Varahi navaratri udvasana eppudu cheyali | varahi ammavari udyapana eppudu cheyali | varahi udyapana

Поделиться
HTML-код
  • Опубликовано: 11 июл 2024
  • Varahi navaratri udvasana eppudu cheyali | varahi ammavari udyapana eppudu cheyali | varahi udyapana
    #gajanandswamy #varahiammavaru

Комментарии • 256

  • @user-gv2en5wi7z
    @user-gv2en5wi7z 21 день назад +73

    మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం గనాది ప. , యదేపూజితం,, మాయాదేవి , పరిపూర్ణం , ద స్తుతి, అనయ జ్ఞాన అవహనది, షోడా సోపచర , పూర్వక శ్రీ మహాగణపతి సహిత వారాహ దేవి దేవత పాధర విందఅర్పణ, మతు

  • @jyothiramana839
    @jyothiramana839 21 день назад +25

    స్వామి విగ్రహం దాచిపెట్టుకోవచ్చా స్వామి ఈ ఒక్కటీ కూడా చెప్పండి స్వామి plz

  • @Vnanda4222
    @Vnanda4222 21 день назад +6

    గురువు గారు నేను పీఠం కానీ ఏమిలేకుండా దీక్ష చేస్తున్న నేను ఎప్పుడూ దీక్ష విరమించాలి ఎలా చేయాలి

  • @hyderabadproperties9730
    @hyderabadproperties9730 21 день назад +26

    మంత్ర హీనం,క్రియ హీనం ,భక్తి హీనం, ఘనదిప ,యాత్పూజితం మాయాదేవి పరిపూర్ణం తదాస్తూతే అనయ ధ్యాన ఆవాహనాది శోడచోపచర పూర్వక శ్రీ మహాగణపతి సహిత వారహీదేవి దేవత పదరావిందర్పన మస్తూ

  • @divyabharathia4131
    @divyabharathia4131 21 день назад +13

    స్వామి సోమవారం లాస్ట్ రోజే అమావారికి చీర పెట్టాలన అలాగే ఆరోజే ముతదువులకి తంభాలాలు ఇవాల్నా సోమవారం ఏవోచా ముతదువుకి తంబులం లాస్ట్ రోజు 15 సోమవారం కదా కొంచెం రిప్లయ్ ఏవండీ స్వామి ఈసందేహం కి 🙏🙏🙏🙏🙏

  • @indumathiadimulam6427
    @indumathiadimulam6427 21 день назад +6

    గురువుగారు సోమవారం పూజ అయ్యేలోపు చీకటి పడుతుంది కదా చీకటి పడ్డాక అమ్మను సాగానంప వచ్చా

  • @gopikrishnabellamkonda3510
    @gopikrishnabellamkonda3510 21 день назад

    స్వామి నేను అమ్మవారిని పసుపుతో ప్రతిమ చేసుకున్నాను అమ్మవారికి అన్ని విధాలుగా పూజించు కున్నాను ఇప్పుడు అమ్మవారిని ఇంట్లో ఉంచుకోవచ్చా పంట పొలాల్లో ఉంచుకోవచ్చా ఈ సందేహాన్ని తెలియజేయండి స్వామి

  • @swapnajoshi7805
    @swapnajoshi7805 21 день назад +7

    మంత్రహినం, క్రియా హినం, భక్తీ హీనం, గనాది ప, యదేపూజితం, మాయాదేవి, పరిపూర్ణం, తదస్తుతే, అనయ, జ్ఞాన అవహనది, షోడా. శోపచార, పూర్వక, శ్రీ మహాగణతి సహిత వారాహి దేవి దేవత పాదార విందాఅర్పన, మస్తు.🙏

  • @AkhilAndeshwari002
    @AkhilAndeshwari002 21 день назад +7

    స్వామి తర్వత ఫోటో మరియు విగ్రహం ఎం చేయాలి చెప్పండి

  • @durgakrishna6328
    @durgakrishna6328 21 день назад +1

    Namasthe pantulugaru... Neenu amma variki seperate ga petham pettukuni photo petti puja start chesanu 1st roju nundi.... Anukokunda naku kudaraledu... Maa husband deepam pedutunaru e roju nundi....varahi amma variki saree and thambolam maa husband pettavacha??? Alane petham kuda aayana kadapavacha???? Koncham reply evvandi pantulu garu..

  • @PrashanthReddyReddy-l1q
    @PrashanthReddyReddy-l1q 21 день назад +1

    ?Thank you Swamy chepinandhuku 🙏

  • @RizwanaVasu
    @RizwanaVasu 21 день назад

    Tink you so guru garu

  • @ramkrishnatalluri9129
    @ramkrishnatalluri9129 21 день назад

    Chala Baga chepparu guruvu garu..namsakaram meeku

  • @Ramyamanireddy9988com.
    @Ramyamanireddy9988com. 21 день назад +7

    మీ వీడియోస్ కోసం ఎదురుచూస్తున్నాను గురువుగారు

  • @umabhargavirudhra9469
    @umabhargavirudhra9469 21 день назад +1

    Guruvugari namaskaramulu

  • @karnamanjaneyulu
    @karnamanjaneyulu 21 день назад

    Very helping video Anna thank you 😊🙏🙏

  • @suneelyandava6707
    @suneelyandava6707 21 день назад

    Thank you so much swamy

  • @DeepaDeepu-x1m
    @DeepaDeepu-x1m 21 день назад +1

    Tnqq🙏🙏

  • @kavithag6028
    @kavithag6028 21 день назад +1

    Tq

  • @gorlisimhachalam6827
    @gorlisimhachalam6827 21 день назад +7

    ఓం శ్రీమాత్రే నమః అమ్మ వారాహి దేవి నన్ను నా కుటుంబాన్ని కరుణించమ్మ ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