ప్రపంచంలోనే అతి చిన్న స్వయంభూ నారసింహుడు మన దగ్గర్లోనే|Narasimha temple Korukonda | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025
  • Uploaded by: Channel Admin
    Google location of this temple
    maps.app.goo.g...
    Address
    Lakshmi Narasimha Swamy Temple , Korukonda, Andhra Pradesh 533289
    20 kms from Rajahmundry Bus stand
    10 kms from Rajahmundry Airport
    Here are our new channels that strive for Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #spiritual #pravachanalu
    #narasimhamantra #nrusimha #prahlada #kavacham #yadagirigutta #ahobilam
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 415

  • @nityasri5931
    @nityasri5931 7 месяцев назад +10

    శ్రీ దక్షణామూర్తి స్తోత్రం యొక్క అర్థము క్లుప్తంగా తెలియచేయండి గురువు గారు.
    తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షణామూర్తయే 🙏

  • @SriSuryaTechServices
    @SriSuryaTechServices 7 месяцев назад +47

    మాది కోరుకొండ గ్రామం గురువు గారు, మా ఊరి లక్ష్మి నరసింహ స్వామి గుడి గురించి అందరికి మీ ద్వారా తెలిపినందుకు కృతజ్ఞతలు 🙏

    • @KotaLaxmi-p7r
      @KotaLaxmi-p7r 7 месяцев назад

      Ss🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @SaitejaakulaAkula
      @SaitejaakulaAkula 7 месяцев назад

      Maadi kuda korukonda daggara gadarada gramam maku chala anandam ga undhi

  • @sarojinibasi
    @sarojinibasi 7 месяцев назад +49

    ఉగ్రం వీరం మహా విష్ణుం
    జ్వలంతం సర్వతోముఖం
    నృసింహం భీషణం భద్రం
    మృత్యు మృత్యుం నమామ్యహం... 🙏🙏🙏

  • @easyfoods8874
    @easyfoods8874 3 месяца назад +3

    మేము వెళ్ళాం స్వామి మా అమ్మమ్మ గారి ఇంటి దగ్గరే కోరుకొండ స్వామివారు లక్ష్మి అమ్మవారు వుంటారు చాలా చిన్న రూపం.

  • @sreekantpatel3364
    @sreekantpatel3364 7 месяцев назад +89

    గురువు గారు పాదాల కు నమస్కారము. వరంగల్ జిల్లా లో కూడా జాఫర్గడ్ మండలంలో నరసింహ స్వామి ఆలయం గుట్ట మీద వుంది.నడచుకుంటు మాత్రమే వెళ్లగళం..రెండు కోనేరు లు వుంటాయి గుట్ట మీద. దేహం muttukunte ఎలాంటి స్పర్శ వుంటుందో అలాగే వుంటుంది.మీరు ఒకసారి దర్శనం చేసుకుని భక్తుల కి విశ్లేషణ చేయగలరు

    • @veerachary.t3180
      @veerachary.t3180 7 месяцев назад +3

      Thanks

    • @RadhaD-c2y
      @RadhaD-c2y 7 месяцев назад +1

      Temple name enti andi

    • @saiaditya844
      @saiaditya844 7 месяцев назад +1

      Anni rojulu open undadhu. Alage konda meedha evening times lo bears untayi. Velle mundhu poojariki call chesi vellatam better. Groups lo vellali. Old aged people ki kastam. Saturdays mathrame open chesthunnaru ee madhya ani vinnanu

    • @Madhavi6131
      @Madhavi6131 7 месяцев назад +4

      మీరు చెప్తున్న గుడి కరెక్ట్ అడ్రస్ చెప్పండి అన్న, మేము ఉండేది వరంగల్ లోనే. మల్లూరు లక్ష్మి నరసింహ స్వామి గుడి అనుకున్న కానీ మీరు జాఫర్గాడ్ అంటున్నారు

