ప్రతి చిన్న విషయాలు ఇలా చెప్పాల్సిన అవసరం లేదు.. మీరు కావాలంటే లత కి పెట్టే ఫుడ్ లేదంటే ఏవైనా నార్మల్ ఫుడ్స్ పిల్లలతో మీ అనుభవం అలాంటివి చెప్పండి.. and twins వున్నప్పుడు పిల్లల ఇద్దరికీ పాలు సరిపోవు ఫార్ములా వాడాలి తప్పదు...
Latha తో పని చెపిచకండి . తను ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే మి తను ఫ్యూచర్ లో హెల్తీ గా ఉంటది .. 3 months ana బాగా రెస్ట్ తీసుకోవాలి తరువాత 6త్ month వరకు చిన్న పనులు చేసుకోవచ్చు
Mundu pillalani chusukondi jagratta ga. Videos eppudina pettukovachu. Inko vishayam skip cheyakunda chuse antha important vishayam ani nenu anukovatladu. Tana personal aa vishayam.
These days formula is very good. After having twins and taking care of them is a lot of work and stressful, adding nursing is a lot harder than saying. Please don’t confuse or make them feel guilty. You guys are brave and you will do fine.
Bro anta kastapadalsina avasarm ledu milk mother nundi teyadaniki because i used luvlap feeding machine it is not painful first lo manam 1 lo set chesukovali NXT 2,3,4,5 increase chesukovachu depends on our pain level I'm also new mom so cheptuna bro
Electric breast pump luv lap theesukondi. Easy ga untundhi. Charging pettukuni just ala pattukuntey chalu automatic pump chesthundhi. Idhi hand pain vasthundhi.
అన్న నీదనం గా అలవాటు అవుతుంది. లత సీజేరియన్ అన్నారు కదా. కనీసం 6 months ina తనకీ పతీయం చేయాలి. లేకపోతే తరువాత లతమ్మ చాలా ప్రాబ్లం అవుతుంది ఎక్కువుగా దొండకాయ బీరకాయ. కరపొడి లో నెయ్ ఇలా చలవ చేసేవి తినాలి. అల కింద కుర్చుకోకుండ చ్చైర్ లోకూర్చుకోమను.
తాటి బెల్లం తిను లత..పాలు ఎక్కువ వస్తాయ్ అలాగే పిల్లలు నువ్వు కూడా healthy గా ఉంటారు తాటి బెల్లం తినాలి.... అలాగే ఇంటికి బయట పచ్చ కర్పూరం కట్టండి... ఎందుకంటే ఇలా వీడియోస్ తీయడం తప్పదు ఎవ్వరోవోకరు వస్తారు చూడడానికి... అమ్మకి పిల్లలికి దిష్టి, దెయ్యాలు ఇంట్లోకి ప్రవేశించావు.. బాగా వర్క్ అవుతుంది... అలాగే పిల్లలిద్దరికీ నుని గుడ్డతో దిష్టి తియ్యండి.... మర్చిపోవొద్దు
Hi.me vlog chusanu. Latha kindha kurchokudadu 3 months varaku, future lo Hip problems vasthay back bone problems vasthay, asalu pani cheyakudadu. Full ga rest thesukovali. Milk machine use chetapudu 2 months pain untundi, tharwatha pain pothundi dont worry. Jeelakara, menthulu, vaamu, sompu night nanabetti morning water maragabetti thaginchandi palu vasthay.baga annam thinipinchandi. Annam thinte kuda baga palu vasthay.pillalani video lo chupinchetapudu emoji use cheyandi, next video nunchi chupinchakandi,na sister anukoni chepthunna ivanni, meru kuda work ki velli vachaka snanam chesi pilalni patukondi,morning time koncham sun light lo padukobetandi 7 ki
