చాలా ఉపయోగకరమైన మంచి బ్రాండ్..! ★ తుప్పు రాదు.. ఎక్కువ కాలం మన్నిక.. ★ బాడీ మొత్తం దృడంగా ఉంటుంది..! ★ రిపేర్లుండవు..! మార్గ మధ్యలో మొరయించదు...! ★ కలర్ షేడ్ కాదు..! ★ సీటింగ్ చాలా విశాలంగా ఉంటుంది..! ★ మన్నికైనా ఇంజన్.. ! ★ అందమైన ఆకారం..! పర్యావరణానికి హాని ఉండదు..! చాలా మంచి కారు కొన్నారు..! శుభాభినందనలు..!💐💐💐💐
మేడం టాటా టియాగో పెట్రోల్ కార్ 4 యియర్స్ నుండి వాడుతున్నాను.చాలా తక్కువ మెంటేనెన్స్ ఉంటుంది.ఇంతవరకు నా కార్ కు యే చిన్న ప్రాబ్లం కూడా రాలేదు.తక్కువ బడ్జెట్ లో మంచి ఫ్యూచర్స్ ఉన్న కార్ టాటా టియగో.చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు.
Car Chaala Bagundi , CNG is very economical, all the best wishing you 10k within this month. I’m subscribed. I’m actually from Petroleum industry & NRI
The way of talking and presentation skills and mainly your voice, telugu pronunciation is really super . Madam మీరు తెలుగు anchor గా ట్రై చేయండి. తప్పకుండా success అవుతారు
Thanks mam Your description on your car is very nice. Your speaking way of presentation is also good and words framing also nice and easy. Really I have under sufress to which car to buy! gas or ev model? You clearly mentioned the needful of ev to families like upper meddle class people May god bless you and your family Rajasekhar namaste manyam dst ap
Cng cars ఎంక్రిజ్ చేయాలి రూరల్ ఏరియా లో cng station లేకపోతే పెట్రోల్ use చేయటం తప్పదు కదా ..... మన అందరం పోల్యూషన్ కంట్రోల్ లో వుంచాలి అప్పుడే పుడమి తల్లి శాంతి గా వుంటుంది .ఈ cars వాడాలి ఏదో ఒకరోజు పెట్రోల్ అయిపోతుంది ...ఓ పక్కన యుద్దాలు చేసే దేశాలు పెట్రోలు భావులు తగలపెడుతున్నరు ఆ త్రవతా ఏ tecnology వస్తోందో తెలియదు .నేను 2008 అక్టోబర్ లో ఈ స్కూటీ వుంది యిప్పటికీ వాడుతున్నాను వెలోసిటీ స్కూటర్ . యింటికో ఒక e 🛵 వాడాలి ...చిన్న చిన్న డిస్టెన్స్ కు బైసైకిలే వాడవచ్చు .గుడ్ వీడియో.
చాలా ఉపయోగకరమైన మంచి బ్రాండ్..!
★ తుప్పు రాదు.. ఎక్కువ కాలం మన్నిక..
★ బాడీ మొత్తం దృడంగా ఉంటుంది..!
★ రిపేర్లుండవు..! మార్గ మధ్యలో మొరయించదు...!
★ కలర్ షేడ్ కాదు..!
★ సీటింగ్ చాలా విశాలంగా ఉంటుంది..!
★ మన్నికైనా ఇంజన్.. !
★ అందమైన ఆకారం..! పర్యావరణానికి హాని ఉండదు..! చాలా మంచి కారు కొన్నారు..!
శుభాభినందనలు..!💐💐💐💐
మేడం టాటా టియాగో పెట్రోల్ కార్ 4 యియర్స్ నుండి వాడుతున్నాను.చాలా తక్కువ మెంటేనెన్స్ ఉంటుంది.ఇంతవరకు నా కార్ కు యే చిన్న ప్రాబ్లం కూడా రాలేదు.తక్కువ బడ్జెట్ లో మంచి ఫ్యూచర్స్ ఉన్న కార్ టాటా టియగో.చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు.
On road antha cost sir?
Yes
ఇప్పుడు ఎంతుందో రేట్ తెలియదు నేను తీసుకున్నప్పుడు. టాప్ మోడల్ 6.25 లక్షలు ఉండే. ఇప్పుడు కొన్ని మార్పులు చేసి ఇంకా అందంగా తీర్చిదిద్దారు.
