Music TRACK కొరకు 9000 90 91 92 వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి For Music TRACK Contact WhatsApp Number: 9000 90 91 92 Lyrics: వర్ణించలేని త్యాగం - ఓదార్పు నొందని వైనం పాపికై చిందిన రక్తం - సిలువపై విడిచిన ప్రాణం (2) మనుష్యులందరి కొరకు సిలువ బలియాగం యేసయ్య నీ ప్రేమకు నిలువెత్తు నిదర్శనం (2) పాపులం ప్రభువా మమ్మును మన్నించుమూ.. శుద్దులై జీవించెదము జీవితాంతము జీవితాంతము స్తుతియింతుము ప్రభువా నీ త్యాగము కొనియాడెదం దేవా నీ తత్వము స్తోత్రింతుము ప్రభువా నీ మరణము నీ ప్రేమకిదియే మా స్తుతి యాగము (వర్ణించలేని) 1. మా పాపములు అపరాధములు నిన్ను నలుగగొట్టినవి- మా దోషములు అతిక్రమములు నిన్ను గాయపరచినవి (2) పాపులను రక్షించుటకు నీ ప్రాణమిచ్చితివి- మమ్మును క్షమియించుటకు నీ ప్రేమ చూపితివి (2) జాలి చూపి మా పాపములు క్షమియించుమూ.. కరుణ జూపి నీ ప్రేమతో కనికరించుము కనికరించుము స్తుతియింతుము ప్రభువా నీ త్యాగము కొనియాడెదం దేవా నీ తత్వము స్తోత్రింతుము ప్రభువా నీ మరణము నీ ప్రేమకిదియే మా స్తుతి యాగము (వర్ణించలేని) 2) సర్వోన్నతమైన పరలోకం నుండి మహిమ విడిచి వచ్చావు - రక్త మాంసాలతో శరీరమును ధరియించి భువిపైన బ్రతికావు (2) మాకు స్వస్థతనిచ్చుటకు నీ దేహమర్పించావు - మాకు రక్షణిచ్చుటకు రుధిరమును కార్చావు (2) మరువలేని నీ ప్రేమను ప్రకటింతుమూ.. నీ కొరకు మా జీవితము అర్పింతుము అర్పింతుము స్తుతియింతుము ప్రభువా నీ త్యాగము కొనియాడెదం దేవా నీ తత్వము స్తోత్రింతుము ప్రభువా నీ మరణము నీ ప్రేమకిదియే మా స్తుతి యాగము (వర్ణించలేని) 3) లోక పాపము ప్రజల శాపము నిన్ను శిక్షించెను - తండ్రి చిత్తము సిలువ యజ్ఞము మమ్మును రక్షించెను (2) శిక్షించబడియు మమ్మును క్షమియించినావు- దూషింపబడియు మమ్మును ప్రేమించినావు (2) నీవు చూపిన మాదిరి బ్రతుకులో చూపింతుమూ.. నీ ప్రేమను మరువక పాపిని ప్రేమింతుము ప్రేమింతుము స్తుతియింతుము ప్రభువా నీ త్యాగము కొనియాడెదం దేవా నీ తత్వము స్తోత్రింతుము ప్రభువా నీ మరణము నీ ప్రేమకిదియే మా స్తుతి యాగము
దేవునికి స్తోత్రం హల్లేలుయా ❤️✝️🙏 ప్రైస్ ది లార్డ్ అన్యయ్య గారు వందనాలు💐🙏🏽 పాట చాలా బాగుంది ఇటువంటి పాటలు మరిన్నో రాయలి పాడాలి థాంక్స్ అన్నయ్య గారు💐💐💐💐💐🙏🙏🙏🙏💐💐💐💐
వీకేర్ గారు మికు వందనాలు యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో ఈపాట ద్వారా వివరారిచారు చాలా అద్భుతం చాలా చాలా బాగుంది దేవుడు ఇటువంటి పాటలు క్రైస్తవ లోకమునకు చాలా అవసరం అన్యాజనులకు రక్షణకు చాలా అవసరం సూపర్ సూపర్ 🙏
అన్నా వందనాలు Wonderful song anna Heart touching song ఇది సంపూర్ణంగా ప్రభు ప్రేమను వ్యక్త పరిచే సందేశాత్మక పాట I love you anna God bless you and bliss you abundantly
Vandanalu anna meru ee song ni entho baaga rachinchi devudu mana kosam entha thyagam chesado ee paatalo chupincharu anduku batti devuniki mahima kalugunu gaka amen Vandanalu anna
vkr anna good lyrics anna. me nundi ietuvanti marenno songs ravalani korukuntunnamu. musics&nissi John anna excellent ga padaru....🎉🎉🎉🎉 anna. all glory to God.amen.
