మనదేశం లో ఎత్తైన 3 గోపురాలు | Top Three Tallest Temple Gopurams in India | Hindu Temples Guide |

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 160

  • @nagababupesingi5047
    @nagababupesingi5047 3 года назад +56

    మీకు చాలా ధన్యవాదాలు మన హిందూ టెంపుల్ గురించి చెప్పినందుకు మీరు ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏

  • @ramachandrareddynallagari7568
    @ramachandrareddynallagari7568 3 года назад +35

    హిందూ సంబంధమైన అతి ఎత్తైన గోపురాలు గురించి తెలియజేసినందుకు ధన్యవాదములు. మరిన్ని ఇలాంటి వీడియోల ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాం

  • @alapavankumar2327
    @alapavankumar2327 3 года назад +24

    నేను అరుణాచలం 15 సార్లు వెల్లను మరియు 9 సార్లు గిరిప్రధక్షనా చేసాను.
    శ్రీరంగం 5 సార్లు వెల్లను, మురుదేశ్వర్ 2 సార్లు వెల్లను చాలా అద్భుతమైన దేవాలయాలు ...🙏❤️🙏

    • @TemplesGuide
      @TemplesGuide  3 года назад +1

      wow.. adrustavantulu

    • @alapavankumar2327
      @alapavankumar2327 3 года назад +2

      @@TemplesGuide sir nenu meeru pettina videos chusi vellanu Tiruvannamalai lekapothe naku telidu... thankyou for information sir...🙏❤️🙏

    • @TemplesGuide
      @TemplesGuide  3 года назад +1

      @@alapavankumar2327 chala santosham andi

    • @viswanathareddymallem2931
      @viswanathareddymallem2931 День назад

      sree rangam temple was constructed in 1987 I think it is wrong mrudeswar temple was constructed in 2008 I have no idea

  • @amkrishna6894
    @amkrishna6894 3 года назад +54

    ఆతి ప్రాచీనమైనది మంగళగిరి గోపురం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి ఆలయం

  • @prasadaraodarapu9863
    @prasadaraodarapu9863 3 года назад +5

    Thanks for giving good and great information about Hindhu Temples.

  • @ramprasad187
    @ramprasad187 3 года назад +22

    చాలా అద్భుతంగా ఉన్నాయి. మీకు నా యొక్క ధన్యవాదాలు👍👍

  • @sreenivask5983
    @sreenivask5983 3 года назад +13

    అద్భుతమైన శిలలు ,శిల్ప సౌందర్యానికి , నిలయం భారతదేశం, జయహౌ భరతమాత 🙏💐

  • @venkatasivaraoi4084
    @venkatasivaraoi4084 3 года назад +15

    శ్రీరంగం టెంపుల్ సూపర్

  • @tatibikshapathi8934
    @tatibikshapathi8934 2 года назад +2

    చాలా అంటే చాలా మహా అత్యద్భుతంగా ఉన్నాయి.మేము అక్కడికి పోకున్నా ఈ దేవాలయం చూసినంత అనుభూతి కల్పించారు.మీకు నాకృతజ్ఞతలు.

    • @TemplesGuide
      @TemplesGuide  2 года назад

      చాలా సంతోషం.. మీ స్నేహితులకు షేర్ చేయండి

  • @niresh3141
    @niresh3141 2 года назад +4

    1st Sri rangam gopuram in tamil nadu built during 3 Rd century BC and the tallest. but mundeshwar temple in Karnataka built now in 2008

  • @love-uv5or
    @love-uv5or 3 года назад +9

    Trichy Renganathar Temple Tower is the tallest tower in India .It has a height of 239.5 The Murudeeswara Temple in Karnataka is 237.5 feet high. Of the 18 tallest towers in India, 1 temple is in Andhra Pradesh, 3 temples are in Karnataka and 14 temples are in Tamil Nadu.

