నా మొదటి వ్లాగ్, మా ఇద్దరి టీచర్ గార్ల కోసం

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 74

  • @sailajaayila6704
    @sailajaayila6704 3 месяца назад +1

    All the best Anna , enta chakkaga telugu matladutunnavu. 👌👌👏👏

  • @mahindranag
    @mahindranag 3 месяца назад +1

    Wow 😍, your videos are so pleasant. That slowness is like meditation and your Telugu is like meditation music 🤩.

  • @shivannachandu6032
    @shivannachandu6032 2 года назад +19

    ఏనా.... అద్భుతం. Vlogs చేయడంలో మీరు మొదటి మెట్టు ఎక్కారు. చాలా చాలా బాగుంది. ఈ వీడియో చేయడానికి మీరు ఎంతో కష్టపడ్డారు అని తెలుస్తోంది మాకు. అంతేకాకుండా తెలుగు మాట్లాడాలనే మీ తపన ఆ మంచు పర్వతం కంటే ఉన్నతమైంది. Vlog చేస్తున్నప్పుడు మీలో కలిగిన సంతోషం మీ అలసటను దూరంచేసింది. కానీ మీరు కారును చాలా వేగంగా నడుపుతున్నట్టు అనిపించింది. జాగ్రత్త. శుభాకాంక్షలు. మీరు ఇటువంటి మరెన్నో వీడియోలు చేయాలని మేం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.

    • @phanikatam4048
      @phanikatam4048 2 года назад +1

      telugu chadavadam radu anukunta bro try it write in english

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 года назад +6

      @@phanikatam4048 ఆయన మా టీచర్. తెలుగు చదవడం ఆయనే నేర్పించారు. 😉😅😁

    • @phanikatam4048
      @phanikatam4048 2 года назад +2

      @@yenaa_yenaaavuna edhi padha shock 😲 ...guruvu gariki pranamallu ..

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 года назад +4

      @@phanikatam4048 మా టీచర్ గార్లు చాలా గొప్ప వాళ్ళూ 🥰

  • @indiantraditionalculture7116
    @indiantraditionalculture7116 2 года назад +6

    You are speaking one of the Indian traditional languages, we are happy to hear that
    Thank you very much

  • @musicalworld930
    @musicalworld930 2 года назад +1

    your telugu is so good

  • @krishnapt-ne3lb
    @krishnapt-ne3lb 3 месяца назад

    మహా అద్భుతం . మీ జూనో చాలా బాగుంది . చాలా సాహసం చేసి వీడియొ పెట్టారు . ఆరోగ్యం జాగ్రత్త ఏనా.

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  3 месяца назад

      మా జూనో తరుపు నుంచి కూడా మీకు ధన్యవాదాలు! మీ కోసం ఇలాగే Alaska వీడియోస్ చేస్తూ ఉండాలని నా కోరిక​.

  • @TuTu22Tu22
    @TuTu22Tu22 2 года назад +5

    నేను దానిని ప్రేమిస్తున్నాను. దృశ్యం చాలా అందంగా ఉంది మరియు మీరు భారతదేశానికి వచ్చినప్పుడు మీరు మాకు ఏమి చూపిస్తారో చూడటానికి నేను వేచి ఉండలేను.

  • @tharakaramareddy2218
    @tharakaramareddy2218 5 месяцев назад +5

    మా విన్నపం మన్నించి... ఇలాంటి ద్రుశ్యకావ్యాల్ని చిత్రించి పంపుతూ ఉండగలరు. భగవంతుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు గాక.

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  5 месяцев назад +3

      మీ కామెంట్స్ నా మనుసుకి సూటిగా తాకాయి. మీ అభిమానానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీలాంటి సహృదయ వీక్షకులు ఉంటే నేను ఎన్నైనా వీడియోలు చేయొచ్చని అనిపిస్తోంది.

