మరుపురాని వైజాగ్ జ్ఞాపకాలు // Vizag Memories

Поделиться
HTML-код
  • Опубликовано: 9 сен 2024

Комментарии • 916

  • @sudhakarponna
    @sudhakarponna 2 месяца назад +682

    అవసరం లేకపోయినా ఆంగ్లం మాట్లాడే మా తెలుంగులందరూ సిగ్గుతో తలదించుకొనేలా చేశావమ్మా.. తెలుగు భాషా ప్రేమికురాలివైన నీకు మా ధన్యవాదాలు.

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 месяца назад +308

      అవునండీ, కొంతమంది తెలుగులో మాట్లాడడం తగ్గించారనే విషయం నేను కూడా గమనించాను.... కొత్త భాషలు నేర్చుకోవడం మంచిది. అందులో తప్పేం లేదు. కానీ, మన సొంత భాషని కొల్పోవడం మాత్రం విషాదం అని నా ఉద్దేశ్యం.

    • @naturemelody15
      @naturemelody15 2 месяца назад +40

      "వావ్, మీరు అద్భుతంగా ఉన్నారు! మీ తెలుగు చాలా స్పష్టంగా ఉంది. మీరు ఒక స్ఫూర్తి! 💙 💙

    • @gamingff4505
      @gamingff4505 2 месяца назад +8

      ​@@naturemelody15 ni kosame vallu cheppedi ameki telugu vachu nuv english lo cheppalsina avasaram ledu

    • @sriharinotla3226
      @sriharinotla3226 2 месяца назад +3

      Mee Telugu...Super....sister...👌👌👌👌

    • @Gopinathk17
      @Gopinathk17 2 месяца назад +1

      ​@@yenaa_yenaa❤❤

  • @patmclaughlin107
    @patmclaughlin107 2 месяца назад +209

    ఒత్తులు ఎంత బాగా పలుకుతున్నావో తల్లీ. తెలుగు వాళ్ళు చాలా మంది నిన్ను చూసి నేర్చుకోవాలి. చాలా సంతోషం.

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 месяца назад +63

      నా ఉచ్చారణ మీకు నచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉందండీ​. ధన్యవాదాలు!

    • @sunnybhagyangar
      @sunnybhagyangar 2 месяца назад +10

      ​@@yenaa_yenaaనిజముగా మా కంటె కూడా మీరు బాగా మాట్లాడుతున్నారు.
      రియల్ లైఫ్ లో మేమూ ఇంగ్లీషు పదాలు మిక్స్ చేసి మాట్లాడుతాము.
      కాని మీరు . ధన్యవాదాలు ❤🙏

    • @PK-pf6pu
      @PK-pf6pu 2 месяца назад +2

      తెలుగు తల్లి కూడా ఎంతో ఆనందిస్తుంది అమ్మ. చాల కృతజ్ఞతలు. తెలుగులో ఆంగ్లం కలిపి మాట్లాడేవాళ్ళు సిగ్గు పడాలి...

    • @uhv13
      @uhv13 Месяц назад

      ​@@yenaa_yenaawow chalaa baagaa matladutunnaru nice

    • @user-sk8wo8mx8f
      @user-sk8wo8mx8f Месяц назад +1

      Telugu chala baga matladutunnaru so nice 💞😍💖😍🌷

  • @chandupuneeth89
    @chandupuneeth89 2 месяца назад +295

    వైజాగ్ లో ఉన్న మన స్నేహితులు అందరూ లైక్ వేసుకోండి❤

    • @shielbertandsordwardareamenace
      @shielbertandsordwardareamenace 2 месяца назад +16

      nenu swiss/italy ki daggara oka prantham lo unta, kani vizag ante naku chala istam,maadhi vijayawada, ithe maa peddamma valladhi anakapalli andumoolana naa chinnappudu nenu prathi vesavi kalam atu anakapalli,gajuwaka mariyu visakhapattanam vachevadini, aa samudramu kani aa vataravaranam kani naku entho nachai,enni desalu tirigina atu anakapalli-visakhapattana prantham meedha matram naaku eppatiki oka vidhamaina apayayatha ani chappochu.

    • @chandupuneeth89
      @chandupuneeth89 2 месяца назад +5

      @@shielbertandsordwardareamenace Kada Vizag Swargam la Vuntundi Pachadanam, Beaches, Pleasant Places Chepalemu Mattalo, AKP lo Ma Relatives, Vjw lo Ma Pedhamma Valu Regular Ga E Mudu Places Thiruguvunanu. Antha Baguntundi❤️🙂.

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 месяца назад +17

      @@shielbertandsordwardareamenace Mee comment naa hrudayaaniki taakindi... Nenu kuda mee laage Vizag gurinchi feel avutaanu.

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 месяца назад +10

      @chandupuneeth89 Nijamee!

    • @chandupuneeth89
      @chandupuneeth89 Месяц назад

      @@yenaa_yenaa ❤️🌹

  • @eatsleeprepeat9963
    @eatsleeprepeat9963 2 месяца назад +179

    మీ తెలుగు చాలా బాగుంది. తెలుగు నేర్చుకుని ఇంత బాగా మాట్లాడినందుకు ధన్యవాదాలు
    - మీ కొత్త సబ్స్ క్రైబర్

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 месяца назад +30

      ఇంతమంది నా వీడియోని మెచ్చుకోవడం చూసి నాకు నిజ్జంగా చాలా ఆశ్చర్యం అయింది! నా చానల్ కి మీకు హృదయపూర్వక స్వాగతం. 🙏

    • @Saini.1989
      @Saini.1989 21 день назад

      నమస్కారము .మీకు తెలుగు రాయటం వచ్చా?

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  21 день назад +1

      @@Saini.1989 వచ్చు :)

  • @venkateswararaogollapudi1008
    @venkateswararaogollapudi1008 2 месяца назад +91

    అబ్బబ్బ జల్లెడ పట్టి దుర్భిని వేసి చూడగ చాలా తక్కువ ఆంగ్ల పదాలతో అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు పదాలతో చాలాసేపు చాలా చక్కగా మాట్లాడావు తల్లి.....