    • @prashanthcm8264
      @prashanthcm8264 2 года назад

      Ranganath temple height is 236

    • @niresh3141
      @niresh3141 2 года назад

      @@prashanthcm8264 1st Sri rangam gopuram in tamil nadu built during 3 Rd century BC and the tallest. but mundeshwar temple in Karnataka built now in 2008

  • @syamalagaraga3856
    @syamalagaraga3856 2 года назад +2

    Very good information, Thank you 🙏🏻🙏🏻Raja chandra

  • @kishorkishor2993
    @kishorkishor2993 3 года назад +2

    Karnataka temple murudeshwra is very super👏👍👌👌

  • @sumithrayadav5990
    @sumithrayadav5990 3 года назад +5

    Muradeswar chusaam nice temple and beach

  • @vishanthmuthyala3348
    @vishanthmuthyala3348 3 года назад +5

    Already we went that is in karnataka muradaswari

  • @spurthichadharam9144
    @spurthichadharam9144 3 года назад

    Chala bagundi..I think gopuram kattadam venuka gudardham kuda telusukogalaru..mandira nirmanam mana paripurnamina antarangikanni manaloni devudu anaga manchi alochanalu shakthi gurthulu nijamina santhanam Viluvalu dharmam nyayam chattalu niyamalu nilupukune pavitra sthalam..gopuram mundu dhwaja sthambam chedu shakthi ni pakshulanu ninchobette sthalam ga pette uddesamtho pedtaru..papalu taggi pakshiraju ki anjaneyuniki namasumanjali arpana..sthree garbha gudi daggera sthree dampatya shakthi janana mrudangam anaga amma grahala tho shakthi samacharamandistu teskuntu 9 nelala daka pegu bandham nilpukune apuroopamina varame ee janma gudi mariyu pujalu jatharalu, Andaru leda prathi okkaru denni anubhuthi chendalani ayu aishwarya latho vardhillalani korukuntu Jai bharatha desam

  • @seemamama1175
    @seemamama1175 3 года назад +4

    I visited Tiruvannamalai really it's worth going

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 3 года назад

    Goppa gopuram.nice information sir

  • @srimannarayanadaparthi3697
    @srimannarayanadaparthi3697 3 года назад

    ధన్యవాదాలండీ

  • @satyanarayana3438
    @satyanarayana3438 3 года назад +1

    Super super super

  • @aithasrinivas41
    @aithasrinivas41 Год назад

    సూపర్ vart

  • @subbarajasomesula4514
    @subbarajasomesula4514 3 года назад

    Good information sir

  • @prasadrao6404
    @prasadrao6404 3 года назад

    Very good information 👍👌 thanks for the same

  • @vekateshk4572
    @vekateshk4572 3 года назад

    Super bradar 👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sharmavlogs9544
    @sharmavlogs9544 3 года назад +2

    🙏👌అన్ని వీడియోలు చాల బాగున్నాయి👌🙏

  • @ssri7583
    @ssri7583 3 года назад +2

    చాలా బాగా చెప్పారు

  • @lakshmibuddharaju7841
    @lakshmibuddharaju7841 3 года назад +1

    chala manchi temples vati height baga chupincharu👌👌👌

  • @sanjeevagallavenkataramana2876
    @sanjeevagallavenkataramana2876 2 года назад

    Thank you

  • @sarmagunturu5603
    @sarmagunturu5603 3 года назад

    Arunachaleawaraya namaha...
    Good concept.....bagundi

  • @prakashrao478
    @prakashrao478 3 года назад +2

    Thank you for your Golden
    Valueble information

  • @crpflovershiva
    @crpflovershiva 3 года назад +2

    Anna Ranchi Lo YEDHIYANADHA (Shivalayam) Gurenchi one video chiyeva 🙏🙏🙏🙏 Anna

  • @dpadmavati4725
    @dpadmavati4725 3 года назад

    Thank you super 🙏🙏🙏🙏🙏🙏👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @suryas5367
    @suryas5367 3 года назад

    నిర్మించడం కష్టం కానీ కుల్చడం సులభం.ఇలాగే చాలా ఆలయాలు నాశనం చెయ్యడం మన దౌర్భాగ్యం.

