నీతో ఉంటే జీవితం | Neetho Unte Jeevitham| Song Lyrics In Telugu & English 2024

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 195

  • @albertson0101
    @albertson0101 3 месяца назад +89

    లోకంలో నెన్నెన్నో వేతికా అంత శూన్యము
    చివరికీ నువ్వే నిలిచావే సాధకాలము
    Heart Touching Lyrics 🥰

  • @aswinijammana6738
    @aswinijammana6738 3 месяца назад +408

    నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం
    నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం
    నువ్వే లేకపోతే నేను జీవించలేను
    నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను
    నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము
    చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం
    నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము
    నీతో నేను జీవిస్తానే కలకాలము
    నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము
    లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము
    చివరికి నువ్వే నిలిచావే సదాకాలము (2)
    నిను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ
    నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ
    నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము

    • @Tadi_sisters
      @Tadi_sisters 3 месяца назад +14

      Tq so much

    • @johnkumarcwc1161
      @johnkumarcwc1161 3 месяца назад +11

      బ్రదర్ మీ కొరకు మేము ప్రార్ధన చేస్తాము మీరు భయపడవద్దు దేవుడు తోడుగా వుంటాడు

    • @arunanaredla9575
      @arunanaredla9575 3 месяца назад +5

      🙏🙏🙏

    • @arunanaredla9575
      @arunanaredla9575 3 месяца назад +4

      🙏🙏🙏

    • @Joybujji
      @Joybujji 3 месяца назад +5

      Amen🙌🏻🙏🏻👑✝️🛐

  • @SheikBajibabu
    @SheikBajibabu 3 месяца назад +189

    యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని పరిస్తితి ఉన్నాను అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా

    • @vjctabitha492
      @vjctabitha492  3 месяца назад +15

      @@SheikBajibabu sure we will prayer May God help you 🙏 brother or sister 🙏

    • @dyvaswarupichurchpenumuli9952
      @dyvaswarupichurchpenumuli9952 3 месяца назад +9

      Devundu tappakunda sahayam cheyunu gakaaa

    • @charissaM93
      @charissaM93 3 месяца назад +3

      Praying for you

    • @mandarajini1532
      @mandarajini1532 3 месяца назад +2

      God will help you ( choose God's ways)

    • @aadhyajwala7230
      @aadhyajwala7230 3 месяца назад +1

      Devudu mimmalni deevinchunu gaka amen🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Nature_love-l1q
    @Nature_love-l1q 3 месяца назад +29

    లోక స్నేహం లో పడిపోయాను.బయటకు రాలేకపోతున్నాను.ప్రార్థన చేయండి.నా కోసం pls

  • @SheikBajibabu
    @SheikBajibabu 3 месяца назад +12

    యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు

    • @TheoManjulamu-Madhavapatnam
      @TheoManjulamu-Madhavapatnam 29 дней назад

      @@SheikBajibabu may the Lord Grant your request and you will build your house- no worries

  • @ChSiva-r6c
    @ChSiva-r6c 3 месяца назад +10

    Devunike mahima ghanatha prabhavamulu kalugunu gaaka Amen Amen Amen Amen 👏👏👏👏

  • @SheikBajibabu
    @SheikBajibabu 3 месяца назад +31

    యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని పరిస్తితి అయ్య అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు

    • @ashokkumar-d5c5b
      @ashokkumar-d5c5b 3 месяца назад +6

      Nothing is impossible for our lord. Don't feel. Just believe in his name. Amen 🙏

    • @olivebeamfly3861
      @olivebeamfly3861 3 месяца назад +3

      Stay strong 😊 pray strong and have strong faith,ALL THINGS ARE POSSIBLE IN THE NAME OF JESUS CHRIST ❤.

