గుడ్ మార్నింగ్ అండి మీరు చాలా గ్రేట్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి చూడాలని ఆత్రుత ఉన్న గాని డబ్బులు లేక అలా అలా కలలుకంటూ ఉంటారు ఆ కలలను మీరు నిజం చేస్తూ మీ కళ్ళలో ఆనందాన్ని మేము చూసుకుని ఆనంద పడుతున్నాము
బికినీ లమ్మ బికినిలు చెడ్డి లమ్మా చెడ్డిలు చాలా భాగా చూపించావ్ అన్వేష్ .కానీ నేను నికంట 25 years పెద్దవాడిని నికూ చైనా విడియో తో నీవు పెద్ద పాపులర్ అయినవ్ నేను ఇలాగా అంటున్నాను అని ఏమిఅనుకోకు నీవు శిషిలి కి పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటది ఎందుకంటే చైనా విడియో లో నికు ఆమె సహకారం షిషిలి వలన నీవు చాలా పాపులర్ ఐ నవు నీవు ఆమెకు పెళ్లి చేసి కంటే నీవు నీ విడియో లకు న్యాయం చేసినవడువు అని నా అభిప్రాయం God bless you .
అన్న నీ వీరాభిమాని నిన్ను ఫస్ట్ నుంచి flow అవుతున్న్నను అప్పెడే అనుకొన్న ఎప్పటికైనా పెద్ద youtuber అవుతువు అనుకున్న అలాగే ఇప్పటి నీ ఎదుగుదల చేస్తూoటే నాకు నాకు చాల ఆనందo గా ఉంది proud అఫ్ యు
Hiii Anvesh Annaya 🤗🥰🙏మీరు 200 సంవత్సరాలు బ్రతకాలి అన్నయ్య 🙏🙏మీరు ..... మేము మీ కనులతో ఈ ప్రపంచం మొత్తం ని తిరిగి అద్బుతం గాచూపిస్తున్నారు ❤మీకు రుణపడి ఉంటాను .ఎంతో కష్టపడి అన్ని దేశాలు తిరిగి మన భారతీయ ప్రజల కు చూపిస్తున్నారు .ఒక భారతీయిరాలిగా గర్విస్తున్నాను 🙏🙏🙏🙏🥰👌👍💐ఆ భగవంతుని దీవెనలు నీకు ఉండాలి అని కోరుకుంటున్నాను.జైహింద్🙏🙏🙏
అన్వేష్ గారు మీరు వచ్చాక భారతదేశ పర్యాటక శాఖ మంత్రిగా పదవి ఇప్పించాలని మోడీ గారితో ఇప్పుడున్న 14.5 M subscribers తో మేము అందరమూ మోడీ గారిని అడుగుతాము అప్పుడైనా మన భారత దేశము డెవలప్ అవుతుంది❤
Anna, Namaste, మీ videos అన్ని చూస్తున్న, చాలా బాగున్నాయి, మీ వల్ల ప్రపంచ విహార యాత్ర చూస్తున్నాం, మీకు మీరే సాటి, మీకు ఎవ్వరు లేరు పోటీ, జై తెలుగు భాష, All the best Anna 🙏
ప్రపంచంలోనే నెంబర్ వన్ యూట్యూబ్ ఫర్ గా రావాలని కోరుకుంటున్నాం.నీ హార్డ్ వర్క్ బాగా నచ్చింది .నిండు నూరేళ్లు నువ్వు ఆరోగ్యంగా ఉంటూ అందర్నీ ఆనందపరుస్తూ తెలియని ప్రదేశాలను మాకు చూపిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.నీ వీడియో చూస్తున్న అంత సేపు మాకు సమయం తెలియటం లేదు అంత బాగుంది నీ వీడియోలు.ఒక్క వీడియో చూస్తే చాలు తర్వాత వీడియో మళ్లీ చూడాలనిపిస్తుంది.2025 కల్లా 50 లక్షల subscribers తో ముందుకు దూసుకుపోవాలని మీ వీరాభిమాని కోరిక మేము ఇంట్లో కూర్చొని ప్రపంచంలోనే తెలియని ప్రదేశాలను చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
అన్న నేను కువైట్ ల్లో ఉంటాను మీ వీడియోస్ రోజు ఫాలో అవుతుంటాను మీరు ఒకసారి కువైట్ రావాలి ఇక్కడ మాలియ అని ఒక ప్లేస్ వుంది మన తెలుగు వాళ్ళు అందరూ ఇక్కడే కల్లుసుకుంటరు ......మీరు కచ్చితంగా రావాలి అన్న ......