    • @SwapnaDandanayaka
      @SwapnaDandanayaka 7 месяцев назад +3

      Malluru hemaachala narasimhaswami

  • @kondeboinaramana8959
    @kondeboinaramana8959 7 месяцев назад +9

    గురువు గారికి నమస్కారము నేను ఒక పాఠశాల ఉపాధ్యాయురాలిని,విద్యార్ధుల చేత ప్రతి రోజూ భగవంతునికి కృతజ్ఞతలు అనగా నాకు నిస్వార్ధాన్ని ఇంకా అనేక రకాల మంచి లక్షణాలు ఇచ్చావు అని ఒక కృతజ్ఞతా భావంతో చెప్పించాలని,అలా చెప్పడం వలన వారు
    భవిష్యత్తులో మంచి భావి భారత పౌరులు
    కాగలరని, నా ఆలోచన దానికి తగిన రెండు వాక్యములను రాసి పంపగలరని,అర్ధిస్తున్నాను గురువు గారు, మీకు చాలా పనులు వుంటాయి కానీ ఆ వాక్యాలనే school prayer gaa చేద్దామని, అందుకే మిమ్మల్ని అర్ధిస్తున్నాను.

  • @venkeyramana3718
    @venkeyramana3718 7 месяцев назад +38

    లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబమ్🇮🇳🥀🙏

  • @lakshmiv2013
    @lakshmiv2013 7 месяцев назад +25

    🙏శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏
    🙏ఓం నమో నరసింహాయ నమః🙏
    🙏శ్రీ మాత్రే నమః🙏

  • @kameswarigudimetla4846
    @kameswarigudimetla4846 7 месяцев назад +9

    స్వామి దయవల్ల మేము 2019 లో కోరుకొండ శ్రీ లక్షీనృసింహ స్వామిని దర్శించుకొన్నాము. కొండమీద ఉన్న సాలగ్రామ మూర్తి చాలాబాగుంటుంది🙏

  • @sridevimonika65
    @sridevimonika65 7 месяцев назад +9

    తిరుత్తణి తమిళనాడు పక్కన సోలింగంరం గుడి కొండమీద వుంది చాలా పవర్ ఫుల్ దేవుడు పిల్లలు లేని వారు వెలితే తప్పక పిల్లలు కలుగుతారు జై నృసింహ జై జై నృసింహ 🙏🙏

  • @lakshmiv2013
    @lakshmiv2013 7 месяцев назад +21

    ఆ తండ్రి ధర్శన భాగ్యం అందరికి కలగాలని కోరుకుందాం.🙏🙏
    🙏ఓం నమో నర సింహాయ నమః🙏

  • @durgaperam5059
    @durgaperam5059 7 месяцев назад +10

    నా వైపు నుండి ఒక చిన్న విన్నపం, దయచేసి మీరు కామాక్షి అమ్మవారి ఆవిర్భావం గురించి వీడియో చేయగలరని మరియు అమ్మ వారు గాయత్రీ మండపంలో ఉంటారు అని ఆ గాయత్రీ మండపంలో శ్రీ విద్య కి సంబందించిన అన్ని దేవతలు కొలువై ఉన్నారు అని చెప్తున్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం గురించి మీరు ఇంతకు ముందే చెప్పినట్లు కామాక్షి గుడి లోపల మనం చూడవలసిన వాటి గురించి చెప్పగలరా? It will help us when we go again

  • @AJRMALLIKAARJUNAREDDY
    @AJRMALLIKAARJUNAREDDY Месяц назад

    OM Sri Gayatri mathraya namaha OM Sri Surya Adityaya namashivaya OM Sri Malyadri Lakshmi Narasimhaya namashivaya OM Sri Parvati prmeasavaraya namashivaya OM Sri Srisaila Bramarambika Mallikarjuna namashivaya OM Sri kalli matha kalabhairava namashivaya Sri rama rama rameati rame ramea manoramea Sahasranama thatulyam rama nama varananea Sri manojavam maruthatulaya vegam jithendriam budhi matam varistam vatatvajam vanaryudamukyam Sri ram duttam sirasa namami Sri Vishnu rupaya namashivaya Jai sri ram jai hanuman thank you so much god thanks 🙏🙏🙏🙏🙏 thanks Nanduri srinivas garu thankyou so much sir thanks supar experience sir thanks 👍👍👍👍👍

