దేశాన్ని ఒక మంచి మార్గం లో నడిపి దేశాన్ని విడిచి భగవంతుని వద్దకు వెళ్లిన గొప్ప వ్యక్తి మరణం చాలా బాధాకరం. మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
మన దేశంలో ఉన్న రాజకీయ నాయకుల్లో మన్మోహన్ సింగ్ గారి లాగా పది శాతం ఉంటే మన మన దేశం ప్రత్యర్ధి దేశాల కంటే మన దేశంమిన్నగా ఉండేది మన దేశం ఒక ఆర్థిక ఆణిముత్యాన్ని కోల్పోయింది
1991 నుండి 1996 వరకు ప్రధాని పి. వి. నరసింహారావు గారు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినందున మునిగిపోతున్న దిక్కులేని దేశాన్ని ఆర్థిక పథంలో సంస్కరణలతో చరిత్రక పేరుగాంచిన మన్మోహన్ 2004 నుండి 2014 ప్రధానిగా వున్ననూ వెనుకుండి సోనియాగాంధీ పెత్తనం లేకుండా పూర్తి స్వాతంత్య్ర ప్రదానిగా పని చేస్తే మనదేశం చైనాను మించి సూపర్ దేశంగా అభివృద్ధి చేసి వుండే వాడు నిజాయితీ సమర్ధుడు మన్మోహన్ గారు
తెలంగాణ ఇచ్చిన మన్మోహన్ సింగ్ గారిని ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నారు ఇచ్చిన వారైనా తీసుకున్న వారైనా,,,,🤔 ఆయన 300 రూపాయలపై గ్యాస్ 40 రూపాయల పై పెట్రోల్ డీజిల్ స్థిరత్వం నీ పాటించినది మన్మోహన్ సింగ్ గారినీ నేను ఎన్నోసార్లు గుర్తు చేసుకున్నాను ఆంధ్ర లో ఉండి కూడా
ప్రధాని కంటే ముందు ఆర్ధిక మంత్రిగా మన్ననలు పొందిన గొప్పవ్యక్తి మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వలన ఆయన ప్రధానిగా పొందని పేరుకంటే, ఆర్ధికమంత్రిగానే గొప్ప ప్రసంశలు పొందారు.
PV - మన్మోహన్ సింగ్ ల జోడీ - ఈ దేశ ఆర్ధికాభివృద్ధికి బాటలు వేసిన మహనీయులు వాళ్ళ టైమ్ లో - ట్రెజరీ లో వున్న బంగారాన్ని అమ్మి IMF అప్పు తీర్చిపడేసి, దేశాన్ని అభివృద్ధి పధం లో నడిపించబట్టి - ఈ రోజు వరకు బొచ్చపట్టుకుని ఎక్కడికి అప్పుకోసం వెళ్ళలేదు ఇప్పటివరకు
రీ సర్వే మీద ఒక వీడియో చేయండి సార్ జరిగిన గ్రామాల్లో పడుతున్న ప్రజల ఇబ్బందులు చేయబోతున్న విలేజ్లో ఆందోళన చెందుతున్న రైతులు గ్రామాల్లో ఉన్న రైతులు నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని కండక్ట్ చేస్తే మంచిది
శ్రీనివాస్ గారు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న పీరియడ్లో మా కుమారుని msc చేపించి నన్ను అది ఎడ్యుకేషన్ లోన్ లో దానికి సబ్సిడీ కూడా ముట్టినది దాని తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ కట్టమని చెప్పారు కట్టేసాము ఆయన ఆధీనంలో ఉన్నప్పుడు మాకు లబ్ధి చేరినది ఈరోజు మేము హ్యాపీ గా ఉన్నాము
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి మా సంతాపం 🙏
Today holiday given?
