పవన్ కల్యాణ్ ఇంకా సినిమాలలో నటిస్తే తప్పేంటి? || What is wrong if Pawan Kalyan still acts in films?

Поделиться
HTML-код
  • Опубликовано: 3 июл 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    Pawan Kalyan to stay away from film shoots for 3 months
    Pawan Kalyan said many people wanted him to take the Home portfolio but considering Mahatma Gandhi’s dream of gram swaraj, he took the Panchayat Raj Department.
    “I have to make sure that you don’t abuse me for not even filling potholes on roads. That’s why I have to first do what I promised. Otherwise, you will ask me ‘Kiya Ji’ we elected you and you are doing ‘OG’,” the Tollywood star said amid loud cheers by the crowd.
    The Jana Sena leader said he apologised to producers about not being able to do film shoots. “I told them I will serve people of Andhra Pradesh and whenever possible, I will do shoots for 2-3 days without disrupting the work,” he said.
    Pawan Kalyan raised the curiosity of his fans with the remark that “OG” would be a good movie.

Комментарии • 97

  • @VhR-zs6fi
    @VhR-zs6fi 19 часов назад +52

    ఆయనకీ సినిమా రాజకీయం రెండు రెండు కళ్ళు ఆయన రెండు కళ్ళు బాగుంటేనే అందరి ని బాగాచుస్తారు జై జనసేన ✊ జై పవన్ కళ్యాణ్ ✊🌹✊

  • @rams7643
    @rams7643 19 часов назад +40

    పవన్ సినిమాలు కూడా చెయ్యాలి ఎందుకంటే ఆయన శాలరీ తీసుకోడు, ఫ్యామిలీ ఉంది,జీతగాళ్లు ఆయన దగ్గర ఉంటారు నెలకు లక్షల్లో ఖర్చులు ఉంటాయి, సేవ చెయ్యాలి సినిమా కూడా చెయ్యాలి 👍

  • @Arju6272
    @Arju6272 19 часов назад +11

    అంతా కలలా అన్పిస్తుంది.... పవన్ 21/21 ... డి.సిఎం అవడం....

  • @onepluslatest
    @onepluslatest 19 часов назад +29

    పవన్కళ్యాణ్.... అత్యంత ప్రజాదరణ పొందిన నటుడు

  • @raju6837
    @raju6837 19 часов назад +27

    తన కుటుంబం కోసం చెయ్యాలి.

  • @krishnaaditya596
    @krishnaaditya596 19 часов назад +18

    “Full time politician got 11 seats , part political got 21 seats “. Use this statement When some one bark while Pawan Kalyan sir Start doing movies …

  • @vijaykumar-xj5je
    @vijaykumar-xj5je 19 часов назад +10

    మీ లాంటి వాళ్ళు ఎలాంటి నాయకులు కావాలని అనుకున్నారో ఆరూపమే పవన్

  • @kullasreenu4802
    @kullasreenu4802 19 часов назад +13

    Correct 💯 analysis...sir...

  • @gunnalanaveenkumar9583
    @gunnalanaveenkumar9583 19 часов назад +7

    Ministers Business chesukovatledaa...PSPK ki vunna business Movies...so chesthadu.. Nothing wrong

  • @joropallipenchalaiah6039
    @joropallipenchalaiah6039 19 часов назад +19

    Sir పవన్ కళ్యాణ్ గారు సినిమాలు కూడా చెయ్యాలి .ఎందుకు అంటే ఆయన కు ఫ్యామిలీ ఉంది. వారి బాగోగులు చూసుకోవాలి కదా.... ఎందుకంటే ఆయన MLA గా సాలరీ తీసుకోను అని అన్నారు.సాలరీ తీసుకోకపోతే ఆయనకు,ఆయన కుటుంబానికి ఆదాయం ఎలాగ వస్తుంది

  • @vardhaboinaveerababu4303
    @vardhaboinaveerababu4303 19 часов назад +3

    సూపర్ మంచిగా చెప్పారు.

  • @Nagapasula
    @Nagapasula 19 часов назад +8

    మిస్టర్ నాగేశ్వర్

  • @muralikrishnachunduru9141
    @muralikrishnachunduru9141 19 часов назад +3

    Pawan is True leader, honest leader. He will be bright future of AP and India..He has only income from Movies but lots of expense how can he manage without movies

  • @adityabulusu8461
    @adityabulusu8461 19 часов назад +3

    Super speech sir we loved it … Pawan 3 days for shoot and 4 days for state …

  • @sureshkoppurothu3231
    @sureshkoppurothu3231 19 часов назад +2

    100% agreed with you professor garu

  • @muralimohan7097
    @muralimohan7097 19 часов назад +1

    Thanks Nageshwar garu... for wonderful analysis❤

  • @gunnalanaveenkumar9583
    @gunnalanaveenkumar9583 19 часов назад +2

    Good Analysis sir

  • @nageswararaojavvadiii
    @nageswararaojavvadiii 19 часов назад +1

    చాలా కాలం తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు గారు నిజమైన విశ్లేషణ అందిస్తున్నారు జై జనసేన ఆయన కు వేరే ఆదాయం లేదు నటిస్తే తప్పేముంది 70% ప్రజాపాలన 30% సినిమాలో నటిస్తే తప్పేముంది జై జనసేన జై పవనిజం

  • @Pradeepshindrei
    @Pradeepshindrei 19 часов назад +3

    Politics full time and part time 😜 movie hero PawanKalyan ❤

  • @natureandtravel.ratnakar7468
    @natureandtravel.ratnakar7468 16 часов назад

    Excellent analysis. Only few can understand it. Every one can try to understand now. Thanks for sharing your genuine views. 😊అద్భుతమైన విశ్లేషణ. కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకోగలరు. ప్రతి ఒక్కరూ ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. మీ నిజమైన అభిప్రాయాలను పంచుకున్నందుకు ధన్యవాదాలు. 😊