అన్నగారు ఈ పాట మళ్లీ చేయండి ఎందుకంటే ఇంత మంచి సాహిత్యానికి సంగీతం కుదరలేదు అనిపిస్తుంది కాని అన్న ఇంకా వంద సంవత్సరాలు గడిచినా ఈ సాహిత్యం బాగా సూట్ అవుతుంది 🙏
Nice song Brothers....👍 స్వేచ్ఛా ప్రపంచం అని సంకలు గుద్దుకుంటున్న భూమి పై ఇంకా తమ హక్కులకై పోరాడుతూనే ఉన్న, ప్రపంచ ప్రగతి సూత్రధారులు... నా కార్మిక సూర్యులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
అందుకే మన మహానియుడు కన్శిరం గారు ఒక మాట చెప్పినారు. " ఏ పార్టీ వాడు కాదు ఏ పాటి వాడో చూసి ఓటు వేయమన్నాడు " అంటే మిత్రులారా నాయకున్ని మనం ఎన్నుకునే విధానంలో ఉంటుందీ.
Ee song nenu MA school Lo nerchukunna sir.... I love politics mee pata vinnaka inka nalo chala ukrosham osthundhi..., Meeru repati na jeevithanni chupincharu thank you so much sirrr...
Intha chakkani pata intha letuga chudatam nijanga ma porapatu anna I dhesham lo jaruguthunna dhani gurinnchi mi patalo chalabaga chepparu I lanti patalu meeru inka mundhuku thisuku ravalani manassu purthiga korukuntunna anna Alla the best
అడగవే అమ్మా...
ఈ భరతదేశం ఎదుగుతొందట...
అడగవే అమ్మా......!!!
నేనడిగితే ఎన్ కౌంటరు..నువడిగితే ఏమంటరో.....??
అడగవే అమ్మా..
ఈ భరతదేశం ఎదుగుతొందట...
అడగవే అమ్మా......
ఆఆఆఆఅ.....
ఉన్నవాడు మేడమీద మేడలెన్నో కట్టుతుంటే,
పేదవాని కున్ననీడ నేలకూలి చేదురుతుంటే...
ఇవేనా మార్పుకు ఆనవాళ్లు...
అప్పులతో నెత్తిన ఎత్తిరి రాళ్ళు..
కోట్లలో మునుగుతున్న దేశాన్ని నేను ప్రశ్నిస్తే నేరమే......
అడగవే అమ్మా...
ఈ భరతదేశం ఎదుగుతొందట...
అడగవే అమ్మా......!!!
కల్గినోల్ల కలికి మేడ..,
మేడకేదుటే మురికివాడ..
కారులోన దొరల హోరు..,
కాలే కడుపుతో తిరుగునొకరు..
చూడవే పేదల ఆకలి పోరు.
ఇదేనాదేశం మారిన తీరు..?
రాజ్యములో రాజకీయ జెండాలు తప్ప మరేది మారదే....!!!
అడగవే అమ్మా...
ఈ భరతదేశం ఎదుగుతొందట...
అడగవే అమ్మా......!!!
కర్మకాలి వ్యాదులోస్తే కర్మకాండే మార్గమాయే.
మధ్య తరగతి మనిషి బతుకు దవాఖానలో దహణమాయే...
ఓటుకే పరిమితమైనదె జన్మ..
ప్రాణంకు విలువన్నది లేదమ్మ..
మార్పుకు పునాదోలే ఈ శవాలన్ని వేస్తారో అడగవే....
అడగవే అమ్మా...
ఈ భరతదేశం ఎదుగుతొందట...
అడగవే అమ్మా......!!!
చివరిదశలో ప్రజాస్వామ్యం..
చేదిరిపోయే ప్రజాస్వప్నం...
చిగురు తొడిగే దశలో దేశం..
శిథిలమౌతున్న మాట సత్యం...
అర్థమే లేనిది భారత అవని
రుణాలకు పెట్టని పేరైదమ్మ..
స్మశానమైన ప్రశాంతమెంతో మన దేశము ఘోరమే...!!!
అడగవే అమ్మా..
ఈ భారతదేశం ఎదుగుతొందట...
అడగవే అమ్మా......!!!
నేనడిగితే ఎన్ కౌంటరు..నువడిగితే ఏమంటారో.....??
Please subscribe my channel....
❤
❤
❤️
Wow
😢😢😢
ఇంత గొప్ప పాట ను సంవత్సరం తరువాత నేను చూడడం నా పొరపాటు....