ఆపరేషన్ తర్వాత ,6 monthsజాగ్రత్తగా ఉండాలి కింద కూర్చోవడం బరువులు ఎత్తడం చేయరాదు అలా చేస్తే హెర్నియా కి దారి తీస్తుంది కనుక కొన్నాళ్లుక క్రింద కూర్చోవడం మంచిది కాదు దయచేసి ఫాలో అవ్వండి
LACTARE GRANULES powder untundi edi oka glass milk lo oka spoon kalupukuni morning and evening tagithe palu padatay definetly nenu kuda vadanu chala usefuayyindi
చిన్న పాప కి బాగా ఆకలి గా వున్నప్పుడు తల్లి పాల ను పాప నోటీ దగ్గర పదే పదే పెడుతూ వుంటే పాప కి తల్లి పాలు అలవాటు అవుతుంది. పాప కి తల్లి పాలను అలవాటు చేసేటప్పుడు ఒక్కోసారి ఏడుస్తూ వుంటారు అయినా కూడా మనం తల్లి పాల ను పదే పదే పాప నోటీ దగ్గర పెడుతూనే వుండాలి
Cesearean aina vallu minimum 3months kinda kurchkudadu anna,chair lo kurchovali ,vangi lechi chese panulu cheykudadu,straight ga nilabade work chesukovali
డబల్ పాలు పడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి లత గారు అర్థం చేసుకోండి పిల్లల మీద అభిమానం ఉంటే డబ్బు పాలు పట్టకండి భర్త కోసం పిల్లల కోసం జయించడం నేర్చుకోండి నా అనుభవంతో చెప్తున్నా ఎట్టి పరిస్థితి అయినా సరే దబ్బ పాలు మాత్రం పట్టకండి పిల్లలకి ఫ్యూచర్ ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి దయచేసి అన్నయ్య మాట వినండి అన్నయ్య మీరు కూడా బలమైన హారం ఇవ్వండి
Annaya bottle lo milk poyavadu direct ga breast milk paatadaki try cheyali bottle valla gasproblems infections vache chances vunyai jagarta take care bottles teesuveyandi
Annayya personals share cheyakandi.. public ki entertain chesevi videos tiyandi, Home personals mi own vishayalu ., mi wife gurinchi miru thakkuva chesukovadhu & Good family 👍
Anna mother's milk unte chala manchidi anna kani chusukondi anna paalu saripokapothe pillalki jaundice vastayi meru powder palu patinchina no problem anna pillalu suffer avakudadhu ma Babu 1.7 kg anna sreyan hospital lone admit chesam ma babuki kuda prenan powder suggest chesaru evari matalu patinchukovadhu anna devudu daya unte Anni baga jaruguthayi
Can I suggest one thing pillala head ki cloth pettandi air velthe thala increase avuthundhi antaru so caps gani cloth tho gani protect cheyandi head ni
Ila prathee chinna vishayam highlight cheyadhu nasa laga anpistadhi konni personal vuntay avi intlo chuskovali paalu eakva padatanki thine food vuntadhi avi petali konthamandhiki milk eakva raavu
ఆరోగ్యంగా వున్న పిల్లలకు ఎందుకు ఏడుపు బొమ్మలు పెడతారు. అది మంచిది కాదు. నేను అవి చూసినప్పుడు పిల్లలకు ఏమైనా అయిందా అనుకుంటాను. సంతోషంగా మీ విషయాలు share చేసుకోండి
ప్రతి చిన్న విషయాలు ఇలా చెప్పాల్సిన అవసరం లేదు.. మీరు కావాలంటే లత కి పెట్టే ఫుడ్ లేదంటే ఏవైనా నార్మల్ ఫుడ్స్ పిల్లలతో మీ అనుభవం అలాంటివి చెప్పండి.. and twins వున్నప్పుడు పిల్లల ఇద్దరికీ పాలు సరిపోవు ఫార్ములా వాడాలి తప్పదు...