    • @tharakaramareddy2218
      @tharakaramareddy2218 5 месяцев назад

      @@yenaa_yenaa
      ప్రియమైన ఎన్నా గారికి శుభాభినందనలు. నేను 1980 దశకంలో కొన్ని హాలీవుడ్ చిత్రాలు 70mm screen ఉన్న చిత్ర ప్రదర్శనశాలలో చూసేవాడిని. Gods must be crazy , Ten commandments లాంటి చిత్రాలు చూస్తున్నప్పుడు ...ఒక నిజమైన దృశ్యకావ్యం మన ముందే జరుగుతున్న భావన కలుగుతుంది. సినిమా రెండున్నర గంటలు కంటే ఎక్కువ కాలం జరుగుతూన్నప్పటికి మనకు సమయం తెలిసేది కాదు. కనురెప్పలు మూసి తెరిచేలోపు ఎలాంటి సన్నివేశం వెళ్ళిపోతుందో అని ... అలా చూస్తూ ఉండిపోయే వాడిని. గొప్ప అనుభూతితో థియేటర్ ని వదిలి ఇంటికి వెళ్ళే వాడిని.
      ఇప్పుడు నేను ఆనాటి పాత జ్ఞాపకాలని ఎందుకు మీ ముందు వుంచు చున్నానంటే... మీరు చిత్రీకరించే దృశ్యకవ్యాల్ని చూస్తున్నప్పుడు కూడా ... కచ్చితంగా నూటికి నూరుశాతం మనసంతా అలాంటి బరువైన భావనతో నిండిపోతోంది. ఇంకా చెప్పాలంటే ... అలస్కా ప్రాంతపు దృశ్యకావ్యం చూస్తున్నపుడు...మేము చరిత్ర పాఠాలు చదువుకున్న రోజులు గుర్తుకు వస్తున్నాయి. పగలు మరియు రాత్రి సమయాలు, తీవ్రమైన మంచు గాలులు తో గంట గంటకు మారిపోయే దుర్భరమైన వాతావరణ పరిస్థితుల్లో... అత్యంత క్లిష్టమైన జీవన విధానం గురించి హిస్టరీ పుస్తకాల్లో చదువుకోవడం జరిగింది. మరచి పోలేని ఆనాటి జ్ఞాపకాలని...ఇప్పుడు మీరు మా ముందు దృశ్యరూపంలో ఉంచుతున్నందుకు మా వందనాలు. అతి త్వరలో మీరు మా భారత దేశానికి వచ్చి...ఇక్కడే సంతోషంగా జీవించ గలరని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు,🙏💐💐💐

  • @venkatchepyala2723
    @venkatchepyala2723 2 года назад +3

    Telugu baga matladuthunnaru dhanyavadhamulu

  • @kick9720
    @kick9720 2 года назад +4

    You are speaking very good in telugu
    Maa state c.m kanta 100% baga matldthunaru

  • @mahireddy9890
    @mahireddy9890 3 месяца назад +1

    అక్క మీకు ఒక మంచి తెలుగుదనం మూవీ సజెస్ట్ చేస్తున్న...".శంకరా భరణం"

  • @tharakaramareddy2218
    @tharakaramareddy2218 5 месяцев назад +1

    ఎంతో మనోహర మైన దృశ్యం . మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @njramu1
    @njramu1 5 месяцев назад

    Chala Baga Telugu mataldutunnaru Anna.. Ma basha paina meeru chuppistunna mamakaraniki chala santhosham ga undi.

  • @vijaykadambala1130
    @vijaykadambala1130 5 месяцев назад

    చాలా అద్భుతమైన దృశ్యాలు చూసాను మీ వల్ల. ప్రకృతి ఎంతో సుందరమైనది. మీ తెలుగు ఇంక సుందరంగా ఉంటుంది మీ తెలుగు వినడానికైనా మీరు పెట్టే వీడియో చూస్తాం.

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  5 месяцев назад

      అన్న, మీలాంటి వీక్షకులు ఉంటే నేను వీడియోలు చేస్తూనే ఉండాలనే ఉత్సాహం కలుగుతోంది. అయితే, మీ రాసిన కామెంట్స్ ఎంత బాగున్నాయో! ఇంత అందమైన కామెంట్స్ రాసినందుకు చాలా ధన్యవాదాలు.

