దేవుడు షద్రక్, మేషక్, అబెద్నెగోలను అగ్నిగుండం నుండి తప్పించలేదు గానీ, ఆ అగ్నిగుండంలో వారితో ఉండి కాపాడాడు. అలాగే మన జీవితంలోని కష్టాలను తొలగించకపోవచ్చు కానీ, వాటిలో మనతో ఉంటూ మనల్ని నడిపిస్తాడు. "నీవు జలముల లోబడి దాటునపుడు నేను నీకు తోడైయుందును... అగ్ని జ్వాలలలో నడిచినను కాలిపోవు" అని యెషయా 43:2లో వాగ్దానం చేశాడు. బంగారం అగ్నిలో శుద్ధి చేసినట్లు, మన విశ్వాసం కూడా కష్టాల ద్వారా పరిశుద్ధమవుతుంది, బలపడుతుంది (1 పేతురు 1:7). కష్టాలు లేని జీవితం కాదు, కష్టాలలో దేవుని సాన్నిధ్యమే మన బలం. 🙏 you are victorious and more than conquerer in Christ.
Good message .
Praise the Lord Dr Latha Lazarus
Glory to Jesus
Hallelujah
Praise the lord Brother 🙏
Glory to God Sister.
🙏
Praise the Lord.
💯🙏
Meeru agnilo,kalaru jalaprahamulo munagaru Ani munagaleadhu Ani elaa telusukoovali.?.
దేవుడు షద్రక్, మేషక్, అబెద్నెగోలను అగ్నిగుండం నుండి తప్పించలేదు గానీ, ఆ అగ్నిగుండంలో వారితో ఉండి కాపాడాడు. అలాగే మన జీవితంలోని కష్టాలను తొలగించకపోవచ్చు కానీ, వాటిలో మనతో ఉంటూ మనల్ని నడిపిస్తాడు. "నీవు జలముల లోబడి దాటునపుడు నేను నీకు తోడైయుందును... అగ్ని జ్వాలలలో నడిచినను కాలిపోవు" అని యెషయా 43:2లో వాగ్దానం చేశాడు. బంగారం అగ్నిలో శుద్ధి చేసినట్లు, మన విశ్వాసం కూడా కష్టాల ద్వారా పరిశుద్ధమవుతుంది, బలపడుతుంది (1 పేతురు 1:7). కష్టాలు లేని జీవితం కాదు, కష్టాలలో దేవుని సాన్నిధ్యమే మన బలం. 🙏 you are victorious and more than conquerer in Christ.
Praise the Lord Brother
God bless your family and ministry.
Praise God pastor, premlata
God bless your family and ministry.