశాంతంగా జీవించాలన్న
    క్రైస్తవుడి నమ్మకం ఫ్యాన్ అలసిపోయిన క్రైస్తవుడికి ఫ్యాన్
    ఫ్యాన్ అంటే క్రైస్తవుడు
    క్రైస్తవుడు అంటే ఫ్యాన్

    • @muralibattula5587
      @muralibattula5587 4 месяца назад

      Super.anna

    • @srinusanapathi3365
      @srinusanapathi3365 4 месяца назад

      జగన్ గొర్రెగా మారాడు కాబట్టి గొర్రెలం అందరిమి ఆ గొర్రెకే వేద్దాం అని deside అయ్యారు.. 😂😂అసలు ఆ గొర్రె మతానికి మారె వైస్సార్ చనిపోయాడు వీడు జైలు కి వెల్లాడు

    • @mannnassehmatta5162
      @mannnassehmatta5162 4 месяца назад

      Nee bondhara

    • @mutchimangamma9723
      @mutchimangamma9723 4 месяца назад

      Vote for good ruling party
      Don't see caste

    • @straightforward1384
      @straightforward1384 4 месяца назад

      ఇంతకి నువ్వు క్రైస్తవుడి వా
      లేక
      జగన్ పార్టీ పిచ్చోడివా

  • @vijayvinod5617
    @vijayvinod5617 4 месяца назад +2

    Why not start indian Christian party in our country

  • @SureshRani-cb4nj
    @SureshRani-cb4nj 4 месяца назад

    Excellent message ❤❤❤

  • @lakshmi8527
    @lakshmi8527 4 месяца назад

    వందనాలు అన్నయ్య గారు 💐💐

  • @cherukurimani1485
    @cherukurimani1485 4 месяца назад +3

    Meeru cheppina manchi lakshanalu Chandra Babu Naidu lo vunnayi, jagan kanna best.

  • @myhopechildrenministry_2702
    @myhopechildrenministry_2702 4 месяца назад +2

    Annaya eroju mother's day
    Miru mother's gurichi message chapali please annaya 🙏

  • @shaikshavalivali1893
    @shaikshavalivali1893 4 месяца назад +1

    Ji jaganu vote for fan

  • @hemasrinivaschowhan8395
    @hemasrinivaschowhan8395 4 месяца назад +3

    Jagan anna great

  • @mrinnugs1756
    @mrinnugs1756 4 месяца назад

    చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు.. Tq