బాలయ్య మేక తోక పద్యం.. | Aditya 369 Ultimate Movie Scenes | Telugu Comedy Videos | TeluguOne

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2022
  • Watch Nandamuri Balakrishna Ultimate Movie Scene From Aditya 369 Movie. #Comedy #Funny #ComedyScenes #FunnyVideos #Jokes #TeluguComedy #TeluguMovies #NandamuriBalakrishna #UltimateMovieScenes #Aditya369MovieScenes
  • РазвлеченияРазвлечения

Комментарии • 294

  • @yaswanthmenni
    @yaswanthmenni Год назад +138

    ఈ కృష్ణదేవరాయల ఎపిసోడ్ చూస్తున్నంతసేపు ఏదో తెలియని ఆనందం...

    • @yaswanthmenni
      @yaswanthmenni Год назад +5

      బాలు గారి స్వరం.. బాలయ్య అందం, అభినయం..

    • @user-vr9eh2wq7f
      @user-vr9eh2wq7f 5 месяцев назад +3

      ఈ భాషా సంస్కృతి రాబోవు కాలంలో 100% అంతరించిపోతాది....Present కూడా ఈ భాష మాట్లాడేవారు గాని, నేర్పేవారు కూడా లేకుండా పోయారు ..

  • @user-ms4cq6lw8q
    @user-ms4cq6lw8q 4 месяца назад +108

    2024లో ఎవరైనా వీడియో చూస్తే లైక్ చైయండి

  • @MAKTHALNAGARAJU
    @MAKTHALNAGARAJU Год назад +41

    నాకు బాగా నచ్చిన సినిమా ఎంతో ఇష్టమైన మూవీ బహు అద్భుతమైన చిత్రం

  • @AnithaOnline
    @AnithaOnline Год назад +66

    బాలు గారి అద్భుత స్వరం
    బాలయ్య గారి నటవిశ్వరూపం
    కలగలిపి మెరిసిన కోహినూర్ వజ్రం ఈ చిత్రం

    • @MajjiPaparao-oj4vv
      @MajjiPaparao-oj4vv 11 месяцев назад +1

      Pls # Save AP bye bye YCP,
      Tadanki village pamarru constitution.
      Vote for glass.
      #2024 Ap CM Pawan Kalyan only

  • @yugandharvallapuram2908
    @yugandharvallapuram2908 Год назад +127

    ఈ సినిమా ఇప్పటికీ కూడా అప్డేటెడ్ వెర్షన్ నే..ఈ మూవీ నీ చాలామంది ఆదర్శంగా తీసుకుని చాలా హిట్ మూవీస్ తీశారు.అవును అని అనేవాళ్ళు like కొట్టండి.😃

  • @chandrababu9329
    @chandrababu9329 Год назад +238

    2023 లో చూసిన 1990 బ్యాచ్ ఒక లైక్ వేసుకోండి

  • @gousemohamed254
    @gousemohamed254 Год назад +202

    అప్పటి సినిమాలు ఇప్పుడు తీయలేరు ఓల్డ్ ఇస్ గోల్డ్ ఈ వీడియో చూస్తున్నంత సేపు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి

  • @Manasi476
    @Manasi476 Год назад +16

    Etv సాయంత్రం ఈ మూవీ ఎప్పుడు వచ్చిన ఒక్క Scene మిస్ అవ్వకుండా చూసా. ❤️❤️.

  • @venkpal1234
    @venkpal1234 Год назад +113

    ఎంత అమోఘం ఆ పద్యం..spb, సింగీతం నిజమయిన సరస్వతి పుత్రులు..last but not least..balayya as sri krishna Devaraya..treat to watch

  • @prabhuadv5583
    @prabhuadv5583 3 месяца назад +16

    అప్పుడే ఇన్ని సెట్స్ వేసి డబుల్ రోల్ చేసి భారీ తారాగణం ఉన్న ఈ చిత్రం .. ఈ రోజుల్లో తీసే దమ్మున్న డైరెక్టర్ లేరు అది కూడ బడ్జెట్ లోపల..

