బ్యాంకాక్ పిల్ల శ్రావణి అన్ని వీడియోస్ కంటే ఇవ్వాళ సూపర్ డిటైల్స్ ఇచ్చారు. లక్షలాది మందికి వ్యాపారం కోసం చాలా ఉపయోగం. ఆడవాళ్ళు,మొగవాళ్ళు ఇప్పటికే చాలామంది బట్టల వ్యాపారులు గుజరాత్,బెంగాల్ నుండి తెస్తారు. అవన్నీ అమెరికా,చైనాలకు పోటీగా విదేశాలతో కూడా వ్యాపారం.జై బాలరామ్, జై హింద్.
సూరత్ అజ్మీరా షాపులో బల్క్ లోనే ఇస్తారు గాని సింగిల్ పీస్ గా ఇవ్వరు. ఇదొక్కటే ఇబ్బంది గాని బట్టల మాత్రమ్ చాలా బాగుంటాయి అతి తక్కువ ధరలు. మంచి వీడియో పెట్టారు శ్రావణి గారు.
అమ్మ శ్రావణి ప్రొద్దున లేచి డ్యూటీకి పోయి సాయంత్రం వచ్చి.... ఫోన్ లో దూరి యూట్యూబ్ ఓపెన్ చేసి నా శ్రావణి తల్లీ... ఏదైనా వీడియో పెట్టిందా అని చూసే నాకు 🎉🎉🎉ఈ రోజు సూరత్ లో మా చేనేత లా వస్త్ర దుకాణం లో.. పెట్టుడు చీరాల షాప్ చూయించడం.. మన తెలుగు అమ్మాయి కూడా మంచి కలివిడిగా మీతో పార్టిసిపేట్ చెయ్యడం 👌ముఖ్యం గా చాలా తక్కువు ధరలో మొదలవుతుంది అంటే నేనూ నమ్మడం లేదు... ఏదైనా వ్యాపారం చేసుకున్నవాళ్లకు super👌మీ ఇద్దరూ మాకు బాగా చెప్పారు.. ధన్యవాదములు
Aaa sales ammai Chala bavundhi way off talking and smile and receiveing super gud...nice video..akka okkasari reply evvochhuga yenni saarlu msg chesano..mee videos anni choostha ❤❤❤
Nenu ajmeera fashions tho matladanu vallu costd rkkuva ga chepparu actual ga 50rs 80rs sarees untai vallatho kani ..nak natram mamuluga mana telagana lo chennai shopping mall lo unde rates chepparu
హలో శ్రావణి గారు. మీ హెల్త్ ఎలా ఉంది. బిజినెస్ చేసేవాళ్ళకు చాలా చాలా Useful వీడియో. బాగుంది. ఈ వీడియో హైలైట్:- ఆటోలో శ్రీవారితో షికారు భలే ఉంటుంది. నా చానల్లో ఈవిడ హడావుడి. జిల్ జిల్ జిగా 😅 ఇలాంటిది నేను తీసుకుంటే పెళ్లి కూతురు కంటే జింగ్ మంటాను 😅 ఆ అమ్మాయి మీలాగే గలగలా మాట్లాడేస్తున్నారు. మీరు గంజి, మేము గంజే 😅😂 చాలా బాగుంది థ్యాంక్యూ.
Very nice video sis, especially for women ,who are planning for saree business at their residence...Thank you so much dear for this video.. In advance I convey my best wishes to your brother,"HAPPY WEDDING LIFE BROTHER N IN SISTER IN LAW"
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా. అంటూ ఈ షాపుల వాళ్లు వందల్లో కొనుక్కుని మనకు వేలల్లో అమ్ముతున్నారు. పేద, మధ్య తరగతి వారికి ఎంతో ఉపయోగం కదా . కానీ అంత దూరం వెళ్ళలేము. పైగా బల్క్ లో కొనటం , సింగల్ పీస్ ఇవ్వకపోవటం వల్ల మాకెలాంటి ఉపయోగం లేనట్లే.
