GANJI NEELU JONNA GADAKA NEW SONG 2022 | TELUGU MOST EMOTIONAL MOM DAD SONG 2022 | DILIP DEVAGAN

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • GANJI NEELU JONNA GADAKA NEW SONG 2022 | TELUGU MOST EMOTIONAL MOM DAD SONG 2022 | DILIP DEVGAN #dilipdevagan #ganjineelujonnagadaka #tanikellabharani #bharathmekala #dilipdevgansongs #folksongs2022 #latestfolksongs2022 #2022songstiktok #2022folk #folkdjsongs #djsongs #folk #trendingfolksongs #trendingfolksongs2022 #latestfolksongs2022 #telugufolksongs2022 #rajashekarrm
    Special Thanks :
    Legendary Actor, Director, Writer
    Tanikella Bharani garu
    Producer : VMR (VANUMU MOHANARAO )
    Lyricist : Gaddam Babu & Durga Komali
    Singer : Dilip Devagan
    Music : Bharath Mekala
    Flute Artist : Sreenivas Hyd
    Studio Dop, Editing : Santosh Star
    Team member : Madhu MGM
    Thanks : Rakesh Madhavan
    Poster Designer : Phani.7in
    For your Movie Interviews and Promotional Interviews Please call @ +91 9640947476
    or Email us @ mydaddyproductions.originals@gmail.com
    Subscribe to My Daddy Productions channel 👇
    / @mydaddyproductionsori...
    Follow us on 👇
    Instagram :
    / my_daddy_productions_o...
    Facebook :
    / my-daddy-productions-o...
    GANJI NEELU JONNA GADAKA NEW SONG 2022 | TELUGU MOST EMOTIONAL MOM DAD SONG 2022 | DILIP DEVAGAN,dilip devgan songs,dilip devagan telugu songs new 2022,tanikella bharani songs,ganji nillu jonna gadaka tanikella bharani song,dilip devagan telugu songs new,ganji nillu jonna gadaka dilip devgan song,folk songs 2022,latest folk songs 2022,latest folk songs 2022 telugu,2022 folk songs,new folk songs 2022,telugu folk song 2022,latest folk song 2022,MOM LOVE,DAD LOVE,DJ,

Комментарии • 354

  • @sathishmanthena789
    @sathishmanthena789 Год назад +79

    గంజి నీళ్లు తాగి సాదారు ఉన్నంత లో అమ్మానాన్నలను కడ వరకు చూసే బాధ్యత మనది 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dhojthakur1184
    @dhojthakur1184 Год назад +16

    బయట దేశాలు బతుకుతున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అన్న నీ పాట ఎంతో కష్టపడి అయ్యా యవ్వ సాదితే వాళ్ల రుణం తీర్చుకోనికి బయటి దేశం వస్తే ఆ బతుకులు చెప్పలేని బాధలనా మీ పాట విన్నప్పుడల్లా మా అయ్యా బాబు యాదికొస్తారు

  • @rammadipeddi5864
    @rammadipeddi5864 Год назад +24

    ఇది అందరు వినాల్సిన పాట అందరూ తెల్సు కోవాల్సిన నేర్చుకోవలసిన పాఠం♥️🙏 అమ్మ నాన్న లోని un conditional love ని కొడుకులు బిడ్డలు అర్థం అయ్యేలా చాలా చక్కగా రాశారు అంతే గొప్పగా ఆలపించారు ♥️

  • @maheshjanjirala5479
    @maheshjanjirala5479 Год назад +133

    చాలా చాలా అర్దం ఉంది అన్న ఈ పాటలో అమ్మ నాన్న పడ్డ కష్టాన్ని వివరించారు థాంక్స్ టు ఆల్ టీమ్ మీరు ఇంకా ఇలాంటి పాటలు ఎన్నో ఇంకా ప్రజల్లోకి తీసుకురావాలి అని నా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను

  • @vk7752
    @vk7752 Год назад +23

    తల్లి తండ్రుల కష్టాలు తెలిసిన ప్రతి పిల్లలకు వారి విలువెంట్టో ఈ పాట చూస్తే అర్థం అవుతుంది.
    బహుశా ...ఇంతకంటే గొప్పగా ఎవ్వరూ వర్నిచలేరేమో...
    లిరిక్స్: బాబు అన్న గ్రేట్....🙏🙏

  • @chinnachinna8392
    @chinnachinna8392 Год назад +33

    అమ్మానాన్నలను అనాధాశ్రమంలో వదిలేసే వారికి ఈ పాట మంచి గుణపాఠం నేర్పుతుంది.