  • @journalistgovardhan5018
    @journalistgovardhan5018 Год назад +71

    ఇలాంటి సినిమాలు అందించినందుకు పెద్దలకు 👏🙏🏻

  • @sreenum.p.v369
    @sreenum.p.v369 3 месяца назад +17

    05/04/2024 చూస్తున్న వారు ఎంతమంది లైక్ చేయండి

  • @regotinarasimha1488
    @regotinarasimha1488 Год назад +97

    ఆహా, స్తుతమతియైన ఆంద్రకవి ధూర్జటి పల్కులకేలగల్గేనో ...అతులిత మాధూరీమహిమ.
    ఆ....తెలిసేన్ భువనైక మోహనోధ్ఘట సుకుమార వార, వనితా, జనతా, ఘనత, పహారా సంతత మాదురాధనోదిత సుధా..రసదారలగ్రోలుటంచుటీ.....

  • @nagulmeerababa2261
    @nagulmeerababa2261 Год назад +80

    80`s&90`s కిడ్స్ కి ఈ సినిమా &అమ్మ ప్రేమ మరియు అవకాయ వర్ణించలేని మధురానుభూతులు. ఆ రోజులు తలుచుకొని గుండె బరువెక్కింది

    • @sowhat6334
      @sowhat6334 9 месяцев назад +2

      Yes bro

    • @lethalvin
      @lethalvin 8 месяцев назад +1

      Baaga chepparu

  • @prasad3047
    @prasad3047 Год назад +125

    బాలు గారి స్వరం నిజంగా అద్భుతం

  • @jayalakshmivsrn4645
    @jayalakshmivsrn4645 4 месяца назад +6

    అద్భుతం🌹🙏🙏🌹👌👌👏👏👍💐

  • @chanduchandu-ir7zi
    @chanduchandu-ir7zi Год назад +159

    రియల్ గా శ్రీకృష్ణ దేవరాజు గారు lane ఉన్నారు బాలయ్య గారు

  • @sudarshanams8926
    @sudarshanams8926 Год назад +38

    ಸೂಪರ್ ಮೂವಿ, ಆದಿತ್ಯ 369👍.

  • @chintakumari-hf7pf
    @chintakumari-hf7pf 10 месяцев назад +15

    ఈ సినిమాని ఇప్పుడు రీమేక్ చేసి కొత్తగా యంగ్ యాక్టర్స్ ని పెట్టి తీస్తే బాగుంటుంది.