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 месяца назад +29

      మా టీచర్ గారి సహాయం తోనే అలాంటి అచ్చమైన, స్వచ్ఛమైన తెలుగు పదాలు నేర్చుకోగలిగాను... ఎంత గొప్పగా చెప్తారో 😌

  • @yaduthammineni7916
    @yaduthammineni7916 2 месяца назад +53

    ఎంతో చక్కగా చేసింది . ఒక లఘు చిత్రం లా ఉంది. ఎక్కడా ఒక పొల్లు మాట లేదు. చక్కని తెలుగు . ఒక ప్రదేశం -అక్కడ నివసించే స్నేహితులు గురించి ఇంత ఆత్మీయంగా ఎవరూ మాట్లాడి ఉండరు . అందమైన అలాస్కా తో మొదలు పెట్టి - టోక్యో , లండన్ , న్యూ యార్క్ పారిస్ వీధుల ధ్వనుల మీదుగా అరకు లోయలో సంగీతాన్ని ఆస్వాదించడం వరకు ఎంతో హృద్యంగా ముగించారు. కేవలం బయటి ప్రదేశాలే కాదు , తన ఆంతరిక ప్రపంచాన్ని అద్భుతంగా పరిచయం చేశారు. ఏ భాషలో నైనా చక్కని కవి / రచయిత కాగలదు ఈ అమ్మాయి.మరుపురాని వైజాగ్ జ్ఞాపకాలు అందరితో పంచుకున్నందుకు ఎంతో సంతోషం !! తమ్మినేని యదుకుల భూషణ్ , న్యూ జెర్సీ

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 месяца назад +9

      మీ కామెంట్ చదివి నా హృదయం ఉప్పొంగింది.... ఈ వీడియో పోస్ట్ చేస్తున్నప్పుడు, ఇంత పెద్ద వీడియో ఎవరైనా చూస్తారో? లేదో? అనే సందేహం ఉండింది. కానీ మీలాంటి సహృదయ వ్యూవర్స్ వీడియో మొత్తం చూడడమే కాకుండా అందులోని విషయాలను మనస్పూర్తిగా ఆనందించడం నాకు అంతులేని సంతోషాన్నిస్తోంది. నేను కవయిత్రిని అవగలనో లేదో తెలీయదు కానీ, మీరు సరిగ్గా అంచనా వేసినట్టు బయటి ప్రపంచ సౌందర్యమే కాకుండా మనుషుల్లోని అంతర ప్రపంచాన్ని అర్ధం చేసుకోవాలనే నా కోరిక​. భూషణ్ గారూ, న్యూ జర్సీ నుంచి నా వీడియో చూసి, స్పందించినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @sireeshamatta4477
    @sireeshamatta4477 2 месяца назад +98

    ఎల్లలు దాటి వచ్చి మాకు తెలుగులో కబుర్లు చెప్పిన ఓ పరదేశి మిత్రమా మీకు మా హృదపూర్వక అభినందనలు ❤❤❤❤

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 месяца назад +19

      మిత్రమా, మీకు కూడా నా అభినందనలు, ఇంత మంచి అందమైన​, కవితాత్మకమైన కామెంట్ రాసినందుకు. మీ కామెంట్ నా హృదయానికి నేరుగా చేరింది.

    • @venkateswararaosomarohthu4151
      @venkateswararaosomarohthu4151 Месяц назад

      Any language Any religion we are only guest in this earth. We are very happy to see your video with my mother. My age is 57. I felt got good channel. God bless you. I am from AP working in Bangalore. Great you are.

  • @umamaheshwar9468
    @umamaheshwar9468 12 дней назад +2

    ఇంత బాగా తెలుగు మాట్లాడుతుంటే ఏం comment చేయాలో అర్థం కావడం లేదు. అద్భుతం 👌. తెలుగు నేర్చుకుని మాట్లాడుతున్న మీకు ధన్యవాదాలు 🙏

  • @csnsrikant6925
    @csnsrikant6925 Месяц назад +6

    ఒక అమెరికన్ అమ్మాయి తెలుగు భాష మాట్లాడటం చూసి సంతోషిస్తున్నాను 🤗

  • @venkatasatyaprasad5397
    @venkatasatyaprasad5397 2 месяца назад +55

    ఎక్కడో అలస్కా నందు పుట్టి,పెరిగి మా భారతీయ సంస్కృతి,సాంప్రదాయాలను ముఖ్యంగా తెలుగు భాష పై మీకు గల అపార ఆసక్తికి మేము గర్విస్తున్నాం, తెలుగు భాష పై మక్కువతో ఆంధ్రప్రదేశ్ లో ఉండి తెలుగు నేర్చుకున్న మిమ్మల్ని అభినందించకుండా ఉండలేం ముఖ్యంగా మా భాష సంస్కృతి మనుషుల యొక్క గొప్పదనాన్ని మీరు ఎంత చక్కటి భాషా పదజాలంతో వర్ణించు చుంటే చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూస్తూ ఉంటే మేము ఎంత నేర్చుకోవాలి అనిపిస్తుంది మీరు ఈ విధంగా మరిన్ని వీడియోలు చేయండి మాలో కూడా తెలుగుదనం మేల్కొల్పిన వాళ్ళు అవుతారు మీకు కృతజ్ఞతలు అభినందనలు💐

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 месяца назад +10

      మీ అభిమానానికి కృతజ్ఞతలు అండీ. మీ కామెంట్ నాకు మరిన్ని వీడియోలు చేసే బలాన్ని ఇస్తోంది. 🙏

  • @jagadeesh6076
    @jagadeesh6076 2 месяца назад +16

    Guys all we telugu people should support this channel. Please recognise the determination and love by her towards the telugu language where as even the people own this language as there mother tounge is not able to speak with this much depth and vocabulary. Frankly myself can't speak telugu with this much depth. (This message is written in English only because it can reach more people easily). దేశభాషలందు తెలుగు లెస్సా! (But Nowadays its like: దేశభాషలందు తెలుగు ఎప్పుడు లెస్లే) 😢...Its high time to fight for our language! (I am doing my best in this regards)!

  • @mallampshivaji844
    @mallampshivaji844 2 месяца назад +11

    మీ వీడియో చూస్తూ, మీ మాటలు వింటూ, చాలా ఎంజాయ్ చేశాను. మీ వ్యక్తిత్వం నాకు నచ్చింది. మీలా జీవితాన్ని పూర్తిగా అనుభవించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అది మీ అదృష్టం.

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 месяца назад

      @@mallampshivaji844 🙏🏻

  • @Indianfreek119
    @Indianfreek119 Месяц назад +8

    I'm Telugu Indian living in the USA since the age of 7. Your vocabulary of the Telugu language is incredible. Makes me ashamed of myself. You learned the traditional Indian Telugu which I have a hard time with. So beautiful! You truly are a piece of bangarum in the mine! Bless you with lots of love, no Telugu person can help but love you entirely. You are a beautiful soul.

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  Месяц назад +5

      Oh my goodness, what a kind thing to say! Please don't be ashamed of yourself--my husband is Telugu but born and raised in the U.S. Both of his parents settled there in the 70s, so he grew up in New York in a community that was almost completely Jewish. He hardly speaks a word of Telugu.... Thank you again for such kind and encouraging words, which have reached right into my heart.