బ్రదర్ పాట చక్కగా రాశారు చాలా మంచి స్వరముతో పాటను పాడారు ఏసుక్రీస్తు ప్రేమను కళ్ళకు కట్టినట్టుగా పాటలు చూపించారు ఆయన నరుల కొరకు చేసిన త్యాగము ఎంత గొప్పదో మీరు ఎంతో గొప్పగా వర్ణించి రాసి పాట రూపంలో సువార్త చేరు లాగా ఆ దేవాది దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం
దేవుడి నామానికి వందనాలు బ్రదర్ మీరు రాసిన ఈ పాట విజ్ఞాపన ప్రార్థన వలె ఉంది బ్రదర్ దేవుడు మిమ్మల్ని మీపరిచర్యను దీవించును గాక ఈ పాట ఎందరో హృదయాల్లోకి వెళ్లి ప్రభువైన ఏసుక్రీస్తు వారికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్🙏
వర్ణించలేని త్యాగం ఓదార్పు నొందని వైనం పాపి కై చిందిన రక్తం సిలువ పై విడిచిన ప్రాణం మనుషులందరి కొరకు సిలువ బలియాగం యేసయ్య నీ ప్రేమకు నిలువెత్తు నిదర్శనం పాపులం ప్రభువా మమ్మును మన్నించుము శుద్దులై జీవించెదము జీవితాంతము జీవితాంతము స్తుతి ఇంతుము ప్రభువా నీ త్యాగము కొనియాడెదం దేవా నీ తత్వము స్తోత్రింతుము ప్రభువా నీ మరణమూ నీ ప్రేమకిదియే మా స్తుతి యాగము వర్ణించలేని త్యాగం మా పాపములు అపరాధములు నిన్ను నలుగ గొట్టినవి మా దోషములు అతిక్రమములు నిన్ను గాయపరిచినవి పాపులను రక్షించుటకు నీ ప్రాణమిచ్చిటివి మమ్మును క్షమించుటకు నీ ప్రేమ చూపితివి జాలి చూపి మా పాపములు క్షమియిöచుము కరుణ చూపి నీ ప్రేమతో కనికరించుము కనికరించుమూ స్తుతియింతును ప్రభువా నీ త్యాగము కొనియాడెదం దేవా నీ తత్వము స్తోత్రింతుము ప్రభువా నీ మరణము నీ ప్రేమకిదియే మా స్తుతి యాగము వర్ణించలేని త్యాగం సర్వోన్నతమైన పరలోకము నుండి మహిమ విడిచి వచ్చావు రక్త మాంసాలతో శరీరమును ధరించి భూవిపైన బ్రతికావు మాకు స్వస్థతనిచ్చుటకు నీ దేహమర్పీపించావు మాకు రక్షన్నిoచుటకు రుధిరము కార్చావు మరువలేని నీ ప్రేమను ప్రకటింతుము నీ కొరకు మా జీవితము అర్పింతుము అర్పింతుము స్తుతియింతుము ప్రభువా నీ త్యాగము కొనియాడెదం దేవా నీ తత్వము స్తోత్రింతుము ప్రభువా నీ మరణము నీ ప్రేమకే ఇది మా స్తుతి యాగము వర్ణించలేని లోక పాపము ప్రజల శాపము నిన్ను శిక్షించెను తండ్రి చిత్తము సిలువయజ్ఞము మమ్మును రక్షించెను శిక్షించ బడియు మమ్మును క్షమించినావు దూషింపబడియు మమ్మును ప్రేమించినావు నీవు చూపిన మాదిరి బ్రతుకులో చుపింతుము నీ ప్రేమను మరువక పాపిని ప్రేమింతుము ప్రేమింతుము స్తుతియింతుము ప్రభువా నీ త్యాగము కొనియాడెదం దేవా నీ తత్వము స్తోత్రింతుము ప్రభువా నీ మరణము నీ ప్రేమకిదియే మా స్తుతి యాగము వర్ణించలేని త్యాగం
Music TRACK కొరకు 9000 90 91 92 వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి
For Music TRACK Contact WhatsApp Number: 9000 90 91 92
Lyrics:
వర్ణించలేని త్యాగం - ఓదార్పు నొందని వైనం
పాపికై చిందిన రక్తం - సిలువపై విడిచిన ప్రాణం (2)
మనుష్యులందరి కొరకు సిలువ బలియాగం
యేసయ్య నీ ప్రేమకు నిలువెత్తు నిదర్శనం (2)
పాపులం ప్రభువా మమ్మును మన్నించుమూ..