  • @snmreddy6008
    @snmreddy6008 5 месяцев назад

    మీరు కొండ ఎక్క డానికి ప్రయాస (breathing) పడుతున్నారు...
    ఈ సారి భారత దేశానికి వచ్చినప్పుడు మా ఇంటికి రండి భుక్త ఆయాసం తో పంపుతాము 🙏 (భుక్త= stomouch) ..phrase - will feed full stomuch like with heavy breaths while walking 😊

  • @AjaykumarBS-j6o
    @AjaykumarBS-j6o 5 месяцев назад

    చాలా చాలా బాగుంది అండి మీ hiking video. మీ cinematography చాలా బాగుంది. ఆ మంచు పర్వతాల సౌందర్యం మరియు ప్రశాంతత ని అద్బుతమైన తెలుగు వర్ణన తో మరిచిపోలేని అనుభూతి ని అందించారు. ధన్యవాదాలు.

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  5 месяцев назад +1

      ఓ! ఈ వీడియోలో cinematography అంత బాగుండదు, అని అనిపించింది.... అలాస్క పర్వతాల్లో ఇంతకంటే మంచి cinematography తో చేసిన వ్లాగ్స్ భవిష్యతలో చెయ్యాలని ఆశిస్తున్నాను....

  • @tharakaramareddy2218
    @tharakaramareddy2218 5 месяцев назад +1

    ఈ సూర్యాస్తమయం అపురూపమైన దృశ్యం.

  • @sivabhargav8731
    @sivabhargav8731 2 года назад +2

    Your voice is very nice

  • @RVSBHANUPRASAD
    @RVSBHANUPRASAD 5 месяцев назад

    Hi! I viewed two videos uploaded by you yesterday. They are so amazing. You are so good at Telugu. It's awesome. Learning Telugu by a person of your nativity is really a herculean task. It's a commendable effort. It's a hard work done by you for over a decade. Please keep talking to all your Telugu friends to improve it a little more. There is no end to learning. "Where there is a will, there is a way."

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  5 месяцев назад +1

      Thank you for those kind and encouraging words! You are so right--there is no end to learning. That's the beauty of our world.... Thank you so much for watching and sharing your reflections so thoughtfully!

  • @MadallapalliRaviKumar
    @MadallapalliRaviKumar 5 месяцев назад

    ❤❤❤

  • @madhanmohanbehera3713
    @madhanmohanbehera3713 5 месяцев назад

    U seems like nice person to me, so I subscribed to ur channel. Do more telugu vlogs always there to support u 🤝

  • @dhanyakata3760
    @dhanyakata3760 4 месяца назад

    సూర్యస్రమయు

  • @pillarisettyratnakar626
    @pillarisettyratnakar626 5 месяцев назад

    awesome keep doing the best Yenaa

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  5 месяцев назад

      @@pillarisettyratnakar626 Thank you!! 🙏🏻 I will trying my best to improve my skills with regard to your beautiful language, and improve my videography skills so that my story-telling gets better with time. ☺️

  • @nikhilreddynatural3325
    @nikhilreddynatural3325 2 года назад +6

    Mi husband ni kuda next video lo include cheyandi. Miku Telugu inta Baga Ela nerpincharo chudali! 👍

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 года назад +8

      I wish! Ayanaki camera munduki ravalani ledu, ayoo

    • @rajeshchilumula4001
      @rajeshchilumula4001 5 месяцев назад

      ​@@yenaa_yenaa అయ్యో ఎందుకు అండి...

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  5 месяцев назад

      @@rajeshchilumula4001 నా వచ్చే వీడియోలో కుద్దిగా కనబడుతారు :)

  • @ajjudxb100
    @ajjudxb100 5 месяцев назад

    🎉🎉🎉100% 😊

  • @chinthadeviprasad4153
    @chinthadeviprasad4153 4 месяца назад

    ❤❤❤Maku chalaa chalaa bagunad in Rajahmundry beautiful thanks ❤❤

  • @pmadhu5757
    @pmadhu5757 5 месяцев назад

    రావు గారు మీరూ తెగా నచేశారు ❤

  • @Nanicuteboy6666
    @Nanicuteboy6666 Год назад

    Chala adbuthamga vivarinchav sister 🤗

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 5 месяцев назад

    Wow manchu kondalu 😮😊

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 5 месяцев назад

    Wow😊😮 telugu 😂❤

  • @sureshsush
    @sureshsush 5 месяцев назад

    Please Support our sister 😍🥳✨💐

  • @trivenigangadari1279
    @trivenigangadari1279 2 года назад

    yenaa, love you yar! entha muddhuga matladuthunnavoo

  • @nagkarthik7263
    @nagkarthik7263 2 года назад

    Don't know how to express my feelings...did good job...your hardwork will be noticeable....heartfully wishing you to become a great youtuber....please explore more places...finally if you can't get exact word in Telugu use English itself....Abhinandanalu

