నిక్కచైన క్రైస్తవుని జవాబు

Поделиться
HTML-код
  • Опубликовано: 15 ноя 2024
  • నిక్కచైన క్రైస్తవుని జవాబు ‎@RadhaManoharDas108 #jesus#god #india #christian #bible ✝️🙏🏻

Комментарии • 4,7 тыс.

  • @EvangelistHeman
    @EvangelistHeman  10 месяцев назад +593

    ప్రభవైన క్రీస్తు యేసు నామములో అందరికీ వందనాలు చూసిన ప్రతీ ఒక్కరు Like , Share చేయండి దయచేసి ✝️అందరికీ చేరాలి మీ చేతిలో ఉంది షేర్ చేయండి🙏🏻బైబిల్ లో తప్పులు వున్నాయి అని మాట్లాడే ప్రతి video link నాకు షేర్ చేయండి ✝️🙏🏻దమ్మున్న క్రైస్తవుడు || 26 జవాబులు రెడీ ||@RadhaManoharDas108 ​⁠#jesus#god#india#christian✝️
    ruclips.net/video/r24HUWrn2mo/видео.html

    • @Ananya-k1k
      @Ananya-k1k 10 месяцев назад +12

      Mathew 5:11

    • @lukamaneru9589
      @lukamaneru9589 10 месяцев назад +4

      Praise The lord brother s and Sisters share 🙏 All

    • @saiduluchenagani6328
      @saiduluchenagani6328 10 месяцев назад +7

      Avara merantha mo......😂😂😂😂😂😂😂😂😅😅😅😅😅

    • @samuelwecly6537
      @samuelwecly6537 10 месяцев назад +20

      దేవుని నామానికి మహిమా ఘనత ప్రభావము లు కలుగును గాక హేమంత్ గారు దేవుడు మిమ్మల్ని చాలా గొప్పగా వాడుకున్నారు మీకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి నామములో మీకు వందనములు

    • @konauma4537
      @konauma4537 10 месяцев назад +23

      బైబిల్ కామెడీలు బాగా 😅😅 సొల్లు కబుర్లు చెప్పి బైబిల్లో చెప్పలేక వ్యక్తిగత జీవితం గురించి బైబిల్ వాక్యాలు తప్పుడు ప్రచారం బైబిల్ వాక్యాలు తప్పుడు

  • @MuthyalammaVubbapally
    @MuthyalammaVubbapally Месяц назад +15

    బ్రదర్ మీకు దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @gujjasravanthi494
    @gujjasravanthi494 9 месяцев назад +8

    Praise the lord brother 🙏🙏🙏 నిక్కైచేయిన క్రైస్తవుడు అని నిరూపించారు అన్నయ్యా.అతను దారుణంగా దేవుడిని,ఎస్తారుని,మరియమ్మని ఇంకా చాలా మంది నీ తిట్టాడు ఐనా ఒక్క మాట కూడా నువ్వు అనలేదు అన్న దేవుని కృపని బట్టి చాలా ఓపికగా స్పష్టంగా రిఫరెన్స్ తో సహా చెప్పవు చాలా సంతోషంగా ఉంది అన్నయ్యా.ఇంకా దేవుని పరిచర్య లో వడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నము దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి గాక ఆమెన్ ఆమేన్ ఆమేన్.దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ ❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pujiq8pujiq875
    @pujiq8pujiq875 10 месяцев назад +27

    నేను విడిది ప్రతి విడియో చేసున్న ఏపుడు చూడు ప్రభువు గారిని తిట్టే పని మా బిడ్డలు క్రిస్టియన్ స్కూలు లో చదువుకోన్నరు పేరుకు హిందువులు మేము ఆ దేవాది దేవునే నమ్ముతాము హిందువులో ఏముంది మాల మాదిగ వాళ్ల నీ గుడిలోపలికి రానివ్వరు యేసయ్య అందరికి దేవుడు ✝️✝️✝️✝️🛐🛐🛐

    • @praveenrazz166
      @praveenrazz166 10 месяцев назад +1

      దేవుడు మీకు తోడుండి మీ కుటుంబాన్ని దీవించును గాక.. ఆమెన్ 🙏

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад +1

      Praise lord ,God bless u ,share to all✝️🙏🏻

    • @yesumanimani4076
      @yesumanimani4076 Месяц назад

      Super answer

  • @KevinMucherlla
    @KevinMucherlla 7 месяцев назад +2

    Heman garu meeru chala manchi message etcharu

  • @MokshaBablu
    @MokshaBablu 9 месяцев назад +8

    . అన్నయ్య. వ డు. పం ది. ముత్యాలు.. చ లి తే.. తొ కీ వే స్త డు

  • @sukanyachristy
    @sukanyachristy 9 месяцев назад +8

    Super answering with god's presence
    🎉💐💐💐💐
    Glory to God 🙌

  • @satishvk1053
    @satishvk1053 11 дней назад

    థాంక్యూ బ్రదర్ మంచిగా చెప్పారు దేవుడు ఇంకా నన్ను దీవించి ఆశీర్వదించును గాక 🙏🙏🙏🙏🙏

  • @kirankumar-in9sw
    @kirankumar-in9sw 10 месяцев назад +10

    SUPERB BROTHER............. PRAISE THE LORD!!!