😢
Yes అన్నయ్య
Same
😢
Same to you
Super song Anna
మంచికి ఎప్పుడు గుర్తింపు వుండదు.. ఇంత మంచి పాట కాని వ్యూస్ లేవు...
ప్రశ్నించడాన్నే నేరం అంటున్న ఈ రాజ్యాన్ని భలే ప్రశ్నించారు అన్నా. సాంగ్ డైరెక్షన్ చాలా బాగుంది..👌🏻
అన్నగారు ఈ పాట మళ్లీ చేయండి ఎందుకంటే ఇంత మంచి సాహిత్యానికి సంగీతం కుదరలేదు అనిపిస్తుంది
కాని అన్న ఇంకా వంద సంవత్సరాలు గడిచినా ఈ సాహిత్యం బాగా సూట్ అవుతుంది 🙏
అన్న నీకు వందనం ఇలాంటి ఉద్యమం గీతాలు పాడుతూ ప్రజల్లోకి వెళ్లాలని కోరుకుంటూ🙏🙏🙏
Nice song Brothers....👍
స్వేచ్ఛా ప్రపంచం అని సంకలు గుద్దుకుంటున్న భూమి పై
ఇంకా తమ హక్కులకై పోరాడుతూనే ఉన్న,
ప్రపంచ ప్రగతి సూత్రధారులు...
నా కార్మిక సూర్యులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.
మిట్టపల్లి అన్న నీ కలానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్న
అన్న గారు ఎవరో స్టేటస్ పెడితే విని ఈ పాట విన్న అన్న చాలా బాగా వివరంగా పాడారు అన్న ..మాది కరీంనగర్ అన్న
లిరిక్స్ సూపర్ 👌👌👌👌
మ్యూజిక్ మునిగె... ఇంకా వేరే మ్యూజిక్ ట్రై చెయ్ భయ్యా (sad+Rapo)= గడబెడ
సురేందర్ అన్న పాటల్లో..ఇది నాకు చాలా ఇష్టం
సమాజంలో అదే నడుస్తుంది అన్న
ఈ సాంగులో ప్రశ్నించే తీరు సూపర్ అన్న మీరు!❤
అన్నా గుండెను కదిలించినా మీ పాటకు🙏🇮🇳 .నేను కూడా నీతో పాటు పలుకుత దీవించు .నీకు శుభంకలుగు గాక,.💐🙏🇮🇳
*అన్న హార్ట్ ఫుల్ గా చేపుతున్నా నా ఫేవరేట్ సాంగ్స్ లిస్ట్ లో మొదటి ప్లేస్ ఈ సాంగ్ అన్న
Super song. ఈ సమాజం మారకపోతే ప్రజాస్వామ్యం అనేది ఉండదు. పెత్తందా రుల రాజ్యమే నడుస్తాది
అందుకే మన మహానియుడు కన్శిరం గారు ఒక మాట చెప్పినారు. " ఏ పార్టీ వాడు కాదు ఏ పాటి వాడో చూసి ఓటు వేయమన్నాడు " అంటే మిత్రులారా నాయకున్ని మనం ఎన్నుకునే విధానంలో ఉంటుందీ.
ఏడాది దాకా ఈ పాట ఎప్పుడు వినలేదు మొదటి సారి వింటున్న ఇంత మంచి పాట అందించిన రైటర్ గాయకులకు 🙏ఇంత మంచి పాట పబ్లిసిటీ కాక పోవడానికి కారణాలు తెలియడం లేదు
ఇప్పుడునా పరిస్థితి కి బరబార్ సెట్ అయింది 🔥🔥
Bharath desham lo poverty devolop Ledu Pata correct rasinadu Surendranaku hatsap👍👍🇮🇳🇮🇳
, సురేందర్ నీ కంటే గొప్ప వాళ్ళు ఉన్నారు తెలంగాణ
అన్న గారు మి ప్రశ్నించే తీరు బాగా చెప్పారు
Kallallo nillu vachaayee bro🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wow great lyrics 👌👌👌
Inthakumundhe vinna song ayina kuda video editing tho kothaga anipinchindhi anna
Super అన్న ఏమి జ్ఞాపక శక్తి అన్న
Anna m ienna rasava lyrics ....❤🎉🎉ienna enka mana valla ki eyes open kavvu
Super song anna
Song and voice excellent anna.. Making baga chesi vunte.. Ea generation One of the best questioning song avvedhi.