మీ వీడియోస్ చాలా బాగుంటాయ్ తమ్ముడు but అన్ని విషయాలని ఇలా వీడియో ఎత్తి మాకు చూపికండి కొన్ని పర్సనల్ గా ఉంచు కోవాలి. లత కి పిల్లలకి దిష్టి తగులుతుంది.
Yes Anna
Yes.. correct 💯 ga chepparu..Anni cheppestuntaru..su..
Latha తో పని చెపిచకండి . తను ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే మి తను ఫ్యూచర్ లో హెల్తీ గా ఉంటది .. 3 months ana బాగా రెస్ట్ తీసుకోవాలి తరువాత 6త్ month వరకు చిన్న పనులు చేసుకోవచ్చు
@Gspvlogs690 వాళ్ళకి చెప్పే వాళ్ళు లేరు అండి
Latha ni konnirojulu chupinchaku dishti teeyandi inka pillalani ni chupinchaku bro 😍stay blessed sweet babies❤
నాన్న అన్ని చెప్పకు పిల్లలకి తల్లికి దిష్టి తగులుతుంది కొన్ని చిప్పకూడదు జాగ్రత్త నెమ్మదిగా తల్లిపాలు పట్టనిడి ❤❤
Mundu pillalani chusukondi jagratta ga. Videos eppudina pettukovachu. Inko vishayam skip cheyakunda chuse antha important vishayam ani nenu anukovatladu. Tana personal aa vishayam.
C-section diet -protein food baga tiskovali andi like paneer , milmaker, pesarapapppu,pallilu ivi roju oats milk tiskovali dini valla milk baga vasthai,empty stomach apudu night one glass water lo one tablespoon menthulu vesi soak cheskoni mrng empty stomach apudu thagali, roju mrng breakfast chesina trvtha oka pomegranate tiskovali alane jamkaya banana kuda ,water 3liters varaku thagali evening roju carrot keera tinandi oka jonna roti curry or Annam tiskondi baga recovery avtharu , inkokati madyanm lunch lo one teaspoon pumpkin seeds,one teaspoon sunflower seeds light ga roast chesi tinali
తల్లి పాలు ఇస్తాఉంటేనే పాలు ఎక్కువ గా వస్తాయి అలా చేయకూడదు పిల్లలకు అదే అలవాటు అవుతుంది రెండు రోజులు ఇస్తూ ఉంటే వాళ్ళే తాగుతారు
One' month munde puttaru vaallu konchem late ga mother feeding ki alavaatu padataru ante 15 r 20 days
These days formula is very good. After having twins and taking care of them is a lot of work and stressful, adding nursing is a lot harder than saying. Please don’t confuse or make them feel guilty.
You guys are brave and you will do fine.
Tellagadda tintae paalu baga padthundi,Inka Balinta padyam vundu latha Neeku pillalaki manchidi,food
Aakukuralu (chirraku,thotaku )fry
Beans fry ekkuva spicy lekunda
Carrots,tinu,light rasam laga chesukovali inka breakfast ki idli teesko,night Dnnr 7lopala cheyi oka six months take care
Kindh kurchokudadhu sister 3 months
Bro anta kastapadalsina avasarm ledu milk mother nundi teyadaniki because i used luvlap feeding machine it is not painful first lo manam 1 lo set chesukovali NXT 2,3,4,5 increase chesukovachu depends on our pain level I'm also new mom so cheptuna bro
Electric breast pump luv lap theesukondi. Easy ga untundhi. Charging pettukuni just ala pattukuntey chalu automatic pump chesthundhi. Idhi hand pain vasthundhi.
Kinda kurchokudadu andi.3mns varaku.