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад

      Praise lord ,God bless u ,share to all✝️🙏🏻

  • @peterbabutodicherla4440
    @peterbabutodicherla4440 10 месяцев назад +20

    Very good answer to Radha madava through god of words holy Bible poster garu

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад

      Praise lord ,God bless u ,share to all✝️🙏🏻

    • @GaneshD-g8d
      @GaneshD-g8d 2 месяца назад +1

      Jai sree ram

  • @mohanrelangi3357
    @mohanrelangi3357 10 месяцев назад +90

    మనం ఏ మతం లో వున్నా మాట బాగుగా ఉండాలి

    • @srinivasaraoadari434
      @srinivasaraoadari434 7 месяцев назад

      పాస్టర్ లో నాతోనే మాట్లాడలేక పోతున్నారు అలాంటిది ఆయనతో

  • @kiranjetty
    @kiranjetty 2 месяца назад +1

    @EvangelistHeman meru super eskunnaru , wonderful faapam ayanaki answers levu...superb....great , brave, bold job...God bless you brother...

  • @balakrishnarapaka9997
    @balakrishnarapaka9997 10 месяцев назад +10

    Praise the lord. Good message brother 👍

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад

      Praise lord ,God bless u ,share to all✝️🙏🏻

  • @SurprisedBoomBox-ko2cm
    @SurprisedBoomBox-ko2cm 9 месяцев назад +6

    Pastor, you said it very well

  • @stophate111
    @stophate111 7 месяцев назад +1

    Radha, the Original Avesham Star

  • @talamdharmateja8869
    @talamdharmateja8869 6 месяцев назад +95

    బ్రదర్ మీ యొక్క ఓర్పు,సహనం కు నా యొక్క వందనాలు...

  • @anantaandra8716
    @anantaandra8716 10 месяцев назад +21

    అలాంటి దరిద్రులను వదిలేసి విలువైన సమయాన్ని దేవుని కోసం వెచ్చించి దేవుని మహిమ పరిచేందుకు vadandi

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад +1

      Praise lord ,God bless u ,share to all✝️🙏🏻

  • @PemalaPhilip
    @PemalaPhilip 7 месяцев назад +6

    Super. Super. Sir.yours.talking❤❤❤❤❤❤❤

  • @sanyasiraojanakala9210
    @sanyasiraojanakala9210 9 месяцев назад +15

    Praise the lord అన్నయ్య...అలాంటి వారికి ఎంత చెప్పినా వినే రకం కాదు...ఒకవేళ వినాలి అంటే...సంఘాలు అన్నింటికీ ప్రకటన చేసి ఆయన కోసం ఉపవాసం ఉండి ప్రేయర్ చెయ్యాలి... మనుష్యులు మాట వినకపోయిన...దేవుని మాట తప్పక వినాల్సిందే
    ...ప్రార్దన ఎటువంటి వ్యక్తిని అయిన మారుస్తుంది...మనం చేయాల్సింది అదే

  • @SyamalakumariPolinati-li6qd
    @SyamalakumariPolinati-li6qd 9 месяцев назад +23

    Praise the lord ayyagaru 🙏🙏 రాధామనోహర్ కీ ఏమీ మాట్లాడాలో తెలియలేదు అందుకే మాట మార్చుతున్నాడు ఆయన ను దేవుడే మార్చాలని ప్రార్ధన చేద్దాం

    • @rockyrakesh8625
      @rockyrakesh8625 3 месяца назад +1

      Correct 💯

    • @maruthisainath6080
      @maruthisainath6080 3 месяца назад

      Jai Shree Ram
      Jai Shree Ram
      Jai Shree Ram
      Jai Shree Ram
      Jai Shree Ram
      Jai Shree Ram
      Jai Shree Ram
      Jai Shree Ram

    • @sribaru5181
      @sribaru5181 2 месяца назад

      గొర్రె బిడ్డలు అందరి ని ఆ శివయ్య మార్చాలి

    • @MadhaviSurapalli-ix2zj
      @MadhaviSurapalli-ix2zj Месяц назад

      ​@@maruthisainath6080nuv yintha opika ga comment lo kuda useless words raasav ante nijam cheppu nuv exams lo questions ❓ki answers kuda yintha shradhagaa raasundav kadha.
      Yekkadi nunchi vasthaarandi yilantolanthaa😅.
      Chadhuvkondraaa Nayana chadhuvkondi

    • @MadhaviSurapalli-ix2zj
      @MadhaviSurapalli-ix2zj Месяц назад

      ​@@sribaru5181aa gorrela venaka kaapari vuntadu (dhevudu)aayana chethilo karra vuntadhiii Theda vasthe "thaaata" theesthaadu . Remember it carefully brother

  • @VardhiniTainala
    @VardhiniTainala 3 месяца назад +2

    Jai sri ram

  • @prameelaj9077
    @prameelaj9077 10 месяцев назад +6

    Praise the Lord brother🙏🏼🙏🏼 chala baga chepparu God mimmalni atyadikamga hechunchunu gaka. All glory to God. Samantha Mahimaa ghanatha prabhavamulu aa thandrike chellunu gaka Amen Amen Amen 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @TKR-mf8nr
      @TKR-mf8nr 10 месяцев назад

      వీడియో లెంగ్త్ చాలా ఎక్కువగా ఉంది, తర్వాత చుస్తాను గానీ...
      మొదటి 5 నిమిషం లో నాకొక సందేహము,
      నిన్ను వలె నీ... పొరుగు వారు నీ... ప్రేమించు " అని బైబిలు పుస్తకం లో ఉంది అన్నారు.
      1, ఆ పొరుగు వారు ఎవరూ... ??
      2, ఆ పొరుగు వారు ఎవరైనా పర్వలేదా...??
      3, క్రైస్తవులు, అన్యులు అయినా పర్వాలేద..?
      4, ఈ వాక్యం బైబిలు పుస్తకం ఆధారం అన్నారు , అది చెప్పినది ఎవరు..??
      ఎవరికి ఉద్దేశించి అన్నారు... దాన్ని కోడ్ చేసి చెప్పింది ఎవరు...
      ప్లీజ్ దయచేసి సాత్వికంగా ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పగలరు 🙏🙏🙏🙏🙏🙏
      బైబిలు పుస్తకం రిఫరెన్స్ తో సహా.