    • @roze803
      @roze803 2 месяца назад +2

      Ni panula baram ayana mida veyumu ayane chestaru amen

  • @kotapallyswarnalatha6448
    @kotapallyswarnalatha6448 3 месяца назад +15

    E pata vintunte Inka Inka vinalanipisthundi meeku devudu manchi arogyamu ichi Inka enno patalu vinipinchali balaparachalani devunni prardisthunnanu amen thankyou lord 🙌🙏

  • @SantoshKumar-dh5iu
    @SantoshKumar-dh5iu 3 месяца назад +4

    Jesus nuvea na pranadanam❤❤❤❤❤❤❤

  • @SheikBajibabu
    @SheikBajibabu 3 месяца назад +5

    యేసయ్యా అందరి అన్ని ఇచావాదేవనాకు ఎందుకు అప్పు ఇచ్చారు అలాగే ఇల్లు లేకుండా చేసారు యేసయ్యా 6లక్షల అప్పు ఇచ్చారు పైన్స్ అప్పు కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని పరిస్తితి అయ్య

  • @SheikBajibabu
    @SheikBajibabu 3 месяца назад +7

    యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు ‌

  • @SheikBajibabu
    @SheikBajibabu 3 месяца назад +7

    యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని పరిస్తితి ఉన్నాను అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని పరిస్తితి అయ్య అప్పు కట్టాలి 6లక్షల 😭😭😭😭😭😭😭😭

  • @SheikBajibabu
    @SheikBajibabu 3 месяца назад +13

    యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని ఉంది

  • @bsaroja4577
    @bsaroja4577 3 месяца назад +3

    Thank you lord thank you pastor garu Amma garu😊

  • @suryamahesh2831
    @suryamahesh2831 2 месяца назад +2

    lokamలోకంలో నేనెంతో వేతికా అంత శూన్యము

  • @praveenkumar-dr7rp
    @praveenkumar-dr7rp 3 месяца назад +5

    Glory to GOD 🙏

  • @SheikBajibabu
    @SheikBajibabu 3 месяца назад +7

    యేసయ్యా తండ్రి అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి ప్రార్థన చేయండి 😭😭😭😭 సహాయం 6లక్షల అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో

    • @AnanyaParangi-wu7nb
      @AnanyaParangi-wu7nb 3 месяца назад

      𝑩𝒂𝒅𝒉𝒂𝒑𝒂𝒅𝒂𝒌𝒂𝒏𝒅𝒊𝒊...𝒄𝒉𝒊𝒏𝒕𝒉𝒂 𝒚𝒂𝒂 𝒗𝒂𝒕𝒉𝒉𝒖 𝒂𝒂𝒚𝒂𝒏𝒂 𝒎𝒆𝒆𝒅𝒂 𝒗𝒆𝒚𝒚𝒂𝒏𝒅𝒊𝒊...𝒏𝒊 𝒃𝒉𝒂𝒂𝒓𝒂𝒂𝒏𝒏𝒊 𝒅𝒆𝒗𝒖𝒅𝒖 𝒕𝒉𝒂𝒑𝒑𝒑𝒂𝒌𝒂 𝒕𝒉𝒆𝒆𝒓𝒄𝒉𝒖𝒏𝒖 𝒈𝒉𝒂𝒌𝒂...𝑨𝒎𝒆𝒏

  • @jyostnasikha4087
    @jyostnasikha4087 2 месяца назад +2

    Nuve lekapote nenu brathakalenu prabhuva Naku vidudalani ivvandi

  • @SheikBajibabu
    @SheikBajibabu 3 месяца назад +33

    జీవితాలు మారుస్తార యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన

    • @lavakusa1801
      @lavakusa1801 3 месяца назад +12

      పరిశుద్ధుడా స్తోత్రం స్తోత్రం అయ్యా ఈ కుమారుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎన్నో అప్పుల గుండా బాధల గుండా ప్రయాణమవుతున్న బిడ్డను దర్శించండి తండ్రి నీ రెక్కల చాటున భద్రపరచండి వారి అక్కర్ లను తీర్చమని ఏసుక్రీస్తు నామమున అడుగుచున్న తండ్రి ఆమెన్

    • @tabithareddy2707
      @tabithareddy2707 3 месяца назад +4

      Jesus karyam chestaruu ma jivitham lo eno karyalu chesaruuu namandii tapakaa karyam chestaruu yessayya

    • @palleboys739
      @palleboys739 2 месяца назад +4

      Conform ga chaisthadu please believe and pray.