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 года назад +2

      What a kind comment. I’m grateful that someone like you would be so gracious and encouraging as I struggle and stumble and make mistakes. Wishing we all could have that sort of environment as we learn. 🙏🏻

    • @nagkarthik7263
      @nagkarthik7263 2 года назад

      @@yenaa_yenaa Thanks....Feeling very happy for your response....Sure....👍🙏🙏🙏

    • @nagkarthik7263
      @nagkarthik7263 2 года назад

      @@yenaa_yenaa One more thing I forgot to tell I subscribed your channel and activated notification button....waiting for new videos...hope we can get new videos ASAP...All the best

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 года назад +1

      @@nagkarthik7263 I’m working on a new video! Recently I’ve been tied up with new home-related work, but now that has settled down, so I can turn some attention back to this channel. I may be new to it and I may be slow, but I really enjoy it. More videos are definitely coming!

    • @nagkarthik7263
      @nagkarthik7263 2 года назад

      @@yenaa_yenaa No worries...slow and steady wins the race....no one is not perfect in this world....we are there to encourage you always....

  • @itsmejohnson0891
    @itsmejohnson0891 4 месяца назад

    can you do a vlog in English?

  • @machirajumaruthibvprasad5111
    @machirajumaruthibvprasad5111 5 месяцев назад

    How much time it took for you to learn telugu language?

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  5 месяцев назад

      @@machirajumaruthibvprasad5111 Approximately 3 years to become conversational :)

  • @snmreddy6008
    @snmreddy6008 5 месяцев назад

    సూర్య రశ్మీ= sun light

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  5 месяцев назад

      @@snmreddy6008 Ah, a new phrase, and a beautiful one! Thank you! 😊🙏🏻

    • @snmreddy6008
      @snmreddy6008 4 месяца назад

      @@yenaa_yenaa ruclips.net/video/SYrdw-nDx5c/видео.htmlsi=2Q59DmiMS7k8TfaK

  • @avinashgardas974
    @avinashgardas974 4 месяца назад

    mind blocking, wow!

  • @karthikchand
    @karthikchand 2 года назад +3

    వామ్మో మీరు అసలు తెలుగు మాట్లాడే ఇంక రాసే స్ధాయిలోకి ఎలాగ వచ్చారు. తెలుగు భాషలో మీకు అంతగా పట్టు ఎలాగ సాధ్యం అయింది. మీకు తెలుగుని నేర్పిన ఆ గొప్ప వ్యక్తి ఎవరు? అతని పేరు ఏమిటి?

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 года назад +5

      ఒక వ్యక్తి అని కాదు, కొంతమంది ఉన్నారు. వారి గురించి వివరంగా మరో వీడియో లో చెప్తాను.

  • @tharakaramareddy2218
    @tharakaramareddy2218 5 месяцев назад

    మీరు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతున్నారు అనుకునున్నాను. దయచేసి జాగ్రత్త గా ఉండడానికి ప్రయతినించగలరు.

  • @karthik8731
    @karthik8731 2 года назад +1

    Videos enduku cheyatledhu

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 года назад +5

      moodatlo naa teachers koosame videos chesanu vallaki Alaska chupinchadaniki. Ippudu chalamandi vacheru naa channel ki! Oka kotta video post cheyabotunnanu.

  • @nagunageswararao5nagu557
    @nagunageswararao5nagu557 5 месяцев назад

    Poddu poddu leachi you tube chudagany shick ayye mumdhu telugu dubbing video anukunna next ardham ayyendhi sabash medum ma telugu ni bratikistunnamdhuku😢❤🎉🙏

  • @karthikchand
    @karthikchand 2 года назад

    మీకు అసలు ముందుగా తెలుగు భాష చరిత్ర గురించి తెలుసా? ఈ భాషను భారత దేశంలో ఎక్కడ ఏ ప్రాంతంలో మాట్లాడుతారు అనేది తెలుసా?

  • @phanich2752
    @phanich2752 5 месяцев назад

    మీ e-mail చిరునామా చెప్పండి