  • @ramanareddypothireddy9824
    @ramanareddypothireddy9824 День назад +1

    మీ తెలుగు భాషా,, అభిమానం,,అభిలాష,, ఉచ్ఛారణకు,, పాదాభివందనం

  • @sivapaturu5784
    @sivapaturu5784 2 месяца назад +43

    మాకంటే చక్కగా,ఆంగ్ల పదాలు రాకుండా మాట్లాడారు. మీ ప్రతిభకు నా వందనాలు 🙏

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 месяца назад +11

      ప్రయత్నిస్తున్నానండీ! ధన్యవాదాలు 😌🙏

    • @_natureisgod
      @_natureisgod Месяц назад

      Your telugu is better than natives ❤​@@yenaa_yenaa

  • @Suresh-iu2tx
    @Suresh-iu2tx 2 месяца назад +10

    Telugu is already known as musical language but when you speak it, it sounds even sweeter

  • @Anaganaga_O_KathaS
    @Anaganaga_O_KathaS 2 месяца назад +15

    బంగారు తల్లి లా మాట్లాడుతున్నారు అమ్మా..
    తెలుగు మాతృభాష గా కలిగిన చాలామంది కన్నా ఎన్నో రెట్లు మిన్న..😊
    చిరంజీవ...సుఖీభవ

  • @revanthchowadary2329
    @revanthchowadary2329 2 месяца назад +3

    I just recently learnt that Telugu is the fastest growing language in the United States with an Increase rate of 150%. Telugu is now the 11th most spoken foreign language in the US.

  • @chintasantoshr-4124
    @chintasantoshr-4124 2 месяца назад +47

    *ఒకటి మాత్రం నిజం పక్క రాష్ట్రాల వారికి మాతృభాష మీద ఉన్న ప్రేమలో పదోవంతు మనకి ఉన్నా బాగుండేది వైజాగ్ నుంచి కృతజ్ఞతలు అండి మీకు పరదేశీయులైన చక్కటి తెలుగు మాట్లాడారు🙏🙏🙏*

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 месяца назад +11

      అవునండీ, మాతృ భాష మీద ప్రేమ కోల్పోవడం విషాదమే. నేను ఇంకా చాలా నేర్చుకోవాల్సింది ఉంది అయినా నా తెలుగు మాటలు నచ్చినందుకు మీకు ధన్యవాదాలు.

    • @Ponakalaranjit456
      @Ponakalaranjit456 2 месяца назад +4

      @@yenaa_yenaa తెలుగు భాష మీద మీ ప్రేమ చూసి చాలా ఆనందంగా ఉంది. నేర్చుకోవడం ఎప్పటికీ ఆగకూడదు. మీ తెలుగు మరింత అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాను.

  • @madhusudanraju7715
    @madhusudanraju7715 Месяц назад +5

    అచ్చమైన తెలుగింటి
    ఆడబిడ్డలా ఉన్నావమ్మా
    స్పష్టమైన..స్వచ్చమైన
    తేట తేట తెలుగు
    మాటలు మాట్లాడుతూ
    మన తెలుగుభాష
    తీయని తెలుగుభాషగా
    నీనోట తెలుగు వింటున్నప్పుడు
    అనిపించింది.....
    నీ భావనలు..నీ ఆలోచనలు
    చక్కని కవయిత్రిగా రాణిస్తావు
    అభినందనలు...
    ఆశీస్సులు.....

  • @sdcee
    @sdcee 2 месяца назад +11

    తెలుగు నటీ నటుల కంటే చాలా బాగా తెలుగులో మాట్లాడారు. అందుకు మీకు నా అభినందనలు 💯👍🙏🎉.
    దేశ భాషలందు తెలుగు లెస్స 🕉️.
    కానీ ఈ మధ్య కాలంలో ఒక్క ముక్క ఆంగ్లంలో మాట్లాడకుండా కనీసం ఒక నిమిషం తెలుగులో మాట్లాడలేకపోతున్నారు 😢. తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజలు కేవలం పేరుకే "తెలుగు" వాళ్ళు. కానీ వారికి కొంచం కూడా తెలుగు భాష అంటే ప్రేమ, గౌరవం లేదు. ఈ మధ్య పిల్లలను తల్లిదండ్రులు తెలుగుకు దూరంగా పెంచుతున్నారు.
    మా తరగతి లో (ఇంటర్ ౨వ సంవత్సములో)(inter 2nd year) కొంత మందికి అసలు తెలుగు చదవడం కానీ, వ్రాయడం కానీ రాడు 😢. చాలా మందికి అసలు newspaper (తెలుగు వార్తాపత్రికలు) సరిగ్గా చదవడం రాదు. తెలుగులో వారి పేరు కూడా వ్రాయడం రాదు 🤦. వాళ్ళు వ్రాసింది తప్పు అని నేను చెబితే, నాకే తెలుగు రాదు అని అంటారు🤦🤦.
    ఇలాగే వదిలేస్తే, తెలుగు చాలా వేగంగా కనుమరుగు ఐపోతుంది 😭🥺😱. కాబట్టి తెలుగు వాళ్ళందరం తెలుగులోనే మాట్లాడదాం. తెలుగును కాపాడుకుందాం.
    వైజాగ్ ❌
    విశాఖపట్నం ✅
    రాజమండ్రి ❌
    రాజమహేంద్రవరం ✅
    You spoke very well in Telugu than many Telugu actors. My congratulations to you for that 💯👍🙏🎉.
    Telugu is Italian of the east ❌
    Italian is Telugu of Europe ✅

  • @sudhakarponna
    @sudhakarponna 2 месяца назад +32

    ఇప్పటికీ లక్కీ అలీ పాట వింటే అరకు బూడిదరంగు మబ్బులు గుర్తుకువస్తున్నాయన్న మీ భావాన్ని మాతో పంచుకోవడంలో మీకు ప్రకృతిపై ఉన్న ప్రేమ తెలుస్తోంది. మరోసారి మీకు ధన్యవాదాలు.

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 месяца назад +10

      నిజమే! అలాస్క పర్వతాల్లో ప్రకృతికి దగ్గరగా పెరిగినందుకేనేమో ప్రకృతి అంటే నాకు చాలా ప్రేమ​. ఇక్కడి పచ్చదనం నాకు అంతులేని సంతోషాన్నిస్తుంది. 🙏

  • @kalyansravanam8802
    @kalyansravanam8802 2 месяца назад +4

    నీ మాటల ప్రభావం వల్ల.. హిందీ మీడియంలో చదువుతున్న నా కూతురికి కూడా తెలుగు నేర్పించాలి అని అనిపించింది.. బంగారు తల్లి..... నువ్వు నా తెలుగు తల్లి బిడ్డవు...