  • @ManiP-tz4og
    @ManiP-tz4og 10 месяцев назад +8

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా బాగా చెప్పారు ఈ రాధా మనోహర్ అనే దాసు గతంలో రాజోలు సమీపంలో మెరుగుపల్లి మని గ్రామంలో ఇలాగే వాదించాడండి అక్కడ మా అక్క కుమార్తె ఉందండి వాళ్ల మరిది గారు చనిపోతే అక్కడ సమాధి కార్యక్రమం చేయనివ్వలేదు గ్రామస్తులు అప్పుడు కొంతమంది పాస్టర్స్ మా కుటుంబాలు నిలబడి ఆ సమాధి కార్యక్రమం జరిపించుకున్నామండి ఈ రాధ మనోహర్ లాంటి వ్యక్తులను దేవుడు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని అందరం ప్రార్థిద్దాం అండి దేవుణ్ణి బ్రదరూ మీరు మీ సేవ ప్రపంచంలో బహు బలంగా వాడబడాలని కోరి ప్రార్థిస్తున్నానండి మాది అమలాపురం నా పేరు రూటు మా కొరకు ప్రార్థించండి గాడ్ బ్లెస్స్ యు బ్రదర్

  • @vimalamathi8990
    @vimalamathi8990 10 месяцев назад +14

    దేవుడు మిమ్ములను భాహుగా
    ఆశీర్వదించెను గాక ఆమెన్ హల్లెలూయ god bless you. Hyd

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад

      ✝️🙏🏻

    • @harihari5692
      @harihari5692 10 месяцев назад +1

      ✝⛪⛪✝ క్రైస్తవ్యం---వ్యభిచారం 💃💋💃 👄ఒక్కటే. 💃☝☝

    • @Ayansh-y9k
      @Ayansh-y9k 8 месяцев назад

      Haa​@@harihari5692

  • @venkates180
    @venkates180 2 месяца назад +3

    మతం ఏమైన మన మతం ను ఆరాధించడం పరు మతం ను గౌరవించడం భారతీయుల లక్షణం ..అన్నగారు..🙏..⛪🛕🕋

  • @katadiraju1197
    @katadiraju1197 10 месяцев назад +43

    Mi ఓపికకు, సహనానికి 👏👏👏

  • @LeenaMicheal
    @LeenaMicheal 3 месяца назад +12

    Praise the lord. Excellent answer brother. God bless you abundantly

  • @rajyesu-ej7nv
    @rajyesu-ej7nv 5 месяцев назад +11

    రాధ మనోహర్ దాసు గారు...మీరు చాలా జ్ఞానం...బుద్ధి కలిగిన వారు...నేను ఒప్పుకుంటాను...కానీ మా దేవుడు మాకు నేర్పింది ఏంటో తెల్సా... జ్ఞానులు సిగ్గు పడునట్లు వెర్రి వారిని దేవుడు ఎన్నుకుంట్టా అన్నారు...ఔను సర్ మేం వెర్రి గొర్రెలమే... ఒప్పుకుంటాం...రేపు ఏం జరుగునో ఎవరికి తెలియును...ప్రతి దినం మా గొర్రెలు లాంటి ఎన్నో గొర్రెలను దేవుడే కాపాడుతున్నారు..... గొర్రెల కాపరి మాకు ముంద్దు ఉన్నారు... బర్రెలు కాపరి మీ వెనుక ఉన్నాడు...అదే మీకు మాకు diffirence.

    • @sankaraiah-xw5fo
      @sankaraiah-xw5fo 5 месяцев назад +1

      😂😂😂 ithe nuvu gori ani opukuntunava
      Mamalni barelu ane mundhu nuvu n matham chusuko adhi oka grandhama

    • @SocialEconomics-b5h
      @SocialEconomics-b5h 4 месяца назад

      Jai shree ram anni chepalekapotunnare akade ardham avutundhi yenthla Mee god meku teach chesaro
      Oka sari Mee gundala pi cheyi vesukoni chepandi jai shree ram anni ( mevalla kadu) but we can do this by saying
      "Grace and peace to you in the name of Jesus Christ”
      Adhe maa krishnudu maku nerpinchindhi ( I mean barrela kapari) andharini shamanamuga chudamani chepinna mahanubavudu
      Nenu yemi Mee religion tappu anadam ledu but just saying understand the nature. Oka sari. Mee Bible and Bhagavad Gita chadivi choodandi Mee ke ardham avutundhi who is best anni ( yevaru nizam anni)

  • @sbastinful
    @sbastinful 7 месяцев назад +1

    Mt 28/20 God ,son and Holy spirit are one.

  • @Rknaaprapanchamvlogs
    @Rknaaprapanchamvlogs 9 месяцев назад +9

    Praise the lord అన్న మీ ప్రతి ఒక మాట చాలా అద్భుతంగా అమూల్యమైన చక్కటి సమాధానం శాంతియుతంగా చెప్పారు మీకు నా వందనములు

  • @vinutam9095
    @vinutam9095 10 месяцев назад +22

    Brother hats off to your guts...elanti vare devuni loki ravali appudu devuniki mahima...we will also pray for that ..