శుద్దులై జీవించెదము జీవితాంతము
జీవితాంతము
స్తుతియింతుము ప్రభువా నీ త్యాగము
కొనియాడెదం దేవా నీ తత్వము
స్తోత్రింతుము ప్రభువా నీ మరణము
నీ ప్రేమకిదియే మా స్తుతి యాగము
(వర్ణించలేని)
1. మా పాపములు అపరాధములు నిన్ను నలుగగొట్టినవి-
మా దోషములు అతిక్రమములు నిన్ను గాయపరచినవి (2)
పాపులను రక్షించుటకు నీ ప్రాణమిచ్చితివి-
మమ్మును క్షమియించుటకు నీ ప్రేమ చూపితివి (2)
జాలి చూపి మా పాపములు క్షమియించుమూ..
కరుణ జూపి నీ ప్రేమతో కనికరించుము
కనికరించుము
స్తుతియింతుము ప్రభువా నీ త్యాగము
కొనియాడెదం దేవా నీ తత్వము
స్తోత్రింతుము ప్రభువా నీ మరణము
నీ ప్రేమకిదియే మా స్తుతి యాగము
(వర్ణించలేని)
2) సర్వోన్నతమైన పరలోకం నుండి మహిమ విడిచి వచ్చావు -
రక్త మాంసాలతో శరీరమును ధరియించి భువిపైన బ్రతికావు (2)
మాకు స్వస్థతనిచ్చుటకు నీ దేహమర్పించావు -
మాకు రక్షణిచ్చుటకు రుధిరమును కార్చావు (2)
మరువలేని నీ ప్రేమను ప్రకటింతుమూ..
నీ కొరకు మా జీవితము అర్పింతుము
అర్పింతుము
స్తుతియింతుము ప్రభువా నీ త్యాగము
కొనియాడెదం దేవా నీ తత్వము
స్తోత్రింతుము ప్రభువా నీ మరణము
నీ ప్రేమకిదియే మా స్తుతి యాగము
(వర్ణించలేని)
3) లోక పాపము ప్రజల శాపము నిన్ను శిక్షించెను -
తండ్రి చిత్తము సిలువ యజ్ఞము మమ్మును రక్షించెను (2)
శిక్షించబడియు మమ్మును క్షమియించినావు-
దూషింపబడియు మమ్మును ప్రేమించినావు (2)
నీవు చూపిన మాదిరి బ్రతుకులో చూపింతుమూ..