Yes Holiday @@manoharmeka999
ఇవ్వాలి మాజీ ప్రధాన మంత్రి గారు
వారం రోజులు సంతగాప దినాలు ప్రకటిసిస్తారు
ఓం శాంతి 😭😭😭
ఒక మంత్రి మాయం చేసిన బియ్యం బస్తాలను పట్టుకోలేకపోయింది ఈ ప్రభుత్వం. అందుకే నేను టిడిపి అభిమాని అయిన టిడిపిని చేతగాని ప్రభుత్వం అంటాను
correct గా చెప్పారు... ఇది మెతక ప్రభుత్వం
దేశాన్ని ఒక మంచి మార్గం లో నడిపి దేశాన్ని విడిచి భగవంతుని వద్దకు వెళ్లిన గొప్ప వ్యక్తి మరణం చాలా బాధాకరం. మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.
మన దేశంలో ఉన్న రాజకీయ నాయకుల్లో మన్మోహన్ సింగ్ గారి లాగా పది శాతం ఉంటే మన మన దేశం ప్రత్యర్ధి దేశాల కంటే మన దేశంమిన్నగా ఉండేది మన దేశం ఒక ఆర్థిక ఆణిముత్యాన్ని కోల్పోయింది
1991 నుండి 1996 వరకు ప్రధాని పి. వి. నరసింహారావు గారు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినందున మునిగిపోతున్న దిక్కులేని దేశాన్ని ఆర్థిక పథంలో సంస్కరణలతో చరిత్రక పేరుగాంచిన మన్మోహన్ 2004 నుండి 2014 ప్రధానిగా వున్ననూ వెనుకుండి సోనియాగాంధీ పెత్తనం లేకుండా పూర్తి స్వాతంత్య్ర ప్రదానిగా పని చేస్తే మనదేశం చైనాను మించి సూపర్ దేశంగా అభివృద్ధి చేసి వుండే వాడు నిజాయితీ సమర్ధుడు మన్మోహన్ గారు
🙏😔
ఆయన మాటల మాంత్రికుడు కాదు కాని చేతల ప్రధానమంత్రి ఆయనకు మా నమస్సుమాంజలి 🙏🙏🙏
పోనీలే సాక్షిలో చంద్రబాబు నాయుడు వల్లే చనిపోయారని రాయలేదు😂😂
Rip sir...😢
మన్మోహన్ సింగ్ గారికి 💐💐💐🙏🏿🙏🏿🙏🏿
మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు సద్గతులు కలగాలని కోరుకుంటూ
మంచి ఆర్థిక సంస్కర్తని మనం కోల్పోయాం. ఆయనకి నివాళులు.
మాజీ ప్రధాని గారు మన్మోహన్ సింగ్ గారికి రాష్ట్రానికి ఎన్ని ముక్కగా నడిపిన తీరు వారు మనశ్శాంతికి మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను
ఆర్థిక సంగ సంస్కర్త manmohansingh గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నా ప్రగాఢ సంతాపం
మన్మోహన సింగ్ ఒక గొప్ప ఆర్థిక సంస్కర్త ! 🙏 ఆ మహనీయుడికి antonym మన జగనన్న ! ఎందుకంటే ఈయన మన రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక విచ్చిన్న కర్త ! 😂
శుభోదయం. శ్రీనివాసు గారు దేశాన్ని ఆర్థిక ఇబ్బందులను అధిగమించి గట్టేంకించిన గొప్ప ఆర్థిక వేత్త కి నివాళి అర్పిస్తున్నా🙏🇮🇳😭
దేశ ఆర్ధిక అభివృద్ధికి కృషి చేసిన మన్మోహన్ వంటి మహనీయులను మనము గుర్తు పెట్టుకోవాలి. ఆయన ఆత్మకు శాంతి 😢కలగాలని కోరుకుంటున్నాను 😢😢😢
మాజీ ప్రధామంత్రి మన్మోహన్ సింగ్ గారికి సంతాపం 🙏🙏
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికినా సంతాప దినోత్సవం🙏
శుభోదయం శ్రీనివాస్ గారు
💐💐🙏🙏🙏🙏💐💐
మన్మోహన్ సింగ్ గారికి నివాళి అర్పిస్తున్నాను. మధ్యలో మీరు క్రికెట్ గురించి చెప్పడం ఈ రోజు హైలైట్
అన్నా!... కేంద్ర ప్రభుత్వం చేస్తున్న "Tax Terrorism" పై వీడియో చెయ్యండి!...
