ఈ శ్లోకాన్ని ఎటువైపు నుంచి చదివినా ఒకటే! | Gollapudi Maruthi Rao | Kopparapu Kavulu

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 124

  • @kvr4756
    @kvr4756 5 лет назад +76

    ఒక పదాన్ని లేదా ఒక వాక్యాన్ని ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు చదివినా ఒకేలా ధ్వనించేలా పలికే ప్రక్రియను ఆంగ్లంలో palindrome అంటారు. అయితే ఆంగ్లంలో అలా పలికినప్పుడు ఎటునుంచి చదివినా అర్థంలో ఎటువంటి మార్పు లేకుండా ఒకేలా ధ్వనిస్తాయి. ఉదా: "Able was I ere I saw Elba" ఇది అంగ్లంలో తయారుచేయబడ్డ అతిపెద్ద palindrome. దీనికే వారు అంత అబ్బురపడిపోతే రెండు వేర్వేరు కావ్యాలను ఆవిష్కరించబడ్డ ఈ రామకృష్ణవిలోమ కావ్యం గురించి మనమెంత అబ్బురపడాలి. కేవలం అబ్బురమేనా! మనమెంత గర్వించాలి! కదా!

  • @zulfimohd2490
    @zulfimohd2490 Год назад +5

    మారుతి గారు ఈ కావ్యాన్ని అందరికీ తెలియ చేసినందుకు, ఆయనకు శిరస్సు వంచి కృతఘ్నిస్తున్నాను

  • @subrahmanyadikshitulu5923
    @subrahmanyadikshitulu5923 Год назад +2

    నిజంగా అద్భుతం..ఆ కవి గారికి శిరస్సు వంచి శతకోటి ప్రణామాలు samarpisthunnaani 🙏🙏🙏👏👏👏

  • @Satya_780
    @Satya_780 5 лет назад +58

    ఈ శ్లోకం గురించి, శ్లోక సృష్టి కర్త గురించి ఏమి చెప్పాలి. అందరూ శ్లోకం ఎంత బాగా చెప్పారో అని ఆలోచిస్తూ ఉండవచ్చు.. కానీ నేను మాత్రం అంత బాగా ఆ శ్లోకాన్ని చెప్పే అంతటి పాండిత్యం సంపాదించడానికి ఎన్ని సుఖాలు త్యాగం చేశారో, ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపారో, ఎంత పరిశ్రమ చేశారో అని ఆలోచిస్తున్నా.. అద్భుతం అనే మాట బహుశః చాలా చాలా చిన్నది అయిపోతుందేమో.. అందుకే వారి శ్రీ చరణాలకు శత కోటి 🙏

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 5 лет назад +2

      నిజం మిత్రమా. విద్వజ్జనుల పరిశ్రమ విద్వజ్జనుల కే అర్ధమవుతుంది.

    • @varadarajcuram2238
      @varadarajcuram2238 5 лет назад

      👌

    • @suryaprakash-gk6ms
      @suryaprakash-gk6ms 7 месяцев назад

      Auvnu varu saraswathi manasa putrulu vari ki sathakoti vandhanalu

  • @chandrashekarpratapa
    @chandrashekarpratapa 5 лет назад +16

    మహాద్భుతం! రాసిన మహానుభావుడు తెలియచేసిన మహా రచయిత వక్త లేరు .
    కానీ ఆ సంకల్ప శక్తి సదా పరిభ్రమిస్తూ నే వుంటుంది...
    ఆ మేధో సంపత్తి కి ఆ చిత్ర కవన చిత్వృత్తికి
    అభివందనం .. నేను తెలుగు వాడిని అన్న
    గర్వాతిరేకం ఈ నేలలో సదా
    పరిఢవిల్లాలని ... 🙏🙏

  • @akbarkadarbar
    @akbarkadarbar 5 лет назад +21

    మారుతీ గారు మన మధ్య లేకపోవడం...మన దురదృష్టం..

  • @vedicsolutions
    @vedicsolutions Год назад +2

    All I can say is Thank you youtube for recommending this video. Truly blessed to come across such perspective by Gollapudi garu.