Latha ki dates ,oats milk , pesarapapppu,mutton,baga pettandi
@@k.Nivedithadailyvlogs.. pesarapapppu tinochu c-section vallae tiskovali protein untadhi kadha kutlu recovery avadanki use avtadhi
Thammulluu meeru idharu chala great pillalni chala chusukuntunnaru great thammulu ukd sujji
ఇద్దరు పాపాల లక్కీ god bless you పిల్లలు take care latha
అన్న నీదనం గా అలవాటు అవుతుంది. లత సీజేరియన్ అన్నారు కదా. కనీసం 6 months ina తనకీ పతీయం చేయాలి. లేకపోతే తరువాత లతమ్మ చాలా ప్రాబ్లం అవుతుంది ఎక్కువుగా దొండకాయ బీరకాయ. కరపొడి లో నెయ్ ఇలా చలవ చేసేవి తినాలి. అల కింద కుర్చుకోకుండ చ్చైర్ లోకూర్చుకోమను.
Ala pathyalu chesthe future lo uterus problems vasthai asal cheyodhu docters chepina food tintae ne recovery avtharu milk baga vasthai
Menthi kura thinaddu neyyi kuda thinaddu motion free undadu shathavari kalp podi palalla kalipi thagandi palu baga padthay palakura carry dondakaya carry thinali varaniki 2 days manchiga vasthay palu
Anna mimmalni chusthunte chala santhoshanga vundhi miru eppudu ilage santhoshnga vundali evarulenollaki dhevude dhikku antaru miku mi pillalaki eppudu bhagavanthudi shishulu vuntai mi annayya miku peddhadhikku and dhevudilaga and lathani kuda oka thandrilaga chuskuntunnaru adhikuda muku chala ante chala happyga vundhi be happy forever annayya 😊😊😊
కృష్ణ అన్న లతకు పాలు పడాలంటే క్షీర వర్ధిని టానిక్ వాడండి నెల లోపలే మీకు రిజల్ట్ తెలుస్తోంది
Matton ,chiken Baga pettamde.palu bagu paduthumdhi lathaku .edharu pillalaku palu kavale amte Baga thinali
Dondakaya and mutton keema and milk bread thinu sister
Kindha kurchukondi latha garu striches pain vasthai health jagarthaga chusukondi
తాటి బెల్లం తిను లత..పాలు ఎక్కువ వస్తాయ్ అలాగే పిల్లలు నువ్వు కూడా healthy గా ఉంటారు తాటి బెల్లం తినాలి.... అలాగే ఇంటికి బయట పచ్చ కర్పూరం కట్టండి... ఎందుకంటే ఇలా వీడియోస్ తీయడం తప్పదు ఎవ్వరోవోకరు వస్తారు చూడడానికి... అమ్మకి పిల్లలికి దిష్టి, దెయ్యాలు ఇంట్లోకి ప్రవేశించావు.. బాగా వర్క్ అవుతుంది... అలాగే పిల్లలిద్దరికీ నుని గుడ్డతో దిష్టి తియ్యండి.... మర్చిపోవొద్దు
Latha sis meeru cotton lo oka velluli half chesi okka okka ear lo cotton middle lo half chesina velluli petti motham cotton tho cover chesi pettukondi, vedi tisesthadi
Annaya lathaki Manchi food pettandi.... But laconic granules powder taagencahndi milklo baga Paalu vastay
Mother milk isthunte padathay ...no problem....try to feed
Hi.me vlog chusanu. Latha kindha kurchokudadu 3 months varaku, future lo Hip problems vasthay back bone problems vasthay, asalu pani cheyakudadu. Full ga rest thesukovali. Milk machine use chetapudu 2 months pain untundi, tharwatha pain pothundi dont worry. Jeelakara, menthulu, vaamu, sompu night nanabetti morning water maragabetti thaginchandi palu vasthay.baga annam thinipinchandi. Annam thinte kuda baga palu vasthay.pillalani video lo chupinchetapudu emoji use cheyandi, next video nunchi chupinchakandi,na sister anukoni chepthunna ivanni, meru kuda work ki velli vachaka snanam chesi pilalni patukondi,morning time koncham sun light lo padukobetandi 7 ki
6 మంత్ వరకు కింద కూర్చో కూడదు అన్న... చెప్పండి... అలాగే పాప పడుకున్న మంచం మీరు కూర్చోకూడదు....