  • @padmaa9943
    @padmaa9943 7 месяцев назад +3

    మా అత్త గారి, మామగారి వూరు కోరుకొండ, లక్ష్మీనరసింహ స్వామి ఆలయం దగ్గరే మా ఇల్లు ,ఓం నమో శ్రీ నరసింహ స్వామి నమోస్తుతే 👣🙏

  • @ouruniverse2129
    @ouruniverse2129 7 месяцев назад +5

    ధన్యులు.. అటువంటి మహాత్ముల ఇంట్లో మీలాంటి కారణ జన్ములు పుడతారు

  • @civilashokkumar282
    @civilashokkumar282 7 месяцев назад +3

    Guruvu gaaru meeku thank you
    Nenu job chestunnanu naa thoti employee okadu chala ibbandhi peditunnadu.nannu kavalani andari mundhu avamanistunnadu.kaani nenu emi tappu cheyyaledu.gatham lo meeru cheppina panchayuda stotram chusaanu.ninna chadivaanu
    Vichitam gaa nannu ibbandhi pettina person asalu naa joliki raavadaniki bayapadutunnadu.inthaka mundhu ekkada chusina nannu egatali chesina vyakthi ippudu asalu mottam sailent ayyipoyadu.chala thank you guruvu gaaru

  • @RameshKandula-ru8cx
    @RameshKandula-ru8cx 5 месяцев назад

    గురువు గారికి ధన్యవాదాలు🙏 సింహాచలం గిరిప్రదక్షిణ కి వెళ్తున్నాను స్వామివారి వీడియో చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది 🙏🙏🙏

  • @vineelakonala3946
    @vineelakonala3946 7 месяцев назад +1

    గురువు గారికి నమస్కారాలు🙏🙏🙏
    స్వామి నాకు ఒక రాత్రి కల వచ్చింది. తిరుమల వెంకటేశ్వర స్వామి చాలా పెద్ద విగ్రహ రూపంలో ఉన్నారు. శ్రీ స్వామి వారి ఎదురుగా నిలబడి నేను నమస్కారం చేస్తున్నాను. అప్పుడు శ్రీనివాసుడు ముందుకు వంగి నా మెడలో పూలదండ వేశారు. ఈ కల గురించి నాకు చాలా భయంగా ఉంది. ఈ కల యొక్క అర్థం ఏమిటో నాకు తెలియడం లేదు. దయచేసి దీని యొక్క అర్థం తెలుపగలరు🙏

  • @NakkaIndrani
    @NakkaIndrani 7 месяцев назад +1

    అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,,మాది రాజమండ్రి,,నేను కోరుకోండ 5 or 6 times వేళ్లను,,స్వామి దర్శనం కి

  • @DivyajyothiPadala
    @DivyajyothiPadala 7 месяцев назад +2

    Nenu puttina ooru gurinchi inta goppaga cheppinaduku chala
    santosham ga vundhi swamy

  • @KRCOMMERCE
    @KRCOMMERCE 7 месяцев назад

    నమస్కారం గురువు గారు.
    వెనకాల కొండ బౌద్ధ క్షేత్రం ఉంది.
    కొండ ఎక్కేటప్పుడు కోతులతో జాగ్రత్త. మంచి నీరు తప్పనిసరిగా తీసుకు వెళ్ళాలి.