  • @rangakalidindi2847
    @rangakalidindi2847 5 лет назад +10

    అదిరిపోయింది 😀👌👋.. తెలియచేసిన గుర్తుచేసిన మారుతి రావుగారికి 🙏👍.. తెలుగు భాషా వైభవం మళ్ళీ ఉప్పొంగాలని కాంక్షిస్తూ మా ప్రయత్నం చేస్తాము

  • @Indian-tj1ql
    @Indian-tj1ql 5 лет назад +10

    *ఇంతటి మహాద్భుతం మన తెనుగులో మాత్రమే సాధ్యం... ఇప్పటికైనా మన మాతృభాష ఔచిత్యాన్ని గుర్తించి, గౌరవించటం నేర్చుకోవలచిన భాద్యత మనలో ఎంతైనా ఉంది. నోరు తెరిస్తే ఆంగ్లాక్షర జపం చేసే జఢులు మమకారానికీ, మాధుర్యానికీ మాతృభాషయని, అవసరానికి మాత్రమే అన్య భాషయని గుర్తెరిగి ప్రవర్తించండి మిత్రులారా...*

  • @narsibala6098
    @narsibala6098 Год назад +1

    Very good

  • @jaisriram6990
    @jaisriram6990 5 лет назад +8

    ఈరోజు మనకు పట్టిన దురదృష్టం మన పాలకులు. ఇంగ్లీష్ మీడియం స్కూళ్లను ప్రోత్సహిస్తూ, మన తెలుగు సాహిత్యానికి పెద్ద ద్రోహం చేసారు.

    • @sathyamurthy7913
      @sathyamurthy7913 5 лет назад

      CBN son a mediam mo pwanNaidu son English mediam kadaaa babu420

    • @jaisriram6990
      @jaisriram6990 5 лет назад

      Half boiled thinevalla burra anthe. Telugu panditulu ekkada? Urdu school jarapataniki mee support, telugu school jarapalante namoshi, entha pichi puvvula.

  • @kvr4756
    @kvr4756 5 лет назад +39

    14వ శతాబ్దపు శ్రీ దైవజ్ఞ సూర్య పండితులు వారు రచించిన ఈ "రామకృష్ణ విలోమ కావ్యం" మొత్తం 36 శ్లోకాలుగా ఉంది. మొదటి నుంచి చివరికి చదివితే రామాయణం, చివరి నుంచి మొదటికి చదివితే భారతం తెలియ చేస్తుంది. ఆ కావ్యంలోని 36 శ్లోకాలని 2 భాగాలుగా పోస్ట్ చేస్తున్నాను. స్థూలంగా చూసినా, సూక్ష్మంగా పరీక్షించినా సంస్కృతం ప్రపంచ భాషలన్నింటి లోకీ ఉన్నతమైనది. భాషా వేత్తలంతా ముక్త కంఠంతో పలకగలిగే సత్యమిది.
    తం భూసుతాం ముక్తి ముదార హాసం
    వందే యతో భవ్య భవం దయాశ్రీః
    శ్రీయాదవం భవ్య భతోయ దేవం
    సంహారదా ముక్తి ముంతా సుభూతం //1//
    చిరం విరంచి: న చిరం విరంచి:
    సాకారతా సత్య సతారకా సా
    సాకారతా సత్య సతారకా సా
    చిరం విరంచి: న చిరం విరంచి://2//
    తామ సీత్యసతి సత్యసీమతా
    మాయయాక్ష మసమక్ష యాయమా
    మాయయాక్ష మసమక్ష యాయామా
    తామసీత్యసతి సత్య సీమతా //3//
    కా తపఘ్నీ తారకా ద్వా విపాపా
    త్రేధావిద్యా నోష్ణ కృత్యం నివాసే
    సేవా నిత్యం కృష్ణ నోద్యా విధాత్రే
    పాపా విద్యాకార తాఘ్నీ పతాకా //4//
    శ్రీరామతో మధ్యమతో దియేన
    ధీరో నిశం వశ్యవతీ వరాద్వా
    ద్వారావతీ వశ్య వశం నిరొధీ
    నయేదితో మధ్య మతో మరా శ్రీ://5//
    కౌశికే త్రితపసి క్షరవ్రతీ
    యో దదా ద్వితనయ స్వమాతురం
    రంతు మాస్వయన తద్విదాదయో
    తీవ్ర రక్షసి పతత్రి కేశికౌ//6//
    లంబాధరోరు త్రయలంబనాసే
    త్వం యాహి యాహి క్షరమాగతాజ్ఞా
    జ్ఞాతాగమా రక్షహి యాహియాత్వం
    సేనా బలం యాత్ర రురోధ బాలం //7//
    లంకాయనా నిత్యగమా ధవాశా
    సాకం తయానున్నయ మానుకారా
    రాకానుమా యన్నను యాతకంసా
    శావా ధమాగత్య నినాయకాలం //8//
    గాధిజాధ్వర వైరాయే
    తే తీతా రక్షసా మాతా:
    తామ సాక్షరతా తీతే
    యేరా వైర ధ్వజాధిగా: //9//
    తావదేవ దయాదేవే
    యాగే యావ దవాసనా
    నాసవాదవ యాగే యా
    వేదే యాదవ దేవతా //10//
    సభాస్వయే భగ్నమనేన చాపం
    కీనా శతాన ద్ధరుషా శిలా శైః
    శైలా శిషా రుద్ధన తాశనాకీ
    పంచాననే మగ్న భయే స్వభాస //11//
    నవేద యామక్షర భామసీతాం
    కాతారకా విష్ణు జితే వివాదే
    దేవావితే జిష్ణు వికారతాకా
    తాం సీమభార క్షమయా దవేన //12//