  • @ManjunathaReddyBL
    @ManjunathaReddyBL 4 месяца назад +6

    Jai balayya jai sangeetham srinivas rao

  • @tarunchunchu7619
    @tarunchunchu7619 Год назад +15

    ఒకనాడు కొండవీటి సీమ నుంచి ఒక పండితుడు హంపి విజయనగర పాలకుడు శ్రీకృష్ణదేవరాయలవారి ఆస్థానానికి వచ్చాడు. రాయలవారి సభలో "మహారాజా! నేను మా ప్రభువు అల్లయ వేమారెడ్డిగారి మీద ఒక పద్యాన్ని చెప్పాను. దానికి అర్థాన్ని చెప్పగలిగిన పండితులు ఎవ్వరూ ఇంతవరకూ నాకు కనిపించలేదు. తమ ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉన్నారని విన్నాను. అందుకే నా పద్యానికి, మీ ఆస్థాన కవిపండితులు ఎవరైనా అర్థాన్ని వివరిస్తారేమోనని ఇలా వచ్చాను" అన్నాడు. ఏదీ ఆ పద్యం ఒకసారి చదవండి అని రాయలవారు అడిగారు. అప్పుడు ఆ పండితుడు పద్యాన్ని ఇలా చెప్పాడు.
    సీ: “రాజనందన రాజ రాజాత్మజుల సాటి
    తలప నల్లయ వేమ ధరణి పతికి
    రాజనందన రాజ రాజాత్మజుల సాటి
    తలప నల్లయ వేమ ధరణి పతికి
    రాజనందన రాజ రాజాత్మజుల సాటి
    తలప నల్లయ వేమ ధరణి పతికి
    రాజనందన రాజ రాజాత్మజుల సాటి
    తలప నల్లయ వేమ ధరణి పతికి
    గీ. భావ భవ భోగ సత్కళా భావములను
    భావ భవ భోగ సత్కళా భావములను
    భావ భవ భోగ సత్కళా భావములను
    భావ భవ భోగ సత్కళా భావములను"
    పద్యాన్ని విన్న సభలోని కవి, పండితులు ఒకింత ఆశ్చర్యపోయారు. దీనికి అర్ధమేమిటో తెలియడ తికమకపడ్డారు. అయితే సభలోనే ఉన్న వికటకవి రామలింగడు పైకిలేచి, పండితులవారు చెప్పిన పద్యానికి నేను అర్థం చెబుతాను. కానీ ఈలోగా నేను చెప్పిన పద్యానికి అర్థ వివరణలు చేప్తారా? పండితులవారు" అంటూ ఓ పద్యాన్ని సభాసదులకు వినిపించాడు.
    సీ. "మేకతోకకు మేక తోక మేకకు మేక
    మేకతోకకు మేక తోక మేక
    మేకతోకకు మేక తోక మేకకు మేక
    మేకతోకకు మేక తోక మేక
    మేకతోకకు మేక తోక మేకకు మేక
    మేకతోకకు మేక తోక మేక
    మేకతోకకు మేక తోక మేకకు మేక
    మేకతోకకు మేక తోక మేక
    గీ. మేక తొకతోక తొకతోక తోకమేక
    మేక తొకతోక తొకతోక తోకమేక
    మేక తొకతోక తొకతోక తోకమేక
    మేక తొకతోక తొకతోక తోకమేక"
    రామలింగడి పద్యం విని సభ మొత్తం నవ్వులతో నిండిపోయింది. పద్య బాగుంది కానీ దానికి అర్థం ఏమిటో ఏ ఒక్కరికీ అర్థం కాలేదు. రాయలసభకు వచ్చిన ఆ మహాపండితుడు కూడా ఈ పద్యానికి అర్థం వివరించలేనని వినమ్రంగా ఒప్పుకున్నాడు.
    అప్పుడు రామలింగడు, మహాప్రభూ! "పండితులవారు చెప్పిన పద్యానికి భావం చెబుతా వినండి అంటూ, "అల్లయ వేమారెడ్డి మహారాజుకు తెలివిలో చంద్రుడి కుమారుడైన బుధుడు, ఐశ్వర్యంలో ఈశ్వరుడు, వైభవంలో దేవేంద్రుడు, విద్యలో బ్రహ్మదేవుడు మాత్రమే సమానులు కాని ఇతరులు కారు" అని పద్యానికి అర్థతాత్పర్యాలు వివరించాడు. అది విని కొండవీటి పండితుడు తన ఓటమిని ఒప్పుకున్నాడు.
    దీనితో శ్రీకృష్ణదేవరాయలవారు, రామకృష్ణ కవి చమకృతిని, విజ్ఞానాన్ని సభాసముఖంగా అభినందించాడు. అలాగే ఆంధ్రభోజుడు, కవిజన పక్షపాతి అయిన శ్రీకృష్ణదేవరాయలు, ఆ కొండవీటి పండితుణ్ణి కూడా ఘనంగా సత్కరించి, సగౌరవంగా కొండవీటికి సాగనంపాడు

    • @yellaiahkurella5486
      @yellaiahkurella5486 Год назад +1

      🙏🙏👌👌

    • @KuruvaRamudu-oh7hv
      @KuruvaRamudu-oh7hv 9 месяцев назад

      Super

    • @manikantamani8773
      @manikantamani8773 8 месяцев назад

      super sir 👏👏👏👏

    • @radhasindhura7918
      @radhasindhura7918 3 месяца назад

      భావ భవ భోగ సత్కళ భావములను అని నాలుగు సార్లు వచ్చింది అలాగే అది నాలుగు వివిధ అర్ధాలు వచ్చేలా వాడటం జరిగింది.