  • @SivaSagarVlogs.
    @SivaSagarVlogs. 7 месяцев назад

    కోరుకొండ కి దగ్గర్లో కనుపూరు అనే ఊరు ఉంది అక్కడ కూడా ఒక చాలా చాలా దివ్యమైన శివాలయం ఉంది ఈ గుడి కూడా కొండ పై ఉంటుంది నిజంగా చాలా ప్రశాంతంగా చాలా చాలా అద్భుతం గా
    ఈ ఆలయంలో శివలింగం పంచముఖి శివలింగంగా ఉంటుంది చాలా బావుంటుంది
    425 మెట్లు ఎక్కి వెళ్ళాలి 🙏🙏🙏

  • @gmeharbaba
    @gmeharbaba 7 месяцев назад +1

    Namaste Guruji
    I am born in Korukonda, East Godavari District, Andhra Pradesh in the year 1953, In childhood itself we came out for education.
    During my office tour, I had the opportunity of visiting Korukonda and had the Darshan of Sri Lakshmi Narasimha Swamy temple
    🙏Om Namo Sri Lakshmi Narasimha Swamy 🌹

  • @venkateshm4593
    @venkateshm4593 7 месяцев назад +8

    అచ్యుత అనంత గోవిందా 🙏🙏🙏

  • @dineshnarayan2197
    @dineshnarayan2197 7 месяцев назад +9

    జై శ్రీ లక్ష్మి నరసింహ స్వామి❤❤❤

  • @gandal8576
    @gandal8576 7 месяцев назад +1

    Swamy idi maa native place. Ayana apara karuna kalavaru. Aa konda meeda nundi evaraina my mistake jari padipoyina evariki eppudu emi kaledu. I felt very happy today to hear about this video sir.

  • @dasarirajalingam1470
    @dasarirajalingam1470 7 месяцев назад +1

    గురుః గారికి సాష్టాంగ నమస్కారము.నరసింహస్వామికి హుడయ పూర్వక నమస్కారములు❤

  • @kotiravula8659
    @kotiravula8659 7 месяцев назад

    Om Lakshmi Narasimha Swamy ki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @VasanthiK619
    @VasanthiK619 7 месяцев назад

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    శ్రీ మాత్రేనమః
    ఓం నమో నారసింహాయనమః 🌻🌻

  • @ananthavihari6670
    @ananthavihari6670 7 месяцев назад +3

    లక్ష్మీ నరసింహ స్వామికి జై 🚩🙏🏻

  • @athellirajuyadav
    @athellirajuyadav 7 месяцев назад +1

    మా విలేజ్ దగ్గర కూడా పాండవుల పాదాలు వున్నాయి. మెదక్ జిల్లా, చిన్న శంకరం పేట్ మండల్, మడూర్ గ్రామం.

  • @dakavarapuvasanth8886
    @dakavarapuvasanth8886 7 месяцев назад +1

    Eee కొండనే పరాశర గిరి అని కూడా అంటారు....మా ఊరే ఇది....ఇంకా చాలా విషయాలు చెప్పాలి అది రథం కాదు అండి... గర్భగుడి. జయవిజయులు తో సహా స్వామి స్వయం గా వెలిశారు

  • @nangigangashankar9178
    @nangigangashankar9178 7 месяцев назад

    నమస్కారం గురువుగారు
    ఎప్పుడు నుంచి అనుకుంటున్నాను గురువుగారు కోరుకొండ గురించి మీ నోటితో వినాలని

  • @maheshgorle5222
    @maheshgorle5222 7 месяцев назад +1

    💐జయహో నరసింహ జయ జయ లక్ష్మినరసింహ 🙏🚩

  • @thesanatana_era
    @thesanatana_era 7 месяцев назад +2

    రామతీర్థం లో కూడా పాండవులు నివిసించారు అంట. అక్కడ భీముని గుహ కూడా ఉంది. ధన్యవాదాలు . ఓం నమో నారాయణాయ 🕉️

  • @goparajuraghu9016
    @goparajuraghu9016 7 месяцев назад

    Swami ji namaskaram.. so happy to see this video sir.. actually my grandma place is also as like you.❤❤. Last year I visited after so many years. Thanks for sharing this to all !!!!