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад

      Praise lord ,God bless u ,share to all✝️🙏🏻

    • @TKR-mf8nr
      @TKR-mf8nr 10 месяцев назад +1

      వీడియో లెంగ్త్ చాలా ఎక్కువగా ఉంది, తర్వాత చుస్తాను గానీ...
      మొదటి 5 నిమిషం లో నాకొక సందేహము,
      నిన్ను వలె నీ... పొరుగు వారు నీ... ప్రేమించు " అని బైబిలు పుస్తకం లో ఉంది అన్నారు.
      1, ఆ పొరుగు వారు ఎవరూ... ??
      2, ఆ పొరుగు వారు ఎవరైనా పర్వలేదా...??
      3, క్రైస్తవులు, అన్యులు అయినా పర్వాలేద..?
      4, ఈ వాక్యం బైబిలు పుస్తకం ఆధారం అన్నారు , అది చెప్పినది ఎవరు..??
      ఎవరికి ఉద్దేశించి అన్నారు... దాన్ని కోడ్ చేసి చెప్పింది ఎవరు...
      ప్లీజ్ దయచేసి సాత్వికంగా ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పగలరు 🙏🙏🙏🙏🙏🙏
      బైబిలు పుస్తకం రిఫరెన్స్ తో సహా.

  • @PremKumar11-y3u
    @PremKumar11-y3u 10 месяцев назад +5

    prise the lord

  • @krishnaiahkancharla8518
    @krishnaiahkancharla8518 5 месяцев назад

    Sir ki Baga clarity vachindi..das gari ni దేవుడు క్షమించుము గాక

    • @haripriyap9335
      @haripriyap9335 5 месяцев назад

      Kshaminchakudadhu ayya ilaanti vaallanu

    • @nareshrajumuppalla7245
      @nareshrajumuppalla7245 5 месяцев назад

      Mundhu ni puttuka teluko etharulaku chepudhv British variki puttaledhug bro manam erojuki sububanban vekka nan dhimundhu pouvl ano inkotianno adhuku ee beldape

  • @shadylimmala1587
    @shadylimmala1587 10 месяцев назад +23

    Praise the Lord 🙏 అన్న మీరు చాలా మంచి గా చెప్పారు మీకు ధన్య వాదాలు

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад

      Praise lord ,God bless u ,share to all✝️🙏🏻

    • @harihari5692
      @harihari5692 10 месяцев назад +2

      ✝⛪⛪✝ క్రైస్తవ్యం---వ్యభిచారం 💃💋💃 👄ఒక్కటే. 💃☝☝

    • @sanjoysachdeva7776
      @sanjoysachdeva7776 4 месяца назад

      ​@@harihari5692 why do you spread hate?????repent

  • @rambaburambabu4300
    @rambaburambabu4300 10 месяцев назад +9

    Praise the lord brother

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад

      Praise lord ,God bless u ,share to all✝️🙏🏻

  • @ananthpeddi9065
    @ananthpeddi9065 10 месяцев назад +13

    "Nationality" (జాతీయత) అనేది బైబిల్ వలనే మనకు తెలుస్తుంది! కులాలు, ఆడ/మగ, శాకాహారులు/మాంసాహారులు ఇంకా అనేక రకాలైన అన్ని స్పర్దలకు కారణం "అహంకారం" (pride), అది @RadhaManoharDas108 గారి మాటల్లో టన్నుల కొద్దీ కనపడుతుంది!! May God bless you, Pastor, for your humility!!!
    🙏🙏🙏🙏🙏🙏🙏

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад +1

      Praise lord ,God bless u ,share to all✝️🙏🏻

  • @chinnimandha3163
    @chinnimandha3163 2 месяца назад

    Parishuddulaku matrame vandanalu cheppali pastor garu

  • @mendakrishna8941
    @mendakrishna8941 2 месяца назад +4

    జైశ్రీరామ్

    • @shivabhavni07
      @shivabhavni07 2 месяца назад +1

      జై శ్రీ రామ్ 🙏👌

    • @rajeshbvsd
      @rajeshbvsd 2 месяца назад +2

      జై శ్రీరామ్

  • @MdiDaveedu
    @MdiDaveedu 10 месяцев назад +6

    Praise the Lord anna manohar dasgari rakshanakosam preyar chedam

  • @tejaspaul1
    @tejaspaul1 5 дней назад

    Praise the lord Brother....Meeru kaligiunna Devuni aatmanu batti....Devuni jnanani batti... Chaala chakkaga Devuni vaakyanni teliyachesaru...yesukristu nijamaina devudu ani yerugaka..Dooshinche Radha manohar gariki mariyu atuvanti vaariki.. Devuni premanu me maatalu lo maryadanu batti kanuparicharu.. Vaarini preminchi meeru gowravamga, maryadatho echina samadaanalanu batti mana prabhuvaina yesu naamamunaku Mahima kalugunu gaaka...Himsakudu, Dooshakudu, Narahantakudaina "Soul gare Paul" ga maarinaru...Devuni koraku hata sakshi ayyaru... Alane aayana kante Anni vishayalalo chinna vaaraina mana Radha Manohar garu kooda YESU koraku hatasakshiga maaralani... Devuni korukuntunanu... ❤❤

  • @ranimarlapudi5667
    @ranimarlapudi5667 10 месяцев назад +30

    అవమానపడే మనము దేవుని ద్రుష్టి లో ఘనము 💯💙💚👍

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад +2

      Brother Praise lord ...like , Share to all✝️🙏🏻

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад +2

      అవును అమ్మ✝️🙏🏻

  • @tirumalasettideva5965
    @tirumalasettideva5965 10 месяцев назад +26

    Anna Praise Jesus Christ 🙏 మీకు న నా నిండు హృదయ పూర్వక వందన maranathalu.