కుర్చీలో గాని స్టూల్ లో అలా కూర్చోవాలి
కింద కూర్చోకండి అక్క maximum 3 months అయినా రెస్ట్ తీసుకోండి
ఆపరేషన్ తర్వాత ,6 monthsజాగ్రత్తగా ఉండాలి కింద కూర్చోవడం బరువులు ఎత్తడం చేయరాదు అలా చేస్తే హెర్నియా కి దారి తీస్తుంది కనుక కొన్నాళ్లుక క్రింద కూర్చోవడం మంచిది కాదు దయచేసి ఫాలో అవ్వండి
Latha baga rest thiskovali andi & thnaki vellulli karam podi and e aaku kurallonu vellulli ekva vesi cheyandi paalu padthai lathaki idhi cheyandi thppakundaa ❤
Manuval vaddu, electric mechine untundi adi rasy bro lathaki
Latha ku food Baga tenamani cheppali,padukunnapude tenali,roju yellipayalu parigadupuna tenali,palu Baga vastay
Feeding వెంటనే పడుకోపెట్టకండి.... అలాగే ఒంటింగ్ వస్తాయి ... భుజాలపైయి వెస్కొని వీపు నిమరాలి... అప్పుడు ఒంటింగ్ అవద్దు..
LACTARE GRANULES powder untundi edi oka glass milk lo oka spoon kalupukuni morning and evening tagithe palu padatay definetly nenu kuda vadanu chala usefuayyindi
Enni days ki result undi e powder vadina tarvata
Ok,but mundu pilala thalaki cloth khatandi,or else thalaki problem, mundu adi choodandi
Hi andi ,maadhi pulivendhula,naaku kuda first delivery twins puttaru,amma paalu ivvadaanike try cheyandi maximum,lathaku food baaga pettandi
Bro AC tisukondi
Thinamu,padukunamu,snanam chesamu Inka emi leva cheppadaniki ,sodi thappa no use bro
చిన్న పాప కి బాగా ఆకలి గా వున్నప్పుడు తల్లి పాల ను పాప నోటీ దగ్గర పదే పదే పెడుతూ వుంటే పాప కి తల్లి పాలు అలవాటు అవుతుంది. పాప కి తల్లి పాలను అలవాటు చేసేటప్పుడు ఒక్కోసారి ఏడుస్తూ వుంటారు అయినా కూడా మనం తల్లి పాల ను పదే పదే పాప నోటీ దగ్గర పెడుతూనే వుండాలి
Me chinnana garu chala manchi varu erojullo avvaru ala chairu bro 😊 cute family
Koncham protin foods ekuva petandi latha ki chala nersanga kanipistunaru eggs,chicken, panner, fish ala patandi milk kuda perugutayi
Bro mother milk best and garlic produce milk
లత గారు మీరు డబ్బా పాలతో పాటు మీ పాలు కూడా ఇవ్వండి ట్విన్స్ అంటే కొంచెం ఇబ్బందే ఉంటుంది
బాలింత అన్నం తినేటప్పుడు మీరు కూడా చూడకూడదు మీరు ప్రపంచం అంత చూపిస్తున్నారు
Me videos chala sodi ga vuntayi, yemina manchi content vunna videos cheyandi, always me wife ni insult chestunnaru
Meeru eddaru gents Aina kuda
Chakkaga chusthunnaru .care
Teesukuntunnaru, Hat's off Krishna. Bhagavantudu meeku
Opika evvali.okaena.