గుడ్ మార్నింగ్ శీను గారు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి ఆ కుటుంబానికి నప్ప గాడు సానుభూతి చెప్తున్నాను
తెలంగాణ ఇచ్చిన మన్మోహన్ సింగ్ గారిని ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నారు ఇచ్చిన వారైనా తీసుకున్న వారైనా,,,,🤔 ఆయన 300 రూపాయలపై గ్యాస్ 40 రూపాయల పై పెట్రోల్ డీజిల్ స్థిరత్వం నీ పాటించినది మన్మోహన్ సింగ్ గారినీ నేను ఎన్నోసార్లు గుర్తు చేసుకున్నాను ఆంధ్ర లో ఉండి కూడా
మాజీ ప్రధాని మన్మోహన్ గారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను
Manmohan Singh గారు great ప్రధానమంత్రి,🙏🙏😭
జైహింద్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు జైహింద్
మన్మోహన్ సింగ్ గారిని స్టాంప్ పి.ఎమ్, గా వెనకకు పెట్టి, కాంగ్రెస్ దేశంలో వెనుకకు వెళ్ళింది విచిత్రంగా ఉంది కదూ,🙏
నేను వైజాగ్ మీటాప్ వస్తాను 👍👍👍
విశాఖ లో మీట్ అప్ కి వస్తాం.
శుభోదయం శ్రీనివాస్ అన్నగారు👌👌👌👌❤️❤️❤️❤️
RIP Manmohan ji 😢
Om shanthi 🙏🙏🙏
గుడ్ మార్నింగ్ శీనన్న 💐☕
RIP Dr. Manmohan singh Sir 🙏
శ్రీనివాస్ గారు నమస్తే నేను విశాఖపట్నం మీట్అప్ కి వస్తాను
మన్మోహన్ సింగ్ గారు 🙏🏻🙏🏻
ఒకటి రెండు స్కాం లో ఐతే త్వరగా పూర్తి చేసే వారు కానీ వందల కొద్ది స్కాంలో చేస్తే వాళ్ళు మాత్రం ఆరు నెలలో ఏం చేస్తారు టైం పడుతుంది
బ్రదర్ వాళ్లు ఇస్తాను అంటున్నారు దానికి మనం వెల్కమ్ చెప్పాలి అంతేగాని రివర్స్ కౌంటర్ ఇవ్వకూడదు
Very great respect to dr.manmohansingh...you nicely talked...
వస్తాం అన్నయ్య
మాజీ. ప్రదాని. మన్మోహన్‌సింగ్‌గారికి. నా సంతాపం
OM Shanti.....RIP 🙏🙏🙏🙏🙏🙏
Goppa daarshanikudu manmohan gaaru om shanti 😢🙏🙏
శుభోదయం శ్రీను గారు 💐💐
He will be remembered for giving special status to andhra pradesh vocally in parliament but actually not giving in writing.
113like anna.😮
Manchi manshi..Manmohan Singh garu..a party Loki vellina tarvtha athnubmeda politics ayi tappa.. good Economist. Ome shanthi🎉
Good economist? Not more than nirmala kothiraman. She exploited working class, respected business class, allowed ruling party to buy low class voters.
విశాఖపట్నం లో పెట్టండి. శ్రీనివాస్ గారు.
ప్రధాని కంటే ముందు ఆర్ధిక మంత్రిగా మన్ననలు పొందిన గొప్పవ్యక్తి మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వలన ఆయన ప్రధానిగా పొందని పేరుకంటే, ఆర్ధికమంత్రిగానే గొప్ప ప్రసంశలు పొందారు.