  • @sukanya1298
    @sukanya1298 2 месяца назад +5

    మీ స్వచ్ఛమైన తెలుగు వింటుoటే చాలా రోజుల తర్వాత నా స్కూల్ డేస్ లో చదివిన తెలుగు పాఠాలు గుర్తొస్తున్నాయి మీ పదాల వర్ణన ఒక రచయిత రాసిన విధంగా చాలా ఆహ్లాదకరంగా మనసుకు హత్తుకునేల ఉంది.❤

  • @nageswararaotalla9017
    @nageswararaotalla9017 2 месяца назад +16

    మీ తెలుగు భాష కు పాదాభివందనం..... అందమైన అనుభవం మీ కవితాత్మకంగా వర్ణించి చెప్పడానికి క్రృతజ్గతలు

  • @sh42326
    @sh42326 2 месяца назад +14

    మీరు చాలా చక్కని తెలుగు మాట్లాడుతున్నారు. మీ ఉచ్చారణ , చాలా వరకు తెలుగు పదాలు మాత్రమే వాడే మీ తీరు ప్రశంసనీయం.

  • @prasannakumar-jv7qm
    @prasannakumar-jv7qm 2 месяца назад +10

    మీ తెలుగు ఉచ్చారణ చాలా స్పష్టంగా , ఆహ్లాదంగా ఉంది . ఇలాగె మంచి మంచి వీడియోస్ చేయండి . మీరు చెప్పే విధానం మీరు రాసుకున్న స్క్రిప్ట్ కూడా చాలా బాగుంది .

  • @eesamvijaykumar7211
    @eesamvijaykumar7211 Месяц назад +3

    అక్కయ్య గారు మీ యొక్క తెలుగు మాట్లాడే విదానం నాకు ఎంతో ముద్దుగా, ఆశ్చర్యంగా అనిపించింది. తెలుగు భాషను ఇంత చక్కగా, స్పష్టంగా కష్టపడి నేర్చుకోని మాట్లాడుతున్నందుకు మీకు నా హృదయపూర్వక నమస్కారములు🙏💯.

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 2 месяца назад +16

    మేడం గారు
    మీ తెలుగు అద్భుతంగా మాట్లాడుతారు
    మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏

  • @gopal_sakhamuri
    @gopal_sakhamuri 2 месяца назад +16

    మీకు పాదాభివందనం 🙏 అండి ఇక్కడే పుట్టి పెరిగిన చాలా మంది ఇప్పుడు ఆంగ్లం మాట్లాడుతుంటే మీరు ఎక్కడి నుంచో వచ్చి తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు, ఇది మామూలు విషయం కాదు, మీ పట్టుదలకి కఠోర శ్రమకి నమస్కారం 🙏🙂

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 месяца назад +2

      మీ సహృదయతకి ధన్యవాదాలు. మీలాంటి వాళ్ళ సప్పోర్ట్ ఉంటే, నేను ఇంకా బాగా కష్టపడి పని చేయగలను. 🙏

  • @PK-pf6pu
    @PK-pf6pu 2 месяца назад +4

    తెలుగు తల్లి కూడా ఎంతో ఆనందిస్తుంది అమ్మ. చాల కృతజ్ఞతలు. తెలుగులో ఆంగ్లం కలిపి మాట్లాడేవాళ్ళు సిగ్గు పడాలి...

  • @nallanamohanrao1116
    @nallanamohanrao1116 Месяц назад +3

    మేడం గారు, మీరు మాట్లాడిన ప్రతి పదము అచ్చమైన తెలుగు లో, అందమైన భాషలో వుంది. మీ మాటలు విని మనసు పులకించిపోయింది. మాతృభాషలో మాట్లాడటం చిన్నతనం గా భావించే ఈ రోజుల్లో, మీ మాటలు కనువిప్పు కావాలి. హృదయపూర్వక కృతజ్ఞతలు మీకు.

  • @kunadha
    @kunadha 2 месяца назад +4

    అనుకోకుండా మీ వీడియో చూడడం జరిగింది . మీరు మాటలాడుతుంటే తెలుగు ఎంతో మధురం గా ఉంది. మీ అనుభూతులను ఎంతో చక్కగా మాతో పంచుకున్నారు. మీరు మాట్లాడుతుంటే ఎంత సేపైన వినాలనిపిస్తుంది. వీడియో పూర్తయేసరికి మీ అభిమాని ని అయిపోయాను.

  • @trammanoharlohia4959
    @trammanoharlohia4959 2 месяца назад +4

    మిమ్మల్ని అభినందించేందుకు అక్షరాలు సరిపోవు, చేతులెత్తి నమస్కరించేందుకు మీ వయసు సరిపోదు. ఒక భాషాభిమాని గుండెల్లో ఎల్లప్పుడు మీరు ఉంటారు తల్లీ ❤️

  • @ramadarasupally9104
    @ramadarasupally9104 2 месяца назад +5

    ఒక్క ఇంగ్లీష్ పదం లేకుండా భలే మాట్లాడారు. వీడియో, మరియు మీరు వర్ణించిన విధానం నాకు చాల బాగా నచ్చింది. మీకు న ప్రియ అభినందనలు! 😇

  • @himapydikondala
    @himapydikondala 2 месяца назад +3

    సూపర్ మా తెలుగు వాళ్ళు వెస్ట్రన్ కంట్రీస్ కి వెళ్లిన సంవత్సరానికి తెలుగు మాట్లాడటానికి తెగులు వచ్చేస్తుంది నువ్వు మాత్రం సూపర్ అమ్మ చెప్పుతో కొట్టినట్టు చేసావ్ ❤❤❤❤❤

  • @t.dushyanthraju5559
    @t.dushyanthraju5559 2 месяца назад +3

    మాది కూడా వైజాగ్ .ఒక క్షణం భావోద్వేగానికి లోన్నయ్య.ఆనంద భాషపాలు వఛ్చాయి మీ వీడియో చూసాక.చాలా అద్భుతంగా వివరించారు.కృషితో నాస్తి దుర్భిక్షం అనడానికి మీరు ఒక ఉదాహరణ ❤

  • @karthikm2228
    @karthikm2228 2 месяца назад +10

    I LOVE MY Vizag sweet memories every one. Shortfilm la vundi మీ మధురాతి జ్ఞాపకాలతో మా మనసును దోచుకున్నారు

  • @Rockeyravula
    @Rockeyravula Месяц назад +2

    ఆహా .. ఎంతటి భాగ్యం .. తెలుగు వారు కూడా ఇంత బాగా మాట్లాడారు .. అన్ని తెలుగు పదాలే .. అలస్కా అమ్మాయి అచ్చ తెలుగు మాట్లాడటం సంతోషం

  • @SYesVlogs
    @SYesVlogs 2 месяца назад +16

    Mi telugu chala chakkaga undhi
    Meeru malli maa vizag ravali ani korukuntunnanu😊

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 месяца назад +10

      Tappakunda malli vastuu untaanu mi andamaina uuriki 🙏

    • @neerajg6976
      @neerajg6976 2 месяца назад

      @@yenaa_yenaa ippud eda untunnav yenaa?