    • @NirmalaKondani
      @NirmalaKondani 2 месяца назад +1

      May God bless you abundantly...he can do wonders...trust God..నిరీక్షణ కోల్పోవద్దు.. పట్టుదలతో ప్రార్థన చేయండి..

    • @sathishk553
      @sathishk553 2 месяца назад

      Yes it will come u pray first

  • @kamalakamala5842
    @kamalakamala5842 2 месяца назад +1

    Yes Lord 🙏🙏🙏Praise the Lord to Ayyagaru and Ammagaru 🙏🙏 ma kosam pradhinchandi appulu tirela

  • @SheikBajibabu
    @SheikBajibabu 3 месяца назад +14

    యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి ప్రార్థన చేయండి 😭😭😭😭😭😭😭😭 సహాయం చేస్తుంది

    • @ezragongati162
      @ezragongati162 2 месяца назад +2

      You are going to be blessed brother in the name of jesus amen😊

    • @ezragongati162
      @ezragongati162 2 месяца назад +1

      You are going to be blessed brother in the name of jesus amen😊

  • @amaravathi.praise.tha.lord8141
    @amaravathi.praise.tha.lord8141 3 месяца назад +3

    Praise the lord pastor garu 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @amaravathi.praise.tha.lord8141
    @amaravathi.praise.tha.lord8141 3 месяца назад +2

    Devudu Leni jeevitam vest sir 🙏🙏🙏🙏🙏

  • @TheoManjulamu-Madhavapatnam
    @TheoManjulamu-Madhavapatnam 3 месяца назад +3

    మది పులకించే ఈ రోజు నీ రాకతో
    మనసులు కలిసే ఏనాడో తొలిచూపులో (2)
    మధురమే ఈ కళ్యాణ ఘడియ
    మనసులు కలిసిన ఈ మధుర ఘడియ (2)
    కళ్యాణము కమనీయము నవీన్ షకీనా ల ఈ బంధము
    వివాహము వైభోగము పరిశుద్ధ దేవుని సంకల్పము (2)
    మీ జంటగా ఈ బంధము - ఉందిలే ఏదో క్రొత్తగా
    ఏదేనులో ఏనాడో - మన దేవుడే స్థిరపరచెగా
    సతీపతులు - సగం సగముగా
    నవీన్ షఖీనాలు - సంపూర్తిగా
    సాగాలి క్రీస్తులో - అన్యోన్యంగా
    నిలవాలి మీరు - ఆదర్శంగా
    ఓ వరుడా నీ ముందు నిలిచే - నీ ఎముకే నీ వధువుగా
    మీ ఇరువురి ఆశల స్వప్నం - మారింది కళ్యాణ వేడుకగా
    ఒకరికొకరు - తోడుగా
    క్రీస్తు కొరకు - మీరొకరిగా
    కలిసి నడవాలి - ఆనందంగా
    ప్రభు యేసు ప్రేమకు - ప్రతిరూపంగా
    VOCALISTS :
    Philip & Sharon
    LYRICS & TUNE :
    TheMOST Rev. Dr. NOVAHU VALLURI
    MUSIC : DANIELRAJ YARLAGADDA
    KEYS & BASS : DANIELRAJ
    GUITARS : JAMES GOEL ALLAM
    RYTHMS : THORE SHAMMULE
    TABLAS : SUVARNA PUVVALA
    CHORUS : PRIYA CHRISTI & APARNA DANIEL
    VIDEO EDITING : Theomanjulamu
    VIDEO : MANOHAR SALAGALA
    RECORDED & MASTERED @ IMPACT MINISTRIES STUDIO
    RAYUDUPALEM, KAKINADA
    CONTACT US ON : 9849415733Do follow us on
    youtube : ruclips.net/channel/UCECNGQYp...
    facebook : facebook.com/valluri.nova
    instagram : instagram.com/theomanjulamu?i...
    ruclips.net/video/72TvsCBc7lk/видео.html