In the realm of RUclips, there's a star so bright, Whose videos whisk me back, like a time machine's flight. With school day memories that dance and play, Their channel is a treasure, where nostalgia holds sway.
మీ వీడియోస్ సూపర్ గా ఉంటాయి బ్రో... మీ మాట , యాషా, అందరికి అర్ధమయ్యే రీతిలో చక్కగా వివరిస్తూ ప్రసారం చేస్తారు.. మీరు యాత్రలు సక్సెస్ ఫుల్ గా , సేఫ్టీ గా జరగాలని కోరుకుంటున్నాను..🙏
Hey Anvesh, I'm in New Brunswick right now with a full-time job but I was in Vancouver for about 2 years as a student. Hyderabadi Dum birthday house is operated by our Telugu people from vijayawada. The taste is ultimately outstanding. I went with my girlfriend.
Suspension bridges in the heights connecting trees to trees unbelievable truths brought to us like strangely views. It's really nice to watch. Shaik Mustafa, India.
ప్రపంచంలోని ప్రకృతి అందాలను మనుషులు సృష్టించిన అందాలను మీరు ఆస్వాదిస్తూ మాకు చూపిస్తూ భారతీయ no1 యూట్యూబర్ గా వెలుగుతున్న మా Mr అన్వేష్ బ్రో కి దన్యవాదములు 🙏🙏💐💐👍👍❤❤❤❤❤
Vancouver అందాలు మంచి వాచిపోయే ఎండలో తిరిగి Hyderabad house Biryani తో ఉపశమనం పొందారు, బికినీలు చెడ్డీలు అంతగా దొరకలేదు bro , don’t worry next time better luck, chinnoda good luck..
మొత్తానికి మీ గురించి టీవీ 9 లో చెప్పారు చాలా హ్యాపీ అనిపించింది ఇలానే మీరు మరెన్నో వీడియోస్ చేసి నేషనల్ ఛానల్స్ కవర్ చేసే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను బెస్ట్ అఫ్ లక్
Mana prapancha yatrikudu Naa anveesha garu e prapancham loo unna andhalani Chala andham ga chupisthunnaru 🎉 Canada locations matram excellent anna # love you from Nellore pedda reddy 😂❤
మీ సొంత ఊరు ఏ ఊరు మరియు మీరు ఎప్పుడొస్తారో చెప్తే నేను మిమ్మల్ని ఒకసారి కలుస్తాను అన్న....! మీరు ఇలాగే దేశ విదేశాలు ప్రయాణిస్తూ మీరు ఎంజాయ్ చేస్తూ ఆ దేశాలని మాకు ఇలాగే ఫ్రీ గా చూపించాలి అని కోరుకుంటున్న...