  • @vijaykonduri
    @vijaykonduri Месяц назад +1

    మీకు కాళి సమయం ఉంటే కనుక మా తెలుగు పాటలు కొన్ని విని మీ అభిప్రాయం చెప్పండి.. అంటే పాటలు కూడా భాషని ఆనందించటానికి ఎంతో కొంత సహాయపడతాయి.. ఇళయరాజా మెలోడీ పాటలు..

  • @basavarajupalagiri7754
    @basavarajupalagiri7754 2 месяца назад +3

    అద్భుతః.
    నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మో తోబుట్టువు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా!!
    శ్రీ వేంకటేశ్వర స్వామి వారు మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.

  • @vasm510
    @vasm510 2 месяца назад +8

    చాలా చాలా ఆనందంగా ఉంది అండీ!! ఒక విదేశీరాలు ఐయ్యి ఉండి ఇంత చక్కగా తెలుగు మాట్లాడడం అంత స్వచ్ఛంగా, కమ్మగా, మధురంగా…❤❤❤

  • @bhinku
    @bhinku 2 месяца назад +3

    మీ గురుంచి తెలుసుకోవడం చాలా సంతోషన్గా ఉంది, నేను కూడా వైజాగ్ లోనే చదువుకున్నా, యేన గారు.

  • @Shaikvali-lg9vo
    @Shaikvali-lg9vo 2 месяца назад +3

    She speaks excellent Telugu than our Telugu actresses here 😶🙆🏻‍♂️ ur very great ❤ i think every one has so much learn so much from u 🙌👏👍

  • @Sandy-b7j
    @Sandy-b7j 2 месяца назад +6

    ఒక్క రెండు నెలలు తెలుగు పల్లెటూరిలో తిరిగితే చాలు , జీవితాంతం ప్రపంచం మొత్తం తిరిగినా మర్చిపోలేని భాష "తెలుగు"

  • @rangarao8115
    @rangarao8115 2 месяца назад +2

    Telugu vallu ki siggu siggu ga undali,angla padalu lekunda chakkanaina Telugu bhasha mataladina e ammayi ki dhanyavadalu,love you talli.

  • @jayakrishnapenumarthi3510
    @jayakrishnapenumarthi3510 2 месяца назад +9

    చాలా హ్యాపీగా ఉంది మీరు నా మాతృభాషలో మాట్లాడ్డం.

  • @vadlapatiarunkumar
    @vadlapatiarunkumar 6 дней назад

    తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు అండి. బారిష్టర్ పార్వతీశం నవల ఎంత ఇష్టంగా చదివేవాడినో...అంతే ఇష్టంగా మీ తెలుగు పలుకులు వింటున్నాను. ఈ లఘు చిత్రానికి మీరు ఎంచుకున్న సరలి బాగా నచ్చింది.

  • @sairam_7711
    @sairam_7711 2 месяца назад +4

    భాష వేరైనా ,రంగు వేరైనా ,రుచులు వేరైనా ,జాతి వేరైనా ,ప్రదేశాలు వేరైనా ,
    🧍‍♂️మనుషులంతా ఒక్కటే అనేరీతిగా మీరు మా మధ్యకి వచ్చి చాటి చెప్పిన మీ వీడియో కి ,మీ మాటలకి కృతజ్ఞతలు నేస్తమా .
    మిమ్మల్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నానము ,
    మీరు ఇంకా తెలుగు వారి ప్రేమను పొందుకొని ,తెలుగు రుచులను ,పల్లె ప్రాంతాల్ని చూస్తూ ,మాలో ఒకరిగా ఉంటారని కోరుకుంటున్నాము ..

  • @user-ep3mc4rn8q
    @user-ep3mc4rn8q 2 месяца назад +3

    Vizag is beautiful city with beautiful people. Any person visiting vizag want to stay there.

  • @user-mu9es8sp6c
    @user-mu9es8sp6c Месяц назад

    నాకు తెలుగు వాళ్లు అంటే చాలా ఇష్టం మీరు తెలుగు వాళ్ల జాబితాలో చేరారు మీలాంటి వాళ్ళు తెలుగును ఎంతో ఇష్టంగా నేర్చుకొని మాట్లాడినప్పుడు తెలుగు భాషను మార్చిపోతున్నవాళ్ళందరు సిగ్గు పడవలసిన సమయం

  • @noname-qj5jp
    @noname-qj5jp 2 месяца назад +3

    Wow, it was a first time I watched. An ENGLISH madem speaking Telugu language.

  • @LavenderValley777
    @LavenderValley777 2 месяца назад +2

    చాలా తియ్యని తెలుగు... వైజాగ్ వచ్చినప్పుడు మా ఇంటికి రండి... మా అమ్మకి నాన్నకి తెలుగు మాట్లాడే విదేశీ అమ్మాయి ని చూపించాలనుంది

  • @alanmax8888
    @alanmax8888 2 месяца назад +4

    Vizag మిమ్మల్ని ఆకర్షించడం మా అదృష్టం. మీ Vizag memories చాలా బాగున్నాయి. మీ టీచర్ లావణ్య గారి మృతి బాధాకరం. మిమ్మల్ని ఈ విధంగా తెలుగు లో అనర్గళంగా మాట్లాడే లా, రాసేలా చేసిన ఆ తెలుగు టీచర్ లకు మరియు మీ తో భరతనాట్యం చేయించేలా చేసిన గురువులకు నమః సుమాంజలి. మీ లాంటి వాళ్ళకి భారత దేశం ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతుంది. మీరు భారత దేశంలో గడిపిన సమయం లో ఏదైనా ఎవరైనా తప్పుగా మాట్లాడిన ప్రవర్తించినా మన్నించండి.