Great person manmohan singh sir
One of the greatest Economist Manmohan singh gaaru
గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు
Goodmorning anna
Nenu ma papa ki school ki food cook chesthu me news vintanu anna
Ala na day me news tho na phone Start avthadi
శుభోదయం శ్రీనివాస్ గారు 😊
Shubhodyam srinivasu garu
శుభోదయం శ్రీను గారు
PV - మన్మోహన్ సింగ్ ల జోడీ - ఈ దేశ ఆర్ధికాభివృద్ధికి బాటలు వేసిన మహనీయులు
వాళ్ళ టైమ్ లో - ట్రెజరీ లో వున్న బంగారాన్ని అమ్మి IMF అప్పు తీర్చిపడేసి, దేశాన్ని అభివృద్ధి పధం లో నడిపించబట్టి - ఈ రోజు వరకు బొచ్చపట్టుకుని ఎక్కడికి అప్పుకోసం వెళ్ళలేదు ఇప్పటివరకు
శుభోదయం అన్నగారు
Manmohan Singh Bharath కి భగవంతుడు.
Good morning sreenivas Garu.
Meeting ku naynu kuda attend avutunnanu.
గుడ్ మార్నింగ్ అన్న 🎉❤
సీను❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
Om Shanti 🙏
శుభోదయం
Good morning srinivas garu
Great leader Manmohan Singh 🙏
Good morning srinu garu manmohan sing gar ki maa santhapam
జోహార్లు మన్మోహన్ సింగ్ గారు జోహార్లు
శుభోదయం శ్రీనివాస్ గారు 💐
Good morning srinivas garu...❤❤❤
ఈ మంచి బుద్ధి జగ్గడికి ఉంటే ఆంధ్ర భాగుపడేది.
Good morning Srinivas garu.
Good morning శ్రీను గారు ❤
శుభోదయంశ్రీనుగారు❤
విశాఖ లో మిట్ అప్ పెట్టాండి బ్రో
Morning srinivas garu
Good morning srinu ga ru 🎉🎉❤
రీ సర్వే మీద ఒక వీడియో చేయండి సార్ జరిగిన గ్రామాల్లో పడుతున్న ప్రజల ఇబ్బందులు చేయబోతున్న విలేజ్లో ఆందోళన చెందుతున్న రైతులు గ్రామాల్లో ఉన్న రైతులు నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని కండక్ట్ చేస్తే మంచిది
చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన గురించి ప్రజలు సంతోషంగా ఉన్నారు లేకుంటే ఈపాటికి మొత్తం సర్వమంగళం అయిపోయేది
శ్రీనివాస్ గారు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న పీరియడ్లో మా కుమారుని msc చేపించి నన్ను అది ఎడ్యుకేషన్ లోన్ లో దానికి సబ్సిడీ కూడా ముట్టినది దాని తర్వాత ప్రిన్సిపల్ అమౌంట్ కట్టమని చెప్పారు కట్టేసాము ఆయన ఆధీనంలో ఉన్నప్పుడు మాకు లబ్ధి చేరినది ఈరోజు మేము హ్యాపీ గా ఉన్నాము
❤❤❤ SUBHODAYAM ❤❤❤❤
Goodmorningsrinugaru,,goodanalysis❤
I am see the lost from Tanuku
Good morning Srinivas!
Anna Guntur Lo Meetup Pettandi Plzz 👍👍👍👍👍👍
Good morning annn🎉🎉🎉
Good morning bro 🌄
Good morning anna
16:26 మీస్టిక్ చెప్పారు చెక్ చేసుకోండి
Yes
Good morning 🎉
Good morning seenu garu manmohan sing ki maa santapam
🙏🙏
Good morning 🌅🌄
Good morning anna❤
Vizag meet-up ki vastam
Good morning sir
Namaste🙏🏻 good☕️ morning 💐
చాలా ఫాస్ట్ గా వస్తున్నావ్ బ్రదర్ 🙏
జై హింద్ ⚔️⚔️
ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కదా సీనన్న
Good morning sir 🎉🎉🎉🎉🎉
Anna drone video trending lo undhi meeru kodhiga meeru dhanigurinchi video cheyyandi anna