Good vedios and Good explanation, really great ప్రపంచo మోతాని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు,అందులో ఎటువంటి కలమస్త్వం లేకుండా వుండం ఇంకా great , రేపంట్టు మీ కంటూ నమీ ఒక History లో పేజీ వుంటుంది and alge seven wonders కాదు total 8 wonders మీతో కలిపి ,Yes! it's true👏👏 👍
Anna one Request u may go beyond the heights if u try to add subtitles all over the world may watch your videos with Sub titles after that we can’t imagine your channel viewership ❤️❤️❤️❤️
మీ కళ్ల తో మాకు ప్రపంచాన్ని చూపిస్తున్నారు, చాలా ధన్యవాదాలు
అందాలు బాగునయ్యా బ్రో
Eyebrow super videos
కర్చు లేకుండా నా
Anveshuuu super❤❤
మీ లాగ ప్రపంచాన్ని ఆస్వాదించాలంటే కష్టం తో పాటు అదృష్టం కూడా ఉండాలి అన్న🙏🙏😊
అన్న బాగున్నావా ఈ వీడియో కూడా టూ మిలియన్ త్రీ మిలియన్ వెళ్లాలని మనస్ఫూర్తిగా
3 million i think
Telugu bikinis epudostayo mana rendu Telugu rastralloo
Bro now food video kavali bro plz
@@godoggyruler91160û
Bro pedda palis la vunavu nuvuu
గుడ్ మార్నింగ్ అండి మీరు చాలా గ్రేట్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి చూడాలని ఆత్రుత ఉన్న గాని డబ్బులు లేక అలా అలా కలలుకంటూ ఉంటారు ఆ కలలను మీరు నిజం చేస్తూ మీ కళ్ళలో ఆనందాన్ని మేము చూసుకుని ఆనంద పడుతున్నాము
బికినీ లమ్మ బికినిలు చెడ్డి లమ్మా చెడ్డిలు
చాలా భాగా చూపించావ్ అన్వేష్ .కానీ నేను నికంట 25 years పెద్దవాడిని నికూ చైనా విడియో తో నీవు పెద్ద పాపులర్ అయినవ్
నేను ఇలాగా అంటున్నాను అని ఏమిఅనుకోకు నీవు శిషిలి కి పెళ్లి చేసుకుంటే
చాలా బాగుంటది ఎందుకంటే చైనా విడియో లో నికు ఆమె సహకారం షిషిలి వలన నీవు చాలా పాపులర్ ఐ నవు నీవు ఆమెకు పెళ్లి చేసి కంటే నీవు నీ విడియో లకు న్యాయం చేసినవడువు అని నా అభిప్రాయం
God bless you .
అన్న మీ వీడియో కోసం ప్రతిరోజు వేచి చూస్తున్నా .
మేము తిరగని తిరగ లేని బహూసుందరమైన ప్రదేశాలను చూపిస్తున్నావు అన్న...
మీకు దనవాదాలు ANAVESH అన్న...💗
❤❤❤❤❤
అన్న నీ వీరాభిమాని నిన్ను ఫస్ట్ నుంచి flow అవుతున్న్నను అప్పెడే అనుకొన్న ఎప్పటికైనా పెద్ద youtuber అవుతువు అనుకున్న అలాగే ఇప్పటి నీ ఎదుగుదల చేస్తూoటే నాకు నాకు చాల ఆనందo గా ఉంది proud అఫ్ యు
2014 నుంచే మీకు travelling చెయ్యాలనే కోరిక ఉండేదని తెలుస్తోంది good job
Hiii Anvesh Annaya 🤗🥰🙏మీరు 200 సంవత్సరాలు బ్రతకాలి అన్నయ్య 🙏🙏మీరు ..... మేము మీ కనులతో ఈ ప్రపంచం మొత్తం ని తిరిగి అద్బుతం గాచూపిస్తున్నారు ❤మీకు రుణపడి ఉంటాను .ఎంతో కష్టపడి అన్ని దేశాలు తిరిగి మన భారతీయ ప్రజల కు చూపిస్తున్నారు .ఒక భారతీయిరాలిగా గర్విస్తున్నాను 🙏🙏🙏🙏🥰👌👍💐ఆ భగవంతుని దీవెనలు నీకు ఉండాలి అని కోరుకుంటున్నాను.జైహింద్🙏🙏🙏
అన్నయ్య మీలాగా ప్రపంచాన్ని ఆస్వాదించాలంటే ఎంత కొంత అదృష్టం ఉండాలి ఎనీవే చాలా బాగుంది వీడియో
అన్వేష్ గారు మీరు వచ్చాక భారతదేశ పర్యాటక శాఖ మంత్రిగా పదవి ఇప్పించాలని మోడీ గారితో ఇప్పుడున్న 14.5 M subscribers తో మేము అందరమూ మోడీ గారిని అడుగుతాము అప్పుడైనా మన భారత దేశము డెవలప్ అవుతుంది❤
Adhi 14.5m kadhu
1.43😂
14.5 lakhs 😂
❤❤❤❤