  • @harinarayanarajuguduru3882
    @harinarayanarajuguduru3882 2 месяца назад +2

    నమస్తే మేడమ్ మీ తెలుగు కి తెలుగు భాష పట్ల మీ ప్రేమ కు ధన్యవాదాలు తెలుగు వాళ్ళు గా గర్వపడుతున్నాo ❤❤❤❤

  • @Chilipipanulu
    @Chilipipanulu 2 месяца назад +3

    Mam meeru Telugu chaala clear gaa spashtangaa matladuthunnaru madem maaku chaala anandhanga undhi maa Telugu lo matladwvaaru ante maaku chaala abhimaanam mam it’s soo nice to see a person who is owned our language and culture and heritage love u mam welcome to sanatana dharma 🙏🏻🇮🇳🫡🔥👌🏻

  • @SpiritOfIndiaaa
    @SpiritOfIndiaaa 2 месяца назад +2

    ఎల్లలు దాటి వచ్చి మాకు తెలుగులో కబుర్లు చెప్పిన ఓ పరదేశి మిత్రమా మీకు మా హృదపూర్వక అభినందనలు

  • @sateeshganivada4630
    @sateeshganivada4630 2 месяца назад +3

    వింటున్నంతసేపు చాలా సంతృప్తి గా అనిపించింది

  • @duvvuriaditya1505
    @duvvuriaditya1505 Месяц назад +1

    మీకు తెలుగు భాషపై వున్న తృష్ణ మరియు ఆశక్తి మీ సంభాషణలో ప్రతిధ్వనించింది. చాలా కాలం తర్వాత తెలుగులో తీయ్యగా మరియు సుస్పష్టమైన మాటలు మీ సంభాషణ ద్వారా విన్నాము. మాతో మీ మధురానుభూతులను తెలుగులో పంచుకునదుకు ధన్యవాదాలు

  • @karanreddy4768
    @karanreddy4768 2 месяца назад +5

    It is so adorable to see you speak Telugu. Meeru vere bhashala patla chupe aashakti asalu Adbutham!!!! Vere level 👌👌👌

  • @Tulasidharv
    @Tulasidharv 2 месяца назад +2

    ఈవిడను చూసి తెంగ్లిష్ మాట్లాడే తెలుగు వారు సిగ్గుపడాలి

  • @thinksgo3853
    @thinksgo3853 2 месяца назад +3

    మీరు ఉపయోగించే తెలుగు పద పందాలు ఎంతో వినసంపుగా , అందంగా ఉన్నాయి
    You are so great ma'am

  • @veeraraju3050
    @veeraraju3050 Месяц назад +1

    మీరు చాలా బాగా తెలుగు మాట్లాడి అసలైన తెగులు జాతికి బుద్ది వచ్చేలా చేశారు. ఇది చాలా అద్భుతం.

  • @bvmanu420
    @bvmanu420 2 месяца назад +4

    Amma neeku padhabivandanam. E nela pai putti pedhavalamai sogam anglam mariyu Telugu matladam okka bagam aipoindhi maku. Meeru chakkaga Telugu bhasha nerchukuni matladadam chala santosham ga undhi. Memu me lanti vallani choosi nappudala bhasha pai makkuva penchukuntamu.

  • @TeluguTravelVlogger
    @TeluguTravelVlogger 2 месяца назад +1

    తెలుగు అద్భుతంగా మాట్లాడుతారు 👌👌👌👌👌👌👌

  • @5eMedia
    @5eMedia 2 месяца назад +8

    తెలుగు బాగా మాట్లాడారు... మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.. శుభాభినందనలు...🎉❤ ఆంగ్లం నుండి తెలుగుకు కృత్రిమ మేధతో అనువాదం చేసిన పదాలు కాకుండా, మీరు నేర్చుకున్న తెలుగుతో మీ మనసులోని భావాలు పరిభాష తెలుగులో మాట్లాడి ఉంటే ఇంకా బాగుండేది... కానీ మీ ఉచ్చారణ, భావానికి తగ్గ భాష వ్యక్తీకరణ ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి... మీరు చిత్రాన్ని నిక్షిప్తం చేయకముందే కొన్ని పదాలు ఆంగ్లం నుండి కృత్రిమమేధ ద్వారా బదలాయించిన పదాలుగా తెలిసిపోతున్నాయి... అంటే ఇది మిమ్మల్ని విమర్శించడం కాదు... నేను చిత్ర విమర్శకుడ్ని కాబట్టి నేను అనుకున్నది తెలియచేసాను... అలా కాకుండా ఊహించిన దానినే మీరే స్వయంగా రాసుకుని చెప్పి ఉంటే నా మాటను ఉపసంహరించుకుంటాను... మీకు తెలుగు పట్ల, సంస్కృతి పట్ల, విశాఖ ప్రజల పట్ల ఉన్న ప్రేమకు విలువకు హృదయ పూర్వక కృతజ్ఞతలు...

  • @dsgarden8412
    @dsgarden8412 Месяц назад +1

    ఆహా ఎంత అందమైన సంభాషణ. ఎంత స్వచ్ఛమైన ఉచ్చారణ. మీరు ఆంగ్లేయులు అయినా తెలుగు వారిలాగా చక్కగా మాట్లాడుతున్నారు. నాకు కూడా మీతో స్నేహం చేయాలని ఉంది మీరు ఇండియాకి వచ్చినప్పుడు నన్ను కలుస్తారా

  • @p.arogyaraju5838
    @p.arogyaraju5838 2 месяца назад +4

    చాలా బాగా తెలుగు లో మడ్లుతున్నారు 🎉

  • @gnapikagnapika2406
    @gnapikagnapika2406 2 месяца назад +1

    మి వీడియో చూసాక నేను చాలా బావద్వేగం కి గురయ్యాను తెలుగు మాట్లాడటానికి ఇష్ట పడని వాళ్ళు ఉన్నా ఈ కాలంలో మీరు మాట్లాడుతుంటే నేను చాలా ఆశ్చర్య పోయాను చాలా ధాన్యవాదాలు తెలుగు బాష గొప్పదనం మీ మాటల్లో తెలియచేసినందుకు 🙏

  • @brkfactstelugu3825
    @brkfactstelugu3825 2 месяца назад +3

    తెలుగు చాలా బాగా మాట్లాడుతతున్నారు సిస్టర్

  • @sudhakaranumanchi6728
    @sudhakaranumanchi6728 Месяц назад

    అలాస్కా అమ్మాయీ ,
    నీవు ఓ తెలుగు సన్నాయి !
    అలాస్కా అందాలూ ,
    విశాఖ వాసుల మనసులూ ,
    నీ తెలుగు లో కనిపించాయి !
    అభినందనలు !