  • @ShivaKumar-oi9vg
    @ShivaKumar-oi9vg Год назад +9

    ... అమ్మా నాన్నల రుణం.......ఎన్ని జన్మలు ఎత్తిన..... ఏ జన్మలో కూడా తిరుచుకోలేము.....వాళ్ళ ప్రేమ గురించి వివరించాలంటే... పదాలు సరిపోవు........

  • @SrikanthNayakBanjara143
    @SrikanthNayakBanjara143 Год назад +15

    చాల అర్దం వున్నది అన్న ఈ పాటలో చాలా బాగా అర్ధం చేసుకున్నారు అమ్మా నాన్న గురించి దాన్ని పాట రూపంలో చాలా మంచిగా చూపించారు సూపర్ సాంగ్ ఏదీ అందరి కొడుకులకు అంకితం అన్న అందరు సహకరించండి

  • @singer_prabha_
    @singer_prabha_ Год назад +7

    చాలా అర్థం ఉంది అన్న ఈ సాంగ్ అమ్మ నాన్న పడ్డ కష్టాన్ని వివరించారు థాంక్స్ అన్న మీరు ఇలాంటి ఎన్నో పాటలను ఇంకా ప్రజలకి తీసుకురావాలి అని నా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను చాలా సూపర్ ఉంది సాంగ్ 👌👌👌

  • @MuskuVijaya-cs8pg
    @MuskuVijaya-cs8pg 27 дней назад

    Enni sarlu vinna malli malli vinalanipisthundhi 😢😢😢 chala meaning undhi chala tqq elanti song ni maavaraku tesukochinandhuku🙏🙏🙏🙏🥺🥺🥺

  • @JSRNETWORK-yh6ih
    @JSRNETWORK-yh6ih Год назад +4

    అన్నా నీకు ఎన్నిసర్లు ధన్యవాదాలు చెప్పిన తక్కువే అవుతుంది అన్నా గారు

  • @srilaxmisanthisimhadri1052
    @srilaxmisanthisimhadri1052 Год назад +7

    వావ్ రియల్లీ అమేజింగ్ 👌👌👌👌👌 చాలా ఎమోషనల్ గా ఉంది పేరెంట్స్ కష్టం చాలా బాగా వివరంగా చెప్పారు రియల్లీ ఆసమ్ ఇంకా ఇలాంటి విజయాలు ఎన్నో మీరు సాధించాలి అని కోరుకుంటున్నాను

  • @srinivasunagireddy2459
    @srinivasunagireddy2459 Год назад +3

    Xcellent my dad kastam MA amma srama gurthochaiiiiiiiu.... Love u brossss

  • @pasthamganesh6677
    @pasthamganesh6677 Год назад +2

    Very very nice voice Anna 👌👌👌👌👌e pata vini nine chala chala Yadechanu Anna thank you so much Anna ❤❤❤❤❤

  • @sudhakarsonusood1145
    @sudhakarsonusood1145 Год назад +7

    మనం ఉన్నన్ని రోజులు అమ్మ నాన్న మనతో ఉండకపోవచ్చు.
    ఉన్నన్ని రోజులైనా వాళ్ళను ప్రేమగా చూసుకుందాం పోయినతరువాత బాధపడే కంటే ఉన్నప్పుడే వాళ్ళ గురించి ఆలోచించండి...