  • @kotiravula8659
    @kotiravula8659 7 месяцев назад

    Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 7 месяцев назад

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. 🕉️ శ్రీ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబమ్. 🕉️ శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 🇮🇳🇮🇳🇮🇳🚩🚩🚩👏👏👏

  • @vishnucherry704
    @vishnucherry704 7 месяцев назад +1

    స్వామివారికి పాదాభివందనాలు 🙏🙏🙏,
    దయచేసి పెంచలకోన గుడి గురించి కూడా మాకు తెలియజేయండి,,.

  • @harikumarveeramalla4410
    @harikumarveeramalla4410 7 месяцев назад

    ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యే నమః🙏🙏🙏

  • @usha5129
    @usha5129 7 месяцев назад

    Korukonda Lakshmi narasimha swami 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Nenu chusanu swami

  • @reddyumadevi3247
    @reddyumadevi3247 7 месяцев назад

    ఓం శ్రీ🫣లక్ష్మి నరసింహ స్వామియే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ksatyaprameelaprameela3722
    @ksatyaprameelaprameela3722 7 месяцев назад +1

    గురువుగారికి నమస్కారం ఒక నెల క్రితం ఈ గుడికి వెళ్లి వచ్చాము మేము.

  • @nageshramarama8845
    @nageshramarama8845 7 месяцев назад

    Good. Voice. Swame🙏🙏🙏

  • @raki9827
    @raki9827 7 месяцев назад

    Thank you very much Swamy 🙏🙏🙏🙏

  • @LokeshSuvarna-t2i
    @LokeshSuvarna-t2i 7 месяцев назад

    🛕🛕🛕🚩🚩🚩🪔🪔🙏🙏🇮🇳 జై నారాయణ

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 7 месяцев назад

    ధన్యవాదములు గురువు గారు 👣🙏

  • @lakhanlakhan1546
    @lakhanlakhan1546 7 месяцев назад

    Guruvu gariki pranaamaalu🙏🙏🏻🙏🏻.
    Swamy naku aa venkateeswara swamy ante chala istam.ayana meedha meeru cheesina videos anni choosaanu.
    Inka maku telenivi chaal untaay kadha.
    Aayana bhakthulu kadha lu swamy ki chala mandhi bhakthulu unnaru kadha.
    Kani maaku telisina vallu konthamandhi maatrame , migatha andhari bhakthula gurinchi kuda cheppagalaru ani naa manavi.
    Srivaaru leelalu cheppandi swamy.
    Dhanyavaadhalu 🙏🏻

  • @nagun6912
    @nagun6912 7 месяцев назад

    🙏🙏స్వామి వారి గుడి దగ్గరలో ఉండడం మ అదృష్టం గురువుగారు

  • @saihashigangavelli816
    @saihashigangavelli816 7 месяцев назад

    Jaya sri lakshmi narasimha 🙏
    Ilanti visheshalu andariki teliyali anna mee krushi nijamga chaala great. Alage dwarka tirumala gurinchi cheppandi. 🙏

  • @lakshmi3140
    @lakshmi3140 7 месяцев назад

    Ee video andinchina nanduri gariki 🙏🙏..maa puttillu korukonda. Maa uri konda visistatha andariki teliyachesaru

  • @HARITHABANDRI-ic9hn
    @HARITHABANDRI-ic9hn 7 месяцев назад

    Memu chudaleni kshetrala darshanam video dwara chupistunanduku dhanyavadamulu

  • @lakhanlakhan1546
    @lakhanlakhan1546 7 месяцев назад

    🙏🏻🙏🏻🙏🏻Mammalni okasaari kalavaali govindha 🙏🏻🙏🏻🙏🏻

  • @BhuvanaBalla
    @BhuvanaBalla 7 месяцев назад

    Ma kutumbham prati year velltu untamu
    Chala powerful yet sooo nature beauty
    Evvarina vellochu and hiking ala kuda feel avvochu with devotional development and physical health development so I suggest people to go
    Om namo narayanaaaya🙏🙏🙏🙏