  • @noorullamehak679
    @noorullamehak679 Месяц назад

    ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు 14 years అప్పట్లో ఈ సినిమా మాకు ఒక కొత్త క్రేజ్ క్రియేట్ చేసింది.. unforgetble memory...

  • @kumpatihari1534
    @kumpatihari1534 Месяц назад +8

    సింగీతం శ్రీనివాస్ గారు మొదట శ్రీకృష్ణదేవరాయలు పాత్రకి కమలహాసన్ గారిని అనుకోవడం జరిగింది.. కానీ కమల్ హాసన్ గారి బిజీ షెడ్యూల్ కారణాల వల్ల కమల్ హాసన్ గారు చేయలేకపోయారు.. కానీ ఆ పాత్రకు జీవం పోశారు నందమూరి బాలకృష్ణ గారు.. సినిమా మొత్తం మీద ఈ శ్రీకృష్ణదేవరాయలు గారి కాలంలో తీసినటువంటి సన్నివేశాలు అద్భుతం శ్రీకృష్ణదేవరాయలు ఇలాగే ఉండేవారా అన్న అంత అద్భుతంగా బాలకృష్ణ గారు నటించారు... ఇంత మంచి చిత్రాన్ని తెరమీద అద్భుతంగా చూపించినటువంటి అద్భుతమైన దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు...

    • @user-ur6qq7jl1g
      @user-ur6qq7jl1g 23 дня назад +1

      Kamal hasan garini anukunadhi Krishna kumar pathra ki sir

  • @karthikchintu2357
    @karthikchintu2357 Год назад +14

    Bala krishna really looks like sri krishna devaraya....

  • @gopanapallinageswararao6815
    @gopanapallinageswararao6815 Год назад +47

    జానపద కథానాయకుడు బాలయ్య 👌

  • @madhum6195
    @madhum6195 12 дней назад +1

    2024 కాదు 2044 వచ్చినా ఈ వీడియో చూస్తాము, మన తెలుగు జాతి ఔ్నత్యాన్ని, గొప్పదనాన్ని, చాటిన ఈ సినిమాలో సన్నివేశాలు ఎప్పటికీ అజరామరం

  • @nareshgaddam7594
    @nareshgaddam7594 Год назад +209

    పద్యం పాడిన వారి స్వరం అద్భుతం

  • @imtiazmohammad9548
    @imtiazmohammad9548 Год назад +18

    8:52 నా సీటుకే బొక్క పెడుతున్నావ బాలకృష్ణ 😂😂😂

  • @vamsikrishna7550
    @vamsikrishna7550 Год назад +32

    దేశ భాషలందు తెలుగు లెస్స....🙏🙏🙏

  • @TRINETRAYT1992
    @TRINETRAYT1992 4 месяца назад +4

    ప్రజలే ప్రభువులు అయితే మరే ప్రజలు కోరిన ఏ ఒక్క కోరికలు తీరాలంటే ప్రభుత్వాన్ని ఆశ్రయించాలి

  • @balajisingh2802
    @balajisingh2802 Год назад +24

    నిజముగా శ్రీకృష్ణదేవరాయలవారు ఇంత అందంగా వుంటారా?❤❤

  • @chilakammas1439
    @chilakammas1439 4 месяца назад +4

    Correct dis mvi is very good, please pre release the mvi again🎉

  • @kinggames6595
    @kinggames6595 Год назад +130

    ఈ సినిమాని ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం చేసి రిలీజ్ చేస్తే సినిమా సూపర్ గా ఉంటుంది

    • @sudarshanams8926
      @sudarshanams8926 Год назад +3

      Ever green movie , jai Balayya 🙏.