Anna, Namaste, మీ videos అన్ని చూస్తున్న, చాలా బాగున్నాయి, మీ వల్ల ప్రపంచ విహార యాత్ర చూస్తున్నాం, మీకు మీరే సాటి, మీకు ఎవ్వరు లేరు పోటీ, జై తెలుగు భాష, All the best Anna 🙏
మి కళ్ళతో ప్రపంచాన్ని చూపిస్తున్న మా అన్వేష్ అన్నకు ధన్యవాదములు❤❤ 🙏
Bro ayana kallatho chupinchatledu camera tho chupistunnadu
ప్రపంచంలోనే నెంబర్ వన్ యూట్యూబ్ ఫర్ గా రావాలని కోరుకుంటున్నాం.నీ హార్డ్ వర్క్ బాగా నచ్చింది .నిండు నూరేళ్లు నువ్వు ఆరోగ్యంగా ఉంటూ అందర్నీ ఆనందపరుస్తూ తెలియని ప్రదేశాలను మాకు చూపిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.నీ వీడియో చూస్తున్న అంత సేపు మాకు సమయం తెలియటం లేదు అంత బాగుంది నీ వీడియోలు.ఒక్క వీడియో చూస్తే చాలు తర్వాత వీడియో మళ్లీ చూడాలనిపిస్తుంది.2025 కల్లా 50 లక్షల subscribers తో ముందుకు దూసుకుపోవాలని మీ వీరాభిమాని కోరిక మేము ఇంట్లో కూర్చొని ప్రపంచంలోనే తెలియని ప్రదేశాలను చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు బ్రదర్ మీరు అన్ని దేశాల్లో వున్న అందాలను చక్కగా చిత్రీకరించి వీడియోల రూపంలో చూపిస్తున్నారు
అన్న నేను కువైట్ ల్లో ఉంటాను మీ వీడియోస్ రోజు ఫాలో అవుతుంటాను మీరు ఒకసారి కువైట్ రావాలి ఇక్కడ మాలియ అని ఒక ప్లేస్ వుంది మన తెలుగు వాళ్ళు అందరూ ఇక్కడే కల్లుసుకుంటరు ......మీరు కచ్చితంగా రావాలి అన్న ......
😂😂😂 motham explore ayyepotharu manavallu
Hi bro మీ వీడియో కోసం ప్రతి రోజు ఎదురు చూస్తూ ఉంటాము మేము చూడని ప్రదేశాలు చూపిస్తున్నందుకు చాలా థాంక్స్ బ్రో
ప్రపంచ యాత్రికుడా నీకు ధన్యవాదాలు బ్రో
In the realm of RUclips, there's a star so bright,
Whose videos whisk me back, like a time machine's flight.
With school day memories that dance and play,
Their channel is a treasure, where nostalgia holds sway.
మీ వీడియోస్ సూపర్ గా ఉంటాయి బ్రో...
మీ మాట , యాషా, అందరికి అర్ధమయ్యే రీతిలో చక్కగా వివరిస్తూ ప్రసారం చేస్తారు..
మీరు యాత్రలు సక్సెస్ ఫుల్ గా , సేఫ్టీ గా జరగాలని కోరుకుంటున్నాను..🙏
Anvesh Anna respect button ✅
Amazing... Beautiful... Wonderful... British Columbia video and marvellous sunset video
Hey Anvesh, I'm in New Brunswick right now with a full-time job but I was in Vancouver for about 2 years as a student. Hyderabadi Dum birthday house is operated by our Telugu people from vijayawada. The taste is ultimately outstanding. I went with my girlfriend.
YT lo singles untarani telisi kuda nuvvu GFtho unnav chudu naku adupu vastondi anna
@@Siva86399😂😂😂
3:30
Nailed music, kept listening
Suspension bridges in the heights connecting trees to trees unbelievable truths brought to us like strangely views. It's really nice to watch. Shaik Mustafa, India.
ప్రపంచంలోని ప్రకృతి అందాలను మనుషులు సృష్టించిన అందాలను మీరు ఆస్వాదిస్తూ మాకు చూపిస్తూ భారతీయ no1 యూట్యూబర్ గా వెలుగుతున్న మా Mr అన్వేష్ బ్రో కి దన్యవాదములు 🙏🙏💐💐👍👍❤❤❤❤❤
U r really great to tell everything without cutting and hiding anything.....👍
అన్న మీ వీడియో కోసం ప్రతిరోజు వేచి చూస్తున్నా ...?
మేము తిరగని తిరగ లేని బహూసుందరమైన ప్రదేశాలను చూపిస్తున్నావు అన్న...