    • @madugulasriramaharish7050
      @madugulasriramaharish7050 5 лет назад +3

      🙏🙏🙏 సార్ PDF ఉంటే పోస్ట్ చేయండి

    • @bsitaram5188
      @bsitaram5188 5 лет назад

      Please post explanation of each slokam

    • @hrhk5681
      @hrhk5681 5 лет назад

      Danyavaadaalu

    • @rangakalidindi2847
      @rangakalidindi2847 5 лет назад

      ఇది ఏ website లో దొరుకుతుంది అండి? లేదా ఏ పుస్తకం లో ఉంటుంది? అంటే ప్రింట్ చేసుకుందామని లేదా పుస్తకం కొందామని

    • @kvr4756
      @kvr4756 5 лет назад

      @@rangakalidindi2847 మీ మెయిల్ ఐడి తెలియచేస్తే ఈ 36 శ్లోకాలను PDF రూపంలో పంపగలను.

  • @kvr4756
    @kvr4756 5 лет назад +71

    తీవ్ర గోర న్వయత్రార్యో
    వైదెహీ మనసో మత:
    తమ సోన మహీ దేవై
    ర్యోత్రా యన్వర గోవ్రతీ //13//
    వేదయా పద్మసదనం
    సాధారావ తతారమా
    మారతా తవ రాధాసా
    నంద సద్మప యాదవే //14//
    శైవతో హననే రోధీ
    యో దేవేషు నృపోత్సవ:
    వత్స పోనృషు వేదే యో
    ధీరో నేన హతో వశై://15//
    నగోపగో సి క్షరమే పినాకే
    నా యోజనే ధర్మ ధనేన దానం
    నందాననే ధర్మ ధనే జయోనా
    కేనాపి మే రక్షసి గోపగోన://16//
    తతాన దామ ప్రమదా పదాయ
    నేమేరు చామ స్వన సున్దరాక్షీ
    క్షీరా దసుం న స్వమచారు మేనే
    యదాప దామ ప్రమదా నతాత: //17//
    తామితో మత్త సూత్రామా
    శాపా దేష విగానతాం
    తాం నగా విషదే పాశా
    మాత్రా సూత్త మతో మితా //18//
    నాసావద్యా పాత్ర పాజ్ఞా వినొదీ
    ధీరో నుత్యా సస్మితో ద్యావి గీత్యా
    త్యాగీ విద్యా తోస్మి సత్యాను రోధీ
    దీనోవి జ్ఞాపాత్ర పద్మావసానా //19//
    సంభావితం భిక్షుర గాదగారం
    యాతాధిరాప స్వనఘాజ వంశ:
    శవం జఘాన స్వపరాది తాయా
    రంగాదగార క్షుభితం విభాసం //20//
    తయాతి తార స్వనయాగతం మా
    లోకాప వాద ద్వితయం పినాకే
    కేనాపి యం తద్విదవాప కాలో
    మాతంగ యాన స్వరతాతి యాత://21//
    శవే విదా చిత్రకురంగ మాలా
    పంచావటీ నర్మన రోచతేవా
    వాతేచరో నర్మ నటీవ చాపం
    లామాగరం కుత్ర చిదా వివేశ //22//
    నేహ వా క్షిపసి పక్షికంధరా
    మాలినీ స్వమత మత్త దూయతే
    తే యదూత్తమ తమ స్వనీలిమా
    రాధకం క్షిపసి పక్షివాహనే //23//
    వనాంత యాన స్వణు వేదనాసు
    యోషామృతే రణ్య గతా విరోధీ