నీ ప్రేమను మరువక పాపిని ప్రేమింతుము
ప్రేమింతుము
స్తుతియింతుము ప్రభువా నీ త్యాగము
కొనియాడెదం దేవా నీ తత్వము
స్తోత్రింతుము ప్రభువా నీ మరణము
నీ ప్రేమకిదియే మా స్తుతి యాగము
❤❤❤❤❤❤❤😂😂
Ana wonder full song
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ సాంగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది 🙏🙏🙏🙏❤️❤️❤️
Love u jesus 💞💞
Glory to jesus
Vandanalu anna 🙏👏🙏👏🙏
ఆమేన్ హల్లేలూయ దేవుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు స్తుతిమహిమలు కలుగును గాక ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ⛪🙏🕊️📖🙇
Love you jesus❤️✝️❤️✝️❤️🛐🙏🏽
God bless you all Jesus
Amen🎉 amen brother
దేవునికి మహిమకరంగా ఉన్నది ఈ పాట మీ కందరికి మా వందనాలు అయ్యగారు...మీ బ్రదర్..M డేవిడ్
దేవునికి స్తోత్రం హల్లేలుయా ❤️✝️🙏
ప్రైస్ ది లార్డ్ అన్యయ్య గారు వందనాలు💐🙏🏽
పాట చాలా బాగుంది ఇటువంటి పాటలు మరిన్నో రాయలి పాడాలి థాంక్స్ అన్నయ్య గారు💐💐💐💐💐🙏🙏🙏🙏💐💐💐💐
🙏🙏దేవునికి స్తుతులు, పవిత్రాత్మ ద్వారా పాటను మాకు అందించినందుకు ధన్యవాదాలు పాస్టర్.🙏🙏
Praise the lord brother super song 🙏🙏🙏
song bhagundhi naku chala estam anna jesus is My life naku e song vastadhi motham vasthadhi anna God bless you 🙏🙏🙏🙏
అన్నయ్య సూపర్ దేవునికి మహిమ కలుగును సూపర్ అన్నయ్య
Thanks for the song vijaykumargaru god bless you brother
దేవునికి మహిమ
❤❤❤❤❤praise the Lord ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
😭😭😭😭😭😭👏👏👏👏👏👏👏👏
Prabuva nee tyagam varninchalemu good message song tq brother praise the lord
😥😥😥😥😥👌👌👌✝️
ఈ పాట చాలా బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
Ondanaluanaya👏👏🙏👏🙏👏
Super song. Brother
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
I never listen this type of song till now brother
Thank you
అద్భుతమైన పాటలను మీ ద్వారా దేవుడు మాకు అందిస్తున్నాడు 🙏🙏🙏🙏👏👏👏
Praise the God super song
Praise the lord Anna. Very wonderful song and voice stil god bless you Anna.🙏🙏👍👍🙌
Pris tha lord 🙏🙏🙏👍👍👌👌
glory of the GOD boyeju TBNC MRKP
Preise the Lord Jesus amen 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏❤🙏🙏🙌🙏
Praise thalord brother
😭😭😭😭😭
🙏🏻vandanamulu Annaya Garu.. 👏🏻👏🏻Song Chala Bagundhi.. Ardham chala Bagundhi.. Nisy Annaya Garu chala chakkaga paduthunaru 🙏🏻🙏🏻Thank you Lord 🙏🏻🙏🏻🙏🏻🎉🎉
Prise the lord brother glory to God
Vijay Kumar brother thanks for the wonderful song. God bless you.
GOD BLESS YO U Brothers.
Amenu god super song anna
Praise the lord brother
వీకేర్ గారు మికు వందనాలు యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో ఈపాట ద్వారా వివరారిచారు చాలా అద్భుతం చాలా చాలా బాగుంది దేవుడు ఇటువంటి పాటలు క్రైస్తవ లోకమునకు చాలా అవసరం అన్యాజనులకు రక్షణకు చాలా అవసరం సూపర్ సూపర్ 🙏
అన్నా వందనాలు
Wonderful song anna
Heart touching song
ఇది సంపూర్ణంగా ప్రభు ప్రేమను వ్యక్త పరిచే సందేశాత్మక పాట
I love you anna
God bless you and bliss you abundantly
Thank you so much for the song
Excellent lyrics and singing
అన్న ఇది కేవలం దేవుని మహా కృపా మానవాళి పాపము పచ్చతాపం తో ప్రభుని దర్శించే గొప్ప ఆత్మీయ్య గీతం 🙏🙏🙏🛐🛐😭😭😭😭😭వందనాలు అన్న 🙏🙏🙏🛐🛐🛐🛐
Praise the lord broher🙏🙏🙏
Praise the lord brother Wonderful song
Dheva ni thyagam nenu aela varninchalo Ardham kavatledhu ayya
Entha goppa prema ayya niku memante😢😢😢😢😢
Praise the lord brother God bless you and your family me paricharyalu devudu deevinchunu gaka amen ma koraku pray cheyandi please
Devuni namaniki mahimakalugunugaka amen 🙏 super song anna my god bless you ✝️🙏💐💐💐
E Song Nenu vinaanu. Nerchukuntanu, paaduthanu 🙏🏻🙏🏻🙏🏻🙇🏻♀️👏🏻
Praise the lord pastor garu. యేసయ్య నా జీవితం నీకు అంకితం యేసయ్య
Praise the lord 🙏 Amen hallelujah 🙏 good song for good Friday 🙏🤗 God bless you abundantly all your team members 🥰
Praise the lord brother elanti songs marenno rayalani korukuntunnanu🙏🙏🙏💒devuni Krupa andariki vundalani korutunnanu
Thank you for Track Anna 🙏... దేవుడు ఇంకను మిమ్మును, దేవుని కొరకు చేసే మీ పరిచర్యను నేటితరమునకు ఆశీర్వాదకరముగా అందరి ఎదుట బలపరుచును గాక.!