  • @kingsdp3817
    @kingsdp3817 Месяц назад +1

    amen❤

  • @kamireddymanohar8716
    @kamireddymanohar8716 3 месяца назад +3

    Hallelujah 😍 devunike mahima kalugunu gaaka amen ❤️🥰

  • @stellastella8391
    @stellastella8391 2 месяца назад +3

    Wow.......❤🎉 Elanti song first vintunna exlent song brother 💯💯✝️✝️✝️🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝 🥰🥰🥰

  • @JonnakutiRavikumar-v5n
    @JonnakutiRavikumar-v5n 2 месяца назад +1

    Praise the lord wonderful song

  • @kedamravibabu1920
    @kedamravibabu1920 2 месяца назад +1

    Anna paata chala bagundi praise the lord Anna

  • @swatigirishpuli6326
    @swatigirishpuli6326 3 месяца назад +1

    Praise the Lord brother... super song... Devudu mimallini divinchunu gaka.... Amen....

  • @babithameesala6312
    @babithameesala6312 3 месяца назад +5

    చెదరిన నా బతుకే నిను వెదికే నీ తోడు కోసం....

  • @ezekieljohn9899
    @ezekieljohn9899 3 месяца назад +2

    Nice song praise God 🙏

  • @SheikBajibabu
    @SheikBajibabu 3 месяца назад +6

    యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి కుళ్ళు✝️🕎😭✝️✝️😭😭🕎😭🕎😭🕎😭🕎🕎✝️🕎😭 మనసులుకు ఉన్నారు యేసయ్యా నీ వెంటే ఉంటానని కావాలని

  • @SheikBajibabu
    @SheikBajibabu 3 месяца назад +4

    యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేక ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు ✝️😭🕎🕎🕎😭✝️😭✝️😭😭🕎😭🕎🕎🕎🕎🕎😭🕎🕎🕎😭🕎✝️😭🕎✝️😭✝️🕎

  • @CHITTIBABUKOLLI-y8r
    @CHITTIBABUKOLLI-y8r 3 месяца назад +8

    Heart touching song ❤️

  • @susanruth7533
    @susanruth7533 3 месяца назад +1

    Amen🙌🏻❤️

  • @susanruth7533
    @susanruth7533 3 месяца назад +1

    Glory to GOD🙌🏻❤️

  • @SanthoshBalagala
    @SanthoshBalagala 2 месяца назад +2

    Mind blowing god bless all❤❤

  • @KatariPrasanna-xf5iw
    @KatariPrasanna-xf5iw 2 месяца назад +2

    Really this song makes me heart melting 😢😢 thank you Jesus 🙏🙏
    How I can explain ur love 😭😭

  • @swapnakrishna2133
    @swapnakrishna2133 3 месяца назад +4

    Neetho nenu jeevisthane kalakallamu
    Ninne nenu premisthane chirakalamu

  • @deenabeulah
    @deenabeulah 3 месяца назад +6

    Really this song nice meaning and heart touching 😭😭😭

  • @praveenasakali8642
    @praveenasakali8642 3 месяца назад +1

    Praise the lord 🙏🙏🙏 super song 💗💗

  • @SheikBajibabu
    @SheikBajibabu 3 месяца назад +1

    యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు కిరాయి రాకుండా చేసారు తండ్రి అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి కుళ్ళు మనసులుకు ఉన్నారు యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా 🕎🕎🕎🕎😭✝️✝️✝️✝️🕎😭😭✝️😭😭✝️😭🕎😭