  • @shivakolluri1328
    @shivakolluri1328 7 месяцев назад

    గురువు గారికి నమస్కారం శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి మల్లూరు భద్రాచలానికి100 km ఈ గుడి గురించి పరిశోధించి మీ ఛానల్ ద్వారా తెలియజేయగలరు మీరు ఒక్కసారి దర్శించగలరు అని ప్రార్థన

  • @karapatirajendrakumarkarap3249
    @karapatirajendrakumarkarap3249 7 месяцев назад

    విజయ వాడ సమీపంలో ఆగిరి పల్లి గ్రామం ఉంది. అక్కడ కూడా నర సింహా స్వామి వారి ఆలయం ఉంది. కొండ పైన ఉంటుంది. ఒకసారి దర్శించండి 🙏🙏 (బావ- బావ మరిది మూవీ తీశారు)

  • @sria8163
    @sria8163 7 месяцев назад

    "Estimate" was useful for especially aged and orthopaedic issues.. thank you

  • @ellanthakuntavenkatesh5585
    @ellanthakuntavenkatesh5585 7 месяцев назад +1

    గురువు గారికి నమస్కారములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺

  • @srilekhasuroj
    @srilekhasuroj 7 месяцев назад

    గురువుగారు నమస్కారం మీరు చెప్పే శ్లోకాలు పూజా విధానాలు పిడిఎఫ్ రూపంలో ఇస్తున్నారు కదా వాటిని ఒక బుక్ గా తయారుచేసి మాకు అందించగలరు ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉంటుంది అన్ని శ్లోకాలు అలాగే పూజా విధానాలు కలిపి ఒకే బుక్కుగా తయారు చేసిన లేదా రకరకాల బుక్కుగా తయారు చేసిన చాలా బాగుంటుందని నా అభిప్రాయం

  • @srinivas8175
    @srinivas8175 7 месяцев назад

    శ్రీ లక్ష్మీ నరసింహ శరణంమమ⚘⚘🙏🙏🤲

  • @Pawansidde
    @Pawansidde 7 месяцев назад

    ద్వారకా తిరుమల చరిత్ర విశిష్టత గురించి ఒక వీడియో చేయండి గురువు గారు plzzz my humble request

  • @madicherlasritarun3698
    @madicherlasritarun3698 7 месяцев назад +5

    From my house this temple is just 20 kms.
    We worshiped many times.

  • @palnatysiva
    @palnatysiva 7 месяцев назад

    ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహమ్ 🙏

  • @narasimhagiridhar3796
    @narasimhagiridhar3796 7 месяцев назад

    Blessings From Sri Lakshmi Nrusimha Swamy. JAI SRIRAM

  • @sharatyadav616
    @sharatyadav616 7 месяцев назад

    Om namo narayana 🙏🙏🙏🙏🙏🙏

  • @rajeswarid36
    @rajeswarid36 7 месяцев назад

    Guruvu gariki padhabivandhanalu. Lalitha Sahasranamam arthalu vivarinchagalaru.

  • @narasimhacharyvadlamanu4967
    @narasimhacharyvadlamanu4967 7 месяцев назад

    Guruvu garu Namaskaram, please do a video on Sri Narasimha Stambhavirbha stothram. Please 🙏

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 7 месяцев назад

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @नमामिनव्यभारतीम्

    క్రింద యోగ నరసింహస్వామి పైన భోగ నారసింహుడు

  • @kranthikurra1935
    @kranthikurra1935 7 месяцев назад

    Yes.i visited 1 year back.its amazing and highly peaceful

  • @VigneshVukkalkar
    @VigneshVukkalkar 7 месяцев назад

    I'm addicted to your content every time I'll be waiting for your new video or re-watch 😅

  • @srinathreddynssrinathreddy531
    @srinathreddynssrinathreddy531 7 месяцев назад +2

