పూర్తిగా విరిగిపోయిన వెన్నెముక ఊహాశక్తి తో నిర్మించుకున్న వ్యక్తి ఎవరు|joeDispenza|

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • 1. "ధ్యాన-ధర్మ" ఆశ్రమం కొరకు విరాళం ఇవ్వాలనుకునేవారు 👇
    A/C no. 39656483186
    Name- Dhyana Osmania Foundation
    or
    Gpay/phone pay👇
    8712844470
    2. To Join our Dhyanaosmania's watsapp group 👇
    chat.whatsapp....
    3.Subscribe "NLIGHT TV" 👇:
    / @nlighttv
    4)follow us on websites 👇:
    dhyanaosmania....
    5)like our Facebook page 👇
    / dhyanaosmaina
    6)To Join dhyanaosmania 's insta pajge 👇
    / dhyanaosmania
    7)To join dhyanaosmania's telegram page
    👇
    t.me/dhyanaosm...
    డాక్టర్ జో డిస్పాంజా గారు ఒక గొప్ప న్యూరో సైంటిస్ట్ మరియు రచయిత. తన జీవితములో జరిగిన అతిపెద్ద ప్రమాదం నుండి ఎలా సాంత్వన పొందారు అనేది ఈ వీడియో.
    కొండ ప్రాంతాలలో సైక్లింగ్ చేసే అలవాటు ఉన్న జో డిస్పాంజా గారు సైక్లింగ్ కు వెళ్ళగా 12 అడుగులు ఎత్తు నుండి క్రింద పడిపోతారు. స్వతహాగా న్యూరో సైంటిస్ట్ అయినటువంటి డిస్పంజ గారు డాక్టర్లు నడవలేవు అని చెప్పినప్పటికీ తన దృఢ సంకల్పం మాత్రం వదలలేదు. తను మళ్లీ యధావిధిగా తన జీవితాన్ని సాఫీగానే కొనసాగిస్తానని తనకు విశ్వాసం ఉండేది. అందుకు కారణం తనకు న్యూరో సైన్స్ పై అలాగే సృష్టి యొక్క ధర్మాలు మరియు ప్రకృతి పై గల విశ్వాసమే. అందుకే ఆ క్షణం నుంచే తన యొక్క ప్రయోగాన్ని తనపైనే ప్రయోగించుకున్నారు.
    మనలోనే ఏదో మనకు తెలియకుండానే ఏదో అద్భుతమైన శక్తి ఉందని నమ్మాడు కాబట్టి ఆ శక్తినే తాను ధ్యానించాడు.
    ప్రతిరోజు ఉదయం మరియు రాత్రి పడుకునే ముందు తన యొక్క వెన్నెముక మళ్ళీ సాధారణ స్థితికి చేరుకున్నట్లుగా ఊహించాడు.
    మధ్యలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నప్పటికి పట్టువదలని విక్రమార్కుడుల మళ్ళీ తన ప్రయత్నాన్ని కొనసాగించారు.
    తనే ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లుగా తన రోజువారి పనులను ఎంతో చలాకీగా చేసుకున్నట్లుగా తను ఊహించాడు.
    మరలా తిరిగి పర్వతాలపై సైక్లింగ్ చేస్తున్నట్లుగా ఊహించాడు
    ఇదివరకంటే ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లుగా, తన పరిశోధనలు మళ్ళీ కొనసాగిస్తున్నట్లుగా ఎంతో ఆత్మవిశ్వాసంతో ఊహించాడు.
    ఇలా చేస్తున్నా రెండు నెలలలో మెల్లగా తనలో వస్తున్న మార్పులను గమనించాడు.తన ఆరోగ్య విషయంలో వస్తున్న అన్ని మార్పులను సాక్షిగా గమనిస్తూ మరి రెట్టించిన ఉత్సాహంతో మరింత ఎక్కువగా ఆరోగ్యంగా ఉన్నట్లుగా ఊహించారు. రెండు వారాల్లో సైక్లింగ్ చేశాడు మరో రెండు వారాల్లో తన సాధారణ స్థితికి చేరుకొని ఇప్పుడు ఎంతోమందికి సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ను తెలియజేసే ఎన్నో పుస్తకాలు రచిస్తూ, ఒక మోటివేషనల్ స్పీకర్ గా రాణిస్తున్నారు.
    జో డిస్పాంజా గారి నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు :
    కొత్తగా ఆలోచించడం
    ఊహశక్తిని ప్రతిరోజు ప్రయోగించడం
    ఊహ శక్తి పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండడం
    ధ్యానించడం
    విజయం ప్రాప్తించే వరకు చేసే పనిపై నిబద్ధత కలిగి ఉండడం
    ఆధ్యాత్మికత - ఊహ శక్తికి గల సంబంధం :
    జో డిస్పాంజా గారు చేసింది సబ్కాన్షియస్ మైండ్ యొక్క శక్తి విశ్వసించడమే. మనం ఏది కోరుకుంటే అదే వస్తుంది, మనం ఏ విధంగా అయితే భావిస్తామో అదే మనకు జరుగుతుంది, అదేవిధంగా భగవద్గీత ప్రకారం యద్భావం తద్భవతి అన్న సూత్రాలు ఆధారంగానే ప్రమాదం జరగక ముందు ఎలా ఉన్నాడో ప్రమాదం జరిగాక కూడా అదే విధంగా ఉన్నట్లుగా ఊహించాడు అంటే అదే విధంగా భావించడు తను ఏది భావిస్తే అదే కదా మరి జరిగింది. అదేవిధంగా, సబ్కాన్షియస్ మైండ్ పవర్ తెలుసుకోవడమే మనందరం చేయాల్సింది
    joe dispenza morning meditation
    joe dispenza quotes
    joe dispenza abundance meditation
    joe dispenza affirmations
    joe dispenza advanced retreat
    joe dispenza becoming supernatural meditations
    joe dispenza body electric meditation
    joe dispenza biography
    joe dispenza blog
    joe dispenza course
    joe dispenza coherence healing
    joe dispenza formula
    joe dispenza free meditation
    joe dispenza gratitude
    joe dispenza healing meditation
    joe dispenza healing
    joe dispenza heart meditation
    joe dispenza how to manifest #JoeDispenza #DrJoeDispenza #Meditation #Mindfulness #SelfImprovement #Neuroscience #MindBodyConnection #LawOfAttraction #PersonalDevelopment #HealthAndWellness #MindPower #PositiveThinking #TransformYourLife #JoeDispenza #DrJoeDispenza #CreativeVisualization #Neuroscience #Epigenetics #QuantumPhysics #MindPower #PositiveThinking #LawOfAttraction #Mindfulness #SelfDevelopment #PersonalGrowth #Manifestation #Visualization #BrainRewiring #PositiveChange #Inspiration #Motivation #MindBodySpirit

Комментарии • 23