    • @Chitty15
      @Chitty15 3 месяца назад

      ఉపవాసం ఉండి ప్రేయర్ చేయండి దేవుడు మార్గం తెరుస్తారు 🙏

  • @anaparthinaresh3213
    @anaparthinaresh3213 3 месяца назад +1

    Praise the lord brother 🙏🙏🙏🙏

  • @SheikBajibabu
    @SheikBajibabu 3 месяца назад +3

    యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు కిరాయి రాకుండా చేసారు మనుష్యులు యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది నరగొస ఎక్కువగా ఉంది యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది పిల్లలు ఫీజులు కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని

    • @kothapalliratnakumar8844
      @kothapalliratnakumar8844 3 месяца назад

      Praise the lord brother badha padakandi ....fasting undi prardhinchandi results chustharu

    • @samuelk7727
      @samuelk7727 3 месяца назад

      Thappakunda prayer chestham andi
      Dhevudu meeku sahayam chestharu
      Aayana meedha aasha pettukondi
      ఆశ గలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తి పరుస్తారు ❤

  • @SheikBajibabu
    @SheikBajibabu 3 месяца назад +2

    సాయం చేయండియేసయయ్య

  • @JyothsnaUpalapu
    @JyothsnaUpalapu 5 дней назад

    Super song❤❤❤

  • @jyothikomali5039
    @jyothikomali5039 2 месяца назад +1

    Bagroun female voice awesome 👌

  • @davidadapa7154
    @davidadapa7154 3 месяца назад

    Ee mano vedana nundi bayata padey prabhuva....🙏🙏🙏

  • @ferozbeeferozbee4646
    @ferozbeeferozbee4646 3 месяца назад +1

    Praise the lord 🙏

  • @Choppalakumar
    @Choppalakumar 2 месяца назад

    Praise the Lord.. wonderful song..

  • @maniratnam1180
    @maniratnam1180 3 месяца назад +1

    Prise the lord

  • @prasannakumarkomatipalli902
    @prasannakumarkomatipalli902 3 месяца назад +1

    Bro…praise the Lord

  • @swaruparani4153
    @swaruparani4153 2 месяца назад +1

    God bless you talli

  • @SreekalaKalavathi
    @SreekalaKalavathi 2 месяца назад +3

    మా భర్త నేను విడిపోయాము plz కలవాలని ప్రార్ధన చేయండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @chaitanyak8278
      @chaitanyak8278 2 месяца назад

      Nuv nammite adi తప్పక జరుగుతుంది

  • @hanumanthhanu8287
    @hanumanthhanu8287 3 месяца назад +2

    Super sir

  • @ramanabv5313
    @ramanabv5313 2 месяца назад +1

    Super song

  • @KatariPrasanna-xf5iw
    @KatariPrasanna-xf5iw 2 месяца назад +1

    Ohh lord don't forget my brother health pls 😢😢u only my faith 😭😭🙏🙏

  • @chinnitena-co4tz
    @chinnitena-co4tz 3 месяца назад +3

    I feel very happy about this song and I like sooooo much.