A model. Sir
Petrol Mileage yentha vasthundhi sir
I like tata tiago . My favourite brand TATA.
Madam...car చాలా బాగుంది... అలాగే కార్ కోసం చెప్పే విధానం ఇంకా బాగుంది... Congratulation madam.
Car Chaala Bagundi , CNG is very economical, all the best wishing you 10k within this month. I’m subscribed. I’m actually from Petroleum industry & NRI
04:02 to 04:06 observe the right rear wheel 😆😆😆
Congratulatinos అక్కా. చాలా బాగా వివరించారు
Built quality super .tata cars safest cars .
గుడ్ ప్రెసెంటేషన్ సిస్టర్... నేను టాటా పంచ్ కార్ జనవరి లో బుక్ చేశాను... వెయిటింగ్ చేస్తున్నా ఎపుడు వస్తుందా అని...
చాలా థాంక్స్ అండి...
టాటా పంచ్ చాలా మంచి కారు... Congratulations 🎉
Nice car...
I have tata tiago espresso brown 2018
My first car Sama to you mam
The way of talking and presentation skills and mainly your voice, telugu pronunciation is really super .
Madam మీరు తెలుగు anchor గా ట్రై చేయండి. తప్పకుండా success అవుతారు
Thanks Mallikarjuna garu..
Bagundandi meeru explain chese paddati, mee Telugu kuda neet ga undi 👌
@ 4:05 dog ki kooda baga nachinattundi car😃 boot space compromise avvadam major draw back.
Congratulations andi💐💐
My favorite brand TATA
Thanks @Siva Kumar garu 🙏
I subscribed to day
I watched your videos bcz I purchased new car TATA Punch Last 5days back
Registration process video chusanu
Madam TATA no 1. Ratan Tata no 1
Me lagey me review kuda super undi
Congratulations..Sister
Good choice
TATA Motors manufacturing Safety Cars....
Tq for Your opinion
mana kinda cylinder pettukuni velladamante konchem risk a mari.....just think if has option
Very very nice explanation. 💐
Party isthu car gurinchi chebithe bagundedhi. Car 👌👌👍👍💐
Akka meru Tata Tigor CNG select chesi unte some boot space undedi akka, budget kuda koncham perigedi, any way congratulations akka.
Tigor CNG ki 10L+ ayipotundi..maa budget cross ayipotundi andi that's why we have gone ahead with Tiago CNG...
Correct lendi akka
@@theladieszone I bought tigor cng 9.6 L on feb 22 ...
Very good madam Congraglation...
Second time watching full video madam 👍
Monthly 2000+ km తిరిగితే నే cng cost benifit ఉంటుంది....
superb selection..........🌹🌹🌹🌹🌹🌹🌹 చాలా మంచి కార్......
My dream madam to buy a car. But can't. Congratulations madam
Sir, we all wish for dreams to come true...all the best sir 👍✌️
Congratulations🥳🥳
Thanks mam
Your description on your car is very nice.
Your speaking way of presentation is also good and words framing also nice and easy. Really I have under sufress to which car to buy! gas or ev model? You clearly mentioned the needful of ev to families like upper meddle class people
May god bless you and your family
Rajasekhar namaste manyam dst ap
akka after reg. digital rc epudu vastundi
Super akka good explanation
Nice review 👍
super amma
I bought Tata Punch AMT. But Tiago was my second option
Punch is Tata's next Nexon andi...baguntundi 👍
My choice is punch twin cng
కార్ లాగే మీరు కూడా చాలా బాగున్నారు మేడమ్.
Vesesadu
Hey ఏషినవ్ లే
Papam pellayyindi bagodu
Biryani kaluputunnavga
Arey Maruthii.. avsaram ra neku
GOOD REVIEW
నేను కూడా white colour book చేయాలి next month
4:07 😂😂😂 chintu on duty
We also buyed grand i10 Nios sportz
I thought our car price is low know I understood our car is high budget
4.04 highlight in this video
Tata is safety family car
Madam ac bagaa radu anta? Plz review cheyandi any problem's unte chepandi
అంతా బాగానే చెప్పారు కానీ కాస్ట్ ఎంత ఏందో చెప్పలేదు
మొత్తం వీడియో కాస్ట్ కోసం చూశాను
మేము కొన్నప్పుడు 8.9 లక్షలు అండి. ఇప్పుడు పంచ్ లో కూడా మీకు 9.5 లక్షలకు మంచి సిఎన్జీ కారు దొరుకుతుంది.