    Om Namo Venkateshaya Govinda 🙏

  • @Templevlogss
    @Templevlogss 7 месяцев назад +1

    Please do a video on kaleswara muktishwara swamy temple and draksharamam

  • @anuragsharma-fp1zb
    @anuragsharma-fp1zb 7 месяцев назад +1

    గురువు గారు అహోబిలం దేవాలయం గురించి ఒక వీడియో చేయండి

  • @SaiTeja-yl6kl
    @SaiTeja-yl6kl 7 месяцев назад

    gurvu gariki naa namskarmulu🙏🙏🙏

  • @suryanarayanaallada1234
    @suryanarayanaallada1234 7 месяцев назад

    గురువు గారు మది కూడా కోరుకొండ ధగ్రా వున దివాంచెరువు గ్రామం. రాజమండ్రి లో వున సారంగధర మేట్ట నుండి పెదాపురం పండగుల మేట్ట కి స్వరంగం మార్గం ద్వారా వెళ్లి వాళ్ళు అని వినము
    గురువు గారు

  • @manjula8251
    @manjula8251 7 месяцев назад

    నరసింహ స్వామీ కి జై

  • @Santhoshkumar015
    @Santhoshkumar015 7 месяцев назад +3

    om sri laxmi ramana govinda govinda 🕉️🙏

  • @allasudhakar2372
    @allasudhakar2372 7 месяцев назад

    Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏

  • @karriharinath6804
    @karriharinath6804 7 месяцев назад

    గురువుగారు నక్కపల్లి ఉప్మాక ఊరిలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది.. శ్రీ ఆంజనేయం సినిమా ఇక్కడే తీశారు. దీని గురుంచి చూడండి.ఓం నమఃశివాయ 🙏

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  7 месяцев назад +1

      అది మా నాన్నగారు 5 వ తరగతి వరకూ చదువుకున్న ఊరు.
      ఎప్పటినుంచో వీడియో చేయాలని కోరిక. కానీ వెళ్లడం కుదరట్లేదు. మీ వద్ద ఆ కొండ, ఆలయం వీడియోలూ ఫోటోలూ ఉంటే మా అడ్మిన్ కి Mail పంపండి
      ModeratorNanduriChannel@Gmail.com

  • @venkatchakilam5595
    @venkatchakilam5595 7 месяцев назад

    Shri Laxmi Narasimha Swamy 🙏🙌🌹

  • @kuladeepreddy3039
    @kuladeepreddy3039 7 месяцев назад

    @modern spiritual scientist
    #nanduri srinivas
    Great sir
    Jai sree ram

  • @roopadevi2957
    @roopadevi2957 7 месяцев назад

    Namaskaram guruvugaru.Memu darshanam chesukunnam.chala chinna moorthulu.kani chala andanga untaru lakshmi Narasimha swami

  • @bajibabu761
    @bajibabu761 7 месяцев назад

    Superb 👏 , thank you sir ! Namo vēnkatēsāya

  • @sanjeevkumar-wt2gm
    @sanjeevkumar-wt2gm 7 месяцев назад

    Namskaram andi Vijayawada nundi nuziveed veley darilo agiripalli ane urulo Lakshmi narasimha swami swambu temple adi chala chala historical temple andi swamini meru okasari darshanam chesukoni aa temple gurinchi channel lo chepalani korukuntuna

  • @Godavari_Ammay5146
    @Godavari_Ammay5146 7 месяцев назад +6

    🙏Jai laxminarasimha🙏
    (Madhi korukonda pakkana gokavaram)

    • @gmeharbaba
      @gmeharbaba 7 месяцев назад

      🙏 Om Namo Sri Lakshmi Narasimha Swamy 🌹
      I am born in Korukonda, East Godavari District 🙏

  • @gnyanendrakandula9406
    @gnyanendrakandula9406 7 месяцев назад +2

    Sir today kanchipuram mani mandapam see Gudi very nice 👌

  • @PKV54
    @PKV54 7 месяцев назад

    Lord Narasimha is the true and original God. Jai Narasimha.