Hii akka miru Surat ki vachara memu Surat lo unntamu chala Baga untai sarees chauta bajaru kuda vellandi akka dress lu jwellery chinna pilla dresslu Baga dhorukutai
Hai sravani garu me videos suparandi. Me videos kosam roju epudu pedtharo ani waiting chesthuntam ma family antha. E video masthga undi andi chalabaguandi assalu meru chupinche vidanam, cheppe vidhanam nice. Oka doute andi ipudu memu business chesthalem kada. Okavela maki kavali ante ela thiskovali, only business unnavallakena emanna unte chepandi
బ్యాంకాక్ పిల్ల శ్రావణి అన్ని వీడియోస్ కంటే ఇవ్వాళ సూపర్ డిటైల్స్ ఇచ్చారు. లక్షలాది మందికి వ్యాపారం కోసం చాలా ఉపయోగం. ఆడవాళ్ళు,మొగవాళ్ళు ఇప్పటికే చాలామంది బట్టల వ్యాపారులు గుజరాత్,బెంగాల్ నుండి తెస్తారు. అవన్నీ అమెరికా,చైనాలకు పోటీగా విదేశాలతో కూడా వ్యాపారం.జై బాలరామ్, జై హింద్.
నాకు తెలిసి మీరు మీ ఫ్యామిలీ నుంచి మాలాంటి వాళ్ల నుంచి బిజినెస్ మాత్రం పెట్టించేయడం కాయం సిస్టర్ 👌👌👌
మీ మొకం లో నవ్వు మీకు అందం సహజత్వం మరియు సంస్కృతి గొప్ప చెల్లి🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వర్మ గారు చాలా ఓపికతో వీడియో తీశారు ఆక్క great
హాయ్ శ్రావణి గారు మీ వీడియో కోసం ఎదురుచూస్తున్నాను
Akka me video kosam chala waiting chastunam
చాలా బాగా తీశారు వీడియో మాలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది
Akka meeru chala simple ga ఉంటారు నాకు చాలా ఇష్టం.అలాగే sir ku kuda ఓపిక చాలా ఎక్కువ ఉంది.మీ జోడి సూపర్ ❤️
సూరత్ అజ్మీరా షాపులో బల్క్ లోనే ఇస్తారు గాని సింగిల్ పీస్ గా ఇవ్వరు. ఇదొక్కటే ఇబ్బంది గాని బట్టల మాత్రమ్ చాలా బాగుంటాయి అతి తక్కువ ధరలు. మంచి వీడియో పెట్టారు శ్రావణి గారు.
Place ekkada
Surat sahara darwaja ajmira fashion😊@@PmaneeshaPmaneesha
అమ్మ శ్రావణి ప్రొద్దున లేచి డ్యూటీకి పోయి సాయంత్రం వచ్చి.... ఫోన్ లో దూరి యూట్యూబ్ ఓపెన్ చేసి నా శ్రావణి తల్లీ... ఏదైనా వీడియో పెట్టిందా అని చూసే నాకు 🎉🎉🎉ఈ రోజు సూరత్ లో మా చేనేత లా వస్త్ర దుకాణం లో.. పెట్టుడు చీరాల షాప్ చూయించడం.. మన తెలుగు అమ్మాయి కూడా మంచి కలివిడిగా మీతో పార్టిసిపేట్ చెయ్యడం 👌ముఖ్యం గా చాలా తక్కువు ధరలో మొదలవుతుంది అంటే నేనూ నమ్మడం లేదు... ఏదైనా వ్యాపారం చేసుకున్నవాళ్లకు super👌మీ ఇద్దరూ మాకు బాగా చెప్పారు.. ధన్యవాదములు
🙏😊
@@BangkokPilla ధన్యవాదములు తల్లీ మీ కుటంబానికి 👏
Memu Vella video lo cheppinattu am costs thakkuva vundavu.....chupincheydhi okati...pampincheyvi inkokati.... okasari velli chudandi.... time weast money weast...😢😢😢dhagara vundi thiskochi vuntey bavundeydhi vallu pampistham annaru old colour changing vi, damage pieces pampincharu...mana dhagara lo ney thiskondi....akkadiki velli vadhu...