    • @shaikshabeer3186
      @shaikshabeer3186 Год назад +1

      .

    • @PavanThippaluru
      @PavanThippaluru Год назад +3

      బడ్జెట్ 750 కోట్లు, షూటింగ్ 5yrs..
      హీరో ప్రభాస్, డైరెక్టర్ రాజమౌళి.......
      🤣🤣🤣🤣🤣🤣

    • @Sravan_Tanvik
      @Sravan_Tanvik Год назад +2

      Chethaga thistharu like Adhipurush movie. Ee movie ilaga untane baguntundhi.

  • @prasanthburns
    @prasanthburns Год назад +9

    Wonderful Movie, Balakrishna Amazing as Sri Krishna Devarayalavaru

  • @makamranga7551
    @makamranga7551 Год назад +45

    My one of the favourite movie adhitya 369 🦁🦁🦁jai balayya

  • @dharanichowdary758
    @dharanichowdary758 Год назад +9

    Jai balayya Jai jai jai balayya Jai jai balayya Jai jai jai balayya 🌹🌹🌹🌹 super super super 👌👌

  • @sridhark5491
    @sridhark5491 Год назад +51

    Singer SP Bala Subrahmanyam is the producer of this epic

  • @avinashlanka6817
    @avinashlanka6817 Год назад +21

    Dhoorjati poem is superb

  • @ankababuyadav3078
    @ankababuyadav3078 5 месяцев назад +2

    అద్భుతమైన సినిమా

  • @Manasi476
    @Manasi476 Год назад +7

    అప్పుడు రాజులూ, ఇప్పుడు ప్రజా ప్రతినిధులు , రేపు Robos.

  • @soulfulsrikanth
    @soulfulsrikanth Год назад +16

    One of the best scenes of 90's...
    Waiting for part 2

  • @talaribharanikumar9163
    @talaribharanikumar9163 Год назад +9

    హ..ఇప్పుడు connect ఐయ్యావ్..😄😂😄

  • @srinivasarajupatapati9017
    @srinivasarajupatapati9017 2 месяца назад +1

    N B K... One only any kind of క్యారెక్టర్

  • @asankarmouli3760
    @asankarmouli3760 Год назад +15

    Jai బాలయ్య జై శ్రీ కృషణదేవరాయలు

  • @satyanarayanaharsha5350
    @satyanarayanaharsha5350 Месяц назад

    E సినిమాకి బాలకృష్ణ ఎంత హైలెట్ సిల్క్ స్మిత కూడా అంతే హైలెట్

  • @meenakshiinnovativeideas
    @meenakshiinnovativeideas Год назад +17

    Balayya and Mohini cute pair

  • @satyanarayanaharsha5350
    @satyanarayanaharsha5350 Месяц назад

    ఈ సినిమాలో మా బాలయ్య బాబాయ్ చాలా అందంగా వుంటాడు

  • @VasudevPalakurthy
    @VasudevPalakurthy 5 месяцев назад +3

    2024 lo Evaru chusanu common cheyali❤😢🎉

  • @balakrishnaginjupalli1090
    @balakrishnaginjupalli1090 Год назад +9

    Evergreen song 🙏

  • @kkiran7288
    @kkiran7288 10 месяцев назад +2

    ఇది అదుభూత మైన సినిమా .అచ్చమైన తెలుగు సినిమా

  • @dudekulamohin4817
    @dudekulamohin4817 Год назад +7

    బాగుంది మూవీ

  • @srikiranmyadavaram832
    @srikiranmyadavaram832 7 месяцев назад +3

    Last ki ardane cheppale 🤦🏻‍♀️

  • @ravi-ow3bl
    @ravi-ow3bl Год назад +15

    Biopic of krishnadevarayulu should be make by Tollywood

  • @meenakshiinnovativeideas
    @meenakshiinnovativeideas Год назад +9

    Paatha cinemaalalo balayya bubbly gaa
    Entha muddugaa vuntaado

  • @mlaxmanmlaxman9833
    @mlaxmanmlaxman9833 Год назад +9

    Gnapakalu Gurtukotstai goys & girls....