Deavunikea మహిమ kalughunukaka 🙏
Devuni ke Mahima kalugunu gaka amen
వర్ణించలేని త్యాగాన్ని వివరిస్తూ సాగిన అద్భుతమైన Song...❤❤❤
GOD bless you అన్నయ్య గారు సూపర్ song
Devuniki enno vandanalu 🙏🙏🙏
Vandanalu anna meru ee song ni entho baaga rachinchi devudu mana kosam entha thyagam chesado ee paatalo chupincharu anduku batti devuniki mahima kalugunu gaka amen
Vandanalu anna
Praise the lord annaya garu🙏🙏🙏god bless you all🙌🙌🙌
మా ఎడల నీ త్యాగం వర్ణించలేనిది అయ్యా
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌🙏🙏🙏🙏🙏
Praise the lord
Chakkanaina susvaram aa devuni deevenalu mee pai challaga undu gaaka
వందనాలు బ్రదర్🙏🙏🙏🙏
Chala Adbhuthamaina Melody Song Sir... Super Ayyagaru... God bless You Ayyagaru😊❤🙌🏻
Ee paata vintunte kllalo neellu aagadam ledu bro devudu meeku thoduga vunnadu amen
Nice song brother Excellent Team 🙏🙏
దేవునికి స్తోత్రములు కలుగునుగాక అయ్య గారు 🎉🎉🎉
vkr anna good lyrics anna. me nundi ietuvanti marenno songs ravalani korukuntunnamu. musics&nissi John anna excellent ga padaru....🎉🎉🎉🎉 anna. all glory to God.amen.
బ్రదర్ పాట చక్కగా రాశారు చాలా మంచి స్వరముతో పాటను పాడారు ఏసుక్రీస్తు ప్రేమను కళ్ళకు కట్టినట్టుగా పాటలు చూపించారు ఆయన నరుల కొరకు చేసిన త్యాగము ఎంత గొప్పదో మీరు ఎంతో గొప్పగా వర్ణించి రాసి పాట రూపంలో సువార్త చేరు లాగా ఆ దేవాది దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం
Wintheiser River
Amen amen amen
అన్నగారు మీరు వ్రాసినా ప్రతి పాట చాలా అద్భుతంగా ఉంటాయి God bless you అన్నగారు
Praise the Lord ❤❤❤❤❤❤❤ VKR ...Anna supar spiritual song
దేవుడి నామానికి వందనాలు బ్రదర్ మీరు రాసిన ఈ పాట విజ్ఞాపన ప్రార్థన వలె ఉంది బ్రదర్ దేవుడు మిమ్మల్ని మీపరిచర్యను దీవించును గాక ఈ పాట ఎందరో హృదయాల్లోకి వెళ్లి ప్రభువైన ఏసుక్రీస్తు వారికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్🙏
❤
వందనాలు❤️❤️❤️అన్నయ్య గారు 🙏🙏🙏
Chala bagundi song god bless u all
🙏🙏 ఆమెన్
Superb song అన్నా..excellent lyrics.నిజంగానే హృదయాన్ని కదిలించేలా ఉంది సాంగ్.😢😢
చాలా బాగా పాడినరు.హార్ట్ టచ్ సాంగ్ ఎక్స్లెంట్..చాలా మంచి మీనింగ్..వీడియో తో.చూపి.చక్కగా..పాడిన. వికెర్ గర్ని..దేవుడు..దీవించు ను గాక....
Praise the Lord 👏
నీవు చూపిన మాదిరి మా బ్రతుకులో చూపింతుమూ..