Oats milk pettandi milk baga vasthai bread asal pettodhu bread health ki manchidhi kadhu
Lactonic granules powder 2spoons and 1glass milk lo powder mix chesi mother taagite milk baaga vastai
Latha psalm echetappudu babies kinda Kocham pillow ina less blanket ina pettandi lekapothe Pulaski guni
potharu
First 2 months pain untundi, tharwatha pain pothundi don’t worry. Nenu face chesa aa problem
Annayya potlakaya ,beerakaya,velluli Karam ivi tintae milk Baga vasthayi babies ki bread milk Avi manchiga tesukondi food
Cesearean aina vallu minimum 3months kinda kurchkudadu anna,chair lo kurchovali ,vangi lechi chese panulu cheykudadu,straight ga nilabade work chesukovali
డబల్ పాలు పడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి లత గారు అర్థం చేసుకోండి పిల్లల మీద అభిమానం ఉంటే డబ్బు పాలు పట్టకండి భర్త కోసం పిల్లల కోసం జయించడం నేర్చుకోండి నా అనుభవంతో చెప్తున్నా ఎట్టి పరిస్థితి అయినా సరే దబ్బ పాలు మాత్రం పట్టకండి పిల్లలకి ఫ్యూచర్ ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి దయచేసి అన్నయ్య మాట వినండి అన్నయ్య మీరు కూడా బలమైన హారం ఇవ్వండి
Brother meeru first 6 months baby ki mother milk must brother. Even mother milk with bottle will make the baby gas and constipation by excess gas flow
లత అప్పుడే కింద కూర్చోకూడదు six months వరకు పైనే కూర్చోవాలి....😮😮😮😮😮
Annaya bottle lo milk poyavadu direct ga breast milk paatadaki try cheyali bottle valla gasproblems infections vache chances vunyai jagarta take care bottles teesuveyandi
Annayya personals share cheyakandi.. public ki entertain chesevi videos tiyandi, Home personals mi own vishayalu ., mi wife gurinchi miru thakkuva chesukovadhu & Good family 👍
Mother feeding isthu undandi....inka formula milk bottle tho kakunda spoon tho ivandi....pilallu bottle ki alavatu padithe mother feeding thesukoru....nenu kuda new mother ni....
అమ్మ పాలు డబ్బాలో వేసి ఇవ్వకూడదు డైరెక్టుగా ఇవ్వాలి అది పోయావసరంగా మారుతాయి
Anna mother's milk unte chala manchidi anna kani chusukondi anna paalu saripokapothe pillalki jaundice vastayi meru powder palu patinchina no problem anna pillalu suffer avakudadhu ma Babu 1.7 kg anna sreyan hospital lone admit chesam ma babuki kuda prenan powder suggest chesaru evari matalu patinchukovadhu anna devudu daya unte Anni baga jaruguthayi
Thats okay iddariki ivvalante kastame formula milk emkadulendj kani motham avi kakunda appudapphdu latha ni kuda ivvamandi
Can I suggest one thing pillala head ki cloth pettandi air velthe thala increase avuthundhi antaru so caps gani cloth tho gani protect cheyandi head ni
ఫస్ట్ delivery కి milk సరిగ్గా వుండవు bottle feeding problem kadhu na twins ki ఒకరికి milk సరిపోతుంది
Please మీరు కొంచెం జాగ్రత్త గా ఉండండి
డబ్బా పాలు మంచిదే తల్లిపాలు సరిపో నప్పుడు డబ్బా పాలు యూజ్ చేయొచ్చని డాక్టర్ చెప్తారు లేకపోతే పిల్లలు చాలా వీక్ అయిపోతారు సరిపోయినంత పాలు తాగకపోతే
Bro gomati shoplo shatavari kalpa ani dorukutundi Lata ni tagamanandi paalu Baga padatayi
పాలు ఇవ్వు. ఇస్తూ ఉంటే వస్తాయి లత.డబ్బా పాలు వద్దు. ఒకటికి రెండు సార్లు పట్టించు.నువ్వు తిను లత.
Papaya kachadi ante pandakodadu green di curry vandi petandi latha ki chala manchidi pallu chala untayi latha ki
లత కింద కూర్చోకూడదు ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం మీరు మంచాల కూర్చోకూడదు
Please don’t sit in the down, and please take care of her, don’t do work now latha..