@@BangkokPilla 🙏🙏
👌👌👌👌👌చాలా బాగుంది అక్క అన్ని 👌పిల్ల ల డ్రెస్ లు 👌శా రి స్ చాలా బాగున్నాయి akka🎉👌👌😊😊😊😊😊😊
షాపింగ్ రేట్స్ cost rates పరవాలేదు మీరు ఓపిగ్గా తమ్ముడు పెళ్లి కష్ట పడి షాపింగ్ చేశారు చెయ్యడం బాగుంది రాజేష్ From మొగల్తూరు (ప్రభాస్ వాళ్ళ ఊరు )
Soo Happy akka
Long jurny chesi ఎంతో ఓపికగా అన్ని కలెక్షన్స్ మాకు చూపిస్తున్నారు...
Mee వీడియోస్ అందరు చూసే విధంగా ఉంటాయి ❤❤❤
Yes❤
చాలా చాలా బాగున్నాయి సారీ పిల్లలు పిల్లల బట్టలు కూడా చాలా చౌకగా దొరికాయి ధన్యవాదములు శ్రావణి గారు సూపర్ వీడియో💕👌
Surat shopping chala bhaga chupincharu andi, rates chala takkuva gaa shocking gaa unnayi , chala baagundi tq Andi chupinchinanduku
Bangkok pilla videos kosam wait chesey vallu anta mando like cheyandi nenuu chala wait chestuna
@@newmovies2516 who are you
అజ్మీర ఫ్యాషన్ లో చూపించిన వ్యక్తి తెలుగులో బాగా మాట్లాడి చూపించారు
మేము కూడా అజ్మీర షాప్ కి వెళ్ళాము కలెక్షన్ బాగుంటుంది నీ వీడియో చూస్తే మార్ల సూరత్ కి వెళ్లినట్లు అనిపించింది నైస్ వీడియో
Sarees anni chala thaku cost lo unnai srees kuda chala bagunai❤
Thanks akka surat lo yeh shop baguntundhi anii ardam kala now nivalla clerity vachindi
Maku 5 hours journey sister surat ki memu Gujarat Lo vuntamu super shopping sister chala bagundi 👌👌👌👌👏👏👏👏👏
nice
Aaa sales ammai Chala bavundhi way off talking and smile and receiveing super gud...nice video..akka okkasari reply evvochhuga yenni saarlu msg chesano..mee videos anni choostha ❤❤❤
Hii sravani akka maa lanti business ladys ki akkada thakkuva rates untayoo chala baga clear gaa chipincharu akka,,,, clths chala bagunnay meeru maakosam elaaa shop valani adigi maaku chepthunte chala hpy ga undii akka ❤love u srav akka🥰
Nenu ajmeera fashions tho matladanu vallu costd rkkuva ga chepparu actual ga 50rs 80rs sarees untai vallatho kani ..nak natram mamuluga mana telagana lo chennai shopping mall lo unde rates chepparu
Hi andi business cheyalanukune variki already bussiness chese variki chala vupayogapaduthundhi nice vedeo
Sravani Garu Maadi Vizianagaram.
Surat vellatanu akkada accommodation Ela cheppara
East or west Bangkok pilla is best❤❤❤❤❤❤❤ Super akka video
హలో శ్రావణి గారు. మీ హెల్త్ ఎలా ఉంది. బిజినెస్ చేసేవాళ్ళకు చాలా చాలా Useful వీడియో. బాగుంది. ఈ వీడియో హైలైట్:- ఆటోలో శ్రీవారితో షికారు భలే ఉంటుంది. నా చానల్లో ఈవిడ హడావుడి. జిల్ జిల్ జిగా 😅
ఇలాంటిది నేను తీసుకుంటే పెళ్లి కూతురు కంటే జింగ్ మంటాను 😅 ఆ అమ్మాయి మీలాగే గలగలా మాట్లాడేస్తున్నారు. మీరు గంజి, మేము గంజే 😅😂 చాలా బాగుంది థ్యాంక్యూ.