  • @sudarshanams8926
    @sudarshanams8926 Год назад +10

    Super movie, aditya 369👍.

  • @madhavarao6641
    @madhavarao6641 2 месяца назад +1

    ఇప్పటికీ something...

  • @ttagore1552
    @ttagore1552 7 месяцев назад +4

    Sri.సింగీతం శ్రీనివాసరావు గారు శ్రీ.k.v.(kadiri venkatareddy) Reddy గారి శిష్యులు. The great.

  • @VRR455
    @VRR455 Год назад +9

    Evergreen movie.

  • @saipallavi5764
    @saipallavi5764 Год назад +18

    Super movie adity 369..

  • @satyanarayanaharsha5350
    @satyanarayanaharsha5350 Месяц назад

    నేను ఈ సినిమా టీవీలో వస్తె కొంచం కూడా మిస్ కాకుండా చూస్తాను

  • @anjuanji2413
    @anjuanji2413 5 месяцев назад +2

    Next maa anna kalki same but future ❤

  • @badanabalakrish5300
    @badanabalakrish5300 Год назад +10

    Anna Nuv Real Hero Jai Hind balayya Babu

    • @sudarshanams8926
      @sudarshanams8926 Год назад +2

      Hindu culture adopted greatest actor ntr🙏.ntr son Balayya 🙏.

  • @indianindian3187
    @indianindian3187 4 дня назад

    బాలయ్య! కృష్ణదేవరాయలు ఇలానే ఉండేవాళ్లేమో!

  • @VenkyVenky-us1dk
    @VenkyVenky-us1dk Год назад +55

    బాలకృష్ణ ఏం ఉన్నాడు ..ఆ టైంమ్ లో రాముడు సినిమా తియ్యవలసింది.

    • @sudarshanams8926
      @sudarshanams8926 Год назад +3

      India film legendary actor ntr son Balayya 👍.

  • @eslavathsreenivasulu3164
    @eslavathsreenivasulu3164 Год назад +7

    Super
    Mekathoka
    Padyam
    Raja

  • @mango_ace
    @mango_ace Год назад +13

    For those who don't get the last poem, it is from a shepherd's perspective who is watching a flock of sheep

  • @rangaraogandham3282
    @rangaraogandham3282 Год назад +12

    Super movie ❤️

  • @mohankonduru9811
    @mohankonduru9811 Год назад +22

    జై బాలయ్య జై జై బాలయ్య

  • @narayanaswamy9214
    @narayanaswamy9214 Год назад +3

    Super movie ❤❤❤

  • @rayalarameshchowdary6555
    @rayalarameshchowdary6555 Год назад +9

    Jai balayya babu 🙏🙏🙏

  • @nageswaraos2122
    @nageswaraos2122 Год назад +6

    Super... Move

  • @gandunaresh3048
    @gandunaresh3048 Год назад +17

    Singitham srinivas e movie director rajamouli kanna 100% better

  • @bcrcrp9851
    @bcrcrp9851 Год назад +13

    Jai Balayya sir,,me natana amogham🙏🙏

  • @veeralakshmirao
    @veeralakshmirao Месяц назад

    Meka thoka 😂 wonderful answer for haters 🤍😊

  • @venkateshchowdhry7840
    @venkateshchowdhry7840 4 месяца назад +1

    Old.super

  • @user-gv9uw8rv9c
    @user-gv9uw8rv9c Месяц назад

    Super movie jai balaiah

  • @tlnr007narasinha4
    @tlnr007narasinha4 Год назад +2

    Super

  • @rameshkudipudi5365
    @rameshkudipudi5365 21 день назад

    Sri krishnadevarayalu ga,bala krishna,garu baga set ayiyaru

  • @ravinaik1899
    @ravinaik1899 Год назад +7

    Nbk గ్రేట్ actor

  • @roja1316
    @roja1316 Год назад +5

    Best sci fi movie so far in indian cinema

  • @eswararya1436
    @eswararya1436 17 дней назад

    Old movies super

  • @rameshg8885
    @rameshg8885 Год назад +12

    Superb Movie

    • @sudarshanams8926
      @sudarshanams8926 Год назад +1

      Greatest scientific movie 👍. jai balayya 👌.

