నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది (2) నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా ||నిరంతరం|| చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను (2) నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని (2) పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు నీ రాకడకై ||నిరంతరం|| నీ రూపము నేను కోల్పయినా నీ రక్తముతో కడిగితివి (2) నీతోనే నేను నడవాలని నీ వలెనే నేను మారాలని (2) పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై ||నిరంతరం||
తల్లి చాలా చక్కగా పాడుతున్నావు..నీ పాటలు అన్ని చూసాను,ఆ పాటలు వింటే ఇంకా విన్నలి అనిపిస్తుంది,,,Recent గా వచ్చిన ( తొలకరి కురిసే ) పాట కూడా చాలా భాగుంది దేవుడు నిన్ను దీవించును గాక .. పల్లవి :- నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది } 2 నాప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా|| నిరంతరం || చీకటిలో నేనున్నప్పుడు - నీ వెలుగు నాపై ఉదయించెను } 2 నీలోనే నేను వెలగాలని - నీ మహిమ నాలో నిలవాలని } 2 పరిశుద్ధాత్మ అభిషేకముతో - నన్ను నింపుచున్నావు - నీరాకడకై|| నిరంతరం || నీ రూపము నేను కోల్పోయినా - నీ రక్తముతో కడిగితివి నీతోనే నేను నడవాలని - నీ వలెనే నేను మారాలని (2) పరిశుద్ధాత్మ వరములతో - అలంకరించుచున్నావు - నీరాకడకై|| నిరంతరం || తొలకరి వర్షపు జల్లులలో - నీ పొలములోనే నాటితివి నీలోనే చిగురించాలని - నీలోనే పుష్పించాలని (2) పరిశుద్ధాత్మ వర్షముతో -సిద్ద పరచుచున్నావు - నీరాకడకై|| నిరంతరం ||
Soujanya.. Amen🙏🙏 praise the Lord Akshaya🙏🙏 Good lyrics.. Wonderful song🙏🙏TQ so much for giving me this morning received it in the mighty name of Jesus🙏🙏 Hallelujah🙌🙌
Very nice song & very nice singing & very nice voice my dear Akshay my God Jesus bless you & your voice & your health & your future more & more & my Lord Jesus give you good health in Jesus name I pray Amen
Praise the lord ammulu. I love this song alot. Sung very well. Love you alot. You are my inspiration Akshaya. I am praying for you to God for good health and healthy voice. May God bless you with his knowledge and wisdom and use you for his glorious works more and more. I daily listen to your songs. They give me strength.
Praise the Lord ammulu. I love this song alot. Sung very well. Love you a lot. You are my inspiration Akshaya. I am praying for you to god for good health and healthy voice. May god bless you with his wisdom and knowledge and use you for his glorious works more and more💝🙏🎤🎤🎼🎼🎧🎧😇😇😇🙏🙌🙌🙇🙋🙋. I daily listen to your songs. They give me strength 🙌😇
పల్లవి :- నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది } 2
నాప్రాణేశ్వరా యేసయ్యా
నా సర్వస్వమా యేసయ్యా|| నిరంతరం ||
చీకటిలో నేనున్నప్పుడు - నీ వెలుగు నాపై ఉదయించెను } 2
నీలోనే నేను వెలగాలని - నీ మహిమ నాలో నిలవాలని } 2
పరిశుద్ధాత్మ అభిషేకముతో - నన్ను నింపుచున్నావు - నీరాకడకై|| నిరంతరం ||
నీ రూపము నేను కోల్పోయినా - నీ రక్తముతో కడిగితివి
నీతోనే నేను నడవాలని - నీ వలెనే నేను మారాలని (2)
పరిశుద్ధాత్మ వరములతో - అలంకరించుచున్నావు - నీరాకడకై|| నిరంతరం ||