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад +1

      Praise lord ,God bless u ,share to all✝️🙏🏻

  • @sunitaprakash8643
    @sunitaprakash8643 9 месяцев назад +14

    Thank you so much pastor 🎉🎉🎉🎉🎉

  • @NagarajuK-pt8jd
    @NagarajuK-pt8jd 3 месяца назад +2

    Jai Shree Ram🙏

  • @ranimarlapudi5667
    @ranimarlapudi5667 10 месяцев назад +39

    మరియమ్మ మన చెత్త బతుకులకీ రక్షకుడిని అనుగ్రహించిన ధన్యురాలు 🙏 గౌనులు, చీరలు కాదు ముఖ్యవిషయం ఆమె లోకానికి అందించిన రక్షణ వస్త్రం ఇచ్చిన యేసయ్య ముఖ్యం ✝️🛐💯💯💚💙💯💯💯💯💯🙏👍

    • @suryaraomaroju2230
      @suryaraomaroju2230 10 месяцев назад +2

      అందుకే ఆ వ్యభిచార పుత్రుడు ఆమెను కలదన్నాడు

    • @ranimarlapudi5667
      @ranimarlapudi5667 10 месяцев назад +2

      @@suryaraomaroju2230 ఎప్పుడు తెలుకుంటారు యేసయ్య అందరికోసం ప్రాణం పెట్టాడని😔

    • @samskruthiacharya637
      @samskruthiacharya637 10 месяцев назад

      Andari kosam haa ​@@ranimarlapudi5667

    • @LKRS-oo7wp
      @LKRS-oo7wp 3 месяца назад +1

      @@ranimarlapudi5667
      మీ యెసయ జనాలులో సింపతి కోసం బాగా యాక్ట్ చేసాడు ఎటువంటి పవర్స్ లేని మాములు మనిషి అట్నుంచి ఆ దథమలు దేవుడు అని హైలెట్ చేసారు ఫాస్ట్ ర్ అందరూ హిందువులు అందరిని మతం మారితే వారికి డబ్బు లు వస్తాయి ఆ డబ్బు లతో రాయల్ గా బతికేసారు ఆమతం చేరిన వారిని బకరాలు చేస్తారు అదే వారి ఉద్యోగం

    • @ranimarlapudi5667
      @ranimarlapudi5667 3 месяца назад +3

      @@LKRS-oo7wp ఇలా అర్ధం చేసుకుంటే నీకసలు పాప క్షమాపణవుండదూ నరకమే. దయచేసీ నిజమైన దేవుడీయన నేను చూసాను నా దర్శనం లో🥺😭💯🙏

  • @sreelathabandla23
    @sreelathabandla23 10 месяцев назад +9

    Surely Lord Almighty God use radha manohar for His glory Amen

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад

      Praise lord do share to all✝️🙏🏻🙏🏻

  • @srinurajuvideous4908
    @srinurajuvideous4908 9 месяцев назад +20

    ఏసుప్రభు మీకు ఇచ్చిన కృప కృప దయవల్ల చాలా చాలా బాగా చెప్పారు సార్

  • @veenadharidasari5594
    @veenadharidasari5594 2 месяца назад

    God bless you more and more brother .... Jesus is the true way , He is the God

  • @lutherpaulpadamutham
    @lutherpaulpadamutham 10 месяцев назад +8

    ❤ NEE VAKYAMU NAA PADAMULAKU DEEPAMU...❤

  • @JothyBabyrathnam
    @JothyBabyrathnam 10 месяцев назад +6

    Amen🙏🙏amen

  • @vijayakumarim5296
    @vijayakumarim5296 6 месяцев назад +5

    Praise Lord anna. దేవుని దూషిస్తే తప్పక శిక్ష అనుభవిస్తాడు. మీరు తగ్గించుకుని సమాధానం చెప్తుంటే ఆయన ఇష్టమొచ్చినట్లు తగ్గింపు లేకుండా ఏమేమో పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు. దేవుడు ఆయన్ని మారుస్తాడు. Praise lord అన్నా.

  • @sreenip1625
    @sreenip1625 7 месяцев назад

    Praise the Lord Brother. May God be Glorified by your ministry.

  • @naanaavaloyesu
    @naanaavaloyesu 10 месяцев назад +12

    Praise the lord, God bless you brother

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад

      Praise lord ,God bless u ,share to all✝️🙏🏻

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад

      Praise lord ,God bless u ,share to all✝️🙏🏻

  • @sudarsanrao1248
    @sudarsanrao1248 10 месяцев назад +7

    Praise the lord brother god bless you very good answers god will give you more wisdams for his services thank you very much❤

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад

      Praise lord ,God bless u ,share to all✝️🙏🏻

  • @praveenprem1436
    @praveenprem1436 10 месяцев назад +12

    Praise the lord god bless you brother

  • @jonesraj-q5f
    @jonesraj-q5f 3 месяца назад

    Super brother well given humble answer. God always with you, and Bless you

  • @ak157ff5
    @ak157ff5 4 месяца назад +68

    Hare krishna hare krishna krishna krishna hare hari
    Hare rama hare rama rama rama hare hari..... Om namah shivaya

    • @surya529-i7p
      @surya529-i7p Месяц назад +3

      sthrilatho romance chese krishna
      kattukunna bharyani adavulaka pampinchina ramudu
      thalline baryani cheskunna sivudu
      sthrillanu gowravinchani devullaku jai jai jai ......

    • @anilanil182
      @anilanil182 12 дней назад +1

      ​@@surya529-i7pMari yesu ala puttadu evariki puttadu bro😂😂

  • @santhoshm8938
    @santhoshm8938 10 месяцев назад +13

    Praise the lord....