    ధీరోవితా గణ్యరతే మృషాయో
    సునాద వేణు స్వనయాతనాం వ://24//
    కిం ను తోయరసా పంపా
    న సేవా నియతేన వై
    వైనతేయ నివాసేన
    పాపం సారయతో ను కిం //25//
    స నతాపతపహా తేన
    స్వం శేనా విహితాగసం
    సంగతాహి వినాశే స్వం
    నేతేహాప తటాన స://26//
    కపితాల విభాగేన
    యోషాదో నునయేన స:
    స నయే నను దోషాయో
    నగే భావిలతాపిక://27//
    తే సభా ప్రకపివర్ణమాలికా
    నాల్పక ప్రసర మభ్ర కల్పితా
    తాల్పిక భ్రమర సప్రకల్పనా
    కాలిమా ర్ణవ పిక ప్రభాసతే //28//
    రావణే క్షిపతనత్రపానతే
    నాల్పకభ్రమణ మక్రమాతురం
    రంతు మాక్రమణ మభ్రకల్పనా
    తేన పాత్రన తపక్షిణే వరా //29//
    దైవే యోగే సేవాదానం
    శంకా నాయే లంకా యానే
    నేయాకాలం యేనాకాశం
    నందావాసే గేయోవేదై: //30//
    శంకానజ్ఞాను త్వనుజ్ఞా వకాశం
    యానే నద్యా ముగ్రముద్యాన నేయా
    యానే నద్యా ముగ్రముద్యాన నేయా
    శంకానజ్ఞాను త్వనుజ్ఞా వకాశం //31//
    వా దిదేశ ద్విసీతాయం
    యం పాధో యనసేతవే
    వేత సేన యధోపాయం
    యం తాసీ ద్విశ దేదివా //32//
    వాయం జో నుమతో నేమే
    సంగ్రామే రవితో హ్ని వ:
    వహ్నితో రమే గ్రాసం
    మేనే తో మనుజో యంవా //33//
    క్షతాయ మా యత్ర రఘోరితాయు
    రంకానుగానన్య వయో యనాని
    నినాయ యోవన్య నగానుకారం
    యుతారి ఘోరత్రయ మాయతాక్ష: //34//
    తారకే రిపురాప శ్రీ:
    రుచా దాస సుతాన్విత:
    తనవి తాసు సదా చారు
    శ్రీ పరా పురి కే రతా //35//
    లంకా రంకాగరాధ్యాసం
    యానే మేయా కారా వ్యాసే
    సేవ్యా రాకా యామే నేయా
    సంధ్యా రాగా కారం కాలం //36//
    ॥ ఇతి శ్రీ దైవజ్ఞ పండిత సూర్యకవి విరచితం విలోమాక్షర రామకృష్ణ కావ్యం సమాప్తం ॥

    • @Satya_780
      @Satya_780 5 лет назад

      మీ పాదాలకు నమస్కారం 🙏

    • @dr.s.shanmukharaosamathamm8406
      @dr.s.shanmukharaosamathamm8406 5 лет назад

      1 nundi 13 slokaalu kooda ivvandi

    • @kvr4756
      @kvr4756 5 лет назад

      @@dr.s.shanmukharaosamathamm8406 ఇవ్వడం జరిగింది. దయచేసి గమనించండి

    • @dr.s.shanmukharaosamathamm8406
      @dr.s.shanmukharaosamathamm8406 5 лет назад

      @@kvr4756 ధన్యవాదములు

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 5 лет назад

      👍👍👍👍 మీకు పాదాభివందనం.