తొలకరి వర్షపు జల్లులలో - నీ పొలములోనే నాటితివి
నీలోనే చిగురించాలని - నీలోనే పుష్పించాలని (2)
పరిశుద్ధాత్మ వర్షముతో -సిద్ద పరచుచున్నావు - నీరాకడకై|| నిరంతరం ||
సూపర్ మా అమ్మలు చాలా చక్కగా పడవు దేవుడు నిను ఇంకా వాడుకోవాలి అని ఆ దేవతిదేవుడికి మహిమ కలగాలి ఆమెన్
Super ఎంతో అద్భుతంగా పాడావు నీవు పాడే ప్రతి పాట అభిశెకంథొ పాడథున్నావు అందుకే నీ పాటలు యెన్ని సార్లు వినినా వినాలి అనిపిస్తున్నడి god bless you
P
@@komaralavandhanam7593 h
-
నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది (2)
నా ప్రాణేశ్వరా యేసయ్యా
నా సర్వస్వమా యేసయ్యా ||నిరంతరం||
చీకటిలో నేనున్నప్పుడు
నీ వెలుగు నాపై ఉదయించెను (2)
నీలోనే నేను వెలగాలని
నీ మహిమ నాలో నిలవాలని (2)
పరిశుద్ధాత్మ అభిషేకముతో
నన్ను నింపుచున్నావు నీ రాకడకై ||నిరంతరం||
నీ రూపము నేను కోల్పయినా
నీ రక్తముతో కడిగితివి (2)
నీతోనే నేను నడవాలని
నీ వలెనే నేను మారాలని (2)
పరిశుద్ధాత్మ వరములతో
అలంకరించుచున్నావు నీ రాకడకై ||నిరంతరం||
Super song sister ❤❤❤❤❤❤❤❤❤
Chala baga padevu talli god bless you
Halleluya dheva...nikesthotrhamul ammagaariki ayyagaarìki paapaki baaduki velaadhivandhanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తల్లి చాలా చక్కగా పాడుతున్నావు..నీ పాటలు అన్ని చూసాను,ఆ పాటలు వింటే ఇంకా విన్నలి అనిపిస్తుంది,,,Recent గా వచ్చిన ( తొలకరి కురిసే ) పాట కూడా చాలా భాగుంది దేవుడు నిన్ను దీవించును గాక ..
పల్లవి :- నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది } 2
నాప్రాణేశ్వరా యేసయ్యా
నా సర్వస్వమా యేసయ్యా|| నిరంతరం ||
చీకటిలో నేనున్నప్పుడు - నీ వెలుగు నాపై ఉదయించెను } 2
నీలోనే నేను వెలగాలని - నీ మహిమ నాలో నిలవాలని } 2
పరిశుద్ధాత్మ అభిషేకముతో - నన్ను నింపుచున్నావు - నీరాకడకై|| నిరంతరం ||
నీ రూపము నేను కోల్పోయినా - నీ రక్తముతో కడిగితివి
నీతోనే నేను నడవాలని - నీ వలెనే నేను మారాలని (2)
పరిశుద్ధాత్మ వరములతో - అలంకరించుచున్నావు - నీరాకడకై|| నిరంతరం ||
తొలకరి వర్షపు జల్లులలో - నీ పొలములోనే నాటితివి
నీలోనే చిగురించాలని - నీలోనే పుష్పించాలని (2)
పరిశుద్ధాత్మ వర్షముతో -సిద్ద పరచుచున్నావు - నీరాకడకై|| నిరంతరం ||
Super padhavuu akka l love your voice akka aa voice echeena dhavuniki mahima kalugunu gaka!😘😘😘😘😘😘😘🥰🥰🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏
Praise the lord ammulu 🙏🙏🙏🙏🙏🙏🙏
Akshaya nuvvu enka devunilo vadabadali inka chalaa songs padalani koruthinanu
Chala chakkaga padavura thalli devunikey mahima kalugunu gaaka amen amen amen
Super song chala baga paadav sister Ela enka enno songs paadu godbless u ma
Nice songs akshaya sister and brother 🙏🙏🙏🙏🙏🙏🙏 khubya nayak amen sister and brother 🙏🙏🙏🙏🙏🙏🙏
Very nice chellamma...god bless you bangaru thalli
Praise the lord sister 🙏
God bless you aksaya
Vandanalu akshaya devudu ninnu goppaga divinchunugaka amen
Prise the lors akka chala Baga padav devudu divinchúnu gaka
Super bgrm nice song 🎵 lyrics 👌
praise the lord amen daddy mumny abhishek akashaya srinu anna calvary team.
Praise the Lord akshaya wonderful song maa chaala chaala baagumdhi sister.
God bless you sister.