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад +1

      Praise lord ,God bless u ,share to all✝️🙏🏻

    • @GaneshD-g8d
      @GaneshD-g8d 2 месяца назад

      Jai sree ram

  • @incenzorff9923
    @incenzorff9923 10 месяцев назад +15

    Praise the LORD, Brother
    Wonderful Message 🌹🌹💐💐🌷🌷🙏🙏

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад +1

      Praise lord ,God bless u ,share to all✝️🙏🏻

  • @batchuprashanthi9534
    @batchuprashanthi9534 Месяц назад

    Annaya super chepparu praise the lord 🙏 iam so happy Anna

  • @sivakrishnamanam7756
    @sivakrishnamanam7756 3 месяца назад +6

    Great speech Radha Manohar Das Garu Jai Sri Ram 🚩🚩🚩🚩🚩

    • @RajKumar-xp3gu
      @RajKumar-xp3gu 3 месяца назад

      @@sivakrishnamanam7756 jai shree ram

  • @RAVINDRAOFFICIALS77
    @RAVINDRAOFFICIALS77 10 месяцев назад +8

    Prise the lord brother 🙏🙏🙏🙏🙏

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад

      Praise lord do share to all✝️🙏🏻

    • @RAVINDRAOFFICIALS77
      @RAVINDRAOFFICIALS77 8 месяцев назад

      @Balustatus prise the lord brother

    • @ramsivaji7356
      @ramsivaji7356 3 месяца назад

      ప్రయోజనం ​​ యేసు ఎప్పుడు పుట్టాడు? దేవుడు అయితే నాయందు విశ్వాసము వుంచని నాశత్రువులను నాయేదుటకు తెచ్చి కత్తితో నరికి చంపమని యెందుకు నీకు చెప్పాడు (లూకా 19:27) దేనికి,
      యేసు నా తండ్రి ఆజ్ఞ ప్రకారము అన్ని జరుగును అన్నాడు, ఎవరా తండ్రి, యెహోవా తన తండ్రి అని యేసు బైబిల్లో చెప్ప లేదు.
      ఏసు ఎప్పుడు రావాలి మరలా?
      శిష్యులు బ్రతికి వుండగానే రావాలి? రాలేదు, ఇకరాడు, ప్రవక్తలు మోసగాళ్ళు పాస్టర్లు నిన్ను నమ్మించి వంచించి బానిసలుగా చేసుకొని దోచుకుంటూ బ్రతికే దుర్మార్గలు, యేసు మతము. దుర్మార్గము.
      ధర్మ గ్రంధాలు పండితుల వద్ద తెలుసుకోవాలి అర్థము పరమార్థము తెలుస్తుంది వక్రీకరించ కూడదు.
      మనిషిని, మానవత్వాన్ని చంపే, అభూత కల్పనలు, క్రైస్తవ సాక్ష్యాలు, పాస్టర్లు నిన్ను నమ్మించి వంచించి బానిసలుగా చేసుకొని దోచుకుంటూ బ్రతికే దుర్మాగము యేసు మతము.
      మట్టి బొమ్మ కు గాలి వూది సృష్టి చేసి, జ్ఞాన పలము తిన వద్దు అని చెప్పాడు, అనడము, మోసగాళ్ళు ప్రవక్తల కల్పన,
      బైబుల్ వొక కట్టు కథ. యెహోవా మనిషిని తన రూపములో సృష్టించాడు, (అంటే యెహోవాకు రూపము వుంది.)
      దేవునికి రూపము వుండదు, వ్యా మొహాలు కామ వాంఛలు వుండవు,
      నీవు తప్పు చేయకుండా సన్మార్గం చూపే తత్వము దేముడు.
      క్రైస్తవం వొక విషవలయం దుర్మార్గము, Luka 19 27; నేను తమని ఏలుటకు ఇస్టములేని నాసత్రువులను నా ఎద్టకు తెచ్చి కత్తితో నరికి చంపమని చెప్పాడు,ఏసు.నీవు చంపాలి, దేవుడనే, ఏసుగాని, యాహోవగాని, వారి శత్రువులను చంపరు. నీవు చాంపుతావు నరకానికి పోతావు.
      యెహోవా నీకు ఇచ్చిన రాజ్యములో ఊపిరితో ఉన్న ప్రతి జీవిని నీవు చంపావు, ధ్వితీయోపదేశఖాండము 20:16
      మోషే కల్పిత యెహోవా ఎవరినీ చంపడు, యెహోవా లేడు, మోసగాళ్ళు ప్రవక్తల కల్పన, అవునా. ఇది సత్యం. కలియుగము ప్రారంభము ఇప్పటికీ 5123 సంవత్సరాలు అయ్యింది, అదే రోజు కృష్ణ భగవానుడు అవతారము చాలించిన రోజు, ఆరోజు మన గ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఖగోళ శాస్త్రజ్ఞులు వెన్నక్కి లెక్కించి కనుగొన్న సత్యము. స్వధర్మాన్ని చేరి దేశాన్ని ధర్మాన్ని కాపాడండి. సువార్త. హిందువులకు దుర్వార్త, యేసు, నేను తమని ఏలుటకు ఇష్ట ములేని నాసత్రువులను నాయదుటకు తెచ్చి కత్తితో నరికి చంపమని చెప్పాడు, లూకా 19:27 దేవుడు మనుషులను చంపమనడు. యేసు, బిబుల్ వక కట్టుకథ.

  • @HolyChristFellowship
    @HolyChristFellowship 5 месяцев назад +17

    praise the lord anna gaaru
    రోషం కలిగిన అన్న మీకు వందనాలు

  • @rajug4882
    @rajug4882 5 месяцев назад +1

    Thank you sir for your valuable most wonderful words sir❤❤
    🙏🙏 Praise the lord sir🙏🙏

  • @ramanjaneyulumodadugu9454
    @ramanjaneyulumodadugu9454 10 месяцев назад +8

    దేవుని ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు -ఆది కాండము 6:

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад

      Praise lord ,God bless u ,share to all✝️🙏🏻

  • @yohanub1629
    @yohanub1629 10 месяцев назад +11

    Excellent explanation sir I hope that Manohar will know Jesus is the real God very soon.we pray for his brutal mind should be changed.