Konni kotla hrudayala vedhana ... Okka paatalo cheppinav anna, samaajanni chusi Samaja bagunu aasinchina ni hrudayapu chappudu e song❤
Ee song nenu MA school Lo nerchukunna sir.... I love politics mee pata vinnaka inka nalo chala ukrosham osthundhi...,
Meeru repati na jeevithanni chupincharu thank you so much sirrr...
Exlent song🙏miru adagadam lone question ❓ undi 🙏🙏 super bro 👍
Nenu e patani 10 times vinna ina enka vinali anipisthundhi
ఎందరికో స్ఫూర్తి గీతం అన్నా
అన్న ఈ సాంగ్ వింటే heart touch అవుతుంది
Anna surendarann chala bagundi ni gnananiki ni kalamuku hatsaaf .
Superb🔥🔥🔥
నిజం.... నిజంగా.... రాజకీయ నాయకులు, స్కాములు చేసేవారు మాత్రమే బ్రతకగలుగుతున్నరు మన ఈ భరతదేశములో బాగా అడిగి కడిగినావు అన్నా కానీ ఏమిఫాయిదా.... మారరు
Super❤
Ss Varma good direction ....
Verry meaning full song ,verry nice brother
Excellent song anna
Wahhh what aa lyricsss killeddd💥🔥
దిలీప్ devgan superbga పాడిండు ఈ పాట
Am kannadiga but love this song.....
Superb Anna .
music lekunda upload cheyandi
Feel superb
సెల్యూట్ అన్న గారు 💪💪
Super bro meru
ఎందుకు ఉద్యోగాల కోసం అడగలేదు
Very super Surendar anna❤🎉🎉🎉😢 very emotional song😢
Super bro
Annagaru song super but song ki screen play ki link miss ayyindemo ani naku anipinchindi konni chotla.idi na abhiprayam mathramay
Super song 🎵
Super
A Big salute to you Anna❤
Super anna
Intha chakkani pata intha letuga chudatam nijanga ma porapatu anna I dhesham lo jaruguthunna dhani gurinnchi mi patalo chalabaga chepparu I lanti patalu meeru inka mundhuku thisuku ravalani manassu purthiga korukuntunna anna Alla the best
చాలా. బాగుంది. అన్నా. ❤❤
Koti కోటి దండాలు అన్నగారికి
Song and voice bagunnai
Super GA rasaru song bro
నేను 2023 మే లో చూసా ఈ పాట చాలా లేటు
Wonderful song 😍😍😍
Anna veyyi vandhanaalu,❤❤
Super 👌👌👌👌👌👌👌👌👍👍👍👍Annna
True words
❤❤❤super👌 అన్న🎉🎉
Background music set kaledhu anna
సూపర్ అన్నా 🌹🌹🌹🌹🌹🌹👏♥️🙏🙏🙏👌👌👌👌
Nijanni nirbayanga prashnistunna mi paataku vandanam
పాట చాన బాగుంది కానీ music hip-hop కీ కొట్టినట్టు ఉంది lyrics మాత్రం వేరే లెవెల్..👏👏
Superrrr
Rajyam lo rajakeeya jendalu thappa maredhi maarale.....👌💯%
Sry anna late ga vinna ee song nice song Inka elanti songs ravali
Excellent Song
Pata rasina variki vandanaluuu❤❤❤
చాలా అద్భుతమైన మన పాట
Super song meaningfully song
👏👏
Good lyrics 👍❤
Chala baga chepparu
Superb song chala bagundhi
Kavi kalam lonchi sahithyam putti
Prajala medadu padunavadaniki avashara mayye poshana ga maradam ante edememo...
Chala Danyavadalu ilanti O goppa anubhuthi and manchi alochana kalginche pata rashinanduku...
Em padaru sir 🙏🙏🙏🙏
Suparrrrrr,,,brosong
Your Greate brother it's thinking
ఎన్నో పనికిమాలిన పాటలకు లైకులు కొట్టే వాళ్ళు. ఇలాంటి పాటకు ఎన్ని లైకులు కొట్టిన తక్కువే దీన్ని ఎక్కువ షేర్ చెయ్యండి
Manchi gelusthadi bro tension vaddu
2:39
3:10
@alijalabixamaiah6935 3:47
3:53
Super song. Bro
Lyrics keka kakapothe music set kaale
Superb bro 🔥
Excellent song💐💐
Annagaaru ❤❤❤❤
Mitta palli garu ✍️ 🎉🎉
🙏🙏🙏🙏🙏 annaya
Exlent song super super bro
Super song anna. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Mp3 song link share chynde
❤❤❤
Great lyrics 👏
Super anna....🙏🙏🙏