చక్కని పాట పాడి న బేబీ అక్షయ చెల్లెకి నా వందనాలు అమ్మ 👏👏👏
Praise the Lord Akshaya excellent song👌👌👌🎵👌👌👌🎵👌👌👌🎵🎵🎵🎵
Great song mind blowing heart touching glory to Jesus amen 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 khubya nayak amen sister and brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 m susheela khubya
God bless u
Praise the lord 🙏 amma garu ,amma garu nice song heart'touching song amma garu Jesus Christ hallelujah hallelujah Amen Amen
Super songs akshaya sister and brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 God bless you akshaya 👏👏👏👏👏👏👏👏👏 susheela 🙏🙏🙏 m susheela
నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది } 2
నాప్రాణేశ్వరా యేసయ్యా
నా సర్వస్వమా యేసయ్యా|| నిరంతరం ||
చీకటిలో నేనున్నప్పుడు - నీ వెలుగు నాపై ఉదయించెను } 2
నీలోనే నేను వెలగాలని - నీ మహిమ నాలో నిలవాలని } 2
పరిశుద్ధాత్మ అభిషేకముతో - నన్ను నింపుచున్నావు - నీరాకడకై|| నిరంతరం ||
నీ రూపము నేను కోల్పోయినా - నీ రక్తముతో కడిగితివి
నీతోనే నేను నడవాలని - నీ వలెనే నేను మారాలని (2)
పరిశుద్ధాత్మ వరములతో - అలంకరించుచున్నావు - నీరాకడకై|| నిరంతరం ||
తొలకరి వర్షపు జల్లులలో - నీ పొలములోనే నాటితివి
నీలోనే చిగురించాలని - నీలోనే పుష్పించాలని (2)
పరిశుద్ధాత్మ వర్షముతో -సిద్ద పరచుచున్నావు - నీరాకడకై|| నిరంతరం ||
Niramtaram nitone jivimchalane asa nannila bratikimchuchunnadi
Napranesvara yesayya na sarvasvama. . .yesayya
1. Chikatilo nenunnappudu ni velugu napai udayimchenu
Nilone nenu velagalani ni mahima nalo nilavalani (2)
Parisuddhatma abishekamuto nannu nimpuchunnavuni rakadakai
2. Ni rupamu nenu kolpoyina ni raktamuto kadigitivi
Nitone nenu nadavalani ni valene nenu maralani (2)
Parisuddhatma varamulato alamkarimchuchunnavu nirakadakai
3. Tolakari varshapu jallulalo ni polamulone natitivi
Nilone chigurimchalani nilone pushpimchalani (2)
Parisuddhatma varshamuto sidda parachuchunnavu nirakadakai
సూపర్ గా పాడావు చెల్లి 🌹🌹🌹✝️🛐🙏🏻🙏🏻
✝️🛐😭😭😭😭😭
Praise the lord 🙏📘✝️🕊👫👫👫🙌🙌🙌👍👍👍🌏🌏🌏God bless you ⚘⚘⚘mannam joshua
Super sister ,shalom
Super song🎶. God bless you🙏 amen
Praise the Lord Akshaya praveen God bless you Akshaya praveen 🎶🎤🎶🎤🎶🎤🎶🎤👌👌👌👌🎶🎤🎶🎤🎤🎶🎤👌👌⛪👏⛪👏⛪👏
Praise the lord sister your lyrics nd your voice was awesome god bless you and your family Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord Daddy mommy God bless you Abhishek Good message 👌👌👌🎶🎤🎶🎤🎶🎤👌👌👌👌Good message Akshaya 🎶🎤🎶🎤⛪👏⛪👏⛪👏⛪👏🌻🌻🌻🌻🌻
🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord mammy daddy amen amen amen amen hallelujah
Super ga padavu ma. Ne voice chaala super. Very hart touching ur voice.
Wonderful song glory to God amen
Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💕 🙌 💓 💘❤ 💘 💘❤ 💖 💕 you too yesayya rajaa
❤❤❤
Ammulu ne voice very amazing voice ammulu love you so much my sister see you soon ammulu Jesus bless you ammulu
May God bless u to akshaya.u will sing more songs by the grace of God.amen.
Super akshaya akka prathi songs super
Praise the lord beta akshya God bless you beta 👌
Super Akshaya sister god bless u sis love you sister always 🙏 😍😍🤗😘
Supar akka 🎉🎉
Super sister god bless you
God bless you Ammulu praise the Lord Ammulu amen amen
Praise the lord 🙏⛪🙏 Akshaya ❤️💐💚 God bless you
praise the Lord amma God bless you
Nine song God bless you
Powerful song talli
Praise the lord akshaya super song god bless you abundantly nana
Praise the lord akshaya thali God bless you ma wonderful song amen amen 🙏
Praise the lord ammulu Glory to God Amen Amen Amen 👏👏👏🙏🙏🙏🙏👍👍👍
Praise god.... glory to almighty God
You are a god little prince...
More annoiting & grace upon for you.