మీకు దనవాదాలు ANAVESH అన్న...💗
Na athulu aaa jai Hindu
Good bagundi mainly wooden bridge bagundi next steam clock syrin good god bless u Anv.......
Anna clarity next level dhani amma Eniroju nunchi wait cheysthunamu ee clarity kosam tq ❤🇮🇳
Excellent capture buddy❤... as usual content at peaks 😊..keep rocking 🌟🌟..stay positive
Vancouver అందాలు మంచి వాచిపోయే ఎండలో తిరిగి Hyderabad house Biryani తో ఉపశమనం పొందారు, బికినీలు చెడ్డీలు అంతగా దొరకలేదు bro , don’t worry next time better luck, chinnoda good luck..
Your videos are unique anna. You are GOD gift of INDIA. May GOD bless you in future adventure
Awesome locations & Beautiful Beaches... 😍😍
మొత్తానికి మీ గురించి టీవీ 9 లో చెప్పారు చాలా హ్యాపీ అనిపించింది ఇలానే మీరు మరెన్నో వీడియోస్ చేసి నేషనల్ ఛానల్స్ కవర్ చేసే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను బెస్ట్ అఫ్ లక్
Super locations capture chesav Anvesh.chalabagaundi.kashtapadi ishtam tho video theesav Hats of to you
Steem clock excellent. Walking bridge super. Fine video ❤
Your Canada visit is super duper hit, you have shown lots of beautiful places, thanks
Excellent vlog Anvesh. Steam watch and bridge are awesome. Good going. Bhaskar CEO
అద్భుత ప్రపంచం సూపర్ హాట్స్ చాలా బాగుంది సుందరంగా ఉంది కద నగరము వీడియో అదిరింది పండగ పండగ
Beautiful background music....... Mind glowing........ I love the music.....
Anwesh garu Chala Chala superb location s 🎉🎉❤❤❤love you Canada
Good morning bro.....god bless you and your family......god be with you always in your journey 🙏🙏💖💖
Super place bro❤❤❤❤chala bagundhi beautiful full videos ❤❤❤❤tq so much
హలో అన్వేష్ ,బాగుంది వంకేవర్ బ్రిడ్జి ఆ ప్లేస్ ఆ టూర్ సూపర్ తమ్ముడు
Exlent Sir
Superb superb no word's inkha antye
Tnq tnq so much sir
A man with a kind hearted person❤❤❤
సూపర్ లోకెషన్ వీడియో చాలా బాగుంది అన్వేష్ గారు ❤
Thanks
అందమైన బీచ్ లో అందాలను చూపించిన నికు ధన్యవాదములు మిత్రమా 😊❤
Anna matlade vidhanam lo gani talent use chese vidhanam lo gani neku nuvve sati neku ledu poti never words u r the u tuber no 1. 11
ఇ వీడియో చాలా బాగుంది. మేము రెండు నెలలు గా చూస్తూనం చాలా చాలా బాగున్నాయి. నాకు అయితే మీ వీడియో చూస్తే ఊరికి వెళ్ళినా పీల్ వస్తూంది తమ్ముడూ
Beautiful locations.keep rocking
వీడియో చుస్తున్తసేపు నవ్వులే ఆ మాటలకి🤭 good job anvesh garu 🥰
Hi bannu
Mana prapancha yatrikudu Naa anveesha garu e prapancham loo unna andhalani Chala andham ga chupisthunnaru 🎉 Canada locations matram excellent anna # love you from Nellore pedda reddy 😂❤
Super bro Canada cities beaches and suspensio bridge
చాలా బాగుంది వీడియో కలర్ ఫుల్ గా ఉంది.
“Love is that condition in which the happiness of another person is essential to your own.. 🙃😇” 🙂😎😊🌼
Anna location matram awesome. ..super super...❤❤❤
Super Beautiful 😍 Anna God bless you Anna OM Nama Shivaya 💪😍
మీ సొంత ఊరు ఏ ఊరు మరియు మీరు ఎప్పుడొస్తారో చెప్తే నేను మిమ్మల్ని ఒకసారి కలుస్తాను అన్న....!
మీరు ఇలాగే దేశ విదేశాలు ప్రయాణిస్తూ మీరు ఎంజాయ్ చేస్తూ ఆ దేశాలని మాకు ఇలాగే ఫ్రీ గా చూపించాలి అని కోరుకుంటున్న...