  • @rojarapaka5587
    @rojarapaka5587 3 месяца назад +4

    I love this song

  • @arcotanitha8286
    @arcotanitha8286 2 месяца назад

    Amazing lyrics Anna and akka❤ thank you so much for this beautiful song🙏🙏🙏🙏🙏🙏

  • @sharmilapinky4090
    @sharmilapinky4090 3 месяца назад +1

    amen🙏🙏🙏🙏amen

  • @Jesus-bk6oe
    @Jesus-bk6oe 3 месяца назад +2

    ❤AMEN🙏😇

  • @raheljohnsonv
    @raheljohnsonv 7 дней назад +3

    దేవునికి నాకు ఉన్న ప్రేమ పాటల ఉంది ఇది, పడుతూ ఉంటా. ఆయన లేఖ పోతే నేను బ్రత్కలేను

  • @BollepalliDivya-o6q
    @BollepalliDivya-o6q 3 месяца назад +1

    Heart❤touching song

  • @ManiMallipudi-j3j
    @ManiMallipudi-j3j 7 дней назад

    My favourite song

  • @SureshPindi-gz3ki
    @SureshPindi-gz3ki Месяц назад

    Heart Touching lyrics

  • @VijayaVathadi-vv5uy
    @VijayaVathadi-vv5uy 3 месяца назад +5

    Nice super song reylle heart touching song

  • @KumarKumar-nr4wv
    @KumarKumar-nr4wv 2 месяца назад +2

    Yessaiah nikrupa naku kavali

  • @Roopasree__t_
    @Roopasree__t_ Месяц назад +1

    Be with me god merry Christmas 🎄

  • @SheikBajibabu
    @SheikBajibabu 3 месяца назад +4

    యేసయ్యా తండ్రి అప్పు కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు కిరాయి రాకుండా చేసారు యేసయ్యా అప్పు కట్టాలి 6లక్షల బంగారం మేత్తంఅప్పులో ఉంది యేసయ్యా తండ్రి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన చేయండి ఇల్లు కట్టాలేని కూడా డబ్బులు లేవు తండ్రి కట్టాలి ప్రార్థన😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊✊✊✊✊✊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Bindhupriya-f9d
    @Bindhupriya-f9d 2 месяца назад +1

    Pray my family and friends with my colighs and village

  • @raniranimedine
    @raniranimedine Месяц назад

    Praise the Lord brother Naku health baga ledu pyar cheyandi na kosamu divya rani na husband deelipkumar kosamu ma brother kosamu pyr cheyandi deudu echendu🙏🙏🙏🙏🙏🙏

  • @geddamsatyavathi1591
    @geddamsatyavathi1591 Месяц назад +1

    Praise the lord brother and sister ma gurinchi pray cheyandi kreestu sangam teeskeltunaru ataya vedimpulu vunayi ardika ibandulu vunayi health bagoledu please

  • @UmeshNamilla-yr7mr
    @UmeshNamilla-yr7mr 2 месяца назад

    🙏🙏🙏

  • @SheikBajibabu
    @SheikBajibabu 3 месяца назад

    దేవుడు ఉన్నార ఎక్కడ ఉన్నారు యేసయ్యా

    • @kandulakalpana9283
      @kandulakalpana9283 3 месяца назад +2

      నువ్వు మనస్ఫూర్తిగా పిలువు మాట్లాడాతారు అండీ

    • @jyothiparam8658
      @jyothiparam8658 3 месяца назад

      దేవుడు బ్యాంకు కనం వేసి ఇవ్వడు మనకు మంచి ఆరోగ్యం చేసుకోవడానికి పని చేస్తాడు మనం చేసే పని నమ్మకంగా చేస్తే మన జీతం కూడా అలాగే వస్తది. అప్పుడు అప్పులు తీరుతాయి

  • @lakshmikavuru4913
    @lakshmikavuru4913 2 месяца назад

    యేసయ్య నా భర్తకు ఆరోగ్యం బాగోలేదు. లక్ష అప్పు వుంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, బి పి, షుగర్, ప్రొస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ తో సఫర్ అవుతున్నారు నా భర్త.
    యేసయ్య మా samasyalanniti విడుదల చేయండి

  • @RameshMosayya
    @RameshMosayya 6 дней назад

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @NagarajuDirsipam
    @NagarajuDirsipam 3 месяца назад

    Price the lord ....