  • @venkateshwarulu3184
    @venkateshwarulu3184 4 месяца назад

    Mi narsarao petaku padabhi vandhanam mi lanti kavulante ishtam ganuka from Telangana

  • @narasimharaosimha1263
    @narasimharaosimha1263 5 лет назад +5

    మన సంపద‌అయినతెలుగు
    మహకవులకు దన్యవాదాలు

  • @raghupati1451
    @raghupati1451 4 года назад +2

    అపర సరస్వతీ పుత్రునికి శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @samabala6348
    @samabala6348 5 лет назад +10

    Their knowledge is unfathomable..what to compared with...only with God..

  • @sivarampochiraju
    @sivarampochiraju 5 лет назад +4

    I am blessed to have seen this video. We are blessed to have born in India. May Sanskrit, Telugu and other languages keep flourishing in India.
    May people realise the significance of Vedic Mathematics and may Government of India wake up and implement the same in all schools.
    May Government of India initiate steps to introduce Sanskrit as a subject in all schools.

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 5 лет назад +1

      You have expressed very noble and apt thoughts. Deep appreciation for your taste and respect for our languages and culture, which really deserve the same.

    • @sivarampochiraju
      @sivarampochiraju 5 лет назад +1

      Thanks Viswa Prakasha Rao garu for your appreciation.

  • @prashanthpatel127
    @prashanthpatel127 3 года назад

    చాలా గొప్ప విషయాన్ని తెలియజేసారు

  • @shaikjainabi4708
    @shaikjainabi4708 5 лет назад +4

    Endaro mahaanubhavulu andariki vandanamulu.🙏🙏🙏.

  • @sridharm2670
    @sridharm2670 5 лет назад +5

    Proud of mother tongue Telugu

  • @srinivasuluhrd
    @srinivasuluhrd 2 года назад +2

    సర్, ఎటు చూసినా ఒకే విధమైన పద్యం వస్తున్నట్లు అయితే రెండు వేర్వేరు అర్ధంలు ఏలా వస్తాయి.. దయచేసి వివరించాలని మనవి... ఎందుకంటే ఒక పద్యంనకు ఒక్కటే అర్థం ఉంటుంది కదా...

  • @dhanammag4356
    @dhanammag4356 5 лет назад +9

    రాసిన వారికి పాదాభివందనం

  • @mohanamurali8
    @mohanamurali8 5 лет назад +5

    The greatest

  • @gangadhargangarajula99
    @gangadhargangarajula99 5 лет назад +2

    JAI SRIRAM JAI SRI KRISHNA GOLLPUDI MARUTHIRAO GARIKI PADHABIVANDHALU AYANA EKKADA VUNNA AYANA ATHMAKU SANTHI KALGALANI DHEVUNNI PRARTHISTHUNANU

  • @నందకిషోర్-గ2శ
    @నందకిషోర్-గ2శ 2 года назад

    👌

  • @komalivenkat7246
    @komalivenkat7246 5 лет назад +2

    Great words and great man's

  • @leelamohan1976
    @leelamohan1976 5 лет назад +1

    అద్భుతం

  • @srilakshmivilas4589
    @srilakshmivilas4589 5 лет назад +1

    సూపర్బ్

    • @karth33k
      @karth33k 2 года назад

      Is this new Telugu word? 🤣

  • @jkc1140
    @jkc1140 Год назад

    కొప్పరపు కవులు ధన్యజీవులు..