  • @seetaramprasad9919
    @seetaramprasad9919 3 года назад +5

    Super 🙏🙏

  • @prashanthcm8264
    @prashanthcm8264 2 года назад

    Har har mahadev

  • @asubbuchari9175
    @asubbuchari9175 3 года назад +1

    Very good chanal

  • @madigogangadhar6500
    @madigogangadhar6500 3 года назад +1

    Very Thankful to the utub chanal

  • @srinud6134
    @srinud6134 3 года назад +1

    కృతజ్ఞతలు శివాయ నమః 🙏

  • @winfinithwarriors7261
    @winfinithwarriors7261 3 года назад

    Meeku Dhanyavaadhalu............

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 3 года назад

    Chala adbhutanga unnayi ramchandra Garu dhnyavadalu.

  • @patmavativenkata1356
    @patmavativenkata1356 3 года назад +2

    thanks you brother

  • @suryaraogunnam1573
    @suryaraogunnam1573 3 года назад

    Good information 🙏🙏🙏

  • @cherukurivsnmurthy9179
    @cherukurivsnmurthy9179 2 года назад

    Super

  • @LSLavs
    @LSLavs 3 года назад

    Super anna 🙏🙏🙏🙏🙏🙏🙏
    Om namah shivaya 🙏❤️🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sanjeevagallavenkataramana2876
    @sanjeevagallavenkataramana2876 2 года назад

    Nice

  • @girijadharudubharatala8143
    @girijadharudubharatala8143 3 года назад +3

    Good videos 📸💐

  • @giribabug1269
    @giribabug1269 3 года назад

    Chala thanks

  • @harshavinayak
    @harshavinayak Год назад

    Gollalamamidada. Ap. E godavari 4th tallest gopuram 200 ft. ramalayam .🙏🙏🙏

  • @sekharmb18
    @sekharmb18 3 года назад +3

    గొల్లల మామిడాడ టెంపుల్ చూడండి ఒకసారి

  • @rajaprasadch5159
    @rajaprasadch5159 3 года назад +1

    Chalaadbhutam.ga unnai

  • @vishwanathkvishwanathk6383
    @vishwanathkvishwanathk6383 3 года назад

    Thanks for information hindu temples

    • @TemplesGuide
      @TemplesGuide  3 года назад

      *మన దేశం లో ఎత్తైన గోపురాలు విమానాలు కలిగిన టాప్ 3 ఆలయాలు* తప్పకుండా తెలుసుకోండి అవకాశం ఉంటె దర్శించండి .. మీ మిత్రులకు షేర్ చేయండి
      ruclips.net/video/3rn12d8L9WY/видео.html

  • @rajenderyetti1741
    @rajenderyetti1741 3 года назад

    Thank you sir

  • @polavarapusravani6537
    @polavarapusravani6537 3 года назад +2

    Thiruvanamalai temple ki nenu vellanu excellent 👍

  • @ramanareddy7404
    @ramanareddy7404 3 года назад

    Maa,jeevathamu,danyamu,exclent,jai,bharath

  • @vasilisuresh5223
    @vasilisuresh5223 3 года назад

    Super.. super. Sar

  • @maddamsrikanth6637
    @maddamsrikanth6637 3 года назад

    Thanks bro

  • @msureshmsuresh4617
    @msureshmsuresh4617 3 года назад

    Chala baaga chupicharu sir

  • @giriprasdmalepati7117
    @giriprasdmalepati7117 3 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏very good 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkataramanasuvvari7119
    @venkataramanasuvvari7119 3 года назад +4

    Thank you for showing tallest gopurams

  • @veeraiahchowdary4933
    @veeraiahchowdary4933 3 года назад

    Super sir

  • @rajukolnati2990
    @rajukolnati2990 2 года назад

    Ttd lucky dip seva e month enduku release cheyyaledu bro

  • @durgaprasadchopparapu1991
    @durgaprasadchopparapu1991 3 года назад

    Mangalagiri loni lakshmi narasimha gopuram yennovadi, yeppudu nirmincharu, telapandi

  • @sarmagunturu5603
    @sarmagunturu5603 3 года назад +3

    Andhra nunchi Arunachalam velle vallaki katpadi junction correct....akkada digi bus meda velte takkuva time lo vellachhu ..
    Chennai nunchi velte distance eakkuva and time kuda eakkuva 🙏

  • @durgapepakayala7505
    @durgapepakayala7505 3 года назад +1

    Manadesam, Enta goppado ilantivi chusinappudu garvangavuntundi

  • @mrsuresh499
    @mrsuresh499 3 года назад

    Palakollu gopuram gurinchikuda cheppandi

  • @ashwinkumar2327
    @ashwinkumar2327 10 месяцев назад

    Trichy TN, Srirangam temple Gopuram is the tallest Gopuram in INDIA.