  • @luckybarbiehacks5876
    @luckybarbiehacks5876 Год назад +15

    Jai Balayya jai Jai Balayya

  • @malekaryuvaraj8458
    @malekaryuvaraj8458 2 месяца назад +1

    టైం మిసన్ అద్దిత 369
    మిలోర్ bimbisara

  • @adaridilipbabu6811
    @adaridilipbabu6811 Год назад +6

    Super hit movie

  • @bdamodarnaidu3973
    @bdamodarnaidu3973 Год назад +6

    ilanti movies tisaru kabatte ayananu jai balayya anedi

  • @sidj4085
    @sidj4085 Год назад +8

    Thanks for praising lord ram. Jai shree ram. Ram is my hero

  • @eswarchinta185
    @eswarchinta185 11 месяцев назад +2

    Jai balayya

  • @p.d.chowdary3387
    @p.d.chowdary3387 3 месяца назад

    జై బాలయ్య

  • @PavanThippaluru
    @PavanThippaluru Год назад +766

    ఈ సినిమాను ఇప్పటి కాలంలో డైరెక్టర్ రాజమౌళి మాత్రమే తీయగలడు.. బడ్జెట్ 700కోట్లు, షూటింగ్ 5yrs.. 🤣🤣🤣

    • @sudarshanams8926
      @sudarshanams8926 Год назад +29

      Truth your comment 👍.

    • @8956deep
      @8956deep Год назад +23

      but padyalu apati laga evaru thiyaleru

    • @PavanThippaluru
      @PavanThippaluru Год назад +39

      @@8956deep కీరవానితో కలిసి రాజమౌళి తన సినిమాలో పద్యలకు బదులుగా ఇంగ్లిష్ రైమ్స్ పెట్టిస్తాడు.. క్లాసికల్ కు బదులుగా వెస్టర్న్ మ్యూజిక్ లో కంపోజ్ చేయిస్తాడు..
      సినిమా టికెట్ 500₹ మాత్రమే....
      🤣🤣🤣🤣🤣

    • @drsairaviteja5842
      @drsairaviteja5842 Год назад +7

      Oke oka jevitham already ochesindi... Watch it

    • @krishnakanth9154
      @krishnakanth9154 Год назад +4

      I think trivikram srinivas much better bro

  • @jjrr7771
    @jjrr7771 3 месяца назад +1

    Real ga time machine unte entha bavunno

  • @naveenkoduru1797
    @naveenkoduru1797 Год назад +4

    Excellent movieee

  • @SSfactsvlogger
    @SSfactsvlogger Год назад +11

    Jai balaya 🔥🔥🔥❤️

    • @ragikirankumar8251
      @ragikirankumar8251 Год назад

      Down ayyaduga mottaniki chiranjeevi daya valla edo programme chesukuntu batuku tunnadu edo unstoppable anta.

  • @rprasadvsp
    @rprasadvsp Год назад +9

    Telugu always Telugu

  • @uaduthaashok7905
    @uaduthaashok7905 Год назад +12

    Super Anna

  • @vimalapavankumaryelugula8880
    @vimalapavankumaryelugula8880 Год назад +4

    Telugu....great movie

  • @laxmichinnalaxmichinnalaxm4293
    @laxmichinnalaxmichinnalaxm4293 Год назад +3

    jai balAyya

  • @somu3767
    @somu3767 4 месяца назад +1

    Movie ni re release cheyyadi.life isthaamu.

  • @maddipativenugopal4995
    @maddipativenugopal4995 Год назад +4

    Super movie