  • @ReDDYy-w1v
    @ReDDYy-w1v 2 месяца назад +3

    Sister మీరు చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు.. నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలనే కోరిక ఉంది..plz నా comment కి reply చేయండి

    • @ReDDYy-w1v
      @ReDDYy-w1v 2 месяца назад

      @@srbabu-qi4fk ప్రాక్టీసు ఎలా అన్న

  • @vijaybhargavm24
    @vijaybhargavm24 2 месяца назад

    ఎంతో కమ్మనైన తెలుగులో, అంతే కమ్మనైన మీ గొంతుతో, ఇంత అందంగా మీ అనుభవాలు చెబుతూ ఉంటే
    సాక్షాత్తూ ఆ తెలుగు తల్లి మీ రూపంలో వచ్చిందా అనిపిస్తుంది.
    I’m living in US since last 6 years. You made me go home sick. God bless you sister! ❤

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  Месяц назад

      @@vijaybhargavm24 Such kind and encouraging words, you have touched my heart. Thank you brother!

  • @sureshch9216
    @sureshch9216 Месяц назад

    నార్మల్ గా usa politics వల్ల usa నీ చిరాకు పడతాం indians kani usa lo మీలాంటి మంచి హుమాన్స్ వున్నాందుకు హ్యాపీగా వుంది మీ తెలుగు చాలా చక్కగా వుంది

  • @AnilReddy328
    @AnilReddy328 Месяц назад +1

    చాలా బాగా తెలుగు మాట్లాడుతున్నారు మా భాష నేర్చుకున్న అందుకు మీకు ధన్యవాదాలు

  • @DesiTeki
    @DesiTeki 2 месяца назад +1

    ధన్యవాదములు నేస్తం. భాషకు పదును పెట్టడానికి మరియు నా మాతృభాషను అప్రయత్నంగా ఉచ్చరించాలనే మీ పట్టుదలను నేను ఆనందించాను. కొలరాడో మరియు నెవాడా నా నివాసంగా మారాయి. ఏదో ఒక రోజు మనం కలిసి ఏదైనా చేయాలి 😊

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  2 месяца назад +1

      We should! I don't have a lot of connection to Telugu speakers in the U.S. apart from my husband's family, who are mostly on the East Coast. I would like to expand my U.S. Telugu circle!

    • @DesiTeki
      @DesiTeki 2 месяца назад

      @@yenaa_yenaa అయితే! దేశీ ఛానెల్‌ని రూపొందించాలని ప్లాన్ చేస్తున్నాము మరియు మీ ఆలోచనలను ఎంచుకొని మేము ఏమి చేయగలమో చూడాలనుకుంటున్నాము. సహజంగానే ఇది తెలుగు మరియు ఇంగ్లీషు కలయికగా ఉండబోతోంది. నేను నాలుగు భారతీయ భాషలు మాట్లాడతాను మరియు ఇప్పుడు స్పానిష్ నేర్చుకుంటున్నాను.

  • @Vijjiprsn
    @Vijjiprsn Месяц назад

    మీరు తెలుగు మాట్లాడడం నాకు కొండంత బలం ఇస్తుంది.
    చుట్టుపక్కల ఎవరు తెలుగు మాటలు మాట్లాడరు, తెలుగులో మాట్లాడడం చిన్నచూపుగా భావిస్తారు. ఎందుకంటే తెలుగు రాదు, కారణం కూడా చాలావరకు అందరూ ఆంగ్ల మధ్యమంలో చదువుకున్నవారే కావడం, తెలుగు భాష మీద కుటుంబ సభ్యులు కూడా అనురక్తి కలిగించే ప్రవర్తన కనబరచారు.
    ఆంగ్లంలో మాట్లాడు లేకపోతే జీవితం లేదు అన్నట్టుగా ప్రస్తుత ప్రపంచం. ముఖ్యంగా మా ప్రాంతంలో (తెలుగు రాష్ట్రాలలో) తయారయింది. సుమారు ఒక నలభై సంవత్సరాల క్రితం అందరూ తెలుగు మాట్లాడుకున్న వారే. మరి ఎందుకు వెగటు పుట్టిందో. ఉద్యోగం కోసం చదువు ( ఆంగ్లంలో )అన్నట్టుగా సాగిపోతుంది. చదువు లేని వాళ్లకు కూడా పని దొరుకుతుంది అన్న సూక్ష్మ విషయాన్ని గ్రహించలేకపోతున్నారు.
    తెలుగు భాష అంతరించిపోయే దశలో ఉంది. మీలాంటివారు నేర్చుకుని మాట్లాడడం ద్వారా పునఃర్జీవం పొందుతుందో లేదో తెలియదు కానీ ఉనికిని మాత్రం కాపాడుకుంటుంది దానికి నా ధన్యవాదాలు🙏

  • @vamsidk567
    @vamsidk567 2 месяца назад +1

    మిమ్మల్ని చూసి చాలా మంది తెలుగు వర్డ్స్ సిగ్గుపడాలి చాలామంది తెలుగు వాళ్ళకి మీ అంత మంచి తెలుగు రాదు తెలుగు వాడిగా మీరు మా భాష మాట్లాడుతుంది గర్వంగా ఉంది ధన్యవాదాలు

  • @dorbabuvenkat5009
    @dorbabuvenkat5009 2 месяца назад +1

    దేశం కాని దేశం కి వచ్చి అక్కడ వాళ్లు మాటలాడే లోకల్ భాష ని నిర్చుకొని ఎక్కడ కూడా ఆంగ్లం భాష రాకుండా తెలుగు లో మాటలాడారు చూడండి మీకు కోటి నమస్కారాలు
    ఇక్కడ వాళ్లు ఉంటారు షో ఆఫ్ బ్యాచ్
    వల్లకన్నా మీరు 100 % గ్రేట్ అంతే 👏🏽👏🏽👏🏽

  • @wishnusai1288
    @wishnusai1288 Месяц назад +1

    మీరు ఇక నుండి రెగ్యులర్ గా వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉండండి. మీ వ్లాగ్స్ చూస్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీ యొక్క way of pronunciation చాలా బాగుంది. Keep upload videos regularly

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  Месяц назад +1

      @@wishnusai1288 🙏🏻🏃🏼‍♀️😊

  • @SriSri-ib9bt
    @SriSri-ib9bt Месяц назад

    ఇక్కడ ఉన్న మనుష్యులలో మీలాంటి కల్మషం లేని మనుషులు దొరకడం చాలా కష్టం. ఎందుకు అంటే అందరిలో స్వార్థం ఎక్కువ అయ్యిపోయింది. మీలా ఉన్నది ఉన్నట్లు చెప్పడం ఇక్కడ ఉన్న వాళ్లకు చేతకాదు

  • @Nuthankd
    @Nuthankd Месяц назад

    మొత్తం మీద లావణ్య గారి మరణం గురించి విన్నప్పుడు కంట్లో చాలా బాధగా నీళ్ళు తిరిగాయి 😓😓 ఏది ఏమైనప్పటికీ వారి కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలి 🙌🙌 అలానే మీ అత్యద్భుతమైన తెలుగు భాష ఉచ్ఛారణ కు నా జోహార్లు 🙏🙏

  • @SuryanarayanaJagarlapudi
    @SuryanarayanaJagarlapudi Месяц назад

    తెలుగు మాట్లాడటం కష్టం అని నా అభిప్రాయం. కానీ మీరు మాట్లాడే పద్ధతి బాగుందండీ.