  • @sweetynani6724
    @sweetynani6724 3 года назад

    మంగళగిరిలో ఉందిగా పానకాల నసింహ స్వామి గాలి గోపురం

  • @anilkumar-wn9cd
    @anilkumar-wn9cd 3 года назад

    👌

  • @adak2082
    @adak2082 3 года назад +6

    Good video...but Murudeshwar gopuram cant comparable with Srirangam and Arunachalam....temples....
    Murudeshwar gopuram like to see apartment building 🏢.....not an treditional Gopuram...

  • @p.n.kp.n.kishore
    @p.n.kp.n.kishore 2 года назад +1

    🙏🙏🙏👏👏👏🙏🙏

  • @lakshminarayanaaruna9935
    @lakshminarayanaaruna9935 3 года назад

    మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి
    ఆలయ గోపురం మరచిపోయారు
    బ్రో

  • @kothavenkataramana8492
    @kothavenkataramana8492 3 года назад

    Pls,Arunachalam nundi chidambaram,srirangam vellenduku train route cheppagalaru .

    • @TemplesGuide
      @TemplesGuide  3 года назад

      Direct bus lu untayi.. train kavalante katpadi ravali

  • @maskuriniranjan1514
    @maskuriniranjan1514 3 года назад

    Super bro

  • @gumpulahemanth
    @gumpulahemanth 10 месяцев назад

    Gopuram lu endhuku antha height ga untayeeee bro

  • @ramnaidu8561
    @ramnaidu8561 3 года назад

    🚩🚩🚩🚩🙏

  • @lokeshkesanam3712
    @lokeshkesanam3712 3 года назад

    Bro Google lo surch chasi chappava....? Managalagiri temple koda one of the tallest temple bro...🔥

    • @TemplesGuide
      @TemplesGuide  3 года назад

      ఈ వీడియో లో ఉంది చూడండి
      *మన దేశం లో ఎత్తైన గోపురాలు విమానాలు కలిగిన టాప్ 3 ఆలయాలు* తప్పకుండా తెలుసుకోండి అవకాశం ఉంటె దర్శించండి .. మీ మిత్రులకు షేర్ చేయండి
      ruclips.net/video/3rn12d8L9WY/видео.html

  • @hariprasadharihariprasadha8606
    @hariprasadharihariprasadha8606 3 года назад

    Nenu chusha murdeshwar temple

  • @pradeepdurgam3396
    @pradeepdurgam3396 Год назад

    Mangulur to murdeshwar 477km.

  • @hkgoud5054
    @hkgoud5054 3 года назад

    A Ma A A S A V G Om namah shivaya Om Sri Durga Devi namah

  • @arajendraprasad2022
    @arajendraprasad2022 3 года назад

    First view

  • @krishnareddy7563
    @krishnareddy7563 3 года назад +2

    నమసకరం బగాఉంది

  • @Teluguyoutube.1125
    @Teluguyoutube.1125 3 года назад

    Please tell Arunachalam latest news. Chaitra pournami

  • @kandukoorividyasagar3081
    @kandukoorividyasagar3081 2 года назад +1

    🌸🌷🍇🍓🙏🙏🙏

  • @g.durgaprasad8511
    @g.durgaprasad8511 3 года назад

    Om namasivya

  • @pillakrisharao7023
    @pillakrisharao7023 3 года назад +1

    అరుణాచలం

  • @thimmappavnithin1686
    @thimmappavnithin1686 3 года назад

    Fast murdashwara Karnataka

  • @sudhakarreddymuchumari6460
    @sudhakarreddymuchumari6460 3 года назад

    🕉🕉 Tirunamalai&Srirangam Chusanu.🕉🕉

  • @khadars4599
    @khadars4599 3 года назад +1

    మా మార్కాపురం శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ గోపురం కుడా చాలా పెద్దదీ...మా ఊరి ఇల వేల్పూ....కుల మత లకు ఆతీతం గా తిరునాళ జరుగుతాయి ....లక్షలాది మంది పాల్గొంటారు ఉత్సవాల లొ....