  • @ramvusa123
    @ramvusa123 Год назад +3

    హార్ట్ టచ్ చేసింది బావ మరల మరల వినాలనిపిస్తుంది సాంగ్ చాలా బాగుంది ఆల్ ది బెస్ట్ బావ ఇలాంటివి ఇంకా మంచి మంచి సాంగ్స్ తీయాలని కోరుకుంటున్నాను నువ్వు కూడా మంచిగా ఎదగాలి

  • @annepakaelender
    @annepakaelender 18 дней назад

    E song anna Chinnapudu Amma Nanna padina kastalu chala Cheppav Anna❤❤❤

  • @pallekalam-9630
    @pallekalam-9630 Год назад +2

    Super

  • @saragadamsanjeevtv
    @saragadamsanjeevtv Год назад +5

    చాలా బాగుంది అన్న..
    Tqs for సపోర్ట్ భరణి గారు

  • @rameshpambala9951
    @rameshpambala9951 Год назад +2

    అన్న నీ వాయిస్ చాలా బాగుంది ఆ పాటకు తగ్గట్టుగా పడవు. ఇక పాట అంటావా చాలా చాలా అద్భుతంగా వుంది అన్న ఇలాంటి పాటలు మరెన్నో ప్రజల్లోకి తీసుకురావాలని కోరుతున్న మీయొక్క చిన్న తమ్ముడు

  • @bodasrinadh2100
    @bodasrinadh2100 9 месяцев назад +1

    Chala sarlu vinna e song super

  • @katravathjeevan8857
    @katravathjeevan8857 Месяц назад +2

    Nice voice sir I'm fan of you

  • @naavideosmeekosam
    @naavideosmeekosam Год назад +2

    దీనితో 27 వ సారి అన్న... ఎన్ని సార్లు విన్న కానీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది.....

  • @amruthamunamarthi7137
    @amruthamunamarthi7137 Год назад +3

    Yedipinchesaru andi.....
    Singer chala baga padaru, with emotion... Good luck

  • @pendhramravindhar7336
    @pendhramravindhar7336 Год назад +3

    Super annnaya chala chala Bagundhi song

  • @juttu.vasanthkumar2857
    @juttu.vasanthkumar2857 Год назад +1

    అన్నయ్యా ఈ పాటలో parients కష్టాలు తెలుస్తున్నాయి....

  • @chennaiahpatnam2004
    @chennaiahpatnam2004 Год назад +1

    పాట చాలా అద్భుతంగా ఉంది అమ్మ నాన్న ఆదరించాలని వారి యొక్క బాధ్యత నెరవేర్చాలని కన్నీళ్లతో తెలిపిన పాట చాలా జై భీమ్

  • @Rahulk-bh3zg
    @Rahulk-bh3zg Месяц назад

    Superb anna challa challa bagundhi anna 🎉🎉🎉🎉🤝👍👍

  • @prasadtampa8928
    @prasadtampa8928 Год назад +1

    Chala bagundi...tanikili barani sir vunte super.... manchi suport

  • @jennethirupal-bd1ti
    @jennethirupal-bd1ti 7 месяцев назад +1

    ఐ లవ్ సాంగ్ అన్న సూపర్

  • @veldandiraju606
    @veldandiraju606 Год назад +1

    ఇలాంటి పాటలు రాసే వారికీ, పాడిన వారికీ, entire team కు నా పాదాభివందనం.......... రాజు శాస్త్రి........ వరంగల్.

  • @durgabjp9963
    @durgabjp9963 Год назад +4

    సూపర్ అన్న ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని మరిన్ని అవకాశాలు రావాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను

  • @jyothijyothi5845
    @jyothijyothi5845 Год назад +1

    Super Anna song nanu ma Amma kuda alane penchinchi Anna ❤

  • @SrilaxmiNaidu-m5t
    @SrilaxmiNaidu-m5t Год назад +1

    ఈ పాట నా జీవితానికి చాలా వరకు కనెక్ట్ అయ్యే

  • @vadythavathlaxmi9194
    @vadythavathlaxmi9194 Год назад +1

    Anna nu Amma Nanna lu andhariki gurthundalane alochana. Super Anna thanks for on second