  • @mohanreddy2879
    @mohanreddy2879 7 месяцев назад +1

    Om namo Sree matrey namaha. Om namo lakshmi narasimha namo namaha. Sree Vishnu rupaya nama shivaya.

  • @priyankautharadhi821
    @priyankautharadhi821 7 месяцев назад

    Singanallur Chennai outskirts lo oka narasimha swamy vunnaru .. excellent divine natural biggest self made statue of swamy ...one Maharshis tapam is still going there ..

  • @adityakodavati7313
    @adityakodavati7313 7 месяцев назад

    🙏🏻🙏🏻🙏🏻 JAI LAKSHMI NARASIMHA 🙏🏻🙏🏻🙏🏻
    Madiiii KORUKONDA

  • @vijaykrishna5199
    @vijaykrishna5199 7 месяцев назад

    జై శ్రీ లక్ష్మి నరసింహ ....

  • @v.j.kacademy1545
    @v.j.kacademy1545 3 месяца назад

    గురువు గారు కొండ పై ఆలయాన్ని నిర్మించినది లక్మి దాశి కాదు
    క్రింద వున్న ఆలయాన్ని నిర్మించింది రెడ్డి రాజుల కాలంలో లక్మి దాసీ నిర్మించింది.
    పై ఆలయాన్ని కోరుకొండ మండలం కోటి గ్రామ కాపురస్తులు మంచి కొండ వంశానికి చెందిన కోరుకొండ రాజ్యం నేలిన కూనయ నాయకుని కుమారులు మంచికొండ ముమ్మడి నాయకుడు అతని తమ్ముడు సింగమ నాయకుడు నిర్మించారు దీనికి ప్రధాన ఆధారం కొండ మీద ఒక శాసనం ఉంది. నాటి కోరుకొండ కోటనే నేటి కోటి గ్రామం గా మారింది ఇప్పటికీ ఈ గ్రామంలో కోట శిథిలాలు కనిపిస్తాయి.
    నేను తూర్పు గోదావరి చరిత్ర పై అధ్యయనం చేస్తున్న. నేను ఒక చరిత్రకారుడను.

  • @krishnakumarbulusu8532
    @krishnakumarbulusu8532 7 месяцев назад +1

    నమో నారసింహా 🙏🙏🙏🙏

  • @sireeshajampana3433
    @sireeshajampana3433 7 месяцев назад

    Jai Shreeram🌺🙏🚩

  • @phanikumargovardhanam7021
    @phanikumargovardhanam7021 7 месяцев назад

    Chala chala dhanyavadalu andi alage meeku veelayite konchem aa swamy mula murty ni koncham pettara oka print out teskuntanu plz andi 🙏🙏🙏🙏🙏

  • @नमामिनव्यभारतीम्

    కణుపూరు శివాలయం గూర్చి కూడా చెప్పండి గురువు గారు 🙏🙏🔯

  • @srigoldp7496
    @srigoldp7496 7 месяцев назад

    Guruvu garu Mee paadhalaki namahsumanjali,Telangana kamareddy dheggaralo chukkapur villege lo narasimha Swami temple undhi,pls okasari velli dharshinchadi, Swami Shakti gurinchi andhariki theliya cheyandi,idhe Swami vaari sankalpam anukuntunnanu,om namo narasimhaya

  • @Theconqueror39
    @Theconqueror39 7 месяцев назад +1

    Guruvugaru please do video on sathya sai baba

  • @Happywithhanvi
    @Happywithhanvi 7 месяцев назад

    Hello sir Meeru Chala Baga Anni Temples Gurinchi explain Cheasthunaru Avi vinthunte Meemu Akkadiki Velli Vachinattlu Ga Anipisthindhi Small Request sir Anni Temple Gurinchi Chepparu kani Chinna Thirupati ( dwara Thirumala) Gurinchi kuda Explain Cheyalli Anni. Thank you guruvugaru