మీరు చెప్పినది నిజమే . కోటి రెండు కోట్లు పెట్టి కొన్నవాళ్ళకి పరిహారంగా వొంద గజాల స్థలం కేటాయించాలి మిగిలిన వాళ్ళకి రాహువు స్వగృహ పధకం లో ఇళ్లు ఇవ్వాలి.
ఎవరిదైనా కూల్చేయాల్సిందే....ముందు చిన్నవారినే కొడుతున్నారు అంటున్నారు....ఏం పర్లేదు.....ముందు ఏదో ఒకటి మొదలవ్వాలి.... తర్వాతే అదే మొదలవుతుంది owasi లాంటి వారివి ..నాగార్జున ది కొట్టేసారు...అయన చిన్నవాడా ??
జై శ్రీమన్నారాయణ 🙏జై భరత్ జై హింద్
I strongly agree to the traffic point and the challan part.
Good content
మీరు చెప్పినది నిజమే . కోటి రెండు కోట్లు పెట్టి కొన్నవాళ్ళకి పరిహారంగా వొంద గజాల స్థలం కేటాయించాలి
మిగిలిన వాళ్ళకి రాహువు స్వగృహ పధకం లో ఇళ్లు ఇవ్వాలి.
Janalu ee rajakiyalanu chusi visugettipoyaru sir
Rajakiyalani kadu Ee interview chusi visigochindi ekkada victim ecology
Full video enduku upload cheyaru?
kurchoni ekkada ఎన్ని అయినా muchatlu cheppochu..
evaru cm roads vesthe ముసిని evaru clear cheyali..
konni cheyali ante konni pothai...
ఎవరిదైనా కూల్చేయాల్సిందే....ముందు చిన్నవారినే కొడుతున్నారు అంటున్నారు....ఏం పర్లేదు.....ముందు ఏదో ఒకటి మొదలవ్వాలి....
తర్వాతే అదే మొదలవుతుంది owasi లాంటి వారివి ..నాగార్జున ది కొట్టేసారు...అయన చిన్నవాడా ??
మీరు చెప్పినది నిజమే . కోటి రెండు కోట్లు పెట్టి కొన్నవాళ్ళకి పరిహారంగా వొంద గజాల స్థలం కేటాయించాలి
మిగిలిన వాళ్ళకి రాహువు స్వగృహ పధకం లో ఇళ్లు ఇవ్వాలి