  • @malyalaranadheer8564
    @malyalaranadheer8564 28 дней назад

    Super. Dhilip anna voice

  • @shaikkhajavalikhajavali8673
    @shaikkhajavalikhajavali8673 Год назад +5

    Anna song🎵 super rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr

  • @challavenkataramana8078
    @challavenkataramana8078 Год назад +2

    అన్నా ఈ పాటకి నా దగ్గర ఒక చిన్న కథ వుంది అది ఎమిటి అంటే..
    ఒక నిరుపేద కుటుంబానికి 5 సవత్సరాల వయసు కలిగిన ఒక బాబు వుంటాడు వాడికి జబ్బు చేయడంతో ఊరిలో ఒక rmp doctor దగ్గరకు తీసుకొని వెళ్ళగా... అతను ఫీజు అడగగా... నాదగ్గర డబ్బులు లేవు అని చెప్పి బ్రతిమల్కొగ... అతను జాలి చూపించి ఆ బాబు కు తనిఖీ చేసి చూడగా... ఇది చాలా పెద్ద జబ్బు దీనికి పట్నం తీసుకెళ్ళి పెద్ద హాస్పిటల్ లో చేర్పించి చికిత్సను అందించాలి అని చెప్పగా...
    ఊరిలో అందరినీ డబ్బులు అప్పు అడగగా నీకు ఏ ఆధారం లేదు కదా నువ్వు ఎలా అప్పు తిర్చుతావ్ అని అడగగా వాళ్లకు వున్న ఒకే ఒక్క ఆధారం ప్రభుత్వ రేసన్ కార్డు ను 100రూపాయలకు తనకా పెట్టి ఆ అబ్బాయి ని ప్రభుత్వ హాస్పిటల్ లో చేర్పించి...........ఇంకా వుంది అన్నా.......
    ఇది మీకు నచ్చితే దయచేసి కాల్ చేయండి
    9966389898

  • @sveenakumari1162
    @sveenakumari1162 Год назад +1

    Super annaya 🥰

  • @Ravinder_6607
    @Ravinder_6607 Год назад +1

    Super anna Hyderabad lo vunde 🙏🙏ma Amma nanna kastan

  • @rajkumarbanoth6283
    @rajkumarbanoth6283 Год назад +1

    Anna song super ga undi

  • @sureshborra2836
    @sureshborra2836 Год назад +1

    సూపర్

  • @delli5090
    @delli5090 Год назад +7

    బావా సూపర్ చాలా అద్భుతంగా రాసారు దుర్గా కోమలి సిస్టర్ సూపర్ సూపర్ సూపర్👍👌👌👌
    భరత్ భాయ్ చాలా అద్భుతంగా మ్యూజిక్ అందించ సూపర్ సూపర్ దిలీప్ బాయ్ 👌👌👌👍👍👍🎼🎼🎼🎼🌈🌈🌈⭐⭐🎶🎶🎶🎶🎶🎶💥💥💥💥

  • @RachamalluSwamy
    @RachamalluSwamy Год назад +1

    ❤అమ్మ నాన్న ❤ను మంచిగా చూసుకోవాలి అని మాట్లాడటం కాదు అన్నలు తమ్ముళ్లు ముఖ్యముగా పెళ్లి చేసుకున్న వారికి ముఖ్యముగా

  • @chiguruyellam6233
    @chiguruyellam6233 Год назад +1

    చాల అర్థవంతంగా ఉంది

  • @srikanthyara5883
    @srikanthyara5883 Год назад +2

    pataki pranam posiii ru.... all the best ❣️❣️

  • @vijaykumargaddam1003
    @vijaykumargaddam1003 Год назад +1

    Super song

  • @fd12fd12
    @fd12fd12 5 месяцев назад

    Very relevant to me, really touching my heart
    Thank you for the great work

  • @yesureddym9316
    @yesureddym9316 Год назад +2

    Super song 👌👌👌

  • @BHEESHMATV
    @BHEESHMATV Год назад +1

    జీవిత సత్యం ఈ పాటలో చెప్పారు, పాట చాలా బాగుంది

  • @duddedathirupathi9149
    @duddedathirupathi9149 Год назад +1

    Grate song anna

  • @raibidda
    @raibidda Год назад +1

    చెప్పలేదు వర్ణించలేనిది మీ పాట సూపర్ 🙏🙏

  • @bollikondajyothi5967
    @bollikondajyothi5967 Год назад +3

    సూపర్ పాట .... అమ్మ నాన్నల ప్రేమ మళ్ళీ చుపించినవ్ అన్న

  • @ramavathashokrathod9912
    @ramavathashokrathod9912 Год назад +1

    Gudbombs vastundhi anna chinnapati rojulu gurthukostundhi brother good message good going anna