😂😂😂😂
Thank you💐💐good information,
Sister ur brother very lucky person like ur sister, advanced marriage wishing ur brother,
కంచు పట్టు చీరలు చాలా బాగుంటాయి అక్క 👌👌
Sravani sis sarees adhiri poindhi ❤❤
Nice video especially for womens for reasonable prices
Mimmalni star⭐ mahila program lo chosanu, Eppudu mere star⭐ Ayyaru❤❤❤great👍👍👏
Sarees open cheyaru chesi chudandi blouse undadhu length saripou main aajmera lo 110 k tesukuni loss aiyyanu
అంటే బిజినెస్ పరంగా వెళ్లి పర్చేస్ చేశారా మీరు?
This is next new back to back full videos sister
Vijayanagaram Balaji market is the best for all clothes bulk and normal
Super andi shop lo battalu cost chuste Abba akkade undi manaki nachhinavi konukovalani undhi oka 10,000 unte chalu chala collections vastae superb
Happy family 🎉
All the v best andi❤
Me thamudhu pelli eppudhu akka happy married life for your brother 🎉❤
సూరత్ అజ్మీర ఫ్యాషన్ కి నేను
వెళ్లాను బిజినెస్ కోసం పర్చేస్ చేశాను. అజ్మీర వాళ్లు సింగల్ గా ఇవ్వరు. బల్క్ గా కొనాలి.
Chiting and damegs vachaya miku
Ela unnai sir ....cloth quality.....plz give me reply
Surat lo e wholesale shop best andi bussines ki
Very nice video sis, especially for women ,who are planning for saree business at their residence...Thank you so much dear for this video..
In advance I convey my best wishes to your brother,"HAPPY WEDDING LIFE BROTHER N IN SISTER IN LAW"
Akka ee Vedio valla manchi information telisimdhi tqqq akka interest gaa chupinchi nanduku tqq. Very much ❤
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా. అంటూ ఈ షాపుల వాళ్లు వందల్లో కొనుక్కుని మనకు వేలల్లో అమ్ముతున్నారు. పేద, మధ్య తరగతి వారికి ఎంతో ఉపయోగం కదా . కానీ అంత దూరం వెళ్ళలేము. పైగా బల్క్ లో కొనటం , సింగల్ పీస్ ఇవ్వకపోవటం వల్ల మాకెలాంటి ఉపయోగం లేనట్లే.
Hii akka miru Surat ki vachara memu Surat lo unntamu chala Baga untai sarees chauta bajaru kuda vellandi akka dress lu jwellery chinna pilla dresslu Baga dhorukutai
oh avuna... malli oche plan undi. avunu chala baunnayi
Bangkok పిల్ల ఎక్కడ ఉంటే అక్కడ సందడి సంతొషం ❤❤❤ అల్లరి పిల్ల
Correct Andi baaga chepparu
Yes
🙏😃😍
Hi I am big fan of you 😍💟
Nijam chepali antey Bangkok pilla valla navi navi chanipotey avaridi badyatha chepandi 😅😅
All collection super akka rates chala cheep ga unnayi miku bulk ga tisukunte yentha ayyindhi akka
Hii attaiah rates simple gaa unnai
Hai శ్రావణి sis mee vedio kosam ఎంతో ఏదురు చూసా finally happy...
ఇజ్రాయెల్ కి shipping undhntara?akkada
Hi sister video bagundi screen mida unna numbers sarega ardamkavadamledu koncham clear ga pettandi use avutundi maku pls
Check the description andi
Thanks sister super information
Ni videos kosam chala ante chala waiting akka ❤
Heeeeeee akka video pettindeeeeeeee ,akka video kosam entamandi eduru chusthunnaru oka like cheyandi, venky pilla frome vja ❤❤❤❤❤❤❤❤❤❤
Akka lavender saree entha padindhi?
Hi akka ❤ love from khammam
Sarees.baga.unnaie no forward.cjeyandiam
Chelli nee look super 👌 continue this ..