Lucky person bro nuvvvu...memu yalagu chudaleemu...ni valla ina elaa chodagaluguthunnam tnq bro
Gammu ravi crying from corner by seeing your success in youtube..Great work bro waiting for north korea❤❤❤
Super colours raaja enjoy brother happy journey 👏👍👍👏
Chala bagundhi anna we love it
బయ్యా సూపర్ యది ఏమైనా ని మాటలు తో ఆకారసించు కుంటావు
Tammudu nivu great.. girl porilaku side kotti bhale padagodutav.. talking power kuda extraordinary..rendu Telugu State lo nivu great 👍👍💚💚👌👌🤝🤝
Super, very interesting place, super ,very Beautiful ❤️❤️
Excellent locations are awesome,waiting for sea plane journey
So Beautiful ❤️ Awesome 😍 Tq Anveshanna 🥰
Good vedios and Good explanation,
really great
ప్రపంచo మోతాని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు,అందులో ఎటువంటి కలమస్త్వం లేకుండా వుండం ఇంకా great , రేపంట్టు మీ కంటూ నమీ ఒక History లో పేజీ వుంటుంది and alge seven wonders కాదు total 8 wonders మీతో కలిపి ,Yes! it's true👏👏 👍
Mi valla anni deshalu chuse bagyam dakkindi.... thank you bro 🙏
Excellent brother❤..keep shining 😊..tc
🇨🇦 is beautiful country i ever seen in u r channel bro🎉😊 thank you so much❤❤❤
Anvesh Anna thopu dhamuntey appu 🔥💯👑
Super ga unadhi anaya.brige aithe chala bagundhi Anaya.sun set beautiful ga unadhi anaya.
Hi video బాగుంది watch sound good
Canada Kantharao Garu koncham possible aithe roju 5 mins short videos anna pettandi. E wait cheyalekpothunnam Saaami 🎉❤️
Wonderful location good video❤❤❤❤
Sun set Time lapse was amazing..👌👌🌅🌄
అన్న ప్రకృతి అందాలను, ప్రపంచ వింతలను ని కంళ్లతో మాకు చూపిస్తున్నావు చుడు. సూపర్ అన్న మాకు మాత్రం చవక చవక
చాలా బాగుంది అన్నయ చాలా అంటే చాలా tqs అన్నయ అన్ని బాగా చూపించినందుకు
Chala chala bagundhi anna
Thanks
Anvesh bro never disappoint us 😅
Hi anna super location bro stay safe and let’s rock the next series’s bro 🎉🎉🎉🎉
బ్రదర్ మీ వీడియోలు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయి
Ur videos are very precious
Hiii anvesh mama how are u good to see u again and again tq for making us happy with ur videos 🎉🎉🎉❤❤❤love u from nandyala district allagadda
Super extraordinary ❤
మీ కళ్ళతో విశ్వాన్ని చిపించడానికి పుట్టావు అన్వేష్ అన్న ❤
Boos nadi.. Karnataka.. Me Vedio editing nd explain super anthe❤.. Me valla... Eppudu telugu vachu nakuu.. ❤❤❤
Excellent bro ...how you are doing all this work alone ....hat's off....🙏🙏🙏🙏🙏🙏
Anna one Request u may go beyond the heights if u try to add subtitles all over the world may watch your videos with Sub titles after that we can’t imagine your channel viewership ❤️❤️❤️❤️
శుభోదయం మిత్రమా🎉🎉🎉
Anna eroju ne kosam tv9 channel lo oka video chupincharu nijamga chala happy ga feel ayanu super anna nuvvu
ఎప్పుడు ఇలాంటివి చూడలేదు తమ్ముడు.. ధన్యవాదములు
Beach ⛱️ with beauties 😍
Very nice 👍👍👍
Wonderful places in Canada 🥰🥰
Superb location and suspension bridge, beaches are cool
ఈ వీడియోస్ అన్ని చూస్తాను చాలా బాగుంటాయి పిల్లలు పెద్దలు ధిక్కారంగా చూడటానికి మీ వీడియోస్ చాలా అందరికీ thanks 🙏brother
Bro ur best international Indian vlogger ❤❤❤
Good visuals 🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