నీ ప్రేమను మరువక పాపిని ప్రేమింతుము ప్రభువా 🙏🙏
😢😢🎉🎉
Super song Anna May God bless you all best wishes for you
VKR అన్నయ్య వందనాలు
Glory to God 🙏🙏🙏🙏🙏 excellent song composition god blessed to all
Annayya god bless you brother super song Jesus my son of god
Praise the lord pastor garu
వర్ణించలేని త్యాగం
ఓదార్పు నొందని వైనం
పాపి కై చిందిన రక్తం సిలువ పై విడిచిన ప్రాణం
మనుషులందరి కొరకు సిలువ బలియాగం
యేసయ్య నీ ప్రేమకు నిలువెత్తు నిదర్శనం
పాపులం ప్రభువా మమ్మును మన్నించుము
శుద్దులై జీవించెదము జీవితాంతము జీవితాంతము
స్తుతి ఇంతుము ప్రభువా నీ త్యాగము
కొనియాడెదం దేవా నీ తత్వము
స్తోత్రింతుము ప్రభువా నీ మరణమూ
నీ ప్రేమకిదియే మా స్తుతి యాగము
వర్ణించలేని త్యాగం
మా పాపములు అపరాధములు
నిన్ను నలుగ గొట్టినవి
మా దోషములు అతిక్రమములు
నిన్ను గాయపరిచినవి
పాపులను రక్షించుటకు నీ ప్రాణమిచ్చిటివి
మమ్మును క్షమించుటకు నీ ప్రేమ చూపితివి
జాలి చూపి మా పాపములు
క్షమియిöచుము
కరుణ చూపి నీ ప్రేమతో కనికరించుము
కనికరించుమూ
స్తుతియింతును ప్రభువా నీ త్యాగము
కొనియాడెదం దేవా నీ తత్వము
స్తోత్రింతుము ప్రభువా నీ మరణము
నీ ప్రేమకిదియే మా స్తుతి యాగము
వర్ణించలేని త్యాగం
సర్వోన్నతమైన పరలోకము నుండి మహిమ విడిచి వచ్చావు
రక్త మాంసాలతో శరీరమును ధరించి భూవిపైన బ్రతికావు
మాకు స్వస్థతనిచ్చుటకు నీ దేహమర్పీపించావు
మాకు రక్షన్నిoచుటకు రుధిరము కార్చావు
మరువలేని నీ ప్రేమను ప్రకటింతుము
నీ కొరకు మా జీవితము అర్పింతుము
అర్పింతుము
స్తుతియింతుము ప్రభువా నీ త్యాగము
కొనియాడెదం దేవా నీ తత్వము
స్తోత్రింతుము ప్రభువా నీ మరణము
నీ ప్రేమకే ఇది మా స్తుతి యాగము
వర్ణించలేని
లోక పాపము ప్రజల శాపము నిన్ను శిక్షించెను
తండ్రి చిత్తము సిలువయజ్ఞము మమ్మును రక్షించెను
శిక్షించ బడియు మమ్మును క్షమించినావు
దూషింపబడియు మమ్మును ప్రేమించినావు
నీవు చూపిన మాదిరి బ్రతుకులో చుపింతుము
నీ ప్రేమను మరువక పాపిని ప్రేమింతుము
ప్రేమింతుము
స్తుతియింతుము ప్రభువా నీ త్యాగము
కొనియాడెదం దేవా నీ తత్వము
స్తోత్రింతుము ప్రభువా నీ మరణము
నీ ప్రేమకిదియే మా స్తుతి యాగము
వర్ణించలేని త్యాగం
❤
excelent song😥😥😥😥😥
Excelent song 😢😢😢😢😢
X ft
చలో ప్రేమతో కూడిన పాటఅన్నదేవర దేవునికి మహిమ కలుగును❤❤❤
చాలా అద్బుతం గా వ్రాశారు అన్నయ్య
amen
Waiting
God bless Anna meru inka enno songs padalani korukuntunnanu 🙏🙏
Good song brother praise the lord brother God bless you 👏👏🙌🙌💐💐
😢😢😢❤❤😢
Glory to God
యేసయ్య త్యాగం వర్ణించలేనిది
దేవా ....నీకే స్తోత్రం
దేవుని నామమునకు మహిమ కలుగును గాక🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord
❤❤ supar song annaiya god bless you Inka marine songs cheyalani korutunamu
God bless you brother goory to god amen halleluaiah