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 3 года назад +1

    🚩🙏

  • @palivelasubrahamanyam9127
    @palivelasubrahamanyam9127 3 года назад

    Thiruvannnamalai vellanu muraleshwar vellalani undi

  • @sivaramgopi3555
    @sivaramgopi3555 3 года назад

    Save India all God's

  • @murugeshap1392
    @murugeshap1392 3 года назад +1

    Wordelu 2murudeshwar

  • @satyanarayanapanchaparvala1790
    @satyanarayanapanchaparvala1790 3 года назад

    i can see this temple's tiruvannamalai srirangam and murdeshwar

  • @mdyasinyash6020
    @mdyasinyash6020 3 года назад

    Merudeshwara temple ki nenu vellanu 🥰chala baguntundi temple, ma clg tour ki vellanu🥰🙏🙏🙏

  • @sivaramcuddapah9414
    @sivaramcuddapah9414 3 года назад

    MURUDESWAR AALAYAM 2008 LO NIRMINCHAARA? OKKASAARI CHECK CHESI CONFIRM CHEYANDI.

  • @sivakesavafilims8116
    @sivakesavafilims8116 3 года назад

    మీరు చెప్పిన వాటిలో నేను అరుణాచలం to శ్రీరంగం గోపురాలను ఆలయాలను చూశాను అంటే ఆ రెండు దేవాలయాల కి వెళ్ళాను మీరు చెప్పిన వాటిని ఇంకో శివాలయం ఉంది కదా దానికి మాత్రం వెళ్ళలేదు వెళ్ళాలి

    • @jayachandra216
      @jayachandra216 3 года назад

      మురుడేశ్వరం నేను చూశాను 🙏

    • @cherukulapadusuresh5628
      @cherukulapadusuresh5628 3 года назад

      @@jayachandra216 akkada manaki bhashatho amanna problems vastaya telugu maatlade varu vuntara

  • @mnarasimharao43
    @mnarasimharao43 3 года назад +3

    900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు ... కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి !
    2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు ... ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి
    5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు .. మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి
    1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు ... కొత్తగా ఏర్పడినవి
    మరీ భారత దేశం వయసు ఎంత?
    ప్రపంచంలో ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత్ గొప్పతనం
    ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్ టాన్బీ" పరిశోధన ప్రకారం....
    ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే
    వైదిక సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి" కూడా నేడు లేదు. కేవలం " పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి
    విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు
    ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు
    ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనా, మెసపటోనియా...ఇలా 27 దేశాలు నేడు లేవు
    ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే...
    "నా దేశం-భారత దేశం"
    ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి.
    మరీ ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా ఇంకా...? ఉంది.
    చరిత్ర పుటల్లో నాటికి...నేటికి...
    "శాంతికి నిలయ దేశం-నా భారత దేశం"
    ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది
    రోమ్ మీద కేవలం 7,8సం..ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది
    మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని?
    శకులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !?
    ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.
    ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే...
    "హైందవ దేశం-నా భారత దేశం"ప్రపంచానికి విజ్ఞానామ్ నేర్పించిన దేశం నా దేశం
    మరీ దేశభక్తుల విషయం...
    1857 మే 10 సిపాయిల తిరుగుబాటు మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా?
    4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే !
    మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ఉండదు
    ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" లో ఉంటుంది
    ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి
    ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి.
    ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని విమర్శిస్తారు.
    జై భారత్ మాత😍😍🙏🙏🙏

  • @arpr6622
    @arpr6622 2 года назад

    మీరు శ్రీరంగం లోని గోపురాన్ని 1987 లో నిర్మించారు అని చెప్పారు...ఒక్కసారి మళ్ళా చూడండి అది కరక్ట్ నో..కాదో?

  • @jayannag6838
    @jayannag6838 3 года назад

    Nenu akkadiki velli vacchanu

  • @gangadharagangadhara6703
    @gangadharagangadhara6703 3 года назад

    Hampi lo kuda undi