...... No more 2 jedalu please 🙏
Hi sravani garu meeru velliravadaniki traveling charges enta varaku avutundhi
అక్క గారు సూరత్ అంటే గుజరాత్ అవునా ప్లీజ్ రిప్లై ఇవ్వండి ప్లీజ్ 🙏🙏🙏🙏అక్క
Avunandi gujarath
Avunandi gujarath
Very use ful video mam ...thank u so much for this ☺️
Hi sravani gaaru e video super..❤❤
Collection super akka and meeru teskunna collections with prices oka video cheyandi akka meeru free ayyaka
Akka dress lo ❤❤❤chala cute ga vunnav😊
Hai sravani garu me videos suparandi. Me videos kosam roju epudu pedtharo ani waiting chesthuntam ma family antha. E video masthga undi andi chalabaguandi assalu meru chupinche vidanam, cheppe vidhanam nice. Oka doute andi ipudu memu business chesthalem kada. Okavela maki kavali ante ela thiskovali, only business unnavallakena emanna unte chepandi
Allari Bangkok🎉❤😂 Pilla
Akka videos thwaraga peetandi 😊❤
Really super video and very helped video in the people business 👏
Vedeio s Fastga petandi Akka please ❤❤❤😊😊😊
Akka eppudu memu surat velalemu intlo vumdi shopping cheyocha ante business petukocha
Sravani garu nenu clothing business start cheyyalani anukontunnanu , ajmeera fashions nunchi online lo purchase cheyyocha and trust cheyyocha
Sister videos thwaraga peetandi❤❤❤
Mee vedios chalabaguntayi amma
Hi Jay Shri Krishna 🙏
Hii akka
A video aina 10 mins kuda chudalanipinchadu but mee video enta sepu chusina time takkuva anipistundi
😌😍😍
Akka super collection❤❤❤
Madam surat nijamga antha thakuva cost ki sarees vasthaya ...
Business start cheyadaniki use avthada suggestions evadi
Iam going to Bangkok siss
💕 from Gujarat akka we are live in surat amroli
Oh.. Good. Thanku. Have plans to visit again.
Sravani.samanthapudi@gmail.com ki mail cheyandi.. chinna info kavali
Hi akka good evening video super and your looking so beautiful akka ❤️❤️❤️❤️ very nice couples ❤️❤️❤️❤️❤️ akka
It's a very useful and informative video sis...
Nice collections super video
Ekkadikaina korior feciliti vunda.
Super akka next video 📸 kastha tavaraga petandi akka please
Nice information sravani sister 👍
Haiakka me videos ante chala istam maku and me pakka district ne madi srikakulam
Srikakulam lo ekkada meedi?
చివరికి ఏ sets of sarees తీసుకున్నారో చెప్తే బాగుండేది
Madam nenu shop pettali anukumtunnanu velli merupuchase chaseu ga akada tisukovacha please reply my comment mam
Bangkok pilla pilla Bangkok pilla hii akka e song extra Adnarey lo undhi miru vinnara😅❤
Srawani garu cost more.
Pilalanu thisuku vasthy bagundaydi.
Cost ekuva Srawani.
Jangaon dist. Telagana
Only 2 persons allowed into the shop..
That too after waiting for 1 hour in the lounge...
Meeru chupinchina videos Anni baguntai kaani...Ilanti drawbacks kuda cheppandi...
andhukey broo memu okarni teeskoni veltunnam akkada purchase chesey vaallani teeskoni veltunnam...but ayana charges mammalni pettamani adigaru..
Super Akka 😊😊😊 Marriage vedeio petandi Akka
Super cute video👌❤❤❤
Next video lo okasaree meeru teeskunna sarees chupinchandi aslaa meeru teeskunna too leadhoo maku theliyaali kadha
Akka very useful video for home business nice akka😊
Meeru chusinavi chaala varaku pattu kaadhu imitation
Alage cheptaru....bil ki vellesariki retes vere cheptaru ....vallu cheppe starting prices lo assalu bagovu
Hybd lo franchise address chepthara..guntur address kuda..
AkkAa next bangkok vellina tarvata worlds tallest ganapathi statue ni vlog cheyandi akka
Hi sister Naku kavali antey online lo book cheyavacha konchem chapandi please
Bangkok pilla thammudu pelli. Pettadi🎉🎉😂😂❤❤