God bless you amma
Praise the lord Ammulu nice voice Nani God bless you Abundantly mummy All glory to God Amen Amen Amen
Praise the Lord Ammulu God bless u ra.
నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది (2)
నాప్రాణేశ్వరా యేసయ్యా
నా సర్వస్వమా యేసయ్యా
1.చీకటిలో నేనున్నప్పుడు - నీ వెలుగు నాపై ఉదయించెను (2)
నీలోనే నేను వెలగాలని - నీ మహిమ నాలో నిలవాలని (2)
పరిశుద్ధాత్మ అభిషేకముతో - నన్ను నింపుచున్నావు - నీరాకడకై
2.నీ రూపము నేను కోల్పోయినా - నీ రక్తముతో కడిగితివి
నీతోనే నేను నడవాలని - నీ వలెనే నేను మారాలని (2)
పరిశుద్ధాత్మ వరములతో - అలంకరించుచున్నావు - నీరాకడకై
Praise God 👏 🎊💐
Praise the Lord Akshaya chelli
God bless you
Praise the lord supper voice chelli god bless u amen amen amen
Praise the Lord akshaya God bless you
Praise the lord akshaya god bless you abundantly
Super Padinav akshaya👏🏻.....praise the Lord🛐🙏🏻🛐
Godplsu,,,Jesus,,,amen
god bless you akshaya
manam nirantharam yesaya tho ne jeevinchali
Praise the lord Akshaya i love ur songs god bless you thalli ❤️❤️❤️❤️😘😘😘
Praise the lord jesus Akshaya God bless you ✝️🌷🙏
Praise the lord 🙏🏿God bless you Akshaya
Wow amazing voice ra ammulu bangaram...may GOD bless you abundantly dear...
Good.voice.akka.chala.baga.
Paduthunav.akkka👍👍🙏
Soujanya.. Amen🙏🙏 praise the Lord Akshaya🙏🙏 Good lyrics.. Wonderful song🙏🙏TQ so much for giving me this morning received it in the mighty name of Jesus🙏🙏 Hallelujah🙌🙌
Very nice song & very nice singing & very nice voice my dear Akshay my God Jesus bless you & your voice & your health & your future more & more & my Lord Jesus give you good health in Jesus name I pray Amen
Amen 🙏 🙏🙏🙏🙏
God Bless You Nana!!
Be Blessed To Be A Great Channel Of Blessing For Many And Anywhere Else..!!
wonderful song nice
God bless you
Heart touching song ❤️❤️❤️❤️🌹💗 God bless you ammulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Putti.
God bless you Ammu...💐💐💐💐🙌🙌🙌🙌
Praise the lord Amen
చెల్లి వందనాలు అమ్మ 🙏🙏🙏god bless you chistr
Excellent thalli.... May God bless you
Praise the Lord, God bless you Ammulu, all Glory to almighty God 🙏🙌🙏
Praise the lord ammulu. I love this song alot. Sung very well. Love you alot. You are my inspiration Akshaya. I am praying for you to God for good health and healthy voice. May God bless you with his knowledge and wisdom and use you for his glorious works more and more. I daily listen to your songs. They give me strength.
Super sister song praise the lord God bless you
సూపర్ వాయిస్ చిట్టి తల్లి. God bless you
🌷🌷🕊👍🤝👃🥁🏃♂️🎹🏃♀️🎺🕺🎸💃🎤🚶♀️👌
Thank you Jesus 🙏🤗. Praise the lord younger sister. Our very powerful , worshiper. God bless you 😁😁😁.
Praise the lord sister🙏 God bless you
సూపర్ బంగారు తల్లి చక్కగా పడుతున్న
Glory of Jesus Amen
Good singing akashya God bless you more n more
Super anointed singing ammulu 👍👌😍
God bless you 🌷❤️🌹💐🙏👏
Praise the lord 🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord ammulu. I love this song alot. Sung very well. Love you a lot. You are my inspiration Akshaya. I am praying for you to god for good health and healthy voice. May god bless you with his wisdom and knowledge and use you for his glorious works more and more💝🙏🎤🎤🎼🎼🎧🎧😇😇😇🙏🙌🙌🙇🙋🙋. I daily listen to your songs. They give me strength 🙌😇
Praise The Lord Sister God Bless You Sister
God bless you Akshaya.🔥 Joshi/vizag
Grace of Jesus Amen
God bless you sister your voice is so beautiful
Really ur god gift thalli akshaya .
Thanks you Jesus Amen
M Raju amen 🙏🙏