Dabbalo ivvadhandi thammudu Amma dhaggare alavatlu cheyyalu dabbalo thagithe gali pattestundhi chala ibandhi padinam thammudu try cheyyandi ukd sujji
Andharu sodi chepthunaru anna meru vintunnaru ani me kante ekuva evaru cheyaru le gani oka comment e kadha rasesthunaru dont worry ❤
Ila prathee chinna vishayam highlight cheyadhu nasa laga anpistadhi konni personal vuntay avi intlo chuskovali paalu eakva padatanki thine food vuntadhi avi petali konthamandhiki milk eakva raavu
మీరు ఆపరేషన్ చేసి పిల్లల్ని తీశారు అన్నారు కదా లతా కింద కూర్చోకూడదు గా
ఆరోగ్యంగా వున్న పిల్లలకు ఎందుకు ఏడుపు బొమ్మలు పెడతారు. అది మంచిది కాదు. నేను అవి చూసినప్పుడు పిల్లలకు ఏమైనా అయిందా అనుకుంటాను. సంతోషంగా మీ విషయాలు share చేసుకోండి
Don't worry nenu kuda one month varaku alane dabbalo vesi taapevallam one month tarvata direct feeding chesindi I know that pain 😊
Papam Latha ki vedios peddaga interest ledu krishna ebbandi peduthunnadu vedios vedios theesi....... 6 months vachhevaraku chupinchakandi thalli pillalni
Kindha ipude kurchovodhu akka
Appude kindha koorcho vadhu Latha gari
6 months varaku kindane kurchokudadu latha chepandi stool meda kurchomanandi ala kurchunta problem avutundi tarvata
Ala kindha kurchokudadu 3 months atleast 6 months jagrathaga vundali c section vallu.. ala kurchunte stitches ki problem ayye chances vundidi Alanti problems techukokunda jagrataga vundadam manchidhi
Kinda kurchokudadu andi latha ni baga chusukondi
బ్రో ఇద్దరు అమ్మాయిల ఇద్దరు అబ్బాయిల
Kindha kurchokodahu latha garu miku delivery ayiii koni rojule ayindi kadha paina kurchondi
లతకు కొన్ని రోజులు పని చెప్పకండి రెస్ట్ ఇన్వండి ఆమె కు తిండి ఆకు కూరలు పాలు ప్రతి దీ చల్లగ అయ్యా గ తినమనండి
Ladha garu నేల మీద కూర్చో కూడదు
Annayya latha kinda kurchokudau operation aindi kada please cheppandi 3 moths kinda kirchokudadu😢😢😢😢😢😢😢
Pillalaki kooda chair latha kurchoni vadilo pillow pettukoni pallu pattali అప్పుడే pillalaki manchidi koncham kostamyna thappadu pillala gurinchi 😊
Kima gives in summer best andmilk produces taker latha
Kinda kurchokudadu
And pappu ala kalunda dondakaya,beeerakaya, palakura aakuralu
Please anna
Latha miru semiya payasam thini pillalaku Mee palu digestion avvadhu andhuke oka 6 months varaku semiya thinakani digestion avvakapote kadupu noppi vasthundhi pillaku
Use electric Breast pump it will be use for latha garu ki
Drink methi seeds water eat more garlic for producing milk
అన్నయ పిల్లలు పడుకున్నా మంచం మిద కుర్చోకుడదు పిల్లలు ఖి వోళ్ళు నోపి వస్తుంది మీకు యతేలిదు కబటే చేప్పేను తప్పుగా అనుకోకండి
3:00
Kinda kuchokudadhu back pain vastundi months ponu please don't sit without chair. Use chair please request
Mother feeding is best feeding
Latha ki konchem privacy ivvandi, thanaki free ga undali
Pachi Boppaskay curry ondi penttadi nanna, inkka lata 2 time mother horlicks palu tagali .
Warm water kuda yekkuva thagali, mutton keema pettandi, velluli, thelagapindi, beerakay, potlakay pette vaaru naa time