  • @gandikotaramesh376
    @gandikotaramesh376 Месяц назад

    🎉❤

  • @VenkataRamanRaju-fc4id
    @VenkataRamanRaju-fc4id 2 месяца назад +1

    Christmas ki new song cheyandhi anna 🎉🎉🎉

  • @RaniSiri-mk1ol
    @RaniSiri-mk1ol 2 месяца назад +1

    కువైట్ కి వెళ్ళాలని అనుకుంటున్నాను మెడికల్ బాగా వచ్చేలాగా ప్రార్థన చేయండి నా కోసం వందనాలు

    • @palladivyasravani895
      @palladivyasravani895 2 месяца назад

      వందనాలు కువైట్ వెళ్ళాలి అనే ఆలోచన వదిలేయండి అక్కడ పరిస్థితి ఎం బాలేదు మా అమ్మ గారు మా సంగస్తులు చాలా మంది వెళ్లి మధ్య లొ వచ్చేసారు మీరు వెళ్లకండి మీ మంచి కోసం చెప్తున్నా అక్కడ మనకి ఎం జరిగిన పర్టించుకోరు

  • @nandunandu-wb7im
    @nandunandu-wb7im 2 месяца назад

    10 lakhs apulo unna Anna preyar cheyandi plz🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭

  • @thuppadashireesha4569
    @thuppadashireesha4569 2 месяца назад

    I want this in spotyfy

  • @BodasuPrasha
    @BodasuPrasha 3 месяца назад +1

    ❤❤❤❤

  • @jessenissidiy4956
    @jessenissidiy4956 2 месяца назад

    Naa husband transfer hyd ki prayer cheyyadi brother

  • @bandaruvasantha948
    @bandaruvasantha948 2 месяца назад

    Prayer chayyandi ayyagaru

  • @NaguPrasad-g4l
    @NaguPrasad-g4l 2 дня назад

    ❤❤❤👏👏🙏🕊️🕊️🕊️🎁🎁🎁

  • @Nanichinthamala
    @Nanichinthamala 2 месяца назад

    Hi name Nani Uday tej Anupama Venkanna

  • @suneelkatta596
    @suneelkatta596 2 месяца назад

    Please provide without voice music

  • @eunicemahima7
    @eunicemahima7 2 месяца назад

    Who wrote this song

  • @BittuBittu-c5o
    @BittuBittu-c5o 2 месяца назад

    Lyrics kavali anna

  • @suvartharajujoy4479
    @suvartharajujoy4479 3 месяца назад +1

    Upload the track please

  • @Nanichinthamala
    @Nanichinthamala 2 месяца назад

    Hi

  • @VaralakshmiAttinti
    @VaralakshmiAttinti 3 месяца назад +1

    ❤❤😢

  • @syamalaummanaboyina-jx1vd
    @syamalaummanaboyina-jx1vd 2 месяца назад

    ✝️🥹✝️

  • @princegaming2694
    @princegaming2694 3 месяца назад

    Actually its robert bruh song not raj anna

  • @SameasChrist
    @SameasChrist 3 месяца назад +3

    లేడీ వాయిస్ బాగోలేదు సాంగ్ క్లారిటీ లేదు

    • @jyothikomali5039
      @jyothikomali5039 2 месяца назад

      Song high late avvadaniki karaname female voice brother 🙏

  • @Spider-do8krkkl
    @Spider-do8krkkl 2 месяца назад

    Tabita mee nmbr

  • @Adharshkok
    @Adharshkok Месяц назад +2

    నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం
    నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం
    నువ్వే లేకపోతే నేను జీవించలేను
    నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను
    నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము
    చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం
    నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము
    నీతో నేను జీవిస్తానే కలకాలము
    నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము
    లోకంలో నేనెన్నో వెతికా అంతా శూన్యము
    చివరికి నువ్వే నిలిచావే సదాకాలము (2)
    నిను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ
    నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాథ
    నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము
    నువ్వే లేకపోతే నేను జీవించలేను
    నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను
    నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము
    చెదరిన నా బ్రతుకే నిను వెతికే నీ తోడు కోసం
    నువ్వే నా ప్రాణాధారము నువ్వే నా జీవాధారము. Ameen