  • @venkatvarri880
    @venkatvarri880 Год назад +2

    చాలా బాగుంది మోహన్ 👍🙏🙏🙏

  • @CCCMADHU
    @CCCMADHU Год назад +2

    Song chaala bagundi super mohan Gaaru

  • @SaiKiran-px3oq
    @SaiKiran-px3oq Год назад +3

    Good work Team @ramesh babu sungandham

  • @anilakotthapelli2980
    @anilakotthapelli2980 Год назад +1

    Nice song bro heart touching nd meaning ful song great amma nana la gurnchi chala baga padaru

  • @janeefm9921
    @janeefm9921 Год назад +1

    Superbbbb one team💐 lyrics adhbhuthanga unnayi komali garu👌👌👌👏👏👏❤️

  • @ookomama6043
    @ookomama6043 Год назад +1

    🙏. Idhi Pata kadhu.
    Very person emotion
    Super Anna 🙏

  • @anjaneyuluanjaneyulu7710
    @anjaneyuluanjaneyulu7710 Год назад +1

    Super super Anna
    👍🙏

  • @RameshRamesh-ob7xj
    @RameshRamesh-ob7xj Год назад +1

    మంచి మెసేజ్ ఇచ్చావు లిరిక్స్ తో నీ బాల్యమే కాదు నా బాల్యం కూడా brother ❤️👍

  • @ramanjaneyuluuppari647
    @ramanjaneyuluuppari647 Год назад +1

    Anna e song vintte kallalo neeru agadam Ledu MA Amma gurukosthundi Anna Mis you amma

  • @belleparameshwar1206
    @belleparameshwar1206 Год назад +1

    💙💙

  • @MaanvithaLahari1326
    @MaanvithaLahari1326 10 месяцев назад

    Arreyyy dilip Deva bro..idhi kadha ni voice nundi nenu variation koredhi..
    Chala comments chesanu e variation kosam..chala Baga padav..assalu nuvve Ani anukoledhu...ni anni songs lo top 5 lo undhi nakaithe..

  • @udayagedda6752
    @udayagedda6752 Год назад +5

    Wonderful Lyrics !! Great Job Durga Garu. Singing is Good. Music synced Well. Congratulations to all.

  • @kittaiahvishnu819
    @kittaiahvishnu819 Год назад +2

    కన్నీళ్లు కార్చేలా పాడావు అన్న.... 👍😓

  • @maheshjanjirala5479
    @maheshjanjirala5479 Год назад +2

    చాలా బాగా ఉంది మధు గుడ్

  • @vislavathnaresh4986
    @vislavathnaresh4986 Год назад +1

    Nice song and heart touching song .nice voice dilip anna

  • @shyamreddy810
    @shyamreddy810 Год назад +1

    ❤️❤️

  • @abroadviews9000
    @abroadviews9000 Год назад +1

    Speech less 😢. Beautiful lyrics❤.

  • @SrilaxmiNaidu-m5t
    @SrilaxmiNaidu-m5t Год назад +1

    నా చిన్న నాటి కథ కూడా సేము అలాగే ఉంటది

  • @drajinikanth4970
    @drajinikanth4970 Год назад +1

    అన్న పాట చాల బాగుంది 🥺

  • @juttu.vasanthkumar2857
    @juttu.vasanthkumar2857 Год назад +1

    ఈ పాట వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి

  • @sonamusiccenter
    @sonamusiccenter Год назад +2

    Osssssm lyrics.awesom singing.amazing music.
    Total song is 👌👌👌👌👌

  • @angiekaneboina2288
    @angiekaneboina2288 Год назад +1

    Super annagaru nice writer and nice singer all support to the parents remembering in life long