Congratulations Madam 💐
Good keep ఇట్ అప్
All the best
baga explain chsaru
Thank you 👍
Congratulations akka🎉🎉
May God bless you and your family😇 🙌💐💐
Thanks madam.. nice information..
💐🎊🍨congratulations 🍨🎊💐
Okasari tank ful avbdiniki
Enni kgs CNG paduthundhi
Coast entha padindhi
Cost enta idi akka
Congratulations drive safe
Good explanation medam ..☹️👌🏻
Madam boot space ఎలా ఉంది.
madam.. car ekkada konnaru and plz share final price list if possible. thank you
Venkata Ramana Motors, Hyderabad lo konnam
Pls cum to Malik cars pvt ltd himayatnagar, pls contact nagender
Madam idi automatic aa
Congratulations madam
congrats sister
mam the way ur explanation n confidence ...superb..super women
Thanks Rakesh garu for your kind words 👍
Nice Car ..Congratulation's..⚘⚘
Thanks Anand garu 👍
Congratulations raa
అక్కా ఒంగోలు లో ఎక్కడ ఉందక్కా సీ యన్ జీ. కొంచెం చెప్పరా ప్లీజ్.
Auto gar pani chestunda madam?
Good explanation
Congratulations mam nenu recent ga altroz konnanu 😄
Very good review Madam 👍
Thanks Teja garu 👍
Congratulations medam enjoy your life
Nice.. review..
Madi kuda ongole andi mamu hyd lo untam
Best choice
శుభాభినందనలు.....
Nice Explanation ande very good 💐
Thanks Srinivas garu 👍
Congratulations 👏🎊🎉👏 sister
Congratulations..baga think chesaru. bt Ev thisukunte inka bagundedhi ani na opinion.
Madam Black colour enduku konnaru Blue and marnoon
Nice andi
Super sister
Super Akka 👌👌
Very good choice madam 👍
Very nice madam ji
Good job
Congratulations mam nice car
Explaining good
Congratulations🎉🎉
2024 lo tiago తీసుకోవచ్చా or punch aaa
Good explain mem👍
Good 👍👍. 👌👌👌👌
❤ good voice
Anusha annav ga like kottalsinde
Congratulations..
Thanks Sravan garu 👍
Mamulu negative kadhu madam waste boots space lekapothy
Avunandi...boot space chala mandiki mandatory. Anduke andariki suit kavu CNG models.
Good job
Ongole lo cng ekkada undo chepthara akka @Ladies Zone
Cng cars ఎంక్రిజ్ చేయాలి రూరల్ ఏరియా లో cng station లేకపోతే పెట్రోల్ use చేయటం తప్పదు కదా ..... మన అందరం పోల్యూషన్ కంట్రోల్ లో వుంచాలి అప్పుడే పుడమి తల్లి శాంతి గా వుంటుంది .ఈ cars వాడాలి ఏదో ఒకరోజు పెట్రోల్ అయిపోతుంది ...ఓ పక్కన యుద్దాలు చేసే దేశాలు పెట్రోలు భావులు తగలపెడుతున్నరు ఆ త్రవతా ఏ tecnology వస్తోందో తెలియదు .నేను 2008 అక్టోబర్ లో ఈ స్కూటీ వుంది యిప్పటికీ వాడుతున్నాను వెలోసిటీ స్కూటర్ . యింటికో ఒక e 🛵 వాడాలి ...చిన్న చిన్న డిస్టెన్స్ కు బైసైకిలే వాడవచ్చు .గుడ్ వీడియో.
I am also from Ongole andi, I bought Altroz petrol version... recently
Good andi...CNG yet to gain traction in towns like Ongole.
Ninnu everu adigaru ra flowet
Bagundi car..
బాగా చెప్పేరు
Nice car💐💐
Nice mam meru Kona car auto gear or 5 gear car
@Narendra garu, CNG cars lo auto gear ippati varaku raledandi. Tata Tiago CNG lo future lo auto gear teeskoche plans unnayi ani annaru.
How much it is
4:04 that dog 😂😂