ప్రేమతో 5 | సత్య కథలు| తెలుగు కథలు | లవ్ స్టోరీ |
HTML-код
- Опубликовано: 22 дек 2024
- #telugustories #satyakathalu #telugukathalu #lovestory #newstoriestelugu #lovetraingle #parentslove #brotherslove #murder#murdermystery #suspensethrillers #menlove
తన భర్త కనిపించడం లేదు అని పోలీస్ స్టేషన్ కి వచ్చిన లావణ్య. పోలీసులు చూపించిన డెడ్ బాడీ చూసి ఇతను నా భర్త కాదు కానీ నా భర్త ఇతనిని చంపాడు నా భర్త నీ అరెస్ట్ చెయ్యండి అని ఎందుకు చెప్పింది? అతను నీ భర్త కాకపోతే నీ పేరు పచ్చబొట్టు ఎందుకు వేయించుకున్నాడు? ఈ ప్రశ్నలకు లావణ్య చెప్పిన జవాబులలో నిజమెంత? స్టోరీ వినండి.
ప్రేమో? పట్టుదలో? లావణ్య మారుతున్న తరువాత మనస్తత్వానికి ప్రతీక.