  • @gurramsagar8845
    @gurramsagar8845 Год назад

    Super Anna Etuvanti songs ni Evvadu pattinchukodu item songs Ayithe Ventane famous chestadu Enduko emmo amma nannaki na padhabi vandhanalu

  • @Raju-oo8ri
    @Raju-oo8ri Год назад +1

    I love my parents... 😍😍❤❤👌👌

  • @rajudamaraju5166
    @rajudamaraju5166 Год назад +1

    మా అమ్మ నాన్న వాళ్ళు నన్ను చాలా బాగా చూశారు మా అమ్మ నాన్న నన్ను పని చేయకుండ సాధరు కానీ నేను మాత్రం మా వాళ్ళను చాన కష్టం పెట్ట అన్న ఎవరు ఈల ఎవరు చేయకూడదు

  • @Ramreddy-kq5or
    @Ramreddy-kq5or Год назад +1

    E song ki visuals add chesuntey ekkadiko velledi .... Best song .... ma nanna kuda jitham undi mammalni sakinadu .... now I'm taking him in car every where....he feel happy not bcz I'm taking him in my car, he is happy bcz I'm leading better life ... Love your dad....No matter how much he argue with you.

  • @areefashaik2695
    @areefashaik2695 Год назад

    Ilanti manchi msg unna song ok afinanduku na tarupuna special thanks brother

  • @laxmanchowanmrpt2300
    @laxmanchowanmrpt2300 11 месяцев назад +1

    అన్న చాలా థాంక్స్

  • @praveengoud5806
    @praveengoud5806 Год назад +2

    Chala bagundhi Madhu anna song

  • @pppr1049
    @pppr1049 Год назад +2

    Heart touching song 💕

  • @Viral_dance0312
    @Viral_dance0312 Год назад +2

    Very nice song bro 🙏🏻🙏🏻

  • @bandesaikumar2011
    @bandesaikumar2011 10 месяцев назад

    chala goppaga vivarinchavu anna. Thalli thandri gurinchi🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajuadarsande1996
    @rajuadarsande1996 Год назад +1

    Super Dhilip

  • @jahedabegam3852
    @jahedabegam3852 Год назад +1

    Excellent 👍 song brother,your voice is very sweet.god blessess you .

  • @lunavathprasad6412
    @lunavathprasad6412 Год назад +1

    Super hit song bro 👌👌🙏🙏🌹🌹💐💐👍👍❤️❤️❤️

  • @yadav-qm1kj
    @yadav-qm1kj Год назад +2

    I am waiting Anna song all the best

  • @Premkumar-go4nf
    @Premkumar-go4nf Год назад +4

    Super song bro. 🥰🥰🥰🔥🔥

  • @kethavathparamesh8825
    @kethavathparamesh8825 Год назад +1

    Super Anna song nanu amangal paramesh Anna

  • @swapnapalle7495
    @swapnapalle7495 Год назад +1

    Super 🙏🙏 annagaru

  • @palleturipilagallam2299
    @palleturipilagallam2299 Год назад +3

    Wow super song ❤️ super lyrics 😍.

  • @నామరణంనీతోనేనేనునీ

    అన్నా జై భీమ్ ఎలాంటి పాటలు రాసి పడాలో అలాంటి పాటలు ..
    రాసి పాడిన వారందరికి దండం అన్నా

  • @anjithkumar888
    @anjithkumar888 Год назад

    Kallalo nillu vastinai Anna
    E song vinte😭😭

  • @rajendarb1234
    @rajendarb1234 Год назад

    ఇలాంటి పాటలు మరో ఎన్ని థియలని కోరుకుంటున్నాం

  • @ansacademy2856
    @ansacademy2856 Год назад +2

    Awsome..song...!

  • @akulabalakrishna7099
    @akulabalakrishna7099 Год назад +2

    అన్న ఈ పాటని ఇపాటికి 50 విన్న పాట రాసిన ఆన్న కి పడిని అన్న కి ధన్యవాదాలు అన్న గారు

  • @Madhu_Aluru
    @Madhu_Aluru 4 месяца назад

    Super emotion
    song bro😢😢