  • @anitadas3767
    @anitadas3767 10 месяцев назад +4

    Thanks brother Praise the lord God bless you

  • @raniusala3838
    @raniusala3838 10 месяцев назад +4

    God bless you brother 🙏🏻🙏🏻🙏🏻

  • @therighteousnessofgod1538
    @therighteousnessofgod1538 10 месяцев назад +16

    Das garini guruvu garu ani anakamdi ,guruvu only jesus matrame .....praise the lord brother

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад

      Brother Praise lord ...like , Share to all✝️🙏🏻

  • @angelfunvlog
    @angelfunvlog 10 месяцев назад +24

    Praise the Lord anna

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад

      Praise lord ,God bless u ,share to all✝️🙏🏻

  • @దేవునితోసహవాసం

    Thanks anna , mivalla evvala oka kotha vishyanni telusukunnanu

  • @nazareshofficial
    @nazareshofficial 10 месяцев назад +37

    అద్భుతమైన వివరణ అయ్యా గారు .

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад +1

      Praise lord ,God bless u ,share to all✝️🙏🏻

    • @GaneshD-g8d
      @GaneshD-g8d 2 месяца назад

      Jai sree Ram

  • @Deekshi.dharsan
    @Deekshi.dharsan 10 месяцев назад +15

    Praise the Lord annaya garu valaki inthavaraku mela answers ichinavalu dhorakaledhu ippudu meru dhorikey sariki kindhamedha padipothunnaru meru em feel avvanavasar ledhu valavalla kontha varaku devuniki mahima kaluguthundhi amen 🙏🏻

  • @vergheseninan8376
    @vergheseninan8376 9 месяцев назад +18

    Glory to God in the Highest, Hallelujah, Amen..

  • @anraju3910
    @anraju3910 6 месяцев назад

    అన్నా ప్రైస్ ది లార్డ్ మంచి జవాబు ఇచ్చినారు అన్న మనోహర్ గారికి నీ దేవుడు మార్చాలని నేను కూడా ప్రార్థన చేస్తున్నాం అన్న వందనాలు ఇంకా మాకు ఇలాంటి రెఫరెన్స్ మాకు ఎంతో అవసరం మనోహర్ గారిని దేవుడు మార్చి దేవుని గురించి సాక్ష్యం చెప్పినట్టుగా దేవుడు మార్చాలని ఏసుక్రీస్తు నామమున ప్రారంభిస్తున్నాను

  • @ganapathidarru2377
    @ganapathidarru2377 9 месяцев назад +4

    Praise god

  • @englishandmathsstudytime5120
    @englishandmathsstudytime5120 10 месяцев назад +12

    Anna Mee video full gaa chusaanu teliYanivi chaala telusukunna prathi question ki yentha baaga thadapada kunda chepparu devudu meetho swayanga matlaadadu Anna .praise the lord Anna and God bless u.

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад

      Brother Praise lord ...like , Share to all✝️🙏🏻

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 10 месяцев назад +13

    Prise the lord 🙏 🙏 🙏 దేవునికే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.
    భోలో క్రీస్తు మహరాజుకీ జై .
    భోలో క్రీస్తు మహరాజుకీ జై.
    భోలో క్రీస్తు మహరాజుకీ జై.
    ❤❤❤❤❤❤❤❤✝️✝️✝️✝️✝️✝️✝️✝️
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @gudusairamulu735
    @gudusairamulu735 6 месяцев назад

    Brother Chala baga matladyru dhevunikea mahima radhagaru rakshana Loki vasthadu amean 100% pakka

  • @VijjivijayVijay
    @VijjivijayVijay 10 месяцев назад +6

    Praise the god. ...

  • @KalyaniCherukuri-k9v
    @KalyaniCherukuri-k9v 10 месяцев назад +11

    Hello Thank God for His wisdom and beware of the Devils tactics
    The Lord keep you safe while you serve Him

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад

      Praise lord do share to all✝️🙏🏻🙏🏻

  • @ManiKumari-j8j
    @ManiKumari-j8j 4 месяца назад +9

    Jai shree ram

  • @SrihariM-qd6mo
    @SrihariM-qd6mo 2 месяца назад +1

    Amen. good message Anna

  • @saikumarkadamanchi1396
    @saikumarkadamanchi1396 10 месяцев назад +13

    అయ్యగారు సూపర్ చెప్పారు.🙏👏🏻🙏

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад

      Praise lord ,God bless u ,share to all✝️🙏🏻

  • @raniyedla2340
    @raniyedla2340 10 месяцев назад +36

    Praise the lord 🙏🙏🙏🙏 God bless you nanna👐👐👐👐

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад

      Praise lord ,God bless u ,share to all✝️🙏🏻

    • @pindirathna
      @pindirathna 10 месяцев назад

      ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గారు మీరు బైబిల్ గ్రంధం గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు దేవుడు ఇంకా మిమ్మల్ని ఎక్కువగా ఆశీర్వదించి అనేక మందికి వర్తమానం అందించే బిడ్డగా మార్చాలి ఇలాంటి ఒక హైందవుడు కి ఏమాత్రం జ్ఞానము వివేకం లేని వ్యక్తికి దేవుని గురించి బోధించడం వ్యర్థం ప్రతి వానికి తీర్పు దేవుడు చూసుకుంటాడు అతని కోసం ప్రార్థన చేయండి చాలు అతనితో హితంగా వాదం మనం చేయకూడదు ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు నమ్మిన వారు రక్షింపబడతాయి అలాంటి వారితో హి తండ వాదం చేస్తే ఆయనకు క్రైస్తవులకు తేడా ఉండదు ఈ లోకంలో మనం ప్రత్యేకంగా జీవించాలి మన ఆయన కోసం ప్రార్థన చేద్దాం