  • @vasanthkumarpakki4836
    @vasanthkumarpakki4836 Месяц назад

    మంచి మాటలు, వర్ణన భాషా ప్రావీణ్యం కూడా బాగున్నాయి మన దేశ సంస్కృతి గురించి కూడా చక్కగా వివరించారు బహుశ లిపి కూడా తెలిసి ఉండవచ్చు. శతమానం భవతి
    దీర్ఘాయుష్మన్ భవ .

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  Месяц назад

      ధన్యవాదాలండి! అవును, నాకు లిపి కూడా తెలుసండి

  • @charankumar7377
    @charankumar7377 2 месяца назад +2

    చాలా మంది తెలుగు వాళ్లకు మీరు తెలుగు లో మాట్లాడ్డం ఒక చెంప పెట్టు లాంటిది...
    ముఖ్యంగా మూవీ సెలబ్రిటీలకు

  • @ppasha66
    @ppasha66 4 дня назад

    Yenaa, very good hearing you speak in telugu. Sweet, Italian of the East. తెలుగు మాట్లాడుతుంటే పూల తోటలో నడుస్తూ, తియ్యని తేనె త్రాగినట్లు ఉంటుంది.

  • @bharatarja2525
    @bharatarja2525 2 месяца назад +1

    మాటలు వింటూ కూడా ఎంతో హాయి అనుభూతి చెందవచ్చు అని మీ మాటలు వింటే తెలుస్తుంది. నమ్మలేని విధంగా ఉన్నా... తెలుగు భాష మీద మీ ఉత్సుకత చూసి మిమ్మలను పొగడకుండ ఉండలేక పోతున్నాను. మీరు దిన దిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ. మీ శ్రేయోబిలాషి 🎉

  • @vijayakumarreddy8828
    @vijayakumarreddy8828 Месяц назад

    మీరు తేట తెలుగు మాట్లాడుతుంటే మాకు చాలా ఆనందం గా ఉంది మేడం మీరు అంటే చాలా గౌరవం పెరిగింది

  • @anji.v
    @anji.v 2 месяца назад +2

    మీరు మాట్లాడిన మాటలు వినడానికి నేను అదృష్టం చేసి ఉండాలి ❤, మీరు నా అన్వేషణ ను కలిసి మాట్లాడితే ఇంక చాలా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ❤❤ అవకాశం దొరికితే మిమ్మల్ని నేను తప్పకుండా కలుసుకుంటూను ❤❤❤❤❤సోదరి మీ పాదాలకు నా నమస్కారములు ❤❤.

  • @shahrukhsyed8003
    @shahrukhsyed8003 2 месяца назад +2

    మీ తెలుగు ఉచ్చారణ చాలా బాగుంది. చక్కటి సరళమైన భాషలో మాట్లాడుతున్నారు. మీరు తెలుగు లో ఇంకా పట్టు సాధించి ఒక పుస్తకం రాయాలని ఆశిస్తున్నాను.❤

  • @kamal.m3130
    @kamal.m3130 Месяц назад

    మీరు తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు, మాది వైజాగ్ 🙏🏻🙏🏻🙏🏻

  • @sarangeetam
    @sarangeetam Месяц назад

    ఎందుకో తెలీదు కానీ మీ మాటలు విన్నాక నా కళ్ళ నుండి నీరు అప్రమేయంగా వచ్చేసింది. దానికి కారణం ఒకటి మీ అచ్చమయిన తెలుగు పదాలు అయితే మరొకటి మీ స్వచ్చమయిన భావాలు. మీరు ఇలాగే స్వచ్ఛంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటాను 🙏 . మీ అనుభూతులని మాతో పంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు 🤝

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  Месяц назад

      మీ కామెంట్ నా హృదయానికి సూటిగా తాకింది. నా వీడియో చూసినందుకు, మీ ఆలోచనలు పంచుకున్నందుకు ధన్యవాదాలు అండీ 🙏

  • @siddarthkandula448
    @siddarthkandula448 2 месяца назад +1

    మి తియ్యని మాట తెలుగు లో వింటే చెవిలో తేనె పోసిన అనుభూతి కలిగింది..❤

  • @samueldblessington7724
    @samueldblessington7724 2 месяца назад +2

    చక్కని భాష, అద్భుతమైన భావ వ్యక్తీకరణ, అపురూపమైన ప్రకృతిని ఇష్టంగా ఆస్వాదించే అందమైన మనస్సు…… చాలా చాలా బాగుంది మీ ఈ లఘు దృశ్యమాలిక….. మా భాషను మీరు మాట్లాడుతుంటే చాలా వినసొంపుగా ఉంది…..

  • @CultReddy
    @CultReddy 2 месяца назад +3

    Join Telugu desam party you need more exposure miss to take Telugu to a global level , madam here is a national treasure requesting all people from Telugu community to protect this lady at all costs ✊

  • @blaxman7394
    @blaxman7394 2 месяца назад +1

    మన తెలుగు బాషా నేర్చుకొని మాట్లాడుతునందుకు మీకు ధన్యవాదాలు

  • @nallavelliswapna267
    @nallavelliswapna267 2 месяца назад

    అసలు ఎంత అందంగా మాట్లాడుతున్నారు విన్నకొద్ది వినాలనిపిస్తుంది.

  • @praveenkumargandhamalla5535
    @praveenkumargandhamalla5535 Месяц назад

    ఇంత చక్కగా మాట్లాడుతున్నరు చాలా సంతోషము మా తెలుగింటి ఆడపడుచులా ఉన్నారు 🙏

    • @yenaa_yenaa
      @yenaa_yenaa  Месяц назад

      🙏 నన్ను తెలుగింటి ఆడపడుచులా అంగీకరించినందుకు ధన్యవాదాలు

  • @vijaygolagani
    @vijaygolagani 2 месяца назад +1

    మీరు "అంటే" అన్నాపుడల్ల నాకు నూతన్ ప్రసాద్ గారు గుర్తుకు వచ్చారు. భలే మాట్లాడుతున్నారు అండి. మీరు భరతనాట్యం నేర్చుకున్న గురువు గారు details చెప్పగలరు... నా కూతురు కి నేర్పిస్త. కృతజ్ఞతలు 😊