  • @rameshhhhhhhhhhh
    @rameshhhhhhhhhhh 5 лет назад +1

    Unbelievable... great

  • @Vic-ne9vf
    @Vic-ne9vf 5 лет назад +1

    Adbhutam adbhutam

  • @ind882
    @ind882 5 лет назад +2

    Great

  • @keshavaradha6146
    @keshavaradha6146 5 лет назад +3

    Right to left and left to right 👌👌👌👌👌👌

  • @joyabhishek1804
    @joyabhishek1804 5 лет назад +1

    సూపర్ సార్

  • @kvr4756
    @kvr4756 5 лет назад +15

    ఇలా అక్షరాలతో ఆడుకోవటమనే ప్రక్రియ తెలుగు సంస్కృత భాషలలో అనేకం.
    కేవలం య ర ల వ శ ష స హ అనే ఎనిమిది అక్షరాలతో శేషశైల స్తుతి
    శ్రీ లీలావేలలల
    ల్లాలస వరవల్లవీ విలాస విలోలాలా
    శాలిహాసాస్య శశీవర
    శీలా శ్రీ శేషశైల శీర్షావాసా!
    క చ ట త ప అనే ఐదు వర్గ అక్షరాలకు చెందిన ఇరవై ఐదు అక్షరాల లో ఏవీ ఈ పద్య రచనలు ఉపయోగించలేదు. ఇలాంటి రచనలను అపంచవర్గీయ రచన అంటారు.
    గద్వాల సంస్థాన విద్వత్కవి కాణాదం పెద్దన సోమయాజి గారు శేషశైలేశలీల అనే పేరుతో ఒక కావ్యమే ఈ ఎనిమిది అక్షరాలతో రచించినారు. అయితే దురదృష్టవశాత్తు నేడు మనకు ఆ కృతి అలభ్యంగా ఉంది.
    గద్వాల కవివర్యుడు పోకూరి కాశీపతి గారు కాణాదం వారిని ఆదర్శంగా
    అపంచవర్గీయాక్షరాలతో "శౌరిశైశవలీల" అనే కృతిని రచించినారు. ఇది చాలా ఏళ్ల నాడు ముద్రితం కూడా. ఇలాంటి రచనలు ముక్కును మూసుకుని చదివినా కూడా నంగి లేకుండా స్పష్టంగా పలుకబడుతాయి.
    పరీక్షించాలి అనుకుంటే మీరూ గట్టిగా ముక్కును చేతితో బిగబట్టి పద్యాన్ని చదవండి స్పష్టంగా ఉచ్చారణ ఉంటుంది. దానికి కారణం పద్యంలోన అనునాసిక వర్ణాలు లేకపోవటమే.

  • @seshubabupuppala1330
    @seshubabupuppala1330 5 лет назад +1

    great

  • @krishnachaitanya7097
    @krishnachaitanya7097 5 лет назад +1

    Super

  • @gvsobhanadri1596
    @gvsobhanadri1596 5 лет назад +2

    దయచేసి ఈ పద్యాల తాత్పర్యం కూడా తెలుపగలరు.

  • @balajiopticals7795
    @balajiopticals7795 5 лет назад

    అభూతం🙏🙏🙏🙏

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 года назад

    🙏

  • @ramaraogalla
    @ramaraogalla 5 лет назад +1

    No wordsss.......
    👏👏👏👏👏👏👏👏

  • @sridhargajjala261
    @sridhargajjala261 4 года назад

    నిజం ఇప్పటి వారికి ఇది అసాధ్యం

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 5 лет назад +7

    ప్రపంచంలో ఎన్ని భాషలతో ఇటువంటి "క్రీడ" సాధ్యం? మన సాహిత్యం great.

  • @sanjeevdatth
    @sanjeevdatth 5 лет назад +1

    👌👌👌🙏🙏🙏🙏

  • @sekhar8511
    @sekhar8511 3 года назад

    🙏🙏

  • @technologysharing4882
    @technologysharing4882 4 года назад +2

    Rip golapudi maruthu rao.

  • @premtheking200
    @premtheking200 4 года назад

    👌🙏👏

  • @yougap3695
    @yougap3695 4 года назад

    Telugu is super

  • @sankarrampatruni7996
    @sankarrampatruni7996 5 лет назад +3

    తెలుగు భాష గొప్పతనం...... అంతేగా.... అంతేగా....

  • @ravikumarpendyala8705
    @ravikumarpendyala8705 Год назад

    Srotari gnatari prapte
    Slokha slokatwamaapnoti
    Srotari Yedi agnatari prapte
    Tatra lakaram lupyate.

  • @karth33k
    @karth33k 2 года назад +1

    ఇవాళ...దేశ భాషలందు తెలుగు లెస్ అయిపోయింది.

  • @rakeshpaladhi8097
    @rakeshpaladhi8097 4 года назад

    🙏🙏🙏🙏🙏

  • @lakshmipathiganji2259
    @lakshmipathiganji2259 4 месяца назад

    శభాష్

  • @siva6418
    @siva6418 5 лет назад +1

    Maatalu ravatledhandi ...

  • @duddurajagopalchetty5962
    @duddurajagopalchetty5962 4 года назад +1

    ఆ కావ్యం పాతలైబ్రరీలొ దొరుకుతుంది

  • @MrIndee4u
    @MrIndee4u 5 лет назад +3

    Kudi yedamaithe porapaatu ledhoi

  • @mangalampaticheeralareddy
    @mangalampaticheeralareddy 4 года назад +1

    ఇప్పుడు పుట్టిన వాళ్ళ గూర్చి మరిచి అప్పటివారి గూర్చి చెప్పడం ఇప్పటి వారికి భావ్యం కాదు.మీకు నచ్చని శ్రీ శ్రీ ఎటు తిప్పినా అదే.అయినవాడు పిత్తితే ఇంపు, కానీ వాడు పిత్తితే కంపు.

    • @rajeshpapani
      @rajeshpapani 3 года назад +1

      ippati vallu ala rasthe valla gurinchi cheppevaru .

    • @karth33k
      @karth33k 2 года назад

      @@rajeshpapani exactly. you shut his mouth 🤣👍

  • @tharanathakula3588
    @tharanathakula3588 3 года назад

    That peon is not in Telugu language and any message that is not understood by an uneducated village girl is useless. You are reading a poem written in Sanskrit and there is not a single Telugu word and I am sorry to say that the Telugu people living abroad find it difficult to answer when this question posed to them as to why more Telugu literature is in Sanskrit and stiil Telugu Guys are unashamed to claim it theirs unlike Tamil Diaspora which uses only Tamil and rarely resorting to the use of Sanskrit words.

    • @karth33k
      @karth33k 2 года назад +2

      And you can't even type in Telugu, you aren't eligible to comment on this video itself...

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 5 лет назад +3

    నాకర్ధం కాదు కాబట్టి నేను dislike చేస్తాను.(ఇది బహుశా dislike చేసినవారి మనోగతం).

    • @balachandrudu.ghatti1082
      @balachandrudu.ghatti1082 5 лет назад +11

      @Ch ViswaPrakasha Rao
      అర్థం కాకపోయినా dislike చేయక్కర్లేదు.నచ్చకపోతే dislike చేయచ్చు.కానప్పుడు ఊరుకొంటే ఉత్తమం.ఒకనాటి మన దేశీయ ఘనత ఈనాడు మనం గ్రహించలేకపోవచ్చు.అది మన దుస్థితి.dislike చేయటం ద్వారా గొప్పవారైన మన పూర్వీకులను అగౌరపరపరచవద్దు.

    • @kvr4756
      @kvr4756 5 лет назад +4

      మీకర్థం కాలేదు కనుక dislike చేసానన్నారు. మీకు అన్నీ అర్థమయ్యే కాలేజ్ లో చదివారా! అర్థంచేసుకుని చదివారా! మీరు చదివినవన్ని అర్థమయ్యే చదివారా లేకా అర్థంచేసుకుని చదివారా!

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 5 лет назад +3

      @@balachandrudu.ghatti1082 క్షమించాలి. నేనూ భాషాభిమానినే. ఇంత చక్కటి శ్లోకానికి dislikes గూడా ఉన్నాయని చూసి వ్యధ తో dislikes పెట్టిన వారి మనోగతం అన్నట్లు వ్యంగ్యంగా అలా పెట్టాను.(నేను స్కూల్లో అన్నిటి కన్నా enjoy చేసిన క్లాసు తెలుగు క్లాసు. టీచర్స్ గూడా ఎంతో ఇంటరెస్టింగ్ గా చెప్పేవారు).

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 5 лет назад

      @@kvr4756 క్షమించాలి. నేనూ భాషాభిమానినే. ఇంత చక్కటి శ్లోకానికి dislikes గూడా ఉన్నాయని చూసి వ్యధ తో dislikes పెట్టిన వారి మనోగతం అన్నట్లు వ్యంగ్యంగా అలా పెట్టాను. @Balachandrudu. Ghatti క్షమించాలి. నేనూ భాషాభిమానినే. (నేను స్కూల్లో అన్నిటి కన్నా enjoy చేసిన క్లాసు తెలుగు క్లాసు. టీచర్స్ గూడా ఎంతో ఇంటరెస్టింగ్ గా చెప్పేవారు)

    • @kvr4756
      @kvr4756 5 лет назад

      @@chviswaprakasharao244 సంతోషం. మీ వ్యంగాన్ని అర్థం చేసుకోలేకపోయాను.
      భ్రమ తొలగించారు.