    • @harihari5692
      @harihari5692 10 месяцев назад

      ✝⛪⛪✝ క్రైస్తవ్యం---వ్యభిచారం 💃💋💃 👄ఒక్కటే. 💃☝☝

  • @shalemrajyoutubechenel6426
    @shalemrajyoutubechenel6426 10 месяцев назад +12

    ప్రేమ దేవుడు దేవుడే ప్రేమ అది యేసయ్య మాత్రమే 🙏🏾🙏🏾

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад

      Praise lord ,God bless u ,share to all✝️🙏🏻

  • @bandarisons178
    @bandarisons178 3 дня назад

    Radha Manohar das ji support to you sir

  • @tagaramVijay
    @tagaramVijay 10 месяцев назад +8

    అన్న నైస్ అన్న
    మీరు ఇలాగే దేవుని లో ఇలాగే ఎదగాలి కోరుకుంటూన్నాను

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад

      Praise lord ,God bless u ,share to all✝️🙏🏻

  • @hanokuraotullibilli284
    @hanokuraotullibilli284 10 месяцев назад +6

    Pastor Garu we are very glad for your dedication and patience for the God

  • @8049-e3i
    @8049-e3i 7 месяцев назад +7

    అయ్యబాబోయ్ ఎంతమంది హిందువుల వీర్యాని కి పుట్టాడు పుట్టాడా మన రాదా గాడు

    • @శుభోదయంధ్రప్రదేశ్
      @శుభోదయంధ్రప్రదేశ్ 14 дней назад +1

      వాస్తవానికి యేసు క్రీస్తు అనే దేవుడు లేడని 2000 సంవత్సరాల క్రితం నుండి వచ్చిన ఆధారంగా భారత ప్రభుత్వం చెబుతున్నది మరి మీరు ఎలా ఉందని చెబుతున్నారు తెలియజేయండి జై శ్రీరామ్ నోడౌట్ 🚩

  • @satishJangam-jh8nb
    @satishJangam-jh8nb 4 месяца назад +1

    Excellent answere my dear brother in christ

  • @ChallapalliUpendra-mq9kt
    @ChallapalliUpendra-mq9kt 10 месяцев назад +7

    Tq paster garu praise the lord Amen

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад

      Brother Praise lord ...like , Share to all✝️🙏🏻

    • @ChallapalliUpendra-mq9kt
      @ChallapalliUpendra-mq9kt 10 месяцев назад

      @@EvangelistHeman Naku mee phone number kavali pastor Garu

  • @ashokversez
    @ashokversez 7 месяцев назад +17

    22k Gorrelu

    • @chraja3939
      @chraja3939 3 месяца назад +1

      Bathayilu 😂

    • @KwtKwt-i6j
      @KwtKwt-i6j 2 месяца назад

      ​@@chraja3939batayelu kadhu bro barrelu villu

  • @saralapulluru5673
    @saralapulluru5673 10 месяцев назад +9

    Waiting for message

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад

      Brother Praise lord ...like , Share to all✝️🙏🏻

  • @ManchalaKanthamma-yo7pt
    @ManchalaKanthamma-yo7pt 4 месяца назад

    Devuniki mahima kalugunu gaka 🙌 Praise the lord 🙏 Brother May God Bless You

  • @Suraj_technical_editz_33
    @Suraj_technical_editz_33 10 месяцев назад +19

    Hallelujah

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад

      Praise lord ,God bless u ,share to all✝️🙏🏻

  • @bhaskarkandru3267
    @bhaskarkandru3267 10 месяцев назад +9

    Manohar. Chalange. పై నిలబడటం లేదు

    • @EvangelistHeman
      @EvangelistHeman  10 месяцев назад

      Brother Praise lord ...like , Share to all✝️🙏🏻

  • @hanokuraotullibilli284
    @hanokuraotullibilli284 10 месяцев назад +5

    Praise the lord 🙏 pastor Garu. Very soon Radha Manohar will transform and pray for him

  • @vijayamonahara2018
    @vijayamonahara2018 5 месяцев назад

    Anna meeru wonderful ga answer chepparu all glory to God hallelujah

  • @ranimarlapudi5667
    @ranimarlapudi5667 10 месяцев назад +22

    మనశరీరం, ఆత్మ, జీవం వున్న య్. అవి చూపించడం మానవులకు అ సాధ్యం? కాని పరలోకం లోకి వెళ్లే వారు మాత్రమే తండ్రి న్నీ, కుమారున్నీ, పరిశుద్ధాత్ముడీన్నీ చూడగలం, అలా దర్శనం ద్వారా చూడలిగాను నేనే సాక్షం యేసయ్య. ఉన్నాడు మన మద్య 💙💚👍💯💯💯💯💯💯🙏

    • @vickyhot5256
      @vickyhot5256 9 месяцев назад

      Yesu kreesthu thappa evvadunu thanriyodhaku podu

    • @ranimarlapudi5667
      @ranimarlapudi5667 9 месяцев назад

      @@vickyhot5256 వారిముఖలు చూఢలేదువారి నిచూశాను

    • @manjun5186
      @manjun5186 9 месяцев назад

      